సినిమా మహా భారతాల్లో చూపించే తప్పులు | Wrong Maha Bharata shown in movies | Nanduri Srinivas
Вставка
- Опубліковано 9 лют 2025
- 99% of telugu people learnt Mahabharata from movies only. Though there were 20 plus movies on Mabhabharata where few of them are in accordance to Vyasa Bharatham. Other movies have lot of folk stories projected. In this video Nanduri garu explained few of them, which will surprise you for sure.
Uploaded by: Channel Admin
Q) ఈ వీడియో Upload చేశాకా కొందరు అడిగిన ప్రశ్న
ద్రౌపదీ దేవి కర్ణుడిని "నువ్వు సూతుడవి, నిన్ను చేసుకోను" అనడం కుల వివక్ష కాదా? బాధాకరమైన విషయం కాదా? During Swayam varam, didnt Droupadi insult Karna on the name of Caste? Id it correct to do so?
A) దానికి 2 కారణాలు
1) స్వయంవరానికి ముందు దుష్టద్యుమ్నుడు చేసిన ప్రకటనలో "కులేన రూపేణ బలేన యుక్తః" అంటే కులం రూపం బలంలో మాకు తగినవాడు మాత్రమే పాల్గొనాలి అని చెప్పాడు. అప్పటికి కర్ణుడు క్షత్రియుడని కర్ణుడితో సహా ఎవ్వరికీ తెలియదు. అయినా సరే అతను పాల్గొనడం నిబంధనని అతిక్రమించినట్లే. అందుకే ద్రౌపదీ దేవి అలా చెప్పిందేమో!
2) తల్లి తండ్రులు స్వయంవరం నిర్వహించినా, తనకి "ఇతను నచ్చాడు, ఇతను నచ్చలేదు " అని చెప్పే స్వేఛ్ఛ ఆ కాలం స్త్రీలకి ఉన్నందుకు మనం సంతోషించాలి, బాధపడటం ఎందుకు?
--------------------------------------
Here are our new channels to Promote Sanatana Dharma - Please subscribe to them
Nanduri Susila Official
/ @nandurisusila
Nanduri Srivani Pooja Videos
/ @nandurisrivani
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#spiritual #pravachanalu
#mahabharat #mahabharata #mahabharatham #mahabharatam #ntr
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com
మహాభారతము అన్ని సినిమాలో ఓకె విధముగా లేదు...టీవీ సీరియల్స్ లో కూడా అంతా కరెక్టు గా లేదు...మీరు ప్రతి రోజూ ఇలాంటి వీడియోలు చేయండి...3 గంటల విడియో కాదు 30 గంటల వీడియో ఆయన చేయండి మేము చూస్తాము..నిజము తెలుసుకొని పిల్లలకు చేపుతము....జై భారత్...
Correct
Guruvugaru cheyandi ilanti videos mammalni katakshinchandi
Maku theliyanivi meru cheputhunnaru anthakante bhagyam maaku untunda sir enni vidiolu chesina chesthavu sir🙏🙏
సినిమాలు కంటే మీరు చెప్పేదే చాలా ఇంట్రెస్ట్ గా ఉంది
ఇలాంటి వీడియోలు మీలాంటి వాళ్ళు చేస్తేనే అసలు నిజాలు తెలుస్తాయి. నోటికొచ్చినట్టు మాట్లాడే కొందరు నోళ్లు మూయించే అవకాశం ఉంటుంది.
హరే కృష్ణ హరే కృష్ణ. ఇలాంటి సందేహాలు తీర్చాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము గురువుగారు.
దానవీరశూరకరణ సినిమా కూడ చాల కల్పితం ఉంది కద గురువు గారు . అద చూసి చాల మంది ద్రౌపది దేవి గురించి తప్పు గా తెలుసుకున్నారు . నిజానికి NTR గారు అలా చేయకుండ ఉండాల్సింది . అప్పుడప్పుడు అనిపిసుంది . ఆ శాపమే వారికి తగిలిందేమో అని😢 . వీలైతే ఆ cinema లోని కొన్ని నిజాలను ఈ తరానికి సరిచేయండి .
శ్రీ మాత్రే నమః
Suparదానవీరశూరకర్ణ మొత్తం కూడా పూర్తిగా కల్పితం .ఆ సినిమాని కేవలం ఎన్టీ రామారావు గారిని హైలెట్ చేయడం కోసం .రచయితలు మిగిలిన సాంకేతవర్గం కలిసి .తయారుచేసిన ఎన్టీఆర్ మహాభారతం
మా బోటి వారికి తెలియనిది చాలా ఎక్కువ మీ ద్వారా ,తెలుసుకోవాలన్న తాపత్రయం జిజ్ఞాస ఆతురతతో మీరు పంచే భాండాగారం మా జ్ఞానాన్ని మరింత పెంచుతుంది నమస్సులు
తప్ప కుండా చెయ్యండి ఇది చాలా చాలా ముఖ్యము అందరూ తెలుసకోవాలి.
దయచేసి ఇలాంటి వీడియోలు అన్ని పురాణాలగురించి చేయండి గురువుగారు. మీ పుణ్యమా అని మా పిల్లలకు నిజాలు చెపుతాము.
ఇలాంటి సందేహాలు ఇంకెన్నో తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం గురువుగారు🙏
We want real Mahabharata contents so that we can tell our children real one
Original మహాభారతంలో ఉన్న వాస్తవమైన నిజాలు చెప్పండి
+]
స్వామి మీకు తెలుసా ...ఎన్టీఆర్ కూడ పురాణాలని వక్రీకరించి ..సినిమాలు తీశారు
బ్రాహామణ ద్వేషం ..తో కర్ణుడు మంచి గొప్పవాడు ..అర్జునుడు మోసగాడు ....లాంటివి ఎన్నో వక్రీకరించి తీ శారు ...బాగా సంపాదించుకున్నారు ..మనం చెప్పినా జనం మనల్నే తిట్టేంత గా అభిమానం ఉంది జనాల్లో
ఇంకా కావాలి
ఇంకా చెప్పండి గురువుగారు
Mahabharatham Kahani .రామాయణం కానీ .తీసిన సినిమాలన్నీ కూడా కల్పితాలు .పూర్తిగా ఆయా హీరోల యొక్క ఇమేజ్ను పెంచడానికి .చేసిన ప్రయత్నాలు ..అసలు వ్యాసుడు రాసిన మహాభారతాన్ని .వాల్మీకి రాసిన రామాయణాన్ని .పూర్తిగా తప్పుదోవ పట్టించారు .ఈ మహా మేధావులు అంతా కలిసి ..ఎవరికి నచ్చిన కార్యక్రమం వాళ్ళు హైలెట్ చేశారు .
సార్ మీరు మహాభారతం సిరీస్ మొదలు పెట్టండి సార్ దాని కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు అసలైన మహాభారతం మీ నోట వినాలని అందరూ కోరుకుంటున్నారు ఇది నెక్స్ట్ తరానికి కూడా వెళ్తుంది అసలైన మహాభారతం
మా తాతయ్య గారు మా చిన్నప్పుడు కధలు చెప్పమంటె రామాయణం,మహాభారతం గురించి చెప్పేవారు.మీరు అపోహల గురించి వివరంగా తెలుపుతున్నారు చాలా ధన్యవాదములు🙏🙏
హరే కృష్ణ అచార్యవర్యా 🙏
మా నానమ్మ గారు కూడా ఇలానే చెప్పేవారు గురువు గారు. ఎన్నో తెలియని ఆధ్యాత్మిక విషయాలు తెలిచేసే మీకు, మీలాంటి దివ్యామూర్తులకు శిరసు వంచి ధన్యవాదములు తెలియచేస్తున్నాను ఆచార్యవర్యా🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️
తప్ప కుండా చెయ్యండి, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం
దయచేసి, అన్నీ చెప్పండి...
గురువు గారి పాదలకు నమస్కారాలు...🙏. మీరు మహాభారతం మీద మరెన్ని వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు...🙏
నిజాలు తెలుసుకోవాలని వుంది గురువు గారు లేకపోతే అబద్దలనే నిజాలు అని నమ్మే తట్టు ఉన్నాం
నిజాలు తెలుసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. లేకపోతే అబద్ధమే వాస్తవంగా ప్రపంచంలో నడుస్తూ ఉంటుంది. ఇది సమాజ శ్రేయస్సుకు మంచిది కాదు. మీరు ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించారు. దయచేసి దీనిని కొనసాగించండి
చాలా మంచిగా చెప్పారు గురువు గారు...
నమస్కారం గురుగారూ మీరు చెప్తాను అంటే మేం అన్నీ గంటలు అయిన వింటామ్ గురువుగారు మీకు సమరం ఉండదు అనే ఆలోచన కానీ మీ మాటలు వినాలి అంటే మాకు anthoo eshtam మహాభారం రామాయణం ఇంకా మహాత్ముల గురించి Meeru chala videos cheyyali maku cheppali
పూజ్య గురువులకు నమస్కారము...
మీరు పెట్టిన ఈ వీడియో లక్షల మంది హిందువులను ఆలోచింప చేస్తుంది.
హిందువులను సనాతన ధర్మము వైపు U టర్న్ చేసేలా చేస్తుంది.
జై శ్రీమన్నారాయణ.
వ్యాస భారతం పూర్తిక సీరీస్ లో ఇలా చెప్పండి sir పూర్తిగా వినాలని వుంది మీ ద్వారా.🙏
నమస్కారం గురువుగారు మీలాంటి వాళ్ళు చెప్తే వినటం మా అదృష్టం అది మా పిల్లలకి కూడా అర్థమయ్యేలా చెప్పడానికి ఉంటుంది అయినా మీరు తీసే వీడియో మూడు గంటలకు కన్నా అంతగానే ఎక్కువైనా సరే ఓర్పుగా చూడగలిగేలా ఉంటుంది ఎందుకంటే కళ్ళకు కట్టినట్టుగా చెప్తారు మీరు దయచేసి ఇలాంటి వీడియోస్ తీయండి మహాభారతం కోసం పూర్తిగా చెప్పండి నమస్తే
గురువు గారికి పాదాభివందనం. ఇప్పటి వరకూ నేను ఇవే నిజమని నమ్ముతున్నాను... ఇప్పుడే నిజమేమిటో తెలుసుకున్నాను... దయచేసి ఈ వీడియో కొనసాగించండి.
చెయ్యండి గురువుగారు అన్ని నిజాలు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది మన పిల్లలకి next generation వాళ్ళకి చెప్పాలి 🙏
మీరు చెప్పాలి అండి, చాలా మంది పెద్దలకి కూడా తెలీదు 🙏🏻
గురూజీ గారు మీరు చెప్పాలె గాని, వినడానికి మేము సిద్ధం 🙏🙏
సినిమావాళ్లు పురాణాలను కల్పితం చేసి మనకు చూపడం , చెప్పడం వల్ల మనకు ఏ విధమైన పుణ్యం వస్తుంది
ఎలాంటి పుణ్ణ్యం రాదు పైగా పాపం వస్తుంది
ఇంకా చాలా తెలుసుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరుతూ🙏🙏
గురువు గారు మీరు ఇలాంటి తెలియని విషయాలు చెప్పినందుకు చాలా ధన్యవాదాలు
గురువుగారికి నమస్కారములు మీరు ఎన్ని వీడియోలు చేసినా అది ఎంత సమయం అయినా ఒకవేళ మాకు కుదరకపోతే కుదిరినప్పుడు రిపీటెడ్ గా చూస్తాము అయినా సరదాగా మూడు గంటల సినిమా చూసి బదులు ఇలాంటి గొప్ప విషయాలు గురించి నిజాల గురించి తెలుసుకుంటాము రాబోయే తరాలకు తెలియజేస్తాము కాబట్టి మీరు చెప్పే ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంత సమయం అయినా మేము సిద్ధంగానే ఉన్నాము 🙏🙏
హరే కృష్ణ ప్రభూ 🙏. మాకు మీరు గురు సామానులు 🙏 గురువు గారు ఎది చెప్పిన లోక కల్యాణం కోసం . మీరు తప్ప కుండా ఇలాంటి వీడియో లు చేయాలి వందలు , వేలు, కాదు లక్షల వీడియో లు చెయ్యాలి మాకు తెలియని ఎన్నో విషయాలు గురించి మీరు చెప్పాలి మేము చూసి, విని ఆచరించాలి❤అంత ఆ కృషయ్య దయ హరే కృష్ణ
ఇలాంటి విషయాలు చెప్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వీటితో పాటు రామాయణం, మహాభారతం మూల గ్రంథాలు తెలుగులో ఉన్నవాటిని కూడా తెలుపగలరని నా మనవి.
ఇంక చెయ్యండి గురువూ గారు ఇది చాలా ముఖ్యమైనది
స్వామి నిజం తెలుసుకోవాలనే కుతూహలం ప్రతి మనిషికి ఉంటుంది.మీ ద్వారా ప్రామాణికంగా నిజం తెలుసుకోవడం మా అదృష్టం.
ఈ ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది,తెలియపరుస్తారని కోరుతున్నాను.
గురువుగారు మహాభారత ఇతిహాసంలోని నిజమైన వాస్తవాలను మాకు తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు. దయచేసి వీటిపై వీడియోలు చేయవలసిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను
గురువు గారికి నమస్కారములు మా యందు దయ వుంచి మహాభారతం ఆది నుండి అంతం వరకు రోజుకొక ఎపిసోడ్ చొప్పున చెప్పమని మా అందరి కోరికగా మీకు vinnavinchukuntunnanu. దయచేసి చెప్పగలరు అని ఆశిస్తున్నాను. ఓం నమో శివ కేశవాయ నమః . స్వస్తి 🙏
మహాభారత విషయాలు వివరిస్తున్నందుకు ధన్యవాదములు స్వామి... మీ ఉపదేశము ల వలన నా జీవితం చాలా పరివర్తన చెందినది...మీరు ధర్మ సంస్థాపన లో కీలక పరిణామాలు తీసుకువచ్చారు. సర్వదా కృతజ్ఞతులము... 🙏🙏🙏
గురువుగారు మాకు ఇంకా తెలుసుకోవాలని ఉంది మరిన్ని వీడియోస్ చేయగలరు 🙏🙏
నిజాలు తెలుసుకోవడం చాలా ఆవశ్యకం గురువుగారు🙏
మాకు మరిన్ని విషయాలు మహాభారతం నుండి తెలుసుకోవాలని ఉంది, గురువు గారు.
గురువు గారు మీరు పెట్టె ప్రతి వీడియో నేను క్రమం తప్పకుండా చూస్తుంటా అభిమన్యుడు గురించి ఒక వీడియో చేసి పంపిస్తారు అని ఎదురు చూస్తుంటా. ఆలాగే నాకు భక్తి మార్గం భగవంతుని మీద ధాన్యం ఉండటానికి ఇష్టం కొంత కొంతసమయం వరకు వుండగలుగుతున్న ఆ తర్వాత నాకు మొన్నీ ఆర్ధిక సమస్యలు వల్ల మరియు కుటుంభం సమస్యలు వల్ల ధాన్యం మళ్లించలేకపోతున్న దయ చేసి నాకు మంచి మార్గాన్ని అందిస్తారు అని ఆశిస్తున్నాను
ఓమ్ సాయి రాం
శకుని కాలు విరిగినట్టు కూడా చూపించారు , ద్రోపతి నవ్వినదుకే ధ్రూయేదనుడు ధ్రోపతి పే పగా పెంచుకునట్టు చూపించారు...శ్రీ కృష్ణ రాయబారం కృష్ణుడు యుద్ధము జరగాలి అని కొరుకనట్లు అంటే దృపతి కోరినట్లు కొని సినిమాలో చూపించారు...ఇంకా చాలా ఉన్నాయి అన్ని వాస్తవాలు మీ ద్వరా తెలుసుకుంటాము అనీ నేను ఆశీస్తున్నాను...జై భారత్...
గురువుగారి పాదపద్మలకు నమస్కారం 🙏. మాకు ఇలాగే క్లుప్తంగా మహాభారతం గుఱించి తెలుసుకోవాలి వుంది
నమస్తే గురువుగారు
మీరు ఇలాంటి నిజాలు అన్ని తప్పకుండా అందరికి తెలియచేయగలరు
గురువు గారికి ధన్యవాదాలు... ఇలాంటి మరిన్ని వీడియోలు చేసి మా లాంటి వారికి ఏర్పడిన అపోహలు తొలగించాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏
కర్ణుడి గురించి fan boys ఇంకా ఆయన వెన్ను చూపని వీరుడు అనుకుంటారు. ఆయన ఎన్ని సార్లు యుద్ధం లో పారిపోయారు అన్నది చెప్పినా నమ్మరు, మహాభారతం చదవరు
ఇటువంటివి...చాలా వీడియోలు చేసి మా అందరికి సత్యాన్ని తెలియచేయండి 🙏🏻అని కోరుతున్నాను గురువుగారు 🙏🏻🙏🏻🙏🏻 జై శ్రీమన్నారాయణ 🙏🏻🙏🏻🙏🏻
Sir please make more. Nenu mee video lu choose kodhi nalo అజ్ఞానం అనే ముసుగు తోలుగుతునటు అర్దం అవుతుంది
శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏🙏 మీరు ఏ విషయాన్ని అయినా క్లుప్తంగా అందరికీ అర్థమయ్యేలా,,, ప్రామాణికంగా తెలియజేస్తారు గురువు గారు మాకు ఇంత వరకు ఇవి అబద్ధాలు అని తెలియవు. మీరు ఎంత పెద్ద వీడియో తీసినా మేము చూసి నిజాలు తెలుసుకుంటాము🙏🙏🙏🙏
ఇలాంటి కల్పితాలు అన్నీ మీద్వారా తెలుకోవాలని వుంది దయచేసి పూర్తిగా వివరాలు తెలియపరచండి.
ధన్యవాదములు 🙏🙏
Nijaalu తెలుసు కోవాలని వుంది గురువుగారు continue cheyyandi dayachesi🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
గురువుగారు ముందుగా మీకునానస్కారములుమ మీ వీడియోలుచూస్తుంను చాలచాలసంతోంగాఉంటుంది మీరు పెట్టిన శివ పూజ వీడినీ చూసాను ఇప్పటికీ రెండు సంవత్సరాల నుంచి అభిషేకం చేస్తున్ను రెండు రోజుల క్రితం ఒక సంగటన జరిగినది రోజు మీరు పెట్టిన రుద్ర స్తోస్తాలు చదువుతూ అభిషేకం చేస్తున్నామ ఈలోగా తలుపు తీసిన సవుండువచ్చి పెద్ధ హుంకారం చేసిన సెద్బం
వచ్చింది ఆసెద్బం చాలా చాలా భయం వేసింది గురు గారు శరీం
ఒణుకుతో చాలా గట్టిగా ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ప్రార్థించాను ఆ భయం అసల
చెప్పాడాకూడరాదు 3రోజులుఅయింది ఆ భంఅలాగే
ఉంది ఇలా ఎందుకు జరిగింది పూజ ఏమైనా పొరపాటు జరిగింద
గురు గారు నామీద దయ ఉంచి
నాఈసమస్యకి పరిష్కారం చెప్పండి
Inka cheppandi
Guruvu garu
మయసభ లో ధుర్యోధనుడు నీళ్ళల్లో పడితే ద్రౌపది నవ్వి అవమానించిందని అనేది అబద్దం. దానికి ధుర్యోధనుడు అవమానం తో ప్రాయోపవేశానికి సిద్ధపడ్డాడన్నది సారి కాదు. అందుకు ప్రతీకారం తీర్చుకోవాలని ద్రౌపది వస్త్రాపహరణం కు ప్రణాళిక చేసుకోవడం కూడా అబద్దమే.
నిజానికి వస్త్రాపహరణం జరిగింది వనవాసానికి ముందు. పాండవులు అరణ్యవాసం లో ఉండగా ధుర్యోధనుడు తన రాణులతో బడాయి కి పోయి గంధర్వులతో ఓడిపోవడం, కర్ణుడు గంధర్వులతో యుద్ధం లో గెలవలేక పారిపోవడం. ధర్మరాజు ఆజ్ఞ కు కాదనలేక అర్జునుడు గంధర్వులు ఓడించి దుర్యోధనుడి నీ విడిపించాడు. ఆ అవమానం కు ధుర్యోధనుడు ప్రాయోపవేశానికి దిగడం. ఇది నిజం.
ఆ ప్రాయోపవేశం వెనుక ఉన్న ఆత్మాభిమానం ఉత్తి మాటే, అది మానుకోవడానికి శకుని, కర్ణుడు ప్రతికారము ఏమి తీర్చలేదు, కేవలం పైపైన శబథాలు చేశారు.
సినిమా ల్లో మరీ ధుర్యోధనుడు స్వాభిమానధనుడని, శకుని మరియు కర్ణుడు వీళ్ళిద్దరూ ధుర్యోధనుడి కోసం ప్రాణాలర్పించగలిగేంత వీరులు అని చూపించటం జరిగింది.
"కాగల కార్యము గంధర్వులు తీర్చారు" అని భీముడు ఏ సందర్భంలో అన్నాడు. ఈ మాట తో సొంత వాక్యాలు పూరించండి అని ఒకప్పుడు పాఠ్యపుస్తకాల లో చదువుకున్నాం.
ఇలాంటి ఎన్నో వివరాలతో సినిమా మహాభారతాల్లో చూపించిన తప్పులను ఎత్తి చూపుతూ సరైన నిజాలను రాబోయే వీడియోలలో తెలుపగలరని మనవి.
శ్రీ మాత్రే నమః
గురువు గారికి నమస్కారం !
మహాభారతం లోని నిజాలు తెలుసుకోవడం ఇప్పటి కాలానికి చాలా అవసరం. కాబట్టి దయచేసి తమరు మరిన్ని వీడియోలు చేయగలరని కొరుచున్నాము.
ధన్యవాదాలు గురువు గారు.
Chala chala dhanyavaadaalu guruvugaru.....ilanti marenno videos miru cheyali ani korukuntunnamu.....cinemalu chusi pandavulani akarki krishnuni kuda kinchaparustu matladtunte chala badhaga undi.....present generation ki aina nijalu teliyali movies kakunda grandhaalu chadavali.....villains ni glorify chesthu daarunamaina cinemalu vastune unnai konni vargalu Mahabharatam loni grey character ni highlight cheyadaniki krishna arjuna la nu pandavulanu helana cheyadam serials nammi bhagavanthune kinchaparachadam chala ghoramga matladtunte chala badhaga untundi
ధన్యవాదములు గురువుగారు... మీరు ఇలాంటి వీడియో లు ఇంకా చేయండి.. మీ వీడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం..
ధన్యోష్మి.
🙏🙏🙏
చాలా అద్భుతమైన వాస్తవాలు చెప్పినందుకు ధన్యవాదములు. ఎన్ని వీడియోస్ అయినా పర్లేదు మహాభారతం గురించి ఇటువంటి వాస్తవాలు మొత్తం అన్ని ఒక playlist చేసి మాకు అందించండి. జై శ్రీరామ్ జై సనాతన ధర్మం జై భారత్.
నమస్తే గురువు గారు... అయ్యా మీరు ఇలాంటి విషయాలు ఇంకా ఎన్నో తెలియచేయాలి..ఎందుకంటే ఇంత కాలం మేము ఇదే నిజమైన మహాభారతం అనుకుంటున్నాము..కానీ ఇప్పుడు మీరు చెప్పటం వలన మేము మా పిల్లలకి చుట్టు ప్రక్కల ఉన్న వారికి చెప్ప గలుగు తున్నము
మాకు తెలియనివి చెప్పారు ధన్యవాదాలు గురువు గారు..🙏🙏🙏
గురువు గారికి నమస్కారం మహాభారతం సిరీస్ మొత్తాన్ని ఒక ఎపిసోడ్ గా చేయవలసిందిగా ప్రార్థన
Guruvu gariki padabhivandanalu 🙏 elanti enno videos cheyyali ani korukuntunnanu guruji
తప్పకుండ చెయ్యండి. వామపక్ష వాదులు నిర్మతలుగా వచ్చిన తరవాత ఈ భావ దారిద్రం మొదలైంది. కర్ణుడ్ని రావణుడ్ని హీరో లు గా చీటికరించటం. పిల్లలు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పలేక జుట్టు పీక్కుంటున్నాం
గురువు గారి పాద పదమ్ములకు నమస్కారములు...నేను ఈ జనరేషన్ ఫిల్మ్ directr.మీరు చెప్పిన సత్యాలు వింటే సిగ్గుగా వుంది.మా వాళ్ళు సోషల్ కాన్సెప్ట్స్ లో ప్రేక్షకుల్ని రంజింప చేయడంకోసం హీరోయిజం ఎలివేషన్స్ ఇస్తారు.కానీ రామాయణ మహా భారతము లాంటి వాటిని half knowlege తో తప్పుగా చూపించడం బాధాకరం.ఇలాంటివి స్క్రీన్ చెయ్యాలంటే...మీలాంటి గొప్ప వ్యక్తులను సంప్రదించి స్క్రిప్ట్ తయారు చెయ్యాలి.
మాత ప్పులుకు క్షమాపణలు.
గురువుగారి పాదాలకు నమస్కారం. నిజ నిజాలు బాగా చెప్పారు. మీరు🙏🙏🙏🙏 మాకు పూర్తిగా చెప్పండి
అభిమన్యుడు మీద మీరు చేసిన వీడియో చూసాను. అభిమన్యుడు చిన్న వయసులోనే చనిపోవడానికి కారణం తెలుసుకున్నాము. ఇన్నాళ్ళు కృష్ణుడు అందుకు కారణం అనుకున్నాము. మీద్వారా నిజాన్ని తెలుసుకొని ఎంతో సంతోషిస్తున్నాము.
Dear Respected Spiritual Guru... By your videos we have been transformed from Darkness to Light... MY Life has completely changed by many shlokas that you suggested to chant in your videos... Telugu people are especially very lucky to have you as our spiritual Guru... We feel that goddess maa saraswati itself in your voice and mind making you to lead all of us towards sanathana dharma.... Kindly post some more videos like this.... You are the first person that whose spiritual videos are bringing the people towards devotion and our own dharma....
నిజాలు చెప్పండి గురువు గారు
Chinnappudu cinema chusi ade Bharatam ani manasulo mudra padipoyindi. Okka video lo vaati tappoppulu chala chakkaga explain chesi chepparu. Dhanyavadalu guruvu garu 🙏
ఖచ్చితంగా చెయ్యండి గురువుగారు.. ఇది మా విన్నపం.. 3 గంటలు కాదు, ఎంతైనా ఫరవాలేదు, ఆసక్తిగా చూసేవాళ్ళు వేలల్లో ఉన్నాం. ఇది మాకు చాలా అవసరం. చాలా గొప్ప విషయాలు, చాలా ఆసక్తిగా అనిపించాయి. తప్పకుండా ఇంకా చెయ్యండి. ధన్యవాదాలు...🙏🙏
గురువు గారు...
మీరు నిజాలు చెప్పాలి చెప్పక పోతే అబద్దాలతో నే ప్రపంచం అజ్ఞానం గా మిగిలిపోతుంది. సమాజంలో అసమానతలు ఏర్పడతాయి కచ్చితంగా మీరు నిజాలు చెప్పాలి.
చెప్పాలని మా విన్నపం, ప్రార్దన.
True, raw, real Mahabharatam kavali. Nijam kavali. Please make a series.
And Timelines gurinchi kuda series cheyandi. Antha mandi vishnuvulu unte… ye vishnuvu mana bhumi ki related? Clarify cheyandi. Andari kante first vachina devudu yevaru? Manaku telisina vishyalu anni eppudo jariginavi. Ippudu kuda devullu unnaru ga. Ippudu vaalla madya em jarugutundi? Any main things? Avi manaku yela telustay? Evaru teliyajestaru.
గురువు గారికి నమస్కారాలు, దయచేసి ఇలాంటి మరిన్ని వీడియోలు చేసి మాకు ఉన్న అపూహల్ని తొలగించండి, మన పురాణాలు నిజంగా తెలుసుకోవాలని ఉంది . నమస్కారం 🙏🙏🙏
Chala bagundi sir
ధన్యవాదాలు గురువుగారు,
శకుని గురించి వాస్తవం ఏమిటో వివరించవలసిందిగా అభ్యర్థన🙏🙏🙏
చాలా ఆసక్తికరంగా ఉంది. దయ చేసి ఈ టాపిక్ మీద మరిన్ని వీడియోస్ చేయండి 🙏
మహా భారతం లోని మరిన్నీ తప్పులు తెలియజేయాలని మా కోరిక గురువు గారు
చంద్రుడు అభిమన్యుడు లాగా పుడతాడు కానీ భూమి మీద కొంత కాలం వరకే ఉంటానని చెప్తాడు అందుకే అభిమన్యుడు తొందరగా chanipotadu
నమస్కారం గురువు గారు,
ఇలాంటి కల్పిత కథలను తీసుకుని మాకు యధార్ధాన్ని అందచేయాలనే మీ ప్రయత్నం చాలా గొప్పది.
ఇలాంటి Vedios మీరు ఇంకా ఎన్నో చేయాలి.🙏
Meru cheppina Abhimanyu story ma abbai vishyam lo nijam ayindhi Guruvugaru that babies can carry our emotions.. nenu Gharbananam pooja nundi oka yagnam laga Ramayanam... Bhagavatam vini chadhivanu. Normally nenu movies chudanu.. Non veg thinanu. So without restrictions happily i listen or read Bhagavatam regularly. 2021 March 25th.. ma Babu puttadu.. 2 months ki goooovinda ani leela ga annadu.. andhuke Ayaansh Govind ani peru pettukunam swami... Days baby nundi babu tho matladthu ma ammagaru naku nerpina slokalu anni vadi mundhu chadhivedhanni.. ma Govind 10months nundi matladatam start chesadu. Thana first slokam Shree Rukminesa kesava ane slokam. Grandually 2yrs ki 25 slokas ochesai thanaki. Now he is 3yrs. He likes Kalabhairavastam... Shiva thanadava stotram.. Govind namalu manchiga cheptadu... Naku Babu vishyam lo konni sandhehalu unnai but mimmalni ela approach avvalo thelidhu... this is my 1st comment.. sorry if i say anything wrong. Please bless my child that he should be near the feet of Lord Krishna forever 🙏
గురువుగారికి పాదాభివందనాలు ఇలాంటి వీడియోలు మూడు గంటలు కాదు నాలుగు గంటలైనా మేము తప్పకుండా చూస్తాం
చాలా బాగుంది. ...గురువు గారు. ..
Namaste sir chala manchi video andi. Etuvanti videos enkaa kaavaali sir.Ee dhroupadhi navvu gurunchi chinnappatinunchi nenu peddha vaalla nunchi vinedhanni ammayilu gattigaa navvithe chaalu navvu naalugu vidhala chetu dhroupadhi navvindhi mahaabharatham jarigindhi gattigaa navvidhdhu anevaallandi.
నమస్తే. నేను చక్రవర్తి రాజగోపాలాచారి (రాజాజీ) రాసిన మహాభారతం చదివాను. పడాల రాసిన మహా దాత కర్ణ అన్న పుస్తకం కూడా చదివాను. 1969 లో నేను తొమ్మిది సంవత్సరాల వయసులో చదివాను. అప్పుడే వాల్మీకి రామాయణం తెలుగులో ఆంధ్ర జ్యోతి weekly లో సీరియల్ గ వచ్చింది. అది చదివాను. చిన్నప్పుడే పిల్లలకి పుస్తకాలు చదవడం నేర్పిస్తే ఇష్టంగా చదువుతారు. ఇప్పటి తల్లితండ్రులు శ్రద్ధ పెట్టి తెలుగు గ్రాంధికం నేర్పించి పురాణాలు, ఇతిహాసాలు చదవడం నేర్పించాలి. మిమ్మల్ని మహాభారతం series vedios చెయ్యమని మరీ మరీ కోరుతున్నాము.
Om Namo Venkatesaya 🙏 🙏 🙏
Sri Gurubhyo namah 🙏 🙏 🙏
మరిన్ని తెలుసుకోవాలని ఉంది గురువుగారు
లేపాక్షి ఆలయం గురించి video చేయండి 😊😊
Jai Nanduri Srinivas gaaru
Namaskaram Guruvu Garu, can you please educate us with remaining misconceptions.
గురువు గారికి నమస్కారములు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌼🌺🌼🌺 మాకు ఇంక తెలుసుకోవాలి ఆని చాలా చాలా వుంది. అభిమన్యుని పుట్టుక రహస్యం ఏమిటి?
ద్రౌపతి కురులు విరబోసుకోవడం నిజమేనా తరవాత రక్తము పూసుకోవడం ఇది నిజమోనా? ఇంకా తెలియని వన్ని చెప్పండి.
ప్రహ్లాదుని చరిత్ర చెప్పండి నరసింహ స్వామి అవతారం గురించి కూడా చెప్పండి దయచేసి గురువు గారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Dhanvyadalu guruvu garu ilantivi Mee dwara Inka samajam telusukovali mukhyamga ekalavyudi katha
Abhimanyudi gurinchi video cheyandi
శ్రీ గురుభ్యోనమః. చాలా బాగా చెప్పారు. ధన్యవాదములు అండి
ఇంకా తెలుసుకోవాలని వుంది గురువు గారు
సార్ మీ మాటలు విన్న తర్వాత మీరు ఈ వీడియోలో వివరించారని నేను అదే చెప్పాను కానీ చాలా మంది నాతో వాదించారు కానీ నా సంస్కృతి గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నాను. ధన్యవాదాలు
రామాయణము లో కూడా కొన్ని కల్పితాలు గురించీ చెప్పండి గురువు గారు.
ఓం నమః శివాయ
ఓం శ్రీ గురుభ్యోనమః ఇలాంటి కల్పిత కథలు ఇవి అని తెలియజేసి వ్యాస మహర్షి మహాభారతంలో, మూలంలో నుంచి శాస్త్ర, సమతమైనటువంటి విషయాలు తెలియపరచవలసిందిగా విన్నపం🙏🙏 దయచేసి మీ మెయిల్ ఐడి పంపగలరా ఇట్లు గురు శిష్య బంధం, ఓం నమశ్శివాయ ఓం నమో నారాయణ నారాయణ 🤝