మన తెలుగు భాష గొప్పతనాన్ని తేటతెల్లం చేసిన మహానుభావులు.... శ్రీ గరికిపాటి వారు తెలుగు వారి ఆత్మగౌరవం, ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం....అందరికీ చాటిన గొప్ప మనిషి.........శ్రీ మాత....వారికి....ఆయురారోగ్యాలు ....గొప్ప వివేచన ...ఎల్లప్పుడూ ప్రసాదించాలని శ్రీ రామచంద్ర ప్రభువు నీ ప్రార్థిస్తూ రావూరి ఫణి ప్రసాద్
గరికిపాటి వారిని నేను ఎప్పుడూ నా అనుంగు తమ్ముడి గా భావిస్తాను. ఈనాటి ఈ సమాజం లో చోటు చేసుకుంటున్న వికార చేష్టలకు నా మనస్సు వేదన తో నిండి పోయి నాకు వ్యక్తం చేసే శక్తి లేక మధన పడుతున్న వేళ భగవంతుడు నా ఆవేదన నివారణకు తరుణో పాయంగా ఈ సోదరుడిని సృష్టించాడు. కొన ఊపిరి లో నున్న తెలుగు తల్లికీ, మన సనాతన ధర్మానికి ఉపిరిలూదుతున్న, నా ఈ సోదరుడికి(అమ్మ వారి అస్సీస్సులనే పొందిన ఈ చిరంజీవి) కి చంద్రునికో నూలు పోగులాగా "నూరేళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలి" అని ఆశీర్వదించే లక్షలాది అభిమానులలో - ఒక సోదరి.
ఈ సరస్వతీ పుత్రులు, సూపర్ కంప్యూటర్ల కంటే ఎన్నో రెట్లు తెలివైన వారు. ఈ వయస్సులో... ఆ మెమొరీ పవర్, ఆ భాషా పటిమ, ఆ రిస్క్ తీసుకునే విధానం, నిజంగా... తెలుగు భాష చేసుకున్న అదృష్టం. అసలు ఆయన చేసిన అవధానాన్ని మించిన కష్టం ఇంకేమీ లేదు నా దృష్టిలో... !! ఇంతటి మహత్తర ప్రక్రియను వీళ్ళ తర్వాత నిలబెట్టే శక్తి... ఎవరికి వస్తుందో... రాదో.. !! ఈ విశిష్ఠ ప్రక్రియ, కేవలం తెలుగు భాష లోనే ఉండడం మన అదృష్టం. నిలబెట్టుకోవడం... కష్టం. అంత దమ్ము ఉండాలి గద మరి.
గురువు గారు మీ యొక్క అవధాన పాండిత్యమునకు నా యొక్క నమస్కారములు ప్రథమంలో మీ మాత పితరుల విశిష్టత బాగ తెలియజెప్పారు మరియు మీ తండ్రగారి క్రమశిక్షణ ఎంతో తువ్వాలు అరేయడంలో చెప్పారు. ఇంకో విషయం మీ స్వస్థలంలో దగ్గరగా బైరాగుల పెంటపాడు స్వామి మాది నేను మీ ద్వారా ఎంతో వ్యాకరణం నేర్చుకున్నాను స్వామి
Thank You for kindly sharing such a great program. 'AH!' Adbhutha Prathibhavanthulu Garikipati varu. Yuvatharanni Uttheja parusthu...Thappu cheese varini bettham tho kotti vari dharmanni gurthuvchese Garikipati vari gnyana galam 'Nu.'Nurellu vardhillali.
Thank you very much for uploading this video. It is really an eye opener for us and today's generation, what we have lost by not reading . Long live JP Nagar Telugu Mitrulu and thank you very much Sai Srikant garu..
Respected Sri Garikipati Garu, I believe both Sanskrit and Telugu are the languages have the activity of AVADHANAM among all thte launages in the universe. May GOD bless you for longevity. Talla Venkateswara Reddy, KPHB, Hyderabad.
A specialty of Telugu language, LET US HOPE AND WISH OUR NEXT GENERATIONS PRESERVE THIS SPECIAL TELUGU PARAMPARA. GREATFUL TO DR. GARIKIPATI NARASIMHA RAO FOR HIS CONTRIBUTION TO OUR TELUGU LANGUAGE. MUCH APPRECIATED.
Hai Sreekanth, thank you for uploading the video. Great deed by Sreeman Jagannadha reddy garu, Jayachandra reddy garu, Chennareddy garu, Satavadhani Ganesh garu, Tangirala garu, Vijayaditya garu, Sreekantha rao garu. Pavan kumar garu. Nageswara sastry garu, Sivarama krishna garu, Mallapraggada garu and Ever green Astavadhani, satavadhani,Sahasravadhani Garikapati garu.My pranam to you all.
మన మనస్సుల లోనే మనకున్న ఇష్టా ఇష్టాలకి మనమందరం ఒక వర్గీకరణ చేసుకుంటాము. బాగా చదువుకున్న వారు చాలా మంది ఏ విషయాన్ని తేలికగా ఒప్పుకోరు. కానీ తెలుగు సాహిత్యం విలువలని మీదైన గొప్ప శైలి లో మీరు మాకు పరిచయం చేసే వారి వర్గీకరణ లో మీరు ప్రప్రధమ స్థానం లో వున్నారు. ఈ విషయం లో నాతో ఎంతో మంది ఏకీభవిస్తారు అనటం లో నాకు ఎటువంటి సందేహం లేదు. మీరు తెలుగు సాహిత్య విలువలని మాలాంటి పామరులకి ఈ ఉపన్యాసం ద్వారా తెలియచేయటం అత్యంత ముదావహం. చాలా ఆసక్తితో మీ మొత్తం ఉపన్యాసాన్ని విన్నాను. ఎంతో ఆనందించాను. నవరసాలలో 8 రసాలకి మీరు ఒక్కొక్క దానికి కనీసం అటు ఇటుగా 10 నిమిషాలు కేటాయించారు. కానీ శాంత రసానికి కేవలం 5 నిమిషాలు మాత్రమే కేటాయించారు. ఎందుకలా దానిని చివరికి నెట్టేసి చిన్న చూపు చూసారో తెలుసుకోవచ్చా ?
Excellent avadhanam.enhances logic, intellect, poetic knoweldge and creativity. English craze present society needs it. People run out in search of hsppiness and enjoyment.this is the place where we find these besides spirit development.
Telugu is only the language that have the facility, flexibility to perform Avadhanam. Dr.Garikipati Narasimharao garu is great Maha Sahasravadhani and he was named as demon of Retention (Dhaarana Rakshasudu). I used to see his all kinds of speeches and pravachanas.
Shathavadhani R.Ganesh gave him an unbeatable task but Garikapati garu very easily solved it. Oka avadhani thinking ni inko avadhani mathrame gurthinchagaladu🙏🙏
sir god for us your voice and medassu your performed extradinory tq daddy ammavari assissulu yella vella meku sada kalam umdali ani kala kalam assistunnam sir
really great speech about the present days human thinking around the people mind. so many people were missed the chance to participate like this opportunity in front of the Dr. Sri. garikepati narasinga rao garu wonderfull speaking....... me also . but this video is real helped me and many people ... who loves telugu words and telugu language .
Most wonderful part of his presentation is .. encouragement He has given to the people and generated interest to put in effort. to get educated in this area. I always wonder about writing the poems in extempore as per grammar.
Andharam eeprakruthi kanna biddalam Kondharu mathrame vaari..... vaari.... prathibhapatavaalaki manchi padhunu pedatharu Alantivare ee mahanubhavudu .Veerini pogadatam kanna vaarichina soochanalanu manam aacharinchi GURU DHAKSHINA GA manalni manam samscarinchukovaali.GURUVU GARIKI DE NA MANASA VANDHANALU.
Great!! Came to watch this after seeing Nanduri Srinivas's video about avadhanam..
Avunandi nenu kuda
Same. It’s so tough
ఈ అవదానం చూశాక నాకు వచ్చిన తెలుగు సున్న అని తెలుసుకున్న, ఇంకా చాలా చాలా నేర్చుకోవాలి
One of the greatest of the contemporar Telugu Pandora Panama.
T
@@mpullayachary7237 p⁰.
Brother na telugu zero kanna inka dhuram lo undhi ani anipistundhi❤
మన తెలుగు భాష గొప్పతనాన్ని తేటతెల్లం చేసిన మహానుభావులు....
శ్రీ గరికిపాటి వారు
తెలుగు వారి ఆత్మగౌరవం, ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం....అందరికీ చాటిన గొప్ప మనిషి.........శ్రీ మాత....వారికి....ఆయురారోగ్యాలు ....గొప్ప వివేచన ...ఎల్లప్పుడూ ప్రసాదించాలని శ్రీ రామచంద్ర ప్రభువు నీ ప్రార్థిస్తూ
రావూరి ఫణి ప్రసాద్
గరికిపాటి వారిని నేను ఎప్పుడూ నా అనుంగు తమ్ముడి గా భావిస్తాను.
ఈనాటి ఈ సమాజం లో చోటు చేసుకుంటున్న వికార చేష్టలకు నా మనస్సు వేదన తో నిండి పోయి నాకు వ్యక్తం చేసే శక్తి లేక మధన పడుతున్న వేళ భగవంతుడు నా ఆవేదన నివారణకు తరుణో పాయంగా ఈ సోదరుడిని సృష్టించాడు.
కొన ఊపిరి లో నున్న తెలుగు తల్లికీ, మన సనాతన ధర్మానికి ఉపిరిలూదుతున్న, నా ఈ సోదరుడికి(అమ్మ వారి అస్సీస్సులనే పొందిన ఈ చిరంజీవి) కి
చంద్రునికో నూలు పోగులాగా
"నూరేళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలి" అని ఆశీర్వదించే లక్షలాది అభిమానులలో - ఒక సోదరి.
ఎందరో మహానుభావులు వారందరికీ నా పాదాభి వందనములు
I am lucky to find this video on You tube.... Thanks to sreekanth..
in YB kkkkkkk
I am blessed to hear this superb avadhanam. I am a fan of Dr Garikipati's Andhra Mahabharatham on Bhakthi TV. God Bless him always.
1111
ఈ సరస్వతీ పుత్రులు, సూపర్ కంప్యూటర్ల కంటే ఎన్నో రెట్లు తెలివైన వారు. ఈ వయస్సులో... ఆ మెమొరీ పవర్, ఆ భాషా పటిమ, ఆ రిస్క్ తీసుకునే విధానం, నిజంగా... తెలుగు భాష చేసుకున్న అదృష్టం. అసలు ఆయన చేసిన అవధానాన్ని మించిన కష్టం ఇంకేమీ లేదు నా దృష్టిలో... !! ఇంతటి మహత్తర ప్రక్రియను వీళ్ళ తర్వాత నిలబెట్టే శక్తి... ఎవరికి వస్తుందో... రాదో.. !! ఈ విశిష్ఠ ప్రక్రియ, కేవలం తెలుగు భాష లోనే ఉండడం మన అదృష్టం. నిలబెట్టుకోవడం... కష్టం. అంత దమ్ము ఉండాలి గద మరి.
తెలుగు సాహిత్యం తెలుగు భాష గొప్పతనము నేను ఈ రోజు తెలుసుకున్న... ఈ మహనుభవుల అందరి వల్ల మీకు నా పాదబివందనం... 🙏🙏🙏🙏🙏🙏🙏
Guruvu gariki, vedhika meeda kurchunna peddalaku namaskaram. Avadaanam gurinchi chinnappudu chaduvukunna kani eppudu avadaanam chusthunna. Nijam ga bharatha desham lo telugu bidda ga puttinanduku, garikipaati garu, chaganti garu lanti saraswathi putrulu nadichina e kaalam lo nenu unnanu. Bhagavanthuniki dhanyavadamulu.
సరస్వతి కల్ప వృక్షం పరమైన గారికిపాటి గారికి నాయెక్క హృదయపూర్వక నమస్సుమాంజులి......
⁹òòoòoo⁰⁹
Naa life lo 3 hours a vedio kuda chudaledu. First time ee vedio a chusa super talent gariki paati gaaru
గురువు గారు మీ యొక్క అవధాన పాండిత్యమునకు నా యొక్క నమస్కారములు
ప్రథమంలో మీ మాత పితరుల విశిష్టత బాగ
తెలియజెప్పారు మరియు మీ తండ్రగారి
క్రమశిక్షణ ఎంతో తువ్వాలు అరేయడంలో
చెప్పారు. ఇంకో విషయం మీ స్వస్థలంలో దగ్గరగా బైరాగుల పెంటపాడు స్వామి మాది
నేను మీ ద్వారా ఎంతో వ్యాకరణం నేర్చుకున్నాను స్వామి
Thank You for kindly sharing such a great program. 'AH!' Adbhutha Prathibhavanthulu Garikipati varu. Yuvatharanni Uttheja parusthu...Thappu cheese varini bettham tho kotti vari dharmanni gurthuvchese Garikipati vari gnyana galam 'Nu.'Nurellu vardhillali.
Harrsha Suri
@@ramarao6893 aa
Thank you very much for uploading this video. It is really an eye opener for us and today's generation, what we have lost by not reading . Long live JP Nagar Telugu Mitrulu and thank you very much Sai Srikant garu..
Respected Sri Garikipati Garu, I believe both Sanskrit and Telugu are the languages have the activity of AVADHANAM among all thte launages in the universe. May GOD bless you for longevity. Talla Venkateswara Reddy, KPHB, Hyderabad.
Kannada also.
R Ganesh on the stage (as a pricchaka, does avadhanam in Kannada and Sanskritam... And there are more than 12 avadhani's in Kannada!!
గురు దేవుల శ్రీ చరణములకు అనేకానేక నమస్సుమాంజలులు వేదానికీ జైజైజై,మన హైందవ సాంప్రదాయానికీ జైజైజై,అవధానములకూ జైజైజై శ్రీ మాత కూ జైజైజైజైజైజైజైజైజై శిరిడీ సాయి మా పర్తి సాయిమా ఏడుకొండల వాడా వేంకట రమణా గోవిందా గోవింద కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా
A specialty of Telugu language, LET US HOPE AND WISH OUR NEXT GENERATIONS PRESERVE THIS SPECIAL TELUGU PARAMPARA. GREATFUL TO DR. GARIKIPATI NARASIMHA RAO FOR HIS CONTRIBUTION TO OUR TELUGU LANGUAGE. MUCH APPRECIATED.
Hai Sreekanth, thank you for uploading the video. Great deed by Sreeman Jagannadha reddy garu, Jayachandra reddy garu, Chennareddy garu, Satavadhani Ganesh garu, Tangirala garu, Vijayaditya garu, Sreekantha rao garu. Pavan kumar garu. Nageswara sastry garu, Sivarama krishna garu, Mallapraggada garu and Ever green Astavadhani, satavadhani,Sahasravadhani Garikapati garu.My pranam to you all.
Pppppppppppppppppppppppppppp
B
telugu bathiki undalante ee mahanubhavudu 1000 samvatsavaralu jeevinchalani aaa bhagavanthudini korukuntoooo......
మన మనస్సుల లోనే మనకున్న ఇష్టా ఇష్టాలకి మనమందరం ఒక వర్గీకరణ చేసుకుంటాము. బాగా చదువుకున్న వారు చాలా మంది ఏ విషయాన్ని తేలికగా ఒప్పుకోరు. కానీ తెలుగు సాహిత్యం విలువలని మీదైన గొప్ప శైలి లో మీరు మాకు పరిచయం చేసే వారి వర్గీకరణ లో మీరు ప్రప్రధమ స్థానం లో వున్నారు. ఈ విషయం లో నాతో ఎంతో మంది ఏకీభవిస్తారు అనటం లో నాకు ఎటువంటి సందేహం లేదు.
మీరు తెలుగు సాహిత్య విలువలని మాలాంటి పామరులకి ఈ ఉపన్యాసం ద్వారా తెలియచేయటం అత్యంత ముదావహం. చాలా ఆసక్తితో మీ మొత్తం ఉపన్యాసాన్ని విన్నాను. ఎంతో ఆనందించాను.
నవరసాలలో 8 రసాలకి మీరు ఒక్కొక్క దానికి కనీసం అటు ఇటుగా 10 నిమిషాలు కేటాయించారు. కానీ శాంత రసానికి కేవలం 5 నిమిషాలు మాత్రమే కేటాయించారు. ఎందుకలా దానిని చివరికి నెట్టేసి చిన్న చూపు చూసారో తెలుసుకోవచ్చా ?
NALINI Msis
NALINI Msis
NALINI Msis
Dr NALINI Msis nice comment mam 👌🙏
3hr40min video upload chesinaduku sai sreekanth mulagaleti chala dhanyavadamulu
మల్లాప్రగడ వారు 🙏🙏
అప్రస్తుతానికి వన్నె తెచ్చారు. ప్రతీ అవధానంలో లాగా అప్రస్తుతం వెకిలి చేష్టలతో కాకుండా గంభీరంగా, హాస్య స్ఫోరకంగా నడిపించారు
Excellent avadhanam.enhances logic, intellect, poetic knoweldge and creativity. English craze present society needs it. People run out in search of hsppiness and enjoyment.this is the place where we find these besides spirit development.
Telugu is only the language that have the facility, flexibility to perform Avadhanam. Dr.Garikipati Narasimharao garu is great Maha Sahasravadhani and he was named as demon of Retention (Dhaarana Rakshasudu). I used to see his all kinds of speeches and
pravachanas.
Even in Kannada and Sanskrit Ashtavadhana, Shatavadhana takes place. Shatavadhani Dr R Ganesh himself did more than 2000 ashtavadhanas
Shathavadhani R.Ganesh gave him an unbeatable task but Garikapati garu very easily solved it.
Oka avadhani thinking ni inko avadhani mathrame gurthinchagaladu🙏🙏
ఎందరో ఎందరో మహనుభావులు అందరికీ పాదాభివందనములు
సరస్వతి పుత్రునికి ,పాదాభివందనం he is a good philosopher i like him
PANDURANGAVITHAL MALLADI Has 0
PANDURANGAVITHAL MALLADI Has
what a beautiful ashtavadhanam please. it is a great pleasure to me. i am very lucky to hear.
Sri Garikipati variki, ee Astavadhanamlo participate chesina Mahanubhavulandariki Sathakoti Vandanaalu.
Excellent avadanam Sri Garikapati Narasimha Rao Garu. God bless you.
Great scholar and legend, and he having un parallel skills in Telugu poetry
Such a great Art Form!! It was an emotional roller coaster..... Thank you so much for sharing!! 😇🙏🙏🙏
Garikipati guruvu Gariki shatakoti dhanyavaadaalu
గరికిపాటి వారి ఈ కార్యక్రమం
చూసిన నా మనసు ఆనందభరితం
Except paying pranams I cannot put my happiness in words
🤣🤣🤣l 🤣 ll pp lo 🤣🤣l 🤣🤣🤣lllllp 😍lll pp 😍 llll 😍 llll lllp pp llllp 😍 llll lll pp 😍 llllp 😍 PPP 😍 lllllp lo lllll lo 😍l lll 😍 lllllp lo 😍 llllppl 😍pllllppllplll 😍 lllll 😍p 😍plppplplp ll pplpp 😍😍 lllllp 😍l 😍 lo pllplpp 😍 loo 😍 loo lll 😍 lllllp lllllp 😍 llllppl ll p 😍 loo p 😍 llllppl 😍 llllppl ll pplpp PPP
Lppp
@@raghunandanaraovattipalli351 ppppp
Lplppplpppppppl
I have read astavadhanam as telugu lesson when I was student but now I saw in this video
It is no syllabus exam.. Really difficult job
Kannula panduga, veenula Vindhu, Gnana Sampadhaa, Thanmayathavamina Padhamulu, verasi Gariki pativari Avadhana prakriya.. Vandhanamulu guruvugariki
Who are watching after seeing puri Jagannath sir video
Me too
@@fanoflewishamilton4455 Nice Bro
me nikhil u from?
Me too.
@@namanisanthosh3261 Nice
80 సంవత్సరాల వారికి మంచి సూచన. తెలియని వారు చాలా మంది ఉన్నారు
I am happy that even being a very difficult and literary event, it has over five lakh views,
I cut my ear to hear a marvelous speeches from legendaries like garikipati, rallabanda, samavedam, chaganti. SIVA
excellent episode to hear and fortunate to be a Telugu man
అయ్యబాబోయ్ దారనా బ్రహ్మా రాక్షసుడు ఇది నిజం సుమ్మీ
o .
@@prathapreddy1080 nijamega bro
అవదానం ప్రత్యక్షంగా చూస్తున్నాను
ధారణా, అవధానం!
sir god for us your voice and medassu your performed extradinory tq daddy ammavari assissulu yella vella meku sada kalam umdali ani kala kalam assistunnam sir
Incredible talent..
GOD BLESS YOU sir.
Always be Happy and Healthy..
"అవధానం అద్భుతమైన కళ "
really great speech about the present days human thinking around the people mind.
so many people were missed the chance to participate like this opportunity in front of the Dr. Sri. garikepati narasinga rao garu wonderfull speaking....... me also .
but this video is real helped me and many people ... who loves telugu words and telugu language .
Ee astsvafhaana prakrkya vini aanandinchadam goodaa ennenno janmala sukrutham mathpuraakrutha subhaadhikyambu daanettdo ani pothanagaaru cheppina chandamgaa sabhaaseenulaina mahaanulandarikee saraswathee puthrulandarikee satha koti vandanaalu
1.32 అద్భుతమైన అవధానం.. వందనాలు
తల్లి తండ్రులందరూ పిల్లలకు తెలుగు భాషను ప్రత్యేకంగా నేర్పించి జీవితాలలో సుఖంగా వుంచేలా చెయ్యాలి
Most wonderful part of his presentation is .. encouragement He has given to the people and generated interest to put in effort. to get educated in this area. I always wonder about writing the poems in extempore as per grammar.
Gs j
నానా రుచుల లోకెళ్ళ అవధాన రుచి... గాంచితి. అహా...తెలుగుతల్లి..
Beauty of Telugu.. Saraswati putra garikapati
ధన్యవాదాలు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు.
Supriya Gattem .
Simply excellent and beyond expectations
సరస్వతి పుత్రునికి ,పాదాభివందనం
Sreekanth గారకి కృతగ్యతలు గురువుగారికి శతకోటి వందనములు. అంతా అమ్మ దయ.
Thank you for uploading this video...
thanks for the upload ..very informative and a must watch
good
Thank you for uploading the video
అద్భుతం!
Rendu jadalu oka jada virabosina juttu gurinchi chala chakkaga varnincharu guruvugaru
మహానుభావుడివయ్య
Adbhutam! Telugu sahityam, kavitham enta goppadi!
great..no words to say😘😘😘😘
సరస్వతి పుత్రులకు నా వందనాలు
WHAT A WONDERFUL VOICE ONE SHOULD LEARN TELUGU AND UNDERSTAND THE MELODY OF LANGUAGE.
Amazing💕😍........mi avadhanam
Dhanyavaadamulu Dr.Garikipati Narasimha Rao Garu
I Never see this type of Program
Really Superb
గరికపాటి వారికీ పాదాభివందనం
అద్భుతం గా వుంది
Blessed to watch this video...Thank you for posting
Very very good, appreciable activity.
No words to express 🙏🙏🙏🙏
Me pragnapatavalaki na abinandananlu
every one is very very lucky to see and observe this sort of Ashtavadanam
we should really appreciate the avadhanam skills of garikapati,
.
After nanduri episode
Guruvu Gariki mariyu vaari Thallithandrulaku shathakoti Padhabhi vandanaalu 🙏
మల్లప్రగడ వారు మంచి సమాచారం
అందించారు
Garikapatigariki satakoti padabhivandanalu.
True wisdom 👍..
🙏Gurugaaru..
ప్రపంచంలో తెలుగు కన్నా మరొక భాష లేదు.ఎవరు నమ్మినా నమ్మక పోయినా , ఇది నిజం.దేశ భాషలందు తెలుగు లెస్స,
Hats off to sri Garikipati Narasimha Rao gariki.
ఇది ఒక గొప్ప పరీక్ష, ప్రశ్నలకు జవాబు లు ఇస్తూ గొప్ప గా ప్రసంగించారు
Excellent guruvugariki pranamalu 🙏
sir your words are very use full for in life
Simply superb
How much beautiful is my Telugu language was brought out by Sri Garikipati varu in an excellent manner
Ashtavadhanam is very critical greate uncle
wowwww, just woowww
Great garikapati 🙏🙏🙏🙏
Guruvugaaru paadabhivandanalu...adbhutaha...
2:05:00 - It's an amazing 🤫 What a prediction.
అమోఘం. ఎంత ఆలస్యం చేశాను ?
we are lucky to watch this historic moment
Shatavadhani Dr. R. Ganesh ♥️♥️♥️
Beautiful ❤️ ASHATA AVADHANAM
Very nice, real life pilot :-)
Adhbhutaha Mahaadhbhutaha. Namoo Namoo Namahaa.
king of memory power
Special process in Telugu language called avadhanam