😀విక్రమ్ జి కాంతారావు గారి ఇల్లు చూపించారు చాలా బాగుంది ఆయన తీసిన సినిమాలు కానిస్టేబుల్ కూతురు శాంతినివాసం ఏకవీర మంచి సినిమాలు తీశారు అలాంటి మంచి వాళ్ళ ఇల్లు చూపించినందుకు మీకు చాలా ధన్యవాదాలు
నట పరిపూర్ణ కాంతారావు గారి ఇల్లు చూపించినందుకు అభిమానులుగా ఎంతో సంతోషపడుతున్నావ్ కానీ ఆయన చరిత్ర ఇంకా ఎంతో ఉంది అది కూడా ప్రజలకు తెలియాలి. అది నీవల్లే సాధ్యం అనగనగా ఒక రాకుమారుడు వస్తుందని ఆశపడుతున్నాను
చాలా సంతోషం విక్రమ్ గొప్ప లెజెండ్ నటులు శ్రీ కాంతారావుగారి పుట్టిన ఊరు ఇల్లు చూపించినందుకు ధన్యవాదాలు .అలాగే రాజమండ్రి లో రాజబాబు ఇల్లు విడియె చేయలని కోరుకుంటున్నాను.
కళాపూర్ణ కాంతారావు గారి తెలంగాణలో ఆయన విగ్రహాలు పెడతానన్నందుకు కాంతారావు అభిమానిగా ఎంతో ఆనంద పడుతున్నాను కాంతారావు గారి లాంటి ఒక్కడు గొప్ప నటుడు మన తెలుగు హీరో అయినందుకు గర్వపడాలి అప్పుడే మనకి మనం గొప్పవాళ్ళం అనిపిస్తుంది
కాంతారావు గారి ఇల్లు చూపించినందుకు చాలా సంతోషం. ఎందుకంటే ఆ రోజుల్లోమా నాన్న గారు, కాంతారావు గారు మంచిమిత్రులు . గుడిబండ పక్కనే రామాపురం మా నాన్నగారి ఊరు ఇల్లు కొన్నవారు నివాసం ఉంటున్నారు .మా నాన్న గారి ఇల్లు ఇప్పటికీ చాలా బాగుంది. కాంతారావు గారి ఇల్లు కూడా అద్దెల కిచ్చినట్లయితే ఈ ఇల్లు కూడా బాగుండేది. ఎవరూ పట్టించుకోకపోవడం వల్ల ఇంటికి ఆ దుస్థితి వచ్చింది అంతే. ఇప్పటికయినా అవే గోడల మీద అదే తీరుగా పెంకు వేస్తే కాంతారావు గారి పేరు నిలబడుతుంది. ఆయన విగ్రహం పెట్టించడానికి ఎవరూ ముందుకు రాకపోవడం బాధాకరం. నాకు కూడా కాంతారావు గారి ఇల్లు ప్రత్యక్షంగా చూడాలన్న కోరిక కలుగుతుంది .వారి ఇల్లు చూపించినందుకు చాలా సంతోషం విక్రమ్ విహారి.
Can you compare this to MGR gari memorial in Chennai…. Papam MGR gariki pillalu leru…. Anduke….. CM ani kadu… 1949 houses memu repair chesi Neat ga unchamu This is very sad situation
ఎన్టీ రామారావు గారు తర్వాత. ఎక్కువ. పౌరాణిక సినిమాలు. తీసింది. కాంతారావు. గారు. అలాగే. ఆయన ఎక్కువ శాతం తీసిన హీరోయిన్. కృష్ణకుమారి. గారు. అయినా ఎక్కువ శాతం తీసిన హీరో. ఎన్టీ రామారావు గారు.
కాంతారావు బొమ్మ అంటూ ఊళ్ళు ఊళ్ళు కదిలి జానపద సినిమాలు చూసేవారు. కొంత కాలం సినిమా పరంగా తెలుగు వాళ్ళకి ముగ్గురు సమాన స్థాయి హీరోలు. నాగ్గాడు, ఎన్టిఓడు, కాంతారావ్. ఆ రోజుల్లో కాంతారావు బొమ్మ కి మాస్ చేసే హడావిడి ఇంతా అంతా కాదు.
ముందుగా మీకు ధన్యవాదాలు, ఇటీవల ఘట్టమనేని కృష్ణ గారు చనిపోయిన సందర్భంగా టీవీల్లో తెలుగు చిత్రసీమలో చనిపోయిన 5 గురు అగ్రనాయకులు అంటువారి ( నాగేశ్వరరావు, రామారావు, శోభన్ బాబు, కృష్ణంరాజు, మరియు కృష్ణ ) గారిపేర్లు మాత్రమే ఇచ్చి వారి కొన్ని చిత్రాలు చూపించారు. కానీ వారికి ఏమాత్రం తీసిపోని గొప్ప నటుడిగా జానపద, సాంఘిక, పౌరాణిక, చారిత్రక 400 చిత్రాలలో నటించారు. తెలంగాణా ప్రాంత పక్షపాత వైఖరికి ఇది నిదర్శనం, ముఖ్యంగా రాజబాబు, శోభన్ బాబు, ఎస్వీ.రంగారావు ఇలా ఎందరో నటుల విగ్రహాలు స్థాపించిన తెలుగువారు, తెలంగాణాలో పుట్టి పెరిగిన " కీర్తిశేషులు శ్రీ తాడేపల్లి లక్ష్మీకాంతారావ్ గారి విషయంలో చిన్నచూపు చూడటం బాధాకరం.ఇటీవల ' ఖమ్మం 'లో లకారం చెరువు ట్యాంకుబండ్ పేరు కృష్ణుడి రూపంలో ఉన్న విగ్రహానికి ( T.L.కాంతారావు గారిపేరు పెట్టడం సముచిత న్యాయం, ఎందుకంటే ఆయనగారు ఖమ్మంలో కూడా చదివారు).కానీ NTR గారి పేరు పెడతారని తెలిసింది, ఇది చాలా దారుణం, ఇప్పటికే Ntr. పేరుమీద ఆంధ్రాలో ఒక జిల్లా ఉంది, ఎన్నోచోట్ల ఆయన విగ్రహాలున్నాయి. మొన్న తెలంగాణ సీఎం.కెసీఆర్ గారు కాంతారావు గారి 99వ జయంతి గుర్తుచేశారు.తెలంగాణ ప్రభుత్వం కాంతారావు గారి కుటుంబానికి గౌరవంగా ఒక ఇల్లు, ఉద్యోగం, మరియు గొప్ప విగ్రహాన్ని ప్రతిష్టించాలి, ఆయన గారు గొప్ప జమీందారుగా బ్రతికారు.
కాంతారావు గారి గొప్ప సినిమాలు విజయసింహ జ్వాలాదీప రహస్యం భలే మొనగాడు పక్కలో బల్లెం సప్త స్వరాలు అగ్గిమీద గుగ్గిలం అడవి వీరులు మెరుపు వీరుడు ఉక్కు పిడుగు ఆట బొమ్మలు ఎదురేత బొమ్మలు చెప్పిన కదా ఇంకా గొప్ప సినిమాలే ఉన్నాయి
T.L. కాంతారావు ను ఎవరూ తొక్కేయలేదు. సినిమా అవకాశాలు లేక మానసికంగా కృంగిపోయారు ఒక దశలో కాంతారావు. అప్పుడు నటుడు రాజనాల తనకు చేతబడి చేశాడని చెప్పుకునేవాడు కాంతారావు. అది ఒక అనుమానం.
మీరు చెప్పేది తప్పు తమ్ముళ్లు కత్తి కాంతారావు గారు తన చివరి రోజులు చాలా దయానియంగా బ్రతికారు ఇప్పుడు వాళ్ళ కొడుకులు కుడా చాలా దయానియంగా బ్రతుకుతున్నారు సినిమా లలో తన యావధాస్థిని పోగొతుకున్నారు తన carrer లో చేసిన తప్పుల వలన తానే నిర్మాత గా అనుభవం రాహిత్యం తో చాలా అంటే ఆహ్ ఊరి వాళ్లు చూపినట్లు 300 ఎకరాలు చెన్నై లో t నగర్ లో 2 విలాసవంత మైన 2ఇళ్లు లను పోగొతుకున్నారు చివరి రోజులలో దయానియంగా బ్రతికారు 1969 లో వచ్చిన తెలంగాణా మూవ్మెంట్ వలన కుడా చాలవరకు నష్టం పోయారు ఆంధ్ర వాళ్ళు ఆ టైం లో తన సినిమా లను కావాలని తొకెశారు
కనకదుర్గ పూజ మహిమ వరలక్ష్మీ వ్రతం దేవుని గెలిచిన మానవుడు సతీ సుమతి ఎవరు మొనగాడు గుండెలు తీసిన మొనగాడు కనకదుర్గ పూజా మహిమ నవగ్రహ పూజ మహిమ తోటలో పిల్ల కోటలో రాణి కాంతారావు సినిమాలు
ఆయన కొడుకు ఇంటర్వ్యూ ఒకసారి చూసాను.. ఆర్థిక ఇబ్బందుల్లో వున్నట్లు తెలుస్తోంది.. హీరో మోహన్ బాబు కొన్నాళ్ళు ఆర్థిక సాయం చేసారని చెప్పారు.. ఇల్లు అమ్మేస్తే ఆర్ధికంగా ఉపయోగముండేది.. ఏమైనా 300 ఎకరాల భూస్వామి అని ఊరోళ్ళు అన్నారు... ఆ వూరు, ఇల్లు చూపినందుకు ధన్యవాదాలు..
కత్తి కాంతారావు బెస్ట్ యాక్టర్ 🦁🦁🦁🔥🔥🔥👌👌👌
😀విక్రమ్ జి కాంతారావు గారి ఇల్లు చూపించారు చాలా బాగుంది ఆయన తీసిన సినిమాలు కానిస్టేబుల్ కూతురు శాంతినివాసం ఏకవీర మంచి సినిమాలు తీశారు అలాంటి మంచి వాళ్ళ ఇల్లు చూపించినందుకు మీకు చాలా ధన్యవాదాలు
నట పరిపూర్ణ కాంతారావు గారి ఇల్లు చూపించినందుకు అభిమానులుగా ఎంతో సంతోషపడుతున్నావ్ కానీ ఆయన చరిత్ర ఇంకా ఎంతో ఉంది అది కూడా ప్రజలకు తెలియాలి. అది నీవల్లే సాధ్యం అనగనగా ఒక రాకుమారుడు వస్తుందని ఆశపడుతున్నాను
మీరు సూపర్ తమ్ముడు హీరోల ఊరులకు వెళ్లి మాకు ఇలా చూపించునందుకు ధన్యవాదములు మీకు 💐💐💐
Kantharao illu chepincinanduku dhanyavadalu.maa bavagaru t.krishna .film editor.kanatharao garini h.m reddy gariki parichayam chesaru.alavari pravesham chitra rangam lo ayindi.aa rendu kutumbaniki athi sannihithangs undevi
8
7
మీరు ఎంతో కష్టపడి వీడియోలు చేస్తున్నందుకు ధన్యవాదాలు, మాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది మీ వీడియోలు చూస్తున్నందుకు....
కత్తి కాంతారావు గారు గొప్ప యాక్టర్ అయన్ని అందరు కలిసి తొక్కేసరు అని అనిపించిన వారు లైక్ చెయ్యండి 👍✍️👍🙏🙏🙏
Legendary figure handsome hero
Known for fighting
👍 తమ్ముడు జై కాంతారావు గారు
చాలా థాంక్యూ వీడియో సూపర్ పెట్టారు
Inspiration ...by కిరణ్ ప్రభ టాక్ షో
Mr.Vikram, u are dare and great
.. u are taking lot of time and risk in this early age.. I am very happy.. Sarma
నటప్రపూర్ణ కత్తి యుద్ధకాంతారావు🌹🌺
చాలా సంతోషం విక్రమ్ గొప్ప లెజెండ్ నటులు శ్రీ కాంతారావుగారి పుట్టిన ఊరు ఇల్లు చూపించినందుకు ధన్యవాదాలు .అలాగే రాజమండ్రి లో రాజబాబు ఇల్లు విడియె చేయలని కోరుకుంటున్నాను.
కళాపూర్ణ కాంతారావు గారి తెలంగాణలో ఆయన విగ్రహాలు పెడతానన్నందుకు కాంతారావు అభిమానిగా ఎంతో ఆనంద పడుతున్నాను కాంతారావు గారి లాంటి ఒక్కడు గొప్ప నటుడు మన తెలుగు హీరో అయినందుకు గర్వపడాలి అప్పుడే మనకి మనం గొప్పవాళ్ళం అనిపిస్తుంది
Tq bro elanti beautiful videos chesindhuku
ఈ ఇల్లు ఆక్రమణ కు గురికాకుండా ఉన్నందుకు ఆశ్చర్యంగా ఉంది
తెలంగాణ హీరో కత్తి🙏
Manchi video chupincharu bro. Kantharao garu manchi natudu. Ekaika Andhra janapatha kathanayakudu. 🙏🌹
కాంతారావు గారి ఇల్లు చూపించినందుకు చాలా సంతోషం. ఎందుకంటే ఆ రోజుల్లోమా నాన్న గారు, కాంతారావు గారు మంచిమిత్రులు . గుడిబండ పక్కనే రామాపురం మా నాన్నగారి ఊరు ఇల్లు కొన్నవారు నివాసం ఉంటున్నారు .మా నాన్న గారి ఇల్లు ఇప్పటికీ చాలా బాగుంది. కాంతారావు గారి ఇల్లు కూడా అద్దెల కిచ్చినట్లయితే ఈ ఇల్లు కూడా బాగుండేది. ఎవరూ పట్టించుకోకపోవడం వల్ల ఇంటికి ఆ దుస్థితి వచ్చింది అంతే. ఇప్పటికయినా అవే గోడల మీద అదే తీరుగా పెంకు వేస్తే కాంతారావు గారి పేరు నిలబడుతుంది. ఆయన విగ్రహం పెట్టించడానికి ఎవరూ ముందుకు రాకపోవడం బాధాకరం. నాకు కూడా కాంతారావు గారి ఇల్లు ప్రత్యక్షంగా చూడాలన్న కోరిక కలుగుతుంది .వారి ఇల్లు చూపించినందుకు చాలా సంతోషం విక్రమ్ విహారి.
Ok👍
పాత తరహా హీరోలను మళ్ళీ గుర్తుచేస్తున్న మీకు ధన్యవాదములు.
అయ్యో, హృదయ విదారకంగా ఉంది ఇల్లు
జై కాంతారావు సార్ 🙏
డైరెక్టర్ ఈ వి వి సత్యనారాయణ గారు ఇల్లు చూపించండి బ్రో
కోరుమామిడి వస్తే నేను చూపిస్తాను బ్రో
ఎవరికైనా బాగున్నప్పుడు ఇల్లు ఇంటి దుస్థితి అలా ఉండేది కాదు కదా వారి బంధువులో వారి పిల్లలో
Kantha Rao gaaru....Cinemalu...ante naaku chaala istam....Aathanu putti brathikina Eeellu chupinchaaru.....bro. good
Super information bro👌👍
చాలబాధకారం వారి కుమారుడు స్వర్గీయ కత్తి కాంతారావు గారి జ్ఞాపకార్తo Memorial గా రిపేర్ చేసి ఉంటే బాగుంటుంది
Bro...kumarudu. chudakunda konni Rojulu Aanada asram lo kuda vundi chanipoyaadu....Bro
Can you compare this to MGR gari memorial in Chennai….
Papam MGR gariki pillalu leru…. Anduke…..
CM ani kadu…
1949 houses memu repair chesi
Neat ga unchamu
This is very sad situation
vanisri garu illu tour pettandi Babu
Sala rojuluga athurchoosthunnau. please.🙏❤️
Nuvvu great thammudu
Video Lo chupinchindhi konchamaina OK but a location velli cheyadam Chala great vikram all d best
ఆయన ఎక్కువగా జానపద చిత్రాలలో నటించారు.అందుకే ఆయనను కత్తి కాంతారావు అంటారు.
Super hero brother
Super super super super super Anna video lovely 😍
Lejadu hero ktvu🙏👌👌
Super.duper.janapada.hero.
Katti.kantarao
Excellent 👍
super 💪💪💪💪👍
నట ప్రపూర్ణ కళా ప్రపూర్ణ ఆంధ్ర ఎంజీఆర్ రణం భూపతి అనగనగా ఒక రాకుమారుడు కళామతల్లి నుదుటి తిలకం కాంతారావు గారు
Nice presentation Vikram garu thank u
👌👌👌👏👏👏👍👍👍 SUPER VIDEO MASSAGE THANKS TO BRO
Excellent
రజనీకాంత్ హౌస్
Nice brother to show kantharao home try next video s
Legendary Actor Katti 🤺⚔ kantha rao garu..🙏🙏
ఎన్టీ రామారావు గారు తర్వాత. ఎక్కువ. పౌరాణిక సినిమాలు. తీసింది. కాంతారావు. గారు.
అలాగే. ఆయన ఎక్కువ శాతం తీసిన హీరోయిన్. కృష్ణకుమారి. గారు. అయినా ఎక్కువ శాతం తీసిన హీరో. ఎన్టీ రామారావు గారు.
Very nice good information
Babu. Neevu. Kastapadi pata taram cini actor gurinchi teliyachestunnanduku tq bvnrao
Super thammudu video
నువ్వు తోపురా తమ్ముడు
Great!
కాంతారావు బొమ్మ అంటూ ఊళ్ళు ఊళ్ళు కదిలి జానపద సినిమాలు చూసేవారు. కొంత కాలం సినిమా పరంగా తెలుగు వాళ్ళకి ముగ్గురు సమాన స్థాయి హీరోలు. నాగ్గాడు, ఎన్టిఓడు, కాంతారావ్. ఆ రోజుల్లో కాంతారావు బొమ్మ కి మాస్ చేసే హడావిడి ఇంతా అంతా కాదు.
👌👌👌👌👌👌👌👌
Annyya Super Super Super Annyya ❤❤
Raktha sambaandam picture is super with Savitri and NTR.
Good job bro
👍👍👌👌👌
Vedio Super
వారి వారసులు ఉంటే ఇంటిని భద్రం గా చూసుకుంటే బాగుండు.
Super duper hero KATTHI "KANTHA RAO" in THELLANGANA.
He is a legend actor and having more than 300 acres of land in Gudibanda village near Kodad.
is it true?
Chala risk teesujoni chesharu TQ
Telangana legand hero
New subscriber బ్రో
Hi. Super. Vikram
Nice video
తెలంగాణ వారు కాబట్టి కత్తి కాంతారావు అందుకే తొక్కేసారు..100కు 100000 కరెక్ట్...
Correct anna 👌👌
Kaala mahima,jeevitham ashashwatham.Bhadhakaram
Thanks for uploading the video
Nevvu keka bro
Kathi kaantharao 😎😎👌
👌👌👌🙏
Iam from kodad broo
Vikram meeru SHRAMA JEEVULU good job "SAHASA VEERUDAVU"
ముందుగా మీకు ధన్యవాదాలు, ఇటీవల ఘట్టమనేని కృష్ణ గారు చనిపోయిన సందర్భంగా టీవీల్లో తెలుగు చిత్రసీమలో చనిపోయిన 5 గురు అగ్రనాయకులు అంటువారి ( నాగేశ్వరరావు, రామారావు, శోభన్ బాబు, కృష్ణంరాజు, మరియు కృష్ణ ) గారిపేర్లు మాత్రమే ఇచ్చి వారి కొన్ని చిత్రాలు చూపించారు. కానీ వారికి ఏమాత్రం తీసిపోని గొప్ప నటుడిగా జానపద, సాంఘిక, పౌరాణిక, చారిత్రక 400 చిత్రాలలో నటించారు. తెలంగాణా ప్రాంత పక్షపాత వైఖరికి ఇది నిదర్శనం, ముఖ్యంగా రాజబాబు, శోభన్ బాబు, ఎస్వీ.రంగారావు ఇలా ఎందరో నటుల విగ్రహాలు స్థాపించిన తెలుగువారు, తెలంగాణాలో పుట్టి పెరిగిన " కీర్తిశేషులు శ్రీ తాడేపల్లి లక్ష్మీకాంతారావ్ గారి విషయంలో చిన్నచూపు చూడటం బాధాకరం.ఇటీవల ' ఖమ్మం 'లో లకారం చెరువు ట్యాంకుబండ్ పేరు కృష్ణుడి రూపంలో ఉన్న విగ్రహానికి ( T.L.కాంతారావు గారిపేరు పెట్టడం సముచిత న్యాయం, ఎందుకంటే ఆయనగారు ఖమ్మంలో కూడా చదివారు).కానీ NTR గారి పేరు పెడతారని తెలిసింది, ఇది చాలా దారుణం, ఇప్పటికే Ntr. పేరుమీద ఆంధ్రాలో ఒక జిల్లా ఉంది, ఎన్నోచోట్ల ఆయన విగ్రహాలున్నాయి. మొన్న తెలంగాణ సీఎం.కెసీఆర్ గారు కాంతారావు గారి 99వ జయంతి గుర్తుచేశారు.తెలంగాణ ప్రభుత్వం కాంతారావు గారి కుటుంబానికి గౌరవంగా ఒక ఇల్లు, ఉద్యోగం, మరియు గొప్ప విగ్రహాన్ని ప్రతిష్టించాలి, ఆయన గారు గొప్ప జమీందారుగా బ్రతికారు.
Bro show soundarya gari illu in Bengaluru
Prabhas hometour Cheyenne bro please bro🙏🙏🙏
And also stone cold .. rock
Telangana king star Telangana ki three nethramu mana kantha rao
Namaste friend
👌👌👌👌👌
Anna Roman Reigns house 🏡🏡 chupinchu anaa plzz
Hi bro nenu OK national song release chesa na channelo meru mechanello kuda post chestara
Will give vedio
Nice
Kgf director vellge vedo cheyandi bro
కొంచెం జాగ్రత్త బృదర్ పాత ఇంట్లో పాడుబడ్డ ఇంట్లో తేల్లు పాములు వుంటాఇ
Super
కాంతరావు గారిది దోరల కుటుంబం
Hii vikram bro
కాంతారావు గారి గొప్ప సినిమాలు విజయసింహ జ్వాలాదీప రహస్యం భలే మొనగాడు పక్కలో బల్లెం సప్త స్వరాలు అగ్గిమీద గుగ్గిలం అడవి వీరులు మెరుపు వీరుడు ఉక్కు పిడుగు ఆట బొమ్మలు ఎదురేత బొమ్మలు చెప్పిన కదా ఇంకా గొప్ప సినిమాలే ఉన్నాయి
సినిమా ఇండస్ట్రీలో స్థానం లేకపోవడానికి కారణం కత్తి కాంతారావు గారి నిదర్శనం ఎందుకంటే తెలంగాణ ప్రాంతం కాబట్టి ఆంధ్రా వాళ్ళందరూ కలిసి తొక్కేశారు
Dr Prabhakar Reddy, Venumadhav,R Nageswar Rao, Mutyalamuggu Fame Sangeetha మొదలగు వారు కూడా తెలంగాణ వారే...
Correct bro👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Well bro
Human life anthe.
T.L. కాంతారావు ను ఎవరూ తొక్కేయలేదు.
సినిమా అవకాశాలు లేక మానసికంగా కృంగిపోయారు ఒక దశలో కాంతారావు.
అప్పుడు నటుడు రాజనాల తనకు చేతబడి చేశాడని చెప్పుకునేవాడు కాంతారావు.
అది ఒక అనుమానం.
మీరు చెప్పేది తప్పు తమ్ముళ్లు కత్తి కాంతారావు గారు తన చివరి రోజులు చాలా దయానియంగా బ్రతికారు ఇప్పుడు వాళ్ళ కొడుకులు కుడా చాలా దయానియంగా బ్రతుకుతున్నారు సినిమా లలో తన యావధాస్థిని పోగొతుకున్నారు తన carrer లో చేసిన తప్పుల వలన తానే నిర్మాత గా అనుభవం రాహిత్యం తో చాలా అంటే ఆహ్ ఊరి వాళ్లు చూపినట్లు 300 ఎకరాలు చెన్నై లో t నగర్ లో 2 విలాసవంత మైన 2ఇళ్లు లను పోగొతుకున్నారు చివరి రోజులలో దయానియంగా బ్రతికారు 1969 లో వచ్చిన తెలంగాణా మూవ్మెంట్ వలన కుడా చాలవరకు నష్టం పోయారు ఆంధ్ర వాళ్ళు ఆ టైం లో తన సినిమా లను కావాలని తొకెశారు
అవును
Kantharao gari kodukulu em chestunnaru. Vallaki illu bagucheinchamani cheppu bro
@@narasimhacharyulukv8317 వాళ్ళే కటిక పేదరికం లో ఉన్నారు మొన్నామధ్య ఇంటర్వ్యూ లో చూసా
అవును @@allarinaresh7054
Love you Anna
కనకదుర్గ పూజ మహిమ వరలక్ష్మీ వ్రతం దేవుని గెలిచిన మానవుడు సతీ సుమతి ఎవరు మొనగాడు గుండెలు తీసిన మొనగాడు కనకదుర్గ పూజా మహిమ నవగ్రహ పూజ మహిమ తోటలో పిల్ల కోటలో రాణి కాంతారావు సినిమాలు
👍👍👍
Tollywood MGR
Ha Anni Naku elantivi shoots estam nenu add avutha mitho
ఆయన కొడుకు ఇంటర్వ్యూ ఒకసారి చూసాను.. ఆర్థిక ఇబ్బందుల్లో వున్నట్లు తెలుస్తోంది.. హీరో మోహన్ బాబు కొన్నాళ్ళు ఆర్థిక సాయం చేసారని చెప్పారు..
ఇల్లు అమ్మేస్తే ఆర్ధికంగా ఉపయోగముండేది..
ఏమైనా 300 ఎకరాల భూస్వామి అని ఊరోళ్ళు అన్నారు...
ఆ వూరు, ఇల్లు చూపినందుకు ధన్యవాదాలు..
Supar