రాముడు మానవుడు ఏసుప్రభు మానవుడే Who is God?🔥history Facts 🔥|@Signature Studios

Поділитися
Вставка
  • Опубліковано 29 жов 2024

КОМЕНТАРІ • 386

  • @kongalaissaku6548
    @kongalaissaku6548 3 години тому +42

    Sambasvarao Anna మీరు సూపర్ దేవుడు meeku ఇంక జ్ఞానాన్ని ఇవ్వాలి ఆమెను

    • @Cyvdgyjgdtjjj
      @Cyvdgyjgdtjjj 2 години тому

      ప్రజాపతి విశ్వం, అగ్ని, సూర్యుడు, సృష్టికర్త దేవుడు మొదలైనవాటికి """""""దేవుడు.""""""""""" అతను వివిధ పురాణ పూర్వీకులతో కూడా గుర్తించబడ్డాడు, ప్రత్యేకించి (మనుస్మృతి 1.34) సృష్టించబడిన జీవుల యొక్క """"""""పది దేవతలు""""""""" మొదట బ్రహ్మచే సృష్టించబడ్డారు: మరీచి, అత్రి, అంగీరాస్, పులస్త్య, పులహ, క్రతు, వసిష్ఠ, దక్ష, భృగు మరియు నారదుడు.
      మరి అరగుండు గాదు దేవుడు దేవతలు కారు వల్లని శృతిచాడని కి అంతడు ఏమి వేస్ట్ ఫెలో. క్రైస్తవులు . క్రిస్టియన్ కి ఎలానే గండ్రగోళం చేసి మతం మారుస్తునాడు అరగుండు గాదు

  • @mshyamsudhakar6200
    @mshyamsudhakar6200 3 години тому +50

    సాంబశివరావు గారిని చెప్పనీయండి
    చాలా విషయాలు హిందూ సమాజం తెలుసుకుంటుంది.
    చాలా ఆశ్చర్యంగా కూడా ఉంది

    • @Motivationalquotes888-o5k
      @Motivationalquotes888-o5k 2 години тому +1

      అన్న నాకు ఒక్క ప్రశ్న మనం ఏది చేయాలో అనుకుంటమే అలా మారాలి. అతను పేరు మార్చలేదు.అతను ఎలా క్రీస్టీయన్ అవుతాడు.

    • @Cyvdgyjgdtjjj
      @Cyvdgyjgdtjjj 2 години тому

      ప్రజాపతి విశ్వం, అగ్ని, సూర్యుడు, సృష్టికర్త దేవుడు మొదలైనవాటికి దేవుడు. అతను వివిధ పురాణ పూర్వీకులతో కూడా గుర్తించబడ్డాడు, ప్రత్యేకించి (మనుస్మృతి 1.34) సృష్టించబడిన జీవుల యొక్క పది దేవతలు మొదట బ్రహ్మచే సృష్టించబడ్డారు: మరీచి, అత్రి, అంగీరాస్, పులస్త్య, పులహ, క్రతు, వసిష్ఠ, దక్ష, భృగు మరియు నారదుడు.
      మరి అరగుండు గాదు దేవుడు దేవతలు కారు వల్లని శృతిచాడని కి అంతడు ఏమి వేస్ట్ ఫెలో. క్రైస్తవులు . క్రిస్టియన్ కి ఎలానే గండ్రగోళం చేసి మతం మారుస్తునాడు అరగుండు గాదు

    • @I_AM_SKN_29
      @I_AM_SKN_29 2 години тому +1

      ​@@Motivationalquotes888-o5k ఆయన పేరు మార్చక పోవడానికి ఉన్న కారణం గురించి ఆయన ఛానల్ లో ఉంది వెళ్లి చూడు, సాంబశివరావు అని హిందు పేరు మార్చుకోకుండా ఉంటే నీలాంటి వాళ్లు ఆలోచిస్తారు కదా!! ఈయన హిందు అయ్యి ఉండి jesus గురించి మాట్లాడుతున్నాడు ఎందుకు? అని అలా ఆయన గురించి తెలుసుకొని ఆయన ద్వారా క్రీస్తు మార్గంలో నడిపించి అనేకమందిని రక్షించాలి అనే ఉద్దేశంతో ఆయన పేరు మార్చలేదు అని చెప్పాడు

    • @TheFELIXxxx
      @TheFELIXxxx 2 години тому

      ​@@Motivationalquotes888-o5kదేవుడికి కుల మత ప్రాంత నామ ఎటువంటి భేదము లేదు ఆయనను తెలుసుకుని వెంబడించే ప్రతి వాడు ఆయన వాడే

    • @Jreaskushana-c4p
      @Jreaskushana-c4p 2 години тому

      ​@@Motivationalquotes888-o5kchristion ante christion nammi follow ayyevaru.peru marchukotam valla christion avvadu.

  • @Srinivasrao77
    @Srinivasrao77 4 години тому +32

    బైబిల్ లో ఉన్నవాన్ని మనుషులు చేసిన పాపలే,దేవుడు చేసినవి కాదు
    అందుకే అలా చెయ్యొద్దు అని చెప్పి
    దేవుడు "పరిశుద్ధ బైబిల్ గ్రంధం"ద్వారా హెచురిస్తున్నాడు✝️🛐

  • @KannaiahK-u8h
    @KannaiahK-u8h 4 години тому +24

    యాంకర్ గారు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పిన దాకా ఉండగలరా మధ్యలో ఎందుకు తలతిక్క ప్రశ్నలు వేస్తారు

  • @solomonraj5866
    @solomonraj5866 2 години тому +6

    డార్విన్ తన సిద్దాంతం తప్పని తానే ఒప్పుకున్నాడు చివరికి రక్షణ పొందాడు.

  • @vijaykumarmary4266
    @vijaykumarmary4266 3 години тому +17

    సరైన వాడు సాంబ శివ రావు.. Godbles you

  • @johnhairfixingcentre15
    @johnhairfixingcentre15 2 години тому +6

    దుమ్ము దులిపాడు సాంబ్బా మజాకా good nowladge

  • @kokkiligaddaramesh5837
    @kokkiligaddaramesh5837 4 години тому +26

    సాంబన్న మామూలోడు కాదు ఆయనతో పెట్టుకుంటే ఎవరికైనా సమాధానం చెప్పగలరు.

    • @BhavaniM-t8p
      @BhavaniM-t8p 3 години тому

      Thokkale aka😊da interview chesevadiki puranalu theliya😊du a😊di problem.samba emi intelegent kaadu

    • @Mahesh-t4
      @Mahesh-t4 2 години тому

      Debet ki ramannu maru

    • @smchemicals
      @smchemicals 2 години тому

      Pichi vagudu anta... He himself told he dnt cross check vt othrz while he studied all this which means its his own fantacy imaginagion abt his mind and showing cookied up stories on god shiva.. If in case he says hindu god is false than jesus shud also false then he must bcome ethiest not converted.. He defntly manipulating people wrong information and wrong theory with his false over confidende, wadini namina wale fools.

    • @gunturkurrodumahesh4875
      @gunturkurrodumahesh4875 Годину тому

      Avuna
      Address pettu ​@@Mahesh-t4

    • @SanjayRamaswamy-lb3wv
      @SanjayRamaswamy-lb3wv Годину тому

      Saraina samadhanam cheppa ledhu pichchoda ....jaisriram

  • @piratianantha9262
    @piratianantha9262 3 години тому +16

    😂😂😂😂 సాంబన్న అతనిని చూస్తే నిజంగా నవ్వు వస్తుంది. ఆ మహేంద్ర కన్నా మా పిల్లలు చాలా బెస్ట్ వీళ్ళకు అర్ధమైనట్లు కూడా అతనికి అర్థం కావడం లేదు😂😂😂😂😂😂😂😂😂

  • @NagarajuPaseddula
    @NagarajuPaseddula 3 години тому +10

    Godbles you sambanna super 👌 fantastic 🙏🙏💐💐💐

  • @Zirithoughts
    @Zirithoughts 4 години тому +17

    ఆయన మహిమ, శక్తీ ప్రభావాలను అన్నీ తగ్గించు కోని, ఒక సాధారణ మానవునిగా పుట్టాడు, మానవ కళ్యాణనార్థం!

    • @jayaramgannamraju6714
      @jayaramgannamraju6714 3 години тому

      మేరీ ని బుతులు తిట్టించడనికా?

    • @josephbegary8606
      @josephbegary8606 3 години тому

      ​@jayaramgannamrajuఆత్మను నమ్ముతావా 6714

    • @hiitsok7444
      @hiitsok7444 3 години тому

      Ala thapuga matladakudanea devudu Mary ki Joseph ni jathapaichadu.. oka manavudu alochanalni kuda devudiku telusu

    • @jayaramgannamraju6714
      @jayaramgannamraju6714 2 години тому

      @@hiitsok7444Mary pedda L ani talmud grandham lo yudhulu raskunnaru poni yesu prabhu tandri Peru cheppu

    • @Jreaskushana-c4p
      @Jreaskushana-c4p 2 години тому

      ​@@jayaramgannamraju6714lokamlo bharyalanu,bhartalanu ananiche aumanapu pichachulu unnaru.vaallu nijalu nammaru ,anumanam anedi vaka pichachi.example nene.anumanapu pichachula vanti manshulto vedinchabadutunna denikemantav?

  • @JayapalDarisy
    @JayapalDarisy 4 години тому +23

    సాంబ సార్..... మీరు సూపర్

    • @indianamerican6362
      @indianamerican6362 3 години тому

      😂😂 mee gnaanam kooda super vaadi laaga. Dammunte vaadu karunakar, lalith kumar, gopi tho diacussion ki raavaali, kaani raadu endukante vaadi gnaanam ledani thelusthundi. Anchor mundara edo veshaalu vesinattu kaadu. Athanu anchor ante athaniki anni vishayaalu theliyavu. Thelisina vaallatho maatladithey gundu gaadi gbaanam bayata paduthundi.

    • @user-nirmalshobhan
      @user-nirmalshobhan 3 години тому

      యేసు పాపర్ ఆన్న మాట 😂

    • @Jreaskushana-c4p
      @Jreaskushana-c4p Годину тому

      ​@@user-nirmalshobhanyesu paapam vimochakudu, yesu narakam nundi rakshinche rakshakudu.yesu devudu.jagrattaga matladakapote neke nastam.nuv yesuni tittinanta maatrana devuniki emi kaadu,nekemaina avtundemo chusko.

  • @josephbegary8606
    @josephbegary8606 3 години тому +9

    దేవుడు మానవునిగా భూమి మీద ఉన్నప్పుడు ఆయనలో దైవాన్ని చూసి, ఆయన మార్గాన్ని ప్రకటించారు శిష్యులు. అత్మ 100% నమ్ముతాం. దేవుడు ఆత్మ గనుక, అత్మతోనే దేవుని రాజ్యం చెరగలం.

  • @Ujashuva-v2u
    @Ujashuva-v2u 4 години тому +9

    Mahendar is complete బౌల్డ్

  • @PeterjoyMadala
    @PeterjoyMadala 3 години тому +10

    Chala manchiga feel avthunna anna glory to God

  • @prashanthyoutube4987
    @prashanthyoutube4987 3 години тому +8

    Mahender first niku hatsoff cheppali endhukante
    1.sthree garbamu nundi kondalu ,chetlu guttalu janthuvulu puttayante ventane nammi nijam ani oppukuntunnave
    2. Bible lo devudu kanya garbhana puttadu ante nammalekapothunnav ante alochinchu nuvvu entha paksha pathigaa unnavo ardham avuthundhi
    3.devudu niku gnanamu dhayacheyunu gaaka Amen

  • @vijaygampala41
    @vijaygampala41 4 години тому +14

    మహీందర్ తట్టుకోలేకపోతున్నాడు... టాపిక్ డైవర్ట్ చేసి edo పిచ్చి ga కావాలని వాడిస్తున్నాడు

  • @kongalaissaku6548
    @kongalaissaku6548 3 години тому +8

    వాళ్ళ గ్రంథాలలో ఉన్న వాటిని చెబితే
    తట్టు కోలేకపోతున్నాడు
    పాపం యాంకర్ టెన్షన్ పడుతున్నారు ప్రజలు సుస్తున్నారు

  • @vijayachandra329
    @vijayachandra329 4 години тому +10

    Nice explanation sambasiva rao Anna

  • @bror.yesubabu2427
    @bror.yesubabu2427 3 години тому +6

    ఆత్మ లేకపోతే మీరు ఎలా చూస్తున్నారు ఎలా మాట్లాడుతున్నారు ఎలా నడుస్తున్నారు ఎలా ఆలోచించ కలుగుతున్నారు ఎలా పని చేసుకో గలుగుతున్నారు ఒక్కసారి ఆత్మ దేహంలో నుంచి వెళ్లిపోయిన తర్వాత దేహం కుప్పకూలిపోతుంది ఆత్మీయ ప్రధానం దేహం కాదు

  • @Ludhiya-q9n
    @Ludhiya-q9n 2 години тому +4

    Prabhuvaina yesuke mahima kalagali ❤❤❤❤❤❤

    • @rajinikanthchary9537
      @rajinikanthchary9537 Годину тому

      అంటే వాడికి మహిమలు లేవా

  • @GarkaAruna
    @GarkaAruna 3 години тому +7

    ప్రైస్ ది లార్డ్ సాంబశివరావు అన్న గారికి
    మీకున్న పట్టును బట్టి దేవదేవుడైనటువంటి ఏసుక్రీస్తు ప్రభువు వారికే వందనాలు.
    యాంకర్ గా ఉన్న మహేందర్ గారు ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి మీ ముందు ఉన్న సాంబశివరావు గారు ఆధారాలతో సహా చూయిస్తూ ఉన్నాడు మీ చేతిలో ఒక గ్రంథము లేదు మీకు దాని వచనాలు తెలియదు మీరే ఆయన నుంచి అడిగి తెలుసుకుంటున్నారు మళ్ళీ మీరు ఆయనను ప్రశ్నిస్తున్నారు. పలాని కాడ ఈ విధంగా ఉంది మా గ్రంథం అని మీకే తెలియదు అవన్నీ సాంబశివరావు అన్నగారే చూయిస్తున్నారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి యేసుక్రీస్తు ప్రభువు వారిని దేవుడుగా అంగీకరించండి

    • @vincentvincent1724
      @vincentvincent1724 2 години тому

      Orey anchor na kodaka manusula garbham lo animals puduthai ante namutav entra na kodaka

  • @beselfsufficient4967
    @beselfsufficient4967 2 години тому +3

    Sambasiva Sir!
    Loads of love and respect from Karnataka ❤

  • @Ashok-1987
    @Ashok-1987 3 години тому +11

    మట్టి నుండి ఒక్క మానవుడే పుట్టిండు మిగిలిన వారందరూ మనిషి నుండి మనుషులు పుట్టారు అంతేగానీ మనిషి నుండి జంతువులు పుట్టడం ఏంటి సామి ... నా తలకాయ కాకపోతే....😂😂😂

  • @PrashanthKumar-gi2sd
    @PrashanthKumar-gi2sd 2 години тому +16

    మట్టి తో గణపతి చెస్తే వారు నమ్ముతారు అదే బైబిలు లో దేవుడు చేస్తే నమ్మరు? లాజిక్ మిస్సింగ్ 😂😂😂

  • @youtubechann5361
    @youtubechann5361 4 години тому +25

    మాతంగి తల్లి గర్బం లో ఎనుగులు పుట్టడమేందిరా అయ్యా😂😂😂

    • @puvvalaramarao3260
      @puvvalaramarao3260 3 години тому

      వీనికి ఓపిక లేదు

    • @user-nirmalshobhan
      @user-nirmalshobhan 3 години тому +3

      దయ్యానికీ మానవ స్ర్తీ కీ కొడుకు పుట్టడం బైబుల్ లోనే చూస్తున్నాము😂

    • @Buddykrish0203
      @Buddykrish0203 2 години тому

      ఒరే గొర్రె అబ్బాయి ప్రకటెముక వెరిచి అమ్మాయి ని పుట్టించినట్టు అనుకునేవా? దేవులకు సర్వసృష్టి పుట్టారు అనరు కానీ కలయిక వల్ల పుట్టారు అనలేదు గా గొర్రె?

    • @youtubechann5361
      @youtubechann5361 2 години тому +2

      @@user-nirmalshobhan reference చుపెట్టు...

    • @kalyanjohncena8910
      @kalyanjohncena8910 2 години тому

      Orey erri pappa bible chupichara e mata ....neelanti valla kosame ra edanta telusukuni matladu edo vogeste goppa kadu adi telusuko first ....real god jesus❤❤❤​@@user-nirmalshobhan

  • @Cat-if4uc
    @Cat-if4uc 4 години тому +14

    😎😎😎😎😎😎Butulu lekunda question ke solid proofs tho answer estadu ma sambanna🔥🔥🔥🔥🔥🔥

    • @sanathana-bx2nb
      @sanathana-bx2nb 3 години тому

      డెబిట్ కి వెళ్లి సమాధానం చెప్తే సూపర్ ఎలా చెప్తే కొజ్జా ల్లు

  • @Reform_8
    @Reform_8 3 години тому +5

    Whatever substances are presence in the soil are present in our body this is 100% proved by scientifically that's why bible is true

  • @sarathnutangi5240
    @sarathnutangi5240 3 години тому +4

    Sambadivarao gari matllo satyna grahinchandi andharu...mi mi yokka grandhalani chadhivi first yedhi satymo yedhi abadhami miku kanuvippu kalagali Andhariki.. 🔥🔥🔥🔥🔥🔥🔥

  • @kallepalliraju9182
    @kallepalliraju9182 8 хвилин тому

    Praise the lord
    🙏🙏🙏🙏🙏🙏

  • @davidgrace266
    @davidgrace266 2 години тому +6

    Sir ఏంటి మహేందర్ గారు... పక్షులు మనుషులకి పుట్టాయా....
    మహేందర్ స్వామీజీ 😂😂😂

  • @youtubechann5361
    @youtubechann5361 4 години тому +27

    హిందూ గ్రాందాల లో reference చూసి మహేందర్ గారూ తట్టుకోలేపుతున్నాడు😅😅😅

    • @sravanisravani3523
      @sravanisravani3523 2 години тому

      Hindu gradualu gurinchi meere matladali Mari sollu cheptunnadu samba gaadu lalith garithe debate ki ramante raleka unnadu

    • @akulauday4286
      @akulauday4286 2 години тому +1

      Anni vacrikarinchina books chepyadu

    • @sravanisravani3523
      @sravanisravani3523 Годину тому

      @akulauday4286 meeru chusara paina paina words chadivi cheppadam kaadhu vadiki minimum knowledge ledhu

    • @akulauday4286
      @akulauday4286 Годину тому

      @@sravanisravani3523 kashyapa maharshi ki bramha devudiki vunna sristi shakthulu vuntai so vallu enno creations ni chesaru. Vallani normal human beings kadhu

    • @sravanisravani3523
      @sravanisravani3523 Годину тому

      @@akulauday4286 Aa samba gaadiki em theleedhu erri pappa okasari lalith garitho debate ki rammanandi nduku ravatledhu samba gadiki em theleedhu

  • @prasadmathangi7642
    @prasadmathangi7642 Годину тому

    సాంబశివరావు గారి జ్ఞానం సూపర్ రెండు గ్రంథాల(బైబిలు, హిందూ)మీద పట్టున్నది. Praise the Lord.

  • @vijayKumar-sh5bv
    @vijayKumar-sh5bv 4 години тому +83

    ఈ రోజు చాలా మంది హిందూ సోదరులు, వాళ్ళ గ్రంధాలూ చదవకుండా , ఈయన్ని లాగా చాలా మంది ఫ్రాస్ట్రషన్ లో సత్యము తెలుసుకోలేకపోతున్నారు......

    • @Vasili_venugopal
      @Vasili_venugopal 4 години тому

      నువ్వు నిజంగా ఒక అమ్మకి అబ్బకి సక్రమంగా పుట్టి ఉంటే ముందు నీ పేరు మార్చుకో మా పేర్లు లేకపోతే బతకలేని దద్దమ్మలు😂😂😂😂

    • @BkrishnaKrishna-tn7kk
      @BkrishnaKrishna-tn7kk 3 години тому +3

      Yes 👍👍

    • @kasi6464
      @kasi6464 3 години тому +7

      1..వాళ్ల దగ్గర ఉన్న విషయాన్ని చెప్పడానికి బదులు , ఇతరులను కించపరిచే విధానంతో వాళ్ల వాణి, బాణీ తేటతెలమవుతుంది. ఎలాగంటే ఎధుటవారి ని గుండు గీయించుకున్నప్పుడు చూసి ఉంటారు, దానిని పట్టుకుని ఎదుటివారి నెత్తిమీద నెత్తి మీద భూతద్దం పెట్టినెతికినా ఒక్క వెంట్రుక లేదని పదే, పదే ప్రస్తావిస్తారు. అదొక రకమైన త్రుప్తి. వాళ్ల బట్టతల నెత్తిన మాత్రము విగ్గు పెట్టుకుని లోకాని మోసం చేస్తూ నమ్మిస్తారు .
      2. బైబిల్ ప్రకారం స్త్రీ, పురుష సంభోగం వలన పుట్టిన వారందరూ పుటకతోనే పాపులైవుతారు. ఈ రోజలలో సంబోగం లేకుండా IVF - టెస్ట్ ట్యూబ్ బేబిలు పుట్టిన వారిని పరిశుద్ధాత్మలు పరిగణించాలేమో ?
      3. బైబిలో ఉన్న జీవన పరిణామ క్రమాని (Genesis), చరిత్ర ని ఏ అంతర్జాతీయ గుర్తింపు గల పరిశోదనా సంస్దలైనా ప్రచురణకు అంగీకరింస్దాయా ?

    • @n.saiprathap5568
      @n.saiprathap5568 3 години тому +3

      Yes 💯%

    • @ramakrishnadasari5002
      @ramakrishnadasari5002 3 години тому +5

      ఈయన హిందూ గ్రంధాలు చదివాడు అందులో సత్యాన్ని ఏం తెలుసుకున్నాడు పై పైన వచనాలు చదివి అసత్య అనే ప్రచారం చేస్తున్నాడు సాంబశివరావు. ఈయన హిందువు గ్రంథాలు తెలిసిన వాళ్ళ దగ్గర సవాలు చేయమను మీ గ్రంధాలు ఇది తప్పు ఉంది అని. చెప్పమనండి లలిత్ కుమార్ కరుణాకర్ డిబేట్ పిలిస్తే రాను అంటాడు అన్ని తెలిసిన వాడు డిబేట్ కి ఎందుకు రాడు. వీడు బండారం బయటపడుతుంది కనుక​@@BkrishnaKrishna-tn7kk

  • @ammulugold1852
    @ammulugold1852 Годину тому +1

    3:36 మహిందర్ గారు మీరు హిందూ మతం లో చాలా సిద్ధాంతాలు గురించి తెలుసుకోవాలి
    మీకు తెలియకుండానే ఇరుక్కున్నారు ఆత్మ ప్రస్తావన తెచ్చి

  • @dileepkalapa7043
    @dileepkalapa7043 4 години тому +5

    Samba Anna nuv 🔥🔥🔥🔥🔥

  • @JosephAngalakuditi
    @JosephAngalakuditi 26 хвилин тому

    Super sambasivaRao anna

  • @pshanvi1233
    @pshanvi1233 Годину тому

    సాంబా సార్ మీరు సూపర్

  • @VengalaAnand-w6n
    @VengalaAnand-w6n 4 години тому +4

    దేవుడంటే దేవుని చూస్తే మనకున్న వ్యాధులు బాధలు మనకున్న భయాలు మనకు ఉన్న ఇబ్బందులు పోవాలి అంతేగాని వాళ్లు ఆకారాలు చూసి భయపడే వాళ్ళుగా ఉండకూడదు

  • @govadasimon8625
    @govadasimon8625 3 години тому +2

    సాంబ శివరావు బాగా వేసే శాడుగా…..

  • @beselfsufficient4967
    @beselfsufficient4967 2 години тому

    How Shree Ganesh was created as per scriptures.
    Sambasiva Sir!
    You nailed it.

  • @solomonraj5866
    @solomonraj5866 2 години тому +1

    ఆత్మ ఉంది ఆత్మ శరీరాన్ని ధరించుకుంటుంది శరీరము మృతమౌతుంది కాని ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరి కెళుతుంది, మనం చెప్పే RIP rest in peace ఆత్మ కే శరీరానికి కాదు.

  • @Sunnykoyye
    @Sunnykoyye 3 години тому +2

    Mahendra na 1st class వాడికి కూడా అర్థం అవుతుంది.
    తెలుస్తుంది అన్నా accept చెయ్యలేక పోతున్నావ్
    I know it's very hard

  • @davidmarlapudi8774
    @davidmarlapudi8774 2 години тому +1

    బుర్ర చెడిపోయింది మహిందర్ గారికి

  • @NagarajuPaseddula
    @NagarajuPaseddula 3 години тому +2

    Chala baga chepparu samba sir villu chepevaraku agru vinaru valu
    Anthe

  • @mercyraajingilela6573
    @mercyraajingilela6573 3 години тому +3

    డై్నోసార్లు, డ్రాగన్ లు ఎక్కడ ఎవరికి పుట్టాయి.

  • @davidgrace266
    @davidgrace266 Годину тому

    స్త్రీ గర్భం నుండీ..పాములు.. ఏనుగులు పుట్టాయా..ఇక్కడ వుండాడు క్రియేటర్...

  • @V.I.P.007
    @V.I.P.007 3 години тому +2

    Motthaniki ramayanam
    Pedda janthushasthram
    Annamata tq guru g

  • @ViltanKss
    @ViltanKss 53 хвилини тому

    మహేందర్ గారు R G వర్మా గారిని కూడా ఇంటర్వ్యూ చేయండి మీ కు చాలా నేర్పిస్తారు 🙏🙏🙏

  • @praveenjohnny1576
    @praveenjohnny1576 2 години тому

  • @prashanthyoutube4987
    @prashanthyoutube4987 3 години тому +1

    Sambanna rocks 🔥🔥🔥🔥🔥
    Anchor shocks😂😂😂

  • @Walktosalvation
    @Walktosalvation 2 години тому

    ఆయన శాంతి స్వరూపుడు

  • @dileepkalapa7043
    @dileepkalapa7043 4 години тому +10

    Samba sivarao brother miru super

    • @namanapaparao8367
      @namanapaparao8367 4 години тому

      బొక్క

    • @indianamerican6362
      @indianamerican6362 3 години тому

      Bongem kaadu. Vaadiki bible e thliyadu. Vaadiki hindu granthaala gurinchi thelusaa? Karunakar, lalith kumar, gopi charcha ku rammante raavadam ledu vaadu.

    • @BkrishnaKrishna-tn7kk
      @BkrishnaKrishna-tn7kk 3 години тому

      ​సనాతన ధర్మానికి సాంబశివరావ వల్ల నిజంగానే బొక్క పడుతుంది

    • @BkrishnaKrishna-tn7kk
      @BkrishnaKrishna-tn7kk 3 години тому

      ​@@namanapaparao8367సనాతన ధర్మానికి సాంబశివరావు వల్ల నిజంగానే బొక్క పడుతుంది నువ్వు కరెక్ట్ గానే చెప్పావు

  • @MuthennaGattu-zo1nr
    @MuthennaGattu-zo1nr 3 години тому +4

    మహేందర్ గారు మానవులకు ఉండే సహజమైన కోరికలు దేవుళ్లకు ఉంటే ఎలాగండి మానవులే ఈ భూమి మీద నీచమైన పనులు వ్యభిచారం దొంగతనం నరహత్య బలాత్కారం ఇతరులది ఏది ఆశించి చేయకూడదు అని చట్టాలు రాజ్యాంగం రసుకుని దేశాలను నడిపించు కుంటున్నాం మనం ప్రపంచ వ్యాప్తంగా నడిపించు కుంటున్నారు
    మహేందర్ గారు మీరు చెప్పే దేవుళ్లను మన ఇండియన్ పీనల్ కోర్టు ప్రకారం ఈ చట్టాల ముందు నిలబడితే వారు శిక్షకు అర్హులవుతారు కొంచమైనా కామన్ సెన్స్ ఉంటే ఆలోచించండి
    వీళ్లను దేవుడు అంటారు ఏంటండీ మీరు మేము చేసే పనులను బట్టి కదా వ్యక్తిత్వాన్ని చూసేది ఇతరులు మన గౌరవం ఇచ్చేది మీరు దేవుళ్ళని చెప్పేవారు వీళ్లు మనుషులు అనడానికి కూడా సరితుగరు అండి ఇంకా మనకు విల్లు దేవుళ్ళు ఎందుకు
    ఇలాంటి వాళ్ళని నమ్మితే దేశభక్తి అవుతుంద?? ఎంత నీచ మండి ఆలోచిస్తేనే ఒళ్ళు గబ్బురిస్సంది నేను పుట్టిన నెల నాదేశం పాడవడానికి వెనకబాటుకు కారణం ఇలాంటి గ్రంథాలను నమ్మడం

    • @akulauday4286
      @akulauday4286 Годину тому

      Mi ibrahamic religion s (Islam , Muslim) Bharath loki rakamundu india lo diamond s road py ammaru darling miru vacchake padaaeandi

    • @MuthennaGattu-zo1nr
      @MuthennaGattu-zo1nr Годину тому

      @akulauday4286 నీ బొంద నీ భోగి నీకు ఏది సరిగా తెలియదు గోవు మలమూత్రములు పంచ పరమాన్నలుగా భూజించే వారికి నీకు వాస్తవాలు ఎలా తెలుస్తాయి అన్ని అబద్ధాలు చెప్పడం మోసం చేయడం వక్రీకరించడం దానిని దేశభక్తిని ప్రజలను నమ్మించడం ఇది మీకు తెలుసు

  • @srinivaskomshetpally3189
    @srinivaskomshetpally3189 2 години тому

    Jesus God

  • @Velayudham12345
    @Velayudham12345 2 години тому

    హిందూ మతం ప్రజలు అందురు అలిసించాలి...

  • @malleshpulluri3633
    @malleshpulluri3633 56 хвилин тому

    Sambanna 👌👌👍👍💪💪💪

  • @Ashok-1987
    @Ashok-1987 3 години тому +5

    😂😂😂😂😂 మహేంద్ర గారు మీరు మరి ఇంత గోరంగా మాట్లాడతారని అనుకోలేదు ఒక స్త్రీ నుండి ఏనుగులు పులులు జంతువులు పుట్టడం ఏంటి సామి.... 😂😂😂😂

  • @PeterjoyMadala
    @PeterjoyMadala 3 години тому +5

    Anchor feeling like
    Endhuku ithaniki interview ki pilechanura babu maa grandhala bagothanni bsyatapedthunnadu 😂😂🎉

  • @vujwalasanjeev3663
    @vujwalasanjeev3663 2 години тому +1

    యేసు అనే వాడు ఒక యూదుడు. రాముడు అనేవాడు ఒక ఆర్యుడు.

  • @ViltanKss
    @ViltanKss Годину тому

    మీకు ఆత్మ ఉంటేగా 🫡

  • @vijayKumar-sh5bv
    @vijayKumar-sh5bv 4 години тому +12

    ఏంకర్ కి ఫ్రాస్ట్రషన్ వస్తుంది దేవుడు ఆయేని కి జ్ఞానం కలుగు చేయును గాకా .

    • @indianamerican6362
      @indianamerican6362 3 години тому

      Yehova naa leka yesa? Mundu clarity ivvu. Devunni kaadu raa bible lo unte devudu ani gorrelu antaaru. Malli vaadu hindu granthaala gurinchi maatladadam.

    • @talanavin1746
      @talanavin1746 3 години тому

      నీకు VASTUNDI అని CHEPPU MUNDHU

    • @talanavin1746
      @talanavin1746 3 години тому

      గోర్రేళకు ఎంత చెప్పిన west Ancor garu 😂 పోని నరకానికే వాళ్లు

    • @DALUKARTHIK
      @DALUKARTHIK 2 години тому +1

      ​@@talanavin1746 adhi west kadu waste ra govu bidda

    • @talanavin1746
      @talanavin1746 29 хвилин тому

      @@DALUKARTHIK అరే హో సుల్లిగా అర్ధం చేసుకో adi కుడా chepalna గొర్రె నా kodaka

  • @MangamBhanuteja143-yk3rp
    @MangamBhanuteja143-yk3rp 2 години тому +1

    World lo 5%unna hindus ramudu true god anukunte world lo 35%unnna Christians jesus true god entire world 🌍 mana india lo history jesus before and after world lo manam vadutunna technology phones ,youtube, Instagram,google face book ceo Christians jesus king of kings 👑 ✝️

  • @rajendraraj8757
    @rajendraraj8757 3 години тому +5

    మహేందర్ గారి సహనానికి, తెలుకోవాలనే జీజ్ఞాసకి ఏ మతం వాడైనా క్లాప్స్ కొట్టాల్సిందే ❤

  • @pshanvi1233
    @pshanvi1233 Годину тому

    మొత్తానికి మహా భారతం lo మనుషులకే పక్షులు పుట్టడడం??????????

  • @TheFELIXxxx
    @TheFELIXxxx 2 години тому +2

    గుడ్లు నుంచి వచ్చిన మతం గుడ్లు మతం కానీ ..హిందూ మతం ఎలా అవుద్ది😂😂

    • @rajinikanthchary9537
      @rajinikanthchary9537 Годину тому

      లంజ కి పుట్టిన మతం లంజల మతం అవ్వాలి గా😅😅

    • @sangalaanil5478
      @sangalaanil5478 42 хвилини тому +1

      Anna నువ్వు super

  • @VIRALTOPICS_00
    @VIRALTOPICS_00 4 години тому +7

    Interview cheyadam radhu kani 😂😂😂😂 ethanu Mali interviewer 😅

  • @akshaik4678
    @akshaik4678 2 години тому

    Samba Anna is not a ordinary man, he's great Knowledge person.
    Can't debate week person's

  • @stephenpaulchosen
    @stephenpaulchosen Годину тому

    సృష్టి క్రమం
    వాల్మీకి రామాయనం, 14 వ సర్గ 7-31 శ్లోకాలు

  • @samuelbade5776
    @samuelbade5776 4 години тому +1

    Sambasiva Rao respected 🙌✅

  • @AR-pi1hf
    @AR-pi1hf Годину тому

    డార్విన్ సిద్ధాంతం తప్పని ఆయనే ఒప్పుకున్నాడు చివరి క్షణంలో ఏసుక్రీస్తు సొంత రక్షకుడుగా అంగీకరించాడు

  • @jagadesshbabu
    @jagadesshbabu 3 години тому +4

    మహేంద్ర అన్న మీకు mind పనీ చేస్తుందా. ఏంటి అన్న మీరు మాట్లాడేది. కన్య మరియ గర్భమున యేసు పుడితే ఎలా సాధ్యం అన్నావ్. ఇప్పుడు జంతువులు. మీ దేవతల కడుపున పుడితే మీకెంటి problem అంటున్నారు😅😅

  • @sandeepgsastry4731
    @sandeepgsastry4731 3 години тому +3

    08:17 Anna mahendra anna inka ala support cheskuntu back chesthu velthey meru nijam yeppatiki thelsukoleru.
    Sthree nundi Kondalu Bears snakes birds puttadam yentayyaa

  • @Gudikandula9959
    @Gudikandula9959 2 години тому

    భగవద్గీతలో రెండవ అధ్యాయం2: 23 వ వచనములో ఆత్మని గూర్చి వుంది ఆత్మని శాస్త్రాలు చేదింపలేవు ,అగ్ని ధహించలేదు, నీరు తడప లేదు, గాలి ఆర బెట్టనూలేదు .అంటే ఆత్మకి మరణం లేదనే అర్థం

  • @bojjannaarji544
    @bojjannaarji544 2 години тому

    Mahindra clean bowled

  • @workforjesus789
    @workforjesus789 5 хвилин тому

    11:52 yesesadu bagaa

  • @malleshamsurna8660
    @malleshamsurna8660 Годину тому +1

    మనిషి జంతువులను, చెట్లను.పాములను కనడం ఎంటిరా బాబు.హిందూ గ్రంథాలలో ఈ కంపు ఏమిటి?మాతంగి మూడు గుడ్లు పెట్టడం ఎంటి అందులోంచి శివుడు, విష్ణువు ,మహేశ్వరుడు,పుట్టడమెంటి? వాళ్ళను కన్నా తల్లి వారినే పెళ్లి చేసుకోమని అడగడం ఎంటి?ఈ చండాలం ఎన్టీఆర్ బాబు?హిందువులు వారి గ్రంథాల గురించి నిజాలు తెలుసుకోవాలి.

  • @Pakodi620
    @Pakodi620 Годину тому +1

    ఇంకా భూమి చంద్రులను కూడా స్త్రీ గర్భం నుండి వచ్చారని చెప్పాలే 😂

  • @burjaammarao5236
    @burjaammarao5236 Годину тому

    మిత్రులారా మీ ఇద్దరి నేను చెప్పేది ఏమిటంటే ఆత్మ లేదు పునః ర్జన్మ లేదు

  • @Rameshbabu-h1h
    @Rameshbabu-h1h 2 години тому +1

    సాంబశివరావు గారు ఆపండి సార్ రచ్చ వింటుంటేనే వాంతులు వస్తున్నాయి అయ్య బాబోయ్ ఏంటి ఈ దరిద్రం

  • @vijayKumar-sh5bv
    @vijayKumar-sh5bv 4 години тому +1

    Amen

  • @abisaahcreations2219
    @abisaahcreations2219 Годину тому

    మంచి జోక్, అప్పటి వాతావరణం ఎలా ఉండేదో, పుట్టితే తప్పు ఏంటి అని.😂😂😂 సత్యాన్ని సమర్ధించడం కొంత మందికి ఎంత చెప్పిన అంగీకరించలేరు.

  • @ammulugold1852
    @ammulugold1852 Годину тому

    ప్రశ్న వేస్తారు
    సమాధానం వినరు
    రిఫరెన్స్ తో చెబుతున్నారు సాంబశివరావు గారు నిజాన్ని జీర్ణించుకోలేక వెంటనే వేరే ప్రశ్న
    సత్యాన్వేషి అంటావు పూర్తి పక్షపాతం

  • @ajaymanashedasari
    @ajaymanashedasari 2 години тому +1

    😮😅

  • @ShalomBrothersRadimentshowroom
    @ShalomBrothersRadimentshowroom 3 години тому +1

    Mahindra గారికి సీటు మండుతుంది నిజాలు బట్టబయలు అవుతున్నాయి 🔥🔥🔥😂😂 గ్రంధాలలోని నిజాలు బయట పెడుతున్న సాంబశివ గారు 👌,..

  • @jameslokku7041
    @jameslokku7041 2 години тому

    కశ్యపు నీ భార్యల కడుపులోనుంచి కొండలు, చెట్లు, ఆవులు, జంతువులు, భయంకరమైన పాములు ఇలాంటి వచ్చినాయి అంటే నమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలాంటివి సత్యము అని నమ్మే స్థితిలో యాంకర్ గారు ఉన్నట్లు తెలుస్తుంది.

  • @svenkatesh89
    @svenkatesh89 2 години тому

    డార్విన్ గారు చనిపోయేముందు నా థియరీ తప్పు అని ఒప్పుకున్నాడు,కానీ అది బయటకు రాలేదు.

  • @BallaNagaraju
    @BallaNagaraju 3 години тому +1

    ఇతను చెప్పిన విగ్రహాలు పోటోలను .చూసి.కంప్యూటర్ పోటీలు చూసి విగ్రహాలు గురించి చెప్పాడు ,,యేసు క్రీస్తు అలా కాదు. మానవ జన్మ లో మరణం ఉంది ,,యేసు క్రీస్తు వారి కి మరణం లేదు మరణం లేని వాడు దేవుడు. భూమి మీద పుట్టిన ప్రతీ మానవుడు మరణం కలిగిన వ్యక్తి ,,,భూమి మీద పుట్టిన యేసు క్రీస్తు వారు మరణం లేకుండా పుట్టిన వ్యక్తి ఈ యనకు మరణం అనేది లేదు ,,సిలువకు ఆయన తనకు తాను గా వెల్లారు ఈ సిలువ మార్గం మానవులకు ఉదాహరణ దేవుని నిజముగా నమ్మె వాలకు దేవుని మహిమను యేసు క్రీస్తు వారు చూపారు

  • @COVID--nz5eo
    @COVID--nz5eo 50 хвилин тому

    🥚🥚🥚

  • @LovelyBigWaterfall-tu2sx
    @LovelyBigWaterfall-tu2sx 2 години тому +2

    రాముడు మానవుడే. యేసుక్రీస్తు దేవుడే యూనివర్సల్ ట్రూత్

  • @ViltanKss
    @ViltanKss Годину тому

    యాంకర్ గారు ఏమి చదువు కున్నారండి 🫡🫡🫡

  • @bolumallanaresh6595
    @bolumallanaresh6595 3 години тому +3

    Mahendra garu manusulu ku janthuvulu Ela pudutharanda gnanam gala varu alam matladakandi

  • @satyadasumedida6441
    @satyadasumedida6441 2 години тому

    చెట్లు పుట్టలు పక్షులు జంతువులు కోళ్ళు కుక్కలు పుట్టడం ఏంది స్రీ గర్భం నుంచి? స్త్రీ గుడ్లు పెట్టడం ఏందిరా బాబూ 😂 ఈ మహేంద్రకి జ్ఞానోదయం కలిగించే అవకాశం ఇవ్వాలి. ఇంటర్వ్యూ కి పిలిచి ఎదుటివారిని మాట్లాడనివ్వాలి కదా? సాంబశివ రావు గారు చక్కగా వివరిస్తున్నారు.

  • @ViltanKss
    @ViltanKss Годину тому

    మహేద్ర గారు మీరు కూడా పుట్టిoచే లనే వున్నారండి

  • @jayarajubodanapati4211
    @jayarajubodanapati4211 4 години тому +1

    What is God ???
    The thought that has the capacity to comprehend itself is God

  • @revanthkumar8561
    @revanthkumar8561 3 години тому

    In Hinduism, the evolution or creation of the world is explained through various cosmological myths, primarily found in texts like the Rigveda, Upanishads, and Puranas. The accounts of creation are diverse, symbolizing the many ways in which Hindus understand the cosmos. Here are some key concepts:
    1. The Nasadiya Sukta (Hymn of Creation) in the Rigveda
    One of the oldest accounts of creation appears in the Nasadiya Sukta (Rigveda 10.129), which is a poetic and philosophical description of the origin of the universe. It begins by describing a state of nothingness or undifferentiated chaos: there was "neither non-existence nor existence."
    This hymn doesn’t provide a clear answer; instead, it contemplates how creation came about, suggesting that even the gods might not know the full truth, as they came after the universe's creation. This openness is unique, emphasizing a deep mystery around the universe's origins.
    2. Brahma as the Creator (Puranic Cosmology)
    According to Puranic cosmology, Brahma, the god of creation, is born from a lotus that emerges from the navel of Vishnu, who represents the principle of preservation. Brahma then creates the universe, including the earth, gods, humans, and all beings.
    This creation unfolds in cycles known as yugas, which repeat in a vast, cyclical process of creation, preservation, and dissolution (srishti, sthiti, and pralaya).
    3. Samkhya Philosophy: Prakriti and Purusha
    In the Samkhya school of Hindu philosophy, creation is explained in terms of the interaction between two eternal principles: Purusha (consciousness) and Prakriti (matter or nature).
    When Purusha and Prakriti interact, Prakriti unfolds into various forms and elements, resulting in the material universe. This perspective is dualistic, viewing consciousness and matter as distinct yet interconnected.
    4. Advaita Vedanta: Maya and Brahman
    In Advaita Vedanta, creation is understood through the concept of Maya (illusion) and Brahman (the ultimate reality). According to this philosophy, the universe is an expression of Brahman, the singular, formless, infinite consciousness.
    Maya causes the one, undivided Brahman to appear as the diverse world. Creation, from this perspective, is not seen as a literal event but rather as a projection of consciousness, and the world is perceived as an illusion.
    5. The Dashavatara Theory and Evolutionary Parallels
    The Dashavatara, or the ten incarnations of Vishnu, are sometimes interpreted to parallel evolutionary stages. For example:
    Matsya (fish) represents aquatic life.
    Kurma (tortoise) represents amphibians.
    Varaha (boar) represents terrestrial animals.
    Narasimha (half-man, half-lion) represents the transition to mammals.
    Vamana (dwarf) and subsequent avatars symbolize the growth of human civilization and wisdom.
    While not explicitly scientific, this sequence metaphorically reflects a progression similar to biological evolution.
    6. The Cyclical Nature of Time
    Hindu cosmology is inherently cyclical, with the universe going through endless cycles of creation (kalpas), preservation, and destruction. Each kalpa is subdivided into yugas, and after each cycle, the universe is reabsorbed into Vishnu, who then rests until the next cycle of creation begins.

  • @Anupama-z5k
    @Anupama-z5k 3 години тому +2

    Athma ki manushulu puttaru but payasaniki ramudu pudathadu = quote by mahinder😂😂😂😂😂😂

  • @jyothikitchenvlogs9116
    @jyothikitchenvlogs9116 2 години тому

    సాంబశివరావు గారు మీరు ఎంచుకున్న మార్గం మీరు చెప్పే సమాధానాలు అవతల వ్యక్తి జీర్ణించుకోలేకపోతున్నాడు డార్విన్ సిద్ధాంతం ఆత్మ లేదంటే కోతి నుండి మనిషి వచ్చాడు అంటే ఒప్పుకుంటున్నాడు హిందూ గ్రంధాలలో మనుషులకి పందులు కుక్కలు చెట్లు పుట్టాడంటే నమ్ముతున్నాడు ఆయన ఏది కరెక్ట్ గా నమ్ముతున్నాడు ఆయనకు అర్థం అవ్వట్లేదు

  • @ViltanKss
    @ViltanKss Годину тому

    సార్ చదవటానికే అసహ్యం గా వున్నాయి

  • @Jonathan-Kdm
    @Jonathan-Kdm 2 години тому

    Mahender anna ..meeku truth thelisindhi ,you know it