Jaya Jayahe Telangana New Full Song | Ande Sri | MM Keeravani | Telangana Formation Day | Aadhan

Поділитися
Вставка
  • Опубліковано 28 гру 2024

КОМЕНТАРІ •

  • @srinivastamtam
    @srinivastamtam 2 місяці тому +4

    జయ జయ జయహే తెలంగాణ జననీ జయ కేతనం
    ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం
    జయ జయ జయహే తెలంగాణ జననీ జయ కేతనం
    ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం
    తర తరాల చరితగల తల్లీ నీరాజనం
    పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    పంపనకు జన్మనిచ్చి బద్దెనకు పద్యమిచ్చి
    భీమ కవికి చనుబాల బీజాక్షరమైన తల్లి
    హాలుని గాథాసప్తశతికి ఆయువులూదిన నేల
    బృహత్ కథల తెలంగాణ కోటి లింగాల కోన
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    ప్రజల భాషలో కావ్య ప్రమాణాలు ప్రకటించిన
    తెలుగులో ప్రజా కవి పాల్కురికి సోమన్న
    రాజ్యాన్నే ధిక్కరించి రాములోరి గుడిని కట్టి
    కవి రాజై వెలిగె దిశల కంచర్ల గోపన్న
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    కాళిదాస కావ్యాలకు భాష్యాలను రాసినట్టి
    మల్లినాథ సూరి మా మెతుకు సీమ బిడ్డ
    ధూళికట్టనేలినట్టి బౌధ్ధానికి బంధువుతడు
    ధిజ్ఞానుని కన్న నేల ధిక్కారమే జన్మ హక్కు
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    పోతనదీ పురిటి గడ్డ రుద్రమదీ వీర గడ్డ
    గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ
    కాకతీయ కళా ప్రభల కాంతిరేఖ రామప్ప
    గోలుకొండ భాగ్య నగరి గొప్ప వెలుగు చార్మినారు
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    రాచకొండ ఏలుబడిగా రంజిల్లిన రేచర్ల
    సర్వజ్ఞ సింగభూపాలుని బంగారు భూమి
    వాణీ నా రాణి అంటూ నినదించిన కవికుల రవి
    పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు మాలో రుద్రుడు
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    సమ్మక్కలు సారక్కలు సర్వాయి పాపన్నలు
    సబ్బండ వర్ణాల సాహసాలు కొనియాడుతూ
    ఊరూరా పాటలైన మీరసాబు వీరగాథ
    దండు నడిపె పాలమూరు పండుగోల్ల సాయన్న
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    కవి గాయక వైతాళిక కళలా మంజీరాలు
    డప్పూ ఢమరుకము డక్కి శారద స్వరనాదాలు
    పల్లవులా చిరు జల్లుల ప్రతి ఉల్లము రంజిల్లగ
    అను నిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    జానపద జనజీవన జావళీలు జాలువార
    జాతిని జాగృత పరచే గీతాల జనజాతర
    వేలకొలదిగా వీరులు నేల ఒరిగి పోతేనేమి
    తరగనిదీ నీ త్యాగం మరువనిదీ శ్రమ యాగం
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    బడుల గుడులతో పల్లెల ఒడలు పులకరించాలి
    విరిసే జనవిజ్ఞానం నీ కీర్తిని పెంచాలి
    తడబడకుండా జగాన తల ఎత్తుకొని బ్రతుక
    ఒక జాతిగ నీ సంతతి ఓయమ్మా వెలగాలి
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    సిరి వెలుగులు విరజిమ్మే సింగరేణి నల్ల బంగారం
    అణువణువున ఖనిజాలే నీ తనువున సింగారం
    సహజమైన వన సంపద సక్కనైన పువ్వుల పొద
    సిరులు పండె సారమున్న మాగాణామే కదా నీ ఎద
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    గోదావరి కృష్ణమ్మలు తల్లీ నిను తడుపంగా
    పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా
    సుఖ శాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి
    ప్రతి దినమది తెలంగాణ ప్రజల కళలు పండాలి
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!

  • @ankithajade7972
    @ankithajade7972 4 місяці тому +10

    Chaala bagundi patha.. ☺i felt very emotional and i got goosebumps while listening 🥺💞❤❤🥰🇮🇳
    State song should b like thiS🫂

    • @SSaibabu-vj8rq
      @SSaibabu-vj8rq 27 днів тому

      😅😊😊😊😊😊😅😅😮😮😅😅 1:20 1:20 bjjkj

    • @SSaibabu-vj8rq
      @SSaibabu-vj8rq 27 днів тому

      😮😅😅😅😅😅😊😊😊 1:20❤

    • @SSaibabu-vj8rq
      @SSaibabu-vj8rq 27 днів тому

      😮😅😅😅 1:20 😮😮😅😅 1:20 1:20

    • @ankithajade7972
      @ankithajade7972 27 днів тому

      ❤​@@SSaibabu-vj8rq

  • @nagabhushanamthammishetti2102
    @nagabhushanamthammishetti2102 6 місяців тому +21

    పాత పాట పాత సంగీతం చాలా బాగుంది ఇదేదో సినిమా పాట లాగా ఉంది

    • @shekarsiripanga7646
      @shekarsiripanga7646 5 місяців тому

      🥳😅😊😊😊🥳🥳😊pp7y7ßßd36😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😅😅😅😅😅😅😮😮😮😢😢😢😢😢😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😊

  • @vadthyasudhakar6867
    @vadthyasudhakar6867 6 місяців тому +8

    ఆత్మ గౌరవం సాంగ్ గుండె హత్తుకునే లాగా ఉండే సాంగ్ ❤❤❤❤

  • @koteshwarrao5238
    @koteshwarrao5238 20 днів тому +2

    Iam from Karnataka..but I love this song...

  • @ShaikMadar-u2n
    @ShaikMadar-u2n 6 місяців тому +17

    ఇది కూడా బాగుంది. పాతది, కొత్తది రెండూ బాగున్నాయి. 👌👏

  • @sudhakarkoraboina750
    @sudhakarkoraboina750 6 місяців тому +3

    ఓల్డ్ ఇస్ గోల్డ్
    పాత ట్యూన్ బాగుంది

  • @sammaiahgonela
    @sammaiahgonela 6 місяців тому +20

    పాత ట్యూన్ బాగుంది

  • @somammayav8106
    @somammayav8106 6 місяців тому +1

    Marvelous song! It reveals the Thelangana highness and sovereignty....Hatsaff ..........Andeshree and Keeravani sir...K.V.Somaiah, Suryapeta

  • @johnlazarthota8263
    @johnlazarthota8263 6 місяців тому +4

    పాత పాట బాగుంది

  • @ashokkumarageer2452
    @ashokkumarageer2452 2 місяці тому +2

    Excellent 🎉one great Song thx for sharing AASHOKKUMAR HYD

  • @harinathlaxetti146
    @harinathlaxetti146 6 місяців тому +18

    పాత పాటే హృదయ మనోహర జాతి గంభీర్యం.అది ప్రజల పాట .,........................... కొత్త పాట పాలకులది.

  • @ravikumar-vw4he
    @ravikumar-vw4he 6 місяців тому +42

    దీని కన్న అందె శ్రీ సొంతంగ పాడిన పాత పాటనే బాగున్నది.

  • @Rolex-k8d
    @Rolex-k8d 6 місяців тому +6

    Super Telangana Song👌👌👌👌Jai Telangana✊✊✊, Goosebumps🎧🎧🎧🎧Thanks Ande Sree, Keeravani Garu🙏👏👏👏

  • @knareshknaresh3402
    @knareshknaresh3402 6 місяців тому +16

    పాత పాట చాలా బాగుంది

  • @arepallyyellappa1736
    @arepallyyellappa1736 6 місяців тому +35

    తెలుగే రానివారి కామెంట్స్ పట్టించుకో కూడదు.జై తెలంగాణ
    సూపర్ గేయం.🙏

    • @varunteja8598
      @varunteja8598 6 місяців тому

      New song chetha ga vundhi composition

  • @bushpakanagaraju285
    @bushpakanagaraju285 6 місяців тому +7

    సూపర్ 👌👌 కొత్త పాట చాలాచాలా బాగుంది 👌👌

  • @buggasrikanth7491
    @buggasrikanth7491 17 днів тому +2

    పాత ప్రార్థన అనే బాగుంది అది పాడుతుంటే ఒళ్ళంతా పులకరించి నట్లు ఇచ్చినట్టు ఉంటుంది గంభీరంగా ఈ సాంగ్ అంత బాగాలే జై తెలంగాణ

  • @venkateshkatlavenkatesh
    @venkateshkatlavenkatesh 6 місяців тому +3

    Jai Telangana✊❤

  • @mohmmadnooruddin4977
    @mohmmadnooruddin4977 6 місяців тому +1

    Great Composition with buetiful locations. Hats up to the team

  • @rajakomuraiah7350
    @rajakomuraiah7350 6 місяців тому +1

    Westgalu vimaristhuneuntaru song super very nice thanku sir🎉🎉🎉🎉🎉🎉🎉

  • @nishanthrachakonda1147
    @nishanthrachakonda1147 6 місяців тому +2

    Jai Telangana ❤ superb

  • @savarambhashi2486
    @savarambhashi2486 6 місяців тому +6

    Chala bagundi

  • @saisreebanala9127
    @saisreebanala9127 6 місяців тому +1

    Jai telangana ❤

  • @myhome6102
    @myhome6102 7 днів тому

    Old and new mix chesaru but super 👌🙏

  • @sivashankar4958
    @sivashankar4958 6 місяців тому +5

    Chala bagundi..
    Jai Telangana

  • @Raj-r4r4s
    @Raj-r4r4s 6 місяців тому +2

    Super song jai telangana

  • @venkybunny8955
    @venkybunny8955 6 місяців тому +3

    Super song🙏🙏💐💐💐

  • @muhammedimran5375
    @muhammedimran5375 6 місяців тому +3

    ఈ కొత్త వర్షన్ సీనియర్ సింగర్స్ పాడితే బాగుండేది. ఏది ఏమైనా పాత పాట అమృతం లాంటిది.

  • @venkatswamy4049
    @venkatswamy4049 6 місяців тому +26

    పాతది బంగారం! కొత్తది వన్నె లేని బంగారము లాగా ఉన్నాది

  • @bheemaniraghuBheemabi
    @bheemaniraghuBheemabi 6 місяців тому +1

    Kothapata super

  • @PrashanthDasari-gc2oq
    @PrashanthDasari-gc2oq 6 місяців тому +3

    Old song is best

  • @sampath.dondaa_official
    @sampath.dondaa_official 6 місяців тому +2

    Old song chaala baagunde.....

  • @rajacreationstpl
    @rajacreationstpl 6 місяців тому +3

    Old song gold

  • @mkarnakarreddy7925
    @mkarnakarreddy7925 6 місяців тому +4

    Old songs telengana song nice

  • @acca4950
    @acca4950 6 місяців тому

    Super undi song.. super lyrics ❤❤

  • @lingaiahcherukupally1501
    @lingaiahcherukupally1501 6 місяців тому

    Jai Telangana Jai Jai KCR old is gold❤❤❤

  • @itsforyou255
    @itsforyou255 6 місяців тому +1

    E songe bagundi

  • @guntisurender8282
    @guntisurender8282 6 місяців тому +1

    Good morning sir ఈ పాట motham Warangal జిల్లా matarmu chupeshnnaru

  • @ravinaik2721
    @ravinaik2721 6 місяців тому +1

    Telangana sankruthi sampradayam, sahityam
    Ala annitni chakkaga kalipi padaru..

  • @prasadvemulapalli6534
    @prasadvemulapalli6534 6 місяців тому

    అందెశ్రీ గారికి ధన్యవాదాలు 🎉🎉🎉

  • @mujigigopal63
    @mujigigopal63 6 місяців тому +6

    Old song bagundhi

  • @muralijatoth136
    @muralijatoth136 6 місяців тому

    New song super ❤❤❤❤

  • @tfichanal9882
    @tfichanal9882 6 місяців тому +1

    Old Song Best

  • @kalkodapadma4947
    @kalkodapadma4947 6 місяців тому +1

    Old is gold

  • @umeshmettpalli8916
    @umeshmettpalli8916 6 місяців тому +1

    Old is good and gold

  • @svsagrisolutions
    @svsagrisolutions 6 місяців тому +6

    Nothing beats maa TeluguThalli song, It has emotional nostalgia.

    • @GggRrr-t1u
      @GggRrr-t1u 6 місяців тому +1

      Bro, don't segregate AP and TS we are same telugu peoples only. Any how AP song is good but they now only created they will try their best.we people are same, TELUGU PRAJILU, ANTHAE

    • @kistaiahj8051
      @kistaiahj8051 6 місяців тому +3

      అన్న ఎందుకన్న మాకు కూడ మా తెలుగుతల్లికి మల్లెపువ్వు దండ అది మన ఉమ్మడి రాష్ట్ర గీతమే, అందరికి ఇష్టమే 30 నుండి 40 సంవత్సరాల వయసు పై బడిన వారందరమూ ఆ గీతాన్ని పాడాము చాల బాగుంటది, ఒకరి ప్రాంతాన్ని ఒకరం గౌరవించుకోవాలి మనమ్ అందరం భారతీ్యులం అన్న విషయం మరువవద్దు మనం అందరమూ భారతమాత సంతానం అన్న,
      జైశ్రీరామ్ అన్న

  • @raghuvaran495
    @raghuvaran495 6 місяців тому

    Challa bagundhi.

  • @chinthakuntlabalu9026
    @chinthakuntlabalu9026 6 місяців тому

    Thankyou universe ❤❤❤❤

  • @Srinivas.v898
    @Srinivas.v898 6 місяців тому

    Singers done well lyrics super

  • @kalkodapadma4947
    @kalkodapadma4947 6 місяців тому

    Old is gold ❤❤❤

  • @sumaarts2118
    @sumaarts2118 6 місяців тому +1

    paatha song vinte romalu nikkapodustai cinema song la undi

  • @GopiK-p3o
    @GopiK-p3o 6 місяців тому

    Super 🎉🎉

  • @RamuduB.Ramudu
    @RamuduB.Ramudu 6 місяців тому

    🔥👌👌🔥👌🔥👌👌👌

  • @SBSVpresents
    @SBSVpresents 6 місяців тому +4

    పాటలో తెలంగాణ మసాలా యాస రిథమ్ లేదు
    చప్పగా ఉప్పగా తొక్కలా ఉంది ట్యూన్

  • @chlingaiah594
    @chlingaiah594 6 місяців тому

    Bagundi

  • @ashokvanguri46
    @ashokvanguri46 6 місяців тому

    Super song

  • @eh_307
    @eh_307 6 місяців тому +1

    Vvgood

  • @thrthotapally..siddipet3385
    @thrthotapally..siddipet3385 6 місяців тому

    Song super ❤❤

  • @kathularaju8661
    @kathularaju8661 6 місяців тому

    Super

  • @rajeshkolipaka2735
    @rajeshkolipaka2735 6 місяців тому +1

    👌👌👌

  • @venkatswamy4049
    @venkatswamy4049 6 місяців тому +2

    రవి కుమార్ పాత పాట అందే శ్రీ పాడలేదు.రచన మా త్రమే చేసాడు.పాడింధి వి.రామకృష్ణ గారు చాల సీనీయర్ గాయకుడు. భక్త తుకారాం" "bhaktha kannappa" shree madh viraat pothuloori veera brhmendhra Swami jeevitha chareethra cinima lo paadina gaayakudu v.rasmakrishna gaaru.ghantasaala SVARAMU v.raama krishna SVARAMU SAME TO SAME gaa undeydhi.

  • @vishnupriyagarijala3568
    @vishnupriyagarijala3568 6 місяців тому

    👌👌👌👌👌👌👌👌👌👌

  • @mallareddyadelli5278
    @mallareddyadelli5278 6 місяців тому

    Andhesriki Jai

  • @SATYA-block334
    @SATYA-block334 6 місяців тому

    ✊👌💯👏

  • @madhugolivlogs
    @madhugolivlogs 6 місяців тому +1

    Old song bagundi

  • @chinnapakavenkat3796
    @chinnapakavenkat3796 6 місяців тому

    ట్యూన్ లో జోష్, తెలంగాణ మట్టి వాసన, కళాకారుల వాయిద్యాలు , స్వరాలు అంతగా లేవు.

  • @avulasrisailam7518
    @avulasrisailam7518 6 місяців тому

    👌

  • @nareshmogulla2606
    @nareshmogulla2606 6 місяців тому

    Jai Telangana

  • @vishalbogellibirthdaysongs681
    @vishalbogellibirthdaysongs681 6 місяців тому +1

    Old song is better than this our telagana people elected the one thecworest cm at this times

  • @KsudhakarKsudhakar-rd7mt
    @KsudhakarKsudhakar-rd7mt 6 місяців тому

    Supr,anan

  • @Rsgoud267
    @Rsgoud267 6 місяців тому +1

    Super song .kontham mandiki artham kadu

  • @itsforyou255
    @itsforyou255 6 місяців тому

    Superb superb superb

  • @jollyworldsurendra2151
    @jollyworldsurendra2151 6 місяців тому

    Thank you keeravaani sir...

    • @varunteja8598
      @varunteja8598 6 місяців тому +2

      Worst ga chesadu song ni, old is best

  • @kanakamthirupathi2501
    @kanakamthirupathi2501 6 місяців тому

    good ❤

  • @spbanjara455
    @spbanjara455 6 місяців тому

    E song em Baga ledu old is gold 😢

  • @lavakushacreations2841
    @lavakushacreations2841 6 місяців тому

    కళా ప్రహాల,కళా ప్రభలాన నాకు మాత్రమే వినిపించిందా ప్రహల అని.లేక రెండింటికి ఒకటే అర్థం హా..

  • @mdshaad999
    @mdshaad999 4 місяці тому

    కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప.
    అయినప్పుడు
    గోల్కొండ నవాబుల గొప్ప వెలుగు చార్మినార్ కాదా?
    గోల్కొండ నవాబులూ, నైజం నవాబులు చేసిన మంచి పనులను కూడా కాస్త గుర్తిస్తే మంచిది.

  • @mahendarreddy5168
    @mahendarreddy5168 6 місяців тому

    Old song super

  • @nenavathkumar6653
    @nenavathkumar6653 6 місяців тому +3

    Old is gold new song is not satisfied me

  • @mahaboobkakarada125
    @mahaboobkakarada125 6 місяців тому +1

    Telangana pata Andhra Slang lo padinattu undi 😅

  • @shekaraiahtanem2083
    @shekaraiahtanem2083 6 місяців тому

    Old music super

  • @nageshalam2489
    @nageshalam2489 6 місяців тому +1

    తెలంగాణా అమరవీరుల కు అన్యాము, మన రాష్ట్రానికి రాష్ట్ర గేయం ఉంది, కానీ రాష్ట్ర అవతరణ దినం రోజునా తెలంగాణా రాష్ట్ర అమరవీరుల జెండా లేదు......
    రాష్ట్ర ఏర్పడిన రోజు జాతీయ నాయకుల ఫొటోలు పెట్టి జాయతీ జెండా ఎగురావేసి జాతీయ గీతం పదితున్నారు...
    ఎంతవరకు న్యాయం రాష్ట్రం కోసం ఎవరు ప్రాణాలు తీసుకున్నారు, రాష్ట్రం ఎవరి త్యాగ ఫలితం వల్ల వచ్చిందో మతి రాష్ట్ర అమరవీరుల ను మతిమరిచి జాతీయ అమరవీరుల ను తలుసుకోవటం అన్యాము..
    ఇప్పటికైనా తెలంగాణ గేయానికి తినట్లు మరియు తెలంగాణ అమవీరుల కు అనుకూలంగా మన రాష్ట్రానికి రాష్ట్ర లోగోతో ప్రత్యేక జెండా నీ ఏర్పర్చి వచ్చే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినం లో మన రాష్ట్ర జెండాను చిత్రించి ఘనంగా ఎగురవేయ్యాలని మేధావులను గాయకులను కలకారులను కోరుతున్నాను 🙏🙏

  • @BodaSairam-ii6uq
    @BodaSairam-ii6uq 6 місяців тому

    New song lyrics, tune kanna old song is more good 👍

  • @arepallikomuraiah6850
    @arepallikomuraiah6850 6 місяців тому

    3 నిమిషాలలో ప్రార్తన గీతం ఉండాలి.

  • @harikrishnamegavathdsrraac2021
    @harikrishnamegavathdsrraac2021 6 місяців тому

    👌👌❤️🙏✊💪👍

  • @paladuguprojectspvtltd3811
    @paladuguprojectspvtltd3811 6 місяців тому

    Andhra Pradesh gurinchi oka song cheyandhi sir

  • @rajeshkolipaka2735
    @rajeshkolipaka2735 6 місяців тому

    🌺💐

  • @kalkodapadma4947
    @kalkodapadma4947 6 місяців тому

    Video inkka bsgachelsndi please change chestu❤

  • @raviboddula3587
    @raviboddula3587 6 місяців тому

    ఇది ముమ్మాటికీ చాల బాగుంది నిజం

  • @bnarasimulu5620
    @bnarasimulu5620 6 місяців тому

    Pata paate bagundi

  • @jadishyamrao
    @jadishyamrao 6 місяців тому

    Rendu bagunnavi

  • @nomulavenkataiah6406
    @nomulavenkataiah6406 6 місяців тому

    New song is very good...thanks to our CM garu and other team .

  • @bulusueshwarkumar1407
    @bulusueshwarkumar1407 6 місяців тому +5

    Telangana githam Andhra githam yenti burralekunda. Rondu telugurashtralu. Teluguvallu antha vokate. Rondu rashtrallo Ma Telugu talliki mallepudanda githame undali. ApSRTC "Z" Nu angikarinchi ndi kada. Telanganaku vodarevulu kavali, Andhraku Boggu kavali
    . Arasavilli Annavaram Tirumala Telanganaku kavali alage Basara sarswathi Alampura m jogulamba andhrulaku kavali. Manalo manam rondu. Prapanchaniki manam vokate.

    • @bharathgurukul
      @bharathgurukul 6 місяців тому

      Maku mi voda revulu avasaram ledu, capital kuda dual capital kadu, vadileyandi dochukodukodan maneyandi

  • @dharanisathaiah4027
    @dharanisathaiah4027 6 місяців тому

    ఏ గీతాన్ని తక్కువ చేసి మాట్లాడటం మంచిది కాదు. ఏ గీతానికి మరో గీతం సాటి రాదు పోటీ కాదు.

  • @dr.sriharirapolu4242
    @dr.sriharirapolu4242 3 дні тому

    ఏంపాటరాబాబు వేష్ట్ పాతపాటే బాగుంది

  • @GEETHCHARANKodhadhi
    @GEETHCHARANKodhadhi 6 місяців тому

    What is the GST% telengana X minister

  • @virinchikrishna
    @virinchikrishna 6 місяців тому

    నాకు మాత్రం ఆంధ్ర అండ్ తెలంగాణ రెండు కలిపి రాసి పాట లాగా ఉంది

  • @GEETHCHARANKodhadhi
    @GEETHCHARANKodhadhi 6 місяців тому

    Other parts has started exit my friend is is very dangerous situation..... Save him save 🌎
    Dilp mudhiraj in Gandhi hospital old & vishal bedu & Rajesh Anna is in chanchalguda prison & my brother Kushi Raj , ramulu, venkat Anna in ganga they have teached me how to survive from Hyderabad prison thanks for GANGA TEAM I HAVE LEARNED A LOT FROM prison education jai Telangana 🚨

  • @sathi2314
    @sathi2314 6 місяців тому

    Old song bagundhi edhi maa telugu thalli sati kadhu