భారతీయ దేవుడు ఎందుకు SPECIAL? || Dr. Jayaprakash Narayan

Поділитися
Вставка
  • Опубліковано 7 лют 2025
  • #ramakrishnamath #jayaprakashnarayan
    Foundation for Democratic Reforms (FDR) is India’s leading think-tank and scientific research-resource center for studying, formulating and promoting fundamental reforms in political, electoral and governance spheres and in critical areas of state policy. It was established in 1996 and is based in Hyderabad, Telangana. Dr. Jayaprakash Narayan, former MLA, former member of National Advisory Council and Second Administrative Reforms Commission is the General Secretary of Foundation for Democratic Reforms. Dr. JP is a physician by training, a public servant by choice, and a democrat by conviction.
    Wikipedia: en.m.wikipedia...
    Website: www.fdrindia.org
    Follow us:
    Dr. JP@Instagram:
    www.instagram....
    Dr. JP@Twitter: x.com/jp_loksa...
    Dr. JP@Facebook:
    www.facebook.c...
    FDR@Instagram
    www.instagram....
    FDR@Twitter:
    x.com/fdr_indi...
    FDR@Facebook:
    www.facebook.c...

КОМЕНТАРІ • 419

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu88 5 місяців тому +87

    ఇక్కడ సనాతన ధర్మం పాటించే వాళ్ళు ఉన్నంత కాలం మాత్రమే, ఇక్కడ మిగతా వాళ్ళు కూడా సంతోషం గా ఉండగలరు. ఇది మనదేశం అని హిందువులు మాత్రమే భావిస్తున్నారు, మిగతా వాళ్ళు ఈ దేశాన్ని మతం మార్చాలని చూస్తున్నారే కానీ కనీసం భారత్ మాతాకీ జై అని కూడా దేశాన్ని గుర్తుకు తెచ్చుకోరు.
    ఎడారి మతాలు నాశనం కోరుకునేవి తప్ప, ప్రేమ అనేదానికి స్థానం లేనివి.

    • @vijju6253
      @vijju6253 5 місяців тому +3

      👌👌👌👏

    • @yadkipremsagar8249
      @yadkipremsagar8249 5 місяців тому

      Prema untay antaranithanam endhuku untundhi?

    • @Elisharaju-j8o
      @Elisharaju-j8o 5 місяців тому

      మూఢనమ్మకలలో వుండే బ్రతికే దేశ ప్రజలు నీతులు చెప్పటం🤭🤭🤭

    • @PavanKalyan-r2s
      @PavanKalyan-r2s 5 місяців тому

      ​@@Elisharaju-j8ovachadu mahameda vi 😂😂😂😂😂pakir

    • @girivenkataprasadreddy3906
      @girivenkataprasadreddy3906 3 місяці тому

      "ఇది మనదేశం అని హిందువులు మాత్రమే భావిస్తున్నారు, మిగతా వాళ్ళు ఈ దేశాన్ని మతం మార్చాలని చూస్తున్నారే కానీ కనీసం భారత్ మాతాకీ జై అని కూడా దేశాన్ని గుర్తుకు తెచ్చుకోరు"
      కొంచెం లోకజ్ఞానం అవసరం ఇక్కడ.... మన దేశం అని భావించకుండానే వీళ్ళు అంతా దేశం కోసం పని చేసారంటారా ?
      Maulana Abul Kalam Azad (1888-1958): A prominent freedom fighter, Islamic theologian, and senior leader of the Indian National Congress, Azad was a staunch advocate for Hindu-Muslim unity. He served as India's first Minister of Education, laying the foundation for the country's educational system.
      Dr. Zakir Husain (1897-1969): An educationist and politician, Husain co-founded Jamia Millia Islamia University and served as its Vice-Chancellor. He later became the third President of India, emphasizing national integration and educational reform.
      Dr. A.P.J. Abdul Kalam (1931-2015): Known as the "Missile Man of India," Kalam was a renowned aerospace scientist who played a leading role in India's missile and nuclear programs. He later served as the 11th President of India, inspiring millions with his vision for the nation's development.
      Dr. Syed Zahoor Qasim (1926-2015): A marine biologist and oceanographer, Qasim led India's first scientific expedition to Antarctica and made significant contributions to marine science.
      Joseph Baptista (1864-1930): A close associate of Bal Gangadhar Tilak, Baptista was a freedom fighter and the first president of the Indian Home Rule League established in 1916
      Dr. Homi J. Bhabha (1909-1966): A pioneering nuclear physicist, he was instrumental in establishing India's nuclear program and served as the first chairman of the Atomic Energy Commission of India
      Dr. Tessy Thomas (b. 1963): Known as the "Missile Woman of India," Dr. Thomas is a distinguished scientist in the Defence Research and Development Organisation (DRDO). She played a key role in the development of the Agni series of ballistic missiles.
      .. And many more I personally know are more INDIAN than you are.. Mr/Ms.@Bharatheeyudu88

  • @buchilingamkunchakuri2605
    @buchilingamkunchakuri2605 5 місяців тому +76

    ఇన్నిమతాల వారిని ఇన్ని రకాలుగా ఆదరించి అక్కున చేర్చుకున్న ఈ ధర్మంపై, ఆధరింపబడ్డ ఈ మతాలు ఎందుకు కత్తులు నూరుతున్నాయి. శత్రువులకు తోడు గా వుంటూ ఈ దేశ వినాశనానికి ఎందుకు పూనుకుంటున్నాయి.అన్ని వైపుల నుండి ఈ ధర్మం పై నిత్యం దాడులు జరుగుతున్నాయి."సర్వే జనాః సుఖినోభవంతు "అని కోరుకునే ఈ ధర్మం భూమిపైన లేకుండా అంతరించ వలసిందేనా?
    కర్ర. విరుగకుండా, పాము చావకుండా చెప్పకండి.

    • @V.I.P.007
      @V.I.P.007 5 місяців тому +2

      Sooper

    • @ramuravula3314
      @ramuravula3314 5 місяців тому +8

      మాకు మతం మాత్రమే ముఖ్యం రాజ్యాంగం తో పనిలేదు అనేవాళ్ళని ప్రశ్నించే దైర్యం లేదు....మేధావి గారికి. అలా ప్రశ్నించే వాడు మతతత్వ వాది, హింసవాది. దేశానికి అతిపెద్ద ప్రమాదం నా మతం మాత్రమే వుండాలి అని , దాని కోసం నిరంతరం పనిచేస్తున్న ఒక ఎడారి మతం. ఒక మతం జనాభా పెరుగుతున్న తీరు చూస్తే మరో 30-40 సం. లో మరోసారి దేశ విభజన తప్పదు.

    • @pramodbandari1391
      @pramodbandari1391 5 місяців тому +1

      SUPER SIR 👏👏

    • @ravirajaram1079
      @ravirajaram1079 5 місяців тому +2

      Ye naadaina,JP gaaru Muslim sabhala Kelli ilanti speech ichhaara....? Asalu JP gaaru Muslim sabhala lo yenduku prasangincharu...? Yeppudu opikaga hinduvulu vintarani vachhi suddulu bodinchi pothaaru....I want him to speak in Muslim gatheringings and big sabhaas....

    • @vedavathipaspunoori5825
      @vedavathipaspunoori5825 5 місяців тому +1

      ఎప్పుడో జరిగింది దేశ విభజన మతం ఆధారంగా​@@ramuravula3314

  • @kumaraswamyganji996
    @kumaraswamyganji996 5 місяців тому +53

    అందరిని, అన్ని మతాల వారిని గౌరవించేది భరత సంస్క్రతి. 💐

    • @krishnaveni8161
      @krishnaveni8161 5 місяців тому

      అందుకే తన భారతదేశ ఉనికిని భారతదేశం కోల్పోతుంది...

    • @Elisharaju-j8o
      @Elisharaju-j8o 5 місяців тому

      అందుకునే క్రైస్తవులను చంపుతున్నారు గొప్ప సంస్కృతి

  • @Shiva-m7x
    @Shiva-m7x 5 місяців тому +33

    భారత దేశం లో కొన్ని వేల ఏళ్ల నుండి వున్న సనాతన ధర్మం కానీ కొన్ని వందల సంవ్సరాలుగా కింద వచ్చిన కొన్ని మతాలు ఉన్నాయి కానీ స్వాతంత్య్రం వచ్చాక మత పరంగా దేశాలుగా విడిపోయాయి కానీ భారత దేశం సెక్యులర్ గానే వుంది ఇది చాలా ఆదర్శనీయం కానీ. భారతమాతకి జై అనీ అనలేకపోవడం చాలా బాధాకరం. అందరూ వొక్కతయే అన్ని మతాల వారు భరతమాత కి జయ్ అనే రోజు రావాలని కోరుకుంటున్నాను

    • @kirankanikicharla2317
      @kirankanikicharla2317 5 місяців тому +1

      Ila seculars ga vundatam vallane kshtram chacchi, BHARAT lo Anni bhagalu poyayi. Inka ilane vunte inka vidipoyi, hinduvulaku Desam lekunda pothundi

    • @Shiva-m7x
      @Shiva-m7x 5 місяців тому

      ఇదీ కాంగ్రెస్ వాళ్ళని అడగాలి స్వాతంత్ర్యo వచ్చి మత పరమైన దేశాలుగా విడిపోయాయి హిందువులకు పుట్టినిల్లు అయిన భారతదేశం నీ మాత్రం సెక్యులర్ చేశారు 70 ఏళ్లు గడిచాయి ఇప్పుడు భారత్ నీ హిందూ దేశంగా చేయలేరు అలా చేయాలని చేస్తే మళ్ళీ దేశాన్ని ఏడు ముక్కలుగా అవుతుంది

    • @kameswararao6872
      @kameswararao6872 5 місяців тому

      😅

    • @mvvchowdary4769
      @mvvchowdary4769 5 місяців тому

      నువ్వు .బలే కామెడి గా కలలు కంటా ఉండు
      అవతలి వాడి ఆలోచన లు తెలుసు కోకుండా
      ఏమి పిచ్చ కోడుకులు రా బాబు
      ఆ మతాల వాళ్ళ కల
      తెలిస్తే వీడి కి గుండె ఆగి పోతుంది ఒకడి కల వీడి పెళ్ళాన్ని ఒకడి కల వీడి కూతుర్ని ఎత్తుకు పోవాలని

  • @jabugangadharam546
    @jabugangadharam546 5 місяців тому +7

    శ్రీ స్వామి వివేకానందవారి స్పృహతో దేశ సమగ్రత,ఔన్నత్యం గురించి చాలా సుస్పష్టంగా తెలియ చేశారు. ధన్యవాదాలు సర్,మీలాంటి వారే ఈదేశానికి నిజమైన రథ సారథులు.🙏🙏🙏

  • @palakolluvenkatramreddy9896
    @palakolluvenkatramreddy9896 5 місяців тому +9

    నిజమైన నాయకులు మీరు,అసలైన మేధావులు మీరు మరియు దేశం పట్ల సమాజం పట్ల మంచి ఉద్దేశ్యం కలిగి ఉన్న వారు మీరు....మీలాంటి వారిని పాలకులుగా ఎన్నుకునే బుద్ధిలేని పరిణతి లేని అవగాహన లేని ప్రజల మధ్య ఒక సామాన్య సైనికుడిలా మార్పు కొరకు పోరాడుతున్న మీకు వందనాలు...మీ పోరాటం లో నా వంతుగా పోరాడుతున్న మీ సైన్యం లో ఉన్న ఒక చిన్న సైనికుడిని నేను.....జై హింద్ 🙏👍🎉🥰🚩🕉️✊🇳🇪

  • @maheshmorigadi555
    @maheshmorigadi555 5 місяців тому +25

    నా జీవితంలో మొదటిసారి మంచి స్పీచ్ విన్నాను

  • @NeredumalliVerraraghavulu
    @NeredumalliVerraraghavulu 4 місяці тому +1

    మనకున్న కులమత గొడవలు కూడా ఏ దేశానికి లేవు పెద్దలంతా కలిసి కుల నిర్మూలన మత నిర్మూలన వైపు దేశాన్ని తీసుకెళ్తే బాగుంటుంది దేవుడు ఒక్కడే అన్న నినాదంతో అన్ని మతాల వారిని అన్ని కులాల వారిని గౌరవించే దేశంగా మార్చండి

  • @kondapallimindset139
    @kondapallimindset139 5 місяців тому +15

    మీ, అభ్యుదయ జ్ఞానం తో పాటు, మీ స్పష్టమైన, స్వచ్ఛమైన తెలుగు మాటలకు నేను చాలా ఆనందిస్తున్నాను సార్!🙏

  • @akmand009
    @akmand009 5 місяців тому +18

    భారతదేశ జాతీయ భావాన్ని ప్రతిబింబించే గొప్ప ప్రసంగం, తెలుగు జాతి ప్రజలు గొప్ప మేధావి సేవలను కేవలం తమ అజ్ఞానం మూలంగా కోల్పోతున్నారు. ఇది తెలుగు జాతి, భారతదేశం దౌర్భాగ్యం కాక మరేమిటి? Hats off to you sir.

    • @greattelugu
      @greattelugu 5 місяців тому +1

      మాటలు చెప్పగలను సేవలు చెయ్యలేను అనే కదా ఆయన చెప్పింది ప్రజలు అదే అవకాశం ఆయనకి ఇచ్చారు. మాటలు మాత్రమే చెప్పే పని

  • @dasaradhachinthapudi7215
    @dasaradhachinthapudi7215 5 місяців тому +78

    ఈ స్పీచ్ ని వేరే మతాల వారు ఏర్పాటు చేయలేరు. ఏ దైనా అది మన దగ్గరే. J P గారు అక్కడకెళ్ళి ఇలాంటి స్పీచ్ ఇవ్వలేరు.

    • @the69prophet47
      @the69prophet47 5 місяців тому

      Adhi ee medhavulaki thelsu. Vintunnam kabatte manaki veyyi cheptharu nv pedha goppa kadhu ani. Adhe vere valla daggariki poyi ila gonthu vippalante pant thadichipothundhi. Vallu majority ga unna porugu deshalani chusina villaku siggu radhu

    • @PavanKumar-ly2tf
      @PavanKumar-ly2tf 5 місяців тому +2

      Europe lo USA lo free ga ivvachu akkada freedom of speech baga undhi compared to Asia

    • @the69prophet47
      @the69prophet47 5 місяців тому +4

      @@PavanKumar-ly2tf London lo em jaruthundho chudu saami!

    • @buradagokul5900
      @buradagokul5900 5 місяців тому +1

      నువ్వు మాట్లాడరా! నీ చెత్త comments. ఆయన చెప్పింది విను చాలు

    • @pareddyreddy8893
      @pareddyreddy8893 5 місяців тому

      Etanu cheppe sollu vinakandi vv pads lekka pettali ethani fight cheiyakudada prjasamya ekkada inka EC ne ammudu pothe minum 5th class students ki kuda Artem avutunnadi rasina exam cross check ante exam papers chimpatem la vunnadi

  • @hrdminds9554
    @hrdminds9554 5 місяців тому +10

    JP....sir
    You are the true indian.
    You are the INSPIRING Mind of HRD
    We love your thoughts
    We admire your actions
    We salute your lifestyle

  • @viratcults2624
    @viratcults2624 5 місяців тому +8

    మీరు చాలా గొప్ప సందేశాని అందించారు #గురూజీ

  • @ydder41
    @ydder41 5 місяців тому +7

    ప్రతి ఒక్కరూ మీ ధర్మముని మీరు చదవండి
    అప్పుడే మీరు కచ్చితంగా ఏ విధంగా అనుసరించాలో తెలుసుకుంటారు
    ధర్మస్థాపనకు కచ్చితంగా నిలబడతారు 🕉️

  • @VenkatK-qg4gh
    @VenkatK-qg4gh 5 місяців тому +5

    చాలా మంచిగా మాట్లాడుతున్నారు సార్ దేశం గురించి మాట్లాడుతున్నందుకు మీకు అభినందనలు

  • @VenkatK-qg4gh
    @VenkatK-qg4gh 5 місяців тому +42

    ప్రపంచంలో సనాతన ధర్మం ఎప్పటినుంచి ఉన్నది ఎవరికి తెలవదు

    • @MGqueek
      @MGqueek 5 місяців тому +6

      ARYANS INDIA LO KI VACHINAPPATNUNCHI 😂😂

    • @Priyankapriyanka-bu4ql
      @Priyankapriyanka-bu4ql 5 місяців тому +1

      ​@@MGqueekpai paramagetham chadhuko

    • @Priyankapriyanka-bu4ql
      @Priyankapriyanka-bu4ql 5 місяців тому +1

      Frist bible quran chadhavi abadu commet petu

    • @MGqueek
      @MGqueek 5 місяців тому

      @@Priyankapriyanka-bu4ql hello INDUS VALLEY CIVILIZATION period cheppu …?
      Valu asalu hindu gods ki worship chesina dakhalale levu.
      Nxt
      Nuvvu first VEDHALU chadavali thallu.
      Andulo clear cut ga vuntundi
      Aryulu persians gurinchi
      Thingari mokham la comments pettaku yemi thelsukokunda
      Nxt asalu VEDALu yeppudu raskunnaru thalli meeru..?
      Okkadanikaina nedaggara answer vunda…?

    • @MGqueek
      @MGqueek 5 місяців тому

      @@Priyankapriyanka-bu4ql nuvvu yevarnithe GODs ani anukuntunnavo avanni FAKE ee bhumi mede ne ledu avi anni kuda kalpanalu.
      Ave enka pichhi mokhala nammukuntu thiruguthunnaru
      Real god is JEHOVA.

  • @BharathKumar-el2cb
    @BharathKumar-el2cb 5 місяців тому +33

    Tq ❤️❤️❤️ sir.. మీరు ఉండే ఈ కాలంలో నేను పుట్టడం నా అదృష్టం...

    • @Ignaz.Semmelweis
      @Ignaz.Semmelweis 5 місяців тому +2

      Very small number of people realises the greatness of JP.

    • @VenugopalN42
      @VenugopalN42 5 місяців тому

      Chala goppa maata, meemuu ade feel avuthunnamu

    • @sriramkumar2636
      @sriramkumar2636 5 місяців тому

      అందరూ పెట్టడం మా అదృష్టం అని వుంటే బాగుండేది

  • @VenkatK-qg4gh
    @VenkatK-qg4gh 5 місяців тому +7

    నా భరత భూమి వేదాలు వెలసిన టువంటి భూమి పుణ్యభూమి కర్మభూమి

  • @VenkatK-qg4gh
    @VenkatK-qg4gh 5 місяців тому +6

    విద్యలలో ఏది గొప్పదని ప్రశ్నిస్తే ఆధ్యాత్మిక విద్య గొప్పదని భగవానుడు చెప్పిన డు భౌతిక విద్య మనిషిని బతకడానికి పనికొచ్చే ది

  • @999kvkgopal
    @999kvkgopal 5 місяців тому +7

    అహింసా పరమో ధర్మః అని ప్రవచించిన బుద్ధుడు పుట్టిన దేశము ఇది. శంకరాచార్యుడైనా, రామానుజా చార్యుడైనా, మధ్వాచార్యడైనా , ఇంకెవరైనా బుద్ధుడి ధర్మాన్ని తూఛా స్వీకరించిన వారే. అందుకే ఈ దేశం గొప్పదైంది. భారతీయ సంస్కృతి లో నాస్తికత్వం కూడా ఉంది.

  • @muralidharrao3933
    @muralidharrao3933 5 місяців тому

    🙏 హ్యట్సాఫ్ టు జేపి సర్, ఆధునిక భావజాలం లో భారతీయసనాతనతను, మతసామరస్యం, జాతీయత, ఇంటిగ్రటీ, దేశభక్తి గురించి చక్కగా వివరించారు.. ధన్యవాదాలు.

  • @lingareddyuppula6769
    @lingareddyuppula6769 5 місяців тому +15

    SIR ప్రతి సమస్యపై మీరు స్పందించే తీరు అద్భుతం. సరళ, సమగ్ర విశ్లేషణ మీకే సాధ్యం.

  • @pattursuryam8128
    @pattursuryam8128 5 місяців тому +11

    చాలా మంచి విషయం ప్రబోధించారు సార్.... మీలాంటి గొప్ప ఆలోచనలు గల మహానుభావులు మన దేశ ప్రజలకు... జ్ఞాన బోధ..చేయవలసిన అవసరం చాలా చాలా ఉంది.ముఖ్యంగా యువతకు 16:11 ,🙏🏻🙏🏻🙏🏻🏃

  • @avsyamprasad49
    @avsyamprasad49 5 місяців тому +10

    Wonderful and exemplary speech Sir...

  • @chandraiahmchandraiah4782
    @chandraiahmchandraiah4782 5 місяців тому +14

    జై హింద్ జై తెలంగాణ జై శ్రీరామ్

    • @KrishnaMurthyBoggarapu-h4h
      @KrishnaMurthyBoggarapu-h4h 5 місяців тому +1

      ఇదే సార్ ప్రాంతీయతత్త్వం 😢 మన ప్రాంతాన్నిపవిత్రమైనదిగా భావించు తప్పు కాదు కానీ భారతీయులం అనే సోదర భావం ఇంకా గొప్పది బ్రదర్

  • @kasarlapandurangareddy688
    @kasarlapandurangareddy688 5 місяців тому +20

    మీరు చెప్పే ప్రవచనాలు హిందువులకే పరిమితం ఇతర జాతి మీ మాట వినరు కొన్ని సందర్భాలలో ఈహిందువులు జంతువుల ఉన్నారు, మీరు చెప్పే మాటలు హిందువులు మెజారిటీగా వునంత సేపే

  • @seshagiri4242
    @seshagiri4242 5 місяців тому +12

    Excellent speech sir
    జైహింద్

    • @ffplayer833
      @ffplayer833 5 місяців тому

      Great speech.. --------------------Kota Venkateswara Reddy

  • @harikrishna3128
    @harikrishna3128 5 місяців тому +2

    ఏ దేశమేగినా ఎందు కాలెడినా
    ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా,
    పొగడరా నీ తల్లి భూమి భారతిని,
    నిలపరా నీ జాతి నిండు గౌరవము.
    ఏ పూర్వ పుణ్యమో, ఏ యోగ బలమో
    జనియించినాడ వీ స్వర్గఖండమున
    ఏ మంచిపూవులన్ ప్రేమించినావో
    నిను మోచె ఈ తల్లి కనక గర్భమున.
    లేదురా ఇటువంటి భూదేవి యెందూ
    లేరురా మనవంటి పౌరులింకెందు.
    సూర్యునీ వెలుతురుల్ సోకునందాక,
    ఓడలా ఝండాలు ఆడునందాక,
    అందాక గల ఈ అనంత భూతలిని
    మన భూమి వంటి చల్లని తల్లి లేదు
    పాడరా నీ వీర భావ భారతము.

  • @SonofFarmer7
    @SonofFarmer7 5 місяців тому +4

    కృష్ణం వందే జగద్గురుమ్

  • @HosurNataraj
    @HosurNataraj 5 місяців тому +2

    అద్భుతమైన ప్రధాన మైన ప్రసంగ సందేశము.

  • @ranganayakammasripati3858
    @ranganayakammasripati3858 5 місяців тому +13

    అరబ్బులు ఈ దేశానిక చేసిన అపకారం నీకు తెలియజయప్రకాష్

  • @Brainexacademy
    @Brainexacademy 5 місяців тому

    Really superb sir
    Your analysis on everything is awesome sir🎉

  • @dilleswararaokondala8646
    @dilleswararaokondala8646 5 місяців тому +1

    100%correct సార్. మనల్ని మనం ప్రేమించు కోవాలని సార్. అదే దేశ భక్తి.

  • @gopalacharyponnoju4901
    @gopalacharyponnoju4901 5 місяців тому +3

    అవిచ్చ్చిన్న దేశ సాంప్రదాయాలు ఈనాడు ప్రమాదంలో ఉన్నాయి.సర్వేజనా సుఖినోభవంతు అన్న సంప్రదాయం ఈనాడు కొప్పడే దేవుళ్లవలన ఉనికిని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది.

  • @jcphmucherla6418
    @jcphmucherla6418 5 місяців тому +1

    నా దేశం గోపది jessu క్రీస్తు ద్వారా ప్రమను పంచాడు ❤ ఈ సంస్కృతి jessu క్రీస్తు లో ఉన్నది నా దేశం గోపది sir good 👍 massage

    • @kameswararao6872
      @kameswararao6872 5 місяців тому

      ఓరి నీ యబ్బ ..క్రీస్తు ఇక్కడి నుండి వచ్చాడు రా..గొర్రె....పాశ్చాత్య దేశాలు కృష్ణ కృష్ణా అంటూ భజన చేస్తూ ఉంట్టే..నువ్వింకా..అలో పొల్లో అంటూ ఏడుస్తున్నావు..ఏమి జన్మమం..మన గొర్రె జన్మము

  • @vsomarajanpillai6261
    @vsomarajanpillai6261 5 місяців тому +7

    Jai hind Bharat Mata Ki Jai 'Mee Mattalu chala bagunty Sir

  • @veerabhadraraoseelam9003
    @veerabhadraraoseelam9003 5 місяців тому +2

    Good speech jp sir meeru devunni namminaa nammakunna mee maatallo jaatheeyatha bharatheeyatha prasputamgaa unnai jai sreeram jai bharath

  • @djmanlife6066
    @djmanlife6066 5 місяців тому +2

    అత్భుతం మహాద్భుతం....

  • @pullaiahckambhampati8531
    @pullaiahckambhampati8531 5 місяців тому +7

    It's absolutely true.As on today,many intellectuals are trying to destabilize the foundations of this land culture and heritage for their self interest and material satisfaction.The World is lacking the " Oneness" which is the root cause for lot of wars , which is causing the suffering and pain for the innocent people.Having optimistic thoughts is very important but in reality not present.
    Humans have to evolve lot more ,it may take several centuries without any doubts.
    Salute to the legendary , fearless icon Swamy Vivekananda.

    • @raomorusupalli709
      @raomorusupalli709 5 місяців тому

      Evolving is necessary and natural, but rigid, dogmatic desert religions based on one book, one story and any deviation from it is prohibited is making followers like puppets. To justify so called book and its story they are brainwashed to become fundamentalistic, radical and violent. This has been the single most cause for the death of millions of people and destruction of countries and cultures. If you go back into histrory only Sanatana Hindu Dharma eventhough bruised heavily survived their onslaught. However, it is the time to change ourselves and evolve to protect our Dharma for the survival and for the future of Bharat and her unborn generations of children. If we do not take urgent measures, it is not far before Bharat is broken into pieces again. Wiser among us can aleady see the signals.

  • @Prajamargam
    @Prajamargam 2 місяці тому

    మంచి విశ్లేషణ సూపర్ సర్

  • @baanushankarraosimhadri7643
    @baanushankarraosimhadri7643 5 місяців тому +14

    సార్ జేపీ గారు దేశ సమయఖ్యత గురించి చాలామంది రాజకీయ నాయకులు మర్చిపోయి, ఎంత ఖర్చుపెట్టాలి ఎంతసాంపాదించాలి, కుట్రలు ఎలాచెయ్యాలి, ఎవరినీముంచాలి, ఎవరినైవెన్నుపోటుపొదవాలి, ఎవరి ఆస్తులు ఎలాలాక్కోవాలి, ఎలా స్కామ్స్ చెయ్యాలి, లేకుంటే అసెంబ్లీలో & పార్లమెంట్ లో ఎలా ఎప్పుడు నిద్రపోవాలి! యివితప్ప ఏమిచేయ్యరు 🙏 మార్పు ఎప్పుడు వస్తుంది?

    • @leelapadiki2046
      @leelapadiki2046 5 місяців тому

      Meeru. Telangaanaalo cm gaa chuudaalani maaku. Aasha tharvaatha. Yoga ji pm next .meeru.pm. Avvali. Meelaanti. Adhbuthmyna. Vallu. Maaku. Vundadam. Maa adhrushtam. Maaku. Shakti. Namaskaaram. And. Aashirvaadha m. Meeru. Aayuraarogya m tho vundaali

  • @sattarshaik3079
    @sattarshaik3079 5 місяців тому +1

    Jp గారు మీకు వందనాలు

  • @padmanabhsahu7400
    @padmanabhsahu7400 5 місяців тому

    దేశం ను ప్రేమించు మన్నా, మంచి అన్నది పెంచుమన్న
    దేశం అంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్.

  • @suseelamanidhar1928
    @suseelamanidhar1928 5 місяців тому +1

    Highly inspirational speech JP garu. You rightly said that one of the main problem with the society is "unfulfilled potential". I fully agree with you. Parents and society should understand and focus on providing opportunities to the children to bring out the best from them and tap their potential

  • @narayanaraobilla2155
    @narayanaraobilla2155 5 місяців тому

    బుద్ధుడు మనసంస్క్రుతిలోభాగమనటంతప్పు,మనసనాతనధర్మసంస్క్రుతికిసంబంధంలేని, అభి వృద్ధి కరమైన ది.rssనాయకుడితను.ప్రభంజన్.

  • @emmadivenkatesh-zo8ki
    @emmadivenkatesh-zo8ki 5 місяців тому +9

    Jai indian 🇮🇳🇮🇳

  • @dharmavarapuapparao1891
    @dharmavarapuapparao1891 5 місяців тому +1

    విశ్వానికి ఒక్కడే దేవుడు

  • @saisrikarsrikar967
    @saisrikarsrikar967 5 місяців тому +3

    Wonderful speech sir. All indians must watch this video

  • @nagappanayakavadi5830
    @nagappanayakavadi5830 5 місяців тому

    మీ యొక్క ప్రతి సందేశం సూపర్ గా ఉంటాయి🎉

  • @Ignaz.Semmelweis
    @Ignaz.Semmelweis 5 місяців тому +52

    చాలా సులభమైన ప్రశ్న సర్, ఈ దేశంలో పుట్టిన 80% పైగా ప్రజలకు హిందూ దేవుడు గొప్ప, బ్రిటన్ లో పుట్టిన వాళ్ళందరికీ యేసు గొప్ప అరబ్ దేశాల్లో పుట్టినవాళ్ళందరికీ అల్లా గొప్ప, దీనర్థం పలానా దేవుడు గొప్ప అని కాదు, కేవలం కాకతాలీయంగా పలానా మతాన్ని ఆచరించే తల్లిదండ్రులకు పుట్టడం వల్లే ఆయా దేవుళ్ళు గొప్ప తప్ప ఏ దేవుడు గొప్ప అనేదానికి అర్థం లేదు.

    • @cvenkat7766
      @cvenkat7766 5 місяців тому +31

      ఇక్కడ ప్రశ్న ఏ దేవుడు గొప్ప అని కాదు , ఏ మతం లో దేవుడి గురించి సరియైన నిర్వచనం దొరుకుతుంది అని , దేవుని నిర్వచనం వెనుక ఉన్న తత్వ జ్ఞానం ( ఫిలాసఫీ ) ఏమిటి అని , అలాగే దేవుడి పేరుతో ఆయా మతస్తులు చరిత్ర లో చేసిన నిర్వాకం ఏమిటి అని ?

    • @tejesh3763
      @tejesh3763 5 місяців тому +1

      ​@@cvenkat7766Kani ye devudu aa nirvachanam ni pradharshinchina paristhithi mana or verey ye desamlo nu ledhu.prathi matham vati goppalni chepthundhi.Dhani perutho thana swantha mathamlo unna thappulni chudalekapovadam asalu problem.

    • @cvenkat7766
      @cvenkat7766 5 місяців тому

      ​@@tejesh3763. హిందువులు ఎప్పుడు మత పరంగా తమ గొప్పలు ప్రదర్శించ లేదు , మతం పేరుతో హింసకు పాల్పడింది లేదు , మతం పేరుతో యుద్ధాలు చేసింది లేదు . తమ మతాన్ని ఇతరుల పై బలవంతం గా రుద్దింది లేదు .

    • @cvenkat7766
      @cvenkat7766 5 місяців тому +6

      ​@@tejesh3763 " The Hindus differ from us in religion . There is very little disputing about theological topics among themselves ; at the most they fight with words , but they will never stake their soul or body or property on religious controversy ".
      ( 11th Century Arab Scholar , Alberuni )

    • @cvenkat7766
      @cvenkat7766 5 місяців тому +5

      ​@@tejesh3763" No people in the world have surpassed the Hindus in crafting the ethical philosophy that enabled human excellence " .
      -- Ralph Waldo Emerson

  • @bhogeshwarashastri5134
    @bhogeshwarashastri5134 5 місяців тому +2

    Chala goppa sandesham echar sir meek shathakoti vandanal

  • @Moksham-d7n
    @Moksham-d7n 5 місяців тому +1

    చాల బాగా చెప్పారు...జేపీ గారూ🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kasarlapandurangareddy688
    @kasarlapandurangareddy688 5 місяців тому +8

    ఇవీఅన్నియు హిందూ ధర్మం (మతం) ఈ దేశంలో మెజార్టీగా వునంతసేపు ఈదేశం ఈభాషలు వుంటవి ఎప్పుడయితే హిందువుల జనాభా తగ్గుతాదో అప్పుడే ఈదేశం పేరు మీ నా పేర్లు ఉండవు ఈ భాషలు , ఈ హిందూ మతం ఉండవు స్టేజ్ మీద జయప్రకాష్ నారాయణ గారు వుండరు ఒక వేళ జీవించి ఉన్న పేరు మార్చుకోవలసిందే మన హిందువులకు కనబడుటలేదు నిద్రపోతున్నారు సోదర

  • @kkraokkrao8212
    @kkraokkrao8212 5 місяців тому +1

    Well said JP garu, let's hope the society of your dreams will come in the near future

  • @catschanti293
    @catschanti293 5 місяців тому

    Adbhutamaina speech. Meelanti Mahaneeyulu Maaku Nayakudu ayyali. Ede Aa Bhagavantunni korukuntunna

  • @VENKATARAMANA00
    @VENKATARAMANA00 5 місяців тому +3

    అది హిందువుల గొప్పతనం సార్ 🕉️🚩🕉️🚩🙏

  • @gopalchowhan7373
    @gopalchowhan7373 5 місяців тому

    JAIHO. PRKASH. ANNAGARIKI. PADABI. VANDDANNM

  • @sudharaniveeramachaneni5696
    @sudharaniveeramachaneni5696 5 місяців тому

    సమాజమేదైవముగాచూడగల ద్రష్టా జె పి గారు.

  • @editorsprings1748
    @editorsprings1748 5 місяців тому

    Our philosophy is great because we treat some of us as untouchable. This is greatness of our culture

  • @MadhavJK
    @MadhavJK 5 місяців тому +1

    జేపీ గారు ఉపన్యాసం చివరలో కొన్ని వాస్తవాలు చెప్పినా, అత్యధిక భాగం “బీటింగ్ అరౌండ్ ద బుష్” అన్నట్టు మాట్లాడారు. తనేం చెప్పాలని అనుకుంటున్నారో, ఏం చెబుతున్నారో జేపీ గారికి అవగాహన లేకనో లేదా మరెందుకో ఇలా తలా తోకా లేకుండా మాట్లాడుతున్నారు. ఎవరినో మెప్పించాలని, ఇంకెవరినో బాధ పెట్టకూడదని ‘కఱ్ఱ విరగ కూడదు, పాము చావ కూడదు’ అన్నట్టు ద్వంద్వ ప్రమాణాలతో మాట్లాడితే ఎవ్వరికీ ఎలాంటి సందేశం చేరదు.
    ఆయన తనకు తాను సంశయ వాదినని ఒక పక్క చెప్పుకుంటారు. మరో పక్క ప్రపంచంలోని దేవుళ్ళందరిలోకెల్లా భారతీయ దేవుళ్ళు మాత్రమే ’స్పెషలో’ అని వాదిస్తారు. ఈ వాదనతో ఆయన తనను తానే మోసపుచ్చుకున్నట్టుగా అనిపించటం లేదా?
    చార్వాకుడు, బుధ్ధుడు, మహావీర జైనుడు సత్యం ఒక్కటేనని ప్రకటించినా వేలకు వేల దేవతలను ఎవరు, ఎప్పుడు, ఎందుకు పుట్టించారో, వారిని మనమెందుకు వేల సంవత్సరాలుగా నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నామో విజ్ఞులు సమాధానం చెప్పాలి.
    ప్రపంచంలో భారత్ లాంటి దేశం లేదు. ఇలాంటి దేశాన్ని ఊహించటానికి కూడా సాధ్యం కాదు. ఇలా మనకు మనం గప్పాలు కొట్టుకుంటే సరిపోదు. మనకు మనం చెప్పుకోవటానికి ఎన్నైనా చెప్పుకోవచ్చు. అందులో ఏమన్నా నిజం ఉందా?
    ప్రపంచంలో ఏ దేశంలో లేనట్టు, ఒక్క భారత దేశంలోనే హిందూ సమాజాన్ని చాతుర్వర్ణాలుగా విభజించి… మొదటి మూడు వర్ణాలైన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు నాలుగో వర్ణమైన శూద్రులు ఊడిగం చేసుకుని బతకటమే భగవదాదేశం అని వేల సంవత్సరాలుగా పాటిస్తున్న దేశం మనది. అలా చూస్తే ప్రపంచంలో భారత్ లాంటి దేశం మరొకటి లేదు. అదే చెప్ప దలచు కున్నారా?
    “ఏకం సత్ విప్రా బహుధా వదన్తే…” అంటే సత్యం ఒక్కటే, దాన్ని విప్రులు రకరకాల పేర్లతో పిలుస్తారు అని అర్థం.. సత్యం ఒక్కటే అయినప్పుడు దాన్ని విప్రులు రకరకాల పేర్లతో పిలవటం ఎందుకు? అందులోనే ఉన్నది అసలు మతలబు.
    అలా ఆ విప్రులే భగవంతుడే కింది విధంగా చెప్పినట్టు ‘గీత’లో ఓ శ్లోకం రాసి పడేసి మన సమాజాన్ని కులాల వారీగా వర్గీకరించి, తమను మాత్రం ఉన్నత స్థానంలో పెట్టుకుని, మిగిలిన వర్గాలతో తమకు ఊడిగం చేయించు కున్నారు.
    ఇలా మన దేశంలో ఇస్లాం, క్రైస్తవ మతాల చొరబాటుకన్నా ముందే… మన హిందూ మతం తన మతంలోని కొన్ని వర్గాలను తక్కువ, ఉన్నత కులాల వారిగా వర్గీకరించి… అంటరానితనాన్ని పాటిస్తూ ఉంన్నది. దాన్నే గొప్ప సంస్కృతిగా ఈ వాటికీ చెప్పుకోవటం మన దౌర్భాగ్యం.
    మనల్ని మనం ప్రేమించు కోవటం లేదు. మనలో మనమే కులం, మతం పేరుతో కొట్టుకు చస్తున్నాం. దీన్ని దేశ భక్తి అందామా?
    సాక్షాత్తు మన ప్రధానే ఓ ఎన్నికల సభలో మత విద్వేషాన్ని రెచ్చ గొడుతున్నారే! ఇంకొక దేవుడిని విశ్వసించా వారు హిందూ మహిళల పుస్తెల తాడు కూడా దోచుకు పోతారని హిందువులను రెచ్చ గొట్టేటట్టు బహిరంగంగానే మాట్లాడారే? దీన్ని దేశ భక్తి అంటారా?
    అభిప్రాయ బేధాలు హింసకు దారి తీయకూడదు అన్నది మన మతం ప్రభోదిస్తున్నట్టు అయితే, హిందూ మతోద్దారకులం అని చెప్పుకుంటున్న భాజాపా సభ్యులు, ఆ పార్టీ నియమించిన మన ప్రధాని… ప్రభుత్వ విధానాలను ప్రశ్నించినందుకే… దేశ ద్రోహం కేసులు ఎలా పెట్టగలిగారు? దీన్ని దేశభక్తి అంటారా?
    మనం పది మంది హితం, సమాజ హితం కోరి ప్రవర్తిస్తున్నామా? పైకి నీతులు చెబుతూ, లోపల అందుకు విరద్ధంగా ప్రవర్తించటం లేదా? అదేనా మన హిందూ మతం బోధించింది?

  • @rajutvs-dn7tn
    @rajutvs-dn7tn 5 місяців тому

    Excellent.Chala baga chepparu.Sanathana dharmam bodhinchedi bhagavatbhakthi ,paropakaram, manavathvam.Ahamkaralu thagginchkuni desabhakthi penchukunte andaramu baguntamu.

  • @schantisliner-gv7so
    @schantisliner-gv7so 5 місяців тому +1

    Well talks of social life ! Mee bhavalalo suprem leadership undi ! Avi alage undali.

  • @KrishnaMurthyBoggarapu-h4h
    @KrishnaMurthyBoggarapu-h4h 5 місяців тому +1

    Great speech sir educating..inspiring eye opening transforming Sir..

  • @sivakesavamodde4314
    @sivakesavamodde4314 5 місяців тому

    *హరిః ఓమ్, Odde Sivakesavam. హరిః ఓమ్*
    ♦️ *భరత మాత, జాతీయత, మువ్వన్నెల జండా - ఇవి మూడే కాదు ఈ దేశ పౌరులకు వుండా ల్సింది*.
    ▪️ కులం - మతం - భాష - ప్రాంతీయత - ఉన్నత - నిమ్న - భావాలకు - లింగ - వయో - భేదాలకు - అతీతంగా,
    ▪️ ప్రాణులన్నింటికీ - ఆహార - నిద్రా - భయ - మైధునాలు - సమానమే గనుక,
    ▪️ పశువులు - పక్షులు - వాటికి కూడా బ్రతికే అవకాశం కల్పిస్తూ, ▪️ *సమాజ హితాన్ని కాపాడటమే నిజమైన - జాతీయత - మానవత*.
    ✅ *ఈ దేశంలో అవి / వాటిని కల్పించే సంస్కృతీ , సాంప్రదాయం వున్న దేశంగా, ✅వాటిని పాటించే పౌరులను అధిక సంఖ్యలో సమకూర్చిన దేవుడు **-✅ ఈ దేశం లో ఎక్కువ మంది చేత ఆరాధింప బడుతున్మాదు *-** ✅❤ఈ దేశంలో అటువంటి దేవుడు వుండడమే,✅ఈ దేశపు నిజమైన జాతీయత❤. ✅అందుకే, ఈ భారతీయ దేవుడు, ✅ఈ దేశం లో ఎక్కువ మంది పాటించే ✅సనాతన ధర్మం* - ప్రపంచంలోనే ప్రత్యేకం👇:
    ♦️✅ Dr. జయప్రకాష్ నారాయణ గారు - ఆగస్టు 15, 2024 సందర్బంగా ఈ విషయాల మీద చక్కని మాటలు మాట్లాడారు /చెప్పారు - హైదరాబాద్ - రామకృష్ణ మఠం లో జరిగిన కార్యక్రమంలో. ✅ *అంతా తప్పకుండా వినండి*👇:
    ua-cam.com/video/QI4vaEXqru0/v-deo.htmlsi=VySQHf8MYxRmSFe-
    🕉️ *హరిః ఓమ్. హరిః ఓమ్*.

  • @chetharaathageetha
    @chetharaathageetha 5 місяців тому +1

    ఒక్క మాటలో JP గారు అనేది ఏమిటంటే మన దేశంలో విద్య వైద్యం రెండు ఇస్తే చాలు ఇంకే ఉచితాలు అవసరం లేదు. ఆ రెంటి మూలంగానే సామాన్య జనం నుండి అందరూ ఎంతో ఇబ్బంది పడుతున్నారు. క్యూబాని తీసుకుంటే అక్కడ విద్య వైద్యం రెండు ప్రభుత్వం పర్యవేక్షణలో ఉంటాయి.

  • @syamalaappaji2736
    @syamalaappaji2736 5 місяців тому +3

    అవును హిందువులు మెజారిటీ గా ఉంటేనే ఇది సాధ్యపడుతుంది.

    • @Johnny-q3z
      @Johnny-q3z 5 місяців тому

      అది అవ్వదమ్మా ☹️

    • @nanidevulurikumar891
      @nanidevulurikumar891 5 місяців тому

      Hindhuvu ante avaru bramins aa kamma vaara kaapula rajulaa komativaara chakalivaara mala vaara madhiga vaara avaru hindhuvulu courct ga cheppu

  • @vedavathipaspunoori5825
    @vedavathipaspunoori5825 5 місяців тому

    మీరు సూపర్ sir

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te 5 місяців тому +1

    మనుషులు చేసిన దేవుళ్ళు!
    మనుషులు కనిపించే ప్రపంచాన్ని చెయ్యలేదు
    కానీ కనిపించని దేవుళ్ళను చేసారు...
    గొప్ప కదా!

  • @dilleswararaokondala8646
    @dilleswararaokondala8646 5 місяців тому

    నిజమే దేముడు సార్

  • @kumaraswamyganji996
    @kumaraswamyganji996 5 місяців тому +4

    మానవ నాగరికత పునాది భరత దేశంలోనే పడింది.

  • @m418-f8v
    @m418-f8v 5 місяців тому +7

    ఈ దేశ నాగరికత, పది కాలాల పాటు పరిడవిల్లాలంటే, ప్రపంచ మానవ వినాశకారులను తయారు చేస్తున్న బోధనలను ధ్వంసము చేయకుంటే, భారత దేశ సనాతన ధర్మం చాల రోజులు బతకదు. భారత దేశ సనాతన నాగరికతను సమూలంగా నాశనము చేయాలని ఉగ్రవాదులు నిర్ణీత కాలపరిమితి పెట్టి , విధ్యంసము చేయాడానికి ఉగ్రపన్నాగాలు పన్నూతూ ఉంటే, ఇంకోక వర్గం అక్షర జ్ఞానము లేని అమాయకులకు అజ్ఞానము బోధిస్తూ, భారత దేశ నాగరికతకు మూలమైన దేవుల్లను సైతానులని బోధిస్తూ, ద్వేషము పెంచుతు , ఒకే కుటుంబములోని అన్నదమ్ములను అన్యులని అవమానిస్తూ, తోబుట్టువులతో మత అంటరానితనము పాటిస్తూ, సనాతన ధర్మానికి సవాలు విసురుతుంటే, మన దేశం వైవిధ్యం గల గొప్ప నాగరిక దేశం అని మనకు మనమే పోగుడుకుంటు, ఇతర దేశాల సంస్కృతి సాంప్రదాయాలకు వైవిధ్యము పేరుతో ఆహ్వానాలు పలుకుతు పోతే, ఈ దేశ సనాతన ధర్మం ఏదో ఒక రోజు అల్ప సంఖ్యాక ధర్మము కాక తప్పదు, యూరపు దేశాల మత ముప్పును పసిగట్టని భారత పాలకులు, ప్రజలు, లౌకిక వాదులు, అభ్యుదయ వాదులు, వామ పక్షవాదులు పశ్చాత్తాపం చెందక తప్పదు.

    • @raomorusupalli709
      @raomorusupalli709 5 місяців тому

      చాలా బాగా చెప్పారు. మనం అందరం మన వంతు కృషి చేయాలి. సమాజంలో కి వెళ్లి ధైర్యంగా నిజం చెప్పడం మనం చేస్తూ మన పిల్లలకి నేర్పించాలి. పిరికితనం నేర్పకుడదు.

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 5 місяців тому +3

    హిందూ ధర్మం ప్రకారం, సకల సంపదలు బ్రాహ్మణులవే అదే సనాతన ధర్మం, కానీ ఈ రోజు బ్రాహ్మణులు చాలా పేదవారు,సనాతన ధర్మం ఎక్కడ ఉంది?
    Reference:: Hindu constitution
    మనుస్మృతి, లో స్పష్టంగా ఉంది

  • @shivashankar1240
    @shivashankar1240 5 місяців тому +2

    Rockstar 🎉

  • @viratcults2624
    @viratcults2624 5 місяців тому +1

    Thanq #gurujiii

  • @srinivasragolu4346
    @srinivasragolu4346 5 місяців тому

    Sir namaskaram sir Dhesa samaikyatha Dhesa bavisyth gurchi chepparu mana dhesamuloni mariyu rastramuloni samaskaranalu amicheyali Ani (RTI) 🎉🎉🎉🎉🎉🎉korukuntunnamu sir🎉🎉🎉🎉🎉

  • @gunnamahenderreddy129
    @gunnamahenderreddy129 5 місяців тому

    Jpgariki namaskaramulu manabharateeyulu kondaru educated persons ayu coda Santana dharmam gurinchi artham chesukuntaleru

  • @trinadharaomandavilli608
    @trinadharaomandavilli608 5 місяців тому

    Sooner info thank you sir

  • @soumithripavan9260
    @soumithripavan9260 5 місяців тому +1

    20th century is characterised by perfection of the means and confusion of ends👍 -Einestene

  • @narendra1garikapati
    @narendra1garikapati 5 місяців тому

    Jai sriram

  • @arunkumar-ee1ud
    @arunkumar-ee1ud 5 місяців тому +2

    సనాతన ధర్మం...మా దళిత బహుజ ను..లకు...ఇచ్చింది...గోచి మాత్రమే...
    ఇంగ్లీషు వారు....మాకు..ఇచ్చిన...పాత..గుడ్డలు....ఎంగిలి...మెతుకు ల..తొ....ఈ..స్థితికి...ఎది గా o....

    • @daprdiklvimavr8533
      @daprdiklvimavr8533 5 місяців тому

      ఇప్పుడెవరు ఆపుతున్నార్రా మిమ్మల్ని, ఎడారి మతాలు మిమ్మల్ని బాగుచేస్తాయని ఇంకా నమ్ముతున్నారు.

    • @ramuluboddu9487
      @ramuluboddu9487 2 місяці тому

      Well said bro

  • @One4All.All4One
    @One4All.All4One 5 місяців тому

    We are lucky to listen your words and draw inspiration
    would have been more lucky if we were able see your days in service, that time no much communication

  • @narukatlamallesham3808
    @narukatlamallesham3808 5 місяців тому

    Chala Baga. Chepparu. Sir

  • @routhudevender8302
    @routhudevender8302 5 місяців тому

    Thanks Sir 🙏

  • @venkat.R.D.8289
    @venkat.R.D.8289 5 місяців тому

    JP గారు
    భారత మాత ముద్దు బిడ్డ 🙏🇱🇺🇱🇺🇱🇺🇱🇺🙏

  • @shivachandra6564
    @shivachandra6564 5 місяців тому

    అలా అందరినీ రానిచ్చి మనం మన సంస్కృతి సాంప్రదాయాలు కొలిపోతున్నం. అడ్డమైన జాతులు వచ్చి దేశాన్ని 14 భాగాలు చేసి పంచుకున్నారు. బర్మా నుండి సిరియా వరకు ఉన్న అఖండ భారత్ ఇప్పుడు ఎంత ఉందో చెప్పండి

  • @rajinikumar7256
    @rajinikumar7256 5 місяців тому

    Very good speech.. Sir.. 🙏...

  • @Mahijon-4
    @Mahijon-4 5 місяців тому

    Superb speech

  • @venkatreddy7509
    @venkatreddy7509 5 місяців тому

    Excellent speech sir

  • @singaiahmaddi3907
    @singaiahmaddi3907 5 місяців тому

    Jai hind jai bharat jai shree Ram Jai modiji Jai mahakal

  • @RealTruth-h4z
    @RealTruth-h4z 5 місяців тому +2

    జయప్రకేష్ గారు ఒక్కో దేశానికి ఒక్కో దేవుడుంటాడ? అన్నీ దేశాలకి ఒకే సూర్యుడు ఉన్నప్పుడు ఒక్కో దేశానికి ఒక్కో దేవుడుంటె ఈ ప్రపంచంలో 195 దేశాలకి 195 గురు దేవుళ్ళుంటారు.

  • @ramavathusrinu8911
    @ramavathusrinu8911 5 місяців тому +1

    150 to 150 years ruled by Britishers and 600 hundred years to 800 years ruled by muslims and others but they could not able to change our culture, heritage and so on. Now we are ruling our country .No need to fear.Now we have to run and compete to the world.No other countries have as our country positivity like talented youth, minalral wealth,water sorses,weather conditions joust we need commitment leaders.No dubt number of commitment leaders are in our country.Just we have to choose them when the time comes ie election. I hope my country will become VISWAGURU. Jai hind.

  • @cnmreddy8974
    @cnmreddy8974 5 місяців тому

    Jai Hind .

  • @MohammedAyesha-cz3qv
    @MohammedAyesha-cz3qv 5 місяців тому

    Sir secular humanity gurunch baaga exlent chepperu❤❤❤

  • @Iamtheghostoftheyoutube
    @Iamtheghostoftheyoutube 5 місяців тому

    Meeru matladina vidiollo best vidio edhi

  • @uduthalajyothi8256
    @uduthalajyothi8256 5 місяців тому +1

    Oka manishi inko manishini preminchagalifinapudu ,respect ichhi matladagaginapudu eetsha ,asuya ,chupanpudu , secularism patinchinapudu, cast, religion feeling lenapudu manchi bharathiyudu avuthadu

  • @Bchendraiah
    @Bchendraiah 5 місяців тому +2

    మనకు కనిపించలేదని లేదు అనడం సబబు కాదు దేవుడు లేడు అనడం కూడా సబబు కాదు కనిపించకుండా కనిపించలేదని చెప్పాలంటే ఎవరైనా సరే దేవుడు లేడని పదం వాడకూడదు మనకు కనిపించనంత మాత్రాన అది లేకుండా పోదు

    • @anasuya3302
      @anasuya3302 5 місяців тому

      Physical devudu ledu.

  • @joshibaddipudy1041
    @joshibaddipudy1041 5 місяців тому +1

    అందుకే కులవివక్షతో కుళ్ళిపోతోంది ఈ సమాజం!

  • @sathyaprabharani7610
    @sathyaprabharani7610 5 місяців тому

    Very good 👍 presentation

  • @anasuya3302
    @anasuya3302 5 місяців тому

    So nice 🎉…

  • @dilleswararaokondala8646
    @dilleswararaokondala8646 5 місяців тому +2

    Sir మీ లాంటి వారు పవన్ గారికి సపోర్ట్ గా రావాలి సార్