మన స్వభావం బట్టి మనకి ఈ వివరణ నచ్చుతుంది.. సున్నితమైన స్వభావం గల వారికి చాగంటి గారి వివరణ నచ్చుతుంది.. కుల కల్మషం తో పాటు విద్వేషపూరిత స్వభావం ఉన్న వాళ్లకి గరికపాటి గారి వివరణ నచ్చుతుంది..
ఇద్దరు ఇద్దరే చెప్పే విధానం వేరు కావచ్చు కానీ ఇద్దరు చెప్పింది ఒక్కటే. ఒకరేమో మాములుగా చెపుతారు ఒక్కరేమో ముక్కుసూటిగా చెపుతారు. మీ ఇద్దరికి పాదాభివందనలు 🙏🙏🙏🙏
Praveen Kumar 49 ,గారూ ... ఒకరేమో ద్రోణాచార్యుల వారి తప్పు లేదని చెబుతున్నారు. మరొకరేమో ద్రోణాచార్యుల వారి వద్ద తప్పు ఉంది అని చెప్తున్నారు. ఈ రెండు మాటలు ఒకటే ఎలా అవుతాయి ?? దయచేసి ఆలోచించండి.
చంగంటి గారు శాస్త్ర ప్రమాణం మరియు పురాణం వేద ప్రోక్తం ప్రబోధిస్తారు. ఇది కేవలం మనసుని ఈశ్వరుని వైపు తిప్పుతుంది ప్రశాంతత కలిగింది🙏 గరికపాటి గారు కలియుగం లో కుల్లి దొంగ సమాజం లో ఏల బ్రతకాలో సూటిగా చెప్తారు🙏 చాగంటి గారు చెప్పినట్టు బ్రతకాలంటే అయితే సన్యాసించాలి లేదు కోట్లు వుండాలి లేదు స్పందించకుండా చచ్చి బ్రతకాలి గరికపాటి గారు చెప్పండి ఫాలో అయితే ఈ ప్రస్తుత సమాజంలో తెలివిగా బ్రతకొచ్చు
Chaganti varu cheppinade 100% correct.... Garikapaati gaaru mahaabhaaratam lo cheppinattu cheppakundaa aayana vakrabhaashyam morigaadu... నర నారాయణు లు ఇద్దరు ఒక్కటే శక్తి మహావిష్ణువు... కావున చాగంటి వారు చెప్పినది నిజం
Very well said Chaganti garu. The whole essence of Bharatham is protecting Dharma. Arjuna is born with a blessing of great warrior skills. He has no reason to be jealous or afraid of anyone. A wise guru never show partiality there is always a wisdom behind every action 🙏
కాలాన్ని బట్టి ధర్మం మారుతూ వచ్చింది. చాగంటి వారిది గ్రంథ జ్ఞానాన్ని అతిక్రమించలేని మనస్తత్వం. అవసరమైతే రాసిన కవి మనస్తత్వానికి అనుగుణంగా ప్రవచనం చేస్తారు. గరికపాటి వారిది గ్రంథ జ్ఞానంతో పాటూ కాలానుగుణంగా వచ్చిన, రావాల్సిన మార్పులకనుగుణంగా ప్రవచనం చేస్తారు. ఒకరు ఉన్న విషయం ఉన్నట్లు చెప్పితే నాటి పెద్దలతీరు ఈనాటికి తప్పుగా భావించే ప్రమాదం ఉందనుకుని ప్రవచనం చేస్తారు ఇంకొకరు జరిగిన తప్పును తప్పుగానూ ఒప్పును ఒప్పుగానూ చెప్పేస్తారు. అదే కాలధర్మం. కాలధర్మమే అనుసరణీయం. అమోదయోగ్యం కూడా. ఇద్దరిలో జ్ఞానభాండాగారం ఉంది. వజ్రం ముడిసరుకుగానే ఉంటే బాగుంటుందని ఒకరు. వజ్రం ముడిసరుకు కన్నా సానతీర్చడమే ఆ ముడిసరుకు పరమార్థం అని మరొకరు. ఇందులో వాదులాడటానికి ఏదీలేదు. పుస్తకం కొని అలానే ఉంచుతావా? లేదా చదివి మారతావా? అనేదే ప్రశ్న. ❤❤❤
ఈ గరికపాటి తప్పకుండా చనిపోయి నాక నరకానికి వెళ్లి శిక్షలు అనుభవిస్తాడు దానికి కారణం పురాణ పురుషులలో ఒకరైన నరుడు అంటే అర్జునుడిని నోటికి వచ్చినట్టు తిట్టడం అవమానించడం వచ్చి రాని పురాణ ధర్మ ధర్మ సూక్ష్మ విజ్ఞానం తో ఎక్కడ పడితే ఏది పడితే అది మాట్లాడు తున్నాడు నరసింహ శక్తి నుంచి నర రూపం లో ఉండే శక్తి అర్జునుని గా సింహ రూపం లో ఉండే శక్తి కృష్ణుని గా విడిపోయింది.. ఇక్కడ నర రూపం అంటే ఏదో సామాన్యమైన మనావ రూపం కా బావింఛ కూడాదు, పరమాత్మ అయిన విష్ణువు తనను రెండు గా విభచించుకున్నాడు. కృష్ణుడు అర్జునుడు ఇద్దరు సరి సమానమే దీనికి కారణం మహాభారతం ఎన్నో సార్లు కృష్ణుడు అర్జునుని తన బహిప్రాణo అన్నారు. వద్దిపర్తి పద్మాకర్ గురువు గారు మహాభారత పురాణం లో చెప్పారు ... ఒకానొక సందర్భంలో లో నారదుడు భీష్ముని తో నా తండ్రి బ్రహ్మ త్రిమూర్తులలో ఒకరు ఆయన ఒకసారి ధర్మ రక్షణ కోసం విష్ణువుని ధ్యానిస్తూ ఉన్నపుడు నర నారాయణులు అంటే కృష్ణ అర్జనులు పూర్వ జన్మలో అంటే ఎన్నో మహయుగాలముందు ఇద్దరు తన పాదములను బ్రహ్మ శిరస్సున ఉంచి ఆశీర్వదించారు. బ్రహ్మ తల పైన శిరస్సున తన పాదములను పెట్టి నరుడు అంటే అర్జునుడు ఆశీర్వదించారు వాళ్ళని నువ్వు యుద్ధంలో గెలవలేవు అని నారదుడు బీష్ముని కి చెప్పారు. ఎక్కడ కోడ వ్యాసుడు అర్జునుని ఫలాన తప్పు దోషం చేశాడని ఎక్కడ ప్రస్తావించలేదు రాసిన వాడే ఎక్కడ చెప్పలేదు.. ఇక మనమెంత ఇప్పుడు ఒక హోటల్లో అందరు అన్నము తింటున్నారు, మనము లేక నువ్వు వెళ్ళాము, నాకు టిఫిన్ పెట్టండి అంటే దాన్ని అర్ధము నాకు వేరే ప్లేట్లో పెట్టమని అంతే కానీ పక్కవాడి ప్లేటులో ఉండేది తీసుకుని పెట్టమని కాదు... అప్పుడు ఏకలవ్యుడు ప్రయోగించిన కొన్ని బాణమలను కుక్క నోటిలో అరవకుండా కొట్టారు అంతే కాదు కొన్ని అర్జునునికి తెలియనివి కోడా ఉన్నాయి అందుకని.. అర్జునుడు గరువుగారు నాను జగదేక వీరుని చేస్తానని చెప్పారు కదండీ నాకు ఈ విద్య ని ఉపదేశించండి అని అనడం లో తప్పు ఏమున్నది. ఈ మాత్రం ఆలోచించే ప్రజ్ఞ కోడా గరికపాటి లేదు నోటికి వచ్చినట్టు అర్జునుని కాదు కాదు విష్ణువుని తిట్టడం చేస్తున్నాడు.. అన్ని పురాణాలు లోతు గా చదివితే ఇటువంటి చర్చ రాదు.. ఈ గరికపాటి కేవలం తెలుగు పండితుడు మాత్రమే ఏదో నాలుగు చలోక్తులు నవ్వించే మాటలు మాట్లడేవాడికి భగవంతుని గురించి చెప్పే అర్హత ఉండదు. వద్దిపార్తి పద్మాకర్ గారు , చాగంటి గారు, సామవేదం షణ్ముఖశర్మ గారు .. వీరు భగవత్ ఉపాసకులు వీరు ఏ పురాణం చెప్పితే ఆ సమయంలో ఆ పురాణ అదిదేవతలు వచ్చి పలికిస్తారు .. వీరు చెప్పేది మాత్రమే వినండి.. ఇటువంటి గరికపాటి గడ్డిపరకలు మాట్లాడేటప్పుడు కలిపురుషుడు వచ్చి పాలికిస్థారు మీరే చూడండి మహాభారతం లో ఉండే పూజ్యులను అందరును సన్నాసులని అంటున్నాడు .. పురాణం లో ఉండే ప్రముఖులను గౌరవించే సంస్కారం లేదు ఇటువంటి వారికి భారతరత్న లు.. అంతే కదా మరి నాలుగు కామెడీ మాటలు చెప్పి నవ్వించే comedians కి గౌరవ మర్యాదలు ఉంటాయి ఈ కలికాలం లో ఇటువంటి వద్దిపార్తి పద్మాకర్ గారు , చాగంటి గారు, సామవేదం షణ్ముఖశర్మ గారు భాగవత ఉపాసకులకు ఉండవు భారతరత్న అవార్డులు అది మన దేశపు దౌర్భాగ్యం. నేను ఇప్పుడు చెప్పేది వ్యాస మహాభారత ప్రమాణం చూడండి కింద మహాభారతం అయిపోయినక కృష్ణుడు అర్జునుని వైకుంఠమునకు తీసుకుపోయాడు ఈ విధంగా చెప్పాడు , అర్జునా నీకు పూర్వ జన్మ లో ఎవరు అనే జ్ఞాపకం నీకు లేదు మనిద్దరమూ ఒక్కటే నా ఆయుధములు నేను స్మరిస్తే ఏ విధంగా పలుకుతాయో నీకు అలాగే స్పందిస్థాయి అని చెప్పారు అంతే కాదు రుక్మిణి నీకు కొడ భార్య అవుతుంది, ఇక్కడ ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి లక్ష్మి ఏ రెండు రూపాలలో రావచ్చు కదా అర్జునుని కోడా అని సందేహం రావచ్చు ఒక లక్ష్మి శక్తి వేరే ఇంకొక రెండు గా విడిపోతే సంపూర్ణమైన ఆదిలక్ష్మి లో పుణ్యప్రేమ కళలు తగ్గుతాయి అంటే ధర్మము ఆత్మ శక్తి తగ్గుతుంది అందుకని ద్రౌపది కి భర్త అయ్యాడు.. గోవు చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదు గోవు సామాన్య జంతువు అని ప్రచారం చేస్తున్నాడు ఈ గరికపాటి .. మన పూర్వీకులు మహర్షులు దార్శనికులు గోవు లో దివ్యత్వం ఉంది అని గ్రహించారు గోవులు మీద ఎనో కథలు విన్నాం ... కృష్ణుడు కానీ విష్ణువు కానీ నారాయణుడు ఒక మాట చెప్పారు ... యజ్ఞ యాగాదులు , గోవులు, బ్రాహ్మణులు, వేద ధర్మములు కు హాని కలిగినప్పుడు నేను వచ్చి ధర్మ సంస్థాపన చేస్తనను అని అటువంటప్పుడు గోవులు సమన్యమైనవి ఎలా అవుతాయి..
ఇద్దరు చెప్పినది కరెక్ట్ చాగంటి గారు పురాణం లో వున్నారు గరికపాటి గారు నేటి సమాజం లో వున్నారు సందర్బన్ని బట్టి ధర్మం మారినట్లు ప్రజలను బట్టి ప్రవచనం మారాలి ఇది కరెక్ట్
ఇద్దరి లో ఎవరు తప్పు, ఎవరు కరెక్ట్ అని నిర్ణయించడానికి మనం సరిపోము ఎందుకు అంటే ఇద్దరూ పండితులే. అందుకని విమర్శించే హక్కు వీళ్ళిద్దరి కంటే గొప్ప పండితుడికే ఉంటుంది.
చాగంటి గారు తేనెపూసిన కత్తి లాంటి వారు కుల ఫీలింగ్ పుష్కళంగా ఉన్నామనిషి గరికపాటి ఎవరికీ భయపడని యదార్థవాది గరికపాటి వారి ప్రవచనాలు వాస్తవానికి దగ్గరగా ఉంటాయి మన జీవితానికి అనువయించుకోవచ్చు చాగంటి గారివి పురాణాలు వాస్తవానికి దూరంగా ఉంటాయి.
చాగంటి గారు చెప్పిన ప్రకారం ఏకలవ్యుడు తప్పుడు వ్యక్తి అని ద్రోణుడు గ్రహించాడు. ఆయన ఆలోచన నిజం అయి ఏకలవ్యుడు కౌరవుల పక్షాన కురుక్షేత్రంలో పాల్గొన్నాడు. అది అలా ఉంటే, ద్రోణుడు ఎవరి పక్షాన పాల్గొన్నాడు దానికి సమాధానం ఏమిటి?
చాగంటిగారు వ్యాస భారతం ఆధారంగా చెబుతారు కనుక చాగంటి గారు చెప్పిందే నిజం. గరికపాటి గారు భారతాన్ని తన వ్యాఖ్యానము జోడించి చెబుతారు. ఉదాహరణకు 75% అర్జునుడిది 25% ద్రోణుడిది అనటము. వ్యాస భారతం ప్రకారము అర్జునుడిది మహోన్నత వ్యక్తిత్వం. అది వ్యాస భారతం లో అనేక సందర్భాల్లో మనము గమనించ వచ్చు
చాగంటి గారికి నిజమైన వేదాంతం తెలియదండి. ఎందుకంటే ఆయన ఏ గురువుకు శిష్యుడు కాదు. గురువు 1.అసలు లో ఎలా ఉంటాడంటే భగవంతుడికి గురువుకు భేదం లేదు. అందుకే గురువే పరబ్రహ్మ మూర్తి అన్నారు. 2.గురువు అంతరంగంలో ఎలా ఉంటాడు అంటే జ్ఞాన స్వరూపంగా ఉంటాడు. అందుకే వేదంలో ప్రజ్ఞానం పరబ్రహ్మం అని ఉంది. ఇక గురువు బహిరంగంలో ఎలా ఉంటాడు అంటే బోధా రూపంలో ఉంటాడు. ఈ మూడు విషయాలు ప్రతి ఒక్కరూ ఆకళింపు చేసుకోవాలి. ఏకలవ్యుడు కి అప్పటికే విలువిద్యలో నిష్ణాతుడు. అయితే ఆగ్నేయాస్త్రం బ్రహ్మాస్త్రం మొదలైన మంత్ర విద్యతో కూడిన అస్త్రవిద్య తెలియదు. అందుకు ద్రోణాచార్యుడి ని అటువంటి విద్య నాకు నేర్పించమని ఏకలవ్యుడు అడిగాడు. అప్పటికే ద్రోణాచార్యుడు అర్జునుడికి విలువిద్యలో ప్రథముడిగా చేస్తానని మాట ఇచ్చాడు కాబట్టి అతడు చెప్పలేకపోయాడు. దాంతో ఏకలవ్యుడు ద్రోణాచార్యుడి విగ్రహాన్ని పెట్టుకొని విలువిద్య నేర్చాడు. నేర్పినది ఎవరో తెలుసా అండి. సాక్షాత్ పరమాత్మ స్వరూపమే ద్రోణాచార్యుడి రూపంలో వచ్చి బ్రహ్మాస్త్ర విద్యలు మొదలైనవన్నీ చెప్పాడు. ఎందుకంటే గురువు అసలులో బోధా రూపంలో ఉంటాడు కాబట్టి ఏకలవ్యుడు ఏకాగ్రతకు దైవం కరుణించి విలువిద్య నేర్పిందని భావం. దుష్టుడు అయితే పరమాత్మ స్వరూపం బోధ రూపంలో వచ్చి ఎందుకు నేర్పుతుంది,? అర్జునుడి కంటే గొప్పవాడు అవుతాడు అని ద్రోణాచార్యుడు బొటనవేలు గురుదక్షిణగా అడిగాడు. ఇక్కడ ఒక తమాషా ఏమంటే విలువిద్య తానే నేర్పినాను అన్న సంగతి ద్రోణాచార్యుడు కి తెలియదు. నేనెప్పుడునేర్పాను అని ఆశ్చర్యపోయాడు. అంటే గురువు జ్ఞాన స్వరూపంగా ఆకార రహితంగా ఉంటాడు. ఆ జ్ఞానాన్ని బోధించేటప్పుడు బోధ రూపంగా ఉంటాడు. ఇది చాగంటి గారికి బొత్తిగా తెలియదు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అందరికీ అన్నీ తెలియాలని ఏమీ లేదు. ధీమతామపి ప్రమాదం. ధీమంతులు కూడా ఒక్కోసారి ప్రమాదానికి గురి అవుతారు అని కాళిదాసు చెప్పాడు. అదండీ అసలైన సంగతి.
గురువు బ్రహ్మ తో సమానం , అట్లా అని గురువు బ్రహ్మ కాదు , బ్రహ్మ అనుగ్రహం అంటే విద్య వస్తున్నది . కానీ విద్య ను వాడే విధానం తో ఆ విద్య ఉంటుందో ఉండదో కాలం నిర్ణయిస్తుంది .
He is a great avadhani I want to bow my head to his feet I respect him. But the way he narrates any concept it’s kind of looses it’s actually sense of time presence I feel irritated to listen either it has the pleasant vibes to listen. Plz never compare him with Changati Garu 🤦♀️🙏🏽
చాగంటి గారు చెప్పింది నూటికి 100%నిజం. ఈరోజుల్లో రక్షణ పరంగా పోలీసులు కు తప్ప ఎవరికి గన్ ఇవ్వరు. ఉంటే కేసు. అదైనా ఏ సందర్భంలో ఉపయోగించాలో నియమాలు ఉంటాయి. అలాంటి ది ఏ చదువు లేని వాడి చేతిలో ఆయుధం ఉంటే నేరం.గరికపాటి గేడికి ధనంమీద వ్యామోహం అలాగే వక్రించి చెబుతాడు
For information, Eklavya is not ST person, he is cousin of Pandavas (their mothers are own sisters) pl read real Bharata, before commenting, its only of tworeasons Ekluvya's thumb is taken as fees. One is Drona's pledge for Arjuna, other is Ekluvya's nature & attitude depicted through shooting 7 arrows into dog's mouth.
దుర్యోధనుడికి గదా యుద్ధం నేర్పారు. శస్త్రవిద్య నేర్పారు. అస్త్రవిద్య నేర్పలేదు. ఎందుకంటే అస్త్రవిద్యతో విధ్వంసం సృష్టించవచ్చు. అయోగ్యుడికి నేర్పితే దానిని పెడదారిన వాడతారు... ఆ గదా యుద్ధం నేర్పించడానికి కూడా కారణం - దుర్యోధనుడు రాజకుమారుడు. క్షత్రియులకు క్షత్రియోచిత విద్యలు నేర్పడం గురువుగా ఆయన బాధ్యత...
దుర్యోధనుడికి ఆయనకి ఏ అస్త్ర విద్య నేర్పలేదు. శస్త్ర విద్య మాత్రమే నేర్పారు ద్రోణుడు కర్ణుడికి కూడా విద్య నేర్పాడు, తనని చంపడానికి పుట్టిన వాడికి కూడా నేర్పాడు తెలిసి కూడా
@kaspapraveen7022 కొంతమంది అర్జునుణ్ణి నెం1 చేయడానికి అంటారు, అర్జునుడు ఇక్కడ అప్రస్తుతం. గురువుగా ద్రోణుడికి ఒక విద్యార్థిగా వచ్చిన వాణ్ణి ఏ కారణం చేతనైనా తిరస్కరించే హక్కు ఉంది. తిరస్కరించిన తర్వాత కూడా ఏకలవవ్యుడు ద్రోణున్నే గురువుగా భావించి నేర్చుకోవచ్చు. కానీ తిరస్కరించిన గురువు దగ్గిర దొంగ చాటుగా నేర్చుకోవడం తప్పే. అలా నేర్చుకుని ఉంటే బొటనవేలు అడగడం తప్పు కాదు. కానీ దొంగచాటుగా కాకుండా కేవలం సొంతంగా నేర్చుకుని ఉంటే బొటనవేలు అడిగే హక్కు ద్రోణుడికి లేదు. అంతే కానీ ఏకలవ్యుడు దురుపయోగం చేస్తాడనేది ముందే ఊహించడం సరి కాదు.
@@JESUS_STALIN_JESUS ఓ ప్రభువా నీ కొండ గొర్రె మందలో నుంచి ఒక కొండ గొర్రె తప్పించుకున్నదీ కావున నీ కొండ గొర్రె ను తీసుకెళ్ళు.. లేదంటే నీకు చెక్కేస్తా...
ఏకలవ్యుడి విషయంలో పూర్వ ప్రవచన కారులెవ్వరూ గరికపాటి వెర్షన్ ఒప్పుకోలేదు. ఏకలవ్యుడికి అంత విద్యకు అధికారం లేదు. విశ్వామిత్రుడంత వాడు రాముడంతవాడికి జాగ్రత్తలు చెప్పి అస్త్రాలిచ్చాడు. గొప్ప విద్య నేర్చి కుక్క మీద ప్రయోగించే వాడి చేతిలో ఉండరాదు. మరొక విషయమేమంటే తాను స్వయంగా నేర్చుకుని ద్రోణుడిని గురువని చెప్పటం వల్ల అర్జునుడి ముందు దోషి గా నిలబెట్టాడు. నండూరి సుబ్రహ్మణ్యం గారని భారతం మీద అథారిటీ. ఆయన కంప్లీట్ రెండు సెషన్స్ తీసుకుని చెప్పేవారు ఏకలవ్యుడి విషయంలో.
Chaganti Garu super explanation.. Great..
మన స్వభావం బట్టి మనకి ఈ వివరణ నచ్చుతుంది.. సున్నితమైన స్వభావం గల వారికి చాగంటి గారి వివరణ నచ్చుతుంది.. కుల కల్మషం తో పాటు విద్వేషపూరిత స్వభావం ఉన్న వాళ్లకి గరికపాటి గారి వివరణ నచ్చుతుంది..
చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిందే కరెక్ట్.
Guruvu gaa maarchataaniki okkasaari prayathninchachu gaa. Anthati vidhya ne nerchukunnaadu, manchi nerchukoledaa
మరి ద్రోనుడు కౌరావులవైపు ఉన్నాదుగా. .. మరి అంతభాగచదువుకున్నా డు గా. . మరి ధర్మంవైపు కాకుండా కావురావులవైపు ఎందుకున్నాడు?
Dronacharyulu, krupacharyulu, bhishmudu vari ante.dhrutharastrudi tindi tinnamani dharmame gelustundani vallu balaipotharani telusu.
Mukhyamga Ntr natinchina Cinimalu chudandi.Kani.Ntr nirminchina cinimalu communist havalatho garikapati varu cheppinatle vuntai.Muula grandhalu chadavandi.
@@kotasrinivas2186 Vidya nerchukovachu....nature marchukolevu....Aina nerchukunaka vidya vadakudadu ante kudurthundaa....
చాగంటి కోటేశ్వరరావు గారి వివరణ కరెక్ట్
🙏
changanti garu straight forward unnadhi unnattu cheptharu ....
garikapati garu nijalu loukyam ga cheptharu ....
గరికపాటి నరసింహారావు గారు చెప్పింది ప్రాక్టికల్ గా ఉంటుంది
ఇద్దరు ఇద్దరే చెప్పే విధానం వేరు కావచ్చు కానీ ఇద్దరు చెప్పింది ఒక్కటే. ఒకరేమో మాములుగా చెపుతారు ఒక్కరేమో ముక్కుసూటిగా చెపుతారు. మీ ఇద్దరికి పాదాభివందనలు 🙏🙏🙏🙏
ముక్కు సూటిగా అంటే కల్పితం, అసభ్యం, అసహ్యం గా చెప్పవచ్చా. గరికపాటి ప్రవచనల్లో వాటిలో పై వి అన్ని ఉంటాయి
మనం చాలా తెలివిగా జ్ఞానులు అనుకుంటాం.. కానీ డొల్ల అని తెలియదు.
Praveen Kumar 49 ,గారూ ...
ఒకరేమో ద్రోణాచార్యుల వారి తప్పు లేదని చెబుతున్నారు. మరొకరేమో ద్రోణాచార్యుల వారి వద్ద తప్పు ఉంది అని చెప్తున్నారు. ఈ రెండు మాటలు ఒకటే ఎలా అవుతాయి ?? దయచేసి ఆలోచించండి.
Chaganti garu saraina vivarana iccharu 👍
చంగంటి గారు శాస్త్ర ప్రమాణం మరియు పురాణం వేద ప్రోక్తం ప్రబోధిస్తారు. ఇది కేవలం మనసుని ఈశ్వరుని వైపు తిప్పుతుంది ప్రశాంతత కలిగింది🙏 గరికపాటి గారు కలియుగం లో కుల్లి దొంగ సమాజం లో ఏల బ్రతకాలో సూటిగా చెప్తారు🙏
చాగంటి గారు చెప్పినట్టు బ్రతకాలంటే అయితే సన్యాసించాలి లేదు కోట్లు వుండాలి లేదు స్పందించకుండా చచ్చి బ్రతకాలి
గరికపాటి గారు చెప్పండి ఫాలో అయితే ఈ ప్రస్తుత సమాజంలో తెలివిగా బ్రతకొచ్చు
🙏🙏🙏🙏🙏
తెలివిగా బతకడం అంటే చెడి బతకడం
@@asrini4u తెలివిగా బతకటమంటే చెడి బతకటమా? 😮😮 ఇదేం లాజిక్ అండి?
Chaganti varu cheppinade 100% correct.... Garikapaati gaaru mahaabhaaratam lo cheppinattu cheppakundaa aayana vakrabhaashyam morigaadu... నర నారాయణు లు ఇద్దరు ఒక్కటే శక్తి మహావిష్ణువు... కావున చాగంటి వారు చెప్పినది నిజం
Very well said Chaganti garu. The whole essence of Bharatham is protecting Dharma.
Arjuna is born with a blessing of great warrior skills. He has no reason to be jealous or afraid of anyone.
A wise guru never show partiality there is always a wisdom behind every action 🙏
Chaganti garu explained convincingly
Chaganti Gari explanation superb
Chaganti gari explanation is more convincing and acceptable
గరిక పాటి వారే కరెక్ట్
కాలాన్ని బట్టి ధర్మం మారుతూ వచ్చింది.
చాగంటి వారిది గ్రంథ జ్ఞానాన్ని అతిక్రమించలేని మనస్తత్వం. అవసరమైతే రాసిన కవి మనస్తత్వానికి అనుగుణంగా ప్రవచనం చేస్తారు.
గరికపాటి వారిది గ్రంథ జ్ఞానంతో పాటూ కాలానుగుణంగా వచ్చిన, రావాల్సిన మార్పులకనుగుణంగా ప్రవచనం చేస్తారు.
ఒకరు ఉన్న విషయం ఉన్నట్లు చెప్పితే నాటి పెద్దలతీరు ఈనాటికి తప్పుగా భావించే ప్రమాదం ఉందనుకుని ప్రవచనం చేస్తారు
ఇంకొకరు జరిగిన తప్పును తప్పుగానూ ఒప్పును ఒప్పుగానూ చెప్పేస్తారు. అదే కాలధర్మం. కాలధర్మమే అనుసరణీయం.
అమోదయోగ్యం కూడా.
ఇద్దరిలో జ్ఞానభాండాగారం ఉంది.
వజ్రం ముడిసరుకుగానే ఉంటే బాగుంటుందని ఒకరు.
వజ్రం ముడిసరుకు కన్నా సానతీర్చడమే ఆ ముడిసరుకు పరమార్థం అని మరొకరు.
ఇందులో వాదులాడటానికి ఏదీలేదు.
పుస్తకం కొని అలానే ఉంచుతావా?
లేదా చదివి మారతావా?
అనేదే ప్రశ్న.
❤❤❤
ఈ గరికపాటి తప్పకుండా చనిపోయి నాక నరకానికి వెళ్లి శిక్షలు అనుభవిస్తాడు దానికి కారణం పురాణ పురుషులలో ఒకరైన నరుడు అంటే అర్జునుడిని నోటికి వచ్చినట్టు తిట్టడం అవమానించడం వచ్చి రాని పురాణ ధర్మ ధర్మ సూక్ష్మ విజ్ఞానం తో ఎక్కడ పడితే ఏది పడితే అది మాట్లాడు తున్నాడు
నరసింహ శక్తి నుంచి నర రూపం లో ఉండే శక్తి అర్జునుని గా సింహ రూపం లో ఉండే శక్తి కృష్ణుని గా విడిపోయింది.. ఇక్కడ నర రూపం అంటే ఏదో సామాన్యమైన మనావ రూపం కా బావింఛ కూడాదు, పరమాత్మ అయిన విష్ణువు తనను రెండు గా విభచించుకున్నాడు. కృష్ణుడు అర్జునుడు ఇద్దరు సరి సమానమే దీనికి కారణం మహాభారతం ఎన్నో సార్లు కృష్ణుడు అర్జునుని తన బహిప్రాణo అన్నారు.
వద్దిపర్తి పద్మాకర్ గురువు గారు మహాభారత పురాణం లో చెప్పారు ... ఒకానొక సందర్భంలో లో నారదుడు భీష్ముని తో నా తండ్రి బ్రహ్మ త్రిమూర్తులలో ఒకరు ఆయన ఒకసారి ధర్మ రక్షణ కోసం విష్ణువుని ధ్యానిస్తూ ఉన్నపుడు నర నారాయణులు అంటే కృష్ణ అర్జనులు పూర్వ జన్మలో అంటే ఎన్నో మహయుగాలముందు ఇద్దరు తన పాదములను బ్రహ్మ శిరస్సున ఉంచి ఆశీర్వదించారు. బ్రహ్మ తల పైన శిరస్సున తన పాదములను పెట్టి నరుడు అంటే అర్జునుడు ఆశీర్వదించారు వాళ్ళని నువ్వు యుద్ధంలో గెలవలేవు అని నారదుడు బీష్ముని కి చెప్పారు.
ఎక్కడ కోడ వ్యాసుడు అర్జునుని ఫలాన తప్పు దోషం చేశాడని ఎక్కడ ప్రస్తావించలేదు రాసిన వాడే ఎక్కడ చెప్పలేదు.. ఇక మనమెంత
ఇప్పుడు ఒక హోటల్లో అందరు అన్నము తింటున్నారు, మనము లేక నువ్వు వెళ్ళాము, నాకు టిఫిన్ పెట్టండి అంటే దాన్ని అర్ధము నాకు వేరే ప్లేట్లో పెట్టమని అంతే కానీ పక్కవాడి ప్లేటులో ఉండేది తీసుకుని పెట్టమని కాదు... అప్పుడు ఏకలవ్యుడు ప్రయోగించిన కొన్ని బాణమలను కుక్క నోటిలో అరవకుండా కొట్టారు అంతే కాదు కొన్ని అర్జునునికి తెలియనివి కోడా ఉన్నాయి అందుకని..
అర్జునుడు గరువుగారు నాను జగదేక వీరుని చేస్తానని చెప్పారు కదండీ నాకు ఈ విద్య ని ఉపదేశించండి అని అనడం లో తప్పు ఏమున్నది.
ఈ మాత్రం ఆలోచించే ప్రజ్ఞ కోడా గరికపాటి లేదు నోటికి వచ్చినట్టు అర్జునుని కాదు కాదు విష్ణువుని తిట్టడం చేస్తున్నాడు..
అన్ని పురాణాలు లోతు గా చదివితే ఇటువంటి చర్చ రాదు.. ఈ గరికపాటి కేవలం తెలుగు పండితుడు మాత్రమే ఏదో నాలుగు చలోక్తులు నవ్వించే మాటలు మాట్లడేవాడికి భగవంతుని గురించి చెప్పే అర్హత ఉండదు.
వద్దిపార్తి పద్మాకర్ గారు , చాగంటి గారు, సామవేదం షణ్ముఖశర్మ గారు .. వీరు భగవత్ ఉపాసకులు వీరు ఏ పురాణం చెప్పితే ఆ సమయంలో ఆ పురాణ అదిదేవతలు వచ్చి పలికిస్తారు .. వీరు చెప్పేది మాత్రమే వినండి..
ఇటువంటి గరికపాటి గడ్డిపరకలు మాట్లాడేటప్పుడు కలిపురుషుడు వచ్చి పాలికిస్థారు
మీరే చూడండి మహాభారతం లో ఉండే పూజ్యులను అందరును సన్నాసులని అంటున్నాడు .. పురాణం లో ఉండే ప్రముఖులను గౌరవించే సంస్కారం లేదు
ఇటువంటి వారికి భారతరత్న లు..
అంతే కదా మరి నాలుగు కామెడీ మాటలు చెప్పి నవ్వించే comedians కి గౌరవ మర్యాదలు ఉంటాయి ఈ కలికాలం లో
ఇటువంటి
వద్దిపార్తి పద్మాకర్ గారు , చాగంటి గారు, సామవేదం షణ్ముఖశర్మ గారు భాగవత ఉపాసకులకు ఉండవు భారతరత్న అవార్డులు అది మన దేశపు దౌర్భాగ్యం.
నేను ఇప్పుడు చెప్పేది వ్యాస మహాభారత ప్రమాణం చూడండి కింద
మహాభారతం అయిపోయినక కృష్ణుడు అర్జునుని వైకుంఠమునకు తీసుకుపోయాడు ఈ విధంగా చెప్పాడు , అర్జునా నీకు పూర్వ జన్మ లో ఎవరు అనే జ్ఞాపకం నీకు లేదు మనిద్దరమూ ఒక్కటే నా ఆయుధములు నేను స్మరిస్తే ఏ విధంగా పలుకుతాయో నీకు అలాగే స్పందిస్థాయి అని చెప్పారు అంతే కాదు రుక్మిణి నీకు కొడ భార్య అవుతుంది, ఇక్కడ ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి లక్ష్మి ఏ రెండు రూపాలలో రావచ్చు కదా అర్జునుని కోడా అని సందేహం రావచ్చు ఒక లక్ష్మి శక్తి వేరే ఇంకొక రెండు గా విడిపోతే సంపూర్ణమైన ఆదిలక్ష్మి లో పుణ్యప్రేమ కళలు తగ్గుతాయి అంటే ధర్మము ఆత్మ శక్తి తగ్గుతుంది అందుకని ద్రౌపది కి భర్త అయ్యాడు..
గోవు చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదు గోవు సామాన్య జంతువు అని ప్రచారం చేస్తున్నాడు ఈ గరికపాటి .. మన పూర్వీకులు మహర్షులు దార్శనికులు గోవు లో దివ్యత్వం ఉంది అని గ్రహించారు గోవులు మీద ఎనో కథలు విన్నాం ... కృష్ణుడు కానీ విష్ణువు కానీ నారాయణుడు ఒక మాట చెప్పారు ...
యజ్ఞ యాగాదులు , గోవులు, బ్రాహ్మణులు, వేద ధర్మములు కు హాని కలిగినప్పుడు నేను వచ్చి ధర్మ సంస్థాపన చేస్తనను అని అటువంటప్పుడు గోవులు సమన్యమైనవి ఎలా అవుతాయి..
well said
Rukmini niku kuda bharya avuthundi Krushnudu Arjununitho annada? Grandham n reference? Ayina manchi vishayalani matrame grahinchali kani Annintini pattinchukivaddu
గరిక కి...పొగరు....తన బుర్ర వాడి ...పురాణాలు .శాస్త్రాలు .చివరికి భగవద్గీత కూడా...ఏదో ఒకరోజు...కృష్ణుడు చెప్పింది తప్పు .అని గరిక గీత చెప్పేస్తాడు
గరిక కి...పొగరు....తన బుర్ర వాడి ...పురాణాలు .శాస్త్రాలు .చివరికి భగవద్గీత కూడా...ఏదో ఒకరోజు...కృష్ణుడు చెప్పింది తప్పు .అని గరిక గీత చెప్పేస్తాడు
అంత గొప్ప వాడైతే భీష్మన్ని అన్యాయంగా ఎందుకు చంపారు? ద్రోణచార్యుడిని మోసం చేసి ఎందుకు చంపారు? కృష్ణుడి సాయం లేకుండా కర్ణున్ని చంపగలిగే వాడా?
పూజ్య గురుదేవులు బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి తండ్రి గారు వేద పండితులు మరియు తెలుగు పండితులు. ఎన్నో పద్యకావ్యరచన చేసిన మహోన్నతులు.
ఇద్దరు చెప్పినది కరెక్ట్ చాగంటి గారు పురాణం లో వున్నారు గరికపాటి గారు నేటి సమాజం లో వున్నారు సందర్బన్ని బట్టి ధర్మం మారినట్లు ప్రజలను బట్టి ప్రవచనం మారాలి ఇది కరెక్ట్
Well said
చాగంటిగారికే నా ఓటు...
Gatikapati garu chepindi correct
గరికపాటి గారు బ్రాహ్మణ డైన నిక్కచ్చిగా చెప్పాడో అది దర్మం 🙏🙏🙏
చాగంటి వారిదే కరెక్ట్
చాగంటి కోటేశ్వరరావు గారి గురువు యొక్క గొప్పతనాన్ని విశ్లేషణ నూటికి నూరు పాళ్ళు నిజం
గరికపాటి గారు సూపర్ వివరణ.. చాగంటి గారి వివరణ చాదస్తం..గరికపాటి వివరణ సమ సమాజ వ్యక్తికరణ..చాగంటి .....వే దాలు అందరు చదువు వద్దు అనే .అధిపత్య స్వభావం
Miru video motham chusara???
100%గరికపాటి గారు కరెక్ట్
ఇద్దరి లో ఎవరు తప్పు, ఎవరు కరెక్ట్ అని నిర్ణయించడానికి మనం సరిపోము
ఎందుకు అంటే ఇద్దరూ పండితులే.
అందుకని విమర్శించే హక్కు వీళ్ళిద్దరి కంటే
గొప్ప పండితుడికే ఉంటుంది.
గరికపాటి వారిదే సరైనది.
చేసిన అన్యాయాన్ని ఇలా కూడా సమర్థించుకోవచ్చని నిరూపించారు.
చాగంటి గారు తేనెపూసిన కత్తి లాంటి వారు కుల ఫీలింగ్ పుష్కళంగా ఉన్నామనిషి గరికపాటి ఎవరికీ భయపడని యదార్థవాది గరికపాటి వారి ప్రవచనాలు వాస్తవానికి దగ్గరగా ఉంటాయి మన జీవితానికి అనువయించుకోవచ్చు చాగంటి గారివి పురాణాలు వాస్తవానికి దూరంగా ఉంటాయి.
Garikipati garu is always great. 👍
Gaikipatigaru is more knoweledgable and has authority on any subject.
chaganti gaaru ekalavyudu ayogyudu ani chepparu mari dronacharyulavaaru dhuryodhanudu lanti nikrishtudiki vidya enduku nerpadu ?
Chaganti garu correct 💯
Dronacharyudu pettina school address? Okko desham nundi vachina okkari name cheppandi? Ekalavyudu Dronudi daggara nerchukunnada? Kalsinapdu vinayam chooaledaa? Pratyakshangaa tana shishyudu kakunna, Pandavulaku vyatirekhanga yuddham chesina entho Mandi kshatriyulanu, Kauravulani thumb teeseymani adagaledu kadaa? @ Chaganti
pilla bacha... valla andari kante yedava ekalavyudu ani meaning.
See 3:26
Once upon a time Garikapatigaru told that I'm a spiritual communist in open heart with RK.
Then why did Dronacharya teach Duryodhana? Dronacharya couldn't see the cruelty in Duryodhana?
Guruvu garu mari dronacharyulu enduku adarm side unnaru. Ayana kuda vidya unnavalle ga student oka rule teacher ki oka rule untada
Both very great.stop dirty comparoson
Chaganti garu's is bookish knowlwdge...
Garikipati's is practical...
Yes
Yes
Both have explained well
చాగంటి కోటేశ్వరరావు గారు కరెక్ట్ గరికపాటి నరసింహారావు గారి ది కమ్యూనిస్టు ఆలోచనలు
Sir,
Dronude adharma vaipu vunnadu gaa
Dronudu ayana rajya guruvu, so appudu Raju duroyidanudu so, ayana Raju vaipe undali
@@famous8dmusic591ekalavya kuda thana Raju vaipu unnadu
@rajkumar-oy9tq అధర్మం vaipu unnaru kabbati iddaru sacharu simple bro u got it
Ea vishayam lo garikipati correct,
if Ekalavya is not obedient, he wouldn't give his thumb to Drona .
Drona is not convincing and so chaganti's explanation is utterly unconvincing
well narrated stories in the guntas period on the basis of the 6th century BC to guptas period historical stories.
In the kaliyug Sri Garikipati thousand percent have been workout correct.
చాగంటి గారు చెప్పిన ప్రకారం ఏకలవ్యుడు తప్పుడు వ్యక్తి అని ద్రోణుడు గ్రహించాడు. ఆయన ఆలోచన నిజం అయి ఏకలవ్యుడు కౌరవుల పక్షాన కురుక్షేత్రంలో పాల్గొన్నాడు. అది అలా ఉంటే, ద్రోణుడు ఎవరి పక్షాన పాల్గొన్నాడు దానికి సమాధానం ఏమిటి?
Mari ayana koduku durthudu kada ayana ki velu adagaledu
Iddariki padabi vandanam
చాగంటిగారు వ్యాస భారతం ఆధారంగా చెబుతారు కనుక చాగంటి గారు చెప్పిందే నిజం. గరికపాటి గారు భారతాన్ని తన వ్యాఖ్యానము జోడించి చెబుతారు. ఉదాహరణకు 75% అర్జునుడిది 25% ద్రోణుడిది అనటము. వ్యాస భారతం ప్రకారము అర్జునుడిది మహోన్నత వ్యక్తిత్వం. అది వ్యాస భారతం లో అనేక సందర్భాల్లో మనము గమనించ వచ్చు
అన్నీ తెలిసిన ద్రోణాచార్యులు వారు కౌరవులు పక్షం ఎందుకు వహించారు
చాగంటి గారికి నిజమైన వేదాంతం తెలియదండి. ఎందుకంటే ఆయన ఏ గురువుకు శిష్యుడు కాదు. గురువు 1.అసలు లో ఎలా ఉంటాడంటే భగవంతుడికి గురువుకు భేదం లేదు. అందుకే గురువే పరబ్రహ్మ మూర్తి అన్నారు. 2.గురువు అంతరంగంలో ఎలా ఉంటాడు అంటే జ్ఞాన స్వరూపంగా ఉంటాడు. అందుకే వేదంలో ప్రజ్ఞానం పరబ్రహ్మం అని ఉంది. ఇక గురువు బహిరంగంలో ఎలా ఉంటాడు అంటే బోధా రూపంలో ఉంటాడు. ఈ మూడు విషయాలు ప్రతి ఒక్కరూ ఆకళింపు చేసుకోవాలి. ఏకలవ్యుడు కి అప్పటికే విలువిద్యలో నిష్ణాతుడు. అయితే ఆగ్నేయాస్త్రం బ్రహ్మాస్త్రం మొదలైన మంత్ర విద్యతో కూడిన అస్త్రవిద్య తెలియదు. అందుకు ద్రోణాచార్యుడి ని అటువంటి విద్య నాకు నేర్పించమని ఏకలవ్యుడు అడిగాడు. అప్పటికే ద్రోణాచార్యుడు అర్జునుడికి విలువిద్యలో ప్రథముడిగా చేస్తానని మాట ఇచ్చాడు కాబట్టి అతడు చెప్పలేకపోయాడు. దాంతో ఏకలవ్యుడు ద్రోణాచార్యుడి విగ్రహాన్ని పెట్టుకొని విలువిద్య నేర్చాడు. నేర్పినది ఎవరో తెలుసా అండి. సాక్షాత్ పరమాత్మ స్వరూపమే ద్రోణాచార్యుడి రూపంలో వచ్చి బ్రహ్మాస్త్ర విద్యలు మొదలైనవన్నీ చెప్పాడు. ఎందుకంటే గురువు అసలులో బోధా రూపంలో ఉంటాడు కాబట్టి ఏకలవ్యుడు ఏకాగ్రతకు దైవం కరుణించి విలువిద్య నేర్పిందని భావం. దుష్టుడు అయితే పరమాత్మ స్వరూపం బోధ రూపంలో వచ్చి ఎందుకు నేర్పుతుంది,? అర్జునుడి కంటే గొప్పవాడు అవుతాడు అని ద్రోణాచార్యుడు బొటనవేలు గురుదక్షిణగా అడిగాడు. ఇక్కడ ఒక తమాషా ఏమంటే విలువిద్య తానే నేర్పినాను అన్న సంగతి ద్రోణాచార్యుడు కి తెలియదు. నేనెప్పుడునేర్పాను అని ఆశ్చర్యపోయాడు. అంటే గురువు జ్ఞాన స్వరూపంగా ఆకార రహితంగా ఉంటాడు. ఆ జ్ఞానాన్ని బోధించేటప్పుడు బోధ రూపంగా ఉంటాడు. ఇది చాగంటి గారికి బొత్తిగా తెలియదు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అందరికీ అన్నీ తెలియాలని ఏమీ లేదు. ధీమతామపి ప్రమాదం. ధీమంతులు కూడా ఒక్కోసారి ప్రమాదానికి గురి అవుతారు అని కాళిదాసు చెప్పాడు. అదండీ అసలైన సంగతి.
ప్రమాదో ధీమతామపి--ధీమంతులు కూడా ఒక్కోసారి ప్రమాదానికి గురి అవుతారు. అదే ఇక్కడ జరిగింది
Woww Garikapatigari selfless n invaluable analysis ki johaarlu ❤
Garikapati narasimharav garu correct
చాగంటి వారిది ప్రమాణం.గరికిపాటిది పైత్యం
I support Garikapati gari version
చాగంటి వారే కరెక్టే
ఇద్దరూ correct గానే చెప్పారు. ఏకలవ్యుడికి నిజంగా అన్యాయం జరిగింది.
ekalayudu future telsukuna dronudu , aswathama future andhuku choodaleka poyadu .
చాగంటి చెప్పేవన్నీ అతని ఉద్దేశ్యాలు, శాస్త్ర వచనములు కాదు
Chaganti kante garipati variki gnanam akkuva,
Garikspati gari lo communist bhavanalu poledu.Arjunudu dronacharyula kulam kadu.Alage karnudu, yekalavyudu kuda.Dronacharyulu bhismapitamahudu ki viluva ichhi vari vansam varini teerchi deddaru.Akkada kuda vinayam vunnavallanu paiki techhru.Dusta buddhi kala vallanu dooram ga vuncharu.Chagantivaru cheppindi 100% correct.Maroka panditunni mechhukune alavatu garikapati variki ledu.
Saaaarrr, chadhuvu valana samsakaaramu raaadhu. amma naana pempakamu, gnyanodayam valana manchi puttukatho vasthundhi. aaapai aarjinchukunna gnanamu vatti pani cheskodaanike panikivasthundhi. Even IIT, IIM, CM,PM,Judge, IAS yavvadaina kaani entha khareedhaina thakkuva seats vunna chadhuvaina samskaaramu nerpadhu vatti pani cheskuni paikamu sampadinchadaaniko leka kottaidaniko matrame panikivasthundhi. Chagangi gaaru ki chinna position lo vunna Ekalavyyudu pai nindhalu vayaadam easy aipoindhi kani pedda position lo vunna Drona ni maathram vimarshinchaledhu. ekalavvyuni mosam chesi guru dakshina theesukunnade vaadu samkaara heenude adharmude andhuke Srikrishnudu baaga cheppaadu Drona chachchinappudu. Chaganti gaaru govt job chesunnaru meru ippudu kooda position lo vunna vaalani vimarshicharu idhi pirikithanamu adharmamu . Ekalavvyudu Dronudu kante melaina vaadu, aanjaneeyadu bhakti ela goppado ala,
గురువు బ్రహ్మ తో సమానం , అట్లా అని గురువు బ్రహ్మ కాదు , బ్రహ్మ అనుగ్రహం అంటే విద్య వస్తున్నది . కానీ విద్య ను వాడే విధానం తో ఆ విద్య ఉంటుందో ఉండదో కాలం నిర్ణయిస్తుంది .
చామంతి కుల దురహంకారి అతని కట్టు కథలు చెబుతున్నాయి కొంత లో కొంత గరిక pati నయం
An unnecessary comment by Thiru Garikapaty. He could have projected his views without commenting on Thiru Chaganti Koteeswar’s views. Hari om
Garikapati 100%.
Chaganti ki minimum subject ledhu
గరికిపాటి వారు కరెక్ట్, ఆయన తమ్ముడు తానవాడైనా తాగు సమానం గా చెప్పమన్నారు..అలాగే చెప్పారు
He is a great avadhani I want to bow my head to his feet I respect him. But the way he narrates any concept it’s kind of looses it’s actually sense of time presence I feel irritated to listen either it has the pleasant vibes to listen. Plz never compare him with Changati Garu 🤦♀️🙏🏽
❤❤❤❤❤🎉🎉🎉❤❤❤
తెలుగు భారతంలో ద్రౌపది జననం కోసం యాగం చేశాడని వున్నదా?
లొకో భిన్న రుచిః
ఇరువురు పెద్దలు చెప్పింది
వ్యాస భారతం ఆధారంగానే చెప్పారా
Mahanubhavula vyaktitvaanni kincha parichi matladaddu. Nee manchi kosame cheptunna... ee video and ilanti videolu chusi iruvuri gurinchi chedu matladithe neeku bhrashtu pattadam khayam ... simple.ga chudu nerchuko... anvayinchuko anthe....
చాగంటి గారు చెప్పింది నూటికి 100%నిజం. ఈరోజుల్లో రక్షణ పరంగా పోలీసులు కు తప్ప ఎవరికి గన్ ఇవ్వరు. ఉంటే కేసు. అదైనా ఏ సందర్భంలో ఉపయోగించాలో నియమాలు ఉంటాయి. అలాంటి ది ఏ చదువు లేని వాడి చేతిలో ఆయుధం ఉంటే నేరం.గరికపాటి గేడికి ధనంమీద వ్యామోహం అలాగే వక్రించి చెబుతాడు
ధనం మీద వ్యామోహంతోనే ద్రోనుడు కావురావులవైపు వెళ్లాడా ?
Garikapati variki koncham pitya prakopam vunnaattu vundi
For information, Eklavya is not ST person, he is cousin of Pandavas (their mothers are own sisters) pl read real Bharata, before commenting, its only of tworeasons Ekluvya's thumb is taken as fees. One is Drona's pledge for Arjuna, other is Ekluvya's nature & attitude depicted through shooting 7 arrows into dog's mouth.
Chaganti is always correct✅
కురుక్షేత్ర యుద్ధానికి కారకుడైన దుర్యోధనుని కి విద్య ఎందుకు నేర్పిన ట్టో. !!
Exactly and swayanaga dronudu kouravula pakshana nilchoni yuddam chesadu
దుర్యోధనుడికి గదా యుద్ధం నేర్పారు. శస్త్రవిద్య నేర్పారు. అస్త్రవిద్య నేర్పలేదు. ఎందుకంటే అస్త్రవిద్యతో విధ్వంసం సృష్టించవచ్చు. అయోగ్యుడికి నేర్పితే దానిని పెడదారిన వాడతారు... ఆ గదా యుద్ధం నేర్పించడానికి కూడా కారణం - దుర్యోధనుడు రాజకుమారుడు. క్షత్రియులకు క్షత్రియోచిత విద్యలు నేర్పడం గురువుగా ఆయన బాధ్యత...
@y5fl05004 exactly kshatriyulaku nerpadam ekalavya tribe kabatti nerpaledu ade chaganti samardistunnadu
@@rajkumar-oy9tq అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలులో ఉంది కదా? మీరు వెళ్లి ఒక AK 47 కొనుక్కుని ఇంట్లో పెట్టుకోండి. ప్రభుత్వం ఏమి చేస్తుంది?
దుర్యోధనుడికి ఆయనకి ఏ అస్త్ర విద్య నేర్పలేదు. శస్త్ర విద్య మాత్రమే నేర్పారు
ద్రోణుడు కర్ణుడికి కూడా విద్య నేర్పాడు, తనని చంపడానికి పుట్టిన వాడికి కూడా నేర్పాడు తెలిసి కూడా
చాగంటి గారు కరెక్ట్....
చాగంటి వారు చెప్పింది అక్షర సత్యం
Ckr గారు ఈశ్వరుడు శంభో అంటే పొంగిపోతాడు. ఉబ్బులింగడు మరి ఆయనో గరిక పేరుకే కానీ నరసింహం తినేస్తాడు 🤣🤣🙏
Both are great but I think they both are jealous less persons if they have they are not..
Chaganti Sollu ante idi antha aa time lo ayana pakkana vundi choosinattu chebutadu garikipati Ala cheppadu nijam chebutadu
ఇద్దరూ కాదు, దీనిపై నేను ఆలోచించి చెబుతాను.
Bhayya emaina alochinchava leda
@kaspapraveen7022 కొంతమంది అర్జునుణ్ణి నెం1 చేయడానికి అంటారు, అర్జునుడు ఇక్కడ అప్రస్తుతం. గురువుగా ద్రోణుడికి ఒక విద్యార్థిగా వచ్చిన వాణ్ణి ఏ కారణం చేతనైనా తిరస్కరించే హక్కు ఉంది. తిరస్కరించిన తర్వాత కూడా ఏకలవవ్యుడు ద్రోణున్నే గురువుగా భావించి నేర్చుకోవచ్చు. కానీ తిరస్కరించిన గురువు దగ్గిర దొంగ చాటుగా నేర్చుకోవడం తప్పే. అలా నేర్చుకుని ఉంటే బొటనవేలు అడగడం తప్పు కాదు. కానీ దొంగచాటుగా కాకుండా కేవలం సొంతంగా నేర్చుకుని ఉంటే బొటనవేలు అడిగే హక్కు ద్రోణుడికి లేదు. అంతే కానీ ఏకలవ్యుడు దురుపయోగం చేస్తాడనేది ముందే ఊహించడం సరి కాదు.
Ahankarulaki garikipativaru nachchutaraa
Garikapati garidhy correct,dhronacharya antha allochinchy manasthatwam unty kouravallu ki yedhi nerpinchakudathu,,
Vinayam unty nerpinchali anedhi logic kadu,aaa vinayam venaka ayy donga buddi undo telusukovaalli,,
లోకో భిన్న రుచి.
దొంగ లకి చాగంటి నచ్చుతాడు
@@JESUS_STALIN_JESUS ఓ ప్రభువా నీ కొండ గొర్రె మందలో నుంచి ఒక కొండ గొర్రె తప్పించుకున్నదీ కావున నీ కొండ గొర్రె ను తీసుకెళ్ళు.. లేదంటే నీకు చెక్కేస్తా...
Garikapati cheppinde correct. Arjunudu rechagotadu
ma Guruvu garu Changani garu cheppede correct.
Oh start chesaru kadi divide cheyadam
Asalu channels vaallaku Pani ledaa? Iddari.madhya chicchhumpettadam denimi? Meeru pravachannalu vini kudirite life ki anvayinchu kovaali.anavasaram ga racchha denimi? Already veetu gueunchi 2-3years back jarigindi .maralaa ippudu denimi?
Yekalavyuni tappu atanu vidyanu guruvu anumati lekunda donga chatuga nerchu kunnadu, aa kalamlo kshatriyulaku mariu brahmanulaku matrame veeluvidya nerchukune adhikara mundenu vere varu donga chatuga nerchukunte varu raju che shikshimpa bade varu, aa shiksha nundi yekalavyuni tapincha danike Dronacharyulu botana velini guru dakshina ga teesi kunnaru...
ఏకలవ్యుడి విషయంలో పూర్వ ప్రవచన కారులెవ్వరూ గరికపాటి వెర్షన్ ఒప్పుకోలేదు. ఏకలవ్యుడికి అంత విద్యకు అధికారం లేదు. విశ్వామిత్రుడంత వాడు రాముడంతవాడికి జాగ్రత్తలు చెప్పి అస్త్రాలిచ్చాడు. గొప్ప విద్య నేర్చి కుక్క మీద ప్రయోగించే వాడి చేతిలో ఉండరాదు. మరొక విషయమేమంటే తాను స్వయంగా నేర్చుకుని ద్రోణుడిని గురువని చెప్పటం వల్ల అర్జునుడి ముందు దోషి గా నిలబెట్టాడు. నండూరి సుబ్రహ్మణ్యం గారని భారతం మీద అథారిటీ. ఆయన కంప్లీట్ రెండు సెషన్స్ తీసుకుని చెప్పేవారు ఏకలవ్యుడి విషయంలో.
గరికపాటి వివరణ లో అహంకార ధోరణి గోచరిస్తుంది....ఇతిహాసాలను వక్రీకరించి చెప్తే common people కి confusing గా ఉంటుంది...
చాగంటి కోటేశ్వరరావు గారు కరెక్ట్.
Meru edharu wrong. Sodhi chepatame mivanthu
Meru denimi paniki Rani vedhavalu. Jai lord Siva
మహాభారతం & భగవద్గీత both are convey how to leads "A WAY OF LIFE"...... అంతే కానీ వాటిని విమర్శించే వివరణలు చెయ్యకూడదు గరికపాటి గారు...
చాగంటి గారు కరెక్ట్ 🙏