Jaya Jayahe Telangana Full Song | వింటే రోమాలు నిక్కపొడవాల్సిందే | Ande Sri | MM Keeravani | BIG TV

Поділитися
Вставка
  • Опубліковано 1 чер 2024
  • Jaya Jayahe Telangana Full Song | వింటే రోమాలు నిక్కపొడవాల్సిందే | Ande Sri | MM Keeravani | BIG TV
    Watch LIVE Stream : • BIG TV Telugu News LIVE
    🔔 Subscribe to our channel
    ✅ Stay Connected to Us.
    👉 Website: www.bigtvlive.com/
    👉 Facebook: / bigtvlive
    👉 Twitter: / bigtvtelugu
    👉 WhatsApp: whatsapp.com/channel/0029VaAe...
    👉 Instagram: / big_tv_live
    BigTV It Is A Technology First 24/7 LIVE Telugu Satellite News Channel. Watch BigTV For Exclusive News Stories, Breaking News, Political News, Exclusive Interviews, Entertainment Updates, Press Meets, Devotional Updates, Sports Updates, Live Updates, Debates And Discussions.

КОМЕНТАРІ • 8

  • @SureshShanigarapu-eh3ve
    @SureshShanigarapu-eh3ve Місяць тому +1

    తెలంగాణ గొప్పతనాన్ని ఈ ఒక్క పాటతో కండ్లకు కట్టినట్లు గా చిత్రీకరించిన కళాకారులకు నా హృదయ పూర్వక అభినందనలు.
    ఈ పాట విడుదలకు కారకులైన పెద్దలకు, ఎస్పెషల్లి నా అభిమాన నాయకుడు రేవంత్ రెడ్డి అన్న కు స్పెషల్ థాంక్స్ 💐💐🌹🌹

  • @rajuvanaparthi9990
    @rajuvanaparthi9990 Місяць тому

    New song super

  • @anjaiahreddyanugugaddam1027
    @anjaiahreddyanugugaddam1027 23 дні тому

    ధన్యుడు అందెశ్రీ.... మాట తప్పని రేవంత్

  • @rajakomuraiah7350
    @rajakomuraiah7350 Місяць тому

    New songanu chalabaga kampojchecharu jai thelangana jai revathureddy🎉🎉🎉🎉🎉

  • @srinidish_699
    @srinidish_699 Місяць тому +1

    Old song superb jai kcr sir

  • @akulaentertainments9233
    @akulaentertainments9233 Місяць тому

    సమ్మక్క ఒక్కరే సారక్క ఒక్కరే సర్వాయి పాపన్న ఒక్కరే మరి సమ్మకలు, సారక్కలు, పాపన్నలు ఈ బహువచనం ఎందుకు?

  • @pulluribalakishan7782
    @pulluribalakishan7782 Місяць тому +2

    తెలంగా ణ వచ్చి పది సంవత్సరాలు అయితుంది మరి అప్పుడు పాటను ఎందుకు విడుదల చేయాలి ఆ తప్పు ఎవరిది కవులది రాజకీయ నాయకులది ఇయ్యాల రేవతి రెడ్డి వచ్చిందని పాట విడుదల చేస్తే చాలా తప్పండి మీరు ఏమనుకున్నా సరే ఎలా కెసిఆర్ ప్రభుత్వం చేయని పని చేసి చూపిస్తున్నాడు రేవంత్ రెడ్డి దాన్ని మెచ్చుకోవాలి గత చరిత్ర నాయకులు కొంప ముంచి దాన్ని కట్టుకుంటూ కట్టుకుంటూ నెట్టుకుంటూ వస్తున్నాడు రేవంత్ రెడ్డి మీరు కావాలంటే ఐదు సంవత్సరాల ఆయనకు అప్పుడు విమర్శించి రేవంత్ రెడ్డి ఫెలో పాస అనేది అప్పుడు ఏర్పడుతుంది

  • @chearlasomanarsaiah7802
    @chearlasomanarsaiah7802 Місяць тому

    తెలంగాణ గొప్పతనం, మహాకవుల స్ఫూర్తి, అమరుల ప్రాణ త్యాగం, వీరుల పోరాట పటిమ, సబ్బండవర్గాల ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేస్తూ కవి అందెశ్రీ గారు రాసిన గొప్ప గేయానికి తగినట్లు చిత్రీకరణ లేదు. పాత పాట బాణీలకు మించి ఉండాల్సి ఉండె. కానీ ఆయా జిల్లాల కవులు, ప్రముఖులను కీర్తిస్తూ ఆలపించిన గేయంలో ఆయా ప్రాంతాల చారిత్రక ప్రదేశాల వీడియో షూట్‌చేయలేదు. దీనికి సంబంధం లేని ప్రాంతాలవి చూపడంతో పాట ప్రాముఖ్యతను నిర్వీర్యం చేసినట్లుంది. హడావుడిగా చేయడం కంటే ఇప్పటికైనా కొంత సమయం తీసుకుని గేయంలోని చరణాలకు అనుగుణంగా ఆయా ప్రాంతాల చారిత్రక ప్రదేశాలను రీషూట్‌చేయాలి. మార్పులు చేసి యూట్యూబ్‌లో పెట్టాలి. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణవాదిగా విజ్ఞప్తి.
    -సీహెచ్‌సోమనర్సయ్య, సీనియ‌ర్‌ జర్నలిస్టు, వరంగల్‌
    -సెల్‌ : 9490299683