కొంతమంది నాయకుల స్వార్థం కోసం అన్నదమ్ముల వలె ఉన్న ఆంధ్ర తెలంగాణ రాయలసీమ ప్రజలను విడగొట్టారు దీనివల్ల తెలంగాణ ప్రజలకు ప్రత్యేకంగా జరిగిన మేలులు ఏమీ లేదు కానీ ఆంధ్ర రాయలసీమ ప్రజలు చాలా నష్టపోయారు
ఈ పాటలో శ్రీ పాలకుర్తి సోమనాథుని గుర్తించడం చాలా సంతోషించదగ్గ విషయం వీరశైవ ధర్మాన్ని కాపాడిన అందెశ్రీ గారికి ధన్యవాదములు అదేవిధంగా పాలకుర్తి సోమనాథుని ప్రభుత్వపరంగా గుర్తింపు తేవాలని శ్రీ అందెశ్రీ గారిని కోరుచున్నాము
తెలంగాణ రాష్ట్ర గీతానికి మురిసిన ప్రకృతి... వర్షించుట వార్షికోత్సవాలకీ శుభ సూచిక ❤ అందెశ్రీ, కీరావాణి, రేవంత్ రెడ్డి జన్మలు ధన్యం. తెలంగాణకు నీ వంతు కృషి ఓ రేవంతు రాష్ట్ర గీతికకి మది పులకరించే శుభం శుభం కలుగు నీకు!!
మాది పార్వతీపురం మన్యం. అందెశ్రీ గారి అద్భుత రచనకు, స్వరపరిచిన ఆస్కార్ పురస్కార విజేత కీరవాణి గారికి, తెలంగాణ ప్రజలకు కొత్త స్ఫూర్తితో అందించిన సిఎం రేవంత్ గారికి ధన్యవాదాలు. అభినందనలు.
పాత పాట ఉద్యమ స్పూర్తి నిపితే,కొత్త పాట ప్రార్థన గీతంలా కుదిరింది.అయిన తెలంగాణ ప్రజలు అంటే ప్రార్ధించే వారు కాదు పోరాట పటిమ గల ధీరులు.ఇదే పాత దానికి కొత్త దానికి తేడా.ప్రకాష్ రావు సింగర్ ములుగు జిల్లా,అండ్ రాణా ప్రతాప్ సింగర్,రహీం సింగర్ ములుగు వారి అభిప్రాయం.జై తెలంగాణ అందెశ్రీ ఆన్న గారు.
అందెశ్రీ హృదయంతో రాసినపాటను గొప్పసంగీత దర్శకుడు mm కీరవాణి మనసుపెట్టి సంగీతం అందించి అద్భుతంగా గానం చేశారు కళకు ఎల్లలులేవని సిఎం రేవంత్ రెడ్డి నిరూపించారు అందరికి హృదయ పూర్వక పాదాభివందనాలు
తెలంగాణ చరిత్ర, ఔన్నత్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన అందెశ్రీ గారికి అభినందనలు 🙏. దేశభక్తిని రగిల్చేలా చక్కని బాణీలో స్వరపరిచిన కీరవాణి గారికి అభినందనలు 💐. అర్థవంతమైన ఈ గీతం చాలా బాగుంది. 👌👌👌👌👌👍 జై తెలంగాణ.. జై జై తెలంగాణ.
చాలా మంది పాత పాట బాగుందని అంటున్నారు... నిజంగానే పాత పాట అప్పటి ఉద్యమ కాలానికి అనుగుణంగా ఉంది. కానీ తెలంగాణ సాధించాక, ఈ కొత్త పాట లో చాలా మార్పులు చేసారు... ఇప్పుడు ఇది చాలా బాగుంది... కీరవాణి గారి సంగీతం స్లో పాయిజన్ లా మెదడుకి ఎక్కితే ఆ మత్తు దిగడం అసాధ్యం... ఇదివరకు కీరవాణి గారు సంగీతం అందించిన చాలా పాటలు ఆణిముత్యాలు గా ప్రూఫ్ అయ్యాయి. ఈ పాట విషయం లో కూడా మరోసారి నిరూపణ అవుతుంది ఈ పాట ఆణిముత్యం అని.
Amazing, Un parlal Hats off to Dr. Andesri , Singers and Keeravani and finally to the CM of Telangana Revanth Reddy ,for adopting the song as Telangana State Anthem.🎉🙏
ఈ పాటకు భాస్కర్ అవార్డు రావాలి... ఎవరి రాజ్యాంగం వారే రాస్తుండ్రు.. జై తెలంగాణ... ఉద్యమకారులను పక్కన పెట్టి ద్రోహులను చేర్చుకున్న వారి లెక్క వీరు.... 😭😭😭
కొత్త పాట కంటే పాత పాట బాగుంది ఎందుకు అంటే పాత పాట పలకడానికి సులువుగా ఉంది ఇది చదువుకొని వాళ్ళుకు విన్న కూడా వాళ్ళకి తొందరగా అర్ధం అవుతుంది కొత్త పాట అంత సులువుగా అర్ధం కాదు
పాత పాట తో పోలిస్తే కొన్ని పదాలను ప్రాంతాలను ఇందులో కలపడం జరిగింది కానీ ఉత్సాహం అయినటువంటి స్వరకల్పన ను సాధించలేక పోయినట్టు అనిపించింది ప్రతిష్ట మైన తెలంగాణ వైభవాన్ని పూర్తిగా వివరించ లేకపోయారు మన పంటలు అయితే నేమి మన సాంప్రదాయాలు అయితేనేమి మరికొన్ని దేవాలయాలు అయితేనేమి ప్రత్యేకమైన ప్రదేశాలు అయితేనేమి మరెందరో వీరుల చరిత్రను అయితేనేమి కొంతవరకు ఇందులో లేకపోవడం బాధాకరంగా ఉంది కీరవాణి గారు బాహుబలి లాంటిది మ్యూజిక్ ని మాకు అందించినందుకు చింతిస్తున్నాం మరికొంత చొరవ తీసుకొని ప్రియతమ ముఖ్యమంత్రివర్యులు కవి మేధావి ఆంధ్ర శ్రీ గారికి నమస్కరించి చెప్పేది ఏమనగా పూర్తి క్లుప్తంగా తెలంగాణ వైభవాన్ని చరిత్రని వివరిస్తారని వివరించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జిల్లాల వారీగా ప్రత్యేకమైన ప్రదేశాలు ప్రత్యేకమైన సాంప్రదాయాలు దీనిలో కనిపించలేదు కొంతవరకు బ్యాటరీ అనిపించిన కల గురించి తెలిసిన ఒక కళాకారుడిగా నేను మనస్ఫూర్తిగా స్వీకరించలేక పోయాను మీ కలకు ఎప్పుడు నేను దాసోహం కానీ మరింత వైభవం కూర్చోలేదు చాలా కష్టపడ్డారు అందరికీ కళా అభివందనం జై తెలంగాణ జై జై తెలంగాణ జోహార్ అమరవీరులకు
చాలా అద్భుతం గా ఉంది. ఈ పాటలో యావత్ తెలంగాణ కళ్ళకుముందు కనిపించినట్లు అనిపిస్తుంది. అద్భుత బాణి.జై అందె శ్రీ గారు. ధన్యవాదములు గౌరవ ముఖ్యమంత్రి గారికి 🙏🙏
వాస్తవానికి ఈ గీతం 1:33 ఏనాడో రాసినది... నారాయణాచార్యులు (ఎల్లారెడ్డి , నిజామాబాద్ వాస్తవ్యులు) కొంత మార్పు చేర్పులు (గ్రాంథికంలో ఉన్నదాన్ని) అందరికి అర్థమయ్యే రీతిలో చేసారు...అంతేగా...అంతేగా... అందెశ్రీ....అక్కడి వాడే... వాక్కు లమ్మ వారు ప్రభావం తో.... ప్రభావితం....అయినాడని... శతాధిక గ్రంథకర్త లను... మించిన కీర్తి ప్రతిష్టలు పెంచే విధంగా "రాష్ట్ర గీతం హోదా" దక్కించుకున్న ఏకైక... వాగ్గేయకారుడు....వర పుత్రుడు...."నది" గ్రంథ కర్త....వాడుక భాషలో... అభ్యుదయ రచనలు, విప్లవ గీతాలేమి,జాన పదాలేమి, భక్తి పాటలేమి...ఆయన కవితా పటిమ విశ్వాన్ని దాటిన.. భావుకుడు...కలంచే.. గగనాంతరాలన్ని...కలగలిపి... కాలాన్ని శాసించిన...కాలాంతకుడు...😊 శ్లాఘనీయం... అభినందనలతో... ఇంకా చాలా చెప్ప వచ్చు...కాని కలిమి లేములు...సహజం...ఆయనకు కీర్తి...లేమి...అనుకుంటే... పొరపాటే...దాని కోసం...సాగిల పడడం అనడం గ్రహపాటే! త్రికరణశుద్ధిగా ధన్యులయ్యారు...కృతజ్ఞాంజలులతో...
అందెశ్రీ గారు మీరు తెలంగాణ గీతం పాడిన పాటల 33 జిల్లాలు లేనందు వల్ల ఎంతో బాధాకరం అలాగే మీరు పాడిన సంగీతం గాని కొంత సారాంశం గాని మొదట పాడిన తెలంగాణ గీతం చాలా బాగుంది, ఇప్పుడ గీతానికి నక్కకు నాగలోకానికి తేడా ఉంది, తెలంగాణ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ దర్గ స్వామి సాంగ్ తెలియజేశారు
కొంతమంది రాజకీయ నాయకుల స్వార్థం కోసం పదవుల కోసం అన్నదమ్ముల వలె ఉన్న తెలంగాణ సీమాంధ్ర ప్రజలు నో విడగొట్టారు దీనివల్ల తెలంగాణ ప్రజలకు ప్రత్యేకంగా చేకూరిన లబ్ది ఏమీ లేదు కానీ సీమాంధ్ర ప్రజలు ఎంత అభిమానించే హైదరాబాద్ను పోగొట్టుకున్నారు
Very nice and awesome song these type of songs will give us to unite on one platform need more songs unite people od telengana and nation Jai Telangana Jai Hind Hind
Super song,pata rachayitha ayina Andesri gaariki etti patanu Rastra geethanga chesina mana priyathama CM gaariki Abhinandanalu.epataku music andhinchina keeravani gaariki kuda dhanyavadhamulu.
మాది రాయలసీమ,నేను ఈ పాటను చలసర్లు విన్నాను,అందశ్రీ పాట మాకు చాలా ఇష్టం,ఒంటరిగా ప్రశాంతంగా వింటే తెలంగాణ చరిత్ర తెలుస్తుంది,అమరవీరులకు వందనాలు
తెలంగాణ జీవితం నీకు తెల్వదు తెలంగాణ దుఃఖం నీకు తెలవదు
తెలంగాణ ఉద్యమంలో నువ్వు లేవు
ఇట్లాంటి ప్రయత్నాలు మానుకో
ప్రజలకు ఇచ్చిన హామీలు మీద దృష్టి పెట్టు
Maadi నంద్యాల బ్రో..ఈ సాంగ్ చాలా సార్లు నేను కూడా విన్నాను
❤
కొంతమంది నాయకుల స్వార్థం కోసం అన్నదమ్ముల వలె ఉన్న ఆంధ్ర తెలంగాణ రాయలసీమ ప్రజలను విడగొట్టారు దీనివల్ల తెలంగాణ ప్రజలకు ప్రత్యేకంగా జరిగిన మేలులు ఏమీ లేదు కానీ ఆంధ్ర రాయలసీమ ప్రజలు చాలా నష్టపోయారు
అన్న మీరు పాత సాంగ్ కూడా వినండి
అందెశ్రీ పాటను తెలంగాణ గీతం చేయటం మంచి పరిణామం
ఉద్యమ గీతానికి రాష్ట్ర గీతానికి తేడా ఉంటుంది.
అది ఉద్యమ స్ఫూర్తి కి ప్రతీక..ఇది రాష్ట్ర కీర్తి కి ప్రతీక దేని ప్రత్యేకత దానిదే..జై తెలంగాణ ✊
తెలంగాణ రాష్ట్ర సాధనలో తమ ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులకు వందనాలు🙏
చాలా. అద్భుతంగా. పాడినారు జై అందె శ్రీ. గద్దల శంకర్ అదిలాబాద్
✊ జై తెలంగాణ జై జై తెలంగాణ సూపర్ పాట. తెలంగాణలో ఉన్న అటువంటి అన్నిటీ వివరిస్తూ పాడినందుకు మీకు ధన్యవాదాలు 🙏
ఈ పాటలో శ్రీ పాలకుర్తి సోమనాథుని గుర్తించడం చాలా సంతోషించదగ్గ విషయం వీరశైవ ధర్మాన్ని కాపాడిన అందెశ్రీ గారికి ధన్యవాదములు అదేవిధంగా పాలకుర్తి సోమనాథుని ప్రభుత్వపరంగా గుర్తింపు తేవాలని శ్రీ అందెశ్రీ గారిని కోరుచున్నాము
తెలంగాణ రాష్ట్ర గీతానికి మురిసిన ప్రకృతి... వర్షించుట వార్షికోత్సవాలకీ శుభ సూచిక ❤
అందెశ్రీ, కీరావాణి, రేవంత్ రెడ్డి జన్మలు ధన్యం.
తెలంగాణకు నీ వంతు కృషి
ఓ రేవంతు
రాష్ట్ర గీతికకి
మది పులకరించే
శుభం శుభం కలుగు నీకు!!
పాట చాలా బాగుంది
పాత పాట చాలా బాగుంది ఏదో సినిమా సాంగ్ లా ఉంది తెలంగాణ యాస భాషకు కాదు,,
పాట చాలా అంటే చాలా బాగుంది అందెశ్రీ రచన చాలా అద్భుతం తెలంగాణ సాహిత్య కళలు కళ్ళకు కట్టినట్టు చూపించారు .....అందెశ్రీ నీ మాటలతో వర్ణించడం ఆసాధ్యం.....
యెస్ ✊✊
పాత పాట గంభీరంగా ఉంది ఇప్పుడు ఇది అంతగా అనిపించలేదు బాగాలేదు పాతవి సూపర్
న్యూ సాంగ్ లో అన్నీ ప్రాంతాల సమ న్యాయం పాటించారు
జై తెలంగాణ జై జై తెలంగాణ 🎉❤
అద్భుతం
Avunu
మాది పార్వతీపురం మన్యం. అందెశ్రీ గారి అద్భుత రచనకు, స్వరపరిచిన ఆస్కార్ పురస్కార విజేత కీరవాణి గారికి, తెలంగాణ ప్రజలకు కొత్త స్ఫూర్తితో అందించిన సిఎం రేవంత్ గారికి ధన్యవాదాలు. అభినందనలు.
జై తెలంగాణా
జై రేవంతన్న
జై అందే శ్రీ
Srimanarya 🎉❤
చాలా అంటే చాలా బాగుంది.. అందెశ్రీ గారికి ధన్యవాదాలు 🙏🙏🙏 శుభాకాంక్షలు 💐💐💐
పాత పాట ఉద్యమం పరిస్థితి కి తగట్లుగా ఉంది, కాని కొత్తది అద్భుతంగా ప్రస్తుత తెలంగాణ పరిష్ఠితులకు తగట్లుగా ఉంది
పాత పాట ఉద్యమ స్పూర్తి నిపితే,కొత్త పాట ప్రార్థన గీతంలా కుదిరింది.అయిన తెలంగాణ ప్రజలు అంటే ప్రార్ధించే వారు కాదు పోరాట పటిమ గల ధీరులు.ఇదే పాత దానికి కొత్త దానికి తేడా.ప్రకాష్ రావు సింగర్ ములుగు జిల్లా,అండ్ రాణా ప్రతాప్ సింగర్,రహీం సింగర్ ములుగు వారి అభిప్రాయం.జై తెలంగాణ అందెశ్రీ ఆన్న గారు.
అందెశ్రీ రచన కీరవాణి సంగీత గానం అద్భుతం ఈ గీతాన్ని తెలంగాణ గీతంగా తెలంగాణ రాష్ట్రానికి అంకితం చేసిన సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు
పాట అద్భుతంగా ఉంది అందె శ్రీ కవి గారికి మా ఉపాధ్యాయ పండిత పరిషత్ తరపున వేల వేల వందనాలు తెలియజేస్తున్నాం
అందెశ్రీ హృదయంతో రాసినపాటను గొప్పసంగీత దర్శకుడు mm కీరవాణి మనసుపెట్టి సంగీతం అందించి అద్భుతంగా గానం చేశారు కళకు ఎల్లలులేవని సిఎం రేవంత్ రెడ్డి నిరూపించారు అందరికి హృదయ పూర్వక పాదాభివందనాలు
తెలంగాణ చరిత్ర, ఔన్నత్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన అందెశ్రీ గారికి అభినందనలు 🙏. దేశభక్తిని రగిల్చేలా చక్కని బాణీలో స్వరపరిచిన కీరవాణి గారికి అభినందనలు 💐. అర్థవంతమైన ఈ గీతం చాలా బాగుంది. 👌👌👌👌👌👍
జై తెలంగాణ.. జై జై తెలంగాణ.
చాలా మంది పాత పాట బాగుందని అంటున్నారు... నిజంగానే పాత పాట అప్పటి ఉద్యమ కాలానికి అనుగుణంగా ఉంది. కానీ తెలంగాణ సాధించాక, ఈ కొత్త పాట లో చాలా మార్పులు చేసారు... ఇప్పుడు ఇది చాలా బాగుంది... కీరవాణి గారి సంగీతం స్లో పాయిజన్ లా మెదడుకి ఎక్కితే ఆ మత్తు దిగడం అసాధ్యం... ఇదివరకు కీరవాణి గారు సంగీతం అందించిన చాలా పాటలు ఆణిముత్యాలు గా ప్రూఫ్ అయ్యాయి. ఈ పాట విషయం లో కూడా మరోసారి నిరూపణ అవుతుంది ఈ పాట ఆణిముత్యం అని.
Maaku nachadam ledu mee Ap vaariki nachinada?
@@balreddy6126 నేను తెలంగాణ వాడినే బ్రదర్.
Absolutely....
గూస్ బంప్స్ bigtv వాడికి ఒక్కడికే వస్తున్నాయి.
నేను తెలంగాణా కి చెందినవాడను..ముందు విడుదల చేసిన రెండు నిమిషాల పాటకన్నా ఇది చాలా అద్భుతం...
ఈ పాట తెలంగాణ వారసత్వ ముక చిత్రం అంద్య శ్రీ కి అభనందనలు
తెలంగాణ రాష్ట్ర గొప్పతనం గూర్చి చక్కగా అభివర్ణించడం చాలా బాగుంది జై తెలంగాణా
Amazing, Un parlal
Hats off to Dr. Andesri , Singers and Keeravani and finally to the CM of Telangana Revanth Reddy ,for adopting the song as Telangana State Anthem.🎉🙏
మంచి ట్యూబ్ వెల్ పాట లిరిక్స్ చాలా బావున్నాయి జై తెలంగాణ 🙏🙏🙏🙏
ఈ పాటకు భాస్కర్ అవార్డు రావాలి... ఎవరి రాజ్యాంగం వారే రాస్తుండ్రు.. జై తెలంగాణ... ఉద్యమకారులను పక్కన పెట్టి ద్రోహులను
చేర్చుకున్న వారి లెక్క వీరు.... 😭😭😭
కొత్త పాట కంటే పాత పాట బాగుంది ఎందుకు అంటే పాత పాట పలకడానికి సులువుగా ఉంది ఇది చదువుకొని వాళ్ళుకు విన్న కూడా వాళ్ళకి తొందరగా అర్ధం అవుతుంది కొత్త పాట అంత సులువుగా అర్ధం కాదు
పాత పాట తో పోలిస్తే కొన్ని పదాలను ప్రాంతాలను ఇందులో కలపడం జరిగింది కానీ ఉత్సాహం అయినటువంటి స్వరకల్పన ను సాధించలేక పోయినట్టు అనిపించింది ప్రతిష్ట మైన తెలంగాణ వైభవాన్ని పూర్తిగా వివరించ లేకపోయారు మన పంటలు అయితే నేమి మన సాంప్రదాయాలు అయితేనేమి మరికొన్ని దేవాలయాలు అయితేనేమి ప్రత్యేకమైన ప్రదేశాలు అయితేనేమి మరెందరో వీరుల చరిత్రను అయితేనేమి కొంతవరకు ఇందులో లేకపోవడం బాధాకరంగా ఉంది కీరవాణి గారు బాహుబలి లాంటిది మ్యూజిక్ ని మాకు అందించినందుకు చింతిస్తున్నాం మరికొంత చొరవ తీసుకొని ప్రియతమ ముఖ్యమంత్రివర్యులు కవి మేధావి ఆంధ్ర శ్రీ గారికి నమస్కరించి చెప్పేది ఏమనగా పూర్తి క్లుప్తంగా తెలంగాణ వైభవాన్ని చరిత్రని వివరిస్తారని వివరించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జిల్లాల వారీగా ప్రత్యేకమైన ప్రదేశాలు ప్రత్యేకమైన సాంప్రదాయాలు దీనిలో కనిపించలేదు కొంతవరకు బ్యాటరీ అనిపించిన కల గురించి తెలిసిన ఒక కళాకారుడిగా నేను మనస్ఫూర్తిగా స్వీకరించలేక పోయాను మీ కలకు ఎప్పుడు నేను దాసోహం కానీ మరింత వైభవం కూర్చోలేదు చాలా కష్టపడ్డారు అందరికీ కళా అభివందనం జై తెలంగాణ జై జై తెలంగాణ జోహార్ అమరవీరులకు
Singers భయపడుతూ పాడినట్లు ఉంది
చాలా అద్భుతం గా ఉంది. ఈ పాటలో యావత్ తెలంగాణ కళ్ళకుముందు కనిపించినట్లు అనిపిస్తుంది. అద్భుత బాణి.జై అందె శ్రీ గారు. ధన్యవాదములు గౌరవ ముఖ్యమంత్రి గారికి 🙏🙏
పాత పాట అందెశ్రీ మనస్సులో నుండి పుట్టి ప్రజా గుండెల్లో కొలువైంది!!!
ఈ పాట అహం తో పుట్టింది అందుకే 100 సార్లు విన్నా ఎక్కుతలేదు!!!!
జయ జయహే తెలంగాణ జననీ జయ కేతనం,ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం,తరతరాల చరితగల తల్లీ నీరాజనం,పద పదాాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం.
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
1. పంపనకు జన్మనిచ్చి భద్దేనకు పధ్యమిచి
భీమకవికి చనుబాల భీజక్షరమైన తల్లి
హాలుని గాథసప్తశతికి ఆయువులుదిన నెల
బృహత్ కథల తెలంగాణ కోటిలింగాల కోన
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
2. ప్రజల భాషలో కావ్య ప్రమాణాలు ప్రకటించిన
తెలుగు లో తొలి ప్రజాకవి పాల్కురికి సోమన
రాజ్యనే ధిక్కరించి రాములోరి గుడిని గట్టి
కవిరాజై వెలిగే దిశల కంచర్ల గోపన్న
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
3. కాళిదాస కావ్యాలకు భాష్యాలను రాసినట్టి
మల్లినాథసూరి మా మెత్తుకూసీమ కన్నబిడ్డ
ధూళికట్ట నేలినట్టి భౌద్ధానికి భందువతడు
ధీజ్ఞాసుని కన్న నేల ధిక్కారమే జన్మహక్కు
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
4. పోతనదీ పురిటిగడ్డ రుద్రమదీ వీరగడ్డ
గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ
కాకతీయ కళాప్రభల కాంతిరేక రామప్ప
గోలకొండ భాగ్యనగరి గొప్ప వెలుగు చార్మినార్
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
5. రాజకొండ ఏలుబడిన రంజిల్లిన రేచర్ల
సర్వజ్ఞ సింగభూపాలుని బంగారు భూమి
వాని నా రాణి అంటూ నినదించిన కవికుల రవి
పిల్లలమర్రి పినవీరభద్రుడు మాలో రుద్రుడు
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
6. సమ్మక్కలు సారక్కలు సర్వయిపాపన్నలు
సబ్బండ వర్ణాల సాహసాలు కొనియాడుతూ
ఊరూరా పాటలైన మీరసాబు వీరగాథ
దండు నడిపే పాలమూరు పండుగొల్ల సాయన్న
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
7. కవిగాయక వైతాళిక కళలా మంజిరాలు
డప్పు ఢమరుకము, దక్కీ, శారద స్వరణాధాలు
పల్లవులా చిరుజల్లులు ప్రతి ఉల్లము రంజిల్లగా
అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
8. జానపద జనజీవన జావళీలు జాలువార
జాతిని జాగృత పరిచే గీతాల జనజాతర
వేలకొలదిగా వీరులు నేల ఒరిగి పోతేనేమి
తరగనిధీ నీ త్యాగం మరువనిదీ శ్రమయాగం
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
9. బడుల గుడులతో పల్లెల బదులు పలకరించాలి
విరిసే జానవిజ్ఞాన్నం నీ కీర్తిని పెంచాలి
తడబడకుండా జగాన తల ఎత్తుకొని బ్రతుక
ఒక జాతిగా నీ సంతతి ఓయమ్మ వెలగాలి
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
10. సిరి వెలుగులు విరజిమ్మే సింగరేణి నల్ల బంగారం
అణువణువునా ఖనిజాలే నీ తనువున సింగారం
సహజమైన వన సంపద సక్కనైన పువ్వులపొద
సిరులు పండే సారమున్న మాగానమే కదా! నీ యెద
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
11. గోదావరి కృష్ణమ్మలు తల్లీ నిన్ను తడుపంగా
పచ్చని మాగానల్లో పసిడిసిరులు పండంగా
సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా వుండాలి
ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి
జై తెలంగాణ! జై జై తెలంగాణ!! . 🙏
చాలా బాగుంది... చాలా బాగా వ్రాసారు మరియు పాడారు
అందెశ్రీ గారు మీ పాటలొ మా ఖమ్మం జిల్లాలో ఉన్న ఎర్రుపాలెం గురించి ఒక్క మాటకుడా రాలేదు
పాత పాట చాలా బాగుంది
Yes❤
అద్భుతం... హ్యాట్సాఫ్
తెలంగాణ ఉద్యమ కారుడు మనసు విప్పి పాడిన దేశపతి పులకించిన ఉంది మొదటి న్యూ సాంగ్ సినిమాలో పాట విన్నట్టుంది
చాలా బాగా రాశారు బాగా పాడారు. ట్యూన్ బాగుంది ఎమోషనల్ గా బాగుంది. ఎవరేమి మాట్లాడినా అసూయాతోనే. మంచి ఐడెంటిఫికేషన్ పాట
పాటలో అన్ని ప్రాంతాలకు న్యాయం చేశారు కానీ పాత పాటలో నే గుస్ బామ్స్ ఉంది
అద్భుతం మహాద్భుతం🎉🎉
🎉🎉
వీనుల విందుగా ఉంది.
సూపర్ గా వుంది ✍️✍️✍️✍️✍️👌👌👌👌👌👌👋👋👋👋🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Excellent Song. Highly appreciated . Jai Telangana
CHALA ARTHAM AYYILAGA UMDHI E SONG VERY VERY NICE, JAI TELANGANA, MAADHI RAYALASEEMA LO NAGARI
I am from Tirupathi. Song is sssssuuuuuuper. No words to say.
వాస్తవానికి ఈ గీతం 1:33 ఏనాడో రాసినది... నారాయణాచార్యులు (ఎల్లారెడ్డి , నిజామాబాద్ వాస్తవ్యులు) కొంత మార్పు చేర్పులు (గ్రాంథికంలో ఉన్నదాన్ని) అందరికి అర్థమయ్యే రీతిలో చేసారు...అంతేగా...అంతేగా...
అందెశ్రీ....అక్కడి వాడే... వాక్కు లమ్మ వారు ప్రభావం తో.... ప్రభావితం....అయినాడని... శతాధిక గ్రంథకర్త లను... మించిన కీర్తి ప్రతిష్టలు పెంచే విధంగా "రాష్ట్ర గీతం హోదా" దక్కించుకున్న ఏకైక... వాగ్గేయకారుడు....వర పుత్రుడు...."నది" గ్రంథ కర్త....వాడుక భాషలో... అభ్యుదయ రచనలు, విప్లవ గీతాలేమి,జాన పదాలేమి, భక్తి పాటలేమి...ఆయన కవితా పటిమ విశ్వాన్ని దాటిన.. భావుకుడు...కలంచే..
గగనాంతరాలన్ని...కలగలిపి... కాలాన్ని శాసించిన...కాలాంతకుడు...😊 శ్లాఘనీయం... అభినందనలతో...
ఇంకా చాలా చెప్ప వచ్చు...కాని కలిమి లేములు...సహజం...ఆయనకు కీర్తి...లేమి...అనుకుంటే... పొరపాటే...దాని కోసం...సాగిల పడడం అనడం గ్రహపాటే! త్రికరణశుద్ధిగా ధన్యులయ్యారు...కృతజ్ఞాంజలులతో...
Yes ఇది తెలియని వాళ్ళు తెలిసిన వాళ్లను పిచ్చోళ్లను చేస్తున్నారు 👍👍👍👌👌
జై తెలంగాణ జై జై తెలంగాణ 🙏🙏
అద్భుతం, అమోఘo, ఈ గానం 👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
పాత పాట విను gusbumps అంటే ఎంతో తెలుస్తాది
బాగుంది సాంగ్ జై తెలంగాణ ❤ జై రేవంతన్న 🦁
👌👌Super Song👌👌Jai Telangana✊
చాలా బాగుంది జై తెలంగాణ
Very nice song🎵🎵🎵 🙏🙏🙏🙏🙏
Full song super Excellent chala bagundi❤❤❤❤
చాలా బాగా ఉంది ❤❤❤❤
Johar
Telangana
Amaravirulaku
Jai amaravilaku Jai ho
Amaravirulaku
చాల బాగుంది...🙏
Touch my heart song thanku so munch andey Sri garu And kiravani garu
Feature kids, Sweet mamories of Telangana state song 🎵 🎉.
Received 🎉from, this world 🌎.
Thank you from giving 🙏 this Program.
తెలంగాణ కోసం జరిగిన త్యాగాల ఊసే లేదు.ఆ ఊపే లేదు.
అందెశ్రీ గారు మీరు తెలంగాణ గీతం పాడిన పాటల 33 జిల్లాలు లేనందు వల్ల ఎంతో బాధాకరం అలాగే మీరు పాడిన సంగీతం గాని కొంత సారాంశం గాని మొదట పాడిన తెలంగాణ గీతం చాలా బాగుంది, ఇప్పుడ గీతానికి నక్కకు నాగలోకానికి తేడా ఉంది, తెలంగాణ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ దర్గ స్వామి సాంగ్ తెలియజేశారు
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
Old and New both are really awesome
చాలా బాగుంది
Johar Amara veerulaku Johar I love my state
Song chala bagundi...mana tyaga murthulanu gurthu chesukovadam chala santhoshangaa undi ...🥰✨✨
Beautiful and Wonderful song 💞🤩
అందెశ్రీ పులకిస్తుంది.......
తెలంగాణ నీ....... సాహిత్యానికి........
ఈ పాట వింటే తెలంగాణ హిస్టరీ చదవవాల్సిన అవసరం లేదు
కొంతమంది రాజకీయ నాయకుల స్వార్థం కోసం పదవుల కోసం అన్నదమ్ముల వలె ఉన్న తెలంగాణ సీమాంధ్ర ప్రజలు నో విడగొట్టారు దీనివల్ల తెలంగాణ ప్రజలకు ప్రత్యేకంగా చేకూరిన లబ్ది ఏమీ లేదు కానీ సీమాంధ్ర ప్రజలు ఎంత అభిమానించే హైదరాబాద్ను పోగొట్టుకున్నారు
Jai telangana Jai ho telangana
Jai bolo bharat mathaki Jai
Jai Sri ram 🙏
Ausome song good music tqu keeravani sir
Super nice music meaningful song hat's off to Andesri
Rich in quality.. best song for future generations Jai Telangana ✊
చాలా బాగుంది ❤
బాగుంది సాంగ్
Jai Telangana Jai komaram beem jai Andhe Sri❤❤🎉
Super👍 jai telangana song❤❤
Eagarly waiting for this song since 4,5 days..ee roju mothham full song kosam search chesaamu🥰😍👏🏻👏🏻👌🏻👍🏻
Jai Telangana andhesri sir meku epppudu asaliana gouravam labinchindhi sir me ku edhe ma abinandhanalu🎉🎉
Jai సోనియా అమ్మా 🙏🙏💐💐
Iam guntur dist ap iam interested this song by kiravani sir this music is very good and memorable for 1000 years
Very nice. Chala adbutanga undi Mana Telangana song.Jai Telangana 🎉🎉
Very nice and awesome song these type of songs will give us to unite on one platform need more songs unite people od telengana and nation Jai Telangana Jai Hind Hind
E song chaala baagundhi Telangana motham ni chupincharu...❤
నా తెలంగాణ కోటి రతనాల వీణ
అద్భుతం అమోఘం
excellent song jai telangana
Lyrics,music Super 🎉🎉
Chalabagundhi song old song udhyamam latest song thelangana prarthana song
Brilliant work andhesri keeravani garlaku
Super song,pata rachayitha ayina Andesri gaariki etti patanu Rastra geethanga chesina mana priyathama CM gaariki Abhinandanalu.epataku music andhinchina keeravani gaariki kuda dhanyavadhamulu.
తెలంగాణ రాష్ట్ర గీతం లో అందె శ్రీ అందెవేసిన చేయి
Jaiconggress 🎉 jairevathanan 👏 revitha
బాగుంది
Telangana a great land of warriors since thousands of years.
Al the best for it's residents
Old song chala chala Bagundhee, new song lo no power
Bonala vaibhogam,bathukamma manabhavam,dasrala naa neela,dhanrasulu nidala,ji Telangana,ji ji telangana
E lines song lo vundali bro….😊
బాగుంది👏
Very nice song.Lyrics and music are good.
ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం 👍👍👍👍👍👌👌👌👌
పాత పాటనే బాగుంది