అందరికీ నమస్కారం🤗🙏.నాకు ఈ వీడియో ఎడిట్ చేయడానికి 3 కంప్లీట్ డేస్ పట్టింది.చాలా కష్టపడి అన్నీ వీడియోస్ వెతుక్కుని చేయాల్సి వచ్చింది.అందువల్ల నిద్ర లేదు.నేను కింద కామెంట్స్ అన్నీ చూస్తున్నాను.కొందరు అడిగిన సందేహాలకు రేపు ఉదయం సమాధానాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తాను.నాకు తెలియనివి అడిగి తెలుసుకుని చెప్తాను.ఇవాళ కాస్త విశ్రాంతి తీసుకుంటాను.వెంటనే స్పందించలేదు అని భావించవద్దని మనవి.అర్ధం చేసుకుంటారు అనుకుంటున్నాను.ధన్యవాదములు 🤗🙏
Meeru enthoo chakkaga , entho samskaram ga matladatru madam. Takkuva matladataru , ekkuva info istaaru. Perfect channel to watch. Less noise - more info.👏👏👏
బిందు గారు, మీ అభిరుచులు, మీ జీవన విధానం చాలా చాలా బాగుంటాయి, నాక్కూడా చాలా ఇష్టం ప్రకృతి దానితో సహజీవనం అంటే, అందుకే మీ వీడియోస్ చాలా చూస్తూ ఉంటాను, చాలా సింపుల్ గా ఉంటారు మీరు, మంచి ఆలోచన విధానం, చాలా సంతోషం అమ్మ, God bless you Bindu.
మీరు గ్రేట్ 🙏👍. కుళ్ళు కుతుత్రాలు అసూయా ద్వేషం కాలుష్యం వున సమాజానికి దూరంగా పచ్చని పొలం లో ఇల్లు కట్టుకొని హ్యాపీ గా వున్నారు . పట్టణ సమాజం లోకి అసలు రావద్దు.all the best for future videos ❤️❤️❤️
Sister knowledge wise and Communication wise, you always impressed me with every video. Take above 💐💐 for your dedication, Vision, Thought process and Inspiration.
Akka your always something special to me, me house video chusi nenu tesukunna new house lo mothham me kitchen theme ne fallow ayyanu, ippudu inkoka manchi vishayam share chesaru, tq so much akka.. Me clarity , open mind me look ,anni naku baga nachhutayi..❤❤❤meku support isthunna ma brother ki na side nundi oka like😘
Thank you Bindu, very useful information. We have contacted Safdar for extension of our farm house. Appreciate your patience and efforts to produce this content.
❤మీ గురించి చెప్పడానికి అసలు మాటలే లేవు మేడం. నేను ఫస్ట్ అనుకోకుండా ఒక వీడియో చూశాను మీది దాని ప్రకారం ఇప్పుడు కనీసం ఒక పది వీడియోలు పైనే చూశాను ఎందుకంటే మీరు చేసే విధానం మీ ఐడియాలజీ మీ మాట తీరు మొత్తం అన్ని కలుపుకుంటే సూపర్ మేడం ఒక పని అనుకుంటే అది చేయడానికి టైం పడుతుందని కాదు కానీ ఫుల్ ఫీల్ చేయడానికి మీరు ఎంతగా కష్టపడ్డారు సమయం లేకపోయినా అని చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది❤
Hello, I have been following your videos for a very long time. I really like the content and is super informative. This video is at a different level. Loved the complete video. Really appreciate the effort you put in to organise the content and the details. Keep doing the amazing work!!
Just wowww ,what an explanation bindu garu ,you have almost given every piece of information with clarity ,oka rough estimation of final cost for this whole construction chepthara pls
Bindu garu...... Anni dandallu pettina thakkuve meeku.......matallu ravvu me videos chustunte......... Ella vundali .. Alla vundali anni anukovadame kani cheyalemu..... Kani meeru🙏🙏🙏🙏🙏🙌👏🤝👍great... I like bindu😇
Your efforts are very appreciated sister. Your love towards nature and animals is good. Your telugu speaking is nice. I was waiting for this video ... All the best sister.
I was waiting for this video from so long. thank you so much for sharing with detailed explanation. Please share total amount you spent for this? I am planning to construct house with low budget. It will be great help for me. thanks in advance.
Great thought process and elegant design, thanks for sharing the idea, we have a similar problem and this video helped us a lot. One doubt I have is how about the roof ? Since cement boards are used how about water proofing, not sure you mentioned if you are going to put a concrete slab on top?
I was missing seeing gangs in the whole video, happy to see her by the end of the video. May you enjoy this house and live life fullest and see satisfactory yields
Take rest ,Superb Bindugaru Good idea, good implementation,great that you could find good workers this time even though the environment given some difficulties... And you have explained it very well with clean and clear ఈ information నీ తెలుసుకోవాలంటే ఇట్ would cost anything But thankyou for the information . Thank you
నమస్తే అండీ.థాంక్యూ సో మచ్.అవునండీ మీరు అన్నది నిజమే సరయిన సమయానికి వచ్చి మన పనిని పూర్తి చేసేవారు దొరకడం ఈ రోజుల్లో చాలా కష్టమై పోయింది.మాకైతే అక్కడ ఇంతకుముందు ఏ ఒక్క చిన్న పని జరగాలన్న దాదాపు ఒక యుద్ధమే జరగాలి.అంత కష్టం.ఫస్ట్ టైం ఎందుకో కానీ ఈసారి మాకు అందరూ బాగా పని చేసే వారు దొరికారు.అందుకే ప్రతి ఒక్కరిని కృతజ్ఞతా పూర్వకంగా మెన్షన్ చేశాను.ఒక్క క్రేన్ ఆపరేటర్ గారిని మిస్ చేశాను. నిదరలేక ఆ పిచ్చిలో ఎలాగో ఎడిట్ చేశాను అండీ.చివరికి చూస్తే అది మర్చిపోయాను అని గ్రహించి చాలా బాధపడ్డాను. నేను ఏదైనా కొనాలన్నా ఇన్ఫో కావాలి నాకు ఎప్పుడు క్లియర్ ఇన్ఫో ఇచ్చేవారు దొరకరు అండీ..ఎవరైనా చెప్పేవారు ఉంటె బాగుణ్ణు అనుకుంటాను.కానీ చచ్చినట్లు 100 రకాలు కాదు 1000 రకాలుగా ఇన్ఫో సేకరిస్తాను. ఒక విధంగా అది కూడా మంచిదే లే అండీ. మన స్వంత సేకరణ లో ఇంకాస్త ఎక్కువే తెలుసుకుంటాము.కానీ నాకులా ఇంకెంత మంది సమయం లేక ఇన్ఫో దొరక్క విసుగ్గా ఉంటారో అని అలోచించి నప్పుడు ఇలా చెప్తే యూస్ అవుతుంది.కొంత టైమ్ ఆదా అవుతుంది అని భావించి ఇలాంటి వీడియోస్ పెడుతూ ఉంటాను అండీ.అది కొంతమందికి ఉపయోగపడిన ఐ ఫీల్ రియల్లీ హ్యాపీ.😊🙏
మళ్ళీ నాకు రిప్లై ఇస్తారని అనుకోలేదు Thank you very much Oo అలాగ.. Editing is good Bindu garu..take care of your health.. మీరు చెప్పింది నిజమే... మనకి మనమే తెలుసుకుంటే ఎక్కువ తెలుసుకుంటాం. కానీ అనుభవ పూర్వకంగా తెలుసుకున్నది వేరు..... మీరు అనుభవ పూర్వకంగా తెలుసుకున్న సంగతులను మాకు తెలుపుతున్న అందుకు thanku
@@BLikeBINDU మేడం మీరు పొలం కొనడానికి ఎలాంటి చెక్స్ చేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని మీద ఎదో ఒక బ్లాగ్ ఆర్టికల్ రాసినట్లు గుర్తు ఉంది. బుక్ మార్క్ చేసి పెట్ట బట్ మిస్ అయింది. ఒకసారి ఆ లింక్ ఉంటె షేర్ చేస్తారా ?
అవునండీ ఆ మాట ముమ్మాటికీ నిజం.సమయానికి డబ్బు చేతిలో ఉన్నా సరిగ్గా పని చేసి పెట్టగలిగే వారు లేకపోతే చాలా కష్టం. ఈసారి ఎందుకో ప్రతి ఒక్కరూ మాకు చాలా సహకరించారు. అందుకే అందరి పేరు చెప్పాను. ఒక్క క్రేన్ ఆపరేటర్ గారిని మర్చిపోయాను.అది గ్రహించి బాధపడ్డాను.వారు కూడా రోజంతా ఉండి సహనంగా హెల్ప్ చేశారు.😊🙏
Hello Bindu garu. After long time i m messaging after seeing this full video without even dragging for 1sec. Very well planned construction and appreciate your dedication. One question have you taken any permission for such construction from govt to keep it formal. Or is it not required just for my knowledge. Keep rocking as always. 🙏👍
#17:50 మీ వెనకాల బొప్పాయి చెట్లు పండూబారి పోయాయి అలా జరగటానికి కారణం సూర్యకాంతి భూమి మీద పడక పోవటం మరియు కింద గడ్డి బాగా పెరిగిపోవటం వలన, తాటి బెల్లం ఉంది కదా 1ఎకరం పొలానికి 5kg తాటి బెల్లం water లో 6 రోజులు నానబెట్టి సూర్యకాంతి పడకుండా పెట్టండి తర్వాత 500ml ఆ బెల్లం వాటర్ ని స్ప్రే చేయండి దోమకి మరియు పండూబారిన ఆకులకి మంచిగా పనిచేస్తుంది ధన్యవాదములు 🙏
నమస్తే అండీ నిజమే అండీ చూస్తుండగానే పచ్చగా అందంగా ఉన్న చెట్లన్నీ పండుబారి పోయాయి.దీనికి కారణం మీరు అన్నట్లుగా సూర్య రశ్మి తక్కువ అవడం వల్ల ఒక్క రోజు కూడా వదలకుండా పడిన వర్షాలకు నీరు అధికంగా నిలవడం వల్ల మరియు గడ్డి పెరిగి తెల్ల దోమల వల్ల వైరస్ కూడా వ్యాపించింది.ఏదైనా స్ప్రే చేయాలి అన్నా కూడా స్ప్రే చేసిన ఓకే 15 నిమిషాలకో అరగంటకో వర్షం పడుతుంది.10000ppm నీమ్ ఆయిల్ తెచ్చి సిద్ధంగా పెట్టాను. ఇక వాన ఆగడమే తరువాయి అండీ .ఏది ఏమైనా మీరు వెనుక ఉన్న తోట ను గమనించి నందుకు సంతోషం అండీ.ధన్యవాదములు 🤗🙏
@@BLikeBINDU నాకు తెలిసిన దాన్ని మీకు తెలియపరిచా అండి సేంద్రియ వ్యవసాయం చేయాలని మీ ప్రయత్నానికి ఏదో నా ఉడతా భక్తి సహాయం ధన్యవాదాలు అండి 🙏 మీ సమయాన్ని నా కామెంట్ కి వెచ్చించి నందుకు 🙂
Really nice explanation to understand, and it's informational too. And I want to thank you Akka for your realtime example to restore my mother's memory house.. and to make it as monument 👏👏👏👏
Just wow Bindu Garu. We have a dream of constructing a farm house in a peaceful location surrounded by greenery. The idea of iron structure is too good and very useful. Thanks and Good luck.
UR S THAUGHTS WAS VERY AMAGING,,, .... CHALA ROJULANUNCHI NENU ELANE KATTALI ANI MIND LO UNDHI,,,MI VIDEO CHUSINA TARVATA NAKU OKA MANCHI CLARITY VACHIDHI ... THANQ
Wah... Bindu garu, Very innovative & Beautiful.. This video shows your passion... Your narrating the Video is extraordinary.. Do regular Videos on Farm, Farm houses or on any of ur intrested topics... All the best 👍
అందరికీ నమస్కారం🤗🙏.నాకు ఈ వీడియో ఎడిట్ చేయడానికి 3 కంప్లీట్ డేస్ పట్టింది.చాలా కష్టపడి అన్నీ వీడియోస్ వెతుక్కుని చేయాల్సి వచ్చింది.అందువల్ల నిద్ర లేదు.నేను కింద కామెంట్స్ అన్నీ చూస్తున్నాను.కొందరు అడిగిన సందేహాలకు రేపు ఉదయం సమాధానాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తాను.నాకు తెలియనివి అడిగి తెలుసుకుని చెప్తాను.ఇవాళ కాస్త విశ్రాంతి తీసుకుంటాను.వెంటనే స్పందించలేదు అని భావించవద్దని మనవి.అర్ధం చేసుకుంటారు అనుకుంటున్నాను.ధన్యవాదములు 🤗🙏
మొత్తం ఖర్చు ఎంత అయింది బిందు గారు
Supar bindugaaru nenu first time chustunnanu thanks for information
Hi dear ...no words ..yela appreciate Cheyalo, mee 0pikaki, idea's ki joharlu...n so happy .mee dreams anni full fill avvali..god bless u..tc..🤗🤗bi
Meeru enthoo chakkaga , entho samskaram ga matladatru madam.
Takkuva matladataru , ekkuva info istaaru.
Perfect channel to watch. Less noise - more info.👏👏👏
Ok
ప్రకృతిలో లీనమై బ్రతకాలన్న మీ ఆలోచన అభినందనీయం.
Please advise what is the total cost incurred for this beautiful innovation including all the expenses.
బిందు గారు, మీ అభిరుచులు, మీ జీవన విధానం చాలా చాలా బాగుంటాయి, నాక్కూడా చాలా ఇష్టం ప్రకృతి దానితో సహజీవనం అంటే, అందుకే మీ వీడియోస్ చాలా చూస్తూ ఉంటాను, చాలా సింపుల్ గా ఉంటారు మీరు, మంచి ఆలోచన విధానం, చాలా సంతోషం అమ్మ, God bless you Bindu.
ఇల్లు కట్టుకోవాలని కల ప్రతి ఒక్కరికి ఉంటది ఓ మధ్యతరగతి కుటుంబం ఈ రకమైన ఇల్లు కట్టుకోవాలి మీ ద్వారా తెలుసుకోవడం చాలా బాగుంది.
మీరు గ్రేట్ 🙏👍. కుళ్ళు కుతుత్రాలు అసూయా ద్వేషం కాలుష్యం వున సమాజానికి దూరంగా పచ్చని పొలం లో ఇల్లు కట్టుకొని హ్యాపీ గా వున్నారు . పట్టణ సమాజం లోకి అసలు రావద్దు.all the best for future videos ❤️❤️❤️
అబ్బో .. ఇదేదో బావుందే .. సూపర్ ఐడియా
I am an Engineer. మీ ప్రయత్నం ఒక వైవిధ్యం. అంతే. మీ శ్రద్ధ కి వీడియో కి అభినందనలు.
Beautiful. Thanks for sharing lot of ideas and information
Sister knowledge wise and Communication wise, you always impressed me with every video. Take above 💐💐 for your dedication, Vision, Thought process and Inspiration.
suuper
Wow .great video.chaala new things telusukunaanu mi video chusi..nature is superb .
Mee manchi manasuki andaru manchiga work chese Valle dorikaaru... Chaala kastam kanipisthundi ee video lo ❤️
28:59 meeeeru Genius mdaaaam G 🌛🍷👻🐼👽💚
Wow.... What a patience, understanding, thinking level of both of u are awesome...lot more learn from u Bindu garu
Akka your always something special to me, me house video chusi nenu tesukunna new house lo mothham me kitchen theme ne fallow ayyanu, ippudu inkoka manchi vishayam share chesaru, tq so much akka.. Me clarity , open mind me look ,anni naku baga nachhutayi..❤❤❤meku support isthunna ma brother ki na side nundi oka like😘
555
Very nice explanation Andi
Nijayithiga explain chesaru. Thank you madam
Very productive...completely .. thank you bindu
surper madam... chaala baaga chepparu... chaala chaala bagundi... me idea
Thank you Bindu, very useful information. We have contacted Safdar for extension of our farm house. Appreciate your patience and efforts to produce this content.
Mee alochanalu ki hat's off Bindu garu
Chala chakkaga vivarinchaaru
Excellent Bindu garu , you are highly skilled and explained to the core. I live in the US and I have a similar passion to have a built-in future.
❤మీ గురించి చెప్పడానికి అసలు మాటలే లేవు మేడం. నేను ఫస్ట్ అనుకోకుండా ఒక వీడియో చూశాను మీది దాని ప్రకారం ఇప్పుడు కనీసం ఒక పది వీడియోలు పైనే చూశాను ఎందుకంటే మీరు చేసే విధానం మీ ఐడియాలజీ మీ మాట తీరు మొత్తం అన్ని కలుపుకుంటే సూపర్ మేడం ఒక పని అనుకుంటే అది చేయడానికి టైం పడుతుందని కాదు కానీ ఫుల్ ఫీల్ చేయడానికి మీరు ఎంతగా కష్టపడ్డారు సమయం లేకపోయినా అని చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది❤
Hello, I have been following your videos for a very long time. I really like the content and is super informative. This video is at a different level. Loved the complete video. Really appreciate the effort you put in to organise the content and the details. Keep doing the amazing work!!
Very informative....
Meru chalabaga ardham iala cheptharu great andi miru miru prathisari kothaga maku theliyani vishayam maku cheptharu clearga chupisharu thank you so
Waiting for this Video from so long time Thanks Bindu garu
Great stuff Bindu Garu
Just wowww ,what an explanation bindu garu ,you have almost given every piece of information with clarity ,oka rough estimation of final cost for this whole construction chepthara pls
Bindu garu...... Anni dandallu pettina thakkuve meeku.......matallu ravvu me videos chustunte......... Ella vundali .. Alla vundali anni anukovadame kani cheyalemu..... Kani meeru🙏🙏🙏🙏🙏🙌👏🤝👍great... I like bindu😇
Your efforts are very appreciated sister.
Your love towards nature and animals is good. Your telugu speaking is nice.
I was waiting for this video ...
All the best sister.
థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏🙏
@@BLikeBINDU price
Tq soo much mam madi rekula illu varsham vachinappudu ibbandi aindi meru chala manchi information icharu tqqq
Gave lot of ideas and information bindu. I can use whenever I want. Thanks for your effort to explain and show us in detail. 🙏😊
Hi Bindu Garu! Pleasant surprise that you are here with other Bindu. When I started seeing this video, I thought of you only. Both Bindus are great.
Hi Bindu garu
Namaste andee😍😊🙏, Thank you so much..
చాలా బాగుంది ఇల్లు కంప్లీట్ అయ్యాక ఇంకో వీడియో చేయండి
I was waiting for this video from so long. thank you so much for sharing with detailed explanation. Please share total amount you spent for this? I am planning to construct house with low budget. It will be great help for me. thanks in advance.
Amma, Thank you!!!! Great Effort And Excellent Information!!!!
Excellent planning and execution, Bindu garu. Very informative and you are Mrs.Perfect in Design.
Hello andi..how are you? Thank you so much😊🙏
Sister motham amount entha ayyindhi please cheppanddi nenu kuda chepichukovali
Cost cheppandi plz
Chala bagundi construction. Location excellent
Great thought process and elegant design, thanks for sharing the idea, we have a similar problem and this video helped us a lot. One doubt I have is how about the roof ? Since cement boards are used how about water proofing, not sure you mentioned if you are going to put a concrete slab on top?
THANK YOU VERY MUCH FOR MAKING THIS VIDEO DETAILED AND INSPIRING TO MAKE OUR OWN SOON THANKS
Total ఖర్చు ఎంత అయ్యిందో తెలిపే video చేస్తారని ఆశిస్తూ 👍
Yes
Impressive and innovative Bindu sister
I was missing seeing gangs in the whole video, happy to see her by the end of the video. May you enjoy this house and live life fullest and see satisfactory yields
Nice and very polite and very pleasant and overall SUPERB
Take rest ,Superb Bindugaru
Good idea, good implementation,great that you could find good workers this time even though the environment given some difficulties...
And you have explained it very well with clean and clear
ఈ information నీ తెలుసుకోవాలంటే ఇట్ would cost anything
But thankyou for the information .
Thank you
నమస్తే అండీ.థాంక్యూ సో మచ్.అవునండీ మీరు అన్నది నిజమే సరయిన సమయానికి వచ్చి మన పనిని పూర్తి చేసేవారు దొరకడం ఈ రోజుల్లో చాలా కష్టమై పోయింది.మాకైతే అక్కడ ఇంతకుముందు ఏ ఒక్క చిన్న పని జరగాలన్న దాదాపు ఒక యుద్ధమే జరగాలి.అంత కష్టం.ఫస్ట్ టైం ఎందుకో కానీ ఈసారి మాకు అందరూ బాగా పని చేసే వారు దొరికారు.అందుకే ప్రతి ఒక్కరిని కృతజ్ఞతా పూర్వకంగా మెన్షన్ చేశాను.ఒక్క క్రేన్ ఆపరేటర్ గారిని మిస్ చేశాను. నిదరలేక ఆ పిచ్చిలో ఎలాగో ఎడిట్ చేశాను అండీ.చివరికి చూస్తే అది మర్చిపోయాను అని గ్రహించి చాలా బాధపడ్డాను. నేను ఏదైనా కొనాలన్నా ఇన్ఫో కావాలి నాకు ఎప్పుడు క్లియర్ ఇన్ఫో ఇచ్చేవారు దొరకరు అండీ..ఎవరైనా చెప్పేవారు ఉంటె బాగుణ్ణు అనుకుంటాను.కానీ చచ్చినట్లు 100 రకాలు కాదు 1000 రకాలుగా ఇన్ఫో సేకరిస్తాను. ఒక విధంగా అది కూడా మంచిదే లే అండీ. మన స్వంత సేకరణ లో ఇంకాస్త ఎక్కువే తెలుసుకుంటాము.కానీ నాకులా ఇంకెంత మంది సమయం లేక ఇన్ఫో దొరక్క విసుగ్గా ఉంటారో అని అలోచించి నప్పుడు ఇలా చెప్తే యూస్ అవుతుంది.కొంత టైమ్ ఆదా అవుతుంది అని భావించి ఇలాంటి వీడియోస్ పెడుతూ ఉంటాను అండీ.అది కొంతమందికి ఉపయోగపడిన ఐ ఫీల్ రియల్లీ హ్యాపీ.😊🙏
మళ్ళీ నాకు రిప్లై ఇస్తారని అనుకోలేదు
Thank you very much
Oo అలాగ..
Editing is good Bindu garu..take care of your health..
మీరు చెప్పింది నిజమే...
మనకి మనమే తెలుసుకుంటే ఎక్కువ తెలుసుకుంటాం.
కానీ అనుభవ పూర్వకంగా తెలుసుకున్నది వేరు.....
మీరు అనుభవ పూర్వకంగా తెలుసుకున్న సంగతులను మాకు తెలుపుతున్న అందుకు thanku
@@BLikeBINDU మేడం మీరు పొలం కొనడానికి ఎలాంటి చెక్స్ చేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని మీద ఎదో ఒక బ్లాగ్ ఆర్టికల్ రాసినట్లు గుర్తు ఉంది. బుక్ మార్క్ చేసి పెట్ట బట్ మిస్ అయింది. ఒకసారి ఆ లింక్ ఉంటె షేర్ చేస్తారా ?
చాలా బాగుంది బిందు గారు. ఎవరైనా construct చేసుకోవాలంటే అర్థం అయ్యేలా చెప్పారు. Nice
థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏
మీకు సహాయ సహకారాలు అందించిన అందరికి ధన్యవాదాలు...
డబ్బులు ఉన్న మనుషులు తో పని చేయించుకోవడం చాలా కస్టం.
మంచి మనుషులు దొరికారు మీ కుటుంబానికి. 🙏🙏🙏
అవునండీ ఆ మాట ముమ్మాటికీ నిజం.సమయానికి డబ్బు చేతిలో ఉన్నా సరిగ్గా పని చేసి పెట్టగలిగే వారు లేకపోతే చాలా కష్టం. ఈసారి ఎందుకో ప్రతి ఒక్కరూ మాకు చాలా సహకరించారు. అందుకే అందరి పేరు చెప్పాను. ఒక్క క్రేన్ ఆపరేటర్ గారిని మర్చిపోయాను.అది గ్రహించి బాధపడ్డాను.వారు కూడా రోజంతా ఉండి సహనంగా హెల్ప్ చేశారు.😊🙏
Chala bhagundi akka vedio. Mee vedios chala interesting untai. I like you akka
Mam .. nice idea .. may I know total cost for this pattern of setup including everything
Mi opika,mi aloochana vidhanam chala ante chala bagundi.chala baaga vivarincharu
మళ్లీ పార్ట్ 2 చేయండి బిందు గారు మొత్తం అయిపోయాక
Super perfectionist bindhu video bale ardhamaindhi
Hello Bindu garu. After long time i m messaging after seeing this full video without even dragging for 1sec. Very well planned construction and appreciate your dedication. One question have you taken any permission for such construction from govt to keep it formal. Or is it not required just for my knowledge. Keep rocking as always. 🙏👍
Hare Krishna Bindu chala bhaghundi mi eillu 👍👌naku chala santhoshamga anipinchidi Congratulations 👌
@B like Bindu: Hi.. may I know the total cost of construction for this house? I am planning for similar in my village.
Wonderful bindu garu me alochana super
Pls let us know how we focus on electric wiring and also earthing
Just want to check how we taken safety, as we used iron
make a earthing pit and run earthing from there, same as any other home, electrician can do
BAGUNDI
Wow..Your explanation is simply amazing ....
Life time of that iron structure and how much weight it can take ??
Very gd thinking and planning was gd mam awsome idea
#17:50 మీ వెనకాల బొప్పాయి చెట్లు పండూబారి పోయాయి అలా జరగటానికి కారణం సూర్యకాంతి భూమి మీద పడక పోవటం మరియు కింద గడ్డి బాగా పెరిగిపోవటం వలన, తాటి బెల్లం ఉంది కదా 1ఎకరం పొలానికి 5kg తాటి బెల్లం water లో 6 రోజులు నానబెట్టి సూర్యకాంతి పడకుండా పెట్టండి తర్వాత 500ml ఆ బెల్లం వాటర్ ని స్ప్రే చేయండి దోమకి మరియు పండూబారిన ఆకులకి మంచిగా పనిచేస్తుంది ధన్యవాదములు 🙏
నమస్తే అండీ నిజమే అండీ చూస్తుండగానే పచ్చగా అందంగా ఉన్న చెట్లన్నీ పండుబారి పోయాయి.దీనికి కారణం మీరు అన్నట్లుగా సూర్య రశ్మి తక్కువ అవడం వల్ల ఒక్క రోజు కూడా వదలకుండా పడిన వర్షాలకు నీరు అధికంగా నిలవడం వల్ల మరియు గడ్డి పెరిగి తెల్ల దోమల వల్ల వైరస్ కూడా వ్యాపించింది.ఏదైనా స్ప్రే చేయాలి అన్నా కూడా స్ప్రే చేసిన ఓకే 15 నిమిషాలకో అరగంటకో వర్షం పడుతుంది.10000ppm నీమ్ ఆయిల్ తెచ్చి సిద్ధంగా పెట్టాను. ఇక వాన ఆగడమే తరువాయి అండీ .ఏది ఏమైనా మీరు వెనుక ఉన్న తోట ను గమనించి నందుకు సంతోషం అండీ.ధన్యవాదములు 🤗🙏
@@BLikeBINDU నాకు తెలిసిన దాన్ని మీకు తెలియపరిచా అండి సేంద్రియ వ్యవసాయం చేయాలని మీ ప్రయత్నానికి ఏదో నా ఉడతా భక్తి సహాయం ధన్యవాదాలు అండి 🙏 మీ సమయాన్ని నా కామెంట్ కి వెచ్చించి నందుకు 🙂
Just excellent work bindhu garu
హలో బిందు గారూ ఎలా ఉన్నారు శారద గంగ బాగున్నారా
Bindhu mee videos lo oka genuinity vundhi....Super...
Naku baga nachindi... Chala mandi ammayilu meelanti ammayilanu inspiration ga teeskunte baguntundi
mee ideas supeerrr Bindu garu and meeru oka varganiki inspiration andi.
Wow super sister mi opika mi intrest very well chala kastapaduthunaru miru great
Good information and useful video bindhu thanks for sharing
Wow really wonderful
Good explanation and presentation. Watched full video because of it.
Very good idea Bindu garu. I am planing to construct 1000 sft farm house in chilkur. Your video is very helpful to me. Thank you.
Best work safdar bhai
Chaala bhagundi bindugaru
ధన్యవాదములు అండీ 😊🙏
Thank you bindu garu.... Very nice and informative video...... Chala chala bagundi......... Poornima
Good information. I liked it madam.👍
మీ video చూసి safder Ji కి 4 lakhs work ఇచ్చాను చాలా బాగా దగ్గర వుండి చేసారు
Nice video, nice information madam
Your explanation is good
chala manchi alochana manchi implimentaion bindhu garu meeru eppudu happy ga meeru anukundhi cheyyalani asistunnanu...
Nice design and fantastic idea... Sardar ji.. Ur great.... I will contact you soon... Thank you Bindu garu....
E video chusthunte tears vachayi me patience knowledge etc thanq bindhu Garu
Thank u for useful information
Really nice explanation to understand, and it's informational too. And I want to thank you Akka for your realtime example to restore my mother's memory house.. and to make it as monument 👏👏👏👏
Excellent video with practical job coverage .Never seen before such a wonderful effort
Super ga undhi me idea
Maku chala nachidi
Brelan
Mee alochana chala bagundi medam
Just wow Bindu Garu. We have a dream of constructing a farm house in a peaceful location surrounded by greenery. The idea of iron structure is too good and very useful. Thanks and Good luck.
Excellent presentation and i Subscribed
Bindu talli chala chala bagundi. Santhosham. God bless you and all.
మీ ఐడియా కి జోహార్లు , construction చాలా బాగుంది
Bindu meru chese prathi video chla manchi vishyalanu cheputharu
Super information.. I need to start
Nice information Bindugaru thank you
UR S THAUGHTS WAS VERY AMAGING,,, .... CHALA ROJULANUNCHI NENU ELANE KATTALI ANI MIND LO UNDHI,,,MI VIDEO CHUSINA TARVATA NAKU OKA MANCHI CLARITY VACHIDHI ... THANQ
Bindu garu nijam ga meeku hatsoff.
Super Bindu garu
Wah... Bindu garu,
Very innovative & Beautiful..
This video shows your passion... Your narrating the Video is extraordinary..
Do regular Videos on Farm, Farm houses or on any of ur intrested topics...
All the best 👍
Chala opikaga chakkaga vivarinchavu Bindu, bavundi nee dream house.
థాంక్యూ సో మచ్ అండీ 😊🙏
Mee ideas super bindu garu. Fabulous thinking bindu garu.me ideas me thoughts super
God bless u bhaavitaraalaku maargadarhikuraalavu taalli
Your an inspiration madam... Really its awesome.... Construction verey level lo vndhi
Brice Langston - Living Big In A Tini House 💚
Good idea and u idea will share to us is great thing.
Hi bindu garu mee videos chuste chalu mind relief avutundi.
హలో అండీ థాంక్యూ సో మచ్ అండీ 🙏🤗
Tq mam for u r reply.
Thank u sister. Giving information.