సుధాకర్ యాదవ్ గారు మేము చేసిన తప్పేంటి? Emerald Mithai Shop||Lower Tank bund

Поділитися
Вставка
  • Опубліковано 23 вер 2024
  • సుధాకర్ యాదవ్ గారు మేము చేసిన తప్పేంటి? Emerald Mitai Shop||Lower Tank bund
    SAVE office number
    6309111423
    Interested in Promoting Your Product /Bussiness in Back To Roots UA-cam Channel Reach out to us at "9052286688" for more details on:
    - Sponsorship opportunities
    - Product placements
    - Business collaborations
    - Advertising inquiries
    Welcome to "Back to Roots"
    Embracing a Healthy & Happy Lifestyle, Naturally
    Join us on a journey to rediscover the simplicity and beauty of nature. Our channel, "Back to Roots," promotes a holistic approach to living,
    1. Natural Farming: Cultivating life-giving food without harm.
    2. Cow-Based Farming: Leveraging the benefits of desi cow products.
    3. Natural Health: Nourishing body, mind, and spirit.
    4. Healthy Eating: Savoring wholesome, chemical-free food.
    Subscribe to "Back to Roots"
    Disclimer :-
    Copyright Disclimer under section 107 of the copyright act of 1976, allonce is made for "fairuse"for perposes such as cricticism, coment, news reloting, Teaching, Education Scholarship ans eesearch. Faie use is a use permitted by copyright statute that might otherwise be infringing...
    Channel Link:
    / @backtoroots1
    Facebook Page:
    www.facebook.c...
    #BacktoRoots #backtoroots

КОМЕНТАРІ • 401

  • @shankarbonu9456
    @shankarbonu9456 День тому +94

    మీరు ధర్మాన్ని నమ్ముకున్నారు. ఆ ధర్మమే మిమ్మల్ని రక్షిస్తుంది.

    • @backtoroots1
      @backtoroots1  День тому +5

      ధన్యవాదములు

    • @racharamesh4162
      @racharamesh4162 День тому

      DHARMAM MUSUGULO VUNNAVALLANI DHARUM RAKSHINCHADHU...BAKSHISTHUNDHI EDHO OKA ROOPUMLO..
      Emerald Mitai Shop is only meant for rich people...VijayRam garu commercial ga alochinchadum maani e samajum lo vuna pedha, madya taragathi vallani drustilo pettukuni manchipanulu cheyagalarani manavi..

    • @nagarjunasaich5063
      @nagarjunasaich5063 День тому

      @@racharamesh4162 ​⁠​⁠​⁠gaaru buying mithai is a choice , its a luxury item who want to gift it or have sweet tooth only will choose to purchase it , its not a compulsary good that everyone should have , if he was to be a commercial he wouldnt have given free paddy seeds to the farmers ..
      note :- given paddy seeds so many times for so many farmers to encourage them to natural farming you can ask the farming community who attended the classes at jeeyar ashramam in 2017 feb

  • @Billeshanmukha3992
    @Billeshanmukha3992 День тому +66

    త్రికరణశుద్ధిగా చేశినపనులకు దేవుడు మెచ్చును లోకము మెచ్చును🙏అన్నమయ్య కీర్తన.కాని ఇప్పుడు లోకంలో కొంతమందే మెచ్చుతున్నారు చాన మంచి వెనక్కి లాగుదామనే చూస్తారు విజయ్ రామ్ గారు🙏💚🌱🌾😊

    • @backtoroots1
      @backtoroots1  День тому +2

      గొప్పగా చెప్పారు, ధన్యవాదములు

  • @chiranjeevipusapati6889
    @chiranjeevipusapati6889 День тому +54

    విజయరామ్ గారు
    మీరంటే మాకు చాల గౌరవం
    మీ కృషి చాలాకాలంగా గమనిస్తున్నాము
    ఆంధ్రజ్యోతి వారి ప్రసరణకు కూడా ‘మంచి పనులను సమర్ధించండిగాని, స్థాయి తగ్గించుకోని’ మీ మీద అసత్యాలను ప్రచారంచెయ్యొద్దని సూచించాను. అందరి మనసులూ, ముఖ్యంగా శ్రీ సుధాకర్ యాదవ్ గారు శాంతించి, మీరు చేస్తున్న ఉత్తమ కార్యాలకు చేయూతనివ్వ వలసిందిగా, పరమాత్ముణ్ణి ప్రార్థిస్తున్నాను

    • @racharamesh4162
      @racharamesh4162 День тому

      Emerald Mitai Shop is only meant for rich people...VijayRam garu commercial ga alochinchadum maani e samajum lo vuna pedha, madya taragathi vallani drustilo pettukuni manchipanulu cheyagalarani manavi..

    • @nagarjunasaich5063
      @nagarjunasaich5063 23 години тому

      @@racharamesh4162​⁠​⁠​⁠gaaru buying mithai is a choice , its a luxury item who want to gift it or have sweet tooth only will choose to purchase it , its not a compulsary good that everyone should have , if he was to be a commercial he wouldnt have given free paddy seeds to the farmers ..
      note :- given paddy seeds so many times for so many farmers to encourage them to natural farming you can ask the farming community who attended the classes at jeeyar ashramam in 2017 feb

    • @naveenboddupally1610
      @naveenboddupally1610 20 годин тому

      అయ్యా, organic పద్ధతి లో పండించిన వస్తువులు కొంచం costly గా వుంటాయి, కల్తీ సరుకు చీప్ గా దొరుకుతుంది. తిరుపతి లడ్డు లో నెయ్యి కల్తీ లాగ.

  • @kpsudhakar
    @kpsudhakar День тому +21

    విజయరామ్ గారు, మీకు భగవంతుడు అలుపెరగని ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటాను. శుభం భూయాత్.

    • @backtoroots1
      @backtoroots1  19 годин тому +1

      ధన్యవాదములు

  • @srinivasmotadikela2367
    @srinivasmotadikela2367 19 годин тому +9

    మీకు వున్నంత ఓర్పు అందరికీ కలగాలని ఆశిస్తున్నాను. సుధాకర్ యాదవ్ గారు మీద మీరు చూపిస్తున్న సానుభూతిని ఆయన సాదరంగా ఆహ్వానించాలని కోరుకుంటున్నాను. ధర్మో రక్షతి రక్షతః.

  • @natural681
    @natural681 День тому +28

    కలియుగ ప్రత్యక్ష దైవాలు శ్రీ సుభాష్ పాలేకర్, శ్రీ ఖాదర్ వలీ, శ్రీ రాజీవ్ దీక్షిత్ గారు, విజయ రామ్ గారు❤❤❤❤😊🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️

    • @backtoroots1
      @backtoroots1  19 годин тому +1

      ధన్యవాదములు

  • @venugowdacrazy4421
    @venugowdacrazy4421 День тому +25

    మీ అభిప్రాయం కోసమే ఎదురుచూసాం 🫶🫶ఏది జరుగినా మన మంచికే ✅ రెట్టింపు వేగం తో ముందుకు వెళ్లడానికే జరిగింది 🙏

  • @kalasagaryellapu3751
    @kalasagaryellapu3751 День тому +18

    మీ పాతికేళ్ల సేవలను, మీ కీర్తిని సహించలేక పోయారు. సుధాకర్ యాదవ్ గారిలో ఈ వీడియో చూసినాక మార్పు రావాలి.

  • @lakshmiysr4658
    @lakshmiysr4658 День тому +22

    కలియుగం లో మంచి వారికి కష్టాలు తప్పవు కానీ చివరకు వారికి మనశ్శాంతి ఉండదు మీలాంటి వారికి మనశ్శాంతి ఆత్మ తృప్తి ఉంటాయి అండి మీరు సహనానికి మారుపేరు
    మీ లాంటి వారికి భగవంతుని ఆశీర్వాదము ఉంటుంది
    ధన్యవాదాలు అండి

  • @dineshchowdary3457
    @dineshchowdary3457 День тому +44

    మంచి చేసే వాళ్ళ మీదే అసూయ ఎందుకంటే వాళ్ళు చెయ్యరు ఒకళ్ళు చేస్తే ఓర్వలేరు

  • @narayanaswamysadhu
    @narayanaswamysadhu День тому +20

    మీకు అంత మంచి జరగాలని కోరుతున్నాను, జగన్మాత అనుగ్రహం కలగాలని కోరుతున్నాను

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh 23 години тому +12

    ఏమరాల్డ్ ఎప్పటికీ ఎమరాల్డ్ యే !!! ఎవ్వరూ ఏమానుకొన్నా ఏమారాల్డ్ నిత్య నూతనంగా , దిగ్విజయంగా ముందుకు సాగుతూనే ఉంటుంది !!!👍👍👍🙏🙏🙏

    • @backtoroots1
      @backtoroots1  19 годин тому

      ధన్యవాదములు

  • @subramanyamchenchu8874
    @subramanyamchenchu8874 День тому +28

    అందుకనే sir మనం,మన దేశం ఇలాంటి వారి వలన ఇంకా వెనక్కి పోతుంది

    • @backtoroots1
      @backtoroots1  День тому +1

      Thank you so much for your support

    • @narralalitha9633
      @narralalitha9633 22 години тому

      Great podcast. Open your eyes, Mr. Sudhakar Yadav. Don't defame others and keep up your dignity and reverence. Help others, if possible. May God bless you and give you a long life.

  • @chintuvkt
    @chintuvkt День тому +26

    రాముడి మీద నిందలు వేసే పాడు సమాజం ఇది. ఇంకేం మాట్లాడాలి అయ్యా.
    రావణసురులు మధ్య ఉన్నాం మనం

    • @racharamesh4162
      @racharamesh4162 День тому +1

      RAMUDI THO POLCHAVADDHU..PLZ....KAAVALANTE RAVANUDITHO POLUCHUKONDI MEE ISTUM MAA RAMUDINI ALA POLCHAVADDHU..

    • @naveenboddupally1610
      @naveenboddupally1610 20 годин тому

      @@racharamesh4162 మీకు ఆయనతో ఏదన్నా problem వుంటే legal గా వెళ్ళండి , ఎందుకు ఒక దుర్మార్గుడి indirect supporting,

  • @gandla59
    @gandla59 День тому +12

    నిజాలు కూడా ప్రచారం చేయాలి ,
    మీరు మరిన్ని సమాజిక ,ఆవుల సంరక్షణ పనులు అవుతాయి

  • @surapureddyvasuvasu9719
    @surapureddyvasuvasu9719 17 годин тому +2

    మన హిందూ మతం లో ఎంత మంచిగా ఎంత మంచిగా మాట్లాడుతున్నారున ఎంత మంచిగా ఒక ప్రకృతిని కాపాడుతున్నారు ఈ విధంగా చేసిన మీలాంటి వాళ్ళకి ఎంత అన్యాయం జరుగుతుంది నోట్లో తోఉస్తారు గోమాంసం కలుపుస్పుతారు తెలుగు సపోర్ట్ చేస్తారు వాళ్ళ దగ్గర వెళ్ళారు అప్పుడు ఎవరికీ ఏ ఇబ్బంది లేదు కానీ మన హిందువుల్లో నా హిందువులకే అన్ని కోపాలు వస్తాయి మంచివారికి ఎప్పుడు మంచి రోజులు వస్తాయి

  • @subhadrakrovi8876
    @subhadrakrovi8876 День тому +12

    మీరు మహానుభావుlu సర్ మీకు సాటి ఎవరూ రారు సర్ కోట్ల కోట్ల padabhivandanalu

  • @vinaykartheekvinay5818
    @vinaykartheekvinay5818 День тому +8

    మీరు చేస్తున్నది చాలా మంచిపని. ఒక చెట్టు కోసం ఆరు నెలలు workshop construction ఆపేరు అంటేనే అర్ధం అవుతోంది మీ సమాజ సేవ, ఇతర ప్రాణుల పట్ల మీకు ఉన్న శ్రద్ధ. అతను ఏమి చేసినా సరే మీకు మంచి జరుగుతుంది. నేను కూడా మీ shop లో బియ్యం కొని తింటున్నవాడిని. మీకు భగవంతుడు తొడుగా ఉండి మీరు ఇంకా మంచిపనులు చేయాలని ఆశిస్తున్నాను. మా మద్దతు కూడా మీకు ఉంటుంది.
    ధర్మో రక్షతి రక్షితః

    • @backtoroots1
      @backtoroots1  19 годин тому

      ధన్యవాదములు

  • @srinivasakrishna4682
    @srinivasakrishna4682 День тому +16

    ఆర్యమహోదయ, మీరు నిరాడంబరతకు, పరిశుభ్రతకు, పర్యావరణంపై ప్రేమకు మారుపేరు. మీ వల్ల ఎందరెందరో ప్రేరణ పొంది స్వచ్ఛందంగా ఆయా రంగాలలో కృషి చేస్తున్నారు. అటువంటి మీకు ఎదురైన ఈ దురదృష్టకరమైన అడ్డంకులన్నీ త్వరలోనే శ్రీ స్వామి వారి అనుగ్రహంతో దూరం కావాలని కోరుకుంటున్నాను. - శ్రీనివాసకృష్ణ, తిరుపతి.

    • @backtoroots1
      @backtoroots1  День тому +1

      ధన్యవాదములు మహోదయ

  • @trammanoharlohia4959
    @trammanoharlohia4959 День тому +17

    అయ్యా విజయ్ రామ్ గారు మీకు ప్రణామములు 🙏 మీరు దిగమింగుకున్న కన్నీరు మనసున్న వారికి తప్పక కనపడుతుంది
    ఇదంతా నేనే చేయించాను అని ఘనకార్యం లా చెప్పుకున్న వారి "ఘనతను" అభినందించక తప్పదు 🥁

    • @backtoroots1
      @backtoroots1  19 годин тому

      ధన్యవాదములు

  • @suseelamoka2035
    @suseelamoka2035 День тому +11

    పళ్ల వున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు ram అన్న. ఇ లాంటి వారుఎన్ని ఇబ్బందిలు పెట్టినా... మంచి అనుభవం వస్తుంది జీ. నా తరుపున సుధాకర్ జీ ధన్యవాదములు 🙏.ఒక రాయి కి 100 ఉలి దెబ్బలు కొడితే శిల్పం గా మారి పూజింప పడుతుంది.అన్నా... కలియుగ ధర్మం . మంచి పనులు చేసేవారిని దేశ ద్రోహి లా చూస్తారు.
    🙏సర్వే జనా సఖినోభవంతు 🙏

  • @venkateswarammapadamati7942
    @venkateswarammapadamati7942 День тому +5

    Hi sir 🙏 మంచికి ఎప్పుడు ఆటంకలు.అందరం బాగుండాలి అనేదే మీ సంకల్పం కొంతమంది చెడు చెయ్యటమే వాళ్లకు సంతోషం.మీలాంటి వాళ్ళు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి🙏🙏🙏

    • @backtoroots1
      @backtoroots1  19 годин тому

      ధన్యవాదములు

  • @sudhaasreddy9
    @sudhaasreddy9 День тому +8

    Keep going sir ! Dogs will follow elephants 😂 as long as you’re doing good, people will be behind you . Need people like you to keep the peace 🕊️ and harmony

  • @arogyadhanrocksalt8758
    @arogyadhanrocksalt8758 День тому +175

    మేము ఎమెరాల్డ్ మిఠాయి షాప్ కి గత పది సంవత్సరాలుగా ఇంటికి కావలసిన వస్తువులు తీసుకొంటున్నాము ఎప్పుడు మాకు ఎటువంటి ఇబ్బంది కలుగలేడు వీరు చెప్పిన బియ్యం వాడి ఆరోగ్యగ వున్నాము ఎవరు ఏమి చెప్పినా మేము విజయ్ రామ్ గారి వెంటే ఉంటాము మా నమ్మకం మాది నమ్మితే బాగుపడతారు మాలాగా లేకుంటే మీ ఇష్టం

    • @backtoroots1
      @backtoroots1  День тому +23

      మీ అభిమానానికి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మీ అనుభవం చెప్పినందుకు కృతజ్ఞతలు

    • @swadeshinaturalspiritual3752
      @swadeshinaturalspiritual3752 День тому +6

      Anna garu super

    • @srinivasvolley7424
      @srinivasvolley7424 День тому +16

      Sudhakar ఇగో దెబ్బతిన్నది అండి.మీరు కలుపుకు పోయే అల వారు చేసుకోండి.సుధాకర్ ప్రెసిడెంట్ ను అనే అహంకారం తో వున్నాడు.అయినా అంత మీకు మంచి జరిగింది.నెగెటివ్ పబ్లిసిటీ వల్ల కూడా మీకే అడ్వాంటేజ్ జరిగింది.అంతకు మునుపు కంటే రెట్టింపు.వినియోగ దారులు పెరిగారు..అంత శుభమే జరుగుతుంది.యాదవ్ ను దిష్టి బొమ్మలా పెట్టీ మీ కార్యక్రమాలు కొనసాగించండి.🙏

    • @krishnamohanchavali6937
      @krishnamohanchavali6937 День тому +4

      సూపర్ సార్ 🙏కలియుగం కదా మంచి చెయానియ్యారు, చేయ్యరు ప్రజలే అర్ధం చెసుకోవాలి అర్ధం చేసుకున్నవారు అదృష్టవంతులు

    • @racharamesh4162
      @racharamesh4162 День тому +3

      Emerald Mitai Shop is only meant for rich people...VijayRam garu commercial ga alochinchadum maani e samajum lo vuna pedha, madya taragathi vallani drustilo pettukuni manchipanulu cheyagalarani manavi..

  • @srinivasr3857
    @srinivasr3857 14 годин тому +1

    మీకు ధర్మం పట్ల ఉన్న నిరతే, ఆ మహానుభావులు ఎవరో…వారిలో అతి తొందరలో మార్పు తీసుకు వస్తుందని ఆశిస్తున్నాము. 🙏

  • @kameswararaomitnala5848
    @kameswararaomitnala5848 13 годин тому +2

    దేవుళ్లు సన్మార్గులకు తోడుంటారు, దుర్మార్గులను శిక్షిస్తారు. సమయము పడుతుంది.

  • @Madiraju1946
    @Madiraju1946 19 годин тому +2

    మీకు సంపూర్ణ ఆరోగ్యం కలగాలని
    మీ కార్యక్రమం జయం కలగా లని కొరుకుంటున్నాను

  • @Durga-l1p
    @Durga-l1p День тому +20

    , మా నాన్న గారు ఇందిరా పార్క్ బయట కూరగాయలు అమ్ముతుంటారు , పండ్లు ఫ్రీ గా ఇవ్వకపోతే ఈ సుధాకర్ యాదవ్ , బెదిరించి మా కూరగాయల బండి ని తీపిచేసాడు, మా నాన్న నే కాదు చాలా మందిని ఫ్రీ గా ఇవ్వకపోతే వాళ్లని ఇబ్బంది పెట్టాడు … ఇప్పుడు కుక్కుట్పల్లి రైతు బజార్ దగ్గర పెట్టాము

  • @chinnamsrinivasarao3632
    @chinnamsrinivasarao3632 20 годин тому +1

    చెట్లపై అమితమైన ప్రేమ కనబరిచే మీరు.... సమాజానికి గణనీయంగా సేవలు చేశారు.. . మీ మంచితనాన్ని దేవుడు ఎల్లప్పుడూ గుర్తిస్తూ తోడుగా ఉంటాడు.

    • @backtoroots1
      @backtoroots1  19 годин тому

      ధన్యవాదములు

  • @naveenboddupally1610
    @naveenboddupally1610 19 годин тому +1

    సార్ ఇలాంటి వారు మన సమాజాన్ని పట్టి పీడించే చీడ పురుగులు. మేము సంవత్సర కాలంగా మీ shop బియ్యం కొంటూ వున్నాము, అన్నం తింటే తృప్తిగా వుంటుంది . మీరు మీ ఆశయాలు మాకు ఎంతో స్ఫూర్తినిస్తాయి❤❤

  • @SHIRISHANAGARATHNAM
    @SHIRISHANAGARATHNAM День тому +2

    Mee shop lo memu chala saarlu sweets konnamu... Chala quality ga untay... Meemmalni memu live ga kalwakurthy Akshra vanam school lo kuda meet ayyamu... Mee simplicity chala baaguntundi 👍

  • @sabithakaluva9111
    @sabithakaluva9111 День тому +9

    మీరు బాధ పడకండి సర్ 🙏🙏ధర్మో రక్షతి రక్షితః

  • @srinupasula3807
    @srinupasula3807 День тому +5

    నమస్కారం గురువుగారు, మీ వీడియోస్ , రేగులరుగా చూస్తాం, నాకు కూడా చాలా ఇష్టం, ప్రకృతి వ్యవసాయం

    • @backtoroots1
      @backtoroots1  19 годин тому

      ధన్యవాదములు

  • @agritelugu1655
    @agritelugu1655 20 годин тому +2

    మంచి చేస్తుంటే ఓర్వలేని మనుషులున్నారు....ఈ లోకంలో ఎవరెన్ని కుట్రలు పన్నినా చివరికి ధర్మమే గెలుస్తుంది.....🙏

    • @backtoroots1
      @backtoroots1  19 годин тому

      ధన్యవాదములు

  • @sucharita1493
    @sucharita1493 20 годин тому +1

    Meeru yogulu...Mee shop ki okasari vachina, aa vibe telisipotu untundi...Mee seva bhavanaki joharulu. Mee badhalo meemu unnamu..maaku badhaga undi.

  • @durgakatta3848
    @durgakatta3848 День тому +2

    శ్రీ విజయ రామ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు.
    మీరు మాకు దేవుడు ఇచ్ఛిన గోపాలుడు మీరు
    ఈ సమాజం కోసం చేసే మాటల్లో చెప్పాలంటే
    సమయం సరిపోదు🙏
    ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మిమ్మల్ని పుట్టించిన ఆ దేవుని ఆశీస్సులతో నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం 🙏

    • @backtoroots1
      @backtoroots1  19 годин тому

      ధన్యవాదములు

  • @crazyUtters
    @crazyUtters День тому +1

    Kaliyugam kali vuntadu , dharmam mana jeevana vidhanam...
    You are doing phenomenal work and your contributions are great add to nature!!!!
    Nature will bless you !!!

  • @Raj-xh2qx
    @Raj-xh2qx 3 години тому +2

    ఇది తొలి వెలుగు రఘు గారికి కి చేరాలని కోరుకుంటున్నాము

  • @kumarn7866
    @kumarn7866 16 годин тому +2

    Prakruti premikulu
    Work shop super, Very well planned
    God bless your team

  • @036ashishnarayan8
    @036ashishnarayan8 День тому +6

    Nenu kuda vijayram garini kalisanu aina chala manchi vyakti🙏

  • @ramireddy76
    @ramireddy76 День тому +2

    RAM Garu, I know You for last 26 years. I can assure any one that U can never do the things alleged against you. When you grow Socially and financially there are many people jealous of you. Please go ahead with your good work.

  • @gopikrishnadasari506
    @gopikrishnadasari506 17 годин тому +2

    విజయరామ్ గారు 🙏 నిస్వార్థంగా మీరు చేస్తున్న పర్యావరణ హితమైన పనులను ఎవరైనా తప్పక అభినందిస్తారు మరి వారు ఏమనుకున్నారో మీరు చేసే మంచి పనులను స్వాగతించక ఇలా చేయడం సరికాదు, ఒక్కమాట ఈ సారి ఏదైనా కార్యక్రమం చేస్తే నాకు తప్పక తెలియజేయండి అని మీతో అని ఉంటే పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదు ఆయనకీ గౌరవంగా ఉండేది అని నా అభిప్రాయం.

  • @apparaopapani4659
    @apparaopapani4659 День тому +6

    అందరూ ప్రకృతి విలువ తెలుసుకోవాలని ఆశిస్తున్నాము

  • @susmithareddy9978
    @susmithareddy9978 День тому +3

    Sir మీరు చేసే పని నేను 20 సంవత్సరాలుగా చూస్తునాను. నాలో నా కుటుంబం లో ఏంతో మార్పు తెచ్చుకునము. మీరు మాకు ఎంతో ఆదర్శం sir.

    • @backtoroots1
      @backtoroots1  19 годин тому

      ధన్యవాదములు

  • @Practical.Accounting.Trainer
    @Practical.Accounting.Trainer День тому +2

    మీ వెంటే మేము ఉన్నాం. మీ క్రృషి సదా అభినందనీయం.
    We support you.

    • @backtoroots1
      @backtoroots1  19 годин тому

      ధన్యవాదములు

  • @vijayalakshmi-xm1jw
    @vijayalakshmi-xm1jw День тому +1

    ధర్మం ఎపుడునిలుస్తుది పాపం పoడుతుoది మీసేవ వర్ణనాతీతం 🙏🙏🙏🙏🙏

  • @SatyaPappu
    @SatyaPappu День тому +1

    Your true nature, simplicity is really great👍 Vijayram ji... I wish Sudhakar ji will connect with You and You both Do great work for the Society... its just a misunderstanding.. Everyone is good👍...

  • @Lotusbusiness.
    @Lotusbusiness. 23 години тому +1

    Mee workers and staff matladithe chala mandi ki mee meeda respect peruguthundi

  • @RanaTanthram
    @RanaTanthram День тому +5

    శ్రీకృష్ణుడే కంసునికి నచ్చలే మనం ఎంత

  • @anithasekhark5605
    @anithasekhark5605 21 годину тому +1

    మీ సేవలని గుర్తించే మంచితనం కానీ విజ్ఞత గానీ అందరికీ లేదు. అలాంటి వాళ్ళను పట్టించుకోవద్దు. Identity crisis or jealous could be the cause

  • @divyasuresh3547
    @divyasuresh3547 19 годин тому +1

    First time chustunnanu Guruvugaru mee video, meeku Prakruti Devata eppudu toduga vuntundi . Yeppudu santoshamga vundali meeru.

  • @vedantp5203
    @vedantp5203 День тому +2

    Bhagwan is with you, you are doing great work by being conscious awakening the masses and helping society too.... your living with great moral values .. polite and humble video it is ....All the best 🥭🥭🥭🥭🥭🥭🥭🥭

    • @backtoroots1
      @backtoroots1  19 годин тому

      ధన్యవాదములు

  • @duggiralatube
    @duggiralatube 19 годин тому +1

    I have purchased the sweets from Emarald Mitahi at Machilipatnam - Andhra Pradesh. They are purely organic and nature and also tastes excellent.

  • @Dr.Challanageswarrao
    @Dr.Challanageswarrao День тому +2

    మీకు మీకుటుంబ సభ్యులకు వందనములు. మీరు ఎంతో నిస్వార్థం తొ పనిచేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ పట్ల మీయొక్క బాధ్యత వెళ్లకట్టలేనిది.. భగవంతుడు మీకు ఎల్లపుడు తోడుగా ఉంటారు. ధన్యవాదములు 🌹🌹

    • @backtoroots1
      @backtoroots1  19 годин тому

      ధన్యవాదములు

  • @srilakshmisurapaneni8133
    @srilakshmisurapaneni8133 День тому +7

    విజయరాం గారు. మీ వెంట మేము ఉన్నామండీ.

    • @backtoroots1
      @backtoroots1  19 годин тому

      ధన్యవాదములు

  • @suryanarayanamurthy3501
    @suryanarayanamurthy3501 День тому +5

    యతో ధర్మ స్థతో జయః

  • @AnujARC-of5oe
    @AnujARC-of5oe 19 годин тому +1

    మీ ధర్మమే మిమ్మల్ని కాపాడుతోంది.

    • @backtoroots1
      @backtoroots1  19 годин тому

      ధన్యవాదములు

  • @venuvookanti
    @venuvookanti День тому +2

    మీ వెంటమేము ఉంటాము గురువు గారు, ఈ సమాజంలో కొన్ని చెడు శక్తులు ఇలా వుంటాయి, కానీ అవి మనల్ని ఏమీ చేయలేవు.

    • @backtoroots1
      @backtoroots1  19 годин тому

      ధన్యవాదములు

  • @deepti30a
    @deepti30a 15 годин тому +2

    ఎమరాల్డ్ మిఠాయి shop traditional sweets చాలా రీజనబుల్ గా అందరికీ అందుబాటులో వుంటాయి,మేము రెగ్యూలర్ గా కొంటామండి.dry fruit sweets ఇతర షాప్స్ రేట్ లాగానే వుంటాయి అంతేకాని ఎక్కువ తక్కువ కాదండి.భోజనశాల అయితే చాలా శుభ్రం గా ఉంటుంది. విజయరామ్ గారి సేవలకి 🙏.

    • @backtoroots1
      @backtoroots1  Годину тому

      ధన్యవాదములు

  • @lakshmipathisreeramaneni7074
    @lakshmipathisreeramaneni7074 День тому +2

    Sir
    You are a very great person
    Harekrishna.

  • @megacultjanasena
    @megacultjanasena День тому +2

    ఇలాంటి వాళ్ళు మీ ముందు ఉన్నా ఇంకా ఆడంబరాలు చూపించి మాయలు చేసేవారి మోసాలను నమ్మి మోసపోకండి.
    ఇకనైనా.. ఎవరు ఈ సమాజానికి మంచి చేయాలనుకుంటున్నారు ఆలోచించి మంచి దారిలో జీవనాన్ని సాగించాలని నా మనవి.
    ఇట్లు.. సమాజం మేలు కోరుకునే కోటి🙏

  • @saiswarna3069
    @saiswarna3069 День тому

    Vijayram sir... u r born for mother earth ... She Wil only protect u... u r leading an exemplary eco-friendly life & laid the very strong thornless path for ecofriendly seekers .... God will choose the instruments in his divine mission u r one such instrument..... Dharma rakshathi rakshithah.... Jai sriram ...

  • @raheemshaik977
    @raheemshaik977 День тому

    Me medha maku 100% nammakam undhi , me lanti manchi vallu prasthutham unna samajaniki chala avasaram

  • @Prasanthimnp
    @Prasanthimnp День тому

    అతను ఎంత దుర్మార్గుడో అర్ధమయిపోతుంది కద. ఇలాంటివాళ్ల వల్లే భూమి , దేశం నాశనమయిపోతుంది.

  • @BCGoud
    @BCGoud 4 години тому +1

    ధర్మో రక్షిత రక్షితః ధర్మాన్ని మీరు నమ్ముకున్నారు ధర్మం మీ వైపు ఉంటుంది

    • @backtoroots1
      @backtoroots1  Годину тому

      ధన్యవాదములు

  • @kishore.chukkala1930
    @kishore.chukkala1930 День тому +1

    You are doing wonderful to the society, there are so many people like this, we should not consider, I know it's difficult , you are so honest in your work, we know the quality you give in your store any way you continue your seva Vijay Ram Garu, Stay Blessed 🙌

    • @backtoroots1
      @backtoroots1  19 годин тому

      ధన్యవాదములు

  • @guruvannagarisumalatha8749
    @guruvannagarisumalatha8749 12 годин тому +2

    మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళండి మా సహకారం మీకు ఎప్పటికీ వుంటది

    • @backtoroots1
      @backtoroots1  Годину тому

      ధన్యవాదములు

  • @VimalaBellam
    @VimalaBellam 21 годину тому +1

    మీ రు చేసే మంచి పని సదా మిమ్మల్ని
    కాపాడు తుంది.

    • @backtoroots1
      @backtoroots1  19 годин тому

      ధన్యవాదములు

  • @ravindrareddy4057
    @ravindrareddy4057 14 годин тому +1

    నమస్తే విజయ్ రామ్ గారు. నేను మీ రవింద్ర రెడ్డి ని. నేను బిజినెస్ (పేపర్ రీల్స్ ను షీట్ కటింగ్) చేస్తున్నాను. మీరు నాకు రోల్ మోడల్ సార్. నేను కూడా మీలా వుండాలని. మీలా బిజినెస్ చేయాలని కోరిక. మీ బిజినెస్ లో మీ కస్టమర్స్, మీ పనివాళ్ళు మరియు మీరు అంతా హ్యాపీగా వుంటారు. మీలాంటి వాళ్ళు కొందరు ఉండబట్టే ధర్మం కాస్తో కూస్తో వుంది సార్. ఇలాగే వర్ధిల్లండి సార్.

    • @backtoroots1
      @backtoroots1  Годину тому

      ధన్యవాదములు

  • @JUBILEEHILLSREALTOR
    @JUBILEEHILLSREALTOR День тому +2

    I strongly believe,
    You're a very good personality, Sir
    Please keep continue your work
    Thank you for this vedio 🙏

  • @satyadevi4939
    @satyadevi4939 18 годин тому +2

    We Respect you sir 🇳🇪🙏💐

  • @kalwojidinakar4003
    @kalwojidinakar4003 День тому +2

    Your work is your strength sir

    • @backtoroots1
      @backtoroots1  19 годин тому

      ధన్యవాదములు

  • @shashidhargadidasu9038
    @shashidhargadidasu9038 День тому +2

    entha manchi vallu untara😊 meru great sir😊

    • @backtoroots1
      @backtoroots1  19 годин тому

      ధన్యవాదములు

  • @chalapathiraoakula4746
    @chalapathiraoakula4746 3 години тому

    దుర్మార్గం ఈర్ష్య నడుస్తూనే ఉంటుంది మీ మార్గం అనితర సాధ్యం

  • @sudhaarangi1993
    @sudhaarangi1993 21 годину тому +1

    మీ సంస్కారానికి అభినందనలు 🙏🙏🙏

    • @backtoroots1
      @backtoroots1  19 годин тому

      ధన్యవాదములు

  • @bhaskarmalisetti6488
    @bhaskarmalisetti6488 День тому +1

    Since 6 years we are purchasing groceries from Emrold shop, not only me my friends another 5 members are taking from there. I have visited his farms Vikarabad and Taragaturu in krishna district.

    • @backtoroots1
      @backtoroots1  День тому

      ధన్యవాదములు భాస్కర్ మలిశెట్టి గారు

  • @TheShekarreddy
    @TheShekarreddy День тому

    News paper lo vacchina Matti Ganapathi vigrahalu and borewell water recharge and paper bags na alochana sarali.. marindhi.. na jeevithamulo mee prakruthi pataalu naaku positive life ni icchai.. meeru Vandanalu.. meeru purnayushuluga undali ani Bhagavanthunni prarthistanu...🙏🙏🙏🙏

  • @Sury363
    @Sury363 20 годин тому +1

    Ego is not good sir Sudhakar Yadav, convert that ego to love, u will see the change.

  • @kvlsiva1
    @kvlsiva1 19 годин тому +1

    Sir, meru subhash palekar last korika 100 acers low 100 cores tho one agricultural univercity pettalani. Meru pawan kalyani kalisi univercity pettatani krushi cheyandi, this work done only you. Thank you very much.

  • @gharithaswamy1755
    @gharithaswamy1755 23 години тому +3

    🙏🏼🙏🏼🙏🏼meeru yevariki samdhanam chepalishins avasram leduu ధర్మో రక్షతి రక్షితః

    • @backtoroots1
      @backtoroots1  19 годин тому

      ధన్యవాదములు

  • @YekkuvagaaAlochinchaku-wk5xo
    @YekkuvagaaAlochinchaku-wk5xo День тому

    కడుపుకు స్వచ్చమైన ఆహారం తినకుండా ఏదో అశుద్దం తినేవాళ్ళకు వచ్చేది బుద్ధి తక్కువ ఆలోచనలు. వీళ్ళు కలుపు మొక్కలు లాంటి వాళ్ళు. మంచి మొక్కల ఎదుగుదలను ఆపడంలో వాటి పని వాటిది.
    ధర్మం అంటే ఏంటి అధర్మం అంటే ఏంటి అనే చదువులు లేవు . అందరూ తాము ధర్మప్రభువులం అని భావిస్తున్నారు.. ఖర్మ గురువు గారు 🙏మేము మీ వెంటే. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు గిట్టుబాటు ధర చెల్లించి మీరు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయగలరని మనవి.. గురువు గారు

  • @anjareddy4366
    @anjareddy4366 2 години тому +1

    విజయ్ రామ్ గారూ మీ మిఠాయి షాపు నుంచి నే ను కరీంనగర్ నుండి వచ్చి సామాను, మిఠాయి పొట్లం కొంటున్న, విత్తనాలు కొంటున్న. మీరు అదైర్య పడవద్దు మీకు నా సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నాను.
    భగవంతుడు మీకు మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించుగాక.
    జైహింద్.జై శ్రీ రామ్.

    • @backtoroots1
      @backtoroots1  Годину тому

      ధన్యవాదములు

  • @sridwarakaRam
    @sridwarakaRam День тому

    Meeru Amaravathi ki shift ayipondi,meeku manchi jaruguthundhi.meeru chala baga maintain chesthunnaru .Sunnundalu chala baga untai.

  • @hihoney5609
    @hihoney5609 День тому +1

    అయ్యా మంచి తనాన్ని గుర్తించకుండా పోతున్నారు రాజకీయ హోదాలో ఉన్నవాళ్లు కూడా ..అన్ని మంచి చెడులు. చూచే వస్తారుగా ఆలోచన లేదా ఆ పెద్దాయన కు...

  • @ramugramug-km5mn
    @ramugramug-km5mn День тому +2

    Vijayram garu is inspired person dont misunderstanding and sudhakar garu higher postion low vundi kuda meru ela think chayyukudadu so plz change u r bebhaviour

  • @bhagyajadi8539
    @bhagyajadi8539 День тому +4

    నమస్కారం గురుజీ

  • @mannesrinivasrao1738
    @mannesrinivasrao1738 День тому +1

    Very unfortunate situation sir. I am in Yadav Community. Very bad. Sudhakar Yadav garu, Please say sorry to Vijay ram garu. If you have Power Encourage good people. Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare.

  • @AppalanaiduYelisa-cf7tm
    @AppalanaiduYelisa-cf7tm День тому +4

    మనిషి రూపంలో వున్నా దేవుడు మీరు 🙏🙏🙏❤❤❤

  • @PRABHAKAR1942942
    @PRABHAKAR1942942 День тому +1

    EXCELLENT SUDHAKAR YADAVGARU. YOU ARE SPIRITUALLY ADVANCED.

  • @PRABHAKAR1942942
    @PRABHAKAR1942942 День тому +1

    GOD HELPED YOU THROUGH THEM. THEY REMOVED YOUR SAMSKARAS. SELFLESS SERVICE WITHOUT EXPECTING NAME FAME OR MONEY. DEVINE QUALITY.

  • @donsfashionworldclothingan2207
    @donsfashionworldclothingan2207 День тому +2

    మేము వీరి videos చూసి ప్లాస్టిక్ వాడకం చాలా వరకు తగ్గించాము మరియు మాకు తెలిసిన వారికి కూడా ప్లాస్టిక్ వాడవద్దు దాని వల్ల మన పిల్లలకు లైఫెకి problem అని చెబుతున్న

  • @vijayaaluru3456
    @vijayaaluru3456 2 години тому

    Vijay we know who you are and what you are. Don't worry God is with you. Truth will win. We love you.

  • @banothmounikarathode5341
    @banothmounikarathode5341 18 годин тому +1

    Okari kadupu meda kottadam devudu harshinchadu...... akkada pani chese vallaki valla family nee evaro poshistharu alochinchara

  • @Galeshwar
    @Galeshwar 5 годин тому +1

    సూర్యుడు మీద ఉమ్మి వేస్తే.. వారి మీదికే.. వస్తుంది అని తెలియక...

  • @Lotusbusiness.
    @Lotusbusiness. 23 години тому +2

    Mee nundi chala nerchukovali andi🙏🙏🙏🙏🙏

    • @backtoroots1
      @backtoroots1  19 годин тому

      ధన్యవాదములు

  • @ghousemohiddin5341
    @ghousemohiddin5341 22 години тому +1

    Sir we have been coming to you. From last 15 years . No body can tarnish your character and shop good will. It’s is not built in a year . You have been in this field for years and we know you not personally but have a relationship by purchasing the sweets.

    • @backtoroots1
      @backtoroots1  19 годин тому

      ధన్యవాదములు

  • @anilkumarlagishetty1881
    @anilkumarlagishetty1881 День тому

    మీరు చేసే మంచి పనులలో నుంచి పుట్టిన శత్రువు వాడు

  • @jagadishp8080
    @jagadishp8080 День тому

    Meeru mana Telugu rastaliki agricultural minister avute chala manchi jarugutadi
    Evariki rogalu anevi undavu

  • @gocreative-Aarit
    @gocreative-Aarit 19 годин тому +1

    You just carry on the good work,, Mastaru.. we will all join you if required.. post a video if we need to join

  • @srinivassunnam6636
    @srinivassunnam6636 День тому +5

    విజయ రాము గారు 100% కరెక్ట్ గా ఉంట్టారని మేం నమ్ముతాం