వాస్తవానికి ఇలా వంశపారం పర్యంగా వస్తున్న ఆచారాలకు సంబందించిన వంశీకులను ప్రత్యేక గౌరవంగా చూడాల్సిన భాద్యత టీటీడీ వారు తీసుకోవాలి. గతంలో సన్నిధి గొల్లల లకు తగినంత ఆదాయాం లేదు అని కొన్ని టీవీ లలో ఇంటర్వ్యూ లు చూసాము. వారికీ మంచి వసతులతో కూడిన గృహం నిర్మించి, ఎటువంటి ఆర్ధిక లోటు లేకుండా చూసుకోవాలి.. ఎందుకంటె ఈ భూలోకంలో మొట్టమొదటి స్వామిని దర్శించిన వారు ఈ సన్నిధి గొల్లలే. వారిని అత్యంత గౌరవంగా చూసుకోవాల్సిన బాధ్యత స్వామి భక్తులందరిదీ.
అంతా భగవంతుడి కృప. దీని ద్వారా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఒకరు ఎక్కువ తక్కువ అనే తేడాలేకుండా ఏడుకొండలవాడు అందరిని ఒకేలా చూసుకుంటాడు. "ఓం నమో భగవతే వాసుదేవాయనమః".
చూశారా మొదటగా చూచిన సన్నిధిగొల్ల - గోల్ల గానే మిగీలిపోయాడు. తర్వాత వచ్చిన పూజారులు మాత్రం అర్చక 🌹స్వాములు🌷 అయ్యారు . గొల్ల స్వామి కాలేకపోయారు. ముందోచ్చిన చెవులకంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అంటారు. మూలవిరాట్టు ఒక స్వామి వుండగా - అర్చకులు స్వామి అని ఎలా తగిలించుకుంటారు ?
తిరుమల తిరుపతి దేవస్థానంలో కుమ్మరులకు ప్రత్యేక దర్శనం కల్పించాలి ఎందుకంటే ఆ వెంకటేశ్వర స్వామికి మొదటి నైవేద్యం కుండలో నైవేద్యమే సమర్పించడం జరుగుతుంది తిరుపతి వెళ్లే ప్రతి కుమ్మరి కులానికి చెందిన వారికి ప్రత్యేకమైన దర్శనం కల్పించాలి

👌👌👌

Jai yadav jai madav❤❤❤
జై శ్రీ కృష్ణ జై యాదవ్
చూశారా మొదటగా చూచిన సన్నిధిగొల్ల - గోల్ల గానే మిగీలిపోయాడు. తర్వాత వచ్చిన పూజారులు మాత్రం అర్చక 🌹స్వాములు🌷 అయ్యారు . గొల్ల స్వామి కాలేకపోయారు. ముందోచ్చిన చెవులకంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అంటారు. మూలవిరాట్టు ఒక స్వామి వుండగా - అర్చకులు స్వామి అని ఎలా తగిలించుకుంటారు ?
🕉️ Namo Venkatesaiah 🙏 Jai Yadav Jai Madhava.
Jai yadav
తిరుమల తిరుపతి దేవస్థానంలో కుమ్మరులకు ప్రత్యేక దర్శనం కల్పించాలి ఎందుకంటే ఆ వెంకటేశ్వర స్వామికి మొదటి నైవేద్యం కుండలో నైవేద్యమే సమర్పించడం జరుగుతుంది తిరుపతి వెళ్లే ప్రతి కుమ్మరి కులానికి చెందిన వారికి ప్రత్యేకమైన దర్శనం కల్పించాలి
Om VENKATESAYA NAMAKA
ఏమి భాగ్యము dharshanam అనంతం వరకు 🌹🌹🌹😂🙏🙏🙏
Jai yadav raju
This Temple built by yadav so every priest of This Temple should be yadava ❤❤❤❤
Tq hmtv🎉
Jai yadav we are very lucky to be yadav
Namo Venkatesaya🙏🙏🙏 jai yadav
Jai yadav ❤❤
జై యాదవ్ జై మాధవ్
Entati adrustavanthulo 🎉
Jai yadav
Yada v,
వీరిని మమం kalusukovacha
Jai yadav