శ్రీదేవికి వంట చేసి పెట్టిన కొండదొర బామ్మ || Anchor Sridevi || Helping Sridevi || MS Sridevi
Вставка
- Опубліковано 7 лют 2025
- శ్రీదేవికి వంట చేసి పెట్టిన కొండదొర బామ్మ || Anchor Sridevi || Helping Sridevi || MS Sridevi
Thank You For Watching.........!
Follow Us On
FaceBook : / sridevianchor
Instagram : / sridevihelping
#AnchorSridevi #SrideviHelping
చాలా సహాయం చేస్తున్నారమ్మా మీకు ధన్యవాదములు 🙌🏾
Sister Sree Devi Gariki My 💓 Blessings TO YOU. Amma Poor People In the Remote Area lo Kuda Mee Sevalu Excellent ga Unnai Thalli.Aa GOD BLESSINGS Always To YOU THALLI. Pl. Continue This Program.
బామ్మ చేయడం, ఆమె అమాయకత్వం
మీ చురకలు, మీ expresions అన్నీ చేరి
ఈ vedio suuper 👌👍🤗
ఇలాంటి బామ్మ గారిని ఇదే 1st అక్క చూడడం... మీరు చేసిన ఇన్ని vedios, లో...❤❤ చాలా strong women ❤.... చాలా enjoy చేసాం ఈ vedio 😍😍God bless u అక్క 🙌
❤
@@atarigantait7017XD my ni buv ni
శభాష్ శ్రీదేవి చాలా చక్కగా ఇంటర్యూ చేసినవ్వించానుమానుని దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఆశిస్తున్నాను
ఆ వయసు లో కూడా ఆ బామ్మ ఎంత సంతోషంగా ఉషారుగా ఉంది... నాలాంటి బాద్దకస్తులకు మేలుకొలుపు ఈ బామ్మ👍❤
😅.g.....g..ggggg.g.gggggggg..ggg.ggg.gggg.gggggggggggggggggggbtggggggb.ggg.g..ggg.g..g..g.ggggggg.gg..ggggggg..g.g.ggggb.ggggbggggbb.gg.ggbgbgggbggggggbgggbg..bggbgbg.ggbggg.g.gb.gbgtg.bbgbbbgbgggbtbgbgbbtggb.gbgbg.ghbggbg.bgbg.bggg.ggbt.bgbbgbg.gbggbggtbgtg.bgtgbggbbbtbhggggbt.btgb.bbbggbhgbgbgbb.bbbgg.ggbhbbg.bbgbgbbbb.gbbgg..btg..bggtbghgbb..bggbtt.btbtbbggb.gbbbgbgt.bbgbggbthb.gtgbgb.bgb.tbbb.bb.ggbbbtb.bbgggbbbgbt.ttgbbthbgbgbtbbbgb.byhgbbybbbbttbgbbggbbbbbbbgb.ggb.gghbg.gbgtbgggg.!bbgtbb.b.bbbg.tbbb.bggbg.gb..bbg..bgtbb.bbbbggbbbgbhbt.bg.bbgbt.b.bbtgbt.bgb.tbgbbbbtthgggbgbb.b..tbtbgbbb.bbgbgtgthbbg.b.btbbgbht.bb.bgbgbgbbg.gb..g.bb.gbthb.ggbg.bg..gbtgbgbg.bgbtg.gtbtgb.btg.bg.btbgbgtgbgbtggbggbb.gg.bgbgbgggg.bbggbggbtbbtb.ggbbbgtgg.b.bbggggggghb.gggbbbgh.g..rbtyn
Be happy, all the best
😅❤
😊😊
ś
❤❤❤ శ్రీదేవి గారూ మీకు ఎమ్మెల్యే అయ్యే అర్హత ఉంది. అవినీతి రాజకీయ నాయకులను చూసి విసుగు chendanu.
రాజకీయాలు ఒక రొచ్చు.. ఆమెను ఇలానే ఉండనివ్వండి..
ఆరోచ్చులోకి వద్దు
Vaddu devudaa aaa rajakeeyalu vaddu
బామ్మ చూసిన సినిమా
పోటెల్ పున్నమ్మ
అనుకుంటాను
సిస్టర్ god bless you
శ్రీదేవి గారు మీరు చేసే ఈ అన్వేషణ, ఉపకారం చూస్తుంటే చాలా సంతోషం గా వుంది.దేవుడు మీకు ఆరోగ్యం, ఐశ్వర్యం కలిగించాలి.
చారు బాగున్నాయి .తమరి మంచి మనస్సుకి ఆప్యాతకు సంతోషము! ఇంతగా ఆదరణ చూస్తూన్నాము! తమరికి దేవుని దీవెనలు!
ఎంత మంచి మనసు అండి మీరు ఎప్పుడు మీరెప్పుడూ సుఖసంతోషాలతో చల్లగా ఆయురారోగ్యాలతో పదికాలాలపాటు ఉండాలి మీరు
శ్రీదేవి అక్క నీ కలర్ నలుపు ఏమో కానీ నీ మనసు పాల కన్నా తెలుపు నీలాంటి స్వచ్ఛమైన మనసు అందరికీ ఉండదు🙏🏻🙏🏻
మనం ఆమే లో వుండె సుగునాలనే చేపాలి కాని?
@@karrijyothivenkatvlogs832 వీడియో పూర్తిగా చూడగలరు అని మనవి
@@rathnakumarithandrisannidh186నలు పు అనకూడదు video పూర్తిగా చూసాను sir
Ame colour sangathi endhuku.. ma sister bangaram...
Aavida colour gurinchi cheppakudadhu
శ్రీదేవి అక్క నీకు ఆ దేవుడు సల్లగా చూడాలి ఎంతోమంది పేదలకు అన్నం పెడుతున్నావ్ నువ్వు గ్రేట్ అక్క 🙏🙏🙏
మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషం అమ్మ శ్రీదేవి ఎంతో మందికి సాయం చేస్తూ వాళ్ళ ఆనందాన్ని పంచుకుంటున్నావు చూడు ఎంత అదృష్టం మ్మా నీకు గ్రేట్ శ్రీదేవి తల్లీ చిన్నదానివి దణ్ణం పట్టకూడదు కానీ నీకు ♥️🤝🥰😍🎉
Ela unna tana happiness & energy nijam ga NXT level ...👏👏👏👏 Happy to see her 😍
తల్లి.. శ్రీదేవి.. ఎంత మంచి మనసమ్మ నీది... నీ లాగే నా మనవరాళ్లు నన్ను ఆట పట్టిస్తారు.. వాళ్ళకి నీ వీడియోలు చూపించి పెద్దయినాక ఇలా అందరితో ప్రేమగా ఉండాలని చెప్పాను..
మీరందరికి సాయం చేస్తున్నారు ఆ దేవుడు మీకు మంచి హృదయం ఇచ్చాడు మీరు చేసినట్టు ఇంకెవరూ చేయలేరు ఏమో నా బ్లెస్సింగ మీకు ఎప్పుడూ ఉంటది ఆ జీసస్ బ్లెస్సింగ్ ఇంకెప్పుడు ఎల్ల అలా ఉంటాది మేడం ఇంకెప్పుడు మీరు ఇంకా ఎంతో మందికి సాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను god bless you madam మేడం మీ మనసు ఎంత మంచిదో మీ మనసు ఇంకా ఎంతో మందికి ఉంటే ఎంత మంచిది ఇలాంటి పేదవాళ్ళకి సాయం చేస్తా ఉంటారు god bless you madam god bless you🙏🙏🙏
మా బంగారుతల్లి శ్రీదేవికి అన్నం పెట్టిన బామ్మకి. సహాయం చేసిన మా బంగారు తల్లికి ఆ దేవుని కృప నిరంతరం తోడుగా ఉండును గాక 🙏🙏🙏
❤❤❤
❤❤❤❤❤❤🎉🎉
అమ్మా నీ మాటలు చాలా ఆప్యాయతగా అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకుంటు తెలుపుతున్నావమ్మా అభినందనలు🎉 నానా RTI AND SOCIAL ACTIVIST
చెల్లమ్మ నువ్వు సూపర్ అలాగే ఆ బామ్మగారి కూడా నీకు కడుపు నిండా భోజనం పెట్టినందుకు చాలా సంతోషం అక్క
నువ్వు సూపర్ మేడం గారు 👍👍👍👍
అక్క నీది చాల మంచి మనసు అక్క ఎప్పుడు నేను ఎవరి వీడియోస్ లాస్ట్ వరకు చూడలే అక్క ఫస్ట్ టైమ్ మీ వీడియో చూసాను అక్క all the very best ఇలాంటి వీడియోస్ ఇంకా నువ్వు చాలా చాలా చెయ్యాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను
బామ్మ ఏ జన్మ లో చేసుకున్న పుణ్యమో శ్రీదేవి గారు కి అన్నం పెట్టే అవకాశం వచ్చింది. ఈ జన్మలో ఒక కూతురు లాగా శ్రీదేవి గారికి అన్నం పెట్టే అవకాశం ఉంది.ఆమెకి కాసేపు ఆ విధంగా మాట్లాడి సమయం గడపడం చాలా చాలా బాగుంది అక్క🙏🙏🙏🙏🙏💐💐💐💐
Haa akka video's chala baguntay okasari ma amamma valla vurlo vallaki help chaidaniki call chesthee akka vachi help chesaru anta apudu ma amamma vanta chesi pedethee thinnaru antaa Akka 😊
Super sister 👍
Super sister
ముందుగా బామ్మ కి ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 బామ్మ చాలా సరదాగా సంతోషంగా మాట్లాడడం చూస్తుంటే చాలా బాగుంది,
Really i love this video super ❤️😍❤️😍❤️😍❤️😍❤️😍😍😍
శ్రీదేవి మేడం గారు పేదవాళ్లు పాలిట దేవత,,, మీరు నిండునూరేళ్లు చల్లగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ న్నాముతల్లి🙏👍🙏
ఏ కలమసం లేదు అమమ్మ కి ఎంత బాగా వంట చేసేసింది ❤ గ్రేట్ అమమ్మా 😘
శ్రీదేవీ తల్లిగా 🙌
నీ హృదయం చాల చాల గొప్పది బిడ్డ 🙌
నీ మాటలు కూడ ఎంతో ఎంతో దగ్గరితనం ప్రతి మనసుకు ఎంతో స్వాంతనగా ఉండును ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శివాని శివోహం 🙌
అలాంటి మరెన్నో కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థాంక్యూ సో మచ్ మేడం
Super madam..meru.100.yellu Happy ga undali🙏🏾🙏🏾🙏🏾🙏🏾❤❤❤❤❤❤🌹🌹👌👌🌹🌹🌹👌👌👌👌👌👌👌👌👌
🙏 Sri Devi Garu Ur very good 👍 ( ఈ వీడియో చూస్తూ ఉంటే చాలా,,నవ్వు వస్తుంది,, ఉంది.) అన్ని వీడియోలు కంటే ,, E video sweet memory,, చాలా బాగా ఉంది మీరు మామ్మ తో మాట్లాడుతూ ఉంటే
Baama gari smile priceless, karanam ayina Ms.Sridevi gariki dhanyavadhalu, heartfull wishes. God bless you.
శ్రీదేవి 🙏🙏🙏🙏🙏 100+ సంవత్సరాలు అందరి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో 👏👏👏👏
Ayeshs😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
Thanks!
మామ్మ కి మనవరాలి ల వచ్చావు
ఆమె చేతి వంట తిన్నావు రాముడు శబరి చేతి పండు తింటునట్లు అనిపించింది మాకు 🙏🙏🙏🙏🙏
Exactly I too felt the same
Intha manchi funny bamma.. 😊 & ma sister sridevi garu ki heart full ga❤❤🙏🙏🙏
స్వార్థం లేని మనుషులు ఎన్నాళ్ళు అయినా బ్రతికే ఉంటారు.... గొప్ప వ్యక్తిలు... బామ్మ చాలా మంచిగా... శుభ్రంగా.. బ్రతుకుతుంది... దేవుని కృప ఎల్లప్పుడూ ఉండాలి.... సహాయం చేసిన శ్రీదేవి మేడమ్ గారు కూడ 100 సంవత్సరలు సుఖ సంతోషలతో జీవించాలి....❤❤❤❤❤
100% true
శ్రీదేవి మేడం.. సొంత మనుషులను కూడా చూడలేని ఈ రోజుల్లో మీరు పక్క వారిపై చూపిస్తున్న ప్రేమాభిమనాలు నిజంగా దైవత్వం తో సమానం... ఆ దేవుడు మిమ్మల్ని నిండునూ రేళ్లు చల్లగా చూడాలని నా ప్రార్థన.... మే గాడ్ బ్లెస్స్ యు....
మీ ఇద్దరి సంభాషణ చాలా బాగుంది అక్క 👌
Vidio chala bagunde akka amamma matalu chala bagunai😊😊😊
బామ్మా ని చుస్తే బలే ముచ్చటగా ఉంది నాకు ఇలాంటి బామ్మా ఉంటే బాగుండు శ్రీదేవి గారు మీరు అందరికి మంచి చేస్తున్నారు ఆ భగవంతుడు మీకు ఎప్పుడు మంచి చేయాలనీ కోరుకుంటున్నాను 👌👌👌🙏🙏
Sridevigaru really super andi👌👌👌💐💐
బంగారు తల్లి శ్రీదేవి నీలాంటి వాళ్ళు ఊరికి ఒక్కరు ఉంటే చాలు ..🙏🙏🙏
సొంత బామ్మ కి మాట్లాడడానికి టైం లేదు మనవాళ్ళకి మనవరాళ్లకు నువ్వు దేవత ఒక చానా ఓపిక ప్రేమ అన్నీ ఉన్నాయి నీలో
శ్రీ దేవి గారు నమస్తే అండి మీ మంచి మనస్సు కు శతకోటి వందనాలు మిమ్మల్ని భగవంతుడు చల్లగాచూడాలి తల్లి
Really ur great sreedevi garu
శ్రీదేవి మేడం గారు అండి నమస్కారమండి మా అమ్మ వాళ్ళ అక్క మా ఇంట్లో మేము అన్నం పెట్టిన ఏది ఇచ్చినా తినదు ఆమె బాగా ఉన్నవాళ్లు మీరు ఎంత ఉన్నా ఎంతమందికి సాయం చేసిన ఒక గిరిజన కుటుంబంలో వాళ్ళ అన్నం తింటున్నారు గ్రేట్ మేడం మీ మనసు విశాలమైనది మీ ప్రేమ కలుషితం లేని ప్రేమ❤❤❤❤❤❤❤❤
సూపర్ ఇలాంటి నిరుపేదలకు మారందరినో ఆడుకోవాలని ఆశిస్తూ ❤❤❤all ది best sister
శ్రీదేవి సూపర్,, మామ్మ డబుల్ సూపర్. శ్రీదేవి ముడి సరుకులు supply చేస్తే మామ్మ వండి పెట్టింది. మొత్తం ఎపిసోడ్స్ అన్నిటిలో బెస్ట్ వీడియో. ఆపెట్టే బుద్ధి వల్లే మామ్మ అంత సంతోషం గ వుంది.
Sridevi gaaru meelantivallu okkaru vunna chalu Andi kani mimmalni chusi chala mandhi nerchukovali ,ela vallaki velinantha varaku, Leni vallaki , avasaram vunnavallaki help cheyyali Ani manasu purthiga korukuntunna ❤
దేవుడు నిన్ను మీ కుటుంబాన్ని చల్లగా చూస్తాడు అమ్మ చెల్లమ్మ 💐🙏🏻
అక్క శ్రీదేవి అక్క మీరు మీ పిల్లలు 100 సంవత్సరాల అక్క ఆ దేవుని కోరుకుంటున్నాను అక్క
Miru 100 💯. Chalaga santhosam ga manche arogam ga uvanddale ❤❤❤ God bless you 🙏🙏🙏🙏
Spr akka nuvv..elanti vallaki a kalmasam undadhu..valla daggaraku vellali kani valla sontha valla laga chusukuntaru.nenu vellanu chala chotlaku..❤❤❤ good job akka
అక్క మీరు ఎంతో మందికి హెల్ప్ చేస్తూన్నారు మీరు చాలా మంచి వారు❤❤❤
Hii mam miru chese sahayam chala gopathi god bless u
Super akka nuvvu....చాలా మందికి సహాయం చేశావు అక్క నువ్వు...i love you akka...Allah always blessings for you ....
అక్క నువ్వు ఎక్కడున్నా నిండు నూరేళ్లు సలాగా ఉండాలి అక్క 🙏🙏🙏🙏🙏
శ్రీదేవి అక్క నీ మనసు ముందు ఆకాశం కూడా చాలా చిన్నది.
బామ్మ నవ్వు కి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్
😅
,@@GSarath-eo9mt🎉h4ou😂
You are doing good
మీ లాంటి వారు ఉంటే ఇండియాలో పేదరికం వుండదమ్మా 🎉 thanks 🙏🙏🙏🙏🙏🙏🙏
Meeru గొప్పవారు మేడం,చిరాకు పడకుండా అందరితో బాగుంటారు కన్నకుతురులా వుంటారు వాళ్లకు హెల్ప్ చేస్తున్నారు దేవుడు దివేనలు మీకు ఎల్లప్పుడూ వుంటాయి
Akka nuvvu chala manchi ammayi nilanti ammayilu unte prepanchame mariponthundi🙏🙏🙏🙏❤️❤️🔥
Aa bhamma prematho vandatam great meeru manchi mansutho thinatam great andi ..... devudu eppudu meeku thodu ga vundali ani korukutunna 🙏🏻
జూనియర్ మదర్ తేరిసా, God bless you ra ❤ Sreedevi.
Plz mother Teresa tho polchadddu
Mother terisaa ki sridevi gariki polikenti sridevi garu is great homen been
@@RevathiKambaluru-i1y ఎందుకని మదర్ థెరిస్సా కాదు
Plj riplye
mother Theresa's inventions were bad. Very few people know this fact .Sridevi Garidi pure service.
E vidio chusthunanthasepu navvuthune vunnanu anni video's lalo the best video idi antha kastam lo kuda bamma entha happy ga navvuthunnaro ❤🙏🏼🙏🏼😍
God bless you Talli.Daivam manusha rupena... Antaru...meera okaliving example.❤
నాకు చాలా నచ్చింది అక్క ఈ వీడియో సూపర్ అక్క నువ్వు l love you ❤❤ akka
Again Ms Sridevi garu ...touching the hearts of people with her kind heart towards old ...God bless to Mr. Sridevi garu....
మీ మంచి మనసుకి ధన్యవాదాలు తల్లి 🙏🙏🙏🙏
Very nicely helped, this all must do whoever have the strength to give and help should definitely do. 🙏🙏🙏
హుషారు బామ్మ ,
చలాకి మనవరాలు (శ్రీదేవి).
బామ్మ ని చూస్తే బలే నవ్వొస్తుంది భలే మాట్లాడుతుంది శ్రీదేవి అక్క నువ్వు కూడా మాట్లాడుతావు అక్క 🥰👍🏻👍🏻
మామ్మ చాలా హుషారుగా ఉంది. గిరిజన మహిళలచేతి వంట చాలా రుచి కరంగా ఉంటుంది.
చాలా బాగా చెప్పారు మేడం...మా ఊరి పక్కన వచ్చిన నందుకు చాలా థాంక్స్ మేడం
ఎంతో మందికి అన్నం పెట్టిన అక్కకి నువ్వు అన్నం పెట్టావ్ బామ్మ 🙏🙏🙏🙏🙏
Bagarusega u nda’bagatu nu
@@BuddaChinnammulu🥔
Okk 😊😊😊😊
Love you so much bamma tqu somach 💕❤️💟💝❣️💓🙏🙏
శ్రీదేవి మేడం ముందుగా మీలాంటి వారికి నా హృదయ పూర్వక 🙏🏻🙏🏻నిజంగా మీరు great మేడం
బామ్మ గారు శ్రీదేవి మేడమ్ గారు చల్లగా ఉండాలి మీరు 🙏🙏🙏
Nice Amma Sridevi garu¿ Good services you are doing .So appreciatable. May GOD BLESS YOU .
Super శ్రీదేవి గారు , ఆ ముసలావిడ చాలా హుషారుగా వుంది.మీ ఇద్దరి సంభాషణ నేను నవ్వుకున్నాను😂.
బామ్మ నువ్వు అందంగానే ఉన్నావ్ శ్రీదేవి కంట అందంగా ఉన్నావ్ అక్క నువ్వు చేసే పనులు చాలా మంచిది ముసలి వాళ్ళ బాధలు కూడా మర్చిపోతారు నిన్ను చూస్తే నువ్వు వెళ్లి పదినిమిషాలు మాట్లాడేటప్పుడు కి ఇవాళ బాధలన్నీ మర్చిపోయి ఎంతో ఆనందంగా నవ్వుతారు వాళ్ళు నువ్వు సాయం చేసినా చేయకపోయినా ఒక్క క్షణంలో లన్ని మనస్ఫూర్తిగా నవ్విస్తూ
Me edhari madhya conversation 👌happy ga anipinchindhi, naaku kuda rasam annam thinnalanipindi.. 😋, All the best sister 🙏
Sridevi garu ur a greatest person thank you for helping poor people 🙏🙏🙏🙏
పెద్ద వాళ్ళ ప్రేమ చారు అన్నం అయినా అమృతం లాగా ఉటుంది
Akka nuvvu Dhevatha laa unnavu..Love you Akka... chala mandhi.. Different different gaa badhalu paduthunnavaallaki and main senior citizens ki help cheyyadam...chala chala manchiga undhi🙏🙏🙏 ... super akka.. keep it up
Amma sri Devi superrrrrrr superrrrrrr ,bamma ki God bless, thank you thalli
మీరు చేసే సహాయం వారికి ఒక వరం. హ్యాట్సాఫ్ మేడం 🙏
Hahahha... Bhale undhi... Nice... Bamma energy adhiripoyindhi... God may bless you Akka ❤ u r my inspiration and also my family member...
నా లైఫ్ లో వీడియో సిప్ చియ్యకుండా చూసిన వీడియో శ్రీదేవి అక్క వీడియోస్ మాత్రమే మీలో ఎంతమంది చూస్తున్నారు
Elanti manchu manasu ,kalmasham leni prema tho preminche nee lanti ammayi undabatte enka ee lokam santhosham,prema navi brathiki unnayi
Bamma ,je meeru manamarali la vellaru bamma daggaraku
Hats off Sridevi chelli❤❤❤❤
God bless you ra thalli
Love you amma
ఎంతోమందికి అన్నం పెట్టిన అక్క మీ ఇంట్లో అన్నం తింటుంది అవ్వ చాలా అదృష్టం మన పేద వాళ్ళ ఇంట్లో తినడం అక్క నువ్వు నిండు నూరేళ్లు చల్లగా బ్రతకాలి ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను 🙏
Grate job sridevi garu really iam frowd of you 👏 💯👍👌🙏🏻🤝God bless 🙌 you tangipp jeevitam
అమ్మ శ్రీదేవి గారు మీ సేవా కు నేను చాల చాల ధన్యవాదములు మీకూ మీ కుటుంబ సభ్యులకు ఆ శ్రీరామరక్ష ఎప్పుడూ వుండాలని కోరుకుంటున్నాను
అక్కా నువ్వు ఇప్పుడు ఎలా నవ్వుతో నవ్వుతూ ఉండాలి అక్క 🙏🙏🙏🙏
సూపర్ అక్క మీరు ఇంకా ఎట్లా పనులు ఎన్నో చేయాలని ఆ దేవుని కోరుకుంటున్నాను
One of the best video in recent times.. Keep up sridevi garu
ధన్యవాదాలు చెల్లెమ్మ ❤❤నీ జన్మ ధన్యమైంది. ఇంతకన్నా నాకు మాటలు రావటంలేదు తల్లి ❤❤
Sri devi.nuvvu chesthunna seva matalatho saripettukovalemu...u really done it n ur already proved it always...god bless you always....🙏🙏🙏🙏🙏
Tqs akka your really God gift for poor peoples.. 🥲🙏
బామ్మ నవ్వు ఎంత బాగుందో...
Me voice me helping nature chala beautiful Sridevi garu
అవ్వ ఇంటికి చుట్టాలు వచ్చారు అని కాకుండా నా సొంతం మనవరాలు వచ్చింది అన్నట్టుగా పనులు పురమాయించడం , సర్దుకుని తినడం నేర్పించడం అన్ని బాగా చెప్తుంది అమాయకంగా పచ్చడి ఉంది కదా అనవసరంగా చారు చేశాను అనడం సంత మనవరాలు తో ఉన్నట్టుగానే ఉంది అక్క అవ్వ చాలా ముద్దుగా ఉన్నావ్ అవ్వ ❤❤ అందరికీ అన్నం పెట్టే శ్రీదేవికి అన్నం పెట్టింది సూపర్ 👌
ఆ బామ్మ కళ్ళలో తెలియని ఆనందం కనిపిస్తుంది.. హ్యాట్సాఫ్ శ్రీదేవి మేడం 🙏🏻🙏🏻🙏🏻