అత్యంత ప్రమాదకరమైన గుహ ||ప్రాణాలతో తిరిగి రావడం చాలా కష్టం ||దాని లోపల అన్ని అద్భుతాలు

Поділитися
Вставка
  • Опубліковано 17 лип 2021
  • అత్యంత ప్రమాదకరమైన గుహ ||ప్రాణాలతో తిరిగి రావడం చాలా కష్టం ||దాని లోపల అన్ని అద్భుతాలు
    Address :-
    గుత్తికొండ బిలం,
    For Any Brand Promotion
    Contact Us Instagram :-👇
    Our Channel Instagram Id :-👇
    / vikramvihari_
    Please Like, Share, Comment, 🙏🏻🙏🏻🙏🏻
    SUBSCRIBE OUR CHANNEL 🙏🏻🙏🏻🙏🏻
    మహానాటి సావిత్రి గారి home Tour Video :-👇
    • మహానటి ''సావిత్రి" గార...
    బ్రాహ్మనందం గారి Home Tour Video :-👇
    • మీరు ఎప్పుడు చూడని "బ్...
    మహేష్ బాబు గారి Home Tour video :-👇
    • మీరు ఎప్పుడు చూడని "మహ...
    వెంకటేష్ గారి Home Tour Video :-👇
    • మనం అందరం అభిమానించే "...
    Please Do Support To get More Videos🙏🏻
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    ............ SUBSCRIBE OUR CHANNEL.....
    #Vikramvihari
    #Vikramviharivideos
    #Cave's
    ..................Thanks For watching..........

КОМЕНТАРІ • 981

  • @poolarajukuditeti3626
    @poolarajukuditeti3626 2 роки тому +23

    తమ్ముడు... నీ కెమెరా మాన్ నీ ధైర్యం అతను చాలా సపోర్ట్ వ్యక్తి మీ ఇద్దరు మమ్మల్ని ఎంతో ఆనంద పరుస్తున్నారు... హ్యాట్సాఫ్ 💐💐👍

  • @narayanamvenkatasubbarao3907
    @narayanamvenkatasubbarao3907 2 роки тому +19

    Babu విహారి మాకు tention వచ్చి, వణుకు వచ్చింది, నువ్వు బయటకి వచ్చిన దాకా, మాకు కంగారు, దడ పుట్టింది, super success channel, god bless u, మేము మీతో journal చేసిన ఫీలింగ్ వచ్చింది, కెమెరా మెన్ కి special credits వెళ్ళాయి.

  • @manoranjanpetlu430
    @manoranjanpetlu430 3 роки тому +114

    బాబు నీ ధైర్యానికి నా యొక్క అభినందనలు జోహార్ జోహార్ నీవు ధైర్యశాలి

  • @joshibaddipudy1041
    @joshibaddipudy1041 2 роки тому +66

    మహాగొప్ప సాహసం. మీ బృందానికి శతకోటి ఆశీస్సులు . చూస్తున్న మాకే ఊపిరి ఆడలేదు . మీ ధైర్యానికి తెగువకు...... Hats off!!!👍

  • @devisrinaidubongaram5504
    @devisrinaidubongaram5504 2 роки тому +33

    బ్రదర్ కెమెరా మెన్ కూడా గృహ లోపల చూపిస్తే బాగుండు. అతను కూడా బాగా సహకరిస్తున్నారు. ఎంతైనా మీరు చాలా సాహసకులు మీలాంటి వారు ఆర్మీలో ఉండాలి.యుద్ధం వస్తే ఎంతటి వారిని అయినా ఎదిరించే శక్తి మీలో ఉంది.
    ఈ సాహసం చూస్తే అర్థమవుతుంది.

  • @dsailendrakumar5548
    @dsailendrakumar5548 2 роки тому +12

    ఎంతో ధెర్యం,సాహసం తో కూడిన
    గుహ లో కెళ్లి మాగురించి video చేసినందుకు నీకు, నీతో వచ్చిన cameramen కు చాలా చాలా ధన్యవాదములు, 🙏 మీకు ఆ శ్రీకృష్ణుడు మీకు ఎల్లపుడు అండగా ఉండి అస్సిసులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను,🙏🙏🙏👍

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 2 роки тому +6

    చాలా సాహసంతో కూడుకున్న పని గృహ చాలా అందంగా చూపించారు చాలా రిస్క్ అయినా పని అది చాలా ధైర్యంగా వెళ్లారు

  • @shekardawan1807
    @shekardawan1807 3 роки тому +106

    తమ్ముడు నీ ధైర్యానికి మెచ్చుకోవాలి

    • @ShyamSundar-pr9vz
      @ShyamSundar-pr9vz 3 роки тому +3

      Please check ontari vihari

    • @ravi-mw3eo
      @ravi-mw3eo 3 роки тому +2

      Ontari vihari...oka but kothavalu ravali ga piki ...vikram vedios kuda bagutaie

    • @kalpanamurthy8075
      @kalpanamurthy8075 3 роки тому +1

      Memu chudemu a predesam

    • @ravi-mw3eo
      @ravi-mw3eo 3 роки тому +1

      Adram kaledu

    • @radhakrishnakalva7717
      @radhakrishnakalva7717 3 роки тому

      చిట్టి తమ్ముడు మేము చూడడానికి భయము వేసింది meru చేసిన sahasaniki మా హృదయపూర్వక జోహారు

  • @janakisatyanarayana6636
    @janakisatyanarayana6636 2 роки тому +28

    చాలా ధైర్యం చేసారమ్మా.. భగవంతుడు మిమ్మల్ని రక్షించేడు.

  • @lakshmiparinam848
    @lakshmiparinam848 2 роки тому +4

    పాతాళ భైరవి సినిమా లో యువకుడుఁ, అమాయకుడు అయిన N . T. రామారావు, మాంత్రికుడి వెంటఁ వెళ్ళి నట్లు నువ్వు, నీ స్నేహితుడు ఏ మాంత్రికుడు లేకుండా. సాహసం mey మీ కారదీపిక (torch ) గా గుహలలోకి నిర్భయంగా వెళ్లడమే కాకుండా, వీడియో తీసి మాకు చిపించిన నీకు జోహార్లు బాబు.
    మీకు నా అనేకానేక దీవెనలు. 👌👏👏👏👏👍🥰

  • @rachana1519
    @rachana1519 Рік тому +2

    మీ వీడియో చూస్తుంటే వేరే లోకం కి మేము కూడా వెళుతున్నట్టు ఉంది tq so much🙏

  • @putturuvenkatasubrahmanyam9328

    వీడియో. గ్రాఫర్ గోపికి, అలాగే విక్రమ్ విహారి మే వీరోచిత సాహస్సకి నా జోహార్. అద్భుతం. ద్దేర్ఘ ఆయుష్మా n భవ.

  • @saradapallipagu9443
    @saradapallipagu9443 2 роки тому +7

    అప్పారాట్మెంట్ సెల్లార్లోకి వెళ్ళాలి అంటే భయం వేస్తాది అల్లాంటిది మీరు గుహలోకి పోతున్నారు మీకు 🙏🙏🙏🙏🙏

  • @purna.2.O
    @purna.2.O 3 роки тому +82

    పవిత్రమైన గుహ. 🙏 గుహ లోపల ఉన్న అద్భుతమైన ప్రపంచాన్ని చూపించారు బ్రదర్ .వీడియో చాలా బావుంది 👌

  • @pallamrangadasu4252
    @pallamrangadasu4252 Рік тому +1

    తమ్ముడు నీ సాహసం నాగలోకం దాకా వెళ్ళినందుకు థాంక్స్ ఇంత చిన్న వయసులోని ఇంత భయంకరమైన సాహసం చేసినందుకు మాకే భయమేసింది గుహల్లో ఎవరు ఎల్లరు కానీ వెళ్లావు గ్రేట్ నువ్వు హీరో రియల్ హీరో మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం ఇల్లెందు లోకంలోనే ఉంటాయి వీడియో ఎక్కడ దాకా వెళ్ళింది అని తెలియడం కోసం నేను చెప్తున్నాను థాంక్యూ తమ్ముడు

  • @sujathathimmana8042
    @sujathathimmana8042 3 роки тому +170

    చాలా సాహసం చేశారమ్మా ....గ్రేట్ వర్క్...ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటున్నా..

  • @masterthecreater5010
    @masterthecreater5010 2 роки тому +6

    నిజంగా చాలా గ్రేట్ తమ్ముడు..

  • @varalakshmikadali1559
    @varalakshmikadali1559 Рік тому +8

    మిధైరానికి శతకోటి ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏

  • @devisrinaidubongaram5504
    @devisrinaidubongaram5504 2 роки тому +3

    మీ సాహసం సూపర్ బ్రదర్ నీ ధైర్యానికి నా జోహార్లు✊✊✊ మీ సాహస యాత్ర ఎల్లవేళల కొనసాగాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాను.

  • @jkjayakilim5199
    @jkjayakilim5199 3 роки тому +58

    Oka pedha sahasam ane cheppukovali... Alanti guha loki velladam... Hatsoff to you and to your cameraman... ❤

  • @lakshmiparinam848
    @lakshmiparinam848 2 роки тому +1

    విఠలా చార్య సినిమా లలో చూపించే గుహలు నిజంగా ఉండవేమో అని అనుకునే వాళ్ళం.
    కానీ బాబు! నువ్వు చూపిస్తున్న ఈ గుహలు చూపించేక తప్పక నిజం అని మాకు నిరూపించి చూపించిన నీకు, నీ టీం కి అనేక ధన్యవాదాలు.
    ఆస్సీస్సులు.

  • @bharathhistoryfactsandyearsago
    @bharathhistoryfactsandyearsago 2 роки тому +2

    తమ్ముడు అది ఏ ఊర్లో ఉంది నువ్వు చెప్పాలి వీడియో అయితే చాలా బాగా ఉంది మొదటిసారిగా ధైర్యంగా నువ్వు ఈ వీడియో చేసావు

  • @koresanjeevkumar838
    @koresanjeevkumar838 3 роки тому +55

    nuv chala dare chesav brother, nee dhairyaniki hatsoff

    • @sushmithakore8565
      @sushmithakore8565 2 роки тому

      Gold extraction chese chotu kuda elaage untadi, paina kanpisthundigada gold colour raayi,daani nundi goldu chestharu

  • @anushakomal9840
    @anushakomal9840 2 роки тому +13

    Really hatsoff....Really you doing great work...We should encourage this guy.

  • @dasarajan7944
    @dasarajan7944 2 роки тому +2

    నీ డైర్యనికి హండ్స్ ఆప్ తమ్ముడు గుడ్ వర్క్.

  • @mynepallisubramanyam3834
    @mynepallisubramanyam3834 Рік тому

    ఆహా...డిస్కవరి ఛానల్ లో కూడ ఇలాంటి
    సహాసం చూడలేదు! అభ్బాయు లు మీరు
    చాల గ్రేట్ ...మీమ్మలను లోపల పలకరించిన ఆడ-మగ నీలాగే నీటిలో
    స్నానంచేశార ?? వారుఎలా అక్కడకు
    చేరానారు..వారుసాదాగఉన్నారు కూడ
    తీసికొచ్చారు..వారా మాట సరిగ అర్దం
    కాలెదు...! ధన్యవాదములు.

  • @jaisimha4651
    @jaisimha4651 2 роки тому +17

    Hatsof to u brother. U have taken more strain in making this video. We have seen more about historical places by sitting in houses. Thank u very much. We expect more videos.

  • @kallepukrishna3415
    @kallepukrishna3415 3 роки тому +4

    Vammmoooo sahasam cinema kante bayanga exiting ga vundhi really great

  • @surampudinagamani7992
    @surampudinagamani7992 Рік тому

    బాబు విక్రమ్ మీరు ఆ గృహాలోచి బయటికి వచ్చే వరకు మాకు టెక్ష న్ వచ్చింది మీకు దేవుడు తోడుగా వుట్టాడు

  • @nakkasairamprasad790
    @nakkasairamprasad790 Рік тому

    సాహసానికి అవార్డు ఇచ్చే సంస్థలకు తెలియజేస్తే తప్పక అవార్డు వస్తుంది ఇద్దరికీ

  • @prabhakarsirimalle7750
    @prabhakarsirimalle7750 2 роки тому +4

    వెరీ గుడ్ తమ్ముడు,చాలా చక్కగా వివరించారు, వీడియో బుగుంది

  • @rajiraj8395
    @rajiraj8395 3 роки тому +6

    Chala chala great bro meru super

  • @MohanKumar-cw4nu
    @MohanKumar-cw4nu 2 роки тому

    చాలా బాగుంది వీడియో నేను ఎప్పుడూ చుదలెదు థాంక్ యు చాలా జాగర్తగా ఇంటికి వెళ్ళండి

  • @Padmakola..
    @Padmakola.. 2 місяці тому

    తమ్ముడు నువ్వు చాలా కసపడరు 💐💐సూపర్ 👏🏻👏🏻

  • @chittidurga19
    @chittidurga19 2 роки тому +3

    Super bro....Chala diryam undali...Ila vellali ante...great job....God gives a bright future ahead...

  • @brahmamkammarakallutla478
    @brahmamkammarakallutla478 3 роки тому +26

    Guha ekkadavundi Sodara Meru chaladhairyamu chesi video thiesinaduku abhinandanamulu. Meku shabhash.🌹🙏🌹🙏

  • @sudharani7542
    @sudharani7542 2 роки тому +1

    Andharu mee mamlni machukunaru kani meeru chesina sahasani mathram evaru mechukoledhu you so great boss all the best nuvu inka mundhu mundhu chese videos success avalani manaspurthiga korukuntunana alage Aa dhevudi asisulu vuntai 🙏🙏🙏 so nice 👍👍👍👍👍👍👄👄👄

  • @shaiknazma2666
    @shaiknazma2666 2 роки тому

    Okka vishayam nachhindi అన్నాయ నిలో
    Edanta gurtunchukoni cheppadam great👏👏👏👏👏

  • @durgamgouthami5365
    @durgamgouthami5365 3 роки тому +4

    Sprr brooo chuste Chala Chala Bayam and trilling ga undhi...

  • @suryakarlapudi9081
    @suryakarlapudi9081 2 роки тому +4

    Thanks for sharing very good information. You are taking very big risk.God bless you and your team. Take care of yourself and your team. All the best wishes. Have a wonderful experience. Regards.

  • @ramyadongisarap597
    @ramyadongisarap597 Рік тому

    మీరు చాలా గ్రేట్ అన్నయ్య కానీ జాగ్రత్తగా ఉండండి ఇలాంటి వీడియోస్ చేసేటప్పుడు🙏

  • @ramanaammiti3191
    @ramanaammiti3191 Рік тому

    Great.andbraveboy.hatsup.chalabagavedeochoopincharu.thankyou.verymuch

  • @prasadsmartboy2883
    @prasadsmartboy2883 3 роки тому +5

    సూపర్ వీడియో బ్రదర్ చాలా డేర్ వర్క్

  • @vijayasree7885
    @vijayasree7885 3 роки тому +26

    Thank you for your hard work bro🙏🙏🙏

  • @kothananaji2551
    @kothananaji2551 2 роки тому +1

    Meeru chala dhairyam ga chesaru video. Super. Meeru veluthunnare gani naku dhada vachindhi. 👌 👍 🙏

  • @prakashnilla499
    @prakashnilla499 2 роки тому +2

    నువ్వు చాలా గ్రేట్ భయ్యా....

  • @saibabavvs6273
    @saibabavvs6273 Рік тому +4

    A difficult venture to show the U-tubers the caves narrated in the Epic. Congratulations.

  • @chigurupushpalatha8771
    @chigurupushpalatha8771 3 роки тому +7

    సూపర్ తమ్ముడు👌👌

  • @swarnateja3664
    @swarnateja3664 Рік тому +2

    Intha chinna age lo intha dairyanga chala adventures chesthunnaru great bro...but chala risk chesthunnaru...jagratha safety measures thiskondi...nenaithe sachina ponu anduloki 😱

  • @srikarvanaparthi4712
    @srikarvanaparthi4712 Рік тому +2

    మీ సాహసానికి ధన్యవాదాలు,🙏

  • @swathichinni5254
    @swathichinni5254 2 роки тому +5

    Ee video chusi nee channel subscribe chesaa anaya 🥰 chala dhiryam gaa bhayam leykundhaa chala baaga tisaav video anaya keep it up

  • @premilarani7309
    @premilarani7309 3 роки тому +5

    మంచి వీడియోస్. సూపర్

  • @patlollashankarreddy4276
    @patlollashankarreddy4276 2 роки тому +1

    Babu very very dering and very sharp and very interested in this video.Babu jagratha.Meru china pillalu meku chala jivitham vundhi

  • @pasupuletimeenakshi2160
    @pasupuletimeenakshi2160 Рік тому

    తమ్ముళ్లు వీడియో చాల బాగుంది..👌🏠👨‍👨‍👧‍👧🙏

  • @sultangaming145
    @sultangaming145 3 роки тому +3

    Anna meeku chala thanks entha manchi video incchinanduku 😘

  • @balajikalluri5213
    @balajikalluri5213 2 роки тому +3

    Oxygen levels takkuvaga undated chesta alupu ekkuvaga vastundi... Good efforts 👏👌👍

  • @sanjanadhee8595
    @sanjanadhee8595 Рік тому

    Really TQ so much maku chuvincharu intha manchi place ..really hattsof ..mi videos Chala bavunei bro ...

  • @orangearmy3733
    @orangearmy3733 5 місяців тому

    Nedi chala brave heart bro superb ne video evvaru cheyyaleru elanti videos first time i am seeing this type of videos chala great bro...

  • @prasanthi1233
    @prasanthi1233 3 роки тому +12

    Take care yourself vikram,God bless you

  • @tejaswini2515
    @tejaswini2515 3 роки тому +3

    Super thammudu Chala Bagundhi

  • @KranthiKumar-my6ug
    @KranthiKumar-my6ug 2 роки тому

    Great bro....valmiki guhalu velulunte chupinchu super ga..untundi...

  • @tanikellaaparna5812
    @tanikellaaparna5812 Рік тому +1

    U r so brave like king shivaji. Great work guys . Waiting fr ur more videos. Hod bless you and be safe and healthy.

  • @apparaokottani4307
    @apparaokottani4307 2 роки тому +3

    You have done a very good adventure.God will bless you.

  • @ramdcreations3391
    @ramdcreations3391 3 роки тому +10

    And one suggestion ... Tomorrow bellamkonda ...festival...Vikram Vihari conform ga raavali....

  • @somusankarreddy
    @somusankarreddy Рік тому

    Very very great Vikram thank you.God May bless you.

  • @bhavithashankar4303
    @bhavithashankar4303 3 роки тому

    Yes naku kalyavahana rakshasuni story telusu kani Ade ekkade Jarigindi ane teledu, Naku nagalokam swarangam kanipinchindhi bro 😊😊

  • @premalatha3194
    @premalatha3194 3 роки тому +3

    Chala kashatapaddaru excellent ga undi 👍👍👌👌

  • @inspire9996
    @inspire9996 2 роки тому +4

    Really great job 🔥🔥🔥🔥

  • @shekar715
    @shekar715 2 роки тому +1

    Nenu epativaraki a video ki comment cheyaledu nuu Super bro

  • @LuckyLucky-cx6bj
    @LuckyLucky-cx6bj 3 роки тому

    Memu itha risk tesukolemu. Meru guha lo ki velli antha chupincharu tq so much Anna inka interest videos cheyalani koruthunna.

  • @ravichandra198
    @ravichandra198 3 роки тому +3

    Super bro Chala bagundi video

  • @merugupadma9269
    @merugupadma9269 3 роки тому +4

    Brother nuvvu chala diryavanthudivi God bless you 👍

  • @RamuCHAFFCOOKING
    @RamuCHAFFCOOKING 2 роки тому

    సూపర్ తమ్ముడు చాలా దూరం చేసారు

  • @lingammabomma1576
    @lingammabomma1576 2 роки тому +1

    చాల. సాహసము. చేసవు కెర్ పులగ ఉండు చిన్న

  • @mohanayerra6689
    @mohanayerra6689 2 роки тому +5

    Super excellent great job

  • @satishreddy2781
    @satishreddy2781 3 роки тому +3

    Thaggedhe le 🔥

  • @leoniepenugonda1401
    @leoniepenugonda1401 2 роки тому +1

    Chaala sahasam cheesi andariki adbhutalu choopinchaavu

  • @yashawanth602
    @yashawanth602 2 роки тому

    Chala chala great amma meru god bless you..

  • @b.v.ramanamurty6335
    @b.v.ramanamurty6335 3 роки тому +11

    Great adventure.

  • @geetham5310
    @geetham5310 2 роки тому +6

    Brother plz don't take any risk. Ur blessed by god n be safe ,,don't take risk god bless u always brother 🙏🌺

  • @movva49
    @movva49 2 роки тому +1

    very well,thank you

  • @nagamanijammula2132
    @nagamanijammula2132 2 роки тому

    Chala goppa vishayam chepparu nechaertho pettukokudathu. I like yours vidios. 🙏🙏🙏🙏🙏🙏🙏chala sahasam chesaru lopa gali vestunda sir.

  • @saisathvik...907
    @saisathvik...907 3 роки тому +6

    Great job job Anna..keep it up...

  • @asmathmusturii9333
    @asmathmusturii9333 3 роки тому +5

    Me iddari sahasaniki hatts off anna tc

  • @user-vg8ms5tk8f
    @user-vg8ms5tk8f 2 роки тому

    నువ్వు సూపర్ కేకే హీరో ఐ లైక్

  • @pasuladhiravinder1582
    @pasuladhiravinder1582 2 роки тому

    chala chala bagundi

  • @ramanammakv81
    @ramanammakv81 3 роки тому +10

    🙏🙏god bless you babu

  • @mahesha1125
    @mahesha1125 2 роки тому +3

    Thank you for your hard work brother

  • @user-cv9uy6ze6f
    @user-cv9uy6ze6f 6 місяців тому

    Very great meru chala sahasam chesaru take care

  • @Aaayooo--bro
    @Aaayooo--bro 2 роки тому +1

    Chala chala bavundi excellent....

  • @srinivasareddydola103
    @srinivasareddydola103 3 роки тому +7

    Great job

  • @kranthipontagani9450
    @kranthipontagani9450 3 роки тому +4

    God bless you

  • @koppuladevi5250
    @koppuladevi5250 2 роки тому

    very nice andi me videos. First time chusthuna evannii.

  • @lalithaanji281
    @lalithaanji281 3 роки тому +1

    Super thamudu Chala clear ga chupinchavu

  • @svijayalakshmi897
    @svijayalakshmi897 3 роки тому +3

    Very interesting.

  • @rameshreddy1676
    @rameshreddy1676 3 роки тому +3

    suuuper👌👌👌👌👌👌👌
    All the best✊✊✊✊✊

  • @yadagirithotakuri1880
    @yadagirithotakuri1880 2 роки тому

    Super.tammudu.chala.bagundhi

  • @progaming-wu3yg
    @progaming-wu3yg 2 роки тому

    Meeru assalu chala great waterlo munigetappudu kani guhalu kani ammo bayam vesindi devuda 👏👏👏🙏🏻🙏🏻

  • @teachersworld3154
    @teachersworld3154 2 роки тому +3

    చిన్న వయసు...పెద్ద సహసం..అభిన0దనలు