Ghanamainavi Nee Karymulu | ఘనమైనవి నీ కార్యములు | Dr. Betty Sandesh | Hosanna Songs | LCF Church

Поділитися
Вставка
  • Опубліковано 17 лис 2022
  • Original Composition and Lyrics:
    Ramesh Anna - Hosanna Ministries
    ఘనమైనవి నీ కార్యములు నా యెడల
    స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా (2)
    కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి
    స్తుతులర్పించెదను అన్నివేళలా (2)
    అనుదినము నీ అనుగ్రహమే
    ఆయుష్కాలము నీ వరమే (2) ||ఘనమైనవి||
    యే తెగులు సమీపించనీయక - యే కీడైన దరిచేరనీయక
    ఆపదలన్ని తొలగే వరకు - ఆత్మలో నెమ్మది కలిగే వరకు (2)
    నా భారము మోసి - బాసటగా నిలిచి - ఆదరించితివి
    ఈ స్తుతి మహిమలు నీకే - చెల్లించెదను - జీవితాంతము ||ఘనమైనవి||
    నాకు ఎత్తైన కోటవు నీవే - నన్ను కాపాడు కేడెము నీవే
    ఆశ్రయమైన బండవు నీవే - శాశ్వత కృపకాధారము నీవే (2)
    నా ప్రతిక్షణమును నీవు - దీవెనగా మార్చి - నడిపించుచున్నావు
    ఈ స్తుతి మహిమలు నీకే - చెల్లించెదను - జీవితాంతము ||ఘనమైనవి||
    నీ కృప తప్ప వేరొకటి లేదయా - నీ మనసులో నేనుంటే చాలయా
    బహు కాలముగా నేనున్న స్థితిలో - నీ కృప నా యెడ చాలునంటివే (2)
    నీ అరచేతిలో నను - చెక్కుకుంటివి - నాకేమి కొదువ
    ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము ||ఘనమైనవి||

КОМЕНТАРІ • 144

  • @newjesussongs
    @newjesussongs Рік тому +47

    ఘనమైనవి నీ కార్యములు నా యెడల
    స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా (2)
    కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి
    స్తుతులర్పించెదను అన్నివేళలా (2)
    అనుదినము నీ అనుగ్రహమే
    ఆయుష్కాలము నీ వరమే (2) ||ఘనమైనవి||
    యే తెగులు సమీపించనీయక - యే కీడైన దరిచేరనీయక
    ఆపదలన్ని తొలగే వరకు - ఆత్మలో నెమ్మది కలిగే వరకు (2)
    నా భారము మోసి - బాసటగా నిలిచి - ఆదరించితివి
    ఈ స్తుతి మహిమలు నీకే - చెల్లించెదను - జీవితాంతము ||ఘనమైనవి||
    నాకు ఎత్తైన కోటవు నీవే - నన్ను కాపాడు కేడెము నీవే
    ఆశ్రయమైన బండవు నీవే - శాశ్వత కృపకాధారము నీవే (2)
    నా ప్రతిక్షణమును నీవు - దీవెనగా మార్చి - నడిపించుచున్నావు
    ఈ స్తుతి మహిమలు నీకే - చెల్లించెదను - జీవితాంతము ||ఘనమైనవి||
    నీ కృప తప్ప వేరొకటి లేదయా - నీ మనసులో నేనుంటే చాలయా
    బహు కాలముగా నేనున్న స్థితిలో - నీ కృప నా యెడ చాలునంటివే (2)
    నీ అరచేతిలో నను - చెక్కుకుంటివి - నాకేమి కొదువ
    ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము ||ఘనమైనవి||

  • @p.hannukah4939
    @p.hannukah4939 Рік тому +14

    పాట చాలా అద్భుతంగా పాడారు సిస్టర్ మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఆమేన్ 🙏💐💐💐

  • @thamballavidyasagar1385
    @thamballavidyasagar1385 Рік тому +11

    My day start with your Song

  • @naveenprabha8927
    @naveenprabha8927 Рік тому +6

    Chala baghundhi sister
    Price the lord ❤️

  • @maddelarajababu4488
    @maddelarajababu4488 Рік тому +1

    Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KATTAKIRANOFFICIAL
    @KATTAKIRANOFFICIAL Рік тому +40

    🔴 song lyrics in telugu & english 🔴
    ఘనమైనవి నీ కార్యములు నా యెడల
    స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా (2)
    కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి
    స్తుతులర్పించెదను అన్నివేళలా (2)
    అనుదినము నీ అనుగ్రహమే
    ఆయుష్కాలము నీ వరమే (2) ||ఘనమైనవి||
    యే తెగులు సమీపించనీయక - యే కీడైన దరిచేరనీయక
    ఆపదలన్ని తొలగే వరకు - ఆత్మలో నెమ్మది కలిగే వరకు (2)
    నా భారము మోసి - బాసటగా నిలిచి - ఆదరించితివి
    ఈ స్తుతి మహిమలు నీకే - చెల్లించెదను - జీవితాంతము ||ఘనమైనవి||
    నాకు ఎత్తైన కోటవు నీవే - నన్ను కాపాడు కేడెము నీవే
    ఆశ్రయమైన బండవు నీవే - శాశ్వత కృపకాధారము నీవే (2)
    నా ప్రతిక్షణమును నీవు - దీవెనగా మార్చి - నడిపించుచున్నావు
    ఈ స్తుతి మహిమలు నీకే - చెల్లించెదను - జీవితాంతము ||ఘనమైనవి||
    నీ కృప తప్ప వేరొకటి లేదయా - నీ మనసులో నేనుంటే చాలయా
    బహు కాలముగా నేనున్న స్థితిలో - నీ కృప నా యెడ చాలునంటివే (2)
    నీ అరచేతిలో నను - చెక్కుకుంటివి - నాకేమి కొదువ
    ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము ||ఘనమైనవి||
    Ghanamainavi Nee Kaaryamulu Naa Yedala
    Sthiramainavi Nee Aalochanalu Naa Yesayyaa (2)
    Krupalanu Ponduchu Kruthagnatha Kaligi
    Sthuthularpinchedanu Anni Velalaa (2)
    Anudinamu Nee Anugrahame
    Aayushkaalamu Nee Varame (2) ||Ghanamainavi||
    Ae Thegulu Sameepinchaneeyaka - Ae Keedaina Dari Cheraneeyaka
    Aapadalanni Tholage Varaku - Aathmalo Nemmadi Kalige Varaku (2)
    Naa Bhaaramu Mosi - Baasatagaa Nilichi - Aadarinchithivi
    Ee Sthuthi Mahimalu Neeke - Chellinchedanu - Jeevithaanthamu ||Ghanamainavi||
    Naaku Etthaina Kotavu Neeve - Nannu Kaapaadu Kedemu Neeve
    Aashrayamaina Bandavu Neeve - Shaashwatha Krupakaadhaaramu Neeve (2)
    Naa Prathikshanamunu Neevu - Deevenagaa Maarchi - Nadipinchuchunnaavu
    Ee Sthuthi Mahimalu Neeke - Chellinchedanu - Jeevithaanthamu ||Ghanamainavi||
    Nee Krupa Thappa Verokati Ledayaa - Nee Manasulo Nenunte Chaalayaa
    Bahu Kaalamugaa Nenunna Sthithilo - Nee Krupa Naa Yeda Chaalunantive (2)
    Nee Arachethilo Nanu - Chekkukuntivi - Naakemi Koduva
    Ee Sthuthi Mahimalu Neeke - Chellinchedanu - Jeevithaanthamu ||Ghanamainavi||

    • @nagalaxmi9536
      @nagalaxmi9536 Рік тому

      Super super

    • @YesubabuChalla-cd6oy
      @YesubabuChalla-cd6oy Рік тому +1

      Gayathri favorite song 🥰🎵🎵👑👑💖🌹🌹🌹🌹🌹🌹🥰🥰❤️👏💚🦚💐🌲

    • @kumaribondada6014
      @kumaribondada6014 11 місяців тому

      Super akka

    • @preethijeevan9900
      @preethijeevan9900 10 місяців тому

      (

    • @user-sp5dd3iu3j
      @user-sp5dd3iu3j 2 місяці тому

      ఇంత అందంగా పాడారు అలా నేను కూడా పాడాలి అని దేవుని కి ప్రార్థన చేసుకుంటున్నాను

  • @naveenamocharla1761
    @naveenamocharla1761 Рік тому +6

    Praise the Lord akka chala bagundi samstamahima devuni kalugunu gaka amen tq Jesus🙏

  • @YesubabuChalla-cd6oy
    @YesubabuChalla-cd6oy Рік тому +2

    Gayathri favorite 💚😍💐🎵💖👑🌲⭐🙏🙏🙏💖😍😍💐🌲🌹🌹🌹🥰

  • @meghanameghana578
    @meghanameghana578 Рік тому +2

    Jesus🙏🙏😀😀🙏👌👌

  • @rejiabraham1972
    @rejiabraham1972 Рік тому +8

    Praise God 🙏 God bless

  • @rajeswariboni8722
    @rajeswariboni8722 Рік тому +6

    Glory to God 🙏 hallelujah hallelujah hallelujah 🙏 praise the lord 🙏 sister 🙏

  • @raju.edupulapatimba3193
    @raju.edupulapatimba3193 Рік тому +2

    Devuniki Stotram 🙏🙏🙏... Devunike Mahima Kalugunu Gaka.... Amen...🌅🌄🎄🎇🎶💒🎼🎆🎵🌲🌹🌟🌺

  • @vijaykumari9315
    @vijaykumari9315 Рік тому +2

    Meeru pade patalu vintunappudu manasuku entho prasanthata kaluguthundi

  • @PradeepKumar-wi2vt
    @PradeepKumar-wi2vt Рік тому +10

    Praise the Lord 🙏 sister garu wonderful singing dhevunike mahima kalugunu gakha, sister mi songs nenu daily tappakunda vintanu

  • @changalamounika3443
    @changalamounika3443 Рік тому +1

    Praise the Lord sister 🙏Chala chala chala chala Adbutam ga padaru sister🙏devudu ashirwadam miku undunugaka Amen Amen🙏 🙇‍♀️🙇‍♀️❤❤❤🙌🙌🙌

  • @RathnaPamidi
    @RathnaPamidi 3 місяці тому

    🙏🙏🙏🙏💖🌹

  • @mamathachitluri1326
    @mamathachitluri1326 Рік тому +2

    Devuniki mahima kalugunugaka🤴💐💐💐💐

  • @jesusgraceelishaarjunch5898
    @jesusgraceelishaarjunch5898 Рік тому +7

    God bless you సిస్టర్ 🌾🌿🌿🌿

  • @RajKumar-zs7xi
    @RajKumar-zs7xi Рік тому +7

    AMEN praise the lord sister Garu 🙏🙏🙏

  • @gittanibabu543
    @gittanibabu543 2 місяці тому

    Praise the lord Amen ❤

  • @suvvadasiva8716
    @suvvadasiva8716 Рік тому +3

    Praise the lord 🙏

  • @KrishnaVeni-od7sw
    @KrishnaVeni-od7sw Рік тому +4

    Praise the Lord betty Amma 🙏

  • @chepyalasuresh8675
    @chepyalasuresh8675 Рік тому +3

    Praise the Lord🙏🙏🙏. ।

  • @nknandakishoremurali3739
    @nknandakishoremurali3739 Рік тому +5

    Aman 🙏🏻 hallelujah 🙌⛪🙏🏻 praise the lord 🙏🏻💐

  • @SunilKumar-px5qi
    @SunilKumar-px5qi Рік тому +4

    Praise the lord 🙏 akka super song akka

  • @sujathanamamula6394
    @sujathanamamula6394 Рік тому +3

    Very good song 👍👍👍

  • @bobbiliudaykumar5c995
    @bobbiliudaykumar5c995 Рік тому +4

    I have no words to say the way of singing song &God!!that voice 😍 👌 🙌

  • @s.obulesu4732
    @s.obulesu4732 Рік тому +1

    Praise The Lord Amen Amen Amen Thank You Sisters🙏🙏🙏

  • @prasadbabu8302
    @prasadbabu8302 Рік тому +1

    Hallelujah Chorus

  • @katikekrupajyothi4376
    @katikekrupajyothi4376 Рік тому

    Yesaya ki mayimma kalugunu gaka amen🙏🙏🙏🙏

  • @BOURUBILLIVINAY
    @BOURUBILLIVINAY 2 місяці тому

    ❤❤❤

  • @bindukarre6636
    @bindukarre6636 Рік тому +3

    Thank you so much for the wonderful song 🤝🙏

  • @prasanthkumark4616
    @prasanthkumark4616 Рік тому +2

    PRAISE THE LORD 🙏🙏

  • @DasariLaxmi-em8mf
    @DasariLaxmi-em8mf 3 місяці тому

    ❤❤❤❤

  • @p.hannukah4939
    @p.hannukah4939 Рік тому +32

    పాట చాలా అద్భుతంగా ఉంటుంది యెహోవా నామమునకే ఘనత మహిమ ప్రభావములు చెల్లును గాక ఆమేన్ 🙏🙏🙏💐💐💐👏👏👏

  • @KAPaul-jd1xo
    @KAPaul-jd1xo Рік тому +7

    Praise the lord akka 🙏🙏excellent song

  • @likhithaboddepalli1265
    @likhithaboddepalli1265 Рік тому

    Amen prabhuva

  • @chinnamsrideepthi3917
    @chinnamsrideepthi3917 Рік тому +3

    Praise the lord sister

  • @dorothyjaya4393
    @dorothyjaya4393 Рік тому +4

    Praise the Lord sister God bless you 🙏🙌

  • @katikekrupajyothi4376
    @katikekrupajyothi4376 Рік тому +1

    Thank you yesaya for giving this song🎵

  • @venkatramana9116
    @venkatramana9116 Рік тому +2

    Praise the lord sister 🙏🙏🙏🙏

  • @udaysrinivas6141
    @udaysrinivas6141 7 місяців тому

    Jesus is my strength

  • @gangaraju6923
    @gangaraju6923 Рік тому +1

    Sis chala manchi voice ichadu
    God bless you

  • @dayakardaya6826
    @dayakardaya6826 Рік тому +2

    చాలా బాగా పాడారు అక్క

  • @deevena1237
    @deevena1237 Рік тому +4

    Praise the Lord 🙏🙏🙏

  • @Vijaygaddala13579
    @Vijaygaddala13579 Рік тому +4

    God bless you sister & your team... చాలా చక్కగా పాడారు...

  • @Call_me_ram777
    @Call_me_ram777 10 місяців тому

    🙏🙏🙏

  • @kancharlayesuratnam8685
    @kancharlayesuratnam8685 Рік тому +5

    సూపర్ మ్యూజిక్ బ్రదర్ 🙏🙏🙏

  • @bro.satish2448
    @bro.satish2448 Рік тому +3

    Praise the lord 🙏 excellent song

  • @amithajampana146
    @amithajampana146 Рік тому +3

    Praise the lord Sister 🙏🙏 nice singing 🙌👏👏👏👏

  • @bhavanavathadi6778
    @bhavanavathadi6778 Рік тому +4

    Betty akka plzzzz Prardhana valane payanamu Prardhanae prakaram song padakka 😘🥰

  • @gaddamkondaiah5906
    @gaddamkondaiah5906 9 місяців тому

    Praise lord Akka super lyrics god bless you yesaya mimmali dhivenchunugakka amen

  • @chinnibabu9199
    @chinnibabu9199 2 місяці тому

    God bless you sister

  • @jesuschristislordofall.5349
    @jesuschristislordofall.5349 4 місяці тому

    Praise the lord hallelujah

  • @Rahu059
    @Rahu059 10 місяців тому +1

    Super voice akka

  • @lathayallanki3088
    @lathayallanki3088 Рік тому +2

    Super ga padaru Akka

  • @nikkygamesr4758
    @nikkygamesr4758 Рік тому

    Pata chala bagundi

  • @emmanuelemmy1220
    @emmanuelemmy1220 Рік тому +5

    Praise The Lord Sister

  • @pendurthidemudu7513
    @pendurthidemudu7513 Рік тому +3

    Praise the lord sister, excellent singing..
    May God bless you abundantly..

  • @krishnadammu9472
    @krishnadammu9472 Рік тому +2

    Praise the lord akka 🙏🙏

  • @kanadrugulsunitha932
    @kanadrugulsunitha932 Рік тому

    My favorite song❣️

  • @Rajkumar.konala
    @Rajkumar.konala Рік тому +1

    Praise the lord 🙏
    Sister

  • @babusubhakar9869
    @babusubhakar9869 Рік тому

    Good Singing Doctor garu

  • @challariashajyothi9764
    @challariashajyothi9764 Рік тому +36

    Meelaga devuni aradhinchadaniki devudu naku chakkani swram devudu icchulaguna prayer cheyandi please praise the lord

  • @jeedisathishjeedisathish1869

    Praise the Lord sister glory to glory Tq Jesus 🙏🙏🙏👏👏👏🌺🌺🌺🙋‍♂🙋‍♂🙋‍♂

  • @sumithraravi6657
    @sumithraravi6657 Рік тому

    Praise the lord Kadapa

  • @katkurisathyam2169
    @katkurisathyam2169 7 місяців тому

    Jesus ❤

  • @manoj_born_of_mind
    @manoj_born_of_mind Рік тому

    Prise the lord 🙏🙏🙏

  • @KATTAKIRANOFFICIAL
    @KATTAKIRANOFFICIAL Рік тому +1

    Vandanalu Betty akka .... Mesmerizing voice akka listening after long time , God bless you abundantly and God be with u always.. excellent voice... Sing more Hosanna ministries songs akka ...Also sing Andhra kraisthava hymnals akka ... Pls pray for my pastor training akka...

  • @vimalathupakula7709
    @vimalathupakula7709 Рік тому +1

    Prise the Lord sister

  • @user-nr3nm5fu5z
    @user-nr3nm5fu5z 4 місяці тому

    Praise the Lord akka
    Super ga padavu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @raviteja2972
    @raviteja2972 9 місяців тому

    I wish you praise the lord madam 🙏

  • @dovariravi7390
    @dovariravi7390 Рік тому +3

    Chaala rojulu nundi waiting for new song, thank you sister. Praise the Lord Jesus Christ.

  • @naveenakandula8067
    @naveenakandula8067 10 місяців тому

    Praise the lord

  • @kanadrugulsunitha932
    @kanadrugulsunitha932 Рік тому

    💖💖💖❣️

  • @frgasparraja5835
    @frgasparraja5835 4 місяці тому

    ❤❤❤❤❤❤❤

  • @sanju-venni
    @sanju-venni Рік тому

    ఈ పాట ఎంత విన్న వినాలి అనిపిస్తుంది సూపర్ 👌👌👌👌👌💐💐💐💐💐🛐🛐🛐🛐

  • @raju.edupulapatimba3193
    @raju.edupulapatimba3193 Рік тому

    Praize The Lord 🙏🙏🙏 Good Evening 🌅🌄🎄🎇🎶💒🎼🎆🎵🌲🌹🌟🌺 Have a Nice 👍 & Grace Grate Day in The Name Of Living Lezend Jesus Christ.... May God Bless You All.... Amen.

  • @shailuespi7458
    @shailuespi7458 Рік тому +3

    Praise the lord sister
    Oka megham thana varsham kummarinchunatluga Ane pata padandi sister please

  • @Gonasamel-nr1wn
    @Gonasamel-nr1wn 8 місяців тому

  • @madikianusha6602
    @madikianusha6602 7 місяців тому

    Music was awesome❤

  • @maheshuyala9444
    @maheshuyala9444 Рік тому

    praise the Lord

  • @jyothia2388
    @jyothia2388 Рік тому

    Amen🙏 praise the Lord baga padharu sis🥰

  • @pipercomancheflyer8858
    @pipercomancheflyer8858 9 місяців тому +1

    Wow!!! Absolutely enjoying listening to you and the Keybord guy. I was looking for lyrics to an oldie "Yendu Ko Nanu" song and stumbled on your singing. Absolutely ran chills up/down, definetly brought conviction. Bless your ministry.

  • @prasaddasi2316
    @prasaddasi2316 Рік тому +4

    Praise the LORD sister. 🙏🙏🙏

  • @rejiabraham1972
    @rejiabraham1972 Рік тому

    Fantastic, God bless 🙏

  • @ephraimpaul7
    @ephraimpaul7 Рік тому +5

    Such an annointed song Akka Thankyou soo much Akka .Most wanted for this from you to upload 🥰

  • @gnapakarts6158
    @gnapakarts6158 Рік тому +1

    Super

  • @dilipdeen1304
    @dilipdeen1304 Рік тому +2

    Preye cheyandi. Akka..meenashi.kosam...yesaya. Kapad..

  • @hyd_farms
    @hyd_farms 2 місяці тому

    Nice

  • @maryjerupothula9449
    @maryjerupothula9449 Рік тому

    Praise the Lord sister god bless you 🙏🙏

  • @Santhigiri
    @Santhigiri 8 місяців тому

    Super ga padaru akka

  • @sateeshkandula4853
    @sateeshkandula4853 Рік тому +3

    PRAISE THE LORD AKKA🙏

  • @lakshmichandra8895
    @lakshmichandra8895 10 місяців тому

    praise the Lord sister

  • @prashanthibethala7091
    @prashanthibethala7091 Рік тому +1

    Praise the Lord akka 😘😘 I am Prashanthi from Hyderabad Please pray for my marriage🙏🙏🙌🙌

  • @gopalrao1548
    @gopalrao1548 6 місяців тому

    Excellent sister

  • @chsriharichsrihari7609
    @chsriharichsrihari7609 Рік тому

    Super song Akka

  • @katukuriijak621
    @katukuriijak621 Рік тому

    Prise the lord akka

  • @prisannakumar
    @prisannakumar Рік тому

    good night madam

  • @prasanthkumark4616
    @prasanthkumark4616 Рік тому

    Yesayya Vandanalayya song Padu AKKA...