వాటికి మన అవసరం లేదు దయచేసి అర్ధం చేసుకోండి😊🙏||B like Bindu

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2024
  • నా ఇతర వీడియోలు
    ఆలోచింపదగినవి మరియు ఆచరింపదగినవి:
    మా వ్యవసాయ ప్రయాణం: • వ్యవసాయం వెనుక కథ మరియ...
    ఎన్నాళ్ళో వేచిన ఉదయం: • ఎన్నాళ్లో వేచిన ఉదయం||...
    ఆలోచనలు ఆచరణలోకి వస్తే: • ఆలోచన ఆచరణలోకి వస్తే||...
    నేను అమ్మ నా బడి: • నేను, అమ్మ, నా బడి|| న...
    కళ్ళ ముందు కదిలే పుస్తకాలు: • మన కళ్ళ ముందు కదిలే పు...
    భయానికి అభయం ఇస్తే: • మధ్యరాత్రి పహారా||భయాన...
    Healthy Food + Healthy Thinking=Healthy Living: • Healthy Food + Healthy...
    oui అంటే: • Observe,Understand,Imp...
    గోమాత రాకతో కళ: • కొత్త సంవత్సరం కొత్త ఆ...
    ప్రశాంతతనిచ్చేవి:
    బుడి బుడి అడుగుల గంగ బుజ్జి: • గంగ బుజ్జి తో A day at...
    గంగమ్మ అల్లరికి అంతే లేదు: • గంగమ్మ అల్లరికి 🐄🐮..ఇక...
    Life at Farm: • Life at Farm😊||B Like ...
    గోవులతో జీవించడం అదృష్టం: • Farm Living with Sarad...
    • A Beautiful Rainy day ...
    • సంక్రాంతి శుభాకాంక్షలు...
    ఆరోగ్యకరమైనవి:
    • Healthy Meal for healt...
    • Healthy Meal for Healt...
    • Healthy Meal for healt...
    ఉపయోగకరమైనవి:
    రేకుల షెడ్డు పైన డాబా నిర్మాణం: • రేకుల షెడ్ మీద డాబా ||...
    300 sqft షెడ్డు నిర్మాణం: • 300sqft షెడ్ మేకింగ్/S...
    పొలంలో చిన్న ఇల్లు కట్టుకోవాలంటే: • పొలంలో ఇంటికి అయిన ఖర్...
    తక్కువ ఖర్చుతో సోలార్ ఫెన్స్ : • తక్కువ ఖర్చుతో సోలార్ ...
    గృహోపకరణమైనవి:
    డిష్ వాషర్ ఎలా పనిచేస్తుంది? • డిష్ వాషర్ వల్ల ఉపయోగం...
    • Samsung Dishwasher Com...
    ఫ్రిడ్జ్ ను ఎలా సర్దుకోవాలి? • Fridge/ ఫ్రిజ్ ని ఎలా ...
    అన్ని రకాల వంట పాత్రలపై అవగాహన: • అన్ని రకాల వంటపాత్రల గ...
    ఎయిర్ fryer ఉపయోగాలు: • Air fryers ఉపయోగం?||Ai...
    గ్యాస్ హాబ్ vs గ్యాస్ స్టవ్: • గ్యాస్ హాబ్ vs గ్యాస్ ...
    పోర్టబుల్ గ్యాస్ స్టవ్ ఉపయోగం: • పోర్టబుల్ గ్యాస్ స్టవ్...
    ఎలక్ట్రిక్ కుక్కర్: • Geek 11 in 1 Electric ...
    హ్యాండ్ హెల్డ్ వాక్యూమ్ క్లీనర్: • Viomi A9 Cordless Hand...
    రోబో వాక్యూమ్ క్లీనర్: • Viomi SE Robo Cleaner ...
    వివిధ రకాల బ్లెండర్స్: • నేను వాడే ఫుడ్ ప్రాసెస...
    • నేను నా రెసిపీ వీడియోస...
    నూతన గృహ డిజైన్ కు ఉపకరించే సూచనలు
    ఇంటిని ఎలా డిజైన్ చేసుకోవాలి పార్ట్-1: • ఇంటిని ఎలా డిజైన్ చేసు...
    ఇంటిని ఎలా డిజైన్ చేసుకోవాలి పార్ట్-2: • ఇంటిని ఎలా డిజైన్ చేసు...
    ఇంటిని ఎలా సర్దుకుంటే తేలిగ్గా ఉంటుంది
    పార్ట్-1: • హోమ్ టూర్ పార్ట్-1|| B...
    పార్ట్-2: • హోమ్ టూర్ Part-2|| B l...
    వంటగదిని ఎలా సర్దుకోవచ్చు?
    పార్ట్-1: • నా కిచెన్ టూర్ పార్ట్-...
    పార్ట్-2: • నా కిచెన్ టూర్ పార్ట్-...

КОМЕНТАРІ • 605

  • @AVకృష్ణారెడ్డి
    @AVకృష్ణారెడ్డి 3 місяці тому +129

    బిందు గారు ఈరోజు చాలా మంచి విషయాలు తెలియజేశారు మన సామాజిక బాధ్యత పట్ల తరచూ ఎవరో ఒకరు ఇలా గుర్తు చేస్తూ ఉంటేనే కనీసం కొంతైనా అవగాహనతో మెలుగుతారు ఈ సమాజం (నాతో సహా )
    ఈ సందర్భంగా నా జీవితంలో జరిగినటువంటి చిన్ననాటి సంగతి ఒకటి మీ ప్రేక్షకులు అందరితో పంచుకోవాలని ఇలా........
    గోవు జాతికి చెందినటువంటి వాటికి మనసు ఎంత సున్నితంగా ఉంటుంది అనేదానికి నా జీవితంలో జరిగిన ఓ చిన్న ఉదాహరణ
    మాకు నా చిన్నతనంలో మంచిగా వ్యవసాయం చేసేటటువంటి రెండు ఎడ్లు ఉండేవి వాటిల్లో ఒకదానికి పొరపాటున మేతమేసే సమయంలో జిల్లేడు చెట్టు లో తల దూర్చడం వలన ఆకులు అవి కొమ్ములు విరిగిపోయి ఆ పాలు దాని కంట్లో పడ్డాయి నాన్నగారు తాతయ్య వారికి తెలిసిన అప్పటి వైద్యం ఎంతో శ్రమ చేసి చేయించారు కానీ మాదురదృష్టం నో దాని దురదృష్టమో తెలియదు దాని రెండు కళ్ళు పోయాయి కొన్ని రోజులు విశ్రాంతి తర్వాత అది దాని తోటి జోడు ఎద్దుతో కలిసి మేత మేసేందుకు మళ్లీ వ్యవసాయ బీడు భూమికి వెళ్ళటం దాని తోటి జతగాడితో కలిసి దాని శబ్దాన్ని వింటూ దాన్ని అనుసరిస్తూ నడుస్తూ భద్రంగా ఉంటూ చాలా చక్కగా ఇంటికి రావడం బీడుకు వెళ్లడం చాలా బాగా చేసేది సరే వ్యవసాయం చేయగలుగుతుందో లేదో చూద్దామని ఒకసారి మా నాన్నగారు వ్యవసాయానికి తీసుకెళ్తే నిజంగా దాని రెండు కళ్ళు ఉన్నప్పుడు ఎంత బాగా నడిచిందో ఒక్క మొక్క కూడా తొక్కకుండా భద్రంగా పొలంలో నడుస్తూ వ్యవసాయం చేసి పెట్టింది అప్పటినుండి నాన్న కూడా దాన్ని తన బిడ్డలైన మాతో సమానంగా చూసుకుంటూ చాలా బాగా ఉండేవారు ఇలా కొన్ని ఏండ్లు గడిచిన తర్వాత ఈ రెండు జతని కొనుక్కోవడానికి వేరే రైతు ఒకరు వచ్చి మాట్లాడుకుని తీసుకుని వెళ్లడానికి వచ్చారు ఆ రైతు కూడా మా గ్రామానికి సంబంధించిన వారే కాబట్టి ఇంకా డబ్బులు అలా ఏం చెల్లించకుండా తర్వాత ఇస్తామని చెప్పేసి తీసుకెళ్తా ఉంటే దానికి ఎలా అర్థమైందో ఏంటో తెలియదు మా గడప దాటి కొద్దిదూరం పలుపు తాడుతో నడిచేసరికి దాని కంటి వెంట నీరు వస్తా ఉంది రెండు కళ్ళల్లో నుండి నాకు సుమారుగా అప్పుడు ఓ పది సంవత్సరాలు ఉంటాయేమో పరిగెత్తుకుంటూ వెళ్లి దాన్ని చూసి వచ్చి మా నాన్న గారితో చెప్పడం జరిగింది వెంటనే ఆయన వచ్చి చూసి ఎవరైతే ఇంకో రైతు ఉన్నాడో తీసుకొని వెళుతున్న ఆయనతో మాట్లాడి దయచేసి మేము ఇప్పుడు ఇవ్వలేము మా ఎడ్లు చనిపోయే వరకు మా ఇంట్లోనే ఉంటాయి అని చెప్పి ఇంటికి తీసుకొచ్చి ఇంటికి వచ్చాక నాన్నగారు ఏడ్చారు ( ఇప్పుడు మెస్సేజ్ చేస్తుంటే కూడా నాకు క్షన్నీళ్లు వస్తున్నాయి )అవి చనిపోయే వరకు మా ఇంట్లోనే ఎటువంటి వ్యవసాయ పనులు చేయకుండా హ్యాపీగా రిటైర్మెంట్ లైఫ్ గడుపుతూ శివైక్యం చెందాయి

    • @BLikeBINDU
      @BLikeBINDU  3 місяці тому +30

      నమస్తే అండీ 😊🙏మీ కథ చదవగానే చాలా బాధగానూ అలాగే సంతోషంగానూ అనిపించింది అండీ.చాలా రోజుల తర్వాత మళ్ళీ నా కళ్ళలో నీళ్లు వచ్చాయి. మా అమ్మాయిని పిలిచి తనకు చదివి వినిపించాను. తనూ చాలా బాధపడింది. మావారు ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వచ్చేవరకు చెప్పకుండా ఆగలేక తనకూ ఫోన్ చేసి చదివి వినిపించాను.తనూ అంతే ఫీల్ అయ్యారు. ఆమ్మో అసలెలా అండీ అంత ప్రేమగా ఎలా ఉంటాయో కదండీ. అయినా మీరు వాటికి ఎంత ప్రేమ ఇచ్చి ఉంటారో కూడా కదండీ. . మీరు మా వంటి వారికి స్ఫూర్తి అండీ. ధన్యవాదములు అండీ.🤗😊🙏🙏

    • @AVకృష్ణారెడ్డి
      @AVకృష్ణారెడ్డి 3 місяці тому +9

      @@BLikeBINDU మీలాంటి మంచి వారు చెప్పే మంచి విషయాలు గురించి ఈ సమాజం లో ఒక్కరి లో మార్పు వచ్చినా చాలు ఇక మిగతా వారిలో మార్పు అదే వస్తుంది బిందు గారు 🙏🏻
      మీ అని సంభోధించి చెప్పలేను ఇప్పుడు శారద గంగ మాక్కూడా ( అంటే మీ పాఠకులకు కూడా ) సొంతం ఐపోయాయి ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటా వున్నారు చాలా సంతోషం అనిపిస్తుంది శారదమ్మ ప్రసవం కూడా క్షేమంగా జరుగాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను
      మా పాప కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత నేను ఒక వీడియో చూస్తున్న యూట్యూబ్లో తను రెండుసార్లు పిలిచిందంట నేను పలకలేదు వెంటనే దగ్గరకు వచ్చి నాతో బిందు గారి వీడియో చూస్తున్నావా అని నవ్వుతూ తట్టి లేపి పలకరించి నవ్వుతూ ఉంది

    • @BLikeBINDU
      @BLikeBINDU  3 місяці тому +9

      చాలా చాలా థాంక్స్ అండీ.. శారద గంగాలు ఇంతమంది ప్రేమను పొందుతున్నందుకు అవి ఎంతో అదృష్టం చేసుకున్నాయి.ఆ ప్రేమనే వాటిని చల్లగా చూస్తుంది. అవునండీ😊🙏 శారద ఇంకా ఈనలేదు. నాకు తెలిసి అమ్మ ఈ రెండు మూడు రోజుల్లోనే ఈనుతుంది అనుకుంటున్నాను.
      అయ్యో అవునా అండీ.😅థాంక్యూ సో మచ్ అండీ...🤗😊🙏మళ్ళీ కళ్ళలో నీళ్లు వచ్చాయి అండీ. పాపను నేను అడిగినట్లు తెలుపగలరు.

    • @kailashmanas3501
      @kailashmanas3501 3 місяці тому +1

      Chala manchi pani andi avi manalni sonta manushullage bhavistayi.....

    • @bathinamalathi5203
      @bathinamalathi5203 3 місяці тому +1

      🙏🙏🙏🙏🙏❤❤❤❤❤

  • @jaibharathsssr7805
    @jaibharathsssr7805 2 місяці тому +7

    పర్యావరణ పరిరక్షణ కోసం అవసరమైన మరిన్ని మంచి విషయాలు మీలాంటివారు ప్రస్తావిస్తే చాలా ప్రయోజనం ఉంటుంది... భారత్ మాతాకీ జై

  • @ushamothukuri9246
    @ushamothukuri9246 3 місяці тому +29

    చాలా బాగా చెప్పారు బిందు. మనం వాటికి ఆహారం పెట్టడం వాళ్ళ వాటి సహజ లక్షణం కోల్పోతున్నాయి.

  • @nathod2009
    @nathod2009 3 місяці тому +34

    మీరు ఎల్లప్పుడూ చాలా మంచి వీడియోలు చేస్తారు మరియు అవి సహజంగా ఉంటాయి; మీ ప్రయత్నాలకు మరియు సహాయానికి ధన్యవాదాలు. ప్రజలు దీన్ని (నాతో సహా) అనుసరిస్తారని ఆశిస్తున్నాను, దయచేసి సహజమైన వీడియోలు చేస్తూ ఉండండి

  • @prameelareddy6012
    @prameelareddy6012 3 місяці тому +53

    బిందుమ్మ నా వయసు 65.మోకాలు ఆపరేషన్ చైఇంచుకున్నాను. మాయింటి పక్కన ఓ సైట్ ఉంది. దాట్లో నేను కొంచం కూరగాయలు వేసుకొని కాలక్షేపం చేసున్నాను. నాకు ఇప్పుడు ఎంతో బాగుంది.నీ వీడియో లు అంటే నాకు చాలా ఇష్టం. ఈ వీడియో లో బాగా చెప్పావు బంగారు.

    • @BLikeBINDU
      @BLikeBINDU  3 місяці тому +7

      నమస్కారం అండీ.🤗🙏🙏. ఇప్పుడు మీ మోకాలు ఆపరేషన్ చేయించుకుని ఆ ఇబ్బంది నుండి బయట పడి సంతోషంగా ప్రశాంతమైన జీవనంలో ఉన్నందుకు చాలా సంతోషం అండీ. థాంక్యూ సో మచ్ అండీ

  • @suneethakrishna3988
    @suneethakrishna3988 3 місяці тому +10

    చాలా బాగా చెప్పారు మా. ఇన్ని ఇబ్బందులు వుంటాయి అని చాలా మంది కి తెలియదు. మంచి పని చేశారు ఈ సందేశం ఇచ్చి ధన్యవాదాలు బిందు 😊😊

  • @lakshmidasari3711
    @lakshmidasari3711 3 місяці тому +9

    మీరు చాలా బాగా చెప్పారు. మరి చదువుకున్న వారు కూడా ఇలా చేస్తే ఎలా?

  • @dinahmoses1859
    @dinahmoses1859 3 місяці тому +14

    Hi Bindu garu meeru చెప్పింది అక్షరాలా నిజం అండి.మేము ఇక ముందు జాగ్రత్త పడతాము thq for your valuable information 😊

    • @BLikeBINDU
      @BLikeBINDU  3 місяці тому +1

      థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏

  • @Kktv9kk
    @Kktv9kk 3 місяці тому +19

    మీతో నేను డిఫర్ అవటం లేదు. చాలా ప్రాంతాల్లో నీరు, ఆహారం లేక కోతులు చనిపోతూ వుంటాయి, వినడం కాదు చూసాను. అటవీ శాఖ పండ్ల మొక్కల పెంచితే మంచి ఫలితాలు వుంటాయి . వేసవిలో మీ ఊరు వెళ్ళేటప్పుడు కొండపల్లి అడవి దగ్గర ఏం జరుగుతుందో చూడండి. వాటికి ఆహార భద్రత కల్పించాల్సింది అటవీ శాఖ మాత్రమే

    • @muddanaseshagirirao3537
      @muddanaseshagirirao3537 2 місяці тому +1

      Absolutely

    • @VelanganiMary-k2o
      @VelanganiMary-k2o 2 місяці тому

      Kktv9 garu, chala correct ga chepparu andi, vatiki food unte avi roads medaku enduku vastaye, tanu ala matladutu unte, na ki enta bhafaga undo andi,
      Forest vallu, eppudu kallu terichi, water , fruits chetlu eppudu pedite, eppudu, kayali, avi eppudu tenali

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 місяці тому +4

      నమస్తే అండీ 😊🙏ఇక్కడ మీరు దయచేసి అర్ధం చేసుకోమని నేను అర్ధిస్తున్నది ఏమిటంటే నేను కోతులకు వ్యతిరేకిని ద్వేషిని కాదు అండీ. నేను జంతువులని ఎంత పిచ్చిగా ప్రేమిస్తాను అనేది మాటల్లో చెప్పలేను అండీ. దయచేసి నన్ను కోతుల ద్వేషి గా చూసి నన్ను మీ నుండి వేరు చేసి మాట్లాడకండి అని మనవి. మన వరకు రానంత వరకూ ఏదీ సమస్యగా కనిపించదు అండీ. కోతులు బాధ పడుతున్నాయి, జనాలు బాధ పడుతున్నారు అనేది నిజం అండీ. మనలో మనం ఏది తప్పో ఏది కరెక్టో అని వాదించుకునే కన్నా వాటి కోసం మనం ఏమి చేయగలమో అది చేస్తే సరిపోతుంది కదండీ. అందుకే నా వంతుగా ఈ వర్షా కాలంలో కోతులు తినడానికి వీలుగా ఉండే చిన్న చిన్న పండ్ల జాతి మొక్కల సీడ్ బాల్స్ అడవిలోకి విసిరేస్తాను. వెంటనే పెరిగి వాటికి ఉపయోగ పడకపోవచ్చు కానీ ఒక 2 ఏళ్ళ తర్వాత అయినా ఉపయోగ పడతాయి అన్న ఆశతో వేస్తాను. అటవీ శాఖ వాళ్ళను నిందిస్తూ వాళ్లతో గొడవ పెట్టుకునే శక్తి ఓపిక నాకు లేదు అండీ అందుకే నేనేమి చేయగలనో అది తప్పకుండ చేస్తాను. మీరు దయచేసి ఎక్కువగా బాధపడకండి అని మనవి. ecologist లు, foresters లు ఎంతో మంది అడవులన్నీ సంచరించి ఇలాంటి చట్టాలు తెచ్చి ఉంటారు అండీ. కాకపోతే మనం ఏమి ఆలోచించినా మన వైపు నుండే ఆలోచిస్తాము. అదే ఇక్కడ బాధ. కోతుల సంతానమే కాదండీ. మనుషులు కూడా విపరీతంగా నియంత్రణ లేకుండా పెరిగిపోతున్నారు.అది ఇంకా బాధాకరం.

  • @RachapallyVanaja
    @RachapallyVanaja 3 місяці тому +2

    Bijigiri Sharif dharga jammikunta Karim Nagar chuddaniki prashnthaga vuntadhi😂😊

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula8542 2 місяці тому +1

    I appreciate this Lady’ effort to save the animals, forests and farmers ! Pl let us follow her,and do the needful! It is our duty to save the other living beings!🙏

  • @anuyalamanchili7113
    @anuyalamanchili7113 3 місяці тому +7

    మీరు చెప్పింది నిజం వాటికి లేని అలవాటు చేస్తున్నారు

  • @PakkintiPankajam
    @PakkintiPankajam 3 місяці тому +17

    ఇంతమంచి విషయాలు చెప్పటం మీకు మాత్రమే సాధ్యం బిందుగారు చాలా బాగా చెప్పారు..❤👏👏👌👌🙏🙏😍

    • @BLikeBINDU
      @BLikeBINDU  3 місяці тому +1

      థాంక్యూ సో మచ్ అండీ..ధన్యవాదములు 🤗😍🙏

  • @Hari-mc6qi
    @Hari-mc6qi 3 місяці тому +31

    చక్కగా చెప్పారు బిందు గారు.
    ఈ లోకం చాలా చక్కగా పరమేశ్వరుడి నియమ నియతుల్లో నడుస్తోంది, దీనినే ధర్మానికి ఉన్న ఓ నిర్వచనంగా చూడవచ్చు. దానికి ఏవిధంగానూ మనం భంగం వాటిల్లేలా ప్రవర్తించినా అవి నిషిద్ధ కర్మలుగా మన శాస్త్రాలు బోధిస్తున్నాయి. ఆ కర్మ ఫలితం తప్పక అనుభవించాలి.
    ఉదాహరణకి, ఇప్పుడు ఆ షాపుకి గ్రిల్ వేసుకున్న వారు, నిజంగా గొప్ప పరిణితి కలిగి, అలా చేసి ఉండవచ్చు. కాయ కష్టం చేసే మనుషులందిరికి ఆ పరిణితి పొందే సమయం లేక పోవచ్చు. అప్పుడు ఇలా చెప్పేవారు లేదా గుర్తు చేసేవారు కావాలి. నగరాల్లో రక రకాలైన బాధ్యతలు నిర్వహించే వారు ఇలాంటి కోవకే చెందుతారు.
    అలా షాపుకి గ్రిల్ వేయనివారు కోతుల్ని, రాళ్లతో, కర్రలతో కొడుతూ ఉండి ఉండొచ్చు. అప్పుడు వారికి మానవత్వాన్ని గుర్తు చేయటానికి రెడ్ క్రాస్, ఇంకా రక రకాల అంతర్జాతీయ సంస్థలు దేశంలోకి అడుగు పెడతాయి. వీటిలో కొన్ని ఈ జంతు హింసని మన గుళ్ళల్లో భగవంతుడి వేడుకల్లో ఉంచే ఏనుగుల్ని, మన సంప్రదాయాలని బూచీలుగా చూపించి మన సంస్కృతిని కూకటివేళ్లతో పెకలించి ప్రయత్నం చేస్తాయి. ఇలాంటి పనుల వెనుక అంతర్జాతీయ సమాజాలలో పెద్ద పెద్ద సంస్థలు స్వార్థ పూరితమైన ఎజెండా తో ఉంటాయి.
    ఒక్క చిన్న ఆలోచన లేని పని ఎంత కల్లోలం సృష్టిస్తుందో ఇది చాలా మంచి ఉదాహరణ. అందుకే మన శాస్త్రాలు కర్మ ని చాలా క్రమబద్దీకరించాయి. ఇంత మంచి అర్థవంతమైన విషయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు.
    హరిః ఓం.

    • @BLikeBINDU
      @BLikeBINDU  3 місяці тому +15

      నమస్తే అండీ 😊🙏నేను కాదు మీరు ఇంకా చాలా చక్కగా చెప్పారు. మనం ఎలా ఉండాలో విదేశీయులతో చెప్పించుకునే దుస్థితిలో లేము.ఏ కష్టం ఉన్నా ఎలా ఉన్నా మనమే మనల్ని సరి చేసుకోవాలి. మన ధర్మాలను, ఆచారాలను పాటించడానికి మనకు ఎవరి అనుమతి, సలహాలు అవసరం లేదండీ. అది మనవాళ్ళు తెలుసుకుని మసలుకోవాలి. తక్కెడ లో ఎటు బరువు పెడితే అటు వంగుతుంది. అంటే ఇక్కడ ఆ సమయానికి ఎవరి చెప్పింది కరెక్ట్ అని మన మనసు ఆ భావనను నింపుకుంటుందో అటు వైపుకి వంగుతుంది. తక్కెడ ముల్లు మాత్రం ఒకే దగ్గర కదలకుండా ఉంటుంది. తక్కెడ ముల్లు కొలమానంగా ఉంటుంది కాబట్టి అది సరయిన బరువా కాదా అని సూచిస్తుంది. మనం కూడా ఏది వింటే ఆ భావన నిజమని నమ్మకుండా ఆ తక్కెడ ముల్లల్లే ఒకే దగ్గర ఉండడం అలవర్చుకోవాలి. మన ఆలోచనలు, ఊహలు మన నియంత్రణలోనే ఉండాలి ఇంకొకరు చెప్పిన దాని కన్నా ఆత్మ పరిశీలన, ఆత్మ విమర్శ చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది అండీ. ధన్యవాదములు అండీ

    • @CnuAkoju
      @CnuAkoju Місяць тому

      Akaha meru veray good

  • @krishnareddyk5405
    @krishnareddyk5405 3 місяці тому +4

    ఆవులు దగ్గరికి వచ్చేసరికి కొంచం బాధేసింది బిందుగారు నాక్కూడా కళ్ల వెంబడి నీళ్లు కూడా వచ్చాయి

  • @patruduasrmakena2396
    @patruduasrmakena2396 2 місяці тому +2

    చాలా మంచి విషయాలపై మీ అనుభవంద్వారా అవగాహన కల్పించారు 🙏🙏🙏🙏

  • @m4u8443
    @m4u8443 3 місяці тому +6

    నమస్తే బిందు గారు.
    మంచి విషయం చాలా బాగా చెప్పారు.
    మీరు చెప్పినట్లు ,ఒకటి నేను ఇలా చేయాలనుకోవడం లేదు,అలాగే ఎవరైనా అలా కోతులకి ఆహారం వేస్తుంటే తప్పకుండా వాళ్ళకి అర్థం అయ్యేలా చెప్తాను. ధన్యవాదాలు...

    • @BLikeBINDU
      @BLikeBINDU  3 місяці тому

      నమస్తే అండీ 🤗🙏 చాలా చాలా సంతోషం అండీ.థాంక్యూ సో మచ్

  • @UBhanu-gm5qw
    @UBhanu-gm5qw 3 місяці тому +3

    Manchi information akka.😊

  • @sarithaganta8793
    @sarithaganta8793 3 місяці тому +2

    Very useful information Bindu garu💐.ilanti videos ki encouragement avasaram , idhikuda oka vidye anukovali , teliyani vishayalu enno nerchukuntunnam.Thank you Bindu garu👍👌👍💐

  • @freshandfriendly7494
    @freshandfriendly7494 3 місяці тому +6

    Hi sister, గుడ్ వీడియో. అడవిలో జంతువులకు నీరు దొరకడం లేదు. అడవిలో అక్కడక్కడ నీరు నిల్వ ఉండేలా చూడాలి. ప్లాస్టిక్ పొల్యూషన్ పై ఒక వీడియో చేయండి.

    • @BLikeBINDU
      @BLikeBINDU  3 місяці тому +3

      నమస్తే అండీ 😊🙏అవునండీ కొన్ని చోట్ల నీరు దొరకని మాట వాస్తవమే. మా దగ్గర పక్కనే ఉండే కొండ మీద ఉపాధి హామీ పధకం కింద గ్రామస్తులతో అటవీ జంతువుల కోసం నీటి కుంటలు తవ్వించారు అండీ. అన్ని చోట్ల అలా చేస్తే పాపం వాటికి బాధ ఉండదు.

  • @komalkanneganti8060
    @komalkanneganti8060 3 місяці тому +4

    Bindhu nee video chusthe naaku aavesam vachindhi…..kaani naa pillale valla vurukula parugula life lo nenu ee video share chesi must watch ani pettina chudaru….kaani nenu ee panulu yeppudu cheyyanu edhi conform❤️

    • @BLikeBINDU
      @BLikeBINDU  3 місяці тому +1

      నమస్తే అండీ 🤗🙏.. పర్లేదు లెండి పాపం వాళ్ళు కూడా వారి వారి హడావిడి జీవితాల్లో ఊపిరి సలపని పనులతో ఎంత ఇబ్బందిగా ఉండి ఉంటారో. వాళ్ళు చూడకపోయినా ఎదో ఒక రోజు కొంచెం ఖాళీ దొరికినప్పుడు చెప్తారుగా అది చాలండి.

  • @anuradhadhonde882
    @anuradhadhonde882 3 місяці тому +2

    Very well explained Bindu garu.

  • @pashi-familly5021
    @pashi-familly5021 3 місяці тому +4

    Nice chala bhaga cheparu

  • @varagantinagesh5926
    @varagantinagesh5926 3 місяці тому +14

    మీరు చెప్పిన విషయాలు చాలా వాస్తవం .. నర్సాపూర్ లో వుండే ప్రజల బాధలెన్నో ..తలుపు తీసివుంటే చాలు ఇంట్లోకి వచ్చి చాలా హంగామా చేస్తాయి..భయభ్రాంతులను చేస్తాయి..పండ్ల చెట్లను,కూరగాయల మొక్కలను వేయడం తగ్గిపోయింది... అధికారుల నిర్లిప్తత మరో కారణం..

    • @BLikeBINDU
      @BLikeBINDU  3 місяці тому +1

      నర్సాపూర్ లోకి రాగానే షాప్ ల ముందు పైన అన్నీ కోతులే ఉంటాయి అండీ. నేనెన్నో సార్లు చూశాను.🙏

    • @pamarthiramakrishna786
      @pamarthiramakrishna786 3 місяці тому

      Ma area nainavaram 🏞️ lo kuda elane vuntundandi same situation.

  • @sindhu5225
    @sindhu5225 2 місяці тому

    బిందు మీ videos అందరికన్నా భిన్నం గా ఉంటాయి, చాలా peaceful గా, pleasant గా ఉంటాయి.. కోతుల గురుండి చాలా సున్నితం గా చెప్పారు 👌🏻👌🏻👌🏻.. మీ farm house, మీ ప్రకృతి జీవన విధానం చూసే మేము కుడా హైదరాబాద్ లో farm land తీసుకున్నాం.. Future లో హైదరాబాద్ వస్తాం మేము.. Present Ahmedabad లో ఉంటుంన్నాం..

  • @himabindu5729
    @himabindu5729 3 місяці тому +2

    Excellent msg
    Thank you so much

  • @ManaChelkaManaAvulu
    @ManaChelkaManaAvulu 3 місяці тому +4

    హాయ్ బిందు… 4 సంవత్సరాల నుండి మీ వీడియోస్ చూస్తున్న కానీ ఫస్ట్ టైం మెసేజ్ చేస్తున్న… మీరు ఆవుల గురించి చేబుతుంటే నాకు ఈ మెసేజ్ పెట్టకుండా వుండలేక పోయాను…నేను కూడా 25 ఆవులను చూసుకుంటున్న… మీరు ఒక వీడియో లో ఆన్నారు కదా ఎక్కువ ఆవులు ఉన్న నేను మంచిగా చూసుకోలేకపోతే ఎందుకు… ఉన్న 2 ఆవులను ఐనా మంచిగా చూసుకోవాలని. అది నిజమే కానీ మాకు అలా పెరిగిపోయాయి.. అప్పుడు మేము USA లో వుండే అలా 2 ఆవులతో ఈ 10 సంవత్సరాలలో 30 పైనే ఐనవీ కానీ అమ్మట్లేదు… ఓక సారి ఒకరికి అంతా మంచిగా enquiri చేసి పెంచుకుంటాం అంటే free గా ఇచ్చి నము… కానీఒకరోజు కసాయి చేతిలో పెట్టి దొరికిపోయాడు… మేము ఎంత lucky ఉంటే మా ఆవుని ప్రాణాలతోకాపాడుకున్నాం…ఇలాంటి experience జరిగినందుకు అలా పెంచుకోవాల్సి వస్తుంది… కానీ ఒక్కోసారి నిద్దర కూడా పట్టదు… ఇలా పెరుగుతూ పోతే రేపు పరిస్థితి ఏంటిఅని….voice record ఉంటే detail గామాట్లాడేదాన్ని…మీ లాగే పిచ్చి ప్రేమ నాకు అవులు అంటే… చాలా విషయాలు నాకు మైండ్ లో run అవుతుంటాయి మీరుvideo లోఅవన్నీ చెబుతుంటారు…చాలా విషయాలు share చేయాలని ఉన్నా ఇలా type చెసి చెప్పడం అంత comfort గా లేదు… కానీ చాలా బాగా చెప్పారు ఆవుల గురించి. monkeys గురించి కూడా

    • @BLikeBINDU
      @BLikeBINDU  3 місяці тому +2

      నమస్తే అండీ.😊🙏మీరు చెప్తుంది వింటుంటేనే హృదయం ద్రవించి పోతుంది అండీ. మనం ఎంతో ప్రేమించి పెంచుకున్న మన బిడ్డలని మనకు చూసుకునే వీలులేక ఎవరికైనా ఇచ్చేయాలి అనుకున్నప్పుడు ఎంత బాధగా ఉంటుందో నేను అర్ధం చేసుకోగలను అండీ. మా బాధ కూడా అదేనండీ సంతానాన్ని కలిగించి, వాటిని పెంచలేము, అలా అని వేరేవారికి ఇవ్వలేము. దీని వల్లే మేము మా శారద కు బ్రీడింగ్ చేయించకుండా 1 ఇయర్ వాయిదా వేసాము అండీ. ఎవరికీ ఏది ఫ్రీగా ఇవ్వకండి. ఊరికే అయాచితంగా వచ్చినదానికి ఎన్నటికీ విలువ ఉండదు.అదృష్టం బాగుండి మీరు పట్టుకున్నారు కాబట్టి సరిపోయింది. లేకపోతే మీరు ఎంత బాధపడేవారు? జీవితాంతం మర్చిపోలేనంత బాధపడేవారు. మీరు పెంచే పరిస్థితి లేకపోతే దయచేసి ఇంక ఆవుల్ని పుట్టించకండి అని మనవి.కొన్ని రోజులు నియంత్రణలో ఉంచండి.మనుషులకైనా ఏ ఇతర జీవికైనా సంతాన నియంత్రణ అవసరం. అడవుల్లో ఆ బాలన్స్ ఎప్పుడూ ఉంటుంది. కానీ మానవ ప్రపంచంలో ఉండే జంతువులకు అలాగే మనుషులకు కూడా బాలన్స్ అనేది లేదు. జనాభా ఒక విస్ఫోటనం లా పెరిగిపోతుంది. ముందు మీకు నమ్మకస్తులు ఎవరైనా దొరికి బాగా చూసుకుంటారు అని నమ్మినపుడు వాళ్లకి ఇచ్చేశాక అప్పుడు మళ్ళీ బ్రీడింగ్ గురించి ఆలోచించండి.అప్పటిదాకా వద్దండీ. ఇక మనసును ఎక్కువ కష్టపెట్టుకోకండి దయచేసి.🙏🙏

    • @ManaChelkaManaAvulu
      @ManaChelkaManaAvulu 3 місяці тому +1

      ఎద్దులు ఆవులు ఒకే దగ్గర కలసి వుండటం వల్ల అలా సంతానం పెరిగిపోయింది. ఇప్పుడు అవి గుంపుగా ఉంటాయి వేరు చేయడానికి అస్సలు ఒప్పుకోవు… ఒక మంద నుండి ఒక్క ఆవు వేరుగా వెళ్ళినవి అంటే రచ్చరచ్చ చేస్తున్నాయి. తెంపుకొని వెళ్తున్నాయి… ఏదో ఒక solution చూడాలి… మన ఆవులను చూడాలంటే manachelka manaaavulu channel లో చూడొచ్చు…. ఇది మీకు ఆవుల మీద వున్న ప్రేమ కొద్ది చెబుతున్న… అస్సలు channel growth కోసం కాదు… అస్సలు అపార్ధంచేసుకోకండి🙏🙏🙏ప్లీజ్…channel గురించి చెప్పడం ఇష్ఠం లేదు ఐనా ఎందుకు చెప్పానంటే మీరు మన ఆవులను చూడాలని. Happy గా feel అవుతారని చెప్పాను…నాకు మనలాంటి వాలు ఇంకా ముందుకొచ్చి ఇలా ఆవులు ఎడ్లు తో వ్యవసాయం చేయాలని పాత రోజులు మళ్లీ రావాలని , మన soil నీ కాపాడాలని ado చిన్న ప్రయత్నంగా channel పెట్టాను. చాలా happy గా ఉంది ఇలా మీతో మాట్లాడటం… Thank you for your reply🙏

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 місяці тому

      నమస్తే అండీ 🙏🤗ఆలస్యంగా స్పందించాను తప్పుగా అనుకోకండి. తప్పకుండా చూస్తాను అండీ.కొంచెం కూడా తీరిక లేకుండా అలసిపోయాము. అలసటగా ఉంది. వీలు దొరకగానే చూస్తాను. ఆవుల్ని చూడడం కన్నా భాగ్యం ఏముంటుంది అండీ. అయ్యో మీరు అస్సలు అలా భావించకండి🙏🙏. నేను ఎన్నటికీ అలా భావించను అండీ . అలాగే మీరు ఆ ఉద్దేశ్యంతో ఉంటారు అని పొరబాటున కూడా అనుకోను.ఉంటాను అండీ.

    • @mullapudimanyam2999
      @mullapudimanyam2999 2 місяці тому

      ​@@ManaChelkaManaAvuluok

  • @sridevidasari440
    @sridevidasari440 3 місяці тому +5

    బిందు గారు చాలా చక్కగా చెప్పారు. 👏👏🙏🙏

    • @BLikeBINDU
      @BLikeBINDU  3 місяці тому

      ధన్యవాదములు అండీ 🤗🙏

  • @rameshd1621
    @rameshd1621 2 місяці тому +2

    Hi Medam..Huge respect to your videos..please treat buffalo and cow equal and both are same..I don't agree if u give more respect to cow due to religious things and all religions are human made.

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 місяці тому +2

      Hi Ramesh garu😊🙏yes andi i tooo exactly feel the same. naa drustilo same rendu okate. I had seen many times buffaloes guarding the farm and home andi.. asala yajamani patla avi chupe viswasam chusi nenu baaga ascharyapyedaanni... i should have told about that too.. Thought to say.. but topic monna jarigina vivadam Govulaki sambadhinchinadi kabatti adi cheppanu anthe andi. naaku vijam ram garu ante entho gouravam but in some videos I heard him saying " avu duda paalu taagi emi chestundi? chengu chenguna egurutu parigedutundi. mari gede duda emi chestundi.. paalu taagi padukuntundi", "avulu eppudu burada lo padukovu, kanee barrelu buradalo padukuni dorlatundi" ilaa chepthunte audience lo nundi navvu vinipistundi video lo. appudu naaku chala badha anipistundi andi..idi nenu oka video lo chepdamu anukunnanu...khachitamga chepthanu kudaa andi aavulne kaadu barrelu kudaa okate ani... inthaku mundu naa video lo same cheppanu.. kanee aa video lo no gurthu ledu andi.. I too feel the same. nenu khachtimga Gedenu kudaa penchuthanu Sarada Ganga ni entha baaga chusukuntaano daaniki kudaa inkaa baaga chusukuntanu😊🙏

    • @rameshd1621
      @rameshd1621 2 місяці тому

      @@BLikeBINDU Thanks Medam for your response. Our planet Earth is blessed because of all the animals that have been helping humankind grow for thousands of years. However, I feel bad when I see cows on the roads, despite being worshipped by some, left to fend for themselves and often consuming plastic and junk food.

  • @vinoda14
    @vinoda14 3 місяці тому +4

    పండింది తినేదే లేదు 👌👌👌

  • @kakunutiramamohanreddy3686
    @kakunutiramamohanreddy3686 3 місяці тому +5

    కొత్తవిషయాలు చెప్పారు tq sister...

  • @swathi4226
    @swathi4226 3 місяці тому +2

    Yentha chakkaga chepparu Bindu garu. ❤every word is a fact.

  • @bbharathi2054
    @bbharathi2054 3 місяці тому +3

    నీలాగ అందరూ ఆలోచిస్తే బాగుండేది

  • @gangabhavanimadhu4828
    @gangabhavanimadhu4828 3 місяці тому +4

    అందరిని ఆలోచింప చేసే వీడియో బిందు గారు. చాలా మంచి వీడియో అండి. ఈ వీడియో చాలా ఎక్కువ మంది చూడాలి. ఈ విషయం అందరికి చేరాలి.

  • @vidhyavarma8198
    @vidhyavarma8198 2 місяці тому

    Hi bindhu garu.. chala baga chepparu.... avoiding plastic, consumerism, eco friendly practices, minimalism ilanti topics medha kuda mi abhiprayam mariyu soochanalu istharani korukuntunanu.. endhukante mi videos choosi chala mandhi manchi vishyalu nerchukuntunamu.. lots of love to u 🤗❤

  • @KKavitha-vv7up
    @KKavitha-vv7up 2 місяці тому +1

    Chaalaa baagaa cheparu bindhugaaru

  • @rayudusrinivas8778
    @rayudusrinivas8778 2 місяці тому +1

    మీరు కామెంట్స్ కి రెస్పాండ్ అయ్యే విధానం చాలా గొప్పగా ఉంటుంది
    గౌరవించడం అంటే ఏమిటో మీదగ్గర నుంచే నేర్చుకోవాలి
    🙏 అండి బిందు గారు

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 місяці тому

      నమస్కారం అండీ 😊🙏.. ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరి జీవితం ఉరుకులు పరుగులు హడావిడి అయిపొయింది అండీ.ఇంత ఉరుకులు పరుగుల్లో కూడా కాసేపు సహనంగా ఇక్కడ ఆగి ఏదో తపనతో నేను చెప్పాలి అనుకున్న విషయాన్ని ఓపికగా విని అర్ధం చేసుకున్న ఈ వీక్షకులు అందరూ కూడా ఈ కామెంట్స్ రూపంలో నాకు గౌరవం ఇచ్చారు అండీ. అందుకే నేను నాకు వీలయినంత ప్రతివ్యాఖ్యలు రాసి సంతోషిస్తూ ఉంటాను అండీ. అందరితో పాటుగా మీకునూ ధన్యవాదములు😊🙏

  • @jayasrikasina8439
    @jayasrikasina8439 3 місяці тому +4

    Correct గా చెప్పారు
    గోవులను మనమే అమ్ముతున్నాము
    దయ చేసి అమ్మకండి

    • @BLikeBINDU
      @BLikeBINDU  3 місяці тому +1

      అవునండీ 😊🙏🙏

  • @sarvalakshmikothuri356
    @sarvalakshmikothuri356 2 місяці тому +4

    బిందు గారూ, మీకు సామాజిక బాధ్యత, సామాజిక స్పృహ చాలా ఎక్కువ అండి.
    మీ ఆలోచనలు వింటూ ఉంటే, మా అబ్బాయి చెప్పే మాటల్లాగే ఉంటాయి.
    తను కూడా సామాజిక బాధ్యత తో ఉంటాడు.
    God bless all good people like you ❤

  • @mutyalamanjula1423
    @mutyalamanjula1423 3 місяці тому +2

    Hai Bindu enta manchi msg ichharu memu ilantivi choosi happy feel ayyamu kaani ilaa aalochinchaleduadavi lo fruits mokkalu forest vaallu inkaa ekkuva veyyaali anukunedaanni nenu mee aalochana baavundi idi nenu chaalaa mandiki share chestaanu good msg

  • @lakkarajushankar
    @lakkarajushankar 2 місяці тому

    చాలా బాగా చెప్పావు. ఈ రక్షస పావురాల గురించి చెప్పీవుండాల్సింది

  • @vasanthalakshmi4169
    @vasanthalakshmi4169 3 місяці тому +3

    Nice topic andi very sensitive one.

  • @pavani11ify
    @pavani11ify 3 місяці тому +1

    Hi Bindu, this video is very informative… Even I agree with you.

  • @surreddysatti388
    @surreddysatti388 2 місяці тому +1

    అమ్మ మీరు ఎక్కడ చూసారో నాకు తెలియదు కానీ చాలా చోట్ల అడవులో వాటికి ఫుడ్ దొరకటం లేదు అటవీ శాఖ ఎక్కడ వాటి సంరక్షించడం లేదు అమ్మ నల్లమల్ల అడవి ఘాట్ రోడ్డులో ఎన్నో సార్లు చూశాను అవి అకాలి తో బాధ పడటం అవైపు వచ్చే వాళ్లు ఏమైనా పెడతారు ఏమో అని అవి ఎదురు చూడటం చూశాను .అలాగే కార్తీక మాసంలో శ్రీశైలం పాద యాత్ర చేసేటప్పుడు కూడా చూశాను అడవిలో కోతులకి ఉపయోగపడే ఫుడ్ లేదు అమ్మ ....అలా అని మీ అభిప్రాయం తప్పు ఆని నేను అనటం లేదు అమ్మ నేను చూసింది చెప్పాను అంతే అమ్మ ...

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 місяці тому +2

      మీరు చెప్పింది కూడా కరెక్టే అండీ 🙏.కొన్ని చోట్ల పట్టించుకోవడం లేదు అన్న మాట కూడా నిజమే. కొన్ని విషయాలలో సమస్య ఎలా ప్రారంభం అయిందో చెప్పడం కొంచెం కష్టమే. కోడి ముందా గుడ్డు ముందా అన్నట్లుగా మనుషులు అలవాటు చేయడం వల్ల అడవిని వీడాయా లేదా అడవిని వీడాయి కాబట్టి మనుషులు అలవాటు అయ్యారా అనేది చెప్పలేము. కానీ అడవిలో అవి ఏవైతే చిన్న చిన్న పండ్లు తింటాయో ఆ మొక్కల్ని లేదా చెట్లని విరివిగా నాటాలి. అప్పుడే వాటి బాధ తీరుతుంది. శ్రీశైలం లో మేము 7 ఏళ్ళు ఉన్నాము. నేను ఎన్నో సార్లు వాటిని చూసాను. డామ్ దగ్గర ఉండే museum దగ్గర,పాలధార పంచదార, శ్రీశైల శిఖర దర్శనం, సాక్షి గణపతి దగ్గర కోతులు ఎక్కువగా ఉంటాయి అండీ.

  • @himard
    @himard 3 місяці тому

    YOU ARE SO SENSITIVE ON ANIMALS. What you said is good and everyone should notice and refrain from doing such bad things. Hats off to your social awareness.

  • @24cmravi57
    @24cmravi57 3 місяці тому +4

    19.09 TRUE words, 😢😢 idhi nijam.... oka cheydhu nijam enti antey mana hindhu vu lakey chala mandhiki business lu unnai vaati meat tho😢

    • @BLikeBINDU
      @BLikeBINDU  3 місяці тому

      అదే కదండీ బాధ...నేనేదో సందర్భోచితంగా ఆవులు అని మాత్రమే చెప్పాను కానీ అండీ పాపం దున్నపోతులు, ముసలి గేదెలను కూడా వధ కు అమ్మేస్తున్నారు.గేదెలు కూడా యజమాని అంటే వల్లమాలిన ప్రేమతో ఉంటాయి అండీ. ఎంతో విశ్వాసంగా ఇంటికి చేనుకి కాపు కాస్తాయి. 😔

    • @ItsmeAbhayram1920
      @ItsmeAbhayram1920 3 місяці тому

      😢😢

  • @bharathianthati3538
    @bharathianthati3538 3 місяці тому +2

    Hi akka, naku newspaper chadive hobby vndhi my childhood on words, vasundhara lo me interview chudalani vndhi you are too good mature, nannu milo chusukunnatlu vntundhi we have same form, cows and my passion as you. You are too good and positive mindset

    • @BLikeBINDU
      @BLikeBINDU  3 місяці тому +2

      హాయ్ మా 😊🙏నాకు అత్యంత ఇష్టమైన టీవీ ఛానల్ ఈటీవీ సినిమా ఇంకా ఈటీవీ న్యూస్. ఎందుకంటే ఈటీవీ సినిమాలో అన్నీ పాత సినిమాలు ఇస్తారు. అలాగే మనకు తెలియని మనం మర్చిపోయిన ప్రతీ గొప్ప చలనచిత్ర కళాకారుల్ని గౌరవిస్తూ వారి గురించిన విశేషాలు చెప్తారు. అలాగే అన్ని న్యూస్ ఛానల్ లలో చిన్న చిన్న skirts వేసుకుని జుట్టు విరబోసుకుని ఆవేశంగా భయం పుట్టేట్లు,పూనకం వచ్చినట్లు వార్తలు చెప్తే ఈటీవీ వార్తలలో అందరు రీడర్లు ఒకే రకం చీర కట్టుకుని చక్కగా జడ వేసుకుని ఎంత ప్రమాదమైనా సున్నితమైన విషయమైనా నెమ్మదిగా కూల్ గా చెప్తారు. అందుకే నాకు అవంటే అభిమానం. ఇప్పటి వరకు నన్ను ఎంతో మంది ఇంటర్వ్యూ చేస్తామని అడిగారు. నేను ఒక్కసారి కూడా స్పందించలేదు. ఎందుకంటే ఈ మధ్య ఇంటర్వ్యూ లకు, అవార్డు లకు విలువ లేకుండా పోయింది.ఒకప్పుడు ఇంటర్వ్యూ అంటే మహామహులను సమాజానికి ఎంతో మేలు చేసిన వాళ్ళని ఇంటర్వ్యూ చేసేవారు. అలాంటివారికి అవార్డులు ఇచ్చేవారు. అది మనం అపురూపంగా చూసేవాళ్ళము. నా వంటి సామాన్యులని ఇంటర్వ్యూ చేయడం అనవసరం అని తెలిసినా, ఆ ఇంటర్వ్యూ అనేది నా ఆలోచనా విధానానికి, వ్యక్తిత్వానికి పూర్తి విరుద్ధం అని తెలిసినా నాకు ఈటీవీ మీద ఉన్న అత్యంత అభిమానంతో ఒకే ఒక్కసారి వసుంధర ఇంటర్వ్యూ ఇవ్వడానికి అంగీకరించాను. వాళ్ళు time షెడ్యూలు చేశారు. నేను ఆ రోజు పొలంలో ఎక్కడో మూల ఉండి పని చూసుకుంటున్నాను. కానీ ఆ సమయానికి అక్కడ నుండి ఇంట్లోకి వచ్చేసి వారి కాల్ కోసం వారు చెప్పిన టైం కన్నా ముందే వెయిట్ చేశాను. చెప్పిన సమయం దాటిపోయింది. నేను ఎదుటి వారి టైం ని చాలా చాలా చాలా గౌరవిస్తాను, విలువ ఇస్తాను. అలాగే నా సమయానికి కూడా ఎదుటి వారు విలువ ఇవ్వాలి అనుకుంటాను. అలా ఇవ్వరు అనుకున్నప్పుడు ఇక జీవితంలో వాళ్ళ జోలికి పోను. అందుకే ఎప్పటికీ నా ఇంటర్వ్యూ వాళ్ళు అడగరు. అడిగినా ఉండదు మా.

  • @KuppiliNagamani
    @KuppiliNagamani 3 місяці тому +2

    Nice videos Bindu sis I love ur farm house nice environment really ❤❤❤❤❤❤ valuable video

  • @sakshiplnr4406
    @sakshiplnr4406 3 місяці тому +18

    బిందు గారు ఎందుకు ఈ మధ్య వీడియోస్ తగ్గాయి..

    • @nemalisreenivasulu7666
      @nemalisreenivasulu7666 3 місяці тому

      Yes

    • @BLikeBINDU
      @BLikeBINDU  3 місяці тому +1

      నమస్కారం అండీ 🤗🙏. గత సంవత్సరం కొంచెం తక్కువగానే పెట్టాను అండీ. కానీ ఈ మధ్య తరచుగా పెడుతూనే ఉన్నానండి.

  • @AayanMadagalam
    @AayanMadagalam 3 місяці тому +2

    Good bindu Gary chala depth ga cheparuu antha really nowadays people need like u mam

  • @tummalamary752
    @tummalamary752 3 місяці тому +2

    Very good message Bindu garu mana society ki cheppavalasina avasaram ravatam vicharam.aina social media lo meeru cheppadam great konta mandi aina ardham chesukontarani patinchalani korukondam.👌👍

  • @Manaworlds1430
    @Manaworlds1430 3 місяці тому +3

    మీరు చెప్పేవి ముమ్మాటికీ నిజం

  • @vuyyuruprasanthi858
    @vuyyuruprasanthi858 3 місяці тому +6

    back ground lockeshen chalaa baagundhi

    • @BLikeBINDU
      @BLikeBINDU  3 місяці тому

      థాంక్యూ అండీ 🤗🙏

  • @srinivasreddyk6827
    @srinivasreddyk6827 2 місяці тому

    100 percent correct, in my village few farmer's are stopped doings agriculture due to monkeys issue.....
    Really facing too much problem with monkeys....

  • @Jagriti_050
    @Jagriti_050 3 місяці тому +2

    మీ వీడియోలు బాగుంటాయి అండి సహజంగా ఉంటాయి సమాజానికి ఉపయోగపడేలా ఉంటాయి మంచి చెబుతున్నారు

    • @BLikeBINDU
      @BLikeBINDU  3 місяці тому

      ధన్యవాదములు అండీ 🤗🙏

  • @sumagopalakrishnan3525
    @sumagopalakrishnan3525 3 місяці тому +2

    Meeru 100% correct andi. If everyone starts thinking like you we can make a huge difference. Keep going 👍👍👍

  • @saikumarbandaru1998
    @saikumarbandaru1998 3 місяці тому +2

    Madam Nenu me vedieos chusi chala visyalu nerchukuntunnanu

  • @srinivasaraopolavarapu4200
    @srinivasaraopolavarapu4200 3 місяці тому +5

    బాగా విశ్లేషించి చెప్పారు బిందు అమ్మా! మీరు చెప్పిన ప్రతి మాట ఒక విలువైన ఆణిముత్యంరా! ప్రక్రతి మూగజీవాల పట్ల మీ ప్రేమ ... వాటికి మనుష్యులకి జరిగే ఇబ్బందులు కళ్లకు కట్టి చూయించారు. మీ ఓర్పు తో మీ ఇష్టమైనమీకష్టము లు తొలగి మీ చిన్ని సామ్రాజ్యం పూర్తిగా స్వర్గసీమ అయ్యే రోజు స్వామివారి ఆశీస్సులతో త్వరలో నెరవేరాలని కోరుకుంటున్నాము..రా!

    • @BLikeBINDU
      @BLikeBINDU  3 місяці тому

      నమస్కారం అండీ 🤗🙏థాంక్యూ సో మచ్ అండీ

  • @corexx3773
    @corexx3773 2 місяці тому

    It is something I never thought about. Thanks for sharing.

  • @sunandashekhar9927
    @sunandashekhar9927 3 місяці тому

    Nice topic andi till I saw ur video I didn't know that village people are suffering so much. I will remember & follow what you said.

  • @this.mamas.fairyland
    @this.mamas.fairyland Місяць тому

    Manakendukule anukokunda andarila bharinchakunda, ila chala organizedha share cheyadam great Bindu. I admire you for this! Monkeys vishyamlo nu cheppinavanni chaala correct. Kakapothe Birds ki kavalasina food dorikela ipudu environment ledu kada, avi agriculture jarige daggra untene agriculture eco system balanced ga untundi , nature pest killers birdsee kada vatilni oka level varaku attract cheyadam safe levels lo excessivega kakunda feeding watering cheyadam ok emo anipistundi. Endukante anni birds forestlo undavu kada unte konni rakala birds mana regions lo untayi undali kuda . Vatiki taggatuga chetlu penchithe adi veru lekapothene feed pettadamlo thappu ledu anipistundi naku. ante US lo aithe ye variety birds ki aa variety avi tine rakam grains and food ee ammutharu. Chetlu ekkuva unna dagra feed avasaram ledu .

  • @yakkateelaaparna
    @yakkateelaaparna 3 місяці тому +2

    Chala baga chepparu Akka Thank you so much 😍👌🙏🙏🙏🙏

  • @bathinamangamhasivudu5096
    @bathinamangamhasivudu5096 3 місяці тому +1

    మేడం మాది ఆంధ్ర కాకినాడ జిల్లా బూరుగుపూడి మా ఇంటి చుట్టూ గోవులను కొంతమంది పెంచుతారు కానీ వాళ్లు పాలు ఇవ్వలేని రోజున శతకబాజేస్తారు నేను అప్పుడప్పుడు ఊరుకోలేక వెళ్లి గొడవ పెట్టుకుంటాను ఎందుకు కడుతున్నారు అని ఒక్కొక్కసారి అయితే అవే దెబ్బలు మిమల్ని కొడతాను అని కూడా నేను అంటాను ఒక్కొక్కళ్ళు అర్థం చేసుకుంటారు ఇంకొక్కళ్ళు తాగేసి నన్నే తిడతారు గోమాతను కొట్టొద్దు అని నేను పోరాడుతూ చేస్తున్నాను మేడం

    • @roxy_29
      @roxy_29 2 місяці тому

      Govinda seva ఛానల్ సత్యభామ గారికి చెప్పండి

  • @SindhujaChitti-o6u
    @SindhujaChitti-o6u 3 місяці тому +1

    Go vadhe kaadandi ..ye jivini champe hakku manaku ledhanukunta

  • @SmilingBeach-hi4co
    @SmilingBeach-hi4co 2 місяці тому +1

    Bindu
    Amma sarada ,gangaku minumulatho vantakalu petamma.avulu nandini santhanamu e minumulu food tho avi chala anandapaduthayi.
    God bless you 🎉

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 місяці тому

      నమస్తే అండీ 🤗🙏తప్పకుండా అలాగే చేస్తాను అండీ.వాటికి మినుముల్ని ఆరోగ్యంగా ఎలా పెట్టగలనో అలా పెడతాను.థాంక్యూ సో మచ్ అండీ 🤗❤🙏

  • @24cmravi57
    @24cmravi57 3 місяці тому +1

    Kothula beydadha village s lo ippudu athi pedda problem

  • @bbharathi2054
    @bbharathi2054 3 місяці тому +1

    బిందు నీ వీడియో లు చాలా బాగుంటాయి. ప్రశాంతంగా హాయిగా ప్రకృతికి దగ్గరగా ఉంటాయి. శారద ఈనిందా .

  • @aneesshaik4949
    @aneesshaik4949 3 місяці тому

    Thank you Bindu garu for this awareness and information. I understand you throughly. I will try to pass this message to my little daughters too

    • @BLikeBINDU
      @BLikeBINDU  3 місяці тому

      నమస్తే అండీ 🙏 థాంక్యూ సో మచ్ అండీ అర్ధం చేసుకున్నందుకు మీకు ధన్యవాదములు 🤗

  • @subhaburri9432
    @subhaburri9432 3 місяці тому +1

    పద్మ swthy morli ధర go dhamamm

  • @ganga6673
    @ganga6673 3 місяці тому +2

    చాలా చక్కగా చెప్పారు బిందు గారు !!

    • @BLikeBINDU
      @BLikeBINDU  3 місяці тому

      ధన్యవాదములు అండీ 🤗🙏

  • @Kohli18nov05
    @Kohli18nov05 3 місяці тому +5

    Super andi Baga cheparu I don't encourage this type of activities meru Baga cheparu

    • @BLikeBINDU
      @BLikeBINDU  3 місяці тому

      థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏

  • @padmavathikondeti4728
    @padmavathikondeti4728 3 місяці тому +1

    Very useful and good information

  • @mounikaarelly6951
    @mounikaarelly6951 2 місяці тому +1

    Very sensitive information shared by you madam really your videos are useful for society 🙏👏

  • @Manchiga_tindaam
    @Manchiga_tindaam 2 місяці тому

    Miru cheppindi 100%Correct bindu gaaru...kothula bhada barinchaleka maa polam chuttu,inti chuttu vunna mothham పండ్ల chettlu kottesam ah roju entha bhadapaddamo ,ipoatiki bhadapadatham,enno పండ్లు vachhevi kaani em chestham kothulu wild ga maaripoe కోళ్ళని kuda champadam start chesay..inka barinchaleka chesam...nenu enno sarlu anukunna feed cheyyoddu,chesevallaki kuda cheppa andi bt evari vintaru,vinaru😢

  • @madhavich14
    @madhavich14 3 місяці тому +3

    Hi బిందు గారు. బాగా చెప్పారు అండి, తిరుమల లో కూడా వన్య ప్రాణులకి feed చేయకూడదు అని ఉంటుంది అయినా అందరూ food పెడుతూనే ఉంటారు...

    • @BLikeBINDU
      @BLikeBINDU  3 місяці тому +1

      ఎక్కడ చూసినా ఇదే బాధ అండీ. నా బాధ కోతుల గురించే అవేమో పాపం తెలియక మనుషుల్లోకి వచ్చేస్తాయి. పుట్టుక రీత్యా అన్ని తింగరి పనులు చేస్తూ ఉంటాయి. జనాలు తట్టుకోలేక కొన్ని చోట్ల కొడుతున్నారు. అదే మనం వాటికి అలవాటు చేయకుండా ఉంటే ఉర్లలోకి రాకుండా అడవిలోనే ఉండి హాయిగా బతుకుతాయి కదా అని బాధ అండీ

  • @sailajavemuri11
    @sailajavemuri11 3 місяці тому +3

    Bindu! Meeru chaala correct ga chepparu. Maa parents village lo meeru cheppina paristhuthulu chusthunnaru. I totally agree with what you said. Meelaaga aalochinchadam chaalaa thakkuva mandike saadhyam. Mee parents dhanyulu.

  • @janyavularajkumar
    @janyavularajkumar 3 місяці тому +1

    ఈ యొక్క eco సిస్టమ్ గురించి వాళ్ళకి వాళ్ళు తెలుసుకోలేరు .. అదే పెద్ద ప్రాబ్లం .. దానికి ఆల్రెడీ యేదో ఒక సంప్రదం ,,ఆచారం ఇంకా కొన్ని సంస్కృతి లో భాగంగా చెప్పిన ద్వారానే లైఫ్ ని ఫాలో అవుతారు తప్ప సేల్ఫ్ అనాలసిస్ చేసుకోరు

  • @sivaramakrishnaiahnallapan6246
    @sivaramakrishnaiahnallapan6246 2 місяці тому

    A different perspective, really a thoughtful vedeo. Keep it up madam.

  • @kalyanisrinivasulu8896
    @kalyanisrinivasulu8896 3 місяці тому +1

    Very good message 👍👌

  • @kumarkumar-md7ee
    @kumarkumar-md7ee 2 місяці тому

    thx 4r rising the concerns...much appreciated

  • @sugunavathisukhavasi2564
    @sugunavathisukhavasi2564 3 місяці тому +2

    Well said Bindu garu. Even I feel same way like you.

  • @sravyadatla2649
    @sravyadatla2649 3 місяці тому +1

    Avunu Bindu meeru cheppindi correct ....ikkade kadu tirumala nadakadari Margam lo kuda empettoddu ani yekkada akkada boards pedatharu ayina sare vinaru vatiki pedatharu...naku Ala chusthe chala bhadhaga vuntundoooo

  • @ramasivasaibandaru8581
    @ramasivasaibandaru8581 3 місяці тому +1

    Good information bindu garu ❤

  • @Ukukuk113
    @Ukukuk113 3 місяці тому +3

    హాయ్ అండి వీడియో చూస్తున్నత సేపు నన్ను ఎదురుగ నిలబడి తిడుతున్నటుగా అనిపించింది. Sorry నేను చాల సార్లు కోతుల కి ఫీడ్ చేసాను. ఎందుకంటే మదర్ మంకీస్ చాల వీక్ గ ఉండేవి పైగా వాటికి చిన్న పిల్లలు ఉండేవి అవి చాల అమాయకం గ చూస్తుండేవి. ఇంకెప్పుడు వాటి మొహం కూడా చూడను చూస్తే మళ్ళీ నా మనసు మారిపోతుంది. థాంక్స్ ఫర్ the nice ఇన్ఫర్మేషన్.👍👍👍

    • @BLikeBINDU
      @BLikeBINDU  3 місяці тому +1

      ఉదయ్ గారు ఇంత చెప్పానా అసలు వీడియో చూస్తే ఇప్పుడు నాకే బాధగా అనిపిస్తుంది అండీ. ఒకవేళ చాలా మందిలో అవగాహన కలిగి సడన్ గా వాటికి ఫీడ్ వేయడం ఆపేస్తే అవి ఎంత confuse అయిపోతాయో కదా అనిపించింది అండీ. ఈ వీడియో లో కోతుల్ని చూపించాను కదండీ అప్పుడు వీడియో తీస్తుంటే వాటిని చూసి చాలా అంటే చాలా బాధ కలిగింది. కార్ లో శారద గంగ ల కోసం తీసుకెళ్తున్న అరటి పండ్లు క్యారెట్లు చిలగడ దుంపలు అన్నీ ఉన్నాయి. అసలు వాటికి అవి పెట్టాల్సిందే అన్న ఆలోచనను ఎంత కష్టంగా నిగ్రహించుకున్నామో అండీ. నాకూ అంతే అండీ అవి అమాయకంగా కొంచెం లక్కీ లా కూడా కనిపించాయి. ముద్దుగా అనిపించాయి.మీరేమన్నారు వాటిని ఇక చూడను అన్నారు కదా!అచ్చు మేము కూడా అలాగే వాటిని చూడకూడదు అని గత 2 ఇయర్స్ అవి లేని దారి చూసుకుని ఆ దారిలో వెళ్తున్నాము అండీ.😊🤗🙏

    • @Ukukuk113
      @Ukukuk113 3 місяці тому +2

      🤭🤭🤭🤗🤗 జంతువుల మీద ప్రేమ మన మీద చాల ఉంటుంది నేను టెన్షన్ లో ఉన్నపుడు వాటికి దూరంగా కుర్చీండి వాటినే చూస్తూ ఉండిపోతాను. నిజంగా చాల రిలాక్స్యింగా అనిపిస్తుంది. ఇంతకీ మీ గాయం నాయమైందాండి.

    • @BLikeBINDU
      @BLikeBINDU  3 місяці тому +2

      తగ్గింది అండీ..🤗🙏

    • @Ukukuk113
      @Ukukuk113 3 місяці тому +1

      @@BLikeBINDU good 👍👍

  • @vnchowdarygodavarthi3531
    @vnchowdarygodavarthi3531 3 місяці тому +1

    Meeru insprational person,edheina oka good chennel ki intrews ivvandi..kadanakandi,inkonchem mandhi inspire avutharu....

  • @bhuvanesivaribhuvanesivari2445
    @bhuvanesivaribhuvanesivari2445 3 місяці тому +1

    Meeru chepindi vanda saatham correct andi chalaaaaa baaga anipinchindi neanu kuda feed chesatanu monkeys ki ika aasal cheyanu naaku telusina vaalaki kachitamga chebutanu kaani oka visayam Bindu garu maa intlo vaalakea okaoka sari meeru chepeadi chebitea over acting annatu chustaru so vaalaku chepanu vinataru anipinchea vaalaku kachitam ga chebutanu mimal ni neanu baaga inspire ga teeskuntanu meeru chala manchi good soul ❤❤

  • @kommojuaruna5719
    @kommojuaruna5719 3 місяці тому +2

    Hello Bindu garu, u shared a very usefull n important message, people should follow

    • @BLikeBINDU
      @BLikeBINDU  3 місяці тому

      హలో అండీ నమస్తే 😊🙏థాంక్యూ సో మచ్ అండీ

  • @jallaashokavanamjyothi5782
    @jallaashokavanamjyothi5782 3 місяці тому +1

    Chala baga chepparu bindu gaaru🙏🙏🙏🙏

    • @BLikeBINDU
      @BLikeBINDU  3 місяці тому

      థాంక్యూ అండీ 🤗🙏

  • @mvvpadmavathi1588
    @mvvpadmavathi1588 3 місяці тому +1

    Hi Bindu..
    Entho chakkagaa opikagaa vishayaani chaala chaalamethhagaa chepparu.chala santhosham . Mee ee vedio dwaaraa kontha mandaiyinaa maarithe santhosham. Ee narsapur forest start ayye point daggare bananaas petti ammuthunnaru.forest sibbandiki theliyadaa ante assalu kaadu. Kallu moosukuntunnaru. Manamu maarali.

  • @anuradhauakarapu114
    @anuradhauakarapu114 3 місяці тому +1

    Well said Bindu garu
    This is my first comment
    Your thoughts towards biodiversity r very appreciative

  • @salavadi1
    @salavadi1 2 місяці тому

    You are a different SOUL 👑🍀

  • @sowmyasunkara
    @sowmyasunkara 3 місяці тому +1

    This video should be shared
    Good information 👍🏻

    • @BLikeBINDU
      @BLikeBINDU  3 місяці тому +1

      థాంక్యూ సో మచ్ అండీ 😊🙏

  • @sambasivaraokalagara9650
    @sambasivaraokalagara9650 3 місяці тому +1

    As I have commented before your thinking process is really humane . Very rare to find people like u in the present day generation .good command on our mother tongue. Keep it up Bindu Beti

  • @kasukrthiravii8715
    @kasukrthiravii8715 3 місяці тому +2

    Chala baga chepparu medam thank you so much

  • @davidvijaya3588
    @davidvijaya3588 3 місяці тому +3

    Valuable information..😊

  • @Pavan-Kumar1947
    @Pavan-Kumar1947 2 місяці тому

    Wild animals kani mana gomathalu kani nenu mi lage alochisthanu madam maru matram chala manchiga sava chestunaru ma Ganga 😍 sharada thalli ki 🙏🙏🙏

  • @sumitravalluri3945
    @sumitravalluri3945 3 місяці тому

    My thoughts also same I too try to teach everyone like. Yes ur right human being only know what is good what is wrong but become selfish. Manam mari andaruni marudham.

  • @poshgirl_Anu_vlogs
    @poshgirl_Anu_vlogs 2 місяці тому

    Super video andi, super informative video

  • @potnurunandini1991
    @potnurunandini1991 3 місяці тому +1

    Chalabaga chepparu akka memu tappakunda patistamu vere vallaku kuda cheptamu..

    • @BLikeBINDU
      @BLikeBINDU  3 місяці тому

      థాంక్యూ సో మచ్ మా నందిని 🤗🤗

  • @krapajayasree7781
    @krapajayasree7781 3 місяці тому

    Stay Blessed Bindu Garu..
    😊🙇🙇🙇