మీరు ఎన్ని జన్మలు ఎత్తిన ఇలాంటి భయంకరమైన ప్రదేశం చూడలేరు.....

Поділитися
Вставка
  • Опубліковано 21 вер 2021
  • మీరు ఎన్ని జన్మలు ఎత్తిన ఇలాంటి భయంకరమైన ప్రదేశం చూడలేరు.....
    Address:-
    gandhari kota,
    Please Like, Share, Comment,🙏🏻🙏🏻🙏🏻
    Our Channel Instagram id :-👇 Please Follow us...
    / vikramvihari_
    మహా నాటి "సావిత్రి" గారు Home Tour :-👇
    • మహానటి ''సావిత్రి" గార...
    బ్రాహ్మనందం గారు Home Tour :-👇
    • మీరు ఎప్పుడు చూడని "బ్...
    మహేష్ బాబు గారు Home Tour :-👇
    • మీరు ఎప్పుడు చూడని "మహ...
    Music Promoted By:-
    www.bensound.com/
    Please Do support To get More Videos🙏🏻
    SUBSCRIBE OUR CHANNEL 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    #gandharikota
    #gandhari
    #mysamma
    .............Thanks For watching

КОМЕНТАРІ • 568

  • @vikramviharichannel
    @vikramviharichannel  2 роки тому +60

    ua-cam.com/video/zuKJnaP3pbU/v-deo.html
    Friends పైన ఉన్న link open చేసి మన కొత్త channel ని SUBSCRIBE చేసుకొని కొంచం SUPPORT చేస్తారు అని ఆశిస్తూన్నాము 🙏🙏🙏మీ vikramvihari

    • @yesbhadra6696
      @yesbhadra6696 2 роки тому +2

      babu nuvvu jeevithamu samayamu vrudha chesukuntunnavu, andhra vi cheyi, ee vedhavalaki entha cheyi cheyaledhu antaru, donga udhyamala gurinchi thelidha 70 yellu mee andhra vallani dhochukuni tharimesina udhyamamu gurinchi thelidha babu neeku

    • @rjpraveenrj4626
      @rjpraveenrj4626 2 роки тому +1

      gandharikilla bro idhi chala sarlu vellam super untundhi

    • @dhaneshsampati5035
      @dhaneshsampati5035 2 роки тому

      @@rjpraveenrj4626 vere is place and location

    • @rjpraveenrj4626
      @rjpraveenrj4626 2 роки тому

      @@dhaneshsampati5035 bokkala gutta

    • @raghuvendranathkothagattu1214
      @raghuvendranathkothagattu1214 2 роки тому

      Thank you for the great video !! we request you to please share the location details so that we could experience and see the location .

  • @pochaiahbursa2505
    @pochaiahbursa2505 2 роки тому +73

    ఏ తల్లి కన్నబిడ్డవో... నానా నీ కృషి పలిస్తుంది. నిన్ను కన్నా అమ్మ నానల దీవెనలతో... కృశి ఉంటే మనుషులు ఋషులుతారు... అనే సామెతకు నీలాంటి యుగపురుషులే!నిదర్శనం. 👌🏻🤝👏💐🙏

  • @user-nd8hf6fr1v
    @user-nd8hf6fr1v 2 роки тому +94

    బ్రదర్ నీ కష్టానికి ఫలితం ఉంటుంది సూపర్ 👌👌👌

    • @sbabasbaba938
      @sbabasbaba938 2 роки тому +6

      కష్టాన్ని నమ్ముకొన్నావు అది నిన్నెప్పుడూ వమ్ము చేయదు

    • @balamanibatti6187
      @balamanibatti6187 Рік тому

      Alltha best

  • @user-nd8hf6fr1v
    @user-nd8hf6fr1v 2 роки тому +58

    మాకు నీ ఛానల్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది 😊

  • @sowbhagyahyd4910
    @sowbhagyahyd4910 2 роки тому +55

    నీవు చాలా కష్టపడుతున్నావు మంచి వీడియోలు చేస్తున్నావు Good job Vikram i like you

  • @purna.2.O
    @purna.2.O 2 роки тому +28

    excellent వీడియో బ్రదర్👌
    ఎటు చూసినా పచ్చని అడవి అద్భుతమైన కొండలు లోయలలో సాహసోపేతమైన అడ్వెంచర్ చేశారుమీ ప్రయాణం అద్భుతంగా ఉంది. అద్భుతమైన పురాతన దేవాలయాలను చూపించారు కాళికాదేవి విగ్రహం చాలా అద్భుతంగా ఉంది 🙏.ఆంజనేయ స్వామి విగ్రహం చాలా బావుంది. 🙏
    గుహలో ఉన్న నాగ దేవత విగ్రహం అద్భుతాల కే అద్భుతంగా ఉంది🙏
    మీరు చాలా అదృష్టవంతులు అందుకే జన సంచారం లేని ప్రదేశం లోకి వెళ్లి దైవ దర్శనం చేసుకున్నారు. మేము కూడా చాలా అదృష్టవంతులం మీ వీడియో ద్వారా మేము కూడా దైవ దర్శనం చేసుకున్నాము చాలా థ్యాంక్స్ బ్రదర్ ఆల్ ద బెస్ట్ 💐

    • @vikramviharichannel
      @vikramviharichannel  2 роки тому +1

      Tq purna garu❤

    • @naturelovers-ol9gv
      @naturelovers-ol9gv 2 роки тому +2

      తెలంగాణ మంచిర్యాల జిల్లా near by Mancherial city. మాది manchryal నే. గాంధారి ఖిలా చాలా బాగుంటుంది

    • @chprasanthi3022
      @chprasanthi3022 2 роки тому

      @@naturelovers-ol9gv hai meeku jaipur mandal manchiryala telusaa?

    • @AbcDef-xn7yy
      @AbcDef-xn7yy 2 роки тому

      Òg00f

  • @satyanarayanavuppu6310
    @satyanarayanavuppu6310 2 роки тому +14

    కెమెరాలో.మీ.గుండె.చప్పుళ్ళు.
    వినపడుతున్నాయి గ్రేట్ .సూపర్ స్టార్స్
    రియల్

  • @sbabasbaba938
    @sbabasbaba938 2 роки тому +23

    కష్టాన్ని నమ్ముకున్నావు అది నిన్ను వమ్ము చేయదు

  • @narasimhamdvl
    @narasimhamdvl 2 роки тому +16

    జాగ్రత్త తమ్ముడు 👍
    మీ సాహసం కు మా 🙏

  • @shailajaallepu6156
    @shailajaallepu6156 2 роки тому +5

    వావ్ చాలా బాగా ఉంది గుడి చూస్తుంటే చాలా భయం కూడా వేసింది తమ్ముడు నీకు ధైర్యం చాలా ఎక్కువ గ్రేట్ జాబ్ తమ్ముడు👌👌👌👌👌

  • @mandangiharsha7
    @mandangiharsha7 2 роки тому +30

    అన్న... First time చూస్తున్నా.. ఇటువంటి మారుమూల అడవిలో భయంకరమైన కోట

  • @kannaraokadamati6972
    @kannaraokadamati6972 2 роки тому +7

    వండర్ఫుల్ వీడియో బాసూ... చూస్తుంటే మాకే భయం పట్టుకుంది.. కష్ట పడి చేశావు..
    గాడ్ బ్లెస్స్ యూ.

  • @satyanarayanavuppu6310
    @satyanarayanavuppu6310 2 роки тому +21

    గొప్ప.సాహస.యాత్ర.లాంటిది
    👌👌

  • @manerwar9600
    @manerwar9600 2 роки тому +11

    50 km దూరంలో కౌటల అనే గ్రామంలో కంకలమ్మ కేటేశ్వర ఆలయం సూపర్ గా ఉంటుంది కొమరం భీం జిల్లా కౌటల కనకలమ్మ గుట్ట

  • @putturuvenkatasubrahmanyam9328

    విక్రమ్ విహారి ! మాకు మంచి సమాచారాన్ని పంపి నావు. చాలా Thanks మిత్రమా ! గంగ పుట్టిన. చోటు చూపక పోయినా ఫర్వలేదు.నీ సాహసానికి జోహార్ ! ఆయుష్మాన్ భవ.

  • @narasimhachary5141
    @narasimhachary5141 2 роки тому +12

    ఇది గందారి మైసమ్మ గుట్ట ప్రతి సంవస్సారం జాతర జరుగుతుంది మేడారం జాతర సమయంలో జరుగుతుంది కొన్ని వేల మంది జాతరకు వస్తువుంటారు

    • @addankithanishq2965
      @addankithanishq2965 2 роки тому

      Place ekkada

    • @SANDEEP-ie6nq
      @SANDEEP-ie6nq 2 роки тому

      @@addankithanishq2965 manchiryal side bro gandhari khilla ani Google maps lo kottandi vasthadhi

  • @gsuvarna9256
    @gsuvarna9256 Рік тому +1

    సాహసం చాలా చేస్తున్నావ్ తమ్ముడు కొంచం జాగ్రత్త మీకు దేవుడు నిండు నూరేళ్లు సుఖ శాంతులతో ఉండాలి అని దేవుణ్ణి కోరుకుంటున్నాను 🙏

  • @balachandranbk5256
    @balachandranbk5256 2 роки тому +2

    తమ్ముడు మీరు చేసిన ఈ వీడియోకి నా HATSOFF..మీరు వీడియో చేస్తుంటే మాకు టెక్షన్ వచ్చింది..ఎప్పుడూ కూడా ఇలాంటి సాహసాలు చేయవద్దు అని నా సలహా...చేయండి but పూర్తి అధ్యయనం చేసి,తగిన జాగ్రత్తలతో,తగిన ఆయుదాలతో చేయండి..మీ వీడియోలకు మీకు కూడా నేను అభిమానిని👌👌👌👌👌

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 2 роки тому +3

    ఇంత అద్భుతమైన వీడియో చేసినందుకు మీకు ధన్యవాదములు బ్రదర్ చూడ చక్కని ప్రదేశం

  • @subhapradha.lks1969
    @subhapradha.lks1969 2 роки тому +4

    తమ్ముడూ....చాలా అధ్బుతమైన ప్లేస్ చూపించారు..చాలా థ్యాంక్స్

  • @ballakireeti4150
    @ballakireeti4150 2 роки тому

    మంచి ప్రదేశాలు అద్భుత కట్టడాలు ఉన్నాయి మరియు తమ్ముడు నీ దైర్యం మెచ్చుకోవాలి

  • @suvarchaladevivalluri6685
    @suvarchaladevivalluri6685 2 роки тому +3

    నీవు కష్టపడి తీసిన.విడియో super super super you are great God bless you and your family members

  • @paw-sible9072
    @paw-sible9072 Рік тому +1

    ఇలాంటి సాహసాలు చేస్తున్నారు మంచిదే కానీ మరీ ఒక్కరే వెళ్లకండి ఎవరినైనా తోడు తీసుకుని వెళుతూ ఉండండి. ఒకరికి ఇద్దరు ఉంటే ఏదైనా అపాయం నుంచి తప్పించుకునే ఆలోచన, తోస్తుంది. అవకాశం వస్తుంది

  • @kgeetha1669
    @kgeetha1669 2 роки тому +10

    Vedio తీసిన అన్న చాలా అలసిపోనట్లు వున్నారు.... 💐💐

  • @devisrinaidubongaram5504
    @devisrinaidubongaram5504 2 роки тому +7

    సూపర్ వీడియో బ్రో మీ సాహసాలు ఇలానే కొనసాగాలి

  • @gsuvarna9256
    @gsuvarna9256 Рік тому +1

    నిన్ను కన్న తల్లి తండ్రులు ఎంత పుణ్యం చేశారో అమ్మ మీరెవరో నాకు తెలియదు నీకు 🙏మా లాంటి వాళ్ళు చూడలేము ఇంకో జన్మ ఎత్తళి అదేదో మీ అబ్బాయి వల్ల ఈ జన్మలోనే చూసేసాం తల్లి 🙏

  • @pallamrangadasu4252
    @pallamrangadasu4252 Рік тому +1

    తమ్ముడు బింబసార సినిమారియల్ గా జరిగిన స్టోరీ కాబట్టి అలాంటిదే చూపించు ఎవరికీ తెలియని కథ కాబట్టి ఇంట్రెస్ట్ గా ఉండి అందరూ చూస్తారు

  • @narasimhachary5141
    @narasimhachary5141 2 роки тому +3

    మంచిర్యాల జిల్లా క్యతనపల్లి గ్రామ పంచాయితీ పరిధిలో ఉంది

  • @elleshjeda8728
    @elleshjeda8728 2 роки тому +5

    Edhi manchirala lo undhi kadha broo nenu chusanu

  • @vemulavenkatswamy5763
    @vemulavenkatswamy5763 2 роки тому

    చాలా కష్టపడి వీడియోలు తీస్తున్నావ్ తమ్ముడు మీకు ఆ దేవుని కృప ఎప్పుడు ఉంటుంది

  • @sriharigurrapusriharigurra8704
    @sriharigurrapusriharigurra8704 2 роки тому +6

    Ma mancherial vachi video theesinanduku chala thanks bro

  • @pampasri9644
    @pampasri9644 Рік тому +1

    సూపర్ అన్నగారు మీ ధైర్యానికి సలాం ఆ భగవంతుని ఆశీర్వాదం మీపై ఉండాలి

  • @mandapuriramakrishnagoud5256

    రియల్ హీరో విక్రమ్ విహారి
    నీకన్నా తోపు ఎవ్వరు లేరు బోస్ సూపర్

  • @TELUGUMANTRA76
    @TELUGUMANTRA76 2 роки тому

    మిత్రమా...గాంధారి ఖిల్లా చూసి...నీకు సబ్స్క్రయిబ్ చేసాను...గుడ్...ఇది అందరూ చూసే పర్యాటక యాత్రా స్థలమే... కొత్తదేమి కాదు...ఆల్ ది బెస్ట్

  • @satyanarayanam8282
    @satyanarayanam8282 Рік тому

    చాలా ఉపయోగకరమైన వి సాహసంతో ముద్దుకు పోతున్నావు.శహబాస్ సాహసంచేశావురా డింబకా!

  • @padmapriya509
    @padmapriya509 2 роки тому +3

    Vikram jagartha. Take care of you. Super video. Chaala bhaga theesthunnav. Super, super, superb.

  • @arigelaanuradha4262
    @arigelaanuradha4262 2 роки тому

    సూపర్ తమ్ముడు.చాలా సాహతోపితమైన వీడియో.టేక్ కేర్.

  • @NareshKumar-so7rs
    @NareshKumar-so7rs Рік тому

    వామ్మో ఏంటి brother's... ఇంత భయంకరం గా ఉంది.... ఈ fully exited .. thank you so much brothers.... Dare and Dash persons... excellent

  • @pasupuletimeenakshi2160
    @pasupuletimeenakshi2160 Рік тому +1

    నాన్న చిన్న తమ్ముళ్లు వీడియో సూపర్ మాటలేవు..👌👌యూట్యూబ్ కాదు వరుల్డ్ చరిత్రలోనే లేదు.. ఇంత భయంకరమైన వీడియో నాకు తెలిసి నాకు వీడియో చూస్తుంటే చాల భయం వేసింది.ఏ పక్కన నుంచి ఏదైనా జంతువులు జీవరాశులం వస్తాయని. ఇక. కొంతమంది మనుషులు గుప్తనిదుల కోసం అటువంటి అడవుల్లో పూరాతన దేవాలయం వెతుక్కుంటూ ఉంటారు.. అందుకని మరి చాల నిర్మానుష్యంగా ఉంది. ఆప్రాతం.కాస్త గుండె దడ దడ అనిపించింది.. తమ్ముళ్లు చాల సహాసాలు చేస్తున్నారు. ధైర్యంగా జాగ్రత్త మా బాబు..అయినా ఏమి పర్వాలేదు. జై శ్రీ రామ్ మన అందరి తండ్రి అయినా శ్రీ ఆంజినేయం మీకు సదా రక్షణగా ఉంటారు..ధైర్వే సాహాసే లక్ష్మీ అన్నారు. పెద్దలు.. ప్రజలకు పలురకాలుగా కొన్నిసార్లు కొన్ని చెప్పడానికి ఆ భగవంతుని రూపంలో ఎవ్వరో ఒకరు ఎదో ఒక రూపంలో అవతరించి. జ్ఞానమార్గం లోకీ ఇంకా కొన్ని ఉన్నాయి.. వస్తారు.నాకు మీ రూపంలో వొచ్చి ఇలాంటి అపురూప మైనా దేవాలయాలు చూపించండి.. ఆ దేవాదిదేవతలు ఆజ్ఞ లా అనిపిస్తుంది.. సర్వేజన సుఖ్యినోభవంత్తు..జై శ్రీ రామ్ శ్రీ మాత్రేనమః.. మీకు అంతా జయం కలుగుగాక..శుభం.👌👌.🇮🇳🏠👨‍👨‍👧‍👧🙏🙏

  • @nvenkataramanato
    @nvenkataramanato 2 роки тому +1

    అద్భుతమైన ప్రదేశం బ్రదర్... సూపర్.. 👌👌 👍

  • @mahendarsomasni4408
    @mahendarsomasni4408 2 роки тому +3

    Thamudu kcr gaadu annava gaaru annava chosuko koncham respect

  • @luckycreations346
    @luckycreations346 Рік тому

    మీరు ఈవినింగ్ టైంలో వెళ్లకుండా మార్నింగ్ టైం లో వెళ్తే చాలా చూపించేవారు చూసేవారు ఈవినింగ్ 4:30 5 దాటిన తర్వాత ఎవరు పైనకి ఎక్కరు కింద మట్టికే స్టే చేస్తారు మీరు చూడవలసింది ఇంకా చాలా ఉంది మీరు జస్ట్ 40% మాత్రమే చూశారు ఇంకా చూడవలసిన చాలా ఉన్నాయి

  • @naturelovers-ol9gv
    @naturelovers-ol9gv 2 роки тому +2

    విక్రమ్ అది మా ఊరు నే మంచిర్యాల. Tq bro

  • @blvsramakrishna
    @blvsramakrishna 2 роки тому

    సూపర్ బ్రో చాలా మంచి వీడియో అదిరింది

  • @shivsingle6583
    @shivsingle6583 2 роки тому +1

    Exellent video bro ellante videos inka cheyande

  • @friendsforever....Subscraib
    @friendsforever....Subscraib 2 роки тому

    తముడు మిరు దెయ్యాలు వుండే చోటుకి వెళ్లి చాలా ధైర్య సాహసాలతో ఇ విడియో చేశారు సూపర్

  • @manimani-uq3lq
    @manimani-uq3lq 2 роки тому

    నిఙంగా చాల కషౣం సుపర్ తాముడ👌👌👌👌👌👌👌

  • @sarillabapuji662
    @sarillabapuji662 Рік тому

    విక్రమ్ నీవు చాలా గ్రేట్ 😮

  • @prasadsmartboy2883
    @prasadsmartboy2883 2 роки тому +13

    అదుతమైన ప్రదేశం 👍👍👍

  • @gsuvarna9256
    @gsuvarna9256 Рік тому

    మంచి మంచి వీడియో లు చేస్తున్నావ్ తమ్ముడు నా ఆయుష్ కూడా నీకే నిండు నూరేళ్లు సుఖ సంతోషాలు తో ఉండాలి అని 🙏

  • @simiroy281
    @simiroy281 Рік тому

    Thank you so much 🙏🙏 Elanti place Memu Maa jeevitam lo yepudu chudalenidi chupinchinanduku

  • @sandamanyam6075
    @sandamanyam6075 2 роки тому

    Good vidio మళ్లీ మళ్లి చూడాలని విడియే

  • @ponnapallichandrasekhar6861
    @ponnapallichandrasekhar6861 2 роки тому +1

    Excellent, ausalu climate, greenary, location, mukyanga Temple, Vigrahalu ani super , oka manchi video chupincharu...........

  • @rdxgaming7647
    @rdxgaming7647 2 роки тому +3

    బయాకర్గా ఆమె లేడు బ్రో

  • @nirmalababy3885
    @nirmalababy3885 Рік тому

    yenta bhayankaranga undo anta beautiful ga unnadi aa nirjanamina place lo undadam valla aa vigrahalu kuda beautiful ga unna bhayankaram anipistundi kondalu pachhadnam aa prakruti talli anta andanga kanapadutundi yinta place ki yela vellaru chala dhiryam untene alanti chota velledi hatts off andi meku vikram garu bhayankaramina beautiful video

  • @Akhileshbvnaik
    @Akhileshbvnaik 2 роки тому

    Balea unnayi ayya me videos...manchi charithra unna forts chuyisthu unnav...Edi mana Bharatha desamantea........Vandematharam.

  • @srinuvasu143U
    @srinuvasu143U 2 роки тому

    excellent వీడియో బ్రదర్👌 అదుతమైన ప్రదేశం 👍👍👍 Good job Vikram i like you but be careful

  • @salluriajaykumar8247
    @salluriajaykumar8247 Рік тому

    కృతజ్ఞతలండి మీకు. జై శ్రీరామ్ జై హింద్

  • @viswanaths782
    @viswanaths782 2 роки тому +1

    Chala bagundi

  • @maheshracharla8219
    @maheshracharla8219 2 роки тому +2

    Nv danger ani cheppaku bro akkadiki ma urru kids kuda potharu adi holy hill shoe and cheppals vesukoni vellakudadu.

  • @bhaskararaopadakandla4193
    @bhaskararaopadakandla4193 2 роки тому +1

    శబ్దం సరిగా లేదని చెప్పుటకు చింతిస్తూన్నాను.

  • @varalaxmibandela9000
    @varalaxmibandela9000 2 роки тому +2

    Yadadri buvanagiri lo video cheyagalara akkada ramanapet (m) nidhanpally aney villegelo oka gutta vunadi malanaswamy alayam akkada munulu tapasuchesina prdesham vunadi ani ma nanagaru chepataru akkadey vundey pujariki amunulagurinchi telusu meeku nachitey telusukoni aa videio cheyandi chala baguntadi

  • @kothapellisuryateja7769
    @kothapellisuryateja7769 2 роки тому

    Super thammudu 💞.Becarefull 💐

  • @henryrachapalli7137
    @henryrachapalli7137 2 роки тому +2

    Chala bagundi Vikram video

  • @padmarathod1440
    @padmarathod1440 Рік тому

    చాలా థాంక్స్ విక్రమ్ vihari

  • @kasiramakrishna7203
    @kasiramakrishna7203 2 роки тому

    Excellent efforts on this video is highly appreciated. Thank you and God bless you.

  • @rjpraveenrj4626
    @rjpraveenrj4626 2 роки тому +3

    gandhari killa bro maaku dhaggare chala sarlu vellam akkadiki

  • @abhignanewthings2918
    @abhignanewthings2918 2 роки тому +3

    8.3k views unnay andaru like cheyandi encourage cheyandi manam intla undi chustanam anthe tanu entha kasta padtandu

  • @manjunathareddy7020
    @manjunathareddy7020 2 роки тому +1

    విక్రమ్ విహారి విలేజ్ విహరి ఒంటరి విహారి ఇలా అందరూ ఒకే సినిమా చూపిస్తే ఎం చూడాలి బ్రో

  • @ktrinadharao2861
    @ktrinadharao2861 2 роки тому +1

    Vikram nuvvu Chala manchi pradesalu vedio theesthu untav. God bless U

  • @mohanraddymohan6957
    @mohanraddymohan6957 2 роки тому +3

    Iam karnataka chala bhayankaramyna place jagrataga undandi Vikram brother

  • @kishorekumar3216
    @kishorekumar3216 2 роки тому +1

    Brave ga chesaru vedio Brothers chalaBagunnadhi 👍👍👍😀😀

  • @anjalireguri8471
    @anjalireguri8471 2 роки тому +1

    Super bro and Nature kuda super vundhi

  • @SRINIVASARAO-sq1oy
    @SRINIVASARAO-sq1oy 2 роки тому

    Bro ni sahasaniki vandanalu wonderful senaries chupinchavu thanks

  • @venkataramanasharmakvrshar954
    @venkataramanasharmakvrshar954 2 роки тому +2

    చాలా బాగా ఉంది

  • @janishaik7858
    @janishaik7858 2 роки тому

    చాలా బాగుంటుంది మేము వెళ్ళాము..
    అక్కడ టైగర్ తిరుగుతుంది

  • @arunasathya9974
    @arunasathya9974 2 роки тому

    Super chala manchi videos koncham light petinte bhagundu

  • @gsuribabu3291
    @gsuribabu3291 2 роки тому +1

    Super tammudu

  • @mandasrinivas5449
    @mandasrinivas5449 2 роки тому

    తమ్ముడు దయచేసి ఎప్పుడు అటువంటి సాహసం చేయకు

  • @saradalakshmi2148
    @saradalakshmi2148 2 роки тому

    Chalabaghundi suuuuuupar vedio andaru chudandii 👍🙏

  • @kradha7357
    @kradha7357 Рік тому

    Videos anni Chala baguntunnye

  • @prasunapoddoka
    @prasunapoddoka Рік тому

    You are a very daring and engertic person... I appreciate your hard work... great job go ahead all the best...

  • @Ram_Sanatani5743
    @Ram_Sanatani5743 2 роки тому +5

    Lovely location and good vedio

  • @jravinder4739
    @jravinder4739 2 роки тому +5

    Nen akkadike 3 times vellanu bro..chala famous in mnacherial dist..sturday or Tuesday chala mandi vastaru...e gandrai miasammadi main road pi temple kuda undhe

  • @venuchinthanippu9206
    @venuchinthanippu9206 Рік тому

    Thank you

  • @rehanashaik6542
    @rehanashaik6542 2 роки тому

    Vedeo chala bagunde bro

  • @sharadhabalne8791
    @sharadhabalne8791 Рік тому

    నీ సాహసం సూపర్

  • @prakashbandanadam5611
    @prakashbandanadam5611 2 роки тому +2

    You are very hard work
    Beautiful location
    Take care
    Love you ❤️

  • @pranithareddy4644
    @pranithareddy4644 2 роки тому

    Really beautiful bro iam really impressed with your work.tc and waiting for new episodes

  • @srilaxminarasimhaswamytemp974
    @srilaxminarasimhaswamytemp974 2 роки тому +1

    Very super thammudu

  • @chennagirigeetha7645
    @chennagirigeetha7645 2 роки тому +1

    Thanks for the video
    Be careful

  • @princevishal8687
    @princevishal8687 Рік тому

    Super Vikram...

  • @patanazmathullakhan1306
    @patanazmathullakhan1306 2 роки тому

    Nice video brother keep it up hatts off for your dedication

  • @ballakireeti4150
    @ballakireeti4150 2 роки тому

    విక్రమ్ సూపర్

  • @shiakkhaja7542
    @shiakkhaja7542 2 роки тому +2

    Hi Ealavanru bro video super

  • @kaladar5377
    @kaladar5377 2 роки тому

    అంతా చీకటి గుహలో ఆ విగ్రహాన్ని ఎలా చెక్కారో , అద్భుతం కదా.

  • @appaaok7787
    @appaaok7787 Рік тому

    Excellent very good

  • @shabanashabbu4437
    @shabanashabbu4437 2 роки тому +2

    Meru super ga chestunaru video,s sir

  • @RamuCHAFFCOOKING
    @RamuCHAFFCOOKING 2 роки тому

    Super brother neshasm super nice Mee chanal nenu roju

  • @kothoorchakrapanigoud584
    @kothoorchakrapanigoud584 2 роки тому

    గుడ్