ఆనాడు రాష్ట్ర ప్రజలు మొత్తం లక్ష్మీ పార్వతి వ్యవహారంతో విసిగి పోయారు. లక్ష్మీ పార్వతి వైఖరి, వ్యవహారం ప్రజలు ఎవగించుకున్నారు. అవసరమైతే పార్టీని ఎన్టీఆర్ గారిని ఓడించడానికి పరిస్థితులు అనుకూలంగా ఏర్పడ్డాయి. అందుకే NTR గారిని పక్కన పెట్టి పార్టీని కాపాడుకోవడానికి చంద్ర బాబు నాయకత్వాన్ని బలపరచేరు. అది వెన్నుపోటు అని ప్రతి పక్షాలు మాట్లాడటం ఒక రాజకీయం. నేటికీ చంద్రబాబు గారిది వెన్నుపోటు అని విమర్శించడం అదొక బ్రహ్మస్త్రంగా ప్రతిపక్షాలు భావిస్తుంటాయు. నిజానికి పార్టీని బ్రతికించారు చంద్రబాబు గారు.
వెన్ను పోటు అని తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు అనరు.తెలుగుదేశం బతికితే రాజకీయాదోపిడి కష్టము అనుకునేవారు చేసే ప్రచారము ఇది.టామ్బిటొమ్మిది శాతం తెలుగుదేశం కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరిచినారు.ఎప్పుడు తెలుగుదేశానికి ఓటు వేయనివాడు వెన్నుపోటు అని మాట్లాడి తే చెల్లుబాటుకాదు.
1997-1998 మధ్యలో గౌరవ దివంగత హరికృష్ణ గారు మా భూమి అని ఏదో పార్టీ పెట్టి ఎందుకు విరమించుకున్నారో తెలియదు. నేను అప్పుడు 7వ తరగతి చదువు తున్నాను నాకు బాగా గుర్తుంది.
I had seen that video but the words are that lady not his, had CBN garu not taken the reign of TDP it will have disappeared long back in AP, NTR is founder but CBN is protector of the TDP please.
She brain washed him 100% See ayyanna patrudu the then TDP MLA what he told about her controlling him as if her word is final over NTR is CM . TDP was saved by CBN otherwise AP sarvanasam ayivundediamo ( looks like back stabbing and propaganda)
జరిగింది ఏదైనా సరే , ఆఖరి దశలో ఎన్టీఆర్ గారు అవమాన పడటం , బాధ పడటం వాస్తవమే , ఎన్టీఆర్ గారి బాధలో 100% నిజాయితీ ఉంది…. అలాగే , ఎన్టీఆర్ గారి తరువాత తెలుగుదేశం పార్టీకి సరైన అధినేత చంద్రబాబు నాయుడు గారే అని తృప్తి పడటమే…. ఎందుకంటే , రాజకీయ కుటుంభం , అసలు వారి వ్యక్తిగత విషయాలు మనకి అనవసరం 👍🏻 “ ఎన్టీఆర్ గారి జీవితంలో ఆఖరి దశ అలా ముగిసినందుకు మనకన్నా కుటుంభ సభ్యులకే ఎక్కువ బాధ ఉంటుంది , కానీ అది అలా జరిగిపోయిన అధ్యాయం “ జోహార్ ఎన్టీఆర్ 💐💐💐
@@archana5020 అంత మంచి కుటుంభంలోకి అడుగు పెట్టి పోనీ మంచి ఏమైనా చేసిందా లక్ష్మి పార్వతి అంటే అదీ లేదు అన్నీ నాటకాలే…. చివరికి పెద్దాయన్ని పొట్టన పెట్టుకుంది…..
కోట్లు సంపాదించి పెట్టిన ప్రజలమీద మరో భారం వేసే బదులు, కోటీశ్వరులు అయిన హీరోలు మీ సంపాదనలో 1% కేటాయించ లేరా, మీ (మా) అసోసియేషన్ కోసం? Sr NTR గారు లేకపోతే, టిడిపి పార్టీ ఎక్కడనుండి వచ్చింది? ఆయన ద్వారా రాజకీయంగా ఎదిగిన మీ అందరూ, మీ మనుగడ కోసం వారిని బలి చెయ్యడం ఏమంటారు?
గౌరవనీయులైన... ఇదంతా సరే సార్... గౌరవ దివంగత ఎన్టీఆర్ గారు అలాంటి వారు కాబట్టి ఇకనుండి తెలుగుదేశం జెండాలో నుండి గౌరవ ఎన్టీఆర్ గారి ఫోటో తీసేయండి... పార్టీ ప్రసంగంలో అయన పేరు, తెలుగునాట ఆయన చేసిన మేళ్లు చెప్పకండి... మీరు పార్టీని కాపాడాలనే ఉద్దేశంతో ఇలా చేశామని చెబుతున్నారు.. అదే పార్టీని ఆయన పేరుని ఇప్పటికి ఎందుకు కొనసాగిస్తున్నారు. ఒకరేమో స్త్రీ లోలుడంటారు, ఇంకొకరేమో మొండి వాడంటారు. ఇప్పుడు ఆయన లేరు కాబట్టి చచ్చినోడి మీద ఎన్నైనా అబండాలు వేయొచ్చు. ప్రతి ఒక్కరికీ ఏది మంచో ఏది చెడో వాళ్ళ వాళ్ళ మనసాక్షి వారిని హెచ్చరిస్తూ ఉంటుంది.
అసలు వెన్నుపోటు లేదు బొంగు పోటూ లేదు.... అల్లుడు కుర్చీ ఎక్కుతాడని... నా వారసులు పనికిరారని NTR కి తెలియదా ఏంటి మన పిచ్చి కాకపోతే..... లేకపోతే చంద్రబాబు కాంగ్రెస్ నుంచి TDP లోకి వచ్చిన వెంబడే ఆర్థికశాఖ & Revenue శాఖలు ఎందుకు కట్టపెడుతాడు.... తిక్కల జనం 😮😊😊.
Ante ntr cheppindi abaddam antaru ayana leru kabatti meru cheppedi janalu nammali video ntr bratiki unnapude chesaru adi kuda evarina chesaru Ani cheptaremo
Mari Sr Ntr enti dharma peetam lo CBN Ani chepparu and mee kamma vadu Jp thanani eppudu palana Loki interfere cheyyaledani cheppadu. Ok Ani oka min anukunna viceroy hotel daggara cheppulatho kottaru Ippudu Bhuvaneshwari,brahamini, ys Bharathi vellu enduku interfere avuthunnaru
ఇంతకీ మురళీమోహన్ గారు నాకు ఒక మూడు ప్రశ్నలు ఉన్నాయి అవేంటంటే 1. రామారావు గారికి ఇంత మంది సంతానం ఉండి కూడా పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది అది కూడా 70 సంవత్సరాల వయసులో 2. లక్ష్మీపార్వతి నుంచి పార్టీని కాపాడాలి అని పోరాడిన మీరు ఎన్టీఆర్ గారు మానసిక వేదనలో ఉన్నప్పుడు ఆయన ఆరోగ్యాన్ని ఎందుకు కాపాడలేకపోయారు అలాగే ఆయన చనిపోయిన తర్వాత ఆయనకు భారతరత్న ఇవ్వాలని ఎందుకు ఎందుకు సెంటర్ గవర్నమెంట్ ని డిమాండ్ చేయ లేక పోయారు 3. సరే మీరు చెప్పింది నిజం అని అనుకుందాం ఎన్టీఆర్ గారు లక్ష్మీపార్వతి గారి మాటలు వింటున్నారు అని అనుకున్నప్పుడు ఆయన మీద వ్యతిరేకత ప్రజల్లో ఉందని మీరు గ్రహించినప్పుడు ఇలా ఒక వ్యక్తి పార్టీని పెట్టి ఆరు నెలల్లో అధికారంలోకి తీసుకువచ్చి ఆయన భుజస్కందాల మీద గెలిపించుకున్న అధికారాన్ని ఆయన నుంచి లాక్కునే అధికారం చంద్రబాబు కు గాని మీకు గాని ఎవరిచ్చారు అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎలక్షన్ కి వెళ్లలేక పోయారా 4. ఆయన ఎంత వెధవ అని మీరే చెప్పి మరల 10 సంవత్సరాల తర్వాత ఆయన అంత మంచివాడు లేరని మీరే చెప్పాల్సిన అవసరం మీకు ఎందుకు వచ్చింది సరే ఏది ఏమైనా మీరు చెప్పే మాటలు నమ్మశక్యంగా లేవు మురళి మోహన్ గారు
Sr NTR lekapothey Who is CBN who is NBK & who is purandeswari .. U should obey to Sr.NTR Ee Process lo we Lost Legendary Person of Sr.NTR.. Thappu ni Rakarakaalu ga Kappipuchukuntunaaru Ee Yellow People..
నాకు ఇప్పటికీ పెద్ద డౌట్ . రామారావుగారితో వివాహం లక్ష్మీ పార్వతి, వీరగంధం గారితో విడాకులు అవకముందే అయ్యింది. అంటే ఆవిడ భర్త వీరగంధం చనిపోవటం వలన ఆవిడ గంభాసావా? లేక పుణ్యస్త్రీ? ఇప్పుడైతే ఖచ్చితంగా గంభాసావే.
వెన్నుపోటు అని ఈ అప్పోసిన్ వాళ్ళు మాట్లాడనికి అర్హత లేదు. ప్రజలు ఆ మాట అనాలి. కానీ వెంటనే 2 సార్లు గెలిపించారు. అంటే అది వెన్నుపోటు కాదు అని అర్ధం. ప్రజలే సుప్రీమ్. ఈ పనికిరాని వాళ్ళ ఆరోపణలు పనికిరానివే.
అయ్యా సూపర్ సిక్స్ అమలు ఎప్పుడో చెప్పండి. పాఠశాలలు ప్రారంభం ఇన తల్లికి వందనం రాలేదు. రైతు భరోసా రాలేదు. ఉచిత ఇసుక అన్నారు ట్రాక్టర్ కి 3000 తీస్తున్నారు. 4000 పింఛన్ అన్నావు మా ఊర్లో సగం మందికి రాలేదు. Tdp కి ఓటు వేసిందుకు మా మొహాలు ఎక్కడ పెట్టుకోవాలో అర్ధం కావట్లేదు😢
Ramaravu garu entho kastapadi piki vacharu...entho mandi abhimanulanu sampadinchu kunnaru ...chivarlo emindo emo pelli chesukunnaru lakshmi Parvati ni ..adi ayana vyakti garam...adi kutumba sabyulaku nacha ledu ...mukhyanga Chandra babu ki....okay babu ki nacha ledu ...party ni vadilesi dammunte vere party pettu kovali...ante kani mama party ni teesukokudadu ...okay party potundi antunnaru ...ayana pettukunna party ayana istam...ok janalaki emi avasaram...ramudu demudu ani abhimaninchina janala phone chee kottincharu ...a roju ayana manasika sthiti ela vuntundo andaramu vuhincha galamu ...ayanni enni rakaluga babu and Ramoji himsincharo meekkuda telusu Murali Mohan garu ...a papam lo janalani kuda involve cheyyadam enta varaku correct...
No sir he was not a good leader land grabbing scams were commenced in his ruling if he is alive hea1 in jagan çriminal case sree Laxmi ias is evidence for this
Yes. Kammas Looting AP from 1980s like Britishers (1850-1900) and Brahmins(1900-1950) because of corporate sector. They initially in 1980s sold land in Krishna and Guntur districts and simply buy land in Hyderabad Investing and earning. Kammas have good education in British era upto 1947 because of fertile lands in Krishna and Guntur. Dams constructes by Britishers in those days at Krishna district.
@@MrSur512 Brahmins are employees under British in Calcutta, Madras and Bombay. They are educated. They didn't allow other castes to educate in British era.
@@MrSur512 Bramhins ఇప్పుడ్ మధ్య తరగతి గా వున్నారు. Reservation system వల్ల వాళ్ల కి ఉద్యోగాలు తగ్గాయి మరియు ప్రజలకు చదువు పెరగడం వల్ల వాళ్లకు కులం పరంగా విలువ తగ్గింది. గతంలో ఎక్కువగా ఉన్నత వర్గాలు బ్రాహ్మిన్లకు విరాళ్ళాలు ఇచ్చేవారు.
నాకు పోటీ చేయటం ఇష్టం లేదు చంద్రబాబే పోటీ చేయమన్నాడు అని కథలు మింగాడు YCP గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఇప్పుడు గవర్నమెంటు చేంజ్ అయ్యేసరికి ORR పక్కన lands గుర్తొచ్చినట్లు ఉన్నాయి
Vennupotu is just a word coined by YSR to demoralize TDP voters and nothing else, while TDP leaders and voters supported party takeover by CBN they never disrespected NTR unlike the anti TDP forces from YSR to local congress members who are crying on CBN in the name of vennupotu, as other than that YSR family doesn’t have anything to criticize CBN.
Ysr Dagaraku Meeru velladam mi thappu.. U r Opposition Party & Opposition party lo unnapudu meeru inka Ekkuva thittaru Ysr ni and vaala party ni.. Mari YSR ki kopam Raadha.. Every Action there is a Opposite Reaction..
Before deserting NTR floor test to have been conducted, which was by passed, Babu was supported by then PM PVN Rao and Eenadu Ramoji Rao...except this majority MLAs were confused/ misguided by CBN...
మా అసోసియేషన్ తరుపున సినీ పెద్దలు అందరూ వెళ్లి , అక్కడ సినీ ఇండస్ట్రీ కోసం కేటా ఇంచిన 25 ఎకరాల గవర్నమెంట్ స్థలంలో ఒక ఎకరం ఇవ్వమని సిఎం హోదా లో ఉన్న వైఎస్ఆర్ నీ అడిగారు ,అంతేకాని వైఎస్ఆర్ కష్టా ర్జితమైన సొంత స్థలం ఇవ్వమని అడగలేదు, అలాంటప్పుడు మురళీ మోహన్ గారు ఆయన కష్టంతో సంపాదించుదించుకున్న సొంత స్థలాలనీ ఆయన ఎలా ఇస్తారు...
ఆనాడు రాష్ట్ర ప్రజలు మొత్తం లక్ష్మీ పార్వతి వ్యవహారంతో విసిగి పోయారు.
లక్ష్మీ పార్వతి వైఖరి, వ్యవహారం ప్రజలు ఎవగించుకున్నారు.
అవసరమైతే పార్టీని ఎన్టీఆర్ గారిని ఓడించడానికి పరిస్థితులు అనుకూలంగా ఏర్పడ్డాయి.
అందుకే NTR గారిని పక్కన పెట్టి పార్టీని కాపాడుకోవడానికి చంద్ర బాబు నాయకత్వాన్ని బలపరచేరు.
అది వెన్నుపోటు అని ప్రతి పక్షాలు మాట్లాడటం ఒక రాజకీయం.
నేటికీ చంద్రబాబు గారిది వెన్నుపోటు అని విమర్శించడం అదొక బ్రహ్మస్త్రంగా ప్రతిపక్షాలు భావిస్తుంటాయు.
నిజానికి పార్టీని బ్రతికించారు చంద్రబాబు గారు.
Correct 💯 percent
మురళి మోహన్ గారు చెప్పింది 100 % correct అనిపిస్తుంది
Kammani abhaddam
Man he's 86 and looks so young n fit. Wt he spoke is correct.
Thank you sir for clarification
Yes you are correct andi
The interview. Was a Splendid Life Changing experience Nagaraju Garu Hats off to you and CEO Suman. T.V garlic also.I was waiting for this interview
వెన్ను పోటు అని తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు అనరు.తెలుగుదేశం బతికితే రాజకీయాదోపిడి కష్టము అనుకునేవారు చేసే ప్రచారము ఇది.టామ్బిటొమ్మిది శాతం తెలుగుదేశం కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరిచినారు.ఎప్పుడు తెలుగుదేశానికి ఓటు వేయనివాడు వెన్నుపోటు అని మాట్లాడి తే చెల్లుబాటుకాదు.
Correct sir
Correct
కరెక్ట్
Yes
లపకి నీ పెళ్ళి చేసుకోముందు వున్న ఎన్టీఆర్ వేరు పెళ్ళిన తర్వాత ఎన్టీఆర్ వేరు... పెద్దాయన కి పట్టిన చీడ శని లపకి ముంజ
Mari Pawan Kalyan kuda Ila chandalam cheyakudadu kada. Okaritho undali
Super speech 👌💐
Murali mohn gaaru 100/ correct chepaaru
🙏 Murali mohan garu
100% correct and accurate ga chepparu realityni express
Chesaru ,evaru amanukunna
Jarigindi mathram ade
మురళీ మోహన్ కి చంద్రబాబు నాయుడు అంటే చాలా ఇష్టం
@@ananthamarneedi2321 murali mhan ki money kavali manushulu vaddu
@@ananthamarneedi2321 saibaba veshamu vesradudabulu sampadistadu
This is the true correct decision
1997-1998 మధ్యలో గౌరవ దివంగత హరికృష్ణ గారు మా భూమి అని ఏదో పార్టీ పెట్టి ఎందుకు విరమించుకున్నారో తెలియదు. నేను అప్పుడు 7వ తరగతి చదువు తున్నాను నాకు బాగా గుర్తుంది.
సరే ఒక్క మాట! లక్ష్మి పార్వతి ఇప్పటికి ఆమె భర్తకి విడాకులు ఇవ్వలేదు.ఆమె ఇప్పటికి కూడా వీరగంధం వెంకట సుబ్బారావు భార్య మాత్రమే.
Idi evadu matadadu.asalu manam ramarao garu antam kaani veeragandam subbarao gaari paristiti enti ani matladadam
అంటే మన జగ్గు కూడా తండ్రికి తగ్గ తనయుడన్నమాయ చిల్లర గాళ్ళు....
రామారావు గారికి చేసింది. తప్పేమి కాదు. పార్టీ ముఖ్యం లేదంటే ఈ రోజు పార్టీ ఉండేది కాదు. లక్ష్మీ పార్వతి లాంటి మనిషి ని నమ్మటం ఘోరం......
Party pettindi evadura babu
Nag sir we love you
Baaga chepparu murali mohan gaaru
కరెక్ట్, jai cbn jai tdp
I want to be healthy like Murali mohan garu..😮😮
Yes correct 💯 sar lakmiparvati chetta
Doesn’t match with SR NTR’s comment, see his video it’s available in UA-cam.
I had seen that video but the words are that lady not his, had CBN garu not taken the reign of TDP it will have disappeared long back in AP, NTR is founder but CBN is protector of the TDP please.
She brain washed him 100%
See ayyanna patrudu the then TDP MLA what he told about her controlling him as if her word is final over NTR is CM
.
TDP was saved by CBN otherwise AP sarvanasam ayivundediamo ( looks like back stabbing and propaganda)
జరిగింది ఏదైనా సరే ,
ఆఖరి దశలో ఎన్టీఆర్ గారు అవమాన పడటం , బాధ పడటం వాస్తవమే , ఎన్టీఆర్ గారి బాధలో 100% నిజాయితీ ఉంది….
అలాగే , ఎన్టీఆర్ గారి తరువాత తెలుగుదేశం పార్టీకి సరైన అధినేత చంద్రబాబు నాయుడు గారే అని తృప్తి పడటమే….
ఎందుకంటే , రాజకీయ కుటుంభం , అసలు వారి వ్యక్తిగత విషయాలు మనకి అనవసరం 👍🏻
“ ఎన్టీఆర్ గారి జీవితంలో ఆఖరి దశ అలా ముగిసినందుకు మనకన్నా కుటుంభ సభ్యులకే ఎక్కువ బాధ ఉంటుంది , కానీ అది అలా జరిగిపోయిన అధ్యాయం “
జోహార్ ఎన్టీఆర్ 💐💐💐
Ntr jeevitamlo lakshmi parvathi entry thone daridram enter ayyindi even lakshmi parvathi first husband Veeragandham Subba Rao gariki kudaa
@@archana5020 అంత మంచి కుటుంభంలోకి అడుగు పెట్టి పోనీ మంచి ఏమైనా చేసిందా లక్ష్మి పార్వతి అంటే అదీ లేదు అన్నీ నాటకాలే….
చివరికి పెద్దాయన్ని పొట్టన పెట్టుకుంది…..
6:53 reverse chepparu Sir, (reason : Ys implemented better schemes than previous cbn government), Cbn did great job in Hyderabad development.
8:37
What Rajasekhar told is correct!
Can't Murali give 2 actes for industry?
కోట్లు సంపాదించి పెట్టిన ప్రజలమీద మరో భారం వేసే బదులు, కోటీశ్వరులు అయిన హీరోలు మీ సంపాదనలో 1% కేటాయించ లేరా, మీ (మా) అసోసియేషన్ కోసం?
Sr NTR గారు లేకపోతే, టిడిపి పార్టీ ఎక్కడనుండి వచ్చింది?
ఆయన ద్వారా రాజకీయంగా ఎదిగిన మీ అందరూ, మీ మనుగడ కోసం వారిని బలి చెయ్యడం ఏమంటారు?
Correct 100percent chaparu murali mohan garu
Jagan ki a pogaru tandri nunde vachindi
Konni kotlu kottinav TDP govt ragane modatlo. Yenno acres kottesav Hyderabad lo.. nee dantlo nunchi okka acre teesi nee cinema vaallaki ivvalev kani YSR garu photo ivvaledani alugutava 😅😅
What Dr.Y.S. Rajasekhara Reddy garu Said about Muralimohan was 10000000000000% the TRUTH !
గౌరవనీయులైన... ఇదంతా సరే సార్... గౌరవ దివంగత ఎన్టీఆర్ గారు అలాంటి వారు కాబట్టి ఇకనుండి తెలుగుదేశం జెండాలో నుండి గౌరవ ఎన్టీఆర్ గారి ఫోటో తీసేయండి... పార్టీ ప్రసంగంలో అయన పేరు, తెలుగునాట ఆయన చేసిన మేళ్లు చెప్పకండి... మీరు పార్టీని కాపాడాలనే ఉద్దేశంతో ఇలా చేశామని చెబుతున్నారు.. అదే పార్టీని ఆయన పేరుని ఇప్పటికి ఎందుకు కొనసాగిస్తున్నారు. ఒకరేమో స్త్రీ లోలుడంటారు, ఇంకొకరేమో మొండి వాడంటారు. ఇప్పుడు ఆయన లేరు కాబట్టి చచ్చినోడి మీద ఎన్నైనా అబండాలు వేయొచ్చు. ప్రతి ఒక్కరికీ ఏది మంచో ఏది చెడో వాళ్ళ వాళ్ళ మనసాక్షి వారిని హెచ్చరిస్తూ ఉంటుంది.
Mari ipudu హీరోలు ఒక్క ఫోటో అడిగితే ఇస్తున్నారా రా తుప్పాస్ గా ఏమి ఒక్క నిమిషం కదా రా
Sir meru cheppedhi meeku ayina ardham avuthunda?
అంతా బాగానే చెప్పారు గాని...
పాపం ఎన్టీఆర్ acount లో డబ్బులు కూడా size చేసారుగా, దానికి కూడా మంచి స్టోరీ చెప్పండి సార్..
వెన్ను పోటు.. వెన్ను పోటు!!! పెద్దాయన అతి..ఆయన కొంప ముంచింది...!!!!?
అసలు వెన్నుపోటు లేదు బొంగు పోటూ లేదు.... అల్లుడు కుర్చీ ఎక్కుతాడని... నా వారసులు పనికిరారని NTR కి తెలియదా ఏంటి మన పిచ్చి కాకపోతే..... లేకపోతే చంద్రబాబు కాంగ్రెస్ నుంచి TDP లోకి వచ్చిన వెంబడే ఆర్థికశాఖ & Revenue శాఖలు ఎందుకు కట్టపెడుతాడు.... తిక్కల జనం 😮😊😊.
Edina accept cheitam nerchukovali....
Without ego problems...
That's why he is healthy even this age....
Nice interview murali mohan garu
ఇంతకు ముందు చాలా సార్లు చెప్పారుగా. పద్దాక అదే ప్రశ్నా?
Murali mohan garu meru cbn venakesuku raavaddu cbn neku ela vupayoga paddado maku thelusu
muralimohangaru meeru chandrababu gari binami ani andhariki thelusu anna
టిడిపి లో ఉన్నారు cbn గారు cm గా ఉన్నప్పుడు ఒక ఎకరం స్థలం సినమా వాళ్ళకోసం తీసుకోలేక పోయారా
C . B . N Is correct
మిమ్మల్ని అవమానించినవారిని పొగడటం మీ సంస్కారం.
Vennupotu ayyithe next 1999 elections lo great victory endhuku vasthadhi TDP ki.. so CBN is correct
Great victory emi ledhu. BJP tho pothu tho normal win. Percentage of victory is minimal
95 lo Sr ntr with lapa kottindi great victory no opposition status
@@satish12d In democratic country 49:51 is also a great victory.
NTR Laxmi parvathi ni Marriage Cheysukunna tarvaata koodaa Prajalu TDP ni Geylipincharu..
Appatlo paper okkate eenadu ayana em rasthe ade nijam ani nammevaru alane kada ayanaki idantha gift ga ichindi CBN
సినిమా వల్ల కోట్లు కోట్లు సంపాదించుకున్నారు మీకు రాయితీలు ఎందుకుల్యాండ్ అడగ సిగ్గు ఉండాలి కదా
Cbn always currect
S it's true
Poyi poyi Murali mohan ni aduguthunnara😅mari party ni ntr varasulaki endhuku ivvatleru🤓
Enni channels vadutaru jackey petti lepadaniki already okadu poyadu
Cheppulatho kottinchi dhi kuda andukena😂😂😂
CM ayindi appude kabatti old factionism blood lo vundi appatiki. 2008 Time ki baaga maturity vachindi YSki
Ante ntr cheppindi abaddam antaru ayana leru kabatti meru cheppedi janalu nammali video ntr bratiki unnapude chesaru adi kuda evarina chesaru Ani cheptaremo
Yess... CBN binami veedu....vooru voora veedu ABN Radha Krishna, ramoji Rao akramam ga sampadincharu....anduke CBN ni leputunnaru
Mari Sr Ntr enti dharma peetam lo CBN Ani chepparu and mee kamma vadu Jp thanani eppudu palana Loki interfere cheyyaledani cheppadu. Ok Ani oka min anukunna viceroy hotel daggara cheppulatho kottaru Ippudu Bhuvaneshwari,brahamini, ys Bharathi vellu enduku interfere avuthunnaru
ఇంతకీ మురళీమోహన్ గారు నాకు ఒక మూడు ప్రశ్నలు ఉన్నాయి అవేంటంటే
1. రామారావు గారికి ఇంత మంది సంతానం ఉండి కూడా పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది అది కూడా 70 సంవత్సరాల వయసులో
2. లక్ష్మీపార్వతి నుంచి పార్టీని కాపాడాలి అని పోరాడిన మీరు ఎన్టీఆర్ గారు మానసిక వేదనలో ఉన్నప్పుడు ఆయన ఆరోగ్యాన్ని ఎందుకు కాపాడలేకపోయారు అలాగే ఆయన చనిపోయిన తర్వాత ఆయనకు భారతరత్న ఇవ్వాలని ఎందుకు ఎందుకు సెంటర్ గవర్నమెంట్ ని డిమాండ్ చేయ లేక పోయారు
3. సరే మీరు చెప్పింది నిజం అని అనుకుందాం ఎన్టీఆర్ గారు లక్ష్మీపార్వతి గారి మాటలు వింటున్నారు అని అనుకున్నప్పుడు ఆయన మీద వ్యతిరేకత ప్రజల్లో ఉందని మీరు గ్రహించినప్పుడు ఇలా ఒక వ్యక్తి పార్టీని పెట్టి ఆరు నెలల్లో అధికారంలోకి తీసుకువచ్చి ఆయన భుజస్కందాల మీద గెలిపించుకున్న అధికారాన్ని ఆయన నుంచి లాక్కునే అధికారం చంద్రబాబు కు గాని మీకు గాని ఎవరిచ్చారు అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎలక్షన్ కి వెళ్లలేక పోయారా
4. ఆయన ఎంత వెధవ అని మీరే చెప్పి మరల 10 సంవత్సరాల తర్వాత ఆయన అంత మంచివాడు లేరని మీరే చెప్పాల్సిన అవసరం మీకు ఎందుకు వచ్చింది
సరే ఏది ఏమైనా మీరు చెప్పే మాటలు నమ్మశక్యంగా లేవు మురళి మోహన్ గారు
మీరు అడిగిన ప్రశ్నలు కరెక్ట్ కాదు
Lakshmi పార్వతి...కరెక్ట్ వైఫ్ కాదు....రాక్షస వేశం లో ఉన్న వేశ్య...
Veedu CBN binami
Sr NTR lekapothey Who is CBN who is NBK & who is purandeswari .. U should obey to Sr.NTR Ee Process lo we Lost Legendary Person of Sr.NTR.. Thappu ni Rakarakaalu ga Kappipuchukuntunaaru Ee Yellow People..
Anthe le YS Viveka ni alane ga champindi
నాకు ఇప్పటికీ పెద్ద డౌట్ . రామారావుగారితో వివాహం లక్ష్మీ పార్వతి, వీరగంధం గారితో విడాకులు అవకముందే అయ్యింది. అంటే ఆవిడ భర్త వీరగంధం చనిపోవటం వలన ఆవిడ గంభాసావా? లేక పుణ్యస్త్రీ? ఇప్పుడైతే ఖచ్చితంగా
గంభాసావే.
Meeke neethi ledu.... meeru cheppedi nammalem.....mp ga chesi entha akramarjana sampaadinchaaru...prathi voorilo nu mi aastulu unnayi....miru CBN binami ......
మేము మీరు చెప్పేవి నమ్మము ఎందుకంటే రామారావు గారి ఇంటర్వ్యూ చూసాము మేము ఆయన చెప్పిందే నమ్ముతాము
Jagan ni nammandi. Babai champinodini nammadndi. Chellini intlo nunchi pampinavadini mammandi. Me nammakalatho evariki pani ledu.
Lakshmi parvathi chethilo unnappudu Ntr gaaru ami cheppina memu nammamu
మురళీ మోహన్ గారు కూడా మహానటుడేగా పద్మశ్రీ కి సిఫార్సు చేస్తాడు లెండి చంద్రబాబు😊
Never
వెన్నుపోటు అని ఈ అప్పోసిన్ వాళ్ళు మాట్లాడనికి అర్హత లేదు.
ప్రజలు ఆ మాట అనాలి. కానీ వెంటనే 2 సార్లు గెలిపించారు.
అంటే అది వెన్నుపోటు కాదు అని అర్ధం. ప్రజలే సుప్రీమ్.
ఈ పనికిరాని వాళ్ళ ఆరోపణలు పనికిరానివే.
అయ్యా సూపర్ సిక్స్ అమలు ఎప్పుడో చెప్పండి. పాఠశాలలు ప్రారంభం ఇన తల్లికి వందనం రాలేదు. రైతు భరోసా రాలేదు. ఉచిత ఇసుక అన్నారు ట్రాక్టర్ కి 3000 తీస్తున్నారు. 4000 పింఛన్ అన్నావు మా ఊర్లో సగం మందికి రాలేదు. Tdp కి ఓటు వేసిందుకు మా మొహాలు ఎక్కడ పెట్టుకోవాలో అర్ధం కావట్లేదు😢
Ramaravu garu entho kastapadi piki vacharu...entho mandi abhimanulanu sampadinchu kunnaru ...chivarlo emindo emo pelli chesukunnaru lakshmi Parvati ni ..adi ayana vyakti garam...adi kutumba sabyulaku nacha ledu ...mukhyanga Chandra babu ki....okay babu ki nacha ledu ...party ni vadilesi dammunte vere party pettu kovali...ante kani mama party ni teesukokudadu ...okay party potundi antunnaru ...ayana pettukunna party ayana istam...ok janalaki emi avasaram...ramudu demudu ani abhimaninchina janala phone chee kottincharu ...a roju ayana manasika sthiti ela vuntundo andaramu vuhincha galamu ...ayanni enni rakaluga babu and Ramoji himsincharo meekkuda telusu Murali Mohan garu ...a papam lo janalani kuda involve cheyyadam enta varaku correct...
Daniki reply radhu bro
VENNUPOTU KADU APNI BHRAHMARAKSHASI KABANDAHASTALANUNDI KAPADINA DHEERULU PARTY NI UTTAMAMGA NILABETTARU NTR ASAYALAKU OOPIRI POSARU JAI TDP NTR GARI ATMA SANTOSHISTUNDI NIKRUSTAMAHILA BAGACHEPPARU MURALIMOHANGARU TQ SIR
Apandi sir bhaskara palace cheppu vishayam ye ettakunda enta neat ga sollu chepparu sir .. its alright anna ntr meda cheppulu enduku vesaru
మురళీ మోహన్ గారు super sir
No sir he was not a good leader land grabbing scams were commenced in his ruling if he is alive hea1 in jagan çriminal case sree Laxmi ias is evidence for this
Yes. Kammas Looting AP from 1980s like Britishers (1850-1900) and Brahmins(1900-1950) because of corporate sector. They initially in 1980s sold land in Krishna and Guntur districts and simply buy land in Hyderabad Investing and earning. Kammas have good education in British era upto 1947 because of fertile lands in Krishna and Guntur. Dams constructes by Britishers in those days at Krishna district.
Brahmin em chesaru asala
@@MrSur512 Brahmins are employees under British in Calcutta, Madras and Bombay. They are educated. They didn't allow other castes to educate in British era.
@@madinavinodh6142 mari ippudu enduku antha sorry state lo unnaru
@@MrSur512 Bramhins ఇప్పుడ్ మధ్య తరగతి గా వున్నారు. Reservation system వల్ల వాళ్ల కి ఉద్యోగాలు తగ్గాయి మరియు ప్రజలకు చదువు పెరగడం వల్ల వాళ్లకు కులం పరంగా విలువ తగ్గింది. గతంలో ఎక్కువగా ఉన్నత వర్గాలు బ్రాహ్మిన్లకు విరాళ్ళాలు ఇచ్చేవారు.
@@madinavinodh6142 Emo andi. Maa area lo bramins antha bane untaru, just ma daggera food tinaru anthe. non bramins ke kulapichi ekkuva. Kodataru kuda
నాకు పోటీ చేయటం ఇష్టం లేదు చంద్రబాబే పోటీ చేయమన్నాడు అని కథలు మింగాడు YCP గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఇప్పుడు గవర్నమెంటు చేంజ్ అయ్యేసరికి ORR పక్కన lands గుర్తొచ్చినట్లు ఉన్నాయి
YSR చేసింది100% కరెక్ట్. ఈ సినిమా వాళ్ళకి వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి, అయినా ఫ్రీగా ల్యాండ్ దొబ్బాలి అని ప్లాన్
మీరు ఏమి చెప్పినా ఎన్టీఆర్ కి CBN చేసింది కచ్చితం గా ద్రోహం.
vedu vedi kamma kadhallu baga cheputadu worst fellow
VerygoodcommentSIRE.X.M.PGaruJAITELUGUDESAM😊namaste
Mana jaganannaku e kaksha sadimpu budhulu akkadinunchi vachayi annaata
Vennupotu is just a word coined by YSR to demoralize TDP voters and nothing else, while TDP leaders and voters supported party takeover by CBN they never disrespected NTR unlike the anti TDP forces from YSR to local congress members who are crying on CBN in the name of vennupotu, as other than that YSR family doesn’t have anything to criticize CBN.
Cbn correct ga chesaru
వెన్నుపోటు గురించి ఈసోల్లు ఎందుకు .. ఎన్టీఆర్ గారే స్వయంగా చెప్పారు కదా..
ఎన్టీఆర్ ఇంటర్వూ చూడరా మురళీ
Adhi Lakshmi's NTR raa Abbie
Cbn step is correct
❤❤❤
Lakapothe TDP undedhi kaadu
Hari krishna ni endhuku genti vesaru ra yarvatha mari
CBN binami murali mohan...vooru voora veedu ABN Radha Krishna, ramoji Rao akramam ga sampadincharu....anduke CBN ni leputunnaru
YSR...ala cheyaru....general ga...sad incident
Ysr Dagaraku Meeru velladam mi thappu.. U r Opposition Party & Opposition party lo unnapudu meeru inka Ekkuva thittaru Ysr ni and vaala party ni.. Mari YSR ki kopam Raadha.. Every Action there is a Opposite Reaction..
Andhra Pradesh Bihar ayyundedi
Before deserting NTR floor test to have been conducted, which was by passed, Babu was supported by then PM PVN Rao and Eenadu Ramoji Rao...except this majority MLAs were confused/ misguided by CBN...
Ysr garu cheppuna damtlo tappemundi
Mg
LP Entered Preplanned into NTR LIFE, Like Sasikala for Jaya and Trapped. LP Sold Posts for Money and Many👌
before ysr tdp government is there why he did not get 2acres of land?
Eechina ycp dengastadu ani eval 😂
వూసరవెల్లి😅
Innitojulu naaku teliyadu e nijam kaani evvala CBN gari meeda inkaa gouravam perigindi .CBN manchi cm Ani yelusu vennupoto antunte enduku antunnaru teliyadu enduku eeyana aa mata padutunnaro teliyadu e vala nijam telisindi chala druda nischayam kaligina mantri,Gunda dhairyam kaligina manishi eppudu e nirnayam teesukovaalo telisina mantri Chandrababu gari. Thankyou murali mohan gaaru
Ysr matalu neku artham kaledhu ante.....
Nuvvvu peddha __
He is also benami of cbn
NTR stree loludu ani Ramoji rasadu.... CBN rayicchadu... Nijam kada.... verify old papers
మీకు ఇంకా క్లారిటీ కావాలంటే తీగల కృష్ణ రెడ్డి ఇంటర్వ్యూ చూడండి. కావాలని చేసే ప్రచారం వెన్నుపోటు
Meeku inka vivaranga kavalante NTR gaari own video untadi choodandi inka clarity vasthadi
NTR gariki varasulu unnaruga
Nijamey annaru kadha miku chala bhuoomilu unnayyi mari ivvachh ga
మా అసోసియేషన్ తరుపున సినీ పెద్దలు అందరూ వెళ్లి , అక్కడ సినీ ఇండస్ట్రీ కోసం కేటా ఇంచిన 25 ఎకరాల గవర్నమెంట్ స్థలంలో ఒక ఎకరం ఇవ్వమని సిఎం హోదా లో ఉన్న వైఎస్ఆర్ నీ అడిగారు ,అంతేకాని వైఎస్ఆర్ కష్టా ర్జితమైన సొంత స్థలం ఇవ్వమని అడగలేదు, అలాంటప్పుడు మురళీ మోహన్ గారు ఆయన కష్టంతో సంపాదించుదించుకున్న సొంత స్థలాలనీ ఆయన ఎలా ఇస్తారు...
@@veerabrahmamkokkanda333nijame kani adhi kuda ayanadhi kadhu chala mandhi partanars vunaru vallanu kuda sampradhinchalisi vuntunadhi