అయ్యప్ప స్వాములు అందురూ బాగుండాలని దేవుడుని కొరుక్కుంటున్నాను ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం పెద్దారవీడు మండలం తోకపల్లి యసి కాలని ఉప్పలపాటిఆదాము
Good Narration and very good video. బాగా కష్టపడ్డావు కళ్ళకు కట్టినట్టు ఆ అందమైన ప్రకృతిని చుపించావు. నా జన్మ ధన్యమైనది తమ్ముడు విక్రమ్ @విహారి. ధన్యవాదములు. Greetings From Telangana Mancherial. ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏👏👏🙏🙏🙏🙏
Swami.. Whn u guys did this pedda padam.. Can u share the dates of opening of pedda padam.. Someone informed me.. It will be opened on jan 2 till 14th jan..
Vikram garu video tiyatanniki chala kastapadaru meru super and video kuda chala bagundhi miku koncham helping nature akuva miku na hats off vikram garu video chala bagundhi 👌🏻👌🏻👌🏻
నేను వీడియో చూడాలని నాకు చాలా ఆసక్తి కలిగింది ఎందుకంటే నేను కూడా మొదటిసారి మాల వేసినప్పుడు కూడా అంతే నిష్టగా అడవుల్లో వనయాత్ర చెయ్యడం జరిగింది.. కానీ ఈ వీడియో ఓపెన్ చేయడం చేయడమే ఒకళ్ళిద్దరు స్వాములు చెప్పులతో కనపడ్డారు వనయాత్ర చేస్తూ అదే నాకు చాలా బాధాకరం అనిపించింది.
స్వామియే శరణం అయ్యప్ప.... 2011 లో 2019 లో రెండు సార్లు పెద్దపదాం చేశాను.. 01..ఎన్నో ఆయుర్వేదం చెట్లు ఉన్నాయి 02.. నేను చేసిన కర్మ పుణ్యంలు కనపడ్డాయి 03.. పెద్దపదాం గొప్ప అనుభూతి 04..తల్లిదండ్రుల విలువ తెలుస్తుంది
Hai vikram video 1.30 mins video motham chusha 31 night chala baga anipichindi eppdunna video lo chala edit chesharu I lengthy ga unna chala baga anichindi alane chusaha asalu time ala gadichindo ardam kale but bgm koncham devotional ga pedthe bagundu nd full video chala chala chala baga anipichindi ade unchedi unde🙏🙏🙏
శబరిమల యాత్ర Full details 2024 video link 🔗ua-cam.com/video/VBUx2fa6qXY/v-deo.htmlsi=i-Ar8dFRNW7VGjBS
Swamy epudu miru vana yatra chesaru ? Pedda padam open chesaru ah?
Please provide Pedda Padam opening and closing dates ???
L😊
Bro akada mobile network vuntada
విక్రమ్ మా అమ్మగారు నువ్వు పెట్టిన వీడియో చూసి చాలా సంతోషపడ్డారు నీకు ధన్యవాదాలు చెప్పమన్నారు నీకు అయ్యప్ప ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు
Thanks😄🙏🙏🙏
@@vikramviharichannel
U Wtsap Number Brooo
మీ కష్టానికి మంచి ఫలితం దక్కాలని హ అయ్యప్పని వేడుకుంటున్న... 🙏
ఇలాంటి సాహసం చేశారు ధన్యవాదాలు విక్రమ్ శబరిమల పెద్ద పాదం యాత్ర భయంకరమైన లొకేషన్ ధైర్యం సెల్యూట్ చేస్తున్నాను సూపర్
Thanks andi👍
Last year nenu pedda padame chesa Swami... Swami Saranam
21 sarlu mala vesanu,18 sarlu vanayathra chesanu,ee samvatsaram 19 vanaytraki twralo mala vesukontunna swamiye saranam ayyappa
Jeevitham lo meku me kutumbham Niki devudu chaisena panalu share chayyandii swami 🙏
Please provide Pedda Padam opening and closing dates ???
స్వామియే శరణం అయ్యప్ప
Hi
😊
వీడియో చాలా బాగుంది చాలా కష్టపడుతున్నారు all the best
అన్నగారు పెద్ద పాదం నడవడమే కష్టం దానిలో వీడియో తీసుకుంటాను మీరు ఈ వీడియోని మాకు చూపించినందుకు ధన్యవాదములు మీ వీడియో చూస్తుంటే చూసినంత ఆనందం కలిగింది
Wow chaala baaga undi ,, చూస్తుంటే నేను వెళ్ళాలి అనిపిస్తుంది ,,
మంచి ప్రయత్నం స్వామియే శరణo Ayyappa
అయ్యప్ప స్వాములు అందురూ బాగుండాలని దేవుడుని కొరుక్కుంటున్నాను ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం పెద్దారవీడు మండలం తోకపల్లి యసి కాలని ఉప్పలపాటిఆదాము
చాలా బాగా చేసారు స్వామి...చూసాక నాకు వెళ్ళాలి అని ఉంది ❤
థాంక్యూ స్వామి నేను ఇంకా పెద్ద పాదం చేయలేదు మీరు చూపిస్తున్న వీడియో చూసి చాలా సంతోషపడ్డాను ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప
Thank you👍🙏
1st like and 1st comment to my favourite channel ❤🎉
Ippudu nenu diksha lo unna mari konni rojullo swamy darshanam ki vastanu 😊 jeevitam lo okkasari ayina pedda padham yatra cheyali swamiye saranam ayyappa 🙏😍
Speechless video chala bagundi waiting for next part thank you so much andi..🙏🙏🙏
ఈరోజు మొత్తం మా ఇంట్లో ని వీడియోస్ చూస్తూనే ఉన్నాం మీ వీడియోస్ చాలా బాగుంటాయి 🙏🙏
వీడియో చాలా బావుంది బ్రదర్. చాలా కష్ట పడుతున్నావు. అయ్యప్ప స్వామి మంచి ఫలితం ఇవ్వాలని కోరుతున్నాను.
సూపర్ అన్న ఇలాంటి వీడియోలు చాలా తీయాలని కోరుకుంటున్నాం 🔥🔥
Hats off to your guts and your patience bro🙏🏽🙏🏽🙏🏽🙏🏽.
Meeku and andariki aa ayyappa swami blessings undali ani korukuntunna
మెత్తనికీ సభరిమళా కుడా వెల్లవ నివ్వు 👌👌👌👌 సాహసం చెసవు బాగ మెత్తనికి మణికంఠ స్వామి మాత్రం హైలేట్ అ సామి ఇంకో మెండోడు
Good Narration and very good video. బాగా కష్టపడ్డావు కళ్ళకు కట్టినట్టు ఆ అందమైన ప్రకృతిని చుపించావు. నా జన్మ ధన్యమైనది తమ్ముడు విక్రమ్ @విహారి. ధన్యవాదములు. Greetings From Telangana Mancherial. ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏👏👏🙏🙏🙏🙏
Thanks👍pls share
@@vikramviharichannelok
ఈసంవత్సరం నేను వెళ్లిన అలా వెళ్లిన అనుభూతి చాలా అద్భుతం
అయ్యప్ప స్వామీ నీకు శతకోటి నమస్కారాలు
Thank so much Vikram thamudu Good information echaru God bless you swamye saranam Ayyappa 🙏🙏🙏🙏
Welcome👍😄
Me video chaala useful aendi brother Tq
Thank you bhayya for doing great ayyappa swami vedio🙏
👍
Great job swamy maala veyakunna vana yatra chesavu swamy ninnu challaga chustadu swamy saranam ayyappa saranam.
Andariki manchi help chesavu bro. Good❤
Video chala bagundi swamy you have a bright future
చాలా బాగుంది తమ్ముడు నైస్ థాంక్యూ
Welcome, share video🙏👍
Thammudu peddapadam video chupinchina neeku dhanyavaadaalu
Thank you👍, please share👍
Chala chala baga cheppavu pedda padam gurinchi
Annaya swamy saranan 🙏video super 👌
Me Dedication And Hard Work Ki Hat's Of brothers All The Best And Thanks For Beautiful And Valuable Information
❤🎉SWAMIYE SHARANAM AYYAPPA 🎉❤🕉️👏
Swamiye Saranam Ayappa 🙏🙏🙏 annaya me videos chala superb vuntai annaya machi message adistaru through traveling
నేను ఆల్రెడీ వచ్చా పది రోజులు అయింది అక్కడ పైనాపిల్ కొబ్బరి తోటలు ఉంటాయి చాలా అందంగా ఉంటుంది స్వామియే శరణం అయ్యప్ప
Yes👍
SUPER DUPER HIT VIKRAM 😍🥰😇
Great video, grt effort petti chesaru. Meetoh kalsi travel, trecking chesthnna feel vchindhi.god bless u k@nna! H@v @ bright future 🙌.... waiting fr ur upcoming vdo😊
Super Anna chala bagundi❤❤
Great video brother love from Hyderabad Tarnaka ❤
హృదయపూర్వక ధన్యవాదములు.
Great video bro , I don't know about this route right now I know because of u
Next Level video ❤
Video super 👌 👍
Sameye.Ayappa🌹🌺🌺🌹🙏🏻🙏🏻🙏🏻
Swamy Vikram vihari garu chala chala dhanywadamulu Mee Daya vallu maku kuda pedda padam maa kannulatho chuse bhagyam kaligindi meeru eppudu arogyamuga andandamuga Inka pedda pedda punya kshetramulu Inka cheyyali
Welcome🙏👍
Very good bro es your s effort
ఓం స్వామీ యే శరణం అయ్యప్ప
First time bro nenu oka pedda vedio full ga chusanu super nice 🎉🎉
స్వామియే శరణమయ్యప్ప 🙏🏻😇
Good channel good analysis🎉🎉🎉🎉
Swamy vaaru intha kastamaina paadha yaathralo meeru video chesaaru meeku haa ayappa meeku mee kutumbaniku yelapudu haasirvadham cheyali🙏
Swami.. Whn u guys did this pedda padam.. Can u share the dates of opening of pedda padam.. Someone informed me.. It will be opened on jan 2 till 14th jan..
అన్ని విడియోస్ సూపర్,రజినీకాంత్ సిద్దిపేట
నేను మొట్టమొదటి సారిగా సివిల్ లో 2023 జనవరిలో పెద్దపాదం పాదయాత్ర చేసి అయ్యప్ప స్వామిని దర్శించుకున్నాను.
Hoo, ok👍
Baga thisaru video brother, 👌👌👌
Great information thank you
Super video Anna next video kosam waiting Anna🤩💫✨😎❤️
Tq vikram memu kuda metho patti Vachinattu vundhi chustunte..
Swaamiye sharanam ayyappa 🙏🙏🙏 nijanga chala kashtapaddaaru vedio chaala baaguntundi thank you so much bro 👌👌👌❤️👌👌❤️👌❤️❤️❤️
Vikram garu video tiyatanniki chala kastapadaru meru super and video kuda chala bagundhi miku koncham helping nature akuva miku na hats off vikram garu video chala bagundhi 👌🏻👌🏻👌🏻
నేను వీడియో చూడాలని నాకు చాలా ఆసక్తి కలిగింది ఎందుకంటే నేను కూడా మొదటిసారి మాల వేసినప్పుడు కూడా అంతే నిష్టగా అడవుల్లో వనయాత్ర చెయ్యడం జరిగింది.. కానీ ఈ వీడియో ఓపెన్ చేయడం చేయడమే ఒకళ్ళిద్దరు స్వాములు చెప్పులతో కనపడ్డారు వనయాత్ర చేస్తూ అదే నాకు చాలా బాధాకరం అనిపించింది.
Chala Baga theesaru Anna video 🙏om sri swamiye saranam ayyappa🙏🕉️🙏
K..m
Bro nenu ashala skip chyakunda full video chusa bro movie iena skip chesevadini kani mi video mataram ashala top notch undhe bro ❤❤
Very informative and rare video bro…watched the entire video not even skipping a minute.
Thanks 👍😄
Super bro teliyani vishayalu chudani pradeshalu chusam thanks 🙏
Thank you🙏🙏👍
తముడు నేనేతే ఫస్ట్ టైం చూస్తున్న కళ్ళల్లో నీళ్లు ఆగట్లేదు తమ్ముడు సూపర్ నాన😮🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
స్వామియే శరణమయ్యప్ప 🙏🙏
స్వామియే శరణం అయ్యప్ప.... 2011 లో 2019 లో రెండు సార్లు పెద్దపదాం చేశాను..
01..ఎన్నో ఆయుర్వేదం చెట్లు ఉన్నాయి
02.. నేను చేసిన కర్మ పుణ్యంలు కనపడ్డాయి
03.. పెద్దపదాం గొప్ప అనుభూతి
04..తల్లిదండ్రుల విలువ తెలుస్తుంది
🙏ఓం శ్రీ స్వామి యేశరణమయపో
Super bro exlent video , thanks 🙏
Welcome 👍👍
చాలా బాగా చూపించునారు అన్న సూపర్
Swamiye saranam Ayyappa nice video 🙏🙏
Nice.... felt like we traveled
Video super thanks for information
Super video bro 💚💚
👍thanks😄
Your explanation during the entire trip is Awesome, I am very much impressed. Please post similar videos
Thanks 🙏
Good job
బ్రో, పులిమేడు రూట్ కూడా బాగుంటది, ట్రై cheyandi
Yakkada skip cheyakunda chusa anna 🎉❤
Anni chakkaga chupinchi vivaram ga cheppavu tammudu tq👍
Thanks👍
Thank you bro
ayyappa darshanam cheincharu... hats off to u ❤
Thanks annya maku chupanchuvau. Kerala Swamy temple
Swamiye saranam ayappa me video super
Nice brother excellent 👌👍
Hi. Super. Video. Vikramgaru
Manchi video chesaru 👍
Swamiye Sharanam ayyappa 🙏🙏🙏🙏🙏
You have done a very good attempt.
Anna mee efforts ki 🙏...memu video nu skip cheyakunda amma,nenu chusamu.. Swami ye sharanam ayyappa🙏🙏
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏
"❤❤❤NENU(DASARATHA RAO KARIMI) YEAR-2004-2005 LO AYYAPPA MALA VESI, PEDDA PADAM VANA YATTHRA CHESANU" MALLI ANTHAA GURTHU CHESAVU. THANKS BRO' ❤❤❤❤❤
Thank you for the video brother
My pleasure👍
స్వామి అనుగ్రహం వల్ల , నేను వనయాత్ర మరియు పులిమేడు ఎక్కను. స్వామియే శరణం అయ్యప్ప 🙏
👍🙏🙏
Thanks andi pedda Padam chupinchinduku
Welcome, share this video👍
Video super anna but chepinde cheputhunaru super ur videos
🙏🙏🙏🙏
Swamiye Saranam Ayyappa
Hai vikram video 1.30 mins video motham chusha 31 night chala baga anipichindi eppdunna video lo chala edit chesharu I lengthy ga unna chala baga anichindi alane chusaha asalu time ala gadichindo ardam kale but bgm koncham devotional ga pedthe bagundu nd full video chala chala chala baga anipichindi ade unchedi unde🙏🙏🙏
Super information.