Garikapati Narasimha Rao Open Heart With RK | Season:1 - Episode:211 | 01.12.2013 |

Поділитися
Вставка
  • Опубліковано 24 гру 2024

КОМЕНТАРІ • 602

  • @PilliSatishkumar-t5d
    @PilliSatishkumar-t5d 8 місяців тому +18

    చెరిగిపోయింది నెత్తుటి దారి కనబడుతున్నది ముత్యాలదారి చాలగొప్ప మాట ❤❤❤

  • @sanjeevreddy8637
    @sanjeevreddy8637 Рік тому +55

    గురువు గారు మిమ్ము లను మీ వాక్ చతురత విన్నతరువాత ఇంతటి మహోన్నతుడు జాన్మించుట ఈగడ్డ ఈప్రజలు ధన్యులు స్వామి శ్యత కోటి వందనములు🎉🎉🎉

  • @perivani2851
    @perivani2851 2 роки тому +8

    మీరు చెప్పింది 100% నిజం నరసింహారావు గారూ, మీ చుట్టూ ఉన్నవాళ్లు మీ మీద ఈర్ష్య తో ఉండటం, ఇప్పుడు అన్ని చోట్లా జరుగుతోంది, అలాగే మీ విద్వతు చూసి వెతుక్కుంటూ వాళ్ల సంస్థ కు పనిచేయమని అడగ డం అనేది అభినందించా లి, ప్రతి విద్యా సంస్థలు కూడా శాస్త్ర పరిజ్ఞానం ( ఒక్క తెలుగు మాత్రమే కాకుండా), యేsubject లో ఐనా సరే , పరిజ్ఞానం ఉన్నవాళ్లు ని వెతుక్కుంటూ వెళ్లాలి, అహం లేకుండా, అప్పుడే భావి భారత పౌరులు మంచి గా tayaravutaaru.

    • @danduraajveersrinivasmahendra
      @danduraajveersrinivasmahendra 2 роки тому +1

      ఈ ""పద్మ అవార్డు గ్రహీత - బాపని - బడిపంతులు""...తోడబుట్టిన అన్నయ్య భార్య జీవితాన్నే ఏదో చేశాడనే ఆరోపణ వినపడింది..!! నిజమేనా ఈ విషయం...!!??

    • @PavanKumar-wp6tf
      @PavanKumar-wp6tf 16 днів тому

      ​@@danduraajveersrinivasmahendra telusu koni em peekutav, neeku anna unte ayana sangathi chusko chalu bagupadatav

  • @iam-kl8jl
    @iam-kl8jl 3 роки тому +272

    గురువుగారి పాదాలకి నమస్కారం.
    మీలాంటి గురువులు మా టైం లో
    ఉండటం మీలాంటోళ్లని చూడటం. మీ ప్రసంగాలు వినడం మా అదృష్టం.
    జై గరికపాటి..

    • @indian2297
      @indian2297 3 роки тому +6

      ఎవడు వీడు

    • @nirmalao975
      @nirmalao975 3 роки тому +9

      @@indian2297 6

    • @sodarirajkumar
      @sodarirajkumar 3 роки тому +1

      O కొడుకా ఇంత మంది అమాయకులు chaduvukunnollalo కూడా ఉన్నారని తెలిసింది 🤦😂

    • @samrider077
      @samrider077 3 роки тому +2

      @@nirmalao975 hii

    • @ramamudhavalapu3096
      @ramamudhavalapu3096 3 роки тому +1

      @@indian2297 ల

  • @rajasekharlalam5263
    @rajasekharlalam5263 Рік тому +18

    He speaks very genuinely😊😊

  • @khageswararaonidadavolu4080
    @khageswararaonidadavolu4080 4 місяці тому +4

    గరికిపాటీ గరికపాటి గారు మీరు చెప్పే ప్రసంగాలు నిజాలు నిర్భయంగా మాట్లాడుతారు, ఆర్కే గారు మీరు చేసిన ఈ ఇంటర్వ్యూ చాలా చాలా ఉపయోగకరమైంది నిత్యజీవితంలో జరిగే నిజాలని కాచిగూడ వేసినట్టు చెపుతారు గురువుగారు

  • @jayasakarudayagiri5473
    @jayasakarudayagiri5473 2 роки тому +76

    మంచి విజ్ఞానదాయకమైన సంభాషణ.మీకు మా ధన్యవాదములు.

  • @kosarajuprasad8975
    @kosarajuprasad8975 2 роки тому +24

    గురువుగారు అద్భుతం rk గారు మీరు కూడా......చక్కగా వున్నారు

  • @gprabhakar5681
    @gprabhakar5681 Рік тому +21

    I like his speech because it is natural , life based, practical and critics based.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Рік тому +2

      Communist baava jaalamu.tho iddhari kodukulaku.Shree Shree.gurajaada Ani పెట్టారు.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Рік тому +3

      కాకి naada lo Hotel Management udhyogamu చేస్తున్నాడు.పెద్ద కుమారుడు.శ్రీ శ్రీ.

    • @anandbabu4684
      @anandbabu4684 Рік тому

      ​@@prakashreddytoom3807😂434

    • @jayanthijayanthi8616
      @jayanthijayanthi8616 Рік тому

      ​@@prakashreddytoom38076ihhgģģ

    • @LaxmiLelavati-bc4sh
      @LaxmiLelavati-bc4sh 11 місяців тому

      @@prakashreddytoom3807 l pp
      P
      P pl pls

  • @శ్రీమాత్రేనమః-డ5య

    🙏శ్రీ గురుబ్యోనమః 🙏ఈ నాటికీ మీ నోటి వెంట చెప్పారు ఒకప్పుడు నాస్తికత్వం లో ఉన్నారని కాని మీ ప్రతి ప్రసంగం లో చెప్పకనే మాకు వినపడుతోంది, కనపడతోంది గురువుగారు 🙏ఓపెన్ హార్ట్ అనేది ఓపెన్ హార్ట్ లా ఉండాలని నిరూపించారు🙏

  • @nagaraninarravula4475
    @nagaraninarravula4475 3 роки тому +52

    గరికపాటి గారిని ఓపెన్ హార్ట్ లో కూర్చోపెట్టి
    వారి జీవిత రహస్యాలతో పాటు వారి చేదు అనుభవాలు తరువాత కలిగిన జ్ఞానోదయం
    లాంటివి ప్రజలందరికీ తెలిసేలా చేసిన ఈ కార్యక్రమం చాలా గొప్పది!
    గరికపాటి వారి వాగ్ధాటి ఎంత గొప్పది అంటే ఒక్క సారి వినడం మొదలెడితే ఆయనగారు ఆపేవరకూ మనకు నోటివెంట మాటలు రావు..
    ఎందుకంటే.. అన్నీ ఆయనే చెప్పేస్తారు!
    శరీరానికి స్వేఛ్ఛ లేకున్నా ఫరవాలేదు గానీ
    మనసుకు మాత్రం.. శ్వేఛ్ఛ ఉండితీరాలిఅన్న
    వాక్యం..ఎంత గొప్పది.. దానిని ఆయన అవలీలగా చెప్పేస్తారు..మనిషికి ఆలోచన అన్నది
    ఎంత ముఖ్యమో..ఆయన ప్రసంగం విన్నవారికి
    ఇట్టే అర్ధం అయిపోతుంది!!
    విషయాన్ని..సరదాగా.. నిక్కచ్చిగా.. సరళంగా
    చెప్పగలిగిన మేధావి మన గరికపాటి!
    మరి అంతటి మేధావి ని కాపాడడం నిజంగా
    అమ్మోరు బాధ్యతేగా!!

  • @bubugullapalli1534
    @bubugullapalli1534 3 роки тому +26

    He stands up for all the challenges

  • @agni2340
    @agni2340 3 роки тому +19

    Everlasting and evergreen discussion.

    • @pspk70
      @pspk70 2 роки тому +2

      Rightly said !

  • @supradhaananth5249
    @supradhaananth5249 3 роки тому +19

    Not a single minute is wasted by seeing this episode

  • @vsriharivaddeypally5124
    @vsriharivaddeypally5124 2 роки тому +18

    గరికిపాటి నరసింహారావు గారి కి పాదాభివందనం

  • @NarendraKumar-db4oq
    @NarendraKumar-db4oq 2 роки тому +51

    Thank you RK garu for calling him for OH.... Garikipati Narasimha Rao garu is a legendary person 🤟🤟

  • @Srimaanvlogs
    @Srimaanvlogs 6 місяців тому +67

    ఎప్పుడో 2013 లో వున్న గరికపాటి నరసింహరావు గారు ఇంటర్వ్యూ చేసినది కాకుండా 2024 లో చేస్తే ఆయన మాట తీరు వేరే వుంటుంది అనిపిస్తుంది

    • @sharatbonthu1193
      @sharatbonthu1193 5 місяців тому +14

      Kallam to maarpu sahajam,adi anivaaryam daani nunchi evvaru tappinchkoleru,kaalam antene maarpu.

    • @sarojinidevitadimalla3849
      @sarojinidevitadimalla3849 4 місяці тому +4

      ❤❤❤❤❤❤.p

  • @surichereddy8147
    @surichereddy8147 2 роки тому +8

    Wonderful conversation rk with Garikapati

  • @ramakalyani-bp8xp
    @ramakalyani-bp8xp Рік тому +9

    Very thankful to you RK gaaru 🙏

  • @korerajeshwar2384
    @korerajeshwar2384 2 роки тому +33

    గురువు గారు మీ మాటలు ఆణిముత్యములు... మీకు హృదయ పూర్వక నమస్కారం

  • @venkataramanapatnanna7020
    @venkataramanapatnanna7020 3 місяці тому +2

    రాధాకృష్ణ గారు నేనుమీకు చాలా పెద్ద అభిమానిని మిమ్మల్ని నేరుగా చూడాలని నా కోరిక

  • @prasadpln7641
    @prasadpln7641 2 роки тому +37

    మహానుభావుడు భవంతుడు గురువు గారిని మనకు ఇచ్చిన అడగని వరం ఆయన ఆయురారోగ్యాలతో సంతోషం గా ఉండాలి

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 3 роки тому +22

    Good interview sir👍

  • @NARESHNS9
    @NARESHNS9 2 роки тому +12

    భార్య భర్త మధ్యలో సమస్య వస్తే భార్య రెండు రోజులు పుట్టింటికి వెళ్ళాలి....!❤️😂 17:25 - 17:37 👍👍

  • @kalyan7607
    @kalyan7607 3 роки тому +45

    He is an amazing person

  • @srilakshmi5972
    @srilakshmi5972 3 роки тому +11

    Entha manchi interview andi Radha krishna garu... Saraina vyakthini kurchopettaru seat lo... Samaajaaniki avasaramaina vyakthi... Thanks andi

  • @jvk1285
    @jvk1285 3 роки тому +52

    Open heart with RK is a good programme

  • @madhavitirunagari9886
    @madhavitirunagari9886 3 роки тому +32

    Garikapaati gaaru hatsoff

  • @k.rvijaykumar2761
    @k.rvijaykumar2761 3 роки тому +11

    It good information with fun ride

  • @umeshsagar4298
    @umeshsagar4298 28 днів тому

    All time best interview i haven seen

  • @avantsasrinivas4708
    @avantsasrinivas4708 4 місяці тому +1

    Supermen conversation ❤❤❤❤

  • @bhudevisingh8963
    @bhudevisingh8963 2 роки тому +6

    Guruve gaariki namaskaram,mee pravachanalanni baguntayo,thank you for making us understand the topics.

  • @raviteja5992
    @raviteja5992 Місяць тому +1

    Super guruvugaaru 🔥🔥🔥

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar2371 3 роки тому +18

    గురువు గారు గరికపాటి నరసింహారావు గారికి పాదనమస్కారములు. గురువు గారు
    మన హిందూ మత పరిరక్షణ చేయండి ,
    అందరికీ బోధించండి. జై శ్రీరాం

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Рік тому +3

    Very impressive interview. OPEN HEART R.K GARU

  • @inktattoostudio4249
    @inktattoostudio4249 2 роки тому +21

    Garikipati Narasimha Rao garu is a legendary person🙏

  • @bankoffacts9160
    @bankoffacts9160 3 роки тому +16

    Youth icon guruvu garu
    Guruvu gariki Vela vela vandanalu

  • @chakramgudi5210
    @chakramgudi5210 2 роки тому +21

    ఆకాశంలో ఉదయించే నిజమైన సూర్యుడు దేవుళ్ళకు,దేవతలకు,సర్వ జీవులకు అందరికీ ఆధారమయిన నిజమైన దేవుడు. జై శ్రీ సూర్య భగవాన్ ☀️

  • @prasadbt707
    @prasadbt707 3 роки тому +26

    Thank you very much Radhakrishna Garu good programe good message and also Thank you very much to Garikapati Narasimha Rao Garu

  • @akulamallikarjuna1202
    @akulamallikarjuna1202 3 роки тому +4

    Thank you rk gaaru
    నమస్తే గురువుగారు

  • @balrajumanne1603
    @balrajumanne1603 5 місяців тому +2

    Yes evvadu settle avvadu smashanamlo thappa😂❤ .There is no settlement in life . Live everyday life as it is.

  • @jayanthkumar5108
    @jayanthkumar5108 5 місяців тому

    జయహో ఆర్కె అన్నగారు..ఓపెన్ హార్ట్ విత్ పద్మశ్రీ.గరికపాటి నరసింహరావు గారి తో చాలా ఇంట్రెస్టింగ్.. ఐతే ఆర్కె అన్నగారు..మీ చమత్కారంగా క్రాస్ క్యూషన్స్ తో గరికపాటి గారితో చేసినది కూడా సూపర్ ఆర్కె అన్న గారు....గరికపాటి సహస్ర అవధాన పండితుల తో....ఆర్కె అన్నగారు మీరు.. ఆపండితులకంటే గొప్ప... వారికి ఒకదానిమీదే..మీ అద్భుతమైన ప్రశ్నన్న లతో...వారిని కూడా ఉక్కిరి బిక్కిరి చేశారు...బాగుంది..ఈ ప్రోగ్రాంలో....

  • @supradhaananth5249
    @supradhaananth5249 3 роки тому +9

    Namaste Andi RK garu... Ur smile n laugh is super...

  • @mmohanrao1548
    @mmohanrao1548 3 роки тому +136

    గరికపాటి వారి ప్రసంగాలు ప్రవచనాలకు వారికి వారే సాటి గురువుగారికి పాదాభివందనాలు

  • @padmajagummadi5985
    @padmajagummadi5985 3 роки тому +7

    Nice program

  • @venkatavishnuteja.2119
    @venkatavishnuteja.2119 2 роки тому +1

    Hai...RK.Sir...This is VishnuTeja...i am u r Big Fan.nenu OHRK prati episode watch chestanu...SUPER...

  • @maturirao4906
    @maturirao4906 3 місяці тому +1

    గరికపాటి వారి మాట గరుకు గరుకు లేకపోతే రాదు మెరుగు మెరుగైన సమాజం కోసం ఆయన పరుగు

  • @hanumantharaodadi9355
    @hanumantharaodadi9355 3 роки тому +28

    శ్రీ రాధాకృష్ణ గారు మీ నవ్వుతో చాలా డిస్ట్రబ్ అవుతున్నాం.శబ్ధ కాలుష్యం గా ఉన్నది.కొంచెం దృష్టి పెట్టండి..

  • @Lathasrininva
    @Lathasrininva Рік тому +1

    Last 10 minutes super super guruvu garu

  • @kalidaspinninti2293
    @kalidaspinninti2293 5 днів тому

    Thank you Rama Krishna garu

  • @AnuRadha-w7z
    @AnuRadha-w7z 11 місяців тому +2

    Bhasha gurichi yenthabaga chepparu yenuganthti varu meru alage adavarigurinchi kuds chakkaga chepandi❤

  • @sunv8500
    @sunv8500 3 роки тому +1

    Sir memu chinnappudu padhyalu chadivamu...........kaani raanu raanu aa avasaram rakunda poyindi..
    Thankyou Guruvu gaaru

  • @hasyt7367
    @hasyt7367 Рік тому +7

    పూజ్య గురువుల పాదపద్మములకు నమస్కారము 🙏🙏🙏

  • @maheshkoudagani8378
    @maheshkoudagani8378 2 роки тому +19

    Legend girikapati🙏🙏🙏

  • @apparaonemala9818
    @apparaonemala9818 2 роки тому +2

    Thanks sir

  • @gangarajeshwar1466
    @gangarajeshwar1466 Рік тому +2

    Guruvu Gariki padhabi vandhanam🙏

  • @Lathasrininva
    @Lathasrininva Рік тому

    Super super super super super guruvu garu miru cheppindi 100 percent right 👍👍👍

  • @jayaprakashgoud5338
    @jayaprakashgoud5338 2 роки тому +1

    Good evening,sir.good analysis.

  • @swarnakumariv3352
    @swarnakumariv3352 3 роки тому +21

    Tks for such analysis & perfect information Garikapaati gaaru... EXCELLENT PROGRAMME SIR !! PEOPLE MUST WATCH IT !! TKS. TO RK GAARU FOR CONDUCTING SUCH PROGRAMMES . 👌👌👌👌👌👌👌

  • @dsatyavathi8930
    @dsatyavathi8930 10 місяців тому +2

    Radha Krishna గారికి కూడా open heart లో మొదటి వివాహం గురించి ప్రస్తావించలేదు

    • @Lookintoyourmirrorfirst
      @Lookintoyourmirrorfirst 8 місяців тому +2

      Garikapati kameswari garu story mottam bayata pettesaru…

    • @Alonepower18
      @Alonepower18 8 місяців тому +1

      Chesukundi ayna itey nik em noppi

  • @rswatashi
    @rswatashi 2 роки тому +11

    గరికపాటి వారు చాలా గడుసరి, లౌక్యం తెలిసిన వారు. RK గారికి పెద్ద అవకాశం ఇవ్వకుండా తన వాగ్ధాటి తో చాలా సులభంగా ముగించేసారు.
    మరో ఇంటర్వ్యూ లో RK గారు చాగంటి గారిని కొన్ని అడగ కూడని ఇబ్బందికరమైన ప్రశ్నలు అడిగారు.
    ఏమైనా చాలా మంచి ప్రోగ్రాం..

    • @adilaxmi5538
      @adilaxmi5538 2 роки тому

      Wow

    • @danduraajveersrinivasmahendra
      @danduraajveersrinivasmahendra 2 роки тому

      @@adilaxmi5538 గారూ...!!
      ఈ ""పద్మ అవార్డు గ్రహీత - బాపని _-బడిపంతులు""...తోడబుట్టిన అన్నయ్య భార్య జీవితాన్నే ఏదో చేశాడనే ఆరోపణ వినపడింది..!! నిజమేనా ఈ విషయం...!!??

  • @tatendrabethabattula3240
    @tatendrabethabattula3240 5 місяців тому

    Superb guruvugaru ❤❤❤❤❤

  • @srikrishnauniversalvlogs
    @srikrishnauniversalvlogs Рік тому +19

    Hindu is not a religion.
    It's a way of life... . 🙏🙏🙏

  • @ramanacramana9147
    @ramanacramana9147 2 роки тому +5

    Chala baga chepparu sir

  • @laxmaiahnathari88
    @laxmaiahnathari88 Рік тому +1

    Garikepatigaru namaskar superb sir

  • @jyotiparimi4459
    @jyotiparimi4459 Рік тому

    Guruji meeku padabhi vandannalu❤😊❤

  • @someswararaovl8044
    @someswararaovl8044 2 роки тому +1

    chala manchiga chepparu telugu sahityam

  • @Surendartirukkovallur-xb8kg
    @Surendartirukkovallur-xb8kg 11 місяців тому

    Garikapaati vaariki shatakoti namaskaaramulu. Vemuri . Radha krishna gariki abhinandalu, namaskaramulu.

  • @MR-li3om
    @MR-li3om 2 роки тому +10

    RK Garu, excellent interview and Garikapati Garu I am thrilled by poetry on Telugu states. This truly speaks “Desa Bashalandu Telugu lessa”

  • @anuradhaaddepalli2899
    @anuradhaaddepalli2899 3 роки тому +8

    Nice program 🙏🙏🙏

  • @govprasad8236
    @govprasad8236 2 роки тому +147

    భగవంతుడు గరికపాటి నరసింహారావు గురువు గారి కి, 120 సం, ఆరోగ్యం ఇవ్వడం అన్న ది నా కోరిక. జరుగుతుంది.

  • @kalyanigunda5871
    @kalyanigunda5871 2 роки тому +3

    Enthaa .. reality ga vuntaru
    Guruvugaaru...meeku ..meerey saati...🙏🙏🙏🙏

  • @Varunbharath
    @Varunbharath 5 місяців тому +1

    Dhanvaadalu swamy

  • @srinivastalluri9559
    @srinivastalluri9559 3 роки тому +2

    Om shanthi chala baga chepparu Hyderabad

  • @chandrasekhar4619
    @chandrasekhar4619 3 роки тому +39

    Chala bagundhi,continue your interviews like this intellectual persons

  • @nrlpt
    @nrlpt 3 роки тому +11

    చాలా inspired...

  • @mysterious_____
    @mysterious_____ Рік тому

    దేశ భాషలందు తెలుగు లెస్స ♥️

  • @sumaworld5917
    @sumaworld5917 3 роки тому +10

    Love you sir

  • @dagudusankarraviprakash5610
    @dagudusankarraviprakash5610 5 місяців тому

    I'm very much fond of on your Trueness, You are just True person, You leaved your Ego, I'm watching your 1Hr 19Mnts and 20Sec, I will never avoid your speech of good words, I liked your Trueness on your Avadhanam, But sir just encourage about Daiva Bhasha Sanskrit sir, So that, Atleast AP and Indian people will come to know what is there in Bhagavat Geetha !!!

  • @nageswararaoponakala3563
    @nageswararaoponakala3563 2 роки тому +3

    Very practical speech by him

  • @sanalaindravathamma9346
    @sanalaindravathamma9346 3 роки тому +12

    Thank you sir good programme namasthe guruvu garu🙏🙏

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Рік тому +1

      10.వ.తరగతి లో ఫెయిల్ అయ్యారు.english lo. Oka mark tho poyaaru.

  • @anitharajeeth4070
    @anitharajeeth4070 3 роки тому +6

    Radha Krishna garu Dhanyavadaalu ...Guruvugaru chakkaga visleshana icharu🙏

  • @neeradipavan6877
    @neeradipavan6877 2 роки тому +3

    గురువు గారి పాదాలకి నమస్కారం

  • @narayanasettiramakrishna8229
    @narayanasettiramakrishna8229 9 місяців тому

    Very. Good messages

  • @saimadhavan5524
    @saimadhavan5524 5 місяців тому

    Great man, Great poet

  • @sunandasaradhi4520
    @sunandasaradhi4520 3 роки тому +2

    Very nice
    Thankyou

  • @jagannadharaoboddapati6042
    @jagannadharaoboddapati6042 2 роки тому +10

    🕉️🙏నమస్కారం గురువుగారు మంచి విషయాలు చెప్పారు 🙏

  • @KodandaramaseahadriraoRevuru
    @KodandaramaseahadriraoRevuru 4 місяці тому +1

    శ్రీ శ్రీ శ్రీ రామకృష్ణ గారు
    భాషా మహనీయులతో మాట్లాడ గలిగిన భాషా పుత్రులు. ఇటువంటి కార్యక్రమాలు జరిపే మీలాంటి వారికి మా నమెువాచములు. ఇట్లు : మావులూరు కార్తికేయ పంతులు, అద్యక్షులు, చెన్నై మాంగాడు అద్వైత స్మార్త ఆగమ నియెాగి సద్బ్రాహ్మణ ప్రపంచ తెలుగు సమాఖ్యా, { తెలుగుదేశం పార్టీ కమ్మ చౌదర శ్రేయెా అభివృధి ఆంతరంగిక అనుబంధ సంస్థ }

  • @veeraveera7769
    @veeraveera7769 Рік тому

    Great job sir good interw

  • @gontiramadevi2616
    @gontiramadevi2616 2 роки тому +2

    Namaskaram guruvu garu telugu padyalu Veni chala santhosa paduthunm

  • @tejaswinipuramsetty4466
    @tejaswinipuramsetty4466 2 роки тому +1

    Proud to say great open heart

  • @ramanac1514
    @ramanac1514 10 місяців тому

    Thank you sir

  • @gurramsuguna6302
    @gurramsuguna6302 2 роки тому +2

    Respect for your pravachanam

  • @thetransferaccount4586
    @thetransferaccount4586 9 місяців тому

    another nice interview by rk

  • @chlakshmi332
    @chlakshmi332 11 місяців тому

    Abn andrajyoti is the most intelegent as he is follow up with Garikipati and with cha ganti etc.like all actress,and politically leaders.

  • @ashakotari7796
    @ashakotari7796 2 роки тому +7

    Very inspiring interview you both are my favourite ☺️☺️

  • @ratnakumarib2064
    @ratnakumarib2064 2 роки тому +1

    Ammavaru mee vennati vundi mee sankalpamsiddinchalani mee vakkudwara vidyardulanu samskarinchalani 🙏🙏🙏

  • @madhavienreddy6040
    @madhavienreddy6040 2 роки тому +2

    Namaskaram 🙏🏾 guruv garu 💐

  • @lakshminsm224
    @lakshminsm224 2 дні тому

    రాధాకృష్ణ గారు, మీరు మల్లీ గరికపాటి గారిత ఇంటర్వ్యూ చేయండి. ఎదురు చూస్తూ ఉంటాం

  • @mahendermahi6682
    @mahendermahi6682 3 роки тому +63

    గరికపాటి గారికి వందనం......