శ్రీ గరికపాటి నరసింహ రావు గారి ప్రవచన పూర్తి వీడియో మీకోసం వేదిక: JNTU, అనంతపురం మీకోసం|| YES TV

Поділитися
Вставка
  • Опубліковано 7 січ 2025

КОМЕНТАРІ • 1,3 тис.

  • @raviprasadpr8498
    @raviprasadpr8498 2 роки тому +10

    Great speech for youth great Garikapaati gaaru kruthagnathalu meeku.

  • @subbammat3508
    @subbammat3508 7 місяців тому +39

    తండ్రి మీరు చేపిన మాటలు ఇప్పటి తరం వారికీ అమృత వాక్యం పాటించగళ వారి జన్మ ధన్యం గురువు గారికి ధన్యవాదములు

    • @GKNarayana-v4k
      @GKNarayana-v4k 6 місяців тому

      Rcddclcclmlslddcdccdccscscdccclcdmdscccldc

  • @9441509136
    @9441509136 2 роки тому +41

    బ్రహ్మశ్రీ గరికపాటి వారి ప్రవచనం గురించి వర్ణించడం చాలా కష్టం...ఎంతో సరదాగా ,చలోక్తులు విసురుతూ యదార్థా న్ని సాంకేతిక విద్యార్థులకు, ముఖ్యంగా యువతకు వివరించిన తీరు అద్భుతం..అమోఘం...సో గుడ్ motivation... గురువు గారికి మా హృదయ పూర్వక నమస్సులు.. కృతజ్ఞతలు...ఇలాంటి ప్రవచనాలను మరెన్నో అందిస్తూ ఆయురారోగ్యాలతో మీరు జీవించాలని,అలాంటి శక్తిని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను.....

  • @mallaiaht6745
    @mallaiaht6745 10 місяців тому +33

    గురువు గారు చాలా చక్కగా చెప్పారు రాజకీయ నాయకులు విద్యా ర్తులకు ఇచ్చే నిరద్యోగ బ్రుతి కి బదులుగా వాళ్ళు జీతాలు తీసుకోక పోతే చాలా బాగుంటుంది

  • @gundumallanageswararao7173
    @gundumallanageswararao7173 4 роки тому +30

    నైతిక విలువలు అంతరించిపోతున్న ఈరోజుల్లో చాలా చక్కటి సందేశాన్ని అందించిన మీకు పాదాభి వందనము గురువుగారు

  • @narayanreddygoguri7367
    @narayanreddygoguri7367 3 роки тому +10

    గురువు గారికి పాదాభివందనములు.
    మీరు నాలుగు కాలాల పాటు ఈ విధంగానే ఉపన్యసించి మా లోని మౌడ్యాన్ని పారద్రోలుతారని ఆశిస్తున్నాము.

  • @gundukarunasri8974
    @gundukarunasri8974 3 роки тому +28

    మీ ఉపన్యాసం లో నాకు బాగా నచ్చింది ధర్మో రక్షతి రక్షితః మీ ఉపన్యాసం వింటూ ఉంటే నిస్పృహలో ఉన్న వాడికి కుడా స్పృహ వచ్చి తీరుతుంది. మీరు నిండా నూరేళ్ళు ఆనందంగా ఉంటూ, తెలుగు ప్రజలకు తెలుగు భాష విశిష్టత గురించి మరియూ వాడుక గురించి వారికి జ్ఞానం కలిగేటట్టు.ప్రసంగిచవలెనని కోరుచున్నాను.

  • @katherarani1086
    @katherarani1086 3 роки тому +3

    Elanti pravachanalu e vidhyarthulaku chala avsarm guruvugaru miku shathakoti dhanyavadhalu

  • @vinduruanjaneyaprasad3672
    @vinduruanjaneyaprasad3672 3 роки тому +22

    ఇందులో మీరు చెప్పిన విషయాలు చాలా చాలా ఉన్నాయి గురువు గారు. ఇన్ని విషయాలు ఏకధాటిగా మాట్లాడి మీ విజ్ఞానాన్ని పంచిన మీకు చాలా చాలా ధన్యవాదాలు.

  • @seetharamamurthymutnuru2099
    @seetharamamurthymutnuru2099 2 місяці тому +2

    Garikipativari nannayapai visleshana..... అద్భుతం గా వుంది. Msr

  • @krrgoud1813
    @krrgoud1813 3 роки тому +42

    గొప్పగా గా ఉంది ఈ ప్రసంగం వినడం
    నమస్కారం గరిగపాటి గారు
    నాలో చాలా ప్రశ్నలకి సమాధానం దొరికింది మీ మాటలు వినడం వల్ల🙏🙏

  • @paripurnacharypagidoju9015
    @paripurnacharypagidoju9015 3 роки тому +34

    నేటి తరానికి కనువిప్పు కలిగించే ప్రవచనం.వారి ప్రవచనం నేటి తరం విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అవసరమగు విశ్వసనీయతకు ఉపయోగించే విదంగా వున్నాయి. గురువుగారి పాదాభివందనం

    • @harshithathatiboyina2820
      @harshithathatiboyina2820 3 роки тому

      Rraflrlr kae
      Axxdddlujqqqq ndmmh

    • @ssaiprasad3667
      @ssaiprasad3667 2 роки тому

      Iii oi iih9i ji bbijo ovhjbho9ih9 I bio i i b9jb 9ibbi bhi i hh9o ibiiih9ho h9hbi9h i. Bib9jh iiii ho ibi bb hib bhovbih i bi hih9bibiihbbi bbihjo ii i i9vj9i bbijo b b99 h9ovihiii oiib o ivijjio o 9hjjvjj9 o o ioi9i ji iii i jio iii i johijo i iiii jji ii b i ji b ii ii i ijibivb i i j b i o jivvvb bi j i vi iii i j bi ii j ijviij jbivvb iii i i i i ji ji j9 ii i i ji 9 ii ii i i iji ib jiviii ji iii i o ibiii 9hi i ji i i ji i jjjjiijiovii ij ibji i jj i i boio ii ibb b j i j jbib i i i i i b i vb i ii iiii i ji i iiii i iii 9hji i ii biiib ii iji i i ii b iii i i ii i bi iiibii vi 9hjv9vbvb ibji jb jiiijo i i vivibiibbo bii 9viii i ivijjio i i o biiiiji ii jo ibi i o jjio vii i o i jij i ji i i jo iovjiijv9i jjjjo ibi ohho b i o o j ovjji i ii bhi i ij j i j o i i bij j i i iii j j ii bjb i jb i ijiii b jjovi i obji i b i jbibii ji jo i iii ii ih ii iji i iii ii ovi i ji i b jb i j obji i i b i ii vi i jo o j9 o ji i iii iiii 9 9 i ibi jji i9hijovio bi9 ijiii b ii o jiii i o b ii bobi9bi jvbo. Bjji iibbjj o ib9hi ji i9hjbi j jvibi ji 9bjjjb i i ij i i i iv9hji jo ji iji jj9hjjjibi biii oi j i vi i i iii i ii ii i ji bib ji i i i i i i b b i i i ii iiji ii ji ibi ji objjhiii jb j oi i ij9 o i ji jjjb ji b vivii i j j joiviij ivjbiibobjohji i jvbo ji i ibjjjvi jvioji ii j vivii jjvjvibjvijjjjjjb ioi i obji i jjovi ji i ji i ii j bi i ji i iviivvobjjjii i i bjibi i iii i vibi ovvi ovi ji o i i o i ji ji ohjii i i i jvibi i jjjji jiji bbj9jjivji jjjobbibjobjjijjjjivivbjjji 9iji ji ibi jjji i ibivvjj9i jibovi bij vii jji jji ibi jjovi jjjjjibjjjjjjibi jjobjibi i jho. Jji i i ivjjjjjovii jjjjibi jjiji b ji jiji oiji ji vvjibobjji ivi i i b ji i i i jjvi i jjjjibi ji ji j bi vjjji ibijibi jiji jji i i iji i jojjji i i jjjjjji jiji i j 9 biibi ji jji jjji ji b jjjjjbji i ji jji i i ji ivjjbb i bi ji jji ji jo hibohjji jji i ji jiji ibi ji jjji jjji j i jji i jio hii jji bbi jji vii ji i jji jji i i ji i ji ibi jjjjji b jjivii ibiii jjjji jo jiji jji jjijjoiovbi i jjjjji ji i i i ibjji ji i i i ji ivi ibijibi jjobi jjv jivi ji i i i i jji i i viji i ibjibobi bi ji ji jji ji i i i jvii i i i i ji jibi jjj9bjbi i ji i ji o i j i i i b iji i i ji ji ji ibjji j ivi j vbibibjji ji ivijjio ji jibi ivi i i ji bb viji ji ji jjbbbi ji jjj i i ivijjio i i i ji bii jjjb jjji i i ji jjjji i i bij ji j ivib i obv ji jiji j jjjji jjjb i jvibi j i i j vjjji ibi i i ji bb9j i i i i j bhi i i i bi vii i jji ji ji jii ji vjjjbjj i jvii i i jj9hj jvjhihovobi j i ji jjjji ji i bijj i jbijjjv jobjj oj ji o i i o ivi i jjj 9i ibi i viojjji jji i vb jbivv j ii jji ji jjb i i jbjvohvojjjb jji i ji jji ji j9j bbi ji i ji i ji ji bj i ji ji j 9h9hjjjjjb9jjjjji i ji i ji ibi bjibjjhi j i jbjjjjvii jvoiohjj jvii hhhjjjjbjj obbjjji b iohobi j jjibi. Bib9jh jjjh9ibbj i jjji ohh ji jibjjjji i i j vjjjjjb i jbjjjjjjjbjjvbiji jo i i ji i ji i jjohjjjibi i ji i ivi jj jjjbibj jibi bi i jjii ji ji viji jbbbjbbii o bibi jjjjjjjivi i i j jjj 9i i i i jjjbi9ii jji jjji jibi jivi ii i ji i 9jji jji i i b99hjbi jji j9jii bibi jjji ji i i ohi i i ji 9bvi i 9hi jj9bi jji iohobi i hii jjjjijji hjjb i i jji i i obbibojjivjjjjvjj 9ojjjjji o i i i ji i i i vioi jjvi jo ji objvijjjjo jj9jjohj jibi jb ji i jji vii i i jjviiji ji jvii ji i i ji i ji jjjb ji b ji i jjjji ji jjjji vioohi i objv jbb i ji i viji i ji ji i jibi i jjobjvi ji i jojjji ivi i 9bji iobjji jibi jo ohjjjjji j i i j bhi i i b ji ji jibi ji bii oobji i i jhobjjjji ijbi ohjjjjji i jhvhihhjj bi jji vjjji i b ji ji i ji ji i ji i jji ji i jjjivjjjjji ohi ji i ji i i ji 9 i j i jjobi bhbii i bioboi i vioobvijjjiii i i jjii i i jjjji jjjj9bi jji o obbjjji ji ji i i b jo bi bi i i vii jjohoobjovji i jii bijbijjhi ohi ohhji jii j i jbi i ibvii jji jji ii i i ji jjjojhi ji i vi obi i i ibi jjjiji jji i ji ijjjji ji i jjijobibvi i i jjjibji ji ji ji jjj jjji ji j9ji i i i 9j9jo jj9hj ohbho joihjjvojo i 9jji ji j9ivi jvii i jji vii ji i i i i ii i j9i jjj jo job9oijbi i i jo ji i ji i jjbji jji jjjjji i ji vijjjjjji jiji jobi o bijj jio i ji jijjjji jjjvi bi iji i jjohhihhbjohjhiibj9 ji i i objjobboiobiohi johjjjjjjjjjbji ovjvibhjji jjiibjibijjjjijjjjijji jbijjjj9ji jjvii 9i ji jii vi jjvijj iji i i vii ji jj9bijjijji jii i jjjji ji i viji jobji i jbobobjji i jji i ji jbi i i i i ji iji iji i ij9iobi i jjviiji i ii jobji ji jiobjiohi hii jjjjjohibjoi obohji jjji ji vi9ji ji jo jobjviviii obji vobiii jibjjjji i jbi ji vji i i ji jjjbjji i i i i vjbhjjjjvji i viojjji ijiii i jijjji 9hi ii i i i ivijjio i i i i i i i 9i jji ji ijihiiijii i jji i jiji ibjji i obi i ohjjjjobijji i ji jjjvi ji i i i jhihibibji i jio jvjjjji i ii jjj 9jo99vji ii j jjjjivohji jjvii oh ji ijij oobji i ji 9hi ji jiji i obji vijiohji ji jijbjj jj ji ji ji i ji ji jji ji ji ji i i i bi j b9bii i i i i i i jbi jji ji i i i jji bii ibji bij jjji i i ji j i i ji ji i i i i i jjji i j9jvbvi ji i ji jji ji i i i i j ibooj jjjj i i ji9bibohj j j bi vb9ihbihjo j hi bj ji ji ji obi ji jjji ji jjibi i i i jobji j jji i ji jjji i i b i i i jj ji i jjbjjbji i jj jj i jjj oi i i i i i j ji ji j oji ibi i j i ji bijb i j j i 9i i i i bij bi i j i ji i b j i j i j ii ji jjji j ji j ibi j ivi i i i ji i jjjji i jbj i i 9hjji j i bi i i jb ji i ji j ibji jbii j bi i i j j ji ibi i i j j i i ji ibi jji i j i jibi i i i ji ji ibvviji b jjjjji i jbobobjji ji i i i i ji jvjjjji jjji ji i viji i jjvii j i ji ji j 9hi bi bbji i j i j i i i i jjj ji i jji ji ji j j i i i jj bj i jb vii jjjb j obohji i i ji j ibi j ohh ji i ji j j ivi i i i jii i i ohi j j ji i i i j b9i9ojjjb i ji i i j ohbibi j vivii ji ji i i j i i j j jhoi ji jb jb i j j ji jbijviobi i i vii jj ihi i i i i i i ji i ji obii jji j ii ji i i i i ji ji jjobjjohiji ji ji ji i bi j jibobjjji jjj ii i jj i j i j i i o i jj i jji i jji ji jjj ji ji j jvjjj jji j bji ji i i ji ji ji i i i i j i i i ji ji i i i i i i i i i i i jj9i i ji i j j j viji i jj iji i j i ji i ji b i i bij i i i j i j i9bjj jjbj i jjjj ji ji i i jj jji i i j oi i j bji i jji oiibji i j i i i ji ji j v ii i b i vjbbjjjj ohjj i jbi j b jj vivi j bi i jbj jj hi hoi jj i i i i jjjbji jvii jbjviii i jo jjbbhjjjji v viji ji b i jj ibi i i jjo jjj jjji i j bbi i ivj j bvbj bji jjjjbhbjbi ji jjbj jj jb ji jjjbi jjjobbijji j bjjjji jjjj jji j v9jj iv jj jji ji ohj i i jjjj jji jbi9hjjj i biibi obji jj i jjjj jjj j jjjb jjbibhj j i viji i i j ihjbbi jji ibi j i jvii jjj i i 9hj ji j jji ji jb i jj bijibj bji i i ji ji j i i j ji i i vii ib9hi j oobji ji i i jji j hiijji jobji i ohjjjjbii ji i i i ji i jb i i jj i i b i i i i i b j j i jibi b i i i j i i i i j i i i j jibi jb i i j bbji i ibjji j i jj j jj bjoibji j ibjh9i i ibi j i bii i i i ji i i j i j i jj i ji j j ibj i i i i j i j 9jhibbj i ji ohj ibivbii i i i bii i i i jj i ji jbii j i i j bi i i i i i j hibojbbhjvjovi i obi vj j ji jji i i jji i ji b i i i i biji ji jjjobji ji ji i i i i vijiohji i i jj 9iii ibi i i b jji j vibii jbi i b i jjji ivbohjbii i j vi i jjbobhihivohoj ivbohibo i jji b ji j bbijiji ji ivijjio bij ibjjjjj i i i i ji i i i ii bii jji j 9oji i ji i i jjj ji ji i jjj bii j9bj ohi ji jj ji ivi j i j o jjbji jbi jbi 9 9j i i j i ji j i jj hj9ihhjbbibjji b ji i i jji i jbohi ji jji i i i i ji jj b ii i ji j bii b jjji i j jj bi i ibb ivi i i jj b ji ibi j ibvi jbi i i i ji i i i j ji ji i ohi i hbi i jobi j i i j9 bij j jjji i j ji i j j jji jjioi j bbjj j ji ibibji i j hi b b jjbj bj bj9jji i ji i ji j bjb j hhohivj j i jji ji bii ji jj ji ji objjji b i i i i vjjji i i jb iiji j i i i jjji jjjji jjjj9bi j9jivjbjb ji j i i i ji bb i i i ji jbii i j ivi j bobibi bii jbihb9hjj i j j bi ibjji bbji i i jb b oo9bi i jjjjj i i j jvjjj ibb iiji i i jjii bijjjbij b9hi i jvij j jjjobbijji ji bj i9ibi i i i j jji j i j bi vi bji obi i9jjb bijibj j 9ji ji j bji bii ji jjj ii i jjjj ji i i i i j i iobjji oihhbbi ji j hi vb i i jj ji ij ivj bivi jj j i j i jjbii i i j jj jj i v b i ji i i i obbjjji ij 9bjji j 9jj i i vo jii i j ji i i i jb ji ji j i j i ji ji jb9vii bivi9jivb i i ji i jbib 9johji jbi i ji ohji j 9i i i ji jj i j j jbj iji ji i i ji ji i ji i i bi i i i ji jibi i ji i jji jj9ji j bjjjjbi jjjjji 9b9bjj jj9hj boji i jjjiohi ibi jbi jbii bi i obb i ohi ji i ji j ji hibi obj i jjjjji obji ohi i i i ji jjj jj i i ibijibi 9j bji i ibjibobi i jbi i i i i jjji i i i i bii i i jj obb vii i b i j bi i ji i hoivij bii i j b obbijji bii i i i i ji i i jbi i i jji i j hi i v j ibi9hji i ohjjjjji i obji i ji ij i i i jbijjjv hibjji i i jjihijjji i i jijji i jji jii ji i jjjii jj 9bjj ii i jb jji jj 9i i j i i jji vi i ji 9jji iii jjji ji bii jj ji ji j ji jji vii b jvii jibi jijii i i i jjb i ji i i ji j ibvhibobobji jj i jio jibi jji i j jjji biibij b biibi i i ji i i ji i j i j i ji i i i i i jj jjjji i ji i j i ji i i i b ibb jj ji i i i ji i j b i i i 9ji ji ji ji ji ibb i i ji i ihi i jjjjbjjj bi ji i i ii 9hj vji j. J bii i jjjibji bij j i bijibj jjjjj bi ibbj bi i 9bibij on j 9bi bibi bi jjj i j j ji bijbobj i b jji i i jjohi jbibii i j 9ij 9hjjobi i i jbi i i ji jbi i vibi obj9hi i i i bij ihji i bi jb j jibi i b i jjohjjjji i i ji i i j i i b jobvi vii i j ji jjiji i j i jibi i o9hiijjj bjji i i i jji jb

    • @jayaramanacheekala2081
      @jayaramanacheekala2081 Рік тому

      Ñjíl

    • @narshimahamurthy4395
      @narshimahamurthy4395 Рік тому

      ​@@jayaramanacheekala2081Lll

  • @bhashyamrangacharyulu4493
    @bhashyamrangacharyulu4493 2 роки тому +31

    జై శ్రీమన్నారాయణ గురువుగారు.మీ యొక్క ఉపన్యాసం వింటే మమ్ము మేమే మరచి పోతాము.మిమ్ములను చూస్తే హయగ్రీవ స్వామి ని
    వర్ణించు కుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.,,

  • @vskar08
    @vskar08 День тому

    అత్యద్భుతంగా చెప్పారు గురువుగారు. విద్యార్థులకు దశ దిశ నిర్దేశం చేశారు 🙏

  • @vadhanalanagur6804
    @vadhanalanagur6804 4 роки тому +41

    గురువు గారు మీ ప్రవచనము చాలా సులభంగా అర్ధం అయ్యేలా ఉంటుంది కాబట్టి యువత కూడా చాలా ఆశక్తిగా వింటున్నారు

  • @arsiganilakshmi4677
    @arsiganilakshmi4677 2 роки тому +5

    Chala baga chaparu guru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinivaspingeli4780
    @srinivaspingeli4780 4 роки тому +10

    ఎక్సలెంట్ ట్రూత్. No one tells as you. Our thoughts are mute. That' a GRAT GOD GIFT..

  • @obulammampdo8446
    @obulammampdo8446 4 роки тому +30

    చక్కని ఉపన్యాసము వాస్త వాలు మీరు యువతకు బోధించారు. గురువు గారికి పాదాభివందనాలు

  • @sivasankaraosankarao9964
    @sivasankaraosankarao9964 4 роки тому +13

    గురువుగారు నమస్తే అండి మంచి వచనాలు చెప్తున్నారు మీరు చాలా ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని మనసారా కోరుకుంటున్నాను

  • @dsrinivas6537
    @dsrinivas6537 4 роки тому +8

    Adbhutham
    Very good message guruji

  • @venkatareddy8780
    @venkatareddy8780 3 роки тому +25

    గురువుగారికి పాదాభివందనాలు.మీప్రవచనాలు గొప్ప విలువైన ఖనిజ సంపదలాంటివి.ఆసంపదల అభివృద్ధి కి భూగ్రర్బం తల్లి.ఈభూమిపై మాణుష జీవం సుఖమయంగా జీవించడానికి ఎప్పటికప్పుడు త్రొవ్వి తీసు తీసుకొనే గనులు కావాలి.ఆ తరగని గనులను బాధితురానికి అందించే కార్యం తప్పక మీరు చేపట్టమని మరోమారు మాఅభిమాన గురువుగారికి పాదాభివందనాలుచేస్తూ....

  • @applerockyofenergy
    @applerockyofenergy Рік тому +1

    🙏 అద్భుతమైన సాంఘిక సామాజిక సమస్యలకు గొప్ప గీత ఉపదేశం వాక్యాలు

  • @chinnisatyamlicagent5849
    @chinnisatyamlicagent5849 4 роки тому +10

    అందరికీ తెలిసిన విషయాలే కాని చెప్పిన విదానం మనస్సును హత్తుకునే విధంగా చెప్పి న గురువు గారికి పాదాభివందనం.......

  • @shekarshekarc411
    @shekarshekarc411 6 місяців тому +1

    గురువు గారికీ నమస్కరములు. ఇటువంటీ మంచీ వీషయములు రాను రాను ఏవరు చేపరు. మీరు చేపుతూంటే భగవంతుని ద్యనము చేశినట్లుందీ.

  • @mutyalanaiduguru702
    @mutyalanaiduguru702 4 роки тому +76

    హాస్యంతో కూడిన మీ ప్రవచనాలుతో మమ్మల్ని ఎంతో ఉత్తేజాన్ని కల్పించాయి.మంచి జ్ఞానాన్ని కలిగించాయి. మీకు పాదాభివందనం🙏🙏🙏

  • @chandrasekharkanigalpula63
    @chandrasekharkanigalpula63 4 роки тому +48

    గురువుగారు మీరు చెప్పే ప్రతి మాట ప్రతి వారికి ఉపయోగడే వి
    ధన్యవాదాలు గురువుగారు

    • @jayalaxmic5181
      @jayalaxmic5181 4 роки тому +2

      ¹¹111¹1¹¹11¹¹11¹11¹1¹1¹11¹¹1¹111¹1¹111¹11¹1¹¹1¹1¹1¹1¹⁰⁰⁰000⁰⁰1¹

    • @jayalaxmic5181
      @jayalaxmic5181 4 роки тому +1

      11111111111111111111

    • @jayalaxmic5181
      @jayalaxmic5181 4 роки тому +1

      ¹¹¹¹

    • @RameshDinkurthy
      @RameshDinkurthy 3 роки тому

      Danyavadaluguruvugaru

    • @lakshmikorumalli2232
      @lakshmikorumalli2232 Рік тому

      గురూజీ మీ ప్రతి మాట జీవిత సత్యాలు. ఆచరణ యోగ్యాలు. నేను మీ ప్రవచనాలు విని చాలా మారాను. ఒక ఉదాహరణ దయర్యం గా బ్రతకడం సంతోషంగా బ్రతకడం 🙏🙏🙏

  • @Sheetal-xc6zg
    @Sheetal-xc6zg 3 роки тому +3

    Chala baga chepparu Swamiji garu 43; 30 seconds dagara nundi superb

  • @murthydsn8865
    @murthydsn8865 3 роки тому +1

    Sri garikapati vari pravachanamulu adbhutam

  • @lakshmichavali2685
    @lakshmichavali2685 3 роки тому +5

    గురువుగారి కి నమస్కారములు, విద్యార్థులకై మీరు చేసిన ప్రసంగం చాలా అద్భుతంగా ఉంది. నేటి పరిస్థితుల నేపథ్యంలో సింహావలోకనము గా సున్నితంగా వివరించిన తీరు చాలా అద్భుతంగా ఉంది, ఇలాగ మంచి చెడుల మధ్య గల అంతరాన్ని విప్పి చెప్పే ప్రయత్నం విద్యార్ధులకు చాలా ఉపయోగకరంగా, జ్ఞానం కలిగించే విధంగా వుంది.గురువుగారికి మావందనాలు స్వీకరించ ప్రార్ధన.చదువే కాదు ఆ చదువు సార్ధకం కలిగించే విధంగా జీవించడం ఎలా అన్నది తెలియచేశారు Sir. చేతిలో గల కత్తి మంచికీ చెడు కీ కూడా ఉపయోగపడు తుంది. అలాగే వివేక వంతుడు తన విద్యా పాటవాన్ని మంచి కే , మంచి ఫలితం పొందటానికి పదిమందికి ఉపయోగపడే విధంగా జీవించడం ఎలా అన్నది ఒక మంచి వివరణ ఇచ్చారు."ఒకటి ఆత్మ విశ్వాసం, ఇంకొకటి పరమాత్మ విశ్వాసం" అనేవి మనిషికి అవసరము అని మీరు వివరించిన తీరు చాలా అద్భుతంగా ఉంది.

  • @rameshkondle7085
    @rameshkondle7085 4 роки тому +34

    నిజంగా గరికపాటి నరసింహారావు గారు చెప్పినట్టు మంచిగా మనం ఇష్టంగా ఆచరించడం మనకు మన కుటుంబము నకు చాలా మంచిది అని మా అభిప్రాయం 🙏

    • @srinivasulug3434
      @srinivasulug3434 2 роки тому

      ¹11¹¹¹1111¹¹1¹¹¹¹¹¹¹¹¹¹¹111¹1¹111¹11111¹¹¹1

  • @sivaraju4517
    @sivaraju4517 2 роки тому

    Thanks

  • @raminaidugurana8410
    @raminaidugurana8410 4 роки тому +11

    ఆధ్యాత్మిక విజ్ఞానం,జీవితం లో ప్రశాంతంగా గడపటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

    • @raminaidugurana8410
      @raminaidugurana8410 4 роки тому +1

      ఆధ్యాత్మికవేత్తకి త్రికరణశుద్ది ఉండాలి అంటే ఆలోచించిందే మాట్లాడాలి, మాట్లాడేదే, ఆచరించాలి.

    • @raminaidugurana8410
      @raminaidugurana8410 4 роки тому

      గారికిపాటివారి ప్రవచనం లోని జ్ఞానశేక్తి తరంగంలా ప్రసారించి, సమాజానికి వినోదం, వికాసం ప్రసాదించుగాక.

  • @kavyarangu2610
    @kavyarangu2610 2 роки тому +2

    Chala chakkati sandeshanni andincharu guruvugaru...meeru matho directga cheputhunna feeling vachindhi... Yuvathaki chala upayogapadelaga undhi mee prasangam... Meeku padabhivandanalu...

  • @mlaxmikanthareddy8443
    @mlaxmikanthareddy8443 4 роки тому +24

    గరికపాటి గారు అద్భుతమైన ప్రసంగి
    సామాన్యులకు గూడ అర్థమయ్యేభంగి
    శ్రోతలు పెట్టుతుండ్రు దండాల్వంగివంగి
    అతడొక అద్భుత ప్రప్రవచనాల సివంగి

  • @DevendarTunes
    @DevendarTunes 11 днів тому +1

    ఎక్సలెంట్ సార్ 💐💐💐❤❤

  • @hemavathislreddy1725
    @hemavathislreddy1725 Рік тому +11

    Guruvuoghaariki sathakhoti vandanamulu❤

  • @sailakshminanduru6826
    @sailakshminanduru6826 2 роки тому +1

    Meeru cheppevi achhra Satyalu guruuvugaru.Manovikasam kaliginchevi guruvugaru.vinutaye gani acharinvhevallu vunnarantarani na nammakam guruvugaru.

  • @jaganmohannaidum2207
    @jaganmohannaidum2207 3 роки тому

    Garikapati guruvugariki vandanam.padabivandanam.meyee vupanyasam vinnathruvatha namanasu yentho anandanni ichnadi.meeku Danyav adamulu

  • @priyamenamekuchannel5401
    @priyamenamekuchannel5401 3 роки тому +9

    Guruvu gari ki🙏🙏🙏🙏🙏🙏🙏me pravacha nalatho samajaniki aanoo aakshara satyalu cheputhunaru sarasavathi devi me rupam lo naku kanipisuthundi guruvu gari ki 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vkupendarraoparcha5464
    @vkupendarraoparcha5464 4 місяці тому

    Sir speech is energy boosting to all… we r really fortunate to born and hear the statements of Garikapati garu

  • @Shivaganga5
    @Shivaganga5 4 роки тому +67

    మంచి సూక్తి వినిపించిన శ్రీ గరికపాటి నరసింహరావు గార్కి దన్యవాధములు తేలీయజేస్తూ మిా....విశ్వాసపాత్రులు

  • @shankarbabugade2473
    @shankarbabugade2473 7 місяців тому

    గౌరవనీయులైన అయ్యగారికి హృదయపూర్వక నమస్కారములు మీ అమృత వాక్యములు వినడం మా పూర్వజన్మ సుకృతం

  • @gangadevisudharshan5630
    @gangadevisudharshan5630 4 роки тому +14

    Good afternoon sir your video is very excellent and I thank you very much sir for your valuable video.

  • @sarmavvb6227
    @sarmavvb6227 3 роки тому

    Guru I Garu mee pravachanalu Chala Chala bagunni Manas chalabaguñdi.

  • @dhanalaxmi6587
    @dhanalaxmi6587 Рік тому +4

    Jai Sri Ram🏹 Gurughaaru 🙏🏻Allam Dhanalaxmi

  • @aioboablr1075
    @aioboablr1075 6 місяців тому

    Guru ji
    Anantapuram JNTU, adristhavanthulam Mee raakatho. Vande Matharam.

  • @reflection472
    @reflection472 4 роки тому +43

    నిక్కర్చుగా,నిటారుగా,నిర్మొహమాటంగా,నిర్భయంగా సత్యావిష్కరణ చేయగల ఓకేఒక మేరునగ ధీరుడు శ్రీమాన్ గరిమెళ్ళ గారికి🙏🙏🙏🙏

    • @Srisri9950
      @Srisri9950 3 роки тому

      వీడి మాటలు వింటే చివరికి తినడానికి తిండి లేక గుడి మెట్ల మీద కూర్చొని ముష్టి ఎత్తు కోవాలి

    • @VijayKumar-oy1vn
      @VijayKumar-oy1vn 2 роки тому

    • @nandirajuabhi2806
      @nandirajuabhi2806 2 роки тому

      @@Srisri9950 gowram ivvatam neeku evvaru nerpa leda

  • @venkateswaraochinchinada6546
    @venkateswaraochinchinada6546 2 роки тому +4

    Good speech

  • @nageswararao8686
    @nageswararao8686 2 роки тому +1

    Good morning very nice excellent program Dr garikapati pravachanalu super Ganti Nageswara rao vizag

  • @narayanaraokoduri4221
    @narayanaraokoduri4221 4 роки тому +5

    Good analysis on rytulu. Guruvugaru meeku satakoti vandanalu as a rytu

    • @vanajabalineni2280
      @vanajabalineni2280 4 роки тому

      Ee social media puny am ani meeru cheputunnaraa correct aa wrong aa ardamkaavatledu

  • @venkataswamylanka1303
    @venkataswamylanka1303 3 роки тому +2

    గురువు గారు మీకు నా హృదయపూర్వక నమస్కారములు ధన్యవాదములు సార్ 🙏

  • @yarlagaddaravi1575
    @yarlagaddaravi1575 4 роки тому +22

    I am Christian but your massage is Adbutam sir

  • @krishnabellala8737
    @krishnabellala8737 Рік тому +1

    Explained wonderfully about mother's affection sir

  • @madhuraju1612
    @madhuraju1612 3 роки тому +52

    గురువూ గారి ప్రసంగం నాలో ఎంతో ధైర్యం నింపింది.🙏🙏🙏🙏🙏🙏🙏 శతకోటి వదనాలు 🙏🙏🙏🙏🙏 గురువూ గారు

  • @NaveenKumar-ly4px
    @NaveenKumar-ly4px Рік тому

    Telugu people are very fortunate as having garikapati garu as guru, guruvu garu meeku na hridayapurvaka padabhivandanalu

  • @murthydsn8865
    @murthydsn8865 3 роки тому +7

    Sri gurubhyonamaha gariikapati pachamulu adbhutam very useful to the present generation

  • @bprukumapathy7433
    @bprukumapathy7433 3 роки тому +4

    Super prasangam.May God Bless you with Health and happiness 🙏🏿🙏🏿

  • @RamakrishnaAlluri-ln4ft
    @RamakrishnaAlluri-ln4ft Рік тому +1

    Padabhivandanamulu

  • @nagamaniravula561
    @nagamaniravula561 3 роки тому +10

    🙏🙏🙏Guruvu Garu anni vishayalu baga chepparu appudappu MI vakyanam vinadam naku estam andi 🙏🙏

  • @kumarkumar-sk8ri
    @kumarkumar-sk8ri 2 роки тому

    Chala sourthivanthamaina prsangam guruvugaru

  • @ravimoola7260
    @ravimoola7260 4 роки тому +108

    చక్కటి సందేశాన్ని ఇచ్చిన గురువు గారికి పాదాభి వందనం

    • @chsrinivasarao332
      @chsrinivasarao332 4 роки тому +3

      X😃☺☺😃😃😃😃😃☺😃😜😃😃😜☺😃😃😃☺☺😃😃😃😃☺😃😃☺😜😃☺😃😃😃😜😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺😍☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺🤓☺☺😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍🤓😏😍😍😏😍😍😍😍😍😍😍😍😏😍😍😍😍😍😍😍😝😍😍😍😍😍😍😍😍🧐😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😜😍😍😍😍😍😍😍😍😍😏😍😍😍😍😍😍😍😍😍😏😍😏😍😍💕❤💕❤💕❤😊

    • @ramadevulapalli2537
      @ramadevulapalli2537 4 роки тому +5

      గారికి పాటి వారికినమస్కారాలు మేస్పీచెస్ ఎప్పుడు వింటa నుsir అన్ని భాధలు మరచి పోతాము sir. విజిఆగరం uma

    • @mkrraju1403
      @mkrraju1403 4 роки тому +3

      @@chsrinivasarao332 👍👍

    • @varahalababupappu7716
      @varahalababupappu7716 2 роки тому +1

    • @rammohanraopatibandla5880
      @rammohanraopatibandla5880 2 роки тому +1

      @@ramadevulapalli25376

  • @mallaiahmallaiah8362
    @mallaiahmallaiah8362 6 місяців тому

    గురువుగారు🚩🚩🚩🙏🙏🙏🙏🙏 సనాతనధర్మం ప్రపంచానికే స్పూర్తి

  • @sudarsanasarma2158
    @sudarsanasarma2158 4 роки тому +25

    చాలా బాగున్నది. వారి ప్రసంగం ఎపుడు ఉత్సాహంగా, సందేశాత్మకంగా ఉంటుంది

  • @seethaanupindi6383
    @seethaanupindi6383 Рік тому

    Your speech is very interesting and very amazing I am very happy with blessings
    Always

  • @bhaskaryarramalla3349
    @bhaskaryarramalla3349 4 роки тому +48

    నిజంగా రోజు కనీసం ఒక్క 10 నిమిషాలు వీరి ప్రవచనాలను వినడం అలవాటు చేసుకంటే చక్కటి జీవితానికి బాట వేసుకోవచ్చు

  • @gunnamahenderreddy129
    @gunnamahenderreddy129 Рік тому

    Meeprachanaa
    Mee pravachanalu vinna ma janga
    Mee pravachanalu vinna mahatma dhanyammaa janma

  • @RamaDevi-qn3se
    @RamaDevi-qn3se 4 роки тому +15

    తల్లి ప్రేమ! ఆహా ఎంత బాగా చెప్పి నారు...గురువు గారూ

  • @sowjaqnyagoteti
    @sowjaqnyagoteti Рік тому +1

    Best interpretation of the word EDUCATION

  • @eshwarkallur5958
    @eshwarkallur5958 4 роки тому +19

    అబ్బా ! ఏం చెప్పారండి గురుగారు ..సూపర్బ్

  • @rajuelectriciansiva2747
    @rajuelectriciansiva2747 2 роки тому

    Guruvugaru.meaku.padhabivandanam

  • @yanamandrasubrahmanyashank5018
    @yanamandrasubrahmanyashank5018 4 роки тому +45

    తనకు పుట్టుటయే ఘనత యనుచు,
    జీవీతాంతము ప్రేమించు తల్లి ఒక్కతే....

  • @bp5594
    @bp5594 Рік тому +5

    MEKU MERE SAATI MAHANUBHAVA 🙏 me paada padmamulaku NAMASSUMAAJALI GHATISTHUNNAMU 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹💐🌹💐🌹💐🌹🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👍

  • @sunandhareddy5735
    @sunandhareddy5735 4 роки тому +1

    Raitu.gurinchi.vari samasya gurinchi chalabaga chepparu dhanyavadalu

  • @rrrayala1328
    @rrrayala1328 4 роки тому +12

    Out country depends upon our Guru advices in all systems.Always we should follow them .We are proud of Our guruvugaru Sri Garikipati Garu.Padaabi Vandanamulu.

  • @ramalingeshchokkapu5884
    @ramalingeshchokkapu5884 2 роки тому

    Superb Speech Guruvugaru

  • @lalkrishnachaitanya3576
    @lalkrishnachaitanya3576 2 роки тому +9

    నమస్కారం గురువుగారు
    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
    ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏
    గరికపాటి. ఘనాపాటి 🌹🌹🌹
    పాదాభివందనం 👏👏👏👏👏

  • @pg_ish4nth248
    @pg_ish4nth248 2 роки тому

    Namaskar Sir, Meeku Koti Koti Dandalu, Meeru Correct Ga Chepputunaru 🙏🙏🙏

    • @radhakrishnamurthy9416
      @radhakrishnamurthy9416 2 роки тому

      మీ ప్రవచనం చాలా చాలా బాగుంటుంది ఇది యదార్థం చెబుతున్నాను చాలా లోకజ్ఞానం వస్తుంది మీ ప్రవచనం వింటే

  • @msr70241
    @msr70241 4 роки тому +5

    Thanks Dr garu for your GREAT information and advise and best investigation on this subject and very GREAT thanks Dr garu.

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 2 роки тому +2

    Guruvu Gariki .ప్రణామాలు.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 2 роки тому +1

      Super gaa cheppaaru.Guruvu gaaru.
      అర్ధాంగి.మరియు పూర్నాంగి కి తేడా బాగా
      చెప్పారు.

  • @adurisubbarao3052
    @adurisubbarao3052 4 роки тому +6

    Super ga chepparu guruvugaru pada bhi,, vandanam

  • @mangthadharavath8455
    @mangthadharavath8455 Рік тому

    Om nama shivaya 🙏🙏 super guruji vandanalu suryapet dist 🙏🌹🌹🌹

  • @dastagiripulrkurthydastagi9941
    @dastagiripulrkurthydastagi9941 4 роки тому +6

    అయ్య వారు నిజంగా మిమ్మల్ని చాగంటి కోటేశ్వర రావు గారి ప్రవచనాలు వింటూ తప్ప దారిలో నడిచే వారు అలాంటి రస్తలు బంద్ చేసి మంచి దారిలో నడిచే అలవాటు చేసుకునేలా ఈ సమాజానికి మించి మార్గాన్ని చూపిస్తున్న మీకు నేను మనస్పూర్తిగా పాదాభివందనం చేసుకుంటున్నా ఇట్లూ చాకలి దస్తగిరి పులకుర్తి కర్నూలు జిల్లా

  • @reddy11nlr31
    @reddy11nlr31 4 роки тому +1

    mee videos chusi chala vishayalu nerchukunnanu..manasu baaga lenapudu mee speeches vinte relief ga vuntundi..Thanks Guruvu Gaaru...

  • @gondadevender9159
    @gondadevender9159 4 роки тому +7

    Hat up.garikapati
    Padabivandanm
    You.have.revealed
    Lifesecrate
    And.value.of.education

  • @govindarajug5333
    @govindarajug5333 2 роки тому +1

    Excellent speach by poojya gurugaaru for younger generation,especially present students and teaching profession.Please follow his guidelines and adopt in everybodies life. Then afterwords start green revolution in India.

  • @chiranjeevulukarri3069
    @chiranjeevulukarri3069 4 роки тому +4

    సరస్వతి దేవి శా రదా దేవి మధ్య తేడా స్పష్టమైంది. ధ న్య వాదాలు.

  • @narsappakuberakubera2134
    @narsappakuberakubera2134 2 роки тому +2

    ఇపుడు ఈ సందర్భంగా తెలిపినారు. కృతజ్ఞతలు తెలుపుతూ మీ నర్శప్ప కుమ్మరి మహబూబ్ నగర్

  • @vamany5808
    @vamany5808 4 роки тому +13

    గురువు గారు మీరు నిఖ్ఖచ్చిగా సత్యము చెబుతారు.చాగంటి .చాగంటి గారూ తెలుంగు నాడు పుట్టినందుకు పుట్టినందుకు మీకు మీకు పాదాభి వందనం

  • @vaddechandravathi1984
    @vaddechandravathi1984 3 роки тому

    Sathakoti vandhanalu guruvu garu

  • @RamaDevi-qn3se
    @RamaDevi-qn3se 4 роки тому +19

    సహస్రావదానికి సహస్ర వందనాలు

  • @venkataraobhamidipati5101
    @venkataraobhamidipati5101 3 роки тому +2

    గురువుగారు తల్లిదండ్రుల్ని పిల్లలని మన జీవనశైలిలో ఎలా చూసుకోవాలో నేను నేర్చుకున్నాను

  • @chadasrinivasreddy8167
    @chadasrinivasreddy8167 4 роки тому +11

    చాల బాగచెప్పారు గురువుగారు.

  • @tetatelugupoemsandstories9753
    @tetatelugupoemsandstories9753 3 роки тому

    Meeku Paadabhivandanam guruvu gaaru

  • @kasarapusomulu6791
    @kasarapusomulu6791 4 роки тому +2

    Guru Garu mi paravachanalu exelent sir

  • @patrora7444
    @patrora7444 3 роки тому +2

    ఎంత సంపాదించావు..ఎలా అనవసరం ఈ సమాజంకి.......good msg

  • @gunreddyseetharam8608
    @gunreddyseetharam8608 4 роки тому +8

    Sir your sayings are great and I request you to highlight great things happening around the world.
    1.Pure drinking water is supplied to Every house round the clock
    2. In agriculture fields you can not see a single drop of water wasted.
    3.water from kitchen and bathroom recycled for lawns and gardening. Toilet sewerage is treated separately
    4.Rain water is never allowed to join sewer and is collected separately
    5.Latest tecnoology is available for the betterment of life standard
    6.You can not touch girl child and if reported action will be taken
    7.Economic offenders are put in prisons for more than 30 years. Punishment and actions are swift and settled with in a year
    8.Any company advertisement is proved wrong heavy penalties are imposed
    9. Majority follow principles and teachings of Swami Vivekananda
    10 west study our Vedas better than us
    Hence teach good things also

  • @sivakumardupaguntla5327
    @sivakumardupaguntla5327 2 роки тому

    Thanks sir very very very very very very very very very very very very very very very very much Lord lakshmi narasimha bless Modiji BJP RSS amithshaw jayashankar gatkari ajith dovel yogiadityanath soldiers you and hindus

  • @radhakrishnakalamraju7920
    @radhakrishnakalamraju7920 4 роки тому +18

    కాల్వకు చేతులతో జోడించి వందనము చేయాలి. .పెద్దవారికి

  • @saripakasatyawathi205
    @saripakasatyawathi205 3 роки тому +1

    Very good spech guvu garu

  • @mybommarillusuneethaskitch9329

    అప్పుడే అయ్యిపోయిందా గురువు గారు చాలా, చాలా, మాలో ఒక మార్పు తెచ్చారు 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾