అద్భుతం...ఇంగ్లీషు /కాన్వెంట్ / సెక్యులర్ చదువుల వ్యామోహవలలో పడి, తెలుగు భాషను మర్చిపోతున్న మనకు, ఈ యువ అవధాని గారు మన భాష యొక్క వైభవాన్ని తన భాషా పటిమతో మన హృదయాలకు హత్తుకునేలా అద్భుతమైన అవధాన విద్య ప్రదర్శించారు.. జై శ్రీ రామ్.
ఇరువురికీ కూడా హృదయ పూర్వక నమస్కారములు. అద్భుతంగా జరిగింది...సాక్షాత్తు సభలోకి వచ్చి చూడక.పోతిని అని బాధ కలుగుతుంది..అన్ని విధాలా అర్హుడు శ్రీ శ్రీ శ్రీ గరిక పాటి. వారిరువురికి పద నమస్కారములు. Dr M Kanakachary Hyderabad
తెలుగును భాషను నెమ్మదిగా చంప జూసిన వారికిది చెంపపెట్టు. ఇప్పుడైనా మన తరువాత తరం వారు, అందునా విదేశాలలో ఉండి కూడా ఇంత చక్కని అవధానం చేస్తున్న ఈ అవధాని గారు ఇంకా ఎన్నో శిఖరాలు ఆద్రోహించాలని కోరుకుంటున్నాము.
శ్రీ గరికపాటి వారికి పాదాభివందనాలు !! శ్రీ లలిత్ ఆదిత్య గారు ఇంత చిన్న వయసులో ఈ ఘనత సాధించడం, కేవలం వారి పూర్వజన్మ సుకృతం. వారి తల్లితండ్రుల, గురువుల మనః పూర్వక ఆశీస్సులు, దైవకృప, మరీ ముఖ్యంగా వారి నిరన్తరకృషి అని నా అభిప్రాయం. విదేశీ వ్యామోహంలో పడి, మన భాష సంస్కృతి సంప్రదాయాలను మరచి, ఒక భయంకర మాయలో పడి కొట్టుకుపోతున్న "నేటి యువతకు" శ్రీ లలితాదిత్య గారి జీవితం ఒక కనువిప్పు కలిగించాలని నేను ఆ పరాశక్తిని సహస్రాధిక వందనాలర్పిస్తూ వేడుకొంటున్నాను. ఇంత మంచి కార్యక్రమాలను నిర్వహిస్తున్న "శ్రీ కొప్పరపు కవుల కళాపీఠానికి" నా కృతజ్ఞతలు. ఈ కళాపీఠం వారు "అనుమతిస్తే", నేను కూడా వీరి ఆధ్వర్యంలో "శ్రీ ఘంటసాల" పై "ఒక వినూత్న కార్యక్రమంలో "ప్రధాన గాయకుడిగా" పాల్గొనాలని నా అభిలాష. శ్రీ ఘంటసాల పాటలను, వారి "భగవద్గీతను "ఆశువుగా" శ్రోతలు అడిగినవెంటనే ఆలపించే ఏకైక గాయకుడిగా నాకు పేరు వచ్చింది. నా ఇంటర్వ్యూ యూట్యూబ్ లింక్ ఇక్కడ ఇస్తున్నాను. చూసి మీరందరు మీ అభిప్రాయం తెలపవలసిందిగా నా వినయపూర్వక మనవి. ua-cam.com/video/EkOIQHnJpbo/v-deo.html My cell No.8074809644 (whatsapp) "ఎందరో మహానుభావులు, అందరికి వందనాలు."🙏🙏🙏
దేశ భాషలందు తెలుగు భాష లెస్స అన్నారు. అలాగే అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉండి కూడా చాలా చిన్న వయసులోనే తెలుగు భాష మీద పట్టు తో తెలుగు రాష్ట్రం లో అష్ట దిగ్గజాల మధ్య లో అతి సులభంగా అందమైన తెలుగు, సంస్కృత భాషలో అద్భుతంగా అందమైన పద్యాలు పూరించిన లలితాదిత్యా కు ఆ జగన్మాత అయిన శ్రీ మహా కాళీ, మహా లక్ష్మి, మహా సరస్వతి దివ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ. శ్రీ మాత్రే నమః 🙏
పాఠశాలల్లో ఉపాధ్యాయులు, పిల్లలు, వారి తల్లిదండ్రులు కూడా తెలుగు సబ్జెక్టు ఏముందిలే అంటారు. భాష లోతు తెలిసిన వారికి తెలుస్తుంది ఏముందో. మన తెలుగు నేలపై పుట్టిన ఈ సాహిత్యం కనుమరుగైతే అది ఎంత బాధాకరమో, మనది ఎంత దౌర్భాగ్యమో ఇలాంటి పండితులకే తెలుస్తుంది. లలితాదిత్య మీకు ఆ సరస్వతి కటాక్షం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను
ఈ చిరంజీవి కి మన తెలుగు ప్రవచన గురుదేవులందరి ఆశీర్వచనాలూ ఉండాలి,ఉంటాయి, గరికిపాటి గురుదేవుల శ్రీ చరణములకు అనేకానేక నమస్సుమాంజలులు 🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🍌🍌🍌🍌🍌🍌🍌🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🍎🍎🍎🍎🌹🌹🌹🍓🍓🍍🍍🍍🌾🌾🌾🥀🥀🥀🥀🌽🌽🌽🥰🥰🥰🥰🥰
దిగ్గజ సభా పర్వమున ఈ అభిమన్యుడు విదుషీ యుద్ధ పర్వమును ఆవిష్కరించి , జయించాడు... ప్రాక్పశ్చిమయందైనా ఆదిత్యుడు ఆదిత్యుడే 👏👏💐💐 పెద్దల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండు గాక 🙏
జై శ్రీరామ్. 'అవధానం ' అనేది యుద్ధం లో 'పద్మ వ్యూహం ' లాంటిది. ఆనాడు అభిమన్యుడు గా అర్థాంతరంలో వదిలి ఈనాడు సరస్వతీ పుత్రుడు గా ఉదయించి దిగ్విజయము సాధించిన ఓ 'లలితులుగా' అగుపించే ' ఆదిత్యులుగా' విరాజిల్లు 'లలిత్ ఆదిత్యులకు' ఆ శారదా మాత ఆశీస్సులు సదా వుండాలి.
ఈ రోజు శతావధానపండితులు శ్రీ లలిత్ ఆదిత్య అవధానులవారి అష్టావధానం మహదానందం పరచినది! శ్రీ గరికపాటి వారి సమక్షం జరగటం ముఖ్య ఆకర్షణ! అవధాన ప్రక్రియ లో పాల్గొన్న వారికి అందరికీ నా కృతజ్ఞతా పూర్వక నమస్సుమాంజలి,! ధన్యుడనైనా ను,ధన్యవాదాలు !!
Asta avadhanam program very good... It's very easy to get entry in to IITs, IAS, IIM but very tough to face astavdhanam. only outstanding all round knowledge persons can take these changes 🙏🙏...
Amazing talent. He will become a legend in his own life. He will take Telugu literature and culture to greater heights. All the best to Aditya Gannavaram.
ఇంత పిన్న వయసులో మీరు అష్టావధానం చేయడం చాలా సంతోషం.....మీకు సరస్వతీ తల్లి ఆశీస్సులు ఎల్ల వేళలా ఉండాలని...ముందు ముందు కూడా అవధానం చేసి మమ్మల్ని అలరించాలని మనవి......నమస్కారం
సంస్కృతం, తెలుగు భాషలు అత్తా కోడళ్లు లా ఉన్నాయి, వాటి గురించి చెప్పమని అడిగినపుడు ఒకటి మరుగుపడింది, ఇంకోటి మరిగవబోతోంది అని చెప్పారు.... అది 100% నిజం..... మీలాంటి వారు కాపాడాలి.... జై శ్రీ రామ్ 🙏
Babu lalith aditya you are sitting beside garikipati narasimharaogaru and great other panditulu that why already you became very great pandit super babu you are saying very nicely I can't say in my words babu lalith in my village yendagandi tirumala sastri garu was born that's why my village became very famous please come to my village once you are goddess saraswathi only. lalith
తేేనలొలికే మనతలుగును నిత్యముగా బ్రతికేలా, తెలుగ భాష ను తప్పనిసరిగా బోదించవలసిన ఆవశ్యకత వుంది, పెద్దలు కొందరు చెప్పారు, ప్రభుత్వ వుద్యోగములలో 50℅ రిజర్వేషన్లు, అంటే వారివారి రిజర్వేషన్లులో వారికే వుండేలా చర్యలు తీసుకోవాలని కోరవలెను. జె భారత్మాతా.
Naaku assalu ardham kaladhu kani chaala anandham ga vundhi mee amma gariki nana gariki naa namaskaramulu manchi muchayam ni kanaru maa adhrustam choodadam
ఇలాంటి ఆణిముత్యాలు కనుమరగౌతాయేమో అని దిగులు పోయింది.చాలాసంతోషంగా ఉంది లలితాదిత్యని చూస్తే 👍👏👏👏
అద్భుతం...ఇంగ్లీషు /కాన్వెంట్ / సెక్యులర్ చదువుల వ్యామోహవలలో పడి, తెలుగు భాషను మర్చిపోతున్న మనకు, ఈ యువ అవధాని గారు మన భాష యొక్క వైభవాన్ని తన భాషా పటిమతో మన హృదయాలకు హత్తుకునేలా అద్భుతమైన అవధాన విద్య ప్రదర్శించారు.. జై శ్రీ రామ్.
తెలుగు మాటల్లో చెప్పే పద్య పదాల అర్థాలే వేరులే ఏమని చెప్పగలం వాటిని విని మరల చెబుతుంటే ఉండే మధుర మాధుర్యం . అద్భుతమైన అనుభూతి కలుగుతుంది.
పిల్లలకి ఈవిదంగా నేర్పిస్తే మన దేశం పునః ప్రవిడవిల్లుతుంది 🙏
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
మీ అసాధారణ ప్రతిభ మరియు సాధన చాలా విశిష్టమైనది. మీ జన్మ ధన్యం.
ఇరువురికీ కూడా హృదయ పూర్వక నమస్కారములు. అద్భుతంగా జరిగింది...సాక్షాత్తు సభలోకి వచ్చి చూడక.పోతిని అని బాధ కలుగుతుంది..అన్ని విధాలా అర్హుడు శ్రీ శ్రీ శ్రీ గరిక పాటి. వారిరువురికి పద నమస్కారములు.
Dr M Kanakachary
Hyderabad
తెలుగును భాషను నెమ్మదిగా చంప జూసిన వారికిది చెంపపెట్టు. ఇప్పుడైనా మన తరువాత తరం వారు, అందునా విదేశాలలో ఉండి కూడా ఇంత చక్కని అవధానం చేస్తున్న ఈ అవధాని గారు ఇంకా ఎన్నో శిఖరాలు ఆద్రోహించాలని
కోరుకుంటున్నాము.
ఎంత కమ్మని భాష మనం అంతా తెలుగులోనే మాట్లాడదాం
Q
@@sharmismroyగుడ్ తెలుగు
ఆనందంగా ఉంది లలిత ఆదిత్య శర్మ గారికి ఆ సరస్వతీ దేవి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాము
చూస్తున్నంత సేపు కన్నుల పండువగా,చెవులకు ఇంపుగా ,మనసుకు ఆనందంగా అనిపించింది.🙏🙏🙏👏👏
చక్కని స్పర్థలు 👏👏👏
ఇటువంటివి భావి తరానికీ అందిచే అవసరం వుంది. నిర్వాహకులకు వందనం 🙏🏻
లలిత్ ఆదిత్య కు శారదాంభ ఆశీస్సులు.
అవధాన వారసత్వానికి.. ఇక మంచి రోజులు వచ్చాయి.!! లలితాదిత్య గారికి అభినందనలు... అవధానాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే... యువ అవధానులు తయారైనందుకు...!!
మన సంస్కృతి, సాంప్రదాయాలు అజరామరం. ఈ తరం విజయ కేతనం ఎగురవేస్తోంది. సంతృప్తిగా పరలోక ప్రస్థానం చేసే అవకాశం ఆ భగవతి ప్రసాదించినందుకు సర్వదా కృతజ్ఞతలు
మామయ్య
Baga chepparu
@@janaedits284 àh
@@janaedits284 qqqqqqqqq
@@HARSHIEMPIRE-8-20 m;;;; "llllllllllllll
నిజంగా అద్భతం... జన్మ తరించింది. ధన్యవదాలండీ గురువు గారు.
శ్రీ గరికపాటి వారికి పాదాభివందనాలు !!
శ్రీ లలిత్ ఆదిత్య గారు ఇంత చిన్న వయసులో ఈ ఘనత
సాధించడం, కేవలం వారి పూర్వజన్మ సుకృతం. వారి తల్లితండ్రుల, గురువుల
మనః పూర్వక ఆశీస్సులు, దైవకృప, మరీ ముఖ్యంగా వారి నిరన్తరకృషి అని నా అభిప్రాయం.
విదేశీ వ్యామోహంలో పడి, మన భాష సంస్కృతి సంప్రదాయాలను మరచి, ఒక భయంకర మాయలో పడి కొట్టుకుపోతున్న "నేటి యువతకు" శ్రీ లలితాదిత్య గారి జీవితం ఒక కనువిప్పు కలిగించాలని నేను ఆ పరాశక్తిని సహస్రాధిక వందనాలర్పిస్తూ వేడుకొంటున్నాను.
ఇంత మంచి కార్యక్రమాలను నిర్వహిస్తున్న "శ్రీ కొప్పరపు కవుల కళాపీఠానికి" నా కృతజ్ఞతలు.
ఈ కళాపీఠం వారు "అనుమతిస్తే", నేను కూడా వీరి ఆధ్వర్యంలో "శ్రీ ఘంటసాల" పై "ఒక వినూత్న కార్యక్రమంలో "ప్రధాన గాయకుడిగా" పాల్గొనాలని నా అభిలాష.
శ్రీ ఘంటసాల పాటలను, వారి "భగవద్గీతను "ఆశువుగా" శ్రోతలు అడిగినవెంటనే ఆలపించే ఏకైక గాయకుడిగా నాకు పేరు వచ్చింది.
నా ఇంటర్వ్యూ యూట్యూబ్ లింక్ ఇక్కడ ఇస్తున్నాను. చూసి మీరందరు మీ అభిప్రాయం
తెలపవలసిందిగా నా వినయపూర్వక మనవి.
ua-cam.com/video/EkOIQHnJpbo/v-deo.html
My cell No.8074809644 (whatsapp)
"ఎందరో మహానుభావులు, అందరికి వందనాలు."🙏🙏🙏
ఓం నమఃశివాయ శివ సంకల్పమస్తు 🙏
🙏
దేశ భాషలందు తెలుగు భాష లెస్స అన్నారు.
అలాగే అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉండి కూడా చాలా చిన్న వయసులోనే తెలుగు భాష మీద పట్టు తో తెలుగు రాష్ట్రం లో అష్ట దిగ్గజాల మధ్య లో అతి సులభంగా అందమైన తెలుగు, సంస్కృత భాషలో అద్భుతంగా అందమైన పద్యాలు పూరించిన లలితాదిత్యా కు ఆ జగన్మాత అయిన శ్రీ మహా కాళీ, మహా లక్ష్మి, మహా సరస్వతి దివ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ. శ్రీ మాత్రే నమః 🙏
తల్లిదండ్రుల పాదాలను
పద్యపాదాలుగా అభివర్ణించడం
అత్యద్భుతంగా ఉంది
అద్భుతం🙏
మేము ధన్యులము🙏
గురువుగారికి అభివందనములు🙏
చిరంజీవికి ఆశీష్షులు💐
పాఠశాలల్లో ఉపాధ్యాయులు, పిల్లలు, వారి తల్లిదండ్రులు కూడా తెలుగు సబ్జెక్టు ఏముందిలే అంటారు. భాష లోతు తెలిసిన వారికి తెలుస్తుంది ఏముందో. మన తెలుగు నేలపై పుట్టిన ఈ సాహిత్యం కనుమరుగైతే అది ఎంత బాధాకరమో, మనది ఎంత దౌర్భాగ్యమో ఇలాంటి పండితులకే తెలుస్తుంది. లలితాదిత్య మీకు ఆ సరస్వతి కటాక్షం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను
Excellent......
Next generation, taking the legacy of telugu language, superb Lalit 👏👏
Aaha yemi bhaashamrutam.... Lalitadityudi adhbuta pratibha.. Saaradhambha anugraham.. Abhinandanalu💐💐💐
ఈ చిరంజీవి కి మన తెలుగు ప్రవచన గురుదేవులందరి ఆశీర్వచనాలూ ఉండాలి,ఉంటాయి, గరికిపాటి గురుదేవుల శ్రీ చరణములకు అనేకానేక నమస్సుమాంజలులు 🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🍌🍌🍌🍌🍌🍌🍌🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🍎🍎🍎🍎🌹🌹🌹🍓🍓🍍🍍🍍🌾🌾🌾🥀🥀🥀🥀🌽🌽🌽🥰🥰🥰🥰🥰
Shri Guru Brahma Guru ji namaskar event karykram
Extraordinary person at this age.A cute child of Saradamba. 🤗☺🌺
ఆ శివుడు ఆశీస్సులు నీకు కలుగుగాక....
దిగ్గజ సభా పర్వమున ఈ అభిమన్యుడు విదుషీ యుద్ధ పర్వమును ఆవిష్కరించి , జయించాడు...
ప్రాక్పశ్చిమయందైనా ఆదిత్యుడు ఆదిత్యుడే 👏👏💐💐
పెద్దల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండు గాక 🙏
జై శ్రీరామ్. 'అవధానం ' అనేది యుద్ధం లో 'పద్మ వ్యూహం ' లాంటిది. ఆనాడు అభిమన్యుడు గా అర్థాంతరంలో వదిలి ఈనాడు సరస్వతీ పుత్రుడు గా ఉదయించి దిగ్విజయము సాధించిన ఓ 'లలితులుగా' అగుపించే ' ఆదిత్యులుగా' విరాజిల్లు 'లలిత్ ఆదిత్యులకు' ఆ శారదా మాత ఆశీస్సులు సదా వుండాలి.
Baga chepparu
చాలా అద్భుతం
అష్టావధానం
అష్ట దిక్కులువారు సతసింపగ
చక్కగాకొనసాగెనుగా
పెద్దలకు వందనములు ధన్యవాదాలతో
శారదా దేవి కృప తో మీరు తెలుగు భాష గురించి చేస్తున్న కృషి కి ధన్యవాదములు.
చిన్న వయసులోనే ఇంత గొప్పదైన దారణ విశేషం 🙏🙏🙏
Sarswati putrudu
శతమానం భవతి
వింటుంటే మనసు పులకరించి పోతోంది
Congratulations Lilith Aditya garu for your excellent service to Telgu language and telugu poetry 💐💐💐👌👌👌🙏🙏🙏
ఆదిత్య తో నాకున్న స్నేహం తక్కువ సమయం కానీ ఆయాన దగ్గర వినయ విధేయతలు ప్రేమాభిమానాలు చాలా చూసా ,నేర్చుకున్న
సరస్వతీ పుత్రుడు. వయసులో చిన్నవాడు అయినా 🙏🏻
Hinduism in safe hands.. Jai Sri Ram 🚩🚩
||శ్రీ శారదాంబ నమోస్తుతే|| 🙏
మీ లాంటి వారి అవదానం వినగలిగినందుకు దనుడన
🙏🙏🙏🚩🙏🙏🙏
చాలా మంచి అవధానం 🙏
నమో నారాయణాయ 🙏
మాటల్లో చెప్పలేని అనుభూతి కలుగుతుంది
ఈ రోజు శతావధానపండితులు శ్రీ లలిత్ ఆదిత్య అవధానులవారి అష్టావధానం మహదానందం పరచినది! శ్రీ గరికపాటి వారి సమక్షం జరగటం ముఖ్య ఆకర్షణ! అవధాన ప్రక్రియ లో పాల్గొన్న వారికి అందరికీ నా కృతజ్ఞతా పూర్వక నమస్సుమాంజలి,! ధన్యుడనైనా ను,ధన్యవాదాలు !!
Asta avadhanam program very good... It's very easy to get entry in to IITs, IAS, IIM but very tough to face astavdhanam. only outstanding all round knowledge persons can take these changes 🙏🙏...
Amazing talent. He will become a legend in his own life. He will take Telugu literature and culture to greater heights. All the best to Aditya Gannavaram.
మాటల్లో చెప్పలేనీ అనుభూతి కలుగుతుంది
గురువులకు ప్రణామాలు.. 🙏
శ్రీ గురుభ్యోన్నమః గురువు గారు శ్రీ గరికిపాటి నరసింహారావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ❤️🇮🇳💕శతాబ్దానికి శంఖారావం శార్వరీ తలమానికం శుభోదయానికి శతావధాన శతమానం భవతి శతాయుః పురుష శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతితిష్టతి దీర్ఘాయుష్మాన్ భవ రోగిణామ్ నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయేనమః 🎉🙏
ఓం నవ విధ్రుమ న్యక్కారి రదనచ్ఛదాయై నమః ఓం నమః శివాయ గౌరీ మనోహరాయ కుమార గణాధిపతి సౌభాగ్య సంపత్ప్రధాయనమఃశివాయ.
Pandithulandariki🙏🙏🙏...ఇంతమందిని చూడగలగడం .. వారి పాండిత్యం వినగలగటం....అదృష్టం
ఇంత పిన్న వయసులో మీరు అష్టావధానం చేయడం చాలా సంతోషం.....మీకు సరస్వతీ తల్లి ఆశీస్సులు ఎల్ల వేళలా ఉండాలని...ముందు ముందు కూడా అవధానం చేసి మమ్మల్ని అలరించాలని మనవి......నమస్కారం
C vibhinng ohhhh
Q
Super super 👌🏻 👍 Amazing marvelous, very very happy to see. God bless u 🙏
వినయం, గురుభక్తీ మీకు పెట్టని ఆభరణాలు 🙏
ఎంతద్భుతంగ ఉంది...గరికపాటి గారి కంఠం...
సంస్కృతం, తెలుగు భాషలు అత్తా కోడళ్లు లా ఉన్నాయి, వాటి గురించి చెప్పమని అడిగినపుడు ఒకటి మరుగుపడింది, ఇంకోటి మరిగవబోతోంది అని చెప్పారు.... అది 100% నిజం..... మీలాంటి వారు కాపాడాలి.... జై శ్రీ రామ్ 🙏
ఎలా సాధ్యం ఇంతటి పాండిత్యం. అద్భుతం
This should be in the syllabus .. in schools.
సరసంగా, సరళంగా, సద్వినయంగా, సహజంగా వినిపించిన పద్యములు ఆదిత్య కాంతిని పెంపు జేసె మదిని. శుభములు పొందుమయ్యా.
Lalita aditya satamanam bhavati god bless you
Sharadanbha Jagadguruvula Krupa menduga undi Aaditya ki 🙏🙏🙏
🙏🙏🙏 inka mana aacharanalu mariyu ituvanti goppa karyakramalanu kapaduthunanduku Mee andarki danyavadamulu
He is blessed... Awesome
చాలా సంతోషం కలిగించే విషయం యువకులు అవధానం చేయడం
ఇలాంటి లలితాదిత్యులు ఎంతోమంది రావాలి 👌👌👌🙏💐
Telugu teacher naku guruvu gari padyalu ento istam guvu gari deevinalu ammavari deevinalato Lalita Aditya nuvvu ento goppavadivi kavalani manspoortiga korukuntoo entoo andamga vundi
నఖే మే మృత్యుస్యాదితి వృతవరే రాక్షసవరే
విహస్యేషద్దేవః చటులఘటనాదక్షిణతమః
నఖే మృత్యుం యస్య ప్రతిభటవకృద్దారుణ చణే
జజృంభే యస్స్తంభాత్ హరతు దురితం నారమృగరాట్ !
గురువుగారులు అశ్విరచనం తో ప్రారంభం తొ సరస్వతి అమ్మ వారు అమృత పలుకులు 🌹🙏🙏🌹
Very good to see these at this time 👏👏👏👍👍👍
లలితాదిత్యు ని ప్రతిభ మాత్రము అసాధారణమే
Babu lalith aditya you are sitting beside garikipati narasimharaogaru and great other panditulu that why already you became very great pandit super babu you are saying very nicely I can't say in my words babu lalith in my village yendagandi tirumala sastri garu was born that's why my village became very famous please come to my village once you are goddess saraswathi only. lalith
No doubt india will maintain tradition for another 100yers
Lalith Aditya - Saraswathi Puthra, meeku goppa keerthi prathistalu ravalani devuni vedukontunna.
Extremely well presented Aditya, our blessings and best wishes.
A true telegu legend in US
Adityudu nirantaram..... Velugunu prasadistuntadu..... Great Telugu language.
Elanti pravachanalanu cause adrustam make kaliginchinanduku dhanyavadamulu
Enlivening the extincting art...Wonderful poetic skills.
lalith is lalitheswaravaani..marvels...awesome
చాలా అద్భుతంగా వుంది.
Vammo entana nuvu keka 🙏
Jai shree ram 🚩
Divine gift of goddess saraswati
❤"🙏 సుదర్మా మధ్య పీఠంబు నందు ❤ఉదయభానుడి లా 🙏 మా ఆదిత్యుడు 🙏🌺🙏👍
అద్భుతం సరస్వతి పుత్రుడు ఎక్కడ పుట్టిన జీన్సు మాత్రం హైందవి సంస్కృతి శతకోటి నమస్కారములు
అబ్బురహ! సంసృతాంధ్ర భావాత్మశబ్దాక్షరం బేధం బాహ్యం మేకం భంగిన్ పార్వతీశం🙏🌹
Thanks for beutiful shthavdna, hat's up to his knowledge at this age, confidence telgu language is growing
Very nice sir thanq sir balugaru
పువ్వు పుట్టగానే పరిమళించి హాయిగొల్పునట్లే చలికాలంలో లలితాదిత్య అవధాన కిరణాలు ఎంతో హాయిగొల్పుతున్నాయి .చిరంజీవ .చిరంజీవ .
తేేనలొలికే మనతలుగును నిత్యముగా బ్రతికేలా, తెలుగ భాష ను తప్పనిసరిగా బోదించవలసిన ఆవశ్యకత వుంది, పెద్దలు కొందరు చెప్పారు, ప్రభుత్వ వుద్యోగములలో 50℅ రిజర్వేషన్లు, అంటే వారివారి రిజర్వేషన్లులో వారికే వుండేలా చర్యలు తీసుకోవాలని కోరవలెను. జె భారత్మాతా.
అద్భుతం...
I appreciate your subjective knowledge
Jai Sri ram 🙏
తెలుగు పద్యాలు అవధానం తెలుగు బిడ్డలకు నేర్పింపగలిగితే దివ్య వైకుంఠమే కాదా మన దేశం. భగవంతుడు పరమాత్మ అనుగ్రహించు గాక!
ఈ 18 ఏళ్ల అబ్బాయిని చూస్తే, తెలుగు భాష కు పట్టిన గ్రహణం వీడే రోజు వస్తుందనే నమ్మకం కలుగతోంది.
Jai srirama jai 🙏 ✨ 💖 ❤ 💙 💓 🙏 ✨ 💖 ❤ 💙 💓 🙏 ✨ 💖
Amogham 🙏
Aha chaala rojulaki chakkati padyam vinnamu dhanyavadamulu andi andariki
Naaku assalu ardham kaladhu kani chaala anandham ga vundhi mee amma gariki nana gariki naa namaskaramulu manchi muchayam ni kanaru maa adhrustam choodadam
లలితదిత్య తెలుగు భాషను కాపాడే రారాజు కావాలి.
Great Avadhanam all the best Aditya💐
❤ super
Congrats bro happy to see winning
దేశ భాషలందు తెలుగు లెస్స
Adhbhutham ....Telugu bhasha ku vandanam
Great 💐
Lalitaditthyuni kiranaalu ajaraamaramougaaka
🎉
Really graceful. Keep going.
Amma vari asirvadhalu meeku eevvalani naa prardhana