కీరవాణి గారు అంటేనే ఒక పెద్ద లెజెండ్ ఈరోజుల్లో ఒక సామాన్యమైన వ్యక్తిని ఒక స్టార్ హీరోలకు పరిచయం చేయాలంటే స్టేజ్ మీద పాడించాలంటే ఎంతో గొప్ప మనసు ఉండి ఉండాలి ఎందుకంటే ఒకరు ఎదిగితే ఎదగనివ్వకుండా తొక్కిపట్టే రోజులు ఇవి థాంక్యూ కీరవాణి గారు
This is called audio function... Audio function ante ilaaa undali anela undhi... 👌👌👌.. Every audio function director hero goppalu cheppukovadame saripotundhi...singers ki back ground workers value theliyali ante audio function ilaage undali...Hatsoff keeravani sir...
Sandy రుణపడి ఉంటారు ఆజన్మాంతం కీరవాణి Sir కి, ఇలా Stage మీద ఒక కొత్త Singer ని introduce చేశారంటే అతని గొంతుకి ఫిదా అయ్యారని, మనకందరికి తెలియ చేసేసారు కీరవాణి SIR.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Great sir..
నేను ఈ సాంగ్ ఫస్ట్ టైం చూసినప్పుడు ఎవరో సింగర్ నీ ఎక్కడినుంచో పట్టుకొచ్చరు ఇంత బాగా పాడుతున్నాడు అనుకున్న. శాండీ చాలా బాగా పాడాడు. మట్టి లో దాగి ఉన్న మాణిక్యాని కీరవాణి గారు బైటకి తీసుకువచ్చారు. ఇలాగే కీరవనింగారు కొత్త వారిని పరిచయం చేస్తారు అని ఆశిస్తున్న
కీరవాణి గారు అంటేనే ఒక పెద్ద లెజెండ్ ఈరోజుల్లో ఒక సామాన్యమైన వ్యక్తిని ఒక స్టార్ హీరోలకు పరిచయం చేయాలంటే స్టేజ్ మీద పాడించాలంటే ఎంతో గొప్ప మనసు ఉండి ఉండాలి . Deserve the oscar award for కీరవాణి గారు, Raja Mouli and Jr NTR.
Movie release ayinappati nunchi dailey 4times vinta ee song kanisam one of the my faviourte songs list this song thanks keeravaani gaaru and singers and all magician's thanks all
కళ్యాణ్ అన్న జూనియర్ ఎన్టీఆర్ అన్నని చూస్తుంటే 😭ఏడుపొస్తుంది😭 వాళ్లకి పెద్ద దిక్కు ఎవరూ లేరని ఉన్న హరికృష్ణ గారు 😭చనిపోయారు😭 వాళ్ళిద్దరూ ఒకరికి ఒకరు తోడుగా ఉంటున్నారు 🌺 వీళ్ళిద్దరూ ఎప్పుడు మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ లీడర్
What a amazing Song Really...Tune was Really Fantastic... I am listening forward to seeing this video Hats off Sir...Keeravaani Gaari RR ante Biggest hit Anthe...
Hat's off to the voice and lyrics and music .Very Very Touching and lovely . అడగాలే కానీ అనే ఈ పాట సాహిత్యం,పాడిన వారి గొంతు చాలా చాలా మాధుర్యంతో ఎంతో Melodious,lovely ,touching
I really love the voice. I also felt that the song was sung by Keeravani at first. Looks like they are just acting as if they are singing really. The guy who is doing " woo hoo" at 2:49 in the background is not audible. which mean they are not singing.
Shandi chala superga padavu Gunda lothu nundi padavu pata Naku songs ante chala estam adrusta vundali Naku ledu Naku nachu the mali mali vintanu super❤❤
ఎంత మంది శాండీ వాయిస్ విని ఫిదా అయ్యారు
ప్లీజ్ వోట్ ఫర్ మన న్యూ upcoming సింగర్ kosam
👌👌👌👍👍
No words. Wonderful.super
Pida ayam
Phida ayam
Super voice
కీరవాణి గారు అంటేనే ఒక పెద్ద లెజెండ్ ఈరోజుల్లో ఒక సామాన్యమైన వ్యక్తిని ఒక స్టార్ హీరోలకు పరిచయం చేయాలంటే స్టేజ్ మీద పాడించాలంటే ఎంతో గొప్ప మనసు ఉండి ఉండాలి ఎందుకంటే ఒకరు ఎదిగితే ఎదగనివ్వకుండా తొక్కిపట్టే రోజులు ఇవి థాంక్యూ కీరవాణి గారు
4 IP oooiiuyyu ye rre we lr
నిజం బ్రో
It is proved in case of ramya behara, mohana bhogaraju, and soo many small artists who sung for bhahubhali movie
He is legend for ever in indian film music💐💐💐👌👌🙏🌹🌹👌🙏🙏
Mohana. Madam Sandy sair ku sapot ok madam
కీరవాణి గారి వాయిస్ కి శాండీ... బాలు గారి వాయిస్ కి చరణ్... ఆ గొంతులో ఏదో తెలియని శక్తి....🙇🙏
నిజమే
ఇది ఆ దేవుడు మళ్లీ మళ్లీ ఇస్తున్న వరాలు.
Bhairava voice kuda same keeravaani garila untundi.
కీరవాణి గారు మంచి మనసున్న గొప్ప వ్యక్తి... 💐💐
😊😊😊. .
వారెవ్వా సూపర్ బాహుబలి తర్వాత వచ్చిన సినిమాల్లో ఈ పాట చాలా చాలా బాగుంది మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది
ఇంత మంచి సింగర్ నీ మనకు పరిచయం చేసిన కీరవాణి కి పాధాబి వందనాలు
సినిమా సూపర్ హిట్ మంచి కథతో వస్తున్నట్టు ఉంది కళ్యాణ్ రామ్ గారి టార్నింగ్ పాయింట్
కీరవాణి పాడినట్టుగా ఉంది అద్భుతం
😁
@@kalyanbhukya6374 q
0:33 ok 😅😅🎉@@kalyanbhukya6374
అభిమానులకు కూడా నమ్మకం లేని సమయం లో ఒక పెద్ద blockbuster movie....
బాగలేని మూవీ ని blockbuster అని చెప్పే రోజుల్లో అసలైన బ్లాక్బస్టర్....బింబిసార
Super chala chala baga unnadi super
Yes
Super annaya
పాట చాలా అద్భుతంగా ఉంది. గొంతులో చాలా మాధుర్యం ఉంది. పాట వింటుంటే కళ్ళల్లో కన్నీరు వస్తుంది
ఒక సినిమా వంచింది అంటే దాని వెనకాల చాలా మంది టాలెంట్ ఉన్న టెక్నీషన్న్స్ కష్టం ఉంది, కానీ వాళ్ళు వెనక ఉండి తెర మీద మాత్రం హీరో హీరోయిన్ ఫెమస్ అవుతారు,
Anna inta vadde . Mottam manam mana alochalnalu nashasham chesi vellu frst day collections tho vellipotaru .cinema abbadam bhaiiyaa
కీరవాణి పాడినట్టు ఉంది సూపర్ గా ఉంది..
Yas
Kiravani padinattu vundi best of luck
Kiravani garidhe
Anna,songki,pranamposavu
100%
ఇది చూసేవారుకు తెలియదు నాకు నేను కీరవాణి గారే పాడారు అనుకున్న Same Voice❣️❣️❣️
mi also
Nenu kuda alage anukunna sir
Nenu kuda same alage anukunna
Same
Me also
పాట చాలా చాలా బాగుంది
వాయిస్ చాలా బాగుంది..
సినిమా చాలా పెద్ద హిట్ కావాలి..
Œ ko'
Excellent....... Song..
What a voice... Modulation female voice as well as male voice 😊😇
కీరవాణి ఆధ్వర్యంలో ఏది పాడిన హిట్ యే మరి
కీరవాణి గారు సినిమా ఇండస్ట్రీ లో వుండటం చాలా అదృష్టం చాలా మంది టాలెంట్ పర్సన్స్ నీ ఇండస్ట్రీ కీ పరిచయం చేశారు మీరు గ్రేట్ సార్
కొత్తవారిని ప్రోత్సహించడం అనేది గొప్ప విషయం. కీరవాణి గారు పాడినట్టుగానే పాడారు. 👌🏽👌🏽👌🏽
Ennimarlu Vienna vinalanipistondi. Inka songs padalani korunnanu. God bless you
This is called audio function... Audio function ante ilaaa undali anela undhi... 👌👌👌.. Every audio function director hero goppalu cheppukovadame saripotundhi...singers ki back ground workers value theliyali ante audio function ilaage undali...Hatsoff keeravani sir...
Nijam 👍👍
👏👏👏
కీరవాణి గారిని అభినందించాలి. ఎందుకంటే ఈయన ఇప్పటికి తెలుగు వాళ్లకు అవకాశాలు ఇస్తున్నారు
😂
P
P
👏🙏
👌👏👏
నేను సినిమా చూసినప్పుడు ఈ సాంగ్ కీరవాణి గారు పడేరేమో అనుకున్న 👌👌
Yes
Cinema lo kiravani padindu bro
@@prashanthprani3268Avunu bro...Ithani voice separate ga vinte gaani ardham kaadhu...😅
@@prashanthprani3268aaounaa
Sandy రుణపడి ఉంటారు ఆజన్మాంతం కీరవాణి Sir కి, ఇలా Stage మీద ఒక కొత్త Singer ని introduce చేశారంటే అతని గొంతుకి ఫిదా అయ్యారని, మనకందరికి తెలియ చేసేసారు కీరవాణి SIR.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Great sir..
There is some magic in his voice. I don't understand the lyrics, but there is love, emotions in the lyrics. God bless u🥰🥰🥰
కీరవాణి సార్ పాడినట్టు ఉంది సేమ్ అన్న మీరు కీరవాణి సార్ కన్నా పెద్ద సాయిలు మిమ్మల్ని నేను చూస్తా త్వరలో
జోక్ బాగుంది ఇంకా
Nenu chusa alarady😂😂
మీరు గ్రేట్ సార్. కొత్త తెలుగు గొంతు మీ వలన మళ్ళీ మెరిసేంది. 🙏🙏👌🙏ఈ పాట విను చలించని వాడు. ఈ తెలుగు భూమి లో పుట్టిన వాడు. ఉండడు.
ప్రతిభ నిరూపించుకోవాలి అనుకునేవారికి నందమూరి సినిమా వేదికలే సమాధానం.. కీరవాణి గారు ఆ సింగర్ని పరిచయం చేయడం మరింత అనందకరం
నేను ఈ సాంగ్ ఫస్ట్ టైం చూసినప్పుడు ఎవరో సింగర్ నీ ఎక్కడినుంచో పట్టుకొచ్చరు ఇంత బాగా పాడుతున్నాడు అనుకున్న.
శాండీ చాలా బాగా పాడాడు. మట్టి లో దాగి ఉన్న మాణిక్యాని కీరవాణి గారు బైటకి తీసుకువచ్చారు. ఇలాగే కీరవనింగారు కొత్త వారిని పరిచయం చేస్తారు అని ఆశిస్తున్న
ఇదివరకు ఎరుగని ప్రేమలో గారం లో
ఇదింతే చాలు ఎక్సలెంట్ బ్రదర్ సూపర్......
ఈ పాట విన్న మొదటి సారి కీరవాణి గారే పాడారు అనుకున్నా ❤️
nenu kuda alage anukunna anna
Exactly bro me too
@@pandulaganeshgoud5166 🤦
@@pandulaganeshgoud5166 male voice ayya
Yes nenu kuda keeravani gare padataniki anukunna.
It's great to see Keeravani garu encouraging new talent and projecting their talent in front of everyone 👏👏👏
కీరవాణి గారు పాడినట్టే ఉంది💖
Sss
Sss
SS .. మరో కీరవాణి గారు
Yes
Yes
కీరవాణి గారు గ్రేట్ ఎక్కడో గీటర్ వాయించే వ్యక్తినీ తీసుకువచ్చి పాట పాడించి అతనిలోని టాలెంట్ను బయటికీ తెచ్చినందుకు ఆయన గ్రేట్.
Anna Mee voice ki fidaa Anna and next up coming keeravani meeru all the best anna
Sandy మీరు సూపర్ గా పాడారు ముందు ముందు దేవుడు మీకు మంచి అవకాశాలు కలిగించాలని కోరుకుంటున్నాను
Sandy గారికి ధన్యవాదములు 🙏🙏
మీరు ఇలాంటి పాటలను ఎన్నో మాకు వినిపించాలని కోరుకుంటున్నాను. God bless you
Keeravani garu is great. He is introducing excellent singers
👏👏👏👏👏👏👏 speechless to main singer nd all colleagues... Voice of him awesome🎉... Tat to main relationship
Wow 😍🥰😍🥰😍 కీరవాణి వాయిస్....... అవకాశాలు ఇవ్వండి....al the best sir
Magical vioce 💙..New singer by new generation ❤️😊 All the best
జూనియర్ కీరవాణి 💓💓💓👌👌👌
నిజంగా కీరవాణి గారు పాడినట్టే ఉంది. సాండీ కి సింగర్ గా మంచి ఫ్యూచర్ ఉంది.
Just like Keeravaani gari voice...Great Keeravani Garu..You have given great opportunity to best one
Wow Achu keeravani sir voice la chala sweet ga undi padindi ithana hatsoff nenu mmk garu anukunna xcelent
Music starting from 1:45 and voice with lyrics from 2:15 will take you to heaven
Definitely this song and crew deserves award
Yes
Bimbisara సినిమా ఎంతలా హిట్ అవుతుందో అంతకుమించి ఈ పాట అవుతుంది 🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️👌👌👌👌👌
Ok
Nice song
చాలా బాగా పాడారు.. సేమ్ కీరవాణి లాగా ఉంది వాయిస్.. బెస్ట్ అఫ్ లక్
Hatsaff to sandy
Correct
Bgm 👌
lyrics👌
background music 👌👌👌
total song 👌👌👌👌👌👌👌👌
O
@@bollarammounika4380 K
Super song bayya
కీరవాణి గారు అంటేనే ఒక పెద్ద లెజెండ్ ఈరోజుల్లో ఒక సామాన్యమైన వ్యక్తిని ఒక స్టార్ హీరోలకు పరిచయం చేయాలంటే స్టేజ్ మీద పాడించాలంటే ఎంతో గొప్ప మనసు ఉండి ఉండాలి . Deserve the oscar award for కీరవాణి గారు, Raja Mouli and Jr NTR.
Nen movie lo కీరవాణి పడదు ankunna ...😮😮 పడింది ఇతన 😮 బట్ ఎక్సలెంట్❤❤❤❤❤
ఎన్ని సార్లు ఇన్న ఇంకా ఇంకా ఇనాలనిపించే పాట. ఇప్పటికి ఎన్ని సార్లు ఇన్నానో నాకే తెలియదు
మోహన భోగరాజు వాయిస్ చాలా బాగుంది
😊😊😊✅️✅️✅️💯💯💯
ప్రొఫెషనల్ సింగర్ లాగ చాలా బాగా పాడారు కీరవాణి లాగానే ఉంటది మీ గొంతు
Great keeravani sir super talented person
Acham Keeravani voice dimpesaadu....Hats off SANDY Love u r voice :)
ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది పాట ఎక్సలెంట్
Yes
Just wow anthe ... His tone 👌👌👌
What an eye feast to watch all together 🎵🎶 ,with 🦁 ... Love to watch repeatedly for 🦁 ...just awesome 💖💝💕
Song name enti plzz🙏🙏
బాడీ లో ప్రతి పార్ట్ రాగాలు పలుకుతున్నాయి
మంచి మీనింగ్ ఉన్న పాట. అద్భుతం అయిన గానం. ఎక్సెళ్ళంట్ గా పాడారు మిత్రమా. Very best.
Ee paata vintunte anandam tho navvu tanmayatwam tho kannillu vochesay.. aa saraswathi Devi asirwadam unna ee kalaakarula jivitam dhanyam..
Movie release ayinappati nunchi dailey 4times vinta ee song kanisam one of the my faviourte songs list this song thanks keeravaani gaaru and singers and all magician's thanks all
కీరవాణి గారికి 🙏🙏🙏ఆయనలో ఇలాంటి టాలెంట్ నీ గుర్తుంచినందుకు
Superb 🎉🎉🎉🎉🎉
Every day I listen this song nearly 10to 15 times.sandy sir voice mind blowing.
కళ్యాణ్ అన్న జూనియర్ ఎన్టీఆర్ అన్నని చూస్తుంటే 😭ఏడుపొస్తుంది😭
వాళ్లకి పెద్ద దిక్కు ఎవరూ లేరని
ఉన్న హరికృష్ణ గారు 😭చనిపోయారు😭 వాళ్ళిద్దరూ ఒకరికి ఒకరు తోడుగా ఉంటున్నారు 🌺
వీళ్ళిద్దరూ ఎప్పుడు మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ లీడర్
ఉకొ అన్న ఎందుకు బాధ పడుతావె హరికృష్ణ ఉన్న రోజుల్లో jr ntr ను first బార్య పిల్లలు దగ్గరికి కూడ రానియలేదు
Same keeravani sir voice la undi meeru enka chala movie s ki patalu padali sir
Sandy Keka…Keeravani Sooperb….Bogaraju I love you so much for your outstanding voice ❤🎉🎉🎉
నిజంగా నేను వందసార్లు విన్నాను సార్ పాట
6:15 కోరస్ పాట వింటూ ఉంటే రోమాలు నిక్క పొడుచుకోస్తున్నయ్ Excellent Music Mr.keeravani SIR 🙏🏼
Yes sir
Nijam bhayyaaa
Love you keeravani garu your hidden greatest talented person greatest humanity and humbleness.....
Awesome bro...Achham keeravani gaari la paadaru💓💓
The way Keeravani gave respect to Anna, loved it
What a amazing Song Really...Tune was Really Fantastic... I am listening forward to seeing this video Hats off Sir...Keeravaani Gaari RR ante Biggest hit Anthe...
సినిమా ఈ పాట తోనే బ్లాక్ బస్టర్ అయింది
After long time Audio launch is prefect and give respect to the Singers..
Kiravani garu padinattu undhi seam vacies 💐💐
Nenu first time e song vennapudhu i thought keeravani sri sing chesaru anukunanu after seeing this video its so nice and awesome
Hat's off to the voice and lyrics and music .Very Very Touching and lovely . అడగాలే కానీ అనే ఈ పాట సాహిత్యం,పాడిన వారి గొంతు చాలా చాలా మాధుర్యంతో ఎంతో Melodious,lovely ,touching
Amazing exactly keeravani voice. We love keeravani since 1990s. One more voice like keeravani.
బింబిసార ట్రాక్ కి ...రోమాలు నిక్కబొడుచుకున్నాయి...❤️
Kalyanram great humanity and very kindly respectable person... Such a great human beaing
Same to same కీరవాణి వాయిస్ లాగా ఉంది all the best brother 🥰🥰🥰😍😍😍🙏🙏❤️❤️🌹
Great singing sir
Great singer
Sandy గారి voice అద్భుతం.
As it is keeravani sir vocals laane undhi
Sandilya 🎻 .....
What a composition by keeravani sir ..🥰
కీరవాణి గారి పాడినట్టే ఉంది
శాండీ గారు చాలా చక్కగా మనసుకు హత్తుకునేలా పాడారు
Same nenu kuda keeravani garu padaranukunna. Super voice. Excellent.
How many people has listened more than 10 times😊
Meeee
Sorry telika 2 times chusa.. but sure ne target finish chesta Inka 8 times chusta 😎
Mee
Voice is same as keeravani sir's.... excellent 👌
Super voice sir.
కళ్యాణ్ అన్న మీ మూవీ మంచి విజయం సాధించాలని నా మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మిత్రమా హర హర మహాదేవ శంభో శంకర జయ్ ఎన్ టి ఆర్ అన్న🙏🙏🙏💯🌹🌹🌹🤝
శాండీ గారూ సూపర్, హాట్స్ ఆఫ్
Sorry brother inni rojulu idhi keeravani garu padaru ani anukunna but your voice so sweet, thank you
Eshwarude song superb asalu yenni sarlu ayina malli malli vinalanipistundi
సినిమా మంచి విజయం కావాలి అని కోరుకుంటున్నాను
Avvali antei
Mohana bhogaraju and sandy combo superb 👌 keeravani sir excellent song 🎵 composition 💝💝🔥🔥💐💐
Really great, టాలెంట్ వున్నా అందరు ఎక్సపోజ్ అవ్వలేరు,
Keeravani gaari paata a moive lo aa moive pakka black buster avvuddi
His voice resembles Keeravani's
Well superb 😍
Manchi talant ni veliki teesina keera vani gaariki hat's off
#@icon 🌟 Allu Arjun fans
లేడీస్ వాయిస్ సూపర్ హాట్సాఫ్ ❣️👍🔥🔥
Great Quality of Keeravani garu Really hats off andi mee gesture ki... Introducing n honouring talented stuff... Great andi..
శాండి కీరవాణి గారి స్వర వారసుడు కాదని అనలేరు ఈ పాట విన్నవాళ్లు
కీరవాణి గారి వాయిస్ లాగే ఉంది 👍
శాండీ సూపర్ 👌...
Same kiravani gaari voice laage undhi soo sweet voice
I really love the voice. I also felt that the song was sung by Keeravani at first.
Looks like they are just acting as if they are singing really. The guy who is doing " woo hoo" at 2:49 in the background is not audible. which mean they are not singing.
Shandi chala superga padavu Gunda lothu nundi padavu pata Naku songs ante chala estam adrusta vundali Naku ledu Naku nachu the mali mali vintanu super❤❤