తిరుమల గర్భాలయంలో గంటల కొద్దీ గడిపే ఐదుగురు పుణ్యాత్ములు | 5 vamshas at tirumala | Nanduri Srinivas

Поділитися
Вставка
  • Опубліковано 9 січ 2025

КОМЕНТАРІ •

  • @pavankumarjvvs4653
    @pavankumarjvvs4653 Рік тому +372

    గురువు గారు మీ చెప్పిన అపరాజిత సోత్రం చుదువు తుంటే నా జీవితం లో చాలా మార్పు వచ్చింది మీ పాదాలకు పాదవి వదనం నేను ఒక కులీ పని చేసుకునే వ్యక్తి నా ఎదుగుదు ల చూసి చూ మంది నేను నాశనం . అయ్యి పోవాలి శాపం పెట్టి వారు కానీ వరు అమ్మ మారు అవి అన్నీ తొలగించి గారు నేను ఇంకా నాపనిలో ముందుకు వేల్తును అది కాకుండా నాకు మంచి అవాకాశం వచ్చింది

  • @Kavya-av
    @Kavya-av Рік тому +64

    ఇది నాకు యాదార్థం గా జరిగింది... వెంకటేశ్వర స్వామి ని చూడటానికి అంత మంది జనం తిరుమల కి రావాల్సిన అవసరం ఏముంది వాళ్ల పిచ్చి కాకపోతే అని అనుకున్నాను... అలా అనుకున్న రోజే స్వామి వారు నాకు తిరుమల లో సాక్షాతు నిల్చుకొని ఉండి కదిలినట్లు, నేను శిల ని కాదు నా సాక్షాతు స్వరూపమే ఇక్కడ ఉన్నాను అని నాకు చెప్పారు కలలో... కలలో దేవుడు కనిపించే concept కూడా నేను నమ్మే దాన్ని కాదు... ఆ దెబ్బతో నా అహంకారం, మూర్ఖత్వం దిగి వచ్చింది... ఆయన మామూలు దేవుడు కాదు... 🙏🏻🙏🏻 ఓం నమో వేంకటేశాయః

  • @saralakumari9468
    @saralakumari9468 Рік тому +102

    నేను కూడా,శ్రీవారి సేవకు వెళ్ళినపుడు గంటసేపు స్వామి ని దగ్గరినుండి చూసే భాగ్యం లభించింది,న నా జన్మ ధన్యం,

  • @gopalakrishnamacharyulu
    @gopalakrishnamacharyulu Рік тому +168

    మా అదృష్టం కొలదీ ఆ వైఖానస కుటుంబం లో జన్మించి శ్రీ మధనగోపాల స్వామి సేవలో వున్నాను గురువుగారు.

    • @renu6364
      @renu6364 Рік тому +22

      Enthati punayatmulu meru🙏

  • @csnsrikant6925
    @csnsrikant6925 Рік тому +60

    అబ్బా! ఎంత అదృషమో🤔🙏
    ఆ వంశాలవారు నిజమైన ఆస్తి కలిగి ఉన్నారు🤗

  • @purnamarri9503
    @purnamarri9503 Рік тому +28

    నమస్తే గురువు గారు మీరు చెప్పిన ఆ ఐదుగురు కుటుంబాల్లో నేను ఒకరిని చూసాను అన్నమాచార్య వారి వరసులని చూసాను.అది నా అదృష్టం

  • @TekiAshok-iq7wi
    @TekiAshok-iq7wi Рік тому +38

    తంబురం మీటే ఆ స్వామి ని కలవడం జరిగింది. నా అదృష్టం. 7:03

  • @sivashankar-tc7xr
    @sivashankar-tc7xr Рік тому +23

    వేంకటేశ్వర స్వామి అనుగ్రహంతో రెండు మార్లు సుప్రభాత సేవ పొందగలిగాను... నిజమే అనందనిలయం .. కలియుగ వైకుంఠం... గోవింద గోవిందా.. శివ కర్నూలు

  • @venkatasrinivas777
    @venkatasrinivas777 Рік тому +83

    గురువుగారికి పాదాభివందనాలు....
    వారు ఐదు కుటుంబాల వారు ధన్య జీవులు.... వారి అదృష్టం మాటలలో చెప్పలేనిది

  • @dr.rajanivakkalanka4254
    @dr.rajanivakkalanka4254 Рік тому +28

    ఎంత కృషి చేస్తే ఇన్ని authentic విషయాలు, విశేషాలు compilation వీలవుతుంది. మీరు చేస్తున్న ఈ విశిష్ట సేవ సర్వదా మీకు శ్రీ రామ రక్ష. మీకు ఆజన్మాంతం కృతజ్ఞులం. మీ అరుణాచలం videos వల్ల మా recent దర్శనం చాలా వరకు సఫలీకృతం అయింది. ధన్యోస్మి శ్రీనివాస్ గారు🙏

  • @Sumabala29
    @Sumabala29 Рік тому +69

    🙏 sir, మీ videos చుడటం start చేసినప్పటి నుండి నాలో చాలా మార్పు వచ్చింది, అనంత పద్మనాభ స్వామి వ్రతం చేసుకున్నాను, దసరాకి మా ఇంట్లోనే మారేడు, జమ్మి, ఉసిరి, పారిజాతం, కాదంబం మొక్కలు ఉన్నాయి, జమ్మిచెట్టుకి పూజ చేసుకున్నాను, అంత మీ దయ వల్లే అండి, నా మనసుకి మిమ్మల్ని నా గురువు గా అనుకున్నాను sir, గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @VijayK820
    @VijayK820 Рік тому +47

    స్వామి, రంగాచారి గారు అనతాళ్వార్ గారి 26వ తరం వారు. ఆయన్ని తిరుమల వెళ్లిన ప్రతి సారి దర్శిస్తాం🙏
    🕉️ ఓం నమో వెంకటేశాయ 🙏

  • @u1k310
    @u1k310 Рік тому +7

    ధర్మస్థల మంజునాథ స్వామి గురించి మొత్తం వివరిస్తూ ఒక వీడియో చెయ్యండి గురువుగారు

  • @srideviaitha9182
    @srideviaitha9182 Рік тому +3

    గురువుగారు మీ పాదాలకి శతకోటి వందనాలు ee ఒన్ మంత్ lo మా ఇంట్లో ఒక విచి త్రం జరిగింది మీకు ఎ లా చెప్పాలి అర్తం కావటం లేదు కానీ నాకు మాత్రం మిమ్మల్ని కలుసుకోవాలి మా ఇంట్లో ఇలా జరుగుతుంది అని చెప్పాలి అని వుంది గురువుగారు. Aa వెంకటేశ్వర స్వామి దయవుంటే మిమ్మల్ని నేను తప్పక కలుసుకుంటాను.అంతే కాదు గురువుగారు మీరు ఎన్నో వీడియో లు చేస్తున్నారు కదా ఎవరింట్లో ఐనా మంచి జరిగిందంటే చాలా సంతోషపడతారు కానీ maaentlo ఇలా ఐయ్యింది అని తెలిస్తే మాత్రం మీ సంతోషానికి అవధులు వుండవు గురువుగారు ఈవిషయం చెప్పటం కంటే చూపెడితే చాలా సంతోషం ఉంటుంది కావచ్చు గురువుగారు

  • @vaddinagalakshmi7944
    @vaddinagalakshmi7944 Рік тому +16

    గురువుగారికి పాదాభివందనాలు. ఎంత అద్భతంగా చెప్పారు. ఎన్నిసార్లు విన్నా మరలా మరలా వినాలనిపిస్తుంది.ధన్యవాదాలు గురువు గారు 🙏🙏

  • @ramanom233
    @ramanom233 Рік тому +71

    Hi , i went to Suprabhatam seva yesterday, I was at Jaya and Vijaya dwaram for more than 30 mins, and blessed to see the god more than 1 minute, I am so lucky to have Venkateswara Swamy darshan

    • @luckymadhu9444
      @luckymadhu9444 Рік тому +6

      How you book the ticket

    • @akhyalekhya5331
      @akhyalekhya5331 Рік тому

      ​@@luckymadhu9444lucky dip andi every month 18 to 20th date release chestharu.u can put a lucky dip by entering ur details. And miru tirumala ki velina CRO office degera any one seva for next day ki kuda lucky dip veyochu

    • @gayatrigayathri9622
      @gayatrigayathri9622 Рік тому +3

      Please cheppandi

  • @అరుణాచల
    @అరుణాచల 4 місяці тому +2

    నిజంగా అదృష్టవంతులు గురువు గారు
    నేను స్వామివారి సుప్రబాత సేవ ఎప్పుడు దొరుకతుందో అని ఎదురు చూస్తున్న ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏🙏

  • @lohithsaireddy6051
    @lohithsaireddy6051 Рік тому +12

    Tears rolled.thanks for your contribution to santana dhram.okkapudu devudi pai namakam lenii nenu eroju devudi namasmarana lekunda Naa roju gadavadamledhu antey dhaniki Karanam kachitham ga merre nanduri garu.i will stay close to sanatana dharm and God untill my last breath 🙏

  • @jayaramv2663
    @jayaramv2663 Рік тому +7

    గోవిందా హరి గోవిందా వెంకట రమణ గోవిందా గురువు గారికి ధన్యవాదాలు జై శ్రీ కృష్ణాయ నమః

  • @vrmemers572
    @vrmemers572 Рік тому +11

    నండూరి గారి కి నమస్కారం మెన్న మేము వైజాగ్ వెళ్లాము అక్కడ మీ నాన్న గారి విగ్రహం చూసాము ఏంతో ఆనందం వేసింది

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  Рік тому +18

      అది మా నాన్నగారిది కాదు, మా గురువు గారు Master EK గారిది . RK Beach లో ఒక మండపంలో ఉంటుంది

    • @vrmemers572
      @vrmemers572 Рік тому +11

      @@NanduriSrinivasSpiritualTalks అవునా గురువు గారు నేను పొరపాటుగా అనుకున్న క్షమించండి మీ నుండి రిఫ్లెవచినందుకు సంతోషం గా ఉంది

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala740 Рік тому +9

    శ్రీనివాసరావు గారికి నమస్కారములు అద్భుతమైన వీడియో కి ధన్య వాదములు

  • @allumrudula49
    @allumrudula49 Рік тому +12

    ఎంత పుణ్యం చేసుకున్నాము మీరు చెప్పేవి వినగలుతున్నా ము 🙏🙏🙏🙏

  • @kgayathri8458
    @kgayathri8458 Рік тому +1

    Guruvu garu meeru matladuthunte Mee mohamu lo aa aanandam chusthunte maku chala aanandamga undi...... Meeru asalu aa swamy gurinchi matladuthunte inka alane vinalani undi..... Memu ae janmalo chesina adrushtamoooo maku Mee matalu vine adrustam dakkindi.... Mee dwara teliyani vishyalu telsukuntunnamu..... Kruthgnathalu guruvu garu

  • @katreddisusmitha7179
    @katreddisusmitha7179 Рік тому +4

    Mana life time lo 1 week swami seva ki ankitham chesty swami mundu chalasepu nunchuni manam darshanam chesukovachu darshanam ki vachey valla ni line lo pampistu swami ni chalasepu chudachu naku e lucky chance 2times echaru swami Govinda Govinda.....🥰😍

  • @akhyalekhya5331
    @akhyalekhya5331 Рік тому +4

    Thanku u so much srinivas garu e video chesinaduku.naku life lo swamy ichina biggest gift lucky dip lo thomala seva lo 30 mints swamy degera darshnam oct 25th na.my happiness no end.early morning time lo swamy ni chudam chala adrustam.ekanta seva ki supabatham ki 90mint kuda unadu time swamy manakosam yentha kasapatunaru.govind ❤❤❤❤

  • @sujatha3953
    @sujatha3953 Рік тому +5

    శ్రీ మాత్రే నమః.ధన్యవాదాలు ఎన్నో మంచి విషయాలు చెప్పినందుకు. ఓం నమో వేంకటేశాయ నమః.

  • @Shivayyalo_Nenu
    @Shivayyalo_Nenu Рік тому +11

    గురువు గారికి పాదాభివందనం..అన్ని బాగున్నాయి కానీ తిరుమల లో స్వామి దర్శనం కోసం ఎక్కుడ నుండి మొదలుపెట్టి ఎలా ముగించాలి అనేది ఒక రూట్ మ్యాప్ అందించగలరని ప్రాధేయపడుతున్నాను 😭😭😭😭😭🙏🙏🙏🙏🙌🙌🙌🙌

    • @santoshkumar-wd9sg
      @santoshkumar-wd9sg Рік тому +1

      Sir,
      1. Kapila Teertham lo snanam(Tirupati)
      2. Kondaki dandam petti piki vellali
      3. Swami pushkarini snanam lo snanam cheyyali
      4. Varahaswami darshanam
      5. Swami vaari darsanam
      Nenu reply ichanani emi anukovaddandi.
      Idi very much authenticated

    • @NandurisChannelAdminTeam
      @NandurisChannelAdminTeam Рік тому

      Explained in this video
      ua-cam.com/video/pT45sAr3LDY/v-deo.html

    • @nagasrishankar3194
      @nagasrishankar3194 Рік тому

      Already video vndi chudandi channel lo

    • @srikanthpolepally165
      @srikanthpolepally165 Рік тому

      Kanipakam nundi prarambinchandi Tirumala Yatra 🙏🙏🙏

  • @jagadeeswarareddy_sathi
    @jagadeeswarareddy_sathi Рік тому +6

    Naku kuda July 2023 lo lucky dip lo(first ettempt lonaee vachindi) Swami anugrahinchadam vallana archana seva vachindi aa half one hour Swami varini chustu vundipovachu ,one of the best times of life ,aaa feeling varnanateetam (anada pashpalu vachay)andi guruvugaru malli meru chesina ee video chustaee malli Naa archana seva grthuku vachindi,chala thanks,
    Kudruthaee meru kuda lucky dip gurunchee oka video cheyandi
    Govind Govind🙏❤️

  • @gunasekharkayam5819
    @gunasekharkayam5819 Рік тому

    గురువు గారికి నస్కారములు, ఎన్నో విషయాలను ఎంతో పరిశోధన చేసి మాకు తెలియ చేస్తున్నారు మీకు మీ కుటుంబ సభ్యులకు దన్యవాదములు. ఎందుకో తెలియదు కానీ నాకు ఈ వీడియో చూశాక comments చూడ బుద్ది అయింది.

  • @AnuRadha-iz9rn
    @AnuRadha-iz9rn Рік тому +11

    Devudi Daya valla annamayya vamsikullu maa enti alludu guruvu Garu 🙏🏻

  • @gurusankar8479
    @gurusankar8479 Рік тому +2

    I got this opportunity recently, without my intention i cried for that almost 20 minutes....i felt that was one of my luckiest day

  • @civilashokkumar282
    @civilashokkumar282 Рік тому +2

    Guruvu gaaru meeru cheppina aparajitha stotram roju chaduvutunnanu. Okappudu enti jeevitam ani nisahayam gaa undedhi. Monna dasara nunchi asalu cheppaleni positive energy tho chala santhoshamgaa unnam

  • @ksatyaprameelaprameela3722
    @ksatyaprameelaprameela3722 Рік тому +4

    నమస్కారం గురువుగారు మీ video కోసం ఎదురు చూస్తున్నాను వచ్చింది
    🙏🙏🙏

  • @iamSaiADITYA
    @iamSaiADITYA Рік тому +27

    "శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం " 🙏

  • @santhipriya3143
    @santhipriya3143 Рік тому +5

    గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు

  • @16dabhilashkumar71
    @16dabhilashkumar71 Рік тому +6

    Please make remaining families also.
    Hope i get a chance to born in that family
    Om Namo Venkatesaya
    Hare krishna

  • @mahalilly2943
    @mahalilly2943 Рік тому +1

    Swami vari daya valla ma husband and iddaru papalu 22 nd October ki classical program lo participate chesaru. Vallu annamayya varasulalo okarini kalisi ashirvadam teeskunnaru really blessed🙏

  • @krishaveena8576
    @krishaveena8576 Рік тому +3

    Sir, seriously so nice information you, give please never stop this one. I feel very happy when I hear about tirupathi place and god. Thanks is very less to tell. You are divine energy sir

  • @madhurachowdary3362
    @madhurachowdary3362 Рік тому +19

    శ్రీ విష్ణు రూపాయ నమః..🙏🙏🙏
    గురువు గారి పాద పద్మములకి శతకోటి వందనాలు🙏🙏🙏🙏
    శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @anadbabu1222
    @anadbabu1222 Рік тому +7

    1 లైక్ 🚩🚩🚩శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ksudhakar793
    @ksudhakar793 Рік тому +3

    మాకురంగచార్యుల వారి భార్య కు చీర పెట్టే భాగ్యము మా 25వ పెళ్లి రోజున తొరికింgamuది ఆ దంపతులకు పాద నమస్కారములు చేసే భాగ్యముకలిగిన పుణ్యము మీదే గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 Рік тому +10

    🙏🙏🙏🙏🙏
    ఓం నమో శ్రీ వేంకటేశాయ 🙏
    ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
    ఓం నమో భగవతే రుద్రాయ 🙏

  • @srilathayerramilli6840
    @srilathayerramilli6840 5 місяців тому

    Meeru ee video lo vivarinche vidhanaaniki kanula neeru vubiki vachhindi guruvu gariki namassulu

  • @saihanu3577
    @saihanu3577 Рік тому +1

    నాకు 2020లో యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది, ఆ తర్వాత యూరిన్ టెస్ట్‌లు అన్నీ చేశాను డాక్టర్ రిపోర్ట్స్ నార్మల్‌గా ఉన్నాయని చెప్పారు కానీ నాకు తరచుగా మూత్ర విసర్జన వస్తోంది, ఇప్పుడు బయటకు వెళ్లడానికి చనిపోతున్నాను 2023 అయినా నేను బయటకు వెళ్లడానికి భయపడుతున్నాను. ఈ మూత్రం ఫ్రీక్వెన్సీ నుండి బయటపడటానికి దేవుడా ఏమి చేయాలి దేవుడా దయచేసి నాకు సహాయం చేయమని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను

  • @venkateshm4593
    @venkateshm4593 Рік тому +14

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏

  • @katreddisusmitha7179
    @katreddisusmitha7179 Рік тому

    Thankyou very much guruvu garu maku anno years nunchi teliyani vishayalu gurinchi chpi mamalni devudu ki nka dagara ga chestunnaru antho mandi problems solve avvadaneki me vedios chala help avuthunnaye konni days vaarahi amma 11 namalu chadavadam valla memu anukokunda land konukunnam ala konukovadam valla memu chala happy ga feel iyemu & maku land ammina vallaki vunna problem solve iye vallu business develop iye vallu happy ga vunnaru meru elanti vedios nka nka cheyali ani korukuntunnam 😊🙏

  • @tagoreji2143
    @tagoreji2143 6 місяців тому

    కృతజ్ఞతలు గురువుగారు మంచి విషయాలను తెలియజేశారు. ఓం నమో వెంకటేశాయః 🙏🙏🙏

  • @RkArunachala
    @RkArunachala 4 місяці тому

    5varu .rangachari gari dharasanma
    భాగ్యం నాకు దక్కింది స్వామీ
    మంచిగా దీవించారు నన్ను

  • @bharathjatangi7738
    @bharathjatangi7738 Рік тому +3

    Nanduri garu …you have been my manasa guru 🙏🏽

  • @shreedevi5311
    @shreedevi5311 10 місяців тому

    Namaste guruvugaru
    I got opportunity to seva. I stood in front of God for more than 4hours. I can't believe it . Thats all, l don't want anything.
    I asked for mukti u are inspiration for many youngters.

  • @Trinadh.Ogirala
    @Trinadh.Ogirala Рік тому +9

    ✍️🙏🚩 ఓం నమో వెంకటేశయా..
    ఓం శ్రీగురుభ్యో నమః..,

  • @adimulamganakar4750
    @adimulamganakar4750 10 місяців тому +1

    గురువుగారికి పాదాభివందనాలు
    ఓం నమః శివాయ
    ఓం నమో నారాయణాయ

  • @srihari_143mr_rowdy4
    @srihari_143mr_rowdy4 7 місяців тому

    ఓం నమో వేంకటేశాయ మంగళమ్ తండ్రి శరణం గోవింద గోవిందా వెంకట రమణ గోవిందా గోవిందా హరి గోవిందా వెంకట రమణ గోవిందా గోవిందా హరి గోవిందా వెంకట రమణ గోవిందా గోవిందా హరి గోవిందా వెంకట రమణ గోవిందా ❤

  • @ramakoteswararao1
    @ramakoteswararao1 Рік тому +1

    పళని ఆలయం విశిష్టత, స్వామి విగ్రహం గురించి వీడియో చేయగలరు.

  • @bhaskervm99
    @bhaskervm99 Рік тому +2

    Maaku ee vishayalu telipinanduku chala dhanyavadalu guruvu gaaru 🙏🙏🙏

  • @skmadar5606
    @skmadar5606 Рік тому

    Guru garu me matalu vintu unte masusuki chala prasanthamga untundi
    Om namo venkatesaya

  • @mallikarjunas9234
    @mallikarjunas9234 Рік тому +10

    గురువు గారు మూలవిరాట్ ను తాకే అవకాశం ఆ దేవుడు ఇచ్చాడు అంటే ఆ వంశం ఎంత గొప్పదో ఎంత పుణ్యం చేసుకుందో మనం వర్ణించలేనిది!,, మరీ అలాంటి వంశంలో పుట్టిన"రమణ దీక్షితులు" గారు ఎందుకు అలా ఉన్నారు కుల్లు, కుటంత్రాలు, అహంకారం, అబ్దాలు చెప్పడం, ఒక రాజకీయపార్టీకి కొమ్ము కాయడం , మీరేమో వాళ్ళు నిస్వార్థపరులు లక్షలు ఆఫర్ చేసినా వారు లోంగరు అన్నారు మరీ ఆయన ఎందుకు అలా తయారయ్యారు మీరు చెప్పినట్టు నిస్వార్థంగా ఉన్నట్టా గురువు గారు... ఓం శ్రీ మాత్రే నమః🙏🙏🙏🙏

  • @raavarthulachaiah4912
    @raavarthulachaiah4912 5 місяців тому

    శ్రీ నండూరి శ్రీనివాస్ గురువు గారికి పధాబీవంధనమ్

  • @Jyothialli30
    @Jyothialli30 Рік тому

    Meeku chala desti tagulutundi sir chala bagga cheptaru meeru cheppy prati videolo kuda ma kallu chemarutai anandamto gret

  • @Ram_ArtTutorial
    @Ram_ArtTutorial Рік тому +28

    ❤స్వామి దర్శనం సర్వపాపహరణం❤
    🙏 ఓం నమో వేంకటేశాయ 🙏

  • @amiablerohith4149
    @amiablerohith4149 Рік тому

    Mee Thirumala videos anni chusanu last week ..monna saturday thirumala chala manchiga anipinchindi ...akkada undi shila kaadu nijanga unatlu bhavana jalingindi 🥺❤️

  • @chhinnayadav6552
    @chhinnayadav6552 3 місяці тому

    ఆ పశువుల (ఆవుల ను కాసే)కాపరే యాదవుడు...గొల్ల వారు...ఆవులను ,పశుపోషణ, వ్యవసాయం సనాతన వృత్తులు చేసే నిస్వార్థ ప్రజలు ...వారినే ఆ స్వామి వారు ఆ జన్మాంత 0 తిరుమల కొండ పైన స్వామి వారి మొదటి దర్శన భాగ్యాన్ని కల్పించారు...వారినే సన్నిధి గొల్ల అని పిలుస్తారు...ఈ రోజుకి మన తిరుమలలో ..పశువుల కాపరి అని పిలవరు ...
    గురువు గారికి ప్రణామములు.

  • @modemsreelakshmi7798
    @modemsreelakshmi7798 Рік тому

    Namaskaram Swami nenu mekoka vishayam chepalani message chesthunanu Naku chinanatinunchi thirumalaki velithe Swami varini sarigachudaniyarani que lo nettivestharani kocham kopam me video lu chusi Naku chala manasu pulakaristhundhi recent ga thirumalaki veli oka korika korukunna korinaventane 10rojulalo neraverindhi thirigu marala thirumalaki veli swamini dharsanam chesukunam manasu anandham tho nidipoyindhi on namo venkatesaya

  • @himanshupogde3336
    @himanshupogde3336 4 місяці тому

    I had darshan of Swami on last Thursday and so attracted to him and not able to deviate my mind other than Swami for a single minute 😢😢 I want to meet Swami once again soon❤❤

  • @PraveenKumar-or9lv
    @PraveenKumar-or9lv Рік тому

    Namaste gurugaru miru chese prathivedio prajalanu bhakthi margamulo nadipinchataniki Swami vare mitho cheppinchinatlu untundhi antha nidu manasutho vedio chestharu meru ,miku dhanyavadhalu gurugaru

  • @PrakruthiammaPrakruthiamma
    @PrakruthiammaPrakruthiamma 15 годин тому

    Sirrrrr superrrr hi we from prakruthiamma universe

  • @sravanikakaraparthi3403
    @sravanikakaraparthi3403 Рік тому

    E video vintu, chusthuntey, netho ananda ga undi guruvu garu. Enthati adhrustam varidi. Namo Narayanaya namaha 🙏🏻

  • @janakib6110
    @janakib6110 Рік тому

    Meeru chppinadi vintunte goosebumps vasthunnayi.Aha..emi Bhagyamm🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @samthebigbull
    @samthebigbull 4 місяці тому

    అద్భుతం గురూజీ

  • @annabathinasumalatha3031
    @annabathinasumalatha3031 Рік тому +1

    entha adhrustam maku entha punyam chesukunnamo manchi vishyalu chebuthunnaru

  • @P2Tmedia
    @P2Tmedia 11 місяців тому

    కీర్తన కీర్తించుట
    నిజానికి పాటలు కాదు కాని పాడుకోవచ్చు
    అందుకే కొన్ని చాలా చాలా చిన్న కీర్తనలు కూడా ఉన్నాయి

  • @ananthavihari6670
    @ananthavihari6670 Рік тому +6

    శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ శ్రీ మాత్రే నమః 🚩🙏🏻🔱

  • @lakshmikoganti9911
    @lakshmikoganti9911 9 місяців тому

    Entha baaga vivarincharo thank you🙏🙏

  • @allumrudula49
    @allumrudula49 Рік тому

    Meeru cheptunte aa lokaniki velli దర్శించి నట్లు ఉందండి , 🙏🙏

  • @ctxshekhar7979
    @ctxshekhar7979 Рік тому

    nice video.. I would like to touch all these people hands since these people got lucky chance to touch lord venkateshwara.

  • @pavan12366
    @pavan12366 Рік тому

    పురాతన సాంప్రదాయం ప్రకారం మనం చనిపోయిన తరువాత మన శరరాని దహనం చేసేవారు కానీ ఎక్కువగా ఇపుడు భూమి లో పూడ్చి పెడుతున్నారు so e topic pina video chayyandi hope reply vastundi anukunatuna andi

  • @Middle_Class_NRI
    @Middle_Class_NRI Рік тому +2

    Me tirumala videos choosi choosi swamy paina vipareethamaina pichi ochesindi sir
    Sapta shanivaara vratham kuda chesanu.. thank you soo much🙏

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  Рік тому +3

      వీడియోలు చేస్తూ ఉంటే నాకూ అలాగే అనిపిస్తుంది. అది కూడా ఒక అర్చనే

  • @sriram-zp9yd
    @sriram-zp9yd Рік тому +7

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ

  • @bakkathatlanarsimhayadav2306
    @bakkathatlanarsimhayadav2306 Рік тому +2

    Thank you so much ❤️ గురువుగారు పాదాభివందనాలు 🌹🌹🙏🙏

  • @lavanyamadarapu2762
    @lavanyamadarapu2762 Рік тому

    Me vedos e roju nenu varahi thalli adbuthala 10vedos chusanu nijaga jeevithalu maruthaya anipichindhi meeru enno kuttubalu nilabeduthunnaru 🙏🙏🙏🙏🙏

  • @shreel8880
    @shreel8880 Рік тому

    Thankyou VERY much for the English Translation

  • @sreesreenivas635
    @sreesreenivas635 Рік тому +3

    గురువు గారికి నమస్కారములు

  • @venkataravanaiah.nvenkatar7118
    @venkataravanaiah.nvenkatar7118 8 місяців тому

    Guru garu migatha vamsalu gurinchi chepthanu annaru yeppudu videos chestharu mi update kosam waiting guru garu

  • @shirishabondi
    @shirishabondi Рік тому +2

    Mangala gouri Pooja vidhanam chappandi plz enni rojula nunchi adugutunna plz

  • @UdayasBhanu
    @UdayasBhanu 11 місяців тому

    I had tens of chances to stand near to SREEVAARI SANNIDHI for 15 mins to 45 mins... Miraculously nobody objected any time... I still dont know the reason why... If i pray he blesses .. it happened several times... Om namoh venkateswaraya

  • @ramyasree6431
    @ramyasree6431 Рік тому

    Sri mipadamulaki namaskaramulu a jenma punyamo mivalana ano jeevithalu maruthunay tq sir

  • @kasibainl7490
    @kasibainl7490 Рік тому

    Guruvu gariki dhanyavadamulu ... tirumala darsanam chesukunnattu anipinchindi

  • @saidinesh8637
    @saidinesh8637 Рік тому +1

    తిరుమల రహస్యాలు మాకు తెలియనివి ఈ జెనరేషన్ వాళ్ళకి చెప్తున్నారు ధన్యవాదములు గురుజీ 🙏 మేము స్నేహితుల తొ వెళ్ళినపుడు ఇది మా గురువు గారు చెప్పారు దీని వెనుక రహస్యం ఇది అని చెప్తుంట్టే నిజంగా అప్పటి లోకానికి నేను వెళ్లి పక్కన ఉన్నట్లు అనుభూతి మాటల్లో చెప్పలేను గురిజీ ఈ సారి మేము వెళ్ళినపుడు మీరు చెప్పినవి తప్పకుండ దర్శిస్తాను ధన్యవాదములు గురుజీ 😊🙏

  • @geethakinnera3035
    @geethakinnera3035 Рік тому +2

    Guruvu garu nenu roju lalitha sahasranamam parayana cheddam ankuntunna emanna niyamalu patinchala

  • @angelmanaswini2148
    @angelmanaswini2148 Рік тому +6

    ఉగ్ర శ్రీనవాసమూర్తి కేవలము ఒక్క సారి మాత్రమే దర్శనం తిరుపతి లో ఆ విషయాలు గురించి చేపండి గురువు గారు.../|\...

    • @sureshboga
      @sureshboga Рік тому +1

      E vishayam gurinchi mundhugane guruvugaaru video chesaru. Samvathsaramlo okkaroju matrame (kaisika dwadashi roju) madhya rathri 4am ki mundhugane thiru mada veedhullo viharistharu swami vaaru . 🙏🏻🙏🏻🙏🏻

    • @ManjuNaadhan
      @ManjuNaadhan Рік тому +1

      Already chepparndi

    • @angelmanaswini2148
      @angelmanaswini2148 Рік тому +1

      Please share link

    • @angelmanaswini2148
      @angelmanaswini2148 Рік тому +1

      Thanks for your information

  • @Pothana-z2f
    @Pothana-z2f Рік тому +1

    గురువు గారు, దీపావళి రోజు చేసుకునే కేదారేశ్వర వ్రతం గురించి వ్రత విధానం గురించి చెప్పండి స్వామి.. దీపావళి వస్తోంది కదా, మీరు చెప్పే విధానం లో వ్రతం చేసుకోవాలి ఆనుకుంటున్నాము.. దయచేసి చెప్పండి గురువు గారు 🙏🏿

  • @Radhamanjunath9492
    @Radhamanjunath9492 Рік тому

    Gurugaru namashee Anddi, smart and intelligent and samskaram unnaa baby kavali antee pregnancy time lo ela undalli cheppandi guruvugaru oka video cheyanddi ee topic paunaa meeku kudirithee

  • @saibharathkumarj6584
    @saibharathkumarj6584 Рік тому +2

    Venkateswara swamy Krupa ala chesthundhi. Enno Janmala Adhrustam

  • @phani08473
    @phani08473 7 годин тому

    We are so lucky ...we have Chatmar darshan for Sri Vaishnavas ...we have 15-20min darsan early morning..

  • @pavankumarjvvs4653
    @pavankumarjvvs4653 Рік тому +2

    శ్రీ రంగం టెంపుల్ గురించి చెప్పిండి గురువు గారు

  • @raki9827
    @raki9827 Рік тому

    Nice video . Thank you very much Swamy

  • @pallavidamera4958
    @pallavidamera4958 Рік тому +1

    🙏 while you are speaking, I m getting goosebumps.

  • @shailureddy6674
    @shailureddy6674 Рік тому +2

    Namasthe guruvugaru na paru Shailaja nenu chala kastalo unnanu na barthaku leni alavatlu levu nanu manasikanga sharirakaga badhapetadu aina barinchina epudu thanu nenu vedipoyela unnam naku em badhaledhu kani naku edharu pillalu valaku father lekundaipothademo society nanu ani badhalu padalsosthadha ani bagamesthundhi nanu manasikanga chala disturb aina kopam badha thapa chivitham midha virakthi vachindhi naku chavuthapa vere margam ledhu naku emaina aithe na pillalu anadhalu avtharane badha neku e manasika badhapoi nenu na bartha kalasi undali ante nenu em cheyali chepandi

  • @arunaashok678
    @arunaashok678 Рік тому

    Guruvugaruu thirumala vellinappudu valla asheervadam dorakindi maa janma danyamaindi mee krupa kataksmtho labhinchindi

  • @talapalalakshmi744
    @talapalalakshmi744 5 місяців тому

    Swami miru chapavi chalabhaga vuntae