ఎవరీ పెమ్మసాని..? | Guntur TDP Leader Dr. Pemmasani Chandrasekhar Exclusive Interview | Aadhan

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 350

  • @panguluriapparao6557
    @panguluriapparao6557 7 місяців тому +33

    జయదేవ్ గారు విరమించుకొన్నారు అని బాధపడ్డాము మీలాంటి నాయకుడు దొరకడం ప్రజల అద్రుష్టం

  • @GangaraoMarasu
    @GangaraoMarasu 8 місяців тому +44

    చాలా బాగాచెప్పారు సార్ అల్ ది బెస్ట్ మీరు 100000ఓట్లు మెజారిటీ తో గెలవాలి అని కోరుకుంటున్నాను. జై తెలుగుదేశం జై చంద్రబాబు గారు

  • @swamymtm9273
    @swamymtm9273 8 місяців тому +110

    ఇలాంటి లీడర్స్ మనకు కావాలి

    • @punnaraokalavakuru6882
      @punnaraokalavakuru6882 8 місяців тому

      Oka sari 420 gadi no gelipiste 30 thound lady's ni ammukunnaru 2 va sari gelipiste one crore fifty thousand mandini ammukuntadu

  • @kondepatinagamani3260
    @kondepatinagamani3260 8 місяців тому +74

    తత్వం జీర్ణించుకున్న మిమ్మల్ని ఏ శక్తి అడ్డుకోలేదు. ప్రకృతి మీకు తప్పకుండా సహకరిస్తుంది. విజయీభవ.
    ఆంధ్ర మాత దుర్మార్గుల చెరలో ఉంది. ఆ చెర నుండి విదిపించటానికి మీ లాంటి తను కన్న బిడ్డలు ముందుకు రావడం చూసి సంతోషపడుతుంది.
    ఇంత మంచి వ్యక్తి కి నేను ఓటు వేయబోతున్నాను అన్నది చాలా సంతృప్తి గా ఉంది.
    జై పెమ్మసాని 🙏✌️👍

  • @mallavarapusudeer5009
    @mallavarapusudeer5009 7 місяців тому +9

    సర్, పెమ్మసాని చంద్రశేఖర్ గారు 🙏
    మీ బాషా చాలా బాగుంది సర్.
    మీరు మాట్లాడే విధానం కి. మీ నిజాయితీకి నేను మీకు పెద్ద అభిమానిని అయ్యాను సర్..

  • @nagireddyarimanda1595
    @nagireddyarimanda1595 8 місяців тому +75

    తెలుగు దేశం పార్టి మంచి వాళ్లకు అవకాశం ఇస్తుంది

  • @tadivakasrinivasarao4311
    @tadivakasrinivasarao4311 8 місяців тому +24

    Matlade vidhanam chala bagundhi cool ga neat ga explanation totally extraordinary speaker

  • @jyoshalapati2629
    @jyoshalapati2629 7 місяців тому +7

    Perfect personality... ఇలాంటి లీడర్స్ తప్పకుండా కావాలి భవిష్యత్తు నిర్మాణం కి...

  • @nageswararaokarri1676
    @nageswararaokarri1676 7 місяців тому +22

    అమ్మతోడు..పెమ్మసాని...
    మీ ఇంటర్వ్యూ విన్నాక... కన్నీళ్లు వస్తున్నాయి సార్..
    ఎందుకు సార్.. మీ లాంటి మహానుభావులు.. ఇన్నాళ్లు ప్రజా జీవితంలోకి ప్రత్యక్షంగా రాలేదు.. ఎంతో విలువలతో కూడిన మీ రాజకీయం వలన మేము ఎంతో inspire అవుతున్నాం..
    మీ హృదయ అంతరంగం విన్న భరత మాత కళ్ళు చమర్చుతుంది...
    మీ విజన్ విన్నాక ప్రతి భారతీయుడి హృదయం ఉప్పొంగుతుంది..
    జై పెమ్మసాని..
    జై టీడీపీ..
    జై జనసేనా..
    జై అమరావతి..
    జై జై ఆంధ్రప్రదేశ్..
    జైహింద్..🎉
    మీ నాగేశ్వర రావు కర్రి
    విజయవాడ..

    • @sria21821
      @sria21821 7 місяців тому +3

      Bro.. I'm from kandukur but.. request you to please support and winkosam help cheydni

    • @nageswararaokarri1676
      @nageswararaokarri1676 7 місяців тому +3

      @@sria21821 yes.. we are doing it sir

  • @chaituv8731
    @chaituv8731 8 місяців тому +27

    చాలా బాగుంది ఇంటర్వ్యూ

  • @bandlamudipadmavathi7467
    @bandlamudipadmavathi7467 8 місяців тому +33

    Sir తెనాలి ఏరియాలో పుట్టిన వాళ్లకు ప్రాంతీయ అభిమానం ఎక్కువగా వుంటుంది ఇది సత్యం అందుకే మీది తెనాలి మాది తెనాలి మనది తెనాలి అనే పాపులర్ తెలుగు సినిమా డైలాగ్ ఫేమస్ అయింది మీకు మా సపోర్ట్ ఎప్పుడు వుంటుంది

    • @cxHxIa
      @cxHxIa 6 місяців тому +1

      I'm from Tenali from Australia Love Tenali

  • @AAshok-l2h
    @AAshok-l2h 7 місяців тому +25

    అబ్బా. . ఎం మాట్లాడారు అన్న. . . సూపర్ అసలు. . . మిమ్మల్ని ఎవడు ఆపేదే లే. . . ఇలాంటి నాయకులు కావాలి ఆంధ్రప్రదేశ్ కు. ముందు తరానికి. . . 👍👍

  • @eswarnadipineni7812
    @eswarnadipineni7812 7 місяців тому +14

    మీరు కోడెల శివప్రసాదరావు గారి లాగా ఈ సమావేశం లో దమ్ముగా మీరు మాట్లాడారు సూపర్

  • @prabhakarvarma
    @prabhakarvarma 8 місяців тому +35

    We want more leader like Pemmasani garu.

  • @PranavP-n7s
    @PranavP-n7s 8 місяців тому +28

    డాక్టర్ పెమ్మసాని గారు మెరిట్ స్టూడెంట్, మెడికల్ ఎంట్రన్స్ లో ఆ రోజుల్లో స్టేట్ 27 ర్యాంక్,1993 లో.

  • @rojaranigadipudi2303
    @rojaranigadipudi2303 6 місяців тому +3

    Super explanation ❤

  • @kondepatinagamani3260
    @kondepatinagamani3260 8 місяців тому +40

    ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని ధరించిన పెమ్మసాని గారిని ధర్మమే రక్షిస్తుంది

  • @mallavarapusudeer5009
    @mallavarapusudeer5009 7 місяців тому +5

    మీ ఇంటర్వ్యూ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది సర్.
    ఇంక మన గుంటూరు వాళ్ళ బ్రతుకులు మారతాయి సర్.🎉❤.

  • @ganeshgr8476
    @ganeshgr8476 7 місяців тому +4

    We want leader like you sir ... after this interview I became big fan of you 👍👍

  • @isreddy1967
    @isreddy1967 7 місяців тому +4

    Dr Pemmasani is really a true leader in honesty, visionary leader… in his words there is no doubt that he is really honest person without any doubt…..💐💐💐
    Guntur people are ver lucky because he is going to wonders in future…. I wish all success….GOD is there to look after him…🙏

  • @sandhyakodali7695
    @sandhyakodali7695 7 місяців тому +4

    I don't know anything about pemmasani garu, after watching this program I became a big fan of you sir, wish you all the best for 2024 elections 🎉

  • @dileepvenigalla5317
    @dileepvenigalla5317 8 місяців тому +16

    Perfect Replacement for Jayadev Chala bhaga matladey vidanam chala bhagundi up coming super successful go TDP MP Congratulations 💐✌️💐✌️💐✌️💐✌️

  • @gopiraju4872
    @gopiraju4872 8 місяців тому +27

    Pemmasani garu chala Manchi Manishi thappakunda gelipinchukuntamu Guntur MP

  • @sujatamantena7105
    @sujatamantena7105 8 місяців тому +16

    We need persons like him. God bless you.

  • @sivaprasadm4372
    @sivaprasadm4372 8 місяців тому +8

    What a Mature and appealing personality, very inspiring Chandra Sekhar Garu, All the very best! Indian Politics definitely need politicians like him, who are global citizens and has only one caste that is humanity.

  • @amruthaiahchoudarydasari9125
    @amruthaiahchoudarydasari9125 8 місяців тому +18

    Excellant interview.. Committed.. thought provoking responses by Pemmasani.. Keep it up sir👍
    .. All the best

  • @patibandlavenkatanarayana7547
    @patibandlavenkatanarayana7547 8 місяців тому +6

    మీలాంటి నాయకులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కు అవసరం, మీలాంటి నాయకులు నేటి యువత కు ఆదర్శం.

  • @mohanpitchuka1239
    @mohanpitchuka1239 7 місяців тому +2

    సూపర్ sir me లాంటి వాళ్ళ వల్ల ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు చాలా మెరుగు పడుతుంది
    జై తెలుగుదేశం
    జై CBN
    జై పేమ్మశమి ❤

  • @annekishore2687
    @annekishore2687 8 місяців тому +23

    మళ్లీ ఒక్కసారి అవకాశం ఇవ్వక పోతే రాష్ట్రం మళ్లీ వెనకటి పరిస్థితులకి వెళ్ళి పోతుంది అని సైకో జగన్ రెడ్డి అంటున్నాడు. ఇపుడు వున్న అధ్వాన్న , విధ్వంసక , సర్వ నాశనం అయిన స్థితిలోనుండి వెనకటి రోజుల్లోకి వెళ్ళాలనే రాష్ట్ర ప్రజల కోరిక సైకో జగన్.
    విజయం మనదే... పెమ్మసాని చంద్ర శేఖర్ గారు .

  • @srikanthshettymailapuram5595
    @srikanthshettymailapuram5595 7 місяців тому +2

    Sir I really impressed your hardwork I am became a die hard fan to you sir

  • @goodone6653
    @goodone6653 8 місяців тому +15

    Great sir

  • @sumathimaddineni4644
    @sumathimaddineni4644 6 місяців тому +1

    Super explanation sir you are win mp seat in guntur

  • @2_0_2_48
    @2_0_2_48 7 місяців тому +3

    Welcome sir.. impressed with your dedication, commitment and daring ❤

  • @srinivasmatsa7266
    @srinivasmatsa7266 8 місяців тому +54

    ఇంత గొప్ప విలువలు , కమిట్మెంట్ వున్న లీడర్లు తెలుగుదేశం పార్టీలో మాత్రమే వుంటారు

    • @sandhyakodali7695
      @sandhyakodali7695 7 місяців тому

      💯%

    • @AshokkumarVarada
      @AshokkumarVarada 6 місяців тому

      Maa Ycheepi lo , Boothula mantri, guddu mantri, diamond raani, oka mokka, oka gutkaa gaadu, babai ni lepesi nodu, laksha kotlu kottesinodu, Ara ganta, oka aambothi Anil, ilaanti vaallu vuntaaru.

  • @pr9hz
    @pr9hz 8 місяців тому +20

    Regardless of parties, Please encourage this kind of educated and successful people in politics

  • @mr_youtube_user
    @mr_youtube_user 8 місяців тому +9

    TDP Party encouraging most of the Leaders Like him only♥

  • @HEMANTHKUMAR-zl5mf
    @HEMANTHKUMAR-zl5mf 8 місяців тому +10

    కులాల గురించి మాట్లాడడానికి సిగ్గు వేస్తుంది Hats off sir 🫡

  • @mycapital5360
    @mycapital5360 8 місяців тому +7

    Hi is becoming a great leader for guntur, nice talking and lot of knowledge

  • @RAMACHANDRARAOSOMU
    @RAMACHANDRARAOSOMU 8 місяців тому +7

    Kishore garu.super.explanation.thankyou.mr.pemmasani.jai.tdp.jai.cbn.jai.pavan.

  • @sambasivarao5481
    @sambasivarao5481 8 місяців тому +11

    జై పెమ్మసాని చంద్రశేఖర్ జై జై పెమ్మసాని చంద్రశేఖర్ ✌️✌️✌️✌️✌️

  • @lakshmij9180
    @lakshmij9180 7 місяців тому +2

    Interviewer anavsaram ga aggressive GA converse cheyyataniki try chesina, pemmasani garu chala balanced GA communicate chestunnaru. That is confidence, that is knowledge, that is how a successful person stands tall❤

  • @ShwaaraVLogs
    @ShwaaraVLogs 5 місяців тому

    Very good questions.he is Best leader with vision ❤

  • @mjhansirani1594
    @mjhansirani1594 7 місяців тому +2

    Superb 🎉🎉🎉🎉🎉jai TDP ✌️✌️✌️✌️✌️✌️✌️

  • @asadkhan8984
    @asadkhan8984 8 місяців тому +7

    Very good parson and nice talking

  • @raosrinivasa8188
    @raosrinivasa8188 6 місяців тому +1

    Super sir 🙏🙏🙏 God bless you and your family

  • @venkataramaiahpemmasani6740
    @venkataramaiahpemmasani6740 7 місяців тому +4

    Super sir, Guntur Prajalaku meeru ravatamu chala luck.

  • @sriramrapeti1966
    @sriramrapeti1966 7 місяців тому +1

    Dr.pemmasani garu iam from vizag, iam really impressed with the way you are speaking your body language etc. This state requires leaders llike you for development of our residual state.

  • @manjunathappi4775
    @manjunathappi4775 7 місяців тому +4

    Pemmasani Sir Save Andra pradesh Wish you all the best

  • @AnanthalakshmiPotnuri
    @AnanthalakshmiPotnuri 7 місяців тому +5

    ఈ ఇంటర్వ్యూ అద్భుతం, the great Adan.

  • @ravindranathyejandla4316
    @ravindranathyejandla4316 8 місяців тому +13

    I know him personally… very nice person

  • @MUSIC52600
    @MUSIC52600 7 місяців тому +2

    We need people like this man. Hats off to the enthusiasm shown by him.

  • @AshokkumarVarada
    @AshokkumarVarada 6 місяців тому +1

    Yentho mandhi naayakula interviews chusanu. But, meeru maatlaadey theeru, prathi prashna ki ichina jawaabu great. Mee laaga maatlaadey vyakti kaavali.

  • @ravindranathyejandla4316
    @ravindranathyejandla4316 8 місяців тому +16

    Great sir … we need such leaders ❤❤

  • @arremsammaiah3065
    @arremsammaiah3065 7 місяців тому +5

    డబ్బు గుమ్మరిస్తే గెలుస్తామనే ఊహ కల ఏదైనా మంచి చేస్తాడు అనే నమ్మకం తోనే గెలిపిస్తారు

  • @ankaraonutanki3501
    @ankaraonutanki3501 8 місяців тому +22

    100%win mp guntur

  • @kvasanthi8512
    @kvasanthi8512 8 місяців тому +4

    Super interview, super questions, super answers

  • @comedy_623
    @comedy_623 8 місяців тому +7

    Nice interview

  • @yannamsunil6829
    @yannamsunil6829 8 місяців тому +12

    Congratulations sir. All the best. God bless you.

  • @nagamanidoddavarapu8050
    @nagamanidoddavarapu8050 6 місяців тому +1

    Perfect personality for telugu desam party .all the success in future election .top majority to give the people.

  • @harishgoud4306
    @harishgoud4306 6 місяців тому +1

    Go ahead sir you will won 2024 with massive majority

  • @ratnamkrapa859
    @ratnamkrapa859 8 місяців тому +17

    MP Guntur 💐💐💐🙏🙏🙏

  • @muralikrishnavoleti9333
    @muralikrishnavoleti9333 7 місяців тому +3

    Excellent speaking, jai TDP

  • @bhaskarmaredhu9042
    @bhaskarmaredhu9042 8 місяців тому +13

    Guntur ke number 1 leader

  • @karimullamohammad9863
    @karimullamohammad9863 5 місяців тому

    Exactly. Said. Sir. Congratulations. Hatsup. God bless you all

  • @ravinuthalabrahmanaidu2496
    @ravinuthalabrahmanaidu2496 6 місяців тому +1

    Welcome Mr.Pemmasani.

  • @venkateswararaogogusetty9269
    @venkateswararaogogusetty9269 6 місяців тому +1

    Pemmasani garu,you are great,AP requires legends like you

  • @sarathg5163
    @sarathg5163 8 місяців тому +6

    జై తెలుగు దేశం,జై అమరావతి

  • @vasanthkarampudi3672
    @vasanthkarampudi3672 6 місяців тому +1

    Exact 2 months back when i saw a flex of pemmasani i thought in my mind this mp seat almost loss for TDP. But right now I can strongly tell 3 lakh majority pakka and this MP constitution will be the hot topic In India after election results. Just wait and watch….

  • @akkilaashok3579
    @akkilaashok3579 8 місяців тому +5

    All the best sir

  • @sriprudwiswarimaata9152
    @sriprudwiswarimaata9152 7 місяців тому +5

    సూపర్ పెమ్మసాని గారు లక్ష ఓట్లు మెజార్టీతో

  • @padmachava2775
    @padmachava2775 7 місяців тому

    Refreshing and optimistic feeling after listening . Can’t wait to see him as Guntur MP

  • @naveenchowdary598
    @naveenchowdary598 8 місяців тому +4

    Proud of you sir,

  • @srinivasaraodamacharla7823
    @srinivasaraodamacharla7823 8 місяців тому +6

    A.P.Needs pemmasani ,Jai pemmasani, Jai Jai pemmasani

  • @AVNSRIDHARBABU
    @AVNSRIDHARBABU 8 місяців тому +3

    Super sir

  • @premkumarvegoori
    @premkumarvegoori 7 місяців тому

    Excellent. Jai Pemmasaani , Jai TDP , Jai CBN , Jai Lokesh .

  • @HariBabu-og2hm
    @HariBabu-og2hm 8 місяців тому +5

    God bless you anna

  • @RAMACHANDRARAOSOMU
    @RAMACHANDRARAOSOMU 8 місяців тому +6

    Welcome mr.pemmasani.jaya.ho.amaravati.jaitdp.jai.cbn.

  • @boddapatigovindh101
    @boddapatigovindh101 8 місяців тому +4

    Great sir good leader

  • @kasulusaidu4897
    @kasulusaidu4897 8 місяців тому +3

    Supersir

  • @ysram5401
    @ysram5401 8 місяців тому +2

    Surely centpercent willbe successful leader go TDP party. Strong and mighty in his concepts and theories. God Bless You.

  • @sanavaikuntarao9420
    @sanavaikuntarao9420 8 місяців тому +7

    What a descent politician ,he deserved it,hatoff CBN for your excellent selection for Guntur m.p candidate.sir your wave opend and started from mlc election by capturing 3 out of 108 MLA constituency area,that is the matter of commensce to know trend and pulse of voter,then every thing decided in AP and CBN arrest strengthed it both AP and TS,no second thought, TDP victory is confirmed and decided, God is there

  • @lakshmisatyam2436
    @lakshmisatyam2436 8 місяців тому +1

    PS SIR,
    YOUR WORDS ARE SO GREAT

  • @yugandharpatha9548
    @yugandharpatha9548 8 місяців тому +3

    మీ గెలుపు, మా విజయం

  • @nanduk1234
    @nanduk1234 7 місяців тому +1

    Super anna mind blowing word s meru easy ga gelustaru

  • @MPraveenMPraveen-i1y
    @MPraveenMPraveen-i1y 8 місяців тому +6

    Jai TDP super sir

  • @gorantlayedukondaluyedukon9345
    @gorantlayedukondaluyedukon9345 8 місяців тому +1

    Sir mee telugu speech xcellent

  • @raghavaraju.v8140
    @raghavaraju.v8140 4 місяці тому

    Excellent Services
    Such LEADERS required to our Society

  • @sanjayramtechinfo8647
    @sanjayramtechinfo8647 8 місяців тому +5

    Great leader ❤

  • @sujathagarikapati5347
    @sujathagarikapati5347 7 місяців тому +1

    We need this leader for sure

  • @ushavaliveti5688
    @ushavaliveti5688 8 місяців тому +2

    Super sir best of luck,bring some more educates in politics

  • @nagamahesh6428
    @nagamahesh6428 7 місяців тому +1

    Great sirrrr

  • @haridesu3389
    @haridesu3389 7 місяців тому

    Interview shows Dr pemmasani is very good human . Such great people are very rare.our state requires such great people

  • @sree7222
    @sree7222 8 місяців тому +1

    Really great sir

  • @peerukatlatirupatirao6545
    @peerukatlatirupatirao6545 8 місяців тому +1

    Super interview bro

  • @ravipalliravi9968
    @ravipalliravi9968 7 місяців тому +1

    You are great sir

  • @rkrupa4416
    @rkrupa4416 6 місяців тому +1

    🙏👍🙏

  • @vivek-rc4zx
    @vivek-rc4zx 7 місяців тому

    Great to see you in politics sir

  • @kanchibhotlachandrasekhar1420
    @kanchibhotlachandrasekhar1420 7 місяців тому

    Very clear Telugu sir Excellent.

  • @amarbabudoppalapudi2468
    @amarbabudoppalapudi2468 8 місяців тому +2

    Good

  • @venkataraonekkanti8690
    @venkataraonekkanti8690 7 місяців тому

    ఆనాడు నుండి ఈనాడు వరకు ఎంతో చదువుకున్న విజ్ఞత కలిగిన వ్యక్తుల పార్టీ తెలుగుదేశం పార్టీ అందులో పెమ్మసాని గారు చూపిస్తున్న చొరవ ధైర్యం శ్రద్ధ పార్టీలో ఎంతోమందికి కనువిప్పు కావచ్చును ఇలాంటి కావాలి కావాలి రావాలి రావాలి మన ఆంధ్రప్రదేశ్ గడ్డలు పునర్వైభవం తెచ్చే విధంగా పాటుపడాలి