అన్న భార్య తో పెళ్లి??Mullapudi Satyanarayana Exposed About Garikapati | Garikapati | Marriages

Поділитися
Вставка
  • Опубліковано 6 січ 2025

КОМЕНТАРІ • 233

  • @THERIGHTOBSERVATION
    @THERIGHTOBSERVATION 9 годин тому +4

    యాంకర్ తీరు చూస్తుంటే వెంటనే గరికిపాటి వారికి ఉరిశిక్ష వేసేలా ఉంది...ఆ ఆవేశం ఏంటి...ఆ ఉత్సాహం ఏంటి??? ఆ శునకానందం ఏంటి??? ఓరి దేవుడో...ఈ మీడియా ఉంది చూడు...😂😂😂

  • @sobhanbabu4984
    @sobhanbabu4984 День тому +43

    ఇలాంటి అంశాల గురించి చర్చించేందుకు ఇంత చిన్న వయసు యాంకర్స్ ను పెట్టకండి. పిల్ల యాంకర్లు మాట్లాడే తీరు బాగుండదు. విషయం పట్ల, ఇంటర్వ్యూ ఇచ్చే వ్యక్తుల పట్ల గౌరవం చూపరు

    • @dileepkumar-dv3tb
      @dileepkumar-dv3tb День тому

      @@sobhanbabu4984 💯

    • @SuryaN-f9z
      @SuryaN-f9z 6 годин тому

      బాగా చెప్పారు..తిరిగిపోతు.. అహంతో ఉన్నట్టుంది.. హుందాతనం లేదు

  • @Chalapathi.marella
    @Chalapathi.marella День тому +23

    అసలు ఎప్పుడూ అయిపోయిన విడాకుల గురించి ఎప్పుడూ వచ్చి మాట్లాడం ఎంతవరకు సమంజసం దీని వెనకాల ఏదో కుట్ర ఉందని అర్థం అవుతోంది

  • @parvathiakkaraju3381
    @parvathiakkaraju3381 День тому +23

    గరికపాటిగారి వ్యక్తిగత విషయాలు మనకు అనవసరం. వారు గౌరవనీయులు . మహానుభావుడు .🙏🏽

    • @RAK-m2i
      @RAK-m2i 19 годин тому +3

      Ravanasurudu personal vishayalu kuda manaki anavadaram ayina manchi vada okka seeta devi na balavantamga ettukochadu mari devidi gadi lo photo pettukooo😂😂😂😂

    • @lakshmipriya2128
      @lakshmipriya2128 13 годин тому +1

      వ్యక్తిగతం మనకెందుకు మహానుభావుడు అంటున్నారు ఎవడో ఒకడు రేప్ చేసి కొన్నేళ్ళకి బయటకొచ్చి అందరికి నీతులు చెప్తూ కోతలు కోస్తూ తను ఒక దేవుడిలాగా బిల్డప్ ఇస్తే మహానుభావుడు ఎలా అవుతాడు వ్యక్తిగతంగా బాగుంటేనే వాళ్ళు మహానుభావులు

    • @BhagyaShree-t8b
      @BhagyaShree-t8b 13 годин тому

      ​@@RAK-m2iAthana ravanasurudu aite aa lady direct ga case pettali kada...Amme ne ipudu vachi enti ivanni antundi mari meeku enduku...Rape chesi unte case pettali kada antey kani ilanti videos pedte em vastadi

    • @n.a.m.s8171
      @n.a.m.s8171 11 годин тому

      Atanu manchivado kado kani sanatana dharmam lo 2 marriage lu cheskovatalu levu kada aina case pettali ante ayana chala powerful kabatti video through cheppindi ​@@BhagyaShree-t8b

  • @vasantharaobrahmaji5947
    @vasantharaobrahmaji5947 17 годин тому +4

    మీలాంటి వారు ఇలాంటి విశ్లేషణలు చేయడానికి నిరాకరిస్తే బావూండేది గురూజీ🙏

  • @ynvsmurthy1060
    @ynvsmurthy1060 День тому +21

    ముళ్ళపూడి గారు మీరు సొల్లు మానేసి, వదిన వరసైన అన్న భార్య ని పెళ్లి చేసుకున్నాడా లేదా? అది నిజామా కాదా? అన్న పాయింట్ మీద చెప్పండి

    • @S3_glitters
      @S3_glitters День тому +3

      Pelli kuda cheskounda unarani avida open ga cheparu Tv99 lo

    • @sanathreddy8802
      @sanathreddy8802 День тому +1

      ఆమె చేసిన వీడియో ని ప్రక్కన చూపిస్తూ ముళ్ళపూడి కీ వేసిన ప్రశ్నలకు సమాధానం cheppamanandi

    • @anuradhap1
      @anuradhap1 9 годин тому

      Correct he should tell about that...garikapaati varu vruthi paramga goppavaru adi andariki telusu..oka controversy vachaka meeku teliste daaniki clarity ivvandi .ledante vurukondi

  • @ranganayakammasripati3858
    @ranganayakammasripati3858 День тому +50

    పిల్లల్ని వదిలేసి మళ్లీ పెళ్లి చేసుకున్న ఆవిడ
    ఇప్పుడు మాట్లాడవలసిన అవసరం ఏమిటి

    • @RatnaLakshmi-e1k
      @RatnaLakshmi-e1k День тому +1

      Daniki answer ichindi chudandi

    • @kalyankumar4754
      @kalyankumar4754 День тому +1

      Aavida inko pelli chesukundhi anna maata nijama?

    • @MadhavJK
      @MadhavJK День тому +4

      గరికపాటి కూడా ఆమెను వదిలేసి మరో పెళ్ళి చేసుకున్నారు కదా? ఆవిడది తప్పు ఐతే, ఈయనది కూడా తప్పే కదా?
      వారు ఏది చెబితే మనకు అదే బైట ప్రపంచానికి తెలుస్తుంది. కానీ నిజం మాత్రం వేరుగా, మధ్యలో ఉంటుంది. కాకపోతే ఏమీ లేకుండా ఇంతటి పొగరాదు.
      ఎవరి కథలో వాళ్ళు హీరోలుగా ఉంటారు. ఎదుటివారు విలన్లుగా ఉంటారు. వారిద్దరి మధ్య ఏంజరిగిందో వారికే తప్ప, మూడో వ్యక్తికి తెలియదు.
      ఈ వ్యక్తి మొన్న ఒక రకంగా, ఈ రోజు మరో రకంగా చెబుతున్నాడు. నమ్మకండి.

    • @gummadisujatha1318
      @gummadisujatha1318 День тому

      బట్టతలపై బొచ్చు మంత్ర ద్రష్ట పద్దిపట్టి పద్మాకర్

    • @revathimohan6577
      @revathimohan6577 23 години тому

      Avunu

  • @parvathiakkaraju3381
    @parvathiakkaraju3381 День тому +12

    యాంకరమ్మాయి … ముందు మాతలుసరిగ్గా మాత్లాడు .( మాటలు సరిగ్గా మాట్లాడు. ) మొనగాల్లు కాదు . మొనగాళ్ళు అనాలి .యాంకర్ గా అందర్ని గౌరవంగా సంభోదించాలి.

  • @Usa98123
    @Usa98123 12 годин тому +3

    సత్యనారాయణ గారు మీరు ఈ ఇంటర్వ్యూ లో మొదటి భాగం లో ఒకలా రెండో భాగంలో ఇంకోలా మాట్లాడారు. మీరు ఈ వీడియో ని ప్లే చేసి ఎవరికైనా నిజాయితీ గా సలహా ఇచ్చేవారికి చూపించండి. బాలేదు అండి అలా స్నేహితుల గురించి కూడా తక్కువగా మాట్లాడటం

  • @SuryaN-f9z
    @SuryaN-f9z 6 годин тому +1

    యాంకర్ యాంకరింగ్ లోహుందాతనమే లేదు..

  • @udayasriranga-wm9yy
    @udayasriranga-wm9yy 16 годин тому +2

    గరికపాటి గారు ఎప్పుడు మంచి చెపుతారు అలాంటి వారు చెడు చెప్పరు చెడు చేయరు మీరూ గురుగారిని తప్పుగ అర్థం చేసుకుంటున్నారు గురుగరు ఇ ప్పుడు మంచి ఫాంలో ఉన్నప్పుడు కావాలని ఇలా అందరిలో పరువూ తీస్తున్నారు చీ చీ మీకు పోయె కాలం వచ్చింది మీరు ఎన్ని చెప్పినా మాకు గరికపాటి గారు గురు గారే❤❤❤❤

    • @kalyankumar4754
      @kalyankumar4754 14 годин тому

      Modhati pelli, adhee anna bharya tho nijama abadhdhama?

  • @PrasadKothamusicchanel
    @PrasadKothamusicchanel 4 години тому

    అమ్మో ఇది చాలా పెద్ద దేశ సమస్య దీనిమీద డిబేట్ 😂😂😂😂😂😂😂

  • @venkateswarlurudra7086
    @venkateswarlurudra7086 21 годину тому +4

    మనుషులు దిగజారుతున్నారు. ఇంత చర్చలు అవసరం లేదు. సొసైటీ కి ఏమి అవసరం

  • @balannapangi368
    @balannapangi368 20 годин тому +4

    చూసినవన్నీ నిజాలు కావు.
    చూడనివన్నీ అబద్ధాలు కావు.
    సృష్టించే విశాలా ఉన్నాయి
    .

  • @prasadkk5852
    @prasadkk5852 16 годин тому +3

    మీకు తెలిసినది కాకుండా ఒక మహిళ ఆవేదన గురించి గట్టిగా విచారణ చేయండి. ఆధునిక భావాలతో చెపుతారన్నారు...మన సంస్కృతి ముాలములను విలువను వదిలిపెట్టకుండా ప్రవర్తన వుండాలి. మంచిని మంచిగా ...చెడును ఖచ్చితంగా ఖండించాలని మన సంస్కృతి లోని ప్రధమ సుాత్రముగా తీసుకోవాలి కదా.....

  • @sreenivasulukadisetty6425
    @sreenivasulukadisetty6425 17 годин тому +3

    ప్రతి ఒక్కరి జీవితంలో వయసు ఉన్న ప్పుడు ఏవో కొన్ని తప్పులు వుంటాయి కానీ జీవితం నేర్పే గుణ పాఠాలతో మార్పు ఉంటుంది దీనిని ఎక్కవ చేయకుండా ఉంటే చాలు ఇందులో ఇద్దరి తప్పులు వుంటాయి కాబట్టి వదిలేయండి

  • @kothakotasrinivaskothakota4990
    @kothakotasrinivaskothakota4990 День тому +10

    మంచి మీద పడి చెడు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది అయినా మంచినే విజయం వరిస్తుంది ఇదే ఈ సృష్టి రహస్యం. అందుకే వీలైతే మంచిని చేయడానికి ప్రయత్నించు.

  • @yesayyashakthidyohan
    @yesayyashakthidyohan 18 годин тому +3

    రెండు పెళ్లిళ్లు అవ్వలేదని అబద్ధం ఆడుతూ చానల్లో అనేకమందిని నమ్మించడానికి అబద్ధము ఎప్పుడు దాగదు గరికపాటి ఇంట్లో ఏం జరుగుతుందో అని ఈయన తెలుసా

  • @medurisitavani1858
    @medurisitavani1858 16 годин тому +2

    ఇన్నేళ్ళూ ఎక్కడికిపోయింది ఈ కామేశ్వరిగారు.ఇప్పుడు వారికి పద్మశ్రీ వచ్చాక,ఆస్థి అంతస్తు పెరిగాక,సతండ్రీకొడుకుల సంపాదన చూసి ఈపాటికి ఆవిడరిటైరై ఉంటారుకనుక డబ్బుకి ఆశపడి ,ఆర్థికపరిస్థితి బాలేక. ఇలామాట్లాడుతున్నారనుకుంటున్నాను.ఎందుకంటే తనకుటుంబాన్నిదిద్దుకోలేని ఆ ఆడది సంఘాన్ని ఉద్ధరిస్తుందా.అసలుభర్తనివదిలేసి మరిదితో లేచిపోయిన ఆమె స్త్రీ లోకానికి ఆదర్శమహిళా?అలాంటివారి ఇంటర్వ్యూలు మనం చూడాలా?ఈ వయసులో ఇంతకాలానికి ఈ రచ్చ అవసరమా...ఛిఛ్ఛీ..ఎంత అసహ్యంగా ఉంది.

    • @DeviM-if2mn
      @DeviM-if2mn 15 годин тому +1

      ఆవిడ తప్పు ఉంటే గరికపాటి తప్పు కూడా ఉంది గా

  • @MadhavJK
    @MadhavJK День тому +8

    ఎవరి కథలో వాళ్ళు హీరోలుగా ఉంటారు. ఎదుటివారు విలన్లుగా ఉంటారు. వ్యక్తులు వారి గురించి పూర్తిగా నిజాలు చెప్పరు. అలా అని పూర్తిగా అబద్ధాలు కూడా చెప్పరు. ఎవరికి వారు, విషయాన్ని తమకు అనుకూలంగా వక్రీకరించి చెప్పుకుంటారు.
    వారిద్దరి మధ్య ఏంజరిగిందో వారికే తెలుసు. కానీ, ఎవరి కోణంలో వారు తమను సమర్థించు కుంటారు. వారు ఏది చెబితే అదే బైట ప్రపంచానికి తెలుస్తుంది. కానీ నిజం మాత్రం వేరుగా, మధ్యలో ఎక్కడో ఉంటుంది. ఏమీ లేకుండా ఇంతటి పొగ రాదు.
    తాను ఒకానొక వేళ ఆత్మ హత్య చేసుకోవాలని అనుకున్నట్టు ఆయనే తన నోటితోనే ఏబీయన్ ఆర్కేతో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆయన కారణాలు ఆయనకు ఉంటాయి.
    గరికపాటి రెండో పెళ్ళి చేసుకున్నాడు. ఆయన రెండో భార్యతో ఉంటున్నాడు. మొదటి భార్య ఇప్పుడు రోడ్డు కెక్కింది. డాక్యుమెంట్లు లేవు కదా అని ఇప్పుడు బుకాయించవచ్చు. అయితే ఆయనకు రెండు పెళ్ళిళ్ళు అయ్యాయని స్పష్టంగా వాస్తవాలు కనబడుతున్నాయి. లేదని పచ్చి అబద్ధాలు ఎలా చెప్ప గలుగు తున్నారు?
    మొదటి భార్య రెండో పెళ్ళి చేసుకోవటం తప్పైతే గరికపాటి మొదటి భార్యను వదిలేసి మరో పెళ్ళి చేసుకున్నారు కదా? ఆవిడది తప్పు ఐతే, ఈయనది కూడా తప్పే కదా? అయితే, విడి పోయాక మళ్ళీ పెళ్ళి చేసుకోలా వద్దా అన్నది వాళ్ళ ఇష్టం.
    ప్రవచనాలు చెప్పే వక్తలు కూడా మనలాగే మామూలు మనుషులు. సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నట్టు… సంవత్సరాల తరబడి శ్లోకాలు వల్లె వేస్తూ కూర్చుంటే, కొంత కాలానికి అవి కంఠస్థం అయిపోతాయి. వాటికి తమకు తోచినట్టు వ్యాఖ్యానాలు చెప్పుకోవచ్చు. అంత మాత్రాన వాళ్ళకు ఏవేవో దివ్య శక్తులు ఉంటాయని మనం భ్రమ పడరాదు.
    మనిషి మనస్సు పరిపరి విధాల భ్రమిస్తూ ఉంటుంది. దేశ, కాల, పరిస్థితులను బట్టి నైతిక విలువలు మారిపోతూ ఉంటాయి. మనం పాటించేదే ధర్మం అంటే కుదరదు.
    మనిషి వృత్తి వేరు, ప్రవృత్తి వేరుగా ఉండొచ్చు. ఆఫ్ట్రాల్ మనమంతా మానవమాతృలం.
    ప్రభుత్వాలు ఇచ్చే అవార్డులు ఎవరికి, ఎందుకు, ఎప్పుడు, ఎలా వస్తాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
    ఈ ప్రవచన కర్తలు సూక్తులు చెబుతారు. పాటించరు. వారు చెబితేనే మనం నేర్చు కోవాలని ఏమీ లేదు. ఎవరికి వారు మానవత్వంతో మెలిగితే చాలు.

    • @chshankarrao925
      @chshankarrao925 День тому +1

      మీ అనాలసిస్ బాగుంది🎉

    • @gummadisujatha1318
      @gummadisujatha1318 День тому

      బుర్ర బుద్ధి వివేకం తో థర్మం కి కాలంకి ఏ సంబంధమూ లేదు సామాన్య పరిస్థితులలో
      దేవుడు దెయ్యం గురువు థూత్ అవదూత్ దేవదూత్ ఆత్మ ప్రేతాత్మ పరలోకం కలికాలం అవతారం అవి ఏడుస్తారు స్వార్థ సంకుచిత మొక్కుల పేర్థనల ఆయిల్ మిరకిల్ కాఫిర్ అధార్మక హుండీ పోషక స్వయం విధ్వంసక మతమార్పిడి ఫండింగ్ కాఫిర్ హిందూ లు

  • @vardhannv
    @vardhannv 20 годин тому +2

    నువ్వు ముందు తెలుగు సరిగ్గా మాట్లాడడం నేర్చుకో.
    మొనగాళ్లు అనాలి,
    డాక్టర్ అని పలకాలి.
    వద్దపర్తి కాదు వద్దిపర్తి .
    చీడ స్నేహం ఏంటమ్మా 😢😢😢

  • @psnraju8092
    @psnraju8092 20 годин тому +3

    గరికపాటి వారి గురించి పూర్తివివరాలు తెలియకుండా ఏం చెబుదామని బయలుదేరి వచ్చేశారు సత్యనారాయణగారూ.

  • @dileepkumar-dv3tb
    @dileepkumar-dv3tb День тому +8

    ఒక ఇంటర్వ్యూ లో ఆయనే చెప్పారు... సూసైడ్ చేసుకోవడానికి రెడీ అయ్యానని... అప్పుడు కాళిదాసు రచించిన ఒక కావ్యం చదివి కాన్ఫిడెన్స్ వొచ్చిందని

    • @revathimohan6577
      @revathimohan6577 23 години тому

      Aayana nijame matladutaru

    • @kalyankumar4754
      @kalyankumar4754 14 годин тому

      Aayana e interview lo kooda thana ki already pelli ayyindhi anna vishayam, adhee sontha anna bharya tho (aavida cheppina maatalu nijamaithe) ani Cheppa ledhu.

  • @srinivasaraosurapaneni2469
    @srinivasaraosurapaneni2469 День тому +6

    ఇట్ల tv ల లో ప్రవచనాలు చెప్పి హిందు మతం ని నిర్వీర్యము చేస్తున్నారు. అన్న భార్య అంటారు ఏమిటి ఇది? ఈ రోత?

  • @krupa804
    @krupa804 16 годин тому +2

    దేవుళ్ళు ఎన్నో పాపాలు చేశారు. ఆయన చేస్తే తప్పేంటి. దేవుళ్ళు జయించలేని పాపాలు ఈ మనుష్యులు ఎక్కడ జఇస్తారు . పైకి ఎన్నైనా చెప్పొచ్చు కానీ అలాగ బ్రతకలిగా.

    • @elishadidde1445
      @elishadidde1445 16 годин тому

      Ur100/currect bro

    • @kalyankumar4754
      @kalyankumar4754 14 годин тому

      Devullu chese panulni leela lu antaaru. Vatiki edho paramaartham undhi ani darsanam chesina rushulu chepthaaru. Ekkada e vishayam dhaachi pettaru. Vaallu rushula saapaniki kooda guri ayyaru. Ahalya vishayam lo indrudu, Tulasi vishayam lo Vishnuvu indhuku udaaharanalu. Ikkada Ela varthisthundhi?

    • @rajasekhar506
      @rajasekhar506 11 годин тому

      Avununa Jesus papalu chesada. Andukena papulu andaru ayanani Devudu anttaru

  • @rajakumarirajusaka1950
    @rajakumarirajusaka1950 11 годин тому +1

    గురువుగారి అంటే మా అందరికి చాలా గౌరవం.

    • @rajakumarirajusaka1950
      @rajakumarirajusaka1950 11 годин тому

      గురువుగారి గురించి తప్పుగా మాట్లాడకండి

  • @PrasadKothamusicchanel
    @PrasadKothamusicchanel 4 години тому

    యాంకర్ ని ముందు మంచి బడిలో చేర్పించండి " ఎర్ర " టీవీ వారు.😂😂😂

  • @Shobha-h2i
    @Shobha-h2i 8 годин тому

    ఆయన అలాంటి వారు కాదు వెనుకనుండి ఎవరో రాజకీయం చేస్తున్నారు

  • @guruvardhanaraopanidam2615
    @guruvardhanaraopanidam2615 20 годин тому +3

    ఈ ఇంటర్వూ చేసే వాళ్ళ జీవితాలు కరెక్టుగా ఉన్నాయా

    • @kalyankumar4754
      @kalyankumar4754 14 годин тому

      Ee interview chese vallu pravachana lu, neethulu cheppatam ledhu. Manam kooda palaana pravachana kartha ituvanti vishayam chepperu ani charchikuntaame thappa, aa anchor ilaanti neethulu cheppindhi ani charchinchukomu. Mari mee prasna e vidhamuga sari ayinadhi?

  • @Alphamale11007
    @Alphamale11007 День тому +3

    ఈ యాంకర్ నాకెందుకో నచ్చలేదు

  • @sominaidu8730
    @sominaidu8730 День тому +6

    ఆవిడ అబద్దం చెప్పడు కదా మీరు గరికిపాటి గారిని సం గా ర్ధించెం ప్రయాత్నం చేస్తున్నారు

  • @venkataraorimmalapudi6416
    @venkataraorimmalapudi6416 День тому +5

    It is a family issue between them. No need of involvement of others.

  • @ramaiahmanem2435
    @ramaiahmanem2435 День тому +2

    Vemana,.. Valmiki,.. after suffering they enlighted intectual capacity,.. Garikapati is great personality,. Undoubtedly

  • @sailaxmi6881
    @sailaxmi6881 День тому +2

    అన్న భార్య ని ఇలా చెయ్యచ్చా అనేముందు..మరిది అంటె కొడుకు
    లాంటి వాడని ఆమె కి తెలీదా?
    ఇన్నాళ్లూ ఏమి చేస్తున్నట్టు?
    ఇప్పుడు సడన్ గా గుర్తు వచ్చాయా? ఏమి జరిగింది అన్నది
    మిగతా వాళ్ళ కి అనవసరం...
    ఇప్పుడు ఆమె చేసినదాని వలన
    సమాజానీకి తీరని ద్రోహంచేసింది.
    ఎందరి మనసులు కలుషితం అయ్యాయి?..నిజం గా జరిగి ఉంటే
    ఇప్పుడు గుర్తు వచ్చిందా? ఈ 60 ఏళ్ళ వయసులో...పబ్లిక్ చేయడం
    తప్పు...డైరెక్ట్ గా కుటుంబ సభ్యుల తొ తేల్చు కొండీ...ఇద్దరు పిల్లల్ని
    కన్నప్పుడు తెలీలేదా? ఏది ఏమైనా
    ఇలా పబ్లిక్ చేయడం సమాజానీకి
    పాడుచెయ్యడమే..
    తప్పు ...ఈ రచ్చ ఎంత వరకు
    వెళుతుందొ తెలుసా? ఆయన
    వలన ఎందరో మంచి చెడులు
    తెలుసుకునే వారు ఉన్నారు...
    రకరకాల కామెంట్లు చేస్తారు...
    ఇవన్నీ అవసరమా?

  • @srinivasacharan1587
    @srinivasacharan1587 День тому +5

    బ్రహ్మశ్రీ వేదమూర్తులు మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి వారు నిష్కల్మషమైన సాత్వికమైన సాక్షాత్ సరస్వతీ స్వరూపం. వారు నిరాడంబరులు, ఎంతో విచక్షణా జ్ఞానం కలిగి ధర్మ నిరతి కలిగినటువంటి స్వభావులు. వారు దగ్గర మూడు రోజులు వుండి స్వయంగా వారితో కొన్ని విషయాలు మాట్లాడి మరి వారి మనసుని గ్రహించి వారి గురించి ఈ మాటలు రాయడం జరుగుతోంది. వారిపై కల్పిత మైనటువంటి వీడియోలు చేసిన వాళ్ళందరూ ఏదో ఒక రోజు చింతించక తప్పదు.

  • @Radhakrishna26734
    @Radhakrishna26734 День тому +3

    ఇతడి మాటల్లో ఎక్కడా నిజాయితీ లేదు.
    సత్యభామ చానెల్ని సిగ్గు లేకుండా promote చేస్తున్నాడు.కేవల శబ్దాడంబరం తప్ప అసలు పస లేదు. ఏమిటీ ఆవిడ గురువా???? 😂😂
    మీరు ఆవిడకి శిష్యులా???🤣🤣

  • @Ambedkar9876
    @Ambedkar9876 День тому +2

    KAMESWARI CAN GO TO COURT AND OBTAIN ORDER FOR HER DNA TEST WITH GARIKAPATI AND COMPARE RESULTS WITH THE TWO CHILDREN BORN TO HER

  • @bommidikrishna3806
    @bommidikrishna3806 День тому +3

    Anna Baryani Pelli Chesukovacha

  • @alalmallaiah371
    @alalmallaiah371 День тому +1

    అగ్రహారం కు అరిష్టం పట్టుకుంది.సోషల్ మిడియాకు అవకాశం దొరికింది.సెలబ్రెటి హోదా పొందగా గత జీవితం వాల్మీకి జీవిత కథ లాంటిదే,ఈ వ్యక్తి గత చాటబారతాలు అవసరం భరత జాతికి...... వీటిని బయోపిక్ అనరు కదా...నెటి తరనికి అన వసర విషయం గత జీవితం, దొంగ జైలు శిక్ష అనుభవించిన తరువాత మళ్ళీ శిక్ష కు శ్రీకారం ఏమిటో.....

  • @BHAGAVANREDDYSATTI
    @BHAGAVANREDDYSATTI День тому +11

    గరికపాటి వారు కూడా మనిషే కదా
    ఆయన ఏమీ దేవుడు కాదు కదా గరికపాటి వారి మొదటి భార్య ఇప్పుడు వరకు ఎక్కడికి వెళ్లారు

  • @saidivyanshisiriki
    @saidivyanshisiriki 21 годину тому +1

    Garikapatiki, proud baga unnadi,

  • @satyanarayanamurtyduvvuri6507
    @satyanarayanamurtyduvvuri6507 17 годин тому +1

    'మాట్లాడింది' అనకూడదు.

  • @Suribabu.gudaparthi
    @Suribabu.gudaparthi День тому +2

    ఆయన అన్న పెళ్ళాన్ని లేపుకెళ్ళాడని చాలా క్రితమే నేను విన్నాను.కానీ ఆవిడ పిల్లల్ని వదిలి వెళ్ళిపోవడమూ నిజమే.ఇప్పుడు గొడవెందుకు..

    • @sreelakshmi1196
      @sreelakshmi1196 День тому

      ఐతే ఇద్దరిలో ఎవరు తక్కువ కాదు, ఇద్దరు చేసిన పని చాలా చండాలం నిన్నటి వరకు గరికపాటి మంచివాడనుకున్నాను, నిన్న కామేశ్వరి గారి వీడియో చూశాక నిజం గా మొదటి భార్య అనే అనుకున్నాను, కానీ సొంత అన్న భార్య అని ఇంత వరకు తెలియదు. గరికపాటి తప్పు చేసిన, కామేశ్వరి గారు తప్పు చేయకూడదు. ఆవిడ చేసింది కూడా చాల పెద్ద తప్పు. ఇద్దరికీ సిగ్గు లేదు ఛీ!! వీళ్ల జన్మలు తగలెయ్యా!! ఒక నీతి జాతి లేనే లేదు వీళ్ళకి. ఇక్కడ మోసపోయింది ఎవరు అంటే కామేశ్వరి గారి అసలు భర్త,, ఇప్పుడున్న గరికపాటి భార్య.

  • @nanipresents6823
    @nanipresents6823 19 годин тому

    Garikapati Garu is a great reformer

  • @DilipkumarPatti-cl4nd
    @DilipkumarPatti-cl4nd 15 годин тому

    చెప్పేవి శ్రీరంగ నీతులు దూరేవి ___కొంపలు

  • @krishnaraghava4757
    @krishnaraghava4757 День тому +5

    His tone and voice do not sound convincing. Why does n't he admit his ignorance ? He should talk to Garikapati and present truth. Do not guess.

  • @charyulunanduri5673
    @charyulunanduri5673 День тому

    యాన్ ఖరీ అక్కాయ్! నీకు ఎక్కడ దొరికిందే అన్న భార్యతో పెళ్లి అనేటిది! నీ సెవిలో ఎవురు ఊదారు చెప్మా! లేక నీవే సృష్టించావా ఇది! గట్లనే నండూరి శ్రీనివాస రావు కాదక్కా, ఆయన నండూరి శ్రీనివాసే, శ్రీవైష్ణవుడు. రావు అనే పదం తగిలిచావే, ఏమిటి నీ సమాచార సేకరణ! బాలే. అసలు ఈ ఇషయం మీనా చొల్లటమే తప్పు, ఎప్పుడో దశాబ్దాలు పోనాయి, డాకులు పుచ్చుకుని, ఇడిపోయి, ఎవరి మాడిపోయిన పెసరట్టు ఆళ్లు తింటూ . ఇగ నీవే తినాలి. గంతే.

  • @mahaelli
    @mahaelli День тому +1

    చెత్త ఆంకర్‌ , సుత్తి నత్తి

  • @SS-ds2wc
    @SS-ds2wc 15 годин тому

    Anchoring chendalanga chestundi. "Ame antundi,andi" ani respect ivvakunda matladutundi.Respect ichi matladali

  • @gandamallaprithviraj8686
    @gandamallaprithviraj8686 День тому +11

    garikapati gari anna bharya.. garikapatiki vadhina avuthundhi kadha..😮

    • @Satya-t1rg
      @Satya-t1rg День тому

      North lo Rajasthan lo Anna poyaka, anna bharya ni chesukovatam common. Akka bhartha la ne anna bharya. Sugreevudu anna bharya ne theesukunnadu.

    • @Satya-t1rg
      @Satya-t1rg День тому

      North lo Rajasthan lo Anna poyaka, anna bharya ni chesukovatam common. Akka bhartha la ne anna bharya. Sugreevudu anna bharya ne theesukunnadu.

    • @gandamallaprithviraj8686
      @gandamallaprithviraj8686 День тому +5

      @Satyasri-t1r vaddhura babu..ippatikey samajam chaala karab aindhi..malli anna bharyalanu chesukovacchu ani cheppi kottha samskruthi start cheyyaku.. chiranjeevi bharya pawan kalyan ki vadhiney kadha..vadhina antey thallitho samanam..

    • @gandamallaprithviraj8686
      @gandamallaprithviraj8686 День тому +1

      @@Satya-t1rg vaddhura babu..ippatikey samajam chaala karab aindhi..malli anna bharyalanu chesukovacchu ani cheppi kottha samskruthi start cheyyaddhu.. chiranjeevi bharya pawan kalyan ki vadhiney kadha..vadhina antey thallitho samanam..

    • @padmavani4950
      @padmavani4950 День тому +4

      Vadhina tali tho samanamu kadha

  • @kavurivenkateswsrluvenkate6304
    @kavurivenkateswsrluvenkate6304 15 годин тому +1

    Kameswari Manchidhithe TV Laku Radu Sigguvadali Bazar Na Paddadhi Ennallu Emichesindhi Siggu Lajja Vadhilesindhi

  • @aparnaraaviaparna3868
    @aparnaraaviaparna3868 День тому +6

    అతిగా పొగాకు చాగంటి వారి కన్న గొప్పవాడు కాదు మీ కు కావచ్చు కండ కాండ లకి కాదు ఆయనే చెప్పారు ఆత్మ హత్య చెసుకోబోయను అని ఇది నీకు తెలిసింది

    • @Satya-t1rg
      @Satya-t1rg День тому +1

      Garikapati kanna goppa vadu kadu chaganti. Meeku goppa ai undachu

    • @Satya-t1rg
      @Satya-t1rg День тому +1

      Garikapati vari kanna goppavdemi kadu mee chaganti

    • @RaoBoli-x3d
      @RaoBoli-x3d День тому

      However, please don't compare him with Sri Chavanti Garu as both r different...

    • @srinivasacharan1587
      @srinivasacharan1587 День тому

      ఎవరిని నిష్ట వారిది. ఇద్దరు ఉద్దండ పండితులు.

    • @kothakotasrinivaskothakota4990
      @kothakotasrinivaskothakota4990 День тому

      జ్ఞానం వున్నవాళ్లని ఎక్కువ తక్కువ అని మాట్లాడేటంత జ్ఞానం మనకి వుంటుందా ?

  • @sv2200
    @sv2200 День тому

    ప్రతీ ఒక్కరికీ ఒకనొక బాడ్ ఇష్యుస్ ఉండవచ్చు , తులాభారం ( త్రాసు )లో మంచి ఒక వైపు చెడు ఒక వైపు ఉంటాయి , ఎటువైపు ఎక్కువ తూగుతుంది అనేదే అందరూ చూస్తారు , అన్నను వదిలేసి మరిదితో వచ్చేసి ఇంతింత గా ప్రచారాలు చేయడం చూస్తూ ఉంటే NTR ప్రక్కన చేరిన ల.పా.కి గుర్తుకు వస్తోంది , అని అందరూ చెప్పుకుంటూ ఉన్నారు ఇప్పటికే , అంత అలా అనిపించుకోవడం అవసరమా , మనుషులకు బలహీనతలు సహజమే కదా , మనసులు కలిసిన ముచ్చట్లు వలెనే చేతులు కలసిన చప్పట్లు , అంత దానికి రా దిగిరా దివి నుండి భువికి దిగి రా, ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన ఆయన గురించి , అనినట్లు గా ఈ ప్రచారాలు ఎందుకు తల్లీ , 😮

  • @durgasv9746
    @durgasv9746 День тому +1

    Anchor should respect her

  • @durgakocherlakota3897
    @durgakocherlakota3897 День тому +6

    Ayana ni Apraditha palu cheyatani ki ochindi kavalani

  • @saidivyanshisiriki
    @saidivyanshisiriki 21 годину тому

    Kameswari is right, she is well educated,

  • @Dharmam999
    @Dharmam999 День тому

    శ్రీ నాథుడు లాంటి వారే! కానీ పోతన లాంటి వారు కాదు అంటారు తమరు! శ్రీ నాథుడి తో పోల్చారు పరపాటున అంత్యమున శ్రీ నాథుడి పరిస్థితి ఏర్పడుతుంది అంటారా?

  • @arunarajendra
    @arunarajendra День тому

    Good speech.

  • @sominaidu8730
    @sominaidu8730 День тому +1

    ఎంత పెద్ద అబద్దం యేల చెప్తుంది యేమైన ఆవిడ బాధకు కారణం ఉంది

  • @RamaraoRonanki-p7c
    @RamaraoRonanki-p7c 14 годин тому

    Ome sri veerabrahandra swamine namah.

  • @dasaradharamayyarachakonda3674

    Better the questions asked to the concerned person instead of others. Better U can taken him into online

  • @youtubepat1-pm6hv
    @youtubepat1-pm6hv 19 годин тому

    every one questining her fidelity, but none of the people not finding fault with him about eloping and lived with his own SIL.she is also challening to prove if he comes > why cannot he come and explain. due to his gigantic impression he got for the last so many years you are not able to accept and digest the fact . would any lady publicly degrades herself by accusing her own fidelity ?he has been preaching morals as if he is lord Rama, However,now , is he qualified to do so ?

  • @jogarao4106
    @jogarao4106 День тому +1

    Babu,
    all big person are same,tell is one, doing is different,private life not good.

  • @srinivasraju5788
    @srinivasraju5788 13 годин тому

    Endukamma okari jeevitham Meeda Videolu… manchi tisukundam… vimarshalu kaadu…garigapaati chaala manchi vekthi 🙏🏻

  • @dr.santhoshkumar.a1015
    @dr.santhoshkumar.a1015 11 годин тому

    యాంకర్ action over gaa undi.
    Baagaa kutoohalam తో ప్రతి addagantaku ok over action vedio పెడుతున్నారు.
    Baagaa intrest unnattundi ee youtuber కి. Vere vishayaalagurinchi aalochinchandi.

  • @thattis1
    @thattis1 День тому

    Who is the mother of gurajada and sri sri

  • @vijayalaxmimuppala1688
    @vijayalaxmimuppala1688 День тому +3

    Pillalani vadilesina avida gopada

  • @Dharmam999
    @Dharmam999 День тому +3

    సమస్త వాగ్మయానికి, వేదాలు,పురాణాలు, ఇతిహాసాలు,ఋషులు, బ్రాహ్మణులందరి తరుపున స్త్రీలకు అన్యాయం జరిగిందని కన్నీటితో క్షమాపణలు చెప్పే ముందు ఆయన వలన ఎవరైనా స్త్రీలకు అన్యాయం జరిగితే క్షమాపణ చెబితే బాగుండును....

  • @dileepkumar-dv3tb
    @dileepkumar-dv3tb День тому

    Ms. Anchor, Respect her first.... అంది , ఆమె ... ఆవిడ experience లో సగం వయసు ఉంటుంది మీకు..

  • @MahalaxmiYadulabad
    @MahalaxmiYadulabad День тому

    🙏🙏

  • @sominaidu8730
    @sominaidu8730 День тому

    అవస్థలు చెప్పేంత అజ్ఞాను రాలువ్కాదు

  • @psrajpalla1182
    @psrajpalla1182 11 годин тому

    *😂😂😂Andaru manchivaare....andaru cheddavare...time vasthe voka vyakthi Hero ade vyakthi moro samayamlo Villain....manalo yevvadu goppa kaadu yevvadu thakkuva kaadu...maname heros maname Villains...kaakapothey mana losugulu vodilesi yinkodi gurinchina charcha pettatam manushulaku ado anandam...manushulam kadaa
    ???!!?...Adeanushulu mana gurinchi kooda charchaa vedikalu pedathaaru jagrattha sumee!!!!!*

  • @Dharmam999
    @Dharmam999 День тому +2

    తమరికి ఆయన జీవితం పూర్తిగా తెలుసు అంటారు కాదు ఇంకెవరో చెబితే నమ్ముతాను అంటారు... మీరు చెప్పేది కూడా ఆయన ఉపన్యాసం లాగానే వున్నది...ఏ ఎండకు ఆ గొడుగు....

  • @rupas5920
    @rupas5920 14 годин тому

    Neeku entha varaku telusu matladadaniki. Anchoring chesuko chalu... Peddalu gauravaneeyulu Shree garikapati gari gurinchi thappulu matladakandi

  • @sripriyahari3149
    @sripriyahari3149 День тому +2

    Meerenduku veellandarini interview chesi rachha chestunnaaru?
    Aavida maatalaki aayane chppaali

  • @youtubebrowser1730
    @youtubebrowser1730 15 годин тому

    did he married his own big brothers wife ?

  • @satyavathiyerramilli7206
    @satyavathiyerramilli7206 16 годин тому

    Kameswari garu baga chaduvkunavida abaddam chepparu kada aavida tappu kuda undi ippudu emanukunna labham ledu asalu emi jaragaledu anadam kuda tappe aadavalla matalu vinaramma samajam vadileyandi vishayam

  • @shivania4221
    @shivania4221 18 годин тому

    Asal govinda seva garu alanti video ne cheyyaledhu kadhaaa???

  • @polajyothi
    @polajyothi 7 годин тому

    Anchor need more maturity

  • @nagadurgameesala
    @nagadurgameesala День тому

    It's true garikapati gari village pentapadu mandalam bodapadu ma ammamma gari uru

  • @Xyz-c4w3p
    @Xyz-c4w3p 17 годин тому

    Chiraku ga undi vintunte 😂nokki nokki chepina sariga anchor chepatledu. Nithulu chepevadu manchivadu avalani rule ledu

  • @ramaiahmanem2435
    @ramaiahmanem2435 День тому

    Where she has gone so many year's

  • @indirakapilavai8068
    @indirakapilavai8068 20 годин тому

    Garika pati gari gatha jeevitam gurunchi charcha anavasaram. Mattu,ganjayitho jeevitalu padu chesukuntunna e rojullo Garika pati garu tana time antha ketayinchi samajanny manchi darilo nadipinchataniki pravachanalu chepputunnaru.andulo manchini sweekarinchi manam bagupadali. Aa vedilo entha nijam unna manaku anavasaram . Modi garu Desanny. Paripalistalera ayana vyktigatha jeevitam gurinchi charchistunnama. Varu samajaniki Chesina seva matrame chudali.

  • @muralikrishna2920
    @muralikrishna2920 День тому +2

    Laxmeeparvathi savasam urekpothunda

  • @Anuradha-gx2od
    @Anuradha-gx2od 15 годин тому

    Story is that Garikipati is VALI no doubt on other side of coin us she is SURPANAKABoth are culprits.Uf she gas ethics in life why she fell wrong trap with Vali(garkipati)

  • @JaiSriram-gi3wp
    @JaiSriram-gi3wp 20 годин тому

    Padmavathi neeku 😂😂😂

  • @tulasiponnapalli5064
    @tulasiponnapalli5064 День тому +1

    Nuvvu enni cheppina memu nammanu

  • @ramakrishna2386
    @ramakrishna2386 День тому

    A lady eloped with other person called a vyabhichari antaru no doubt

  • @govindaraoandhavarapu4115
    @govindaraoandhavarapu4115 День тому +2

    యాంకర్ అడిగిన ప్రశ్నకు మీరు జవాబు సర్గా చెప్ప😮డీ....

  • @varmaivp
    @varmaivp 7 годин тому

    Maridhini pellichesukonna anna bharya

  • @Bigb-pj5uc
    @Bigb-pj5uc День тому +1

    Ame bharya khadhu sontha anna bharyanu vunchukunadu idharu pillalu putaka vidipoyaru ,idaridi thaper

    • @sreelakshmi1196
      @sreelakshmi1196 День тому +1

      iddariki vavi varasalu levu. Neethi jaathi ledu. Villu entandi inka janalaki cheppedi?!

  • @sattumanjula9172
    @sattumanjula9172 День тому

    🙏🙏🙏

  • @ba2830
    @ba2830 15 годин тому

    Eeyana ki Garikipati Paytm andinattundi.. tega support chestu roju gantako video chestunnadu

  • @spoorthiinkollu655
    @spoorthiinkollu655 День тому +3

    Teliyanappudu dont talk
    ..

  • @vasavichintha2161
    @vasavichintha2161 16 годин тому

    Kameshwari thelusu antunnaru rendu pellilu kaledu antunnaru mari ippudu garikapati bharya ani pakkane vunde ame yevaru

  • @varrunkumaar
    @varrunkumaar День тому +5

    We Always Trust & Respect to Garikipata Garu 🙏🙏🙏🙏🙏

  • @MuddamPratapReddy
    @MuddamPratapReddy День тому +42

    ఆయన అటువంటి వారు కాదు అని నేను బలంగా నమ్ముతున్నాను

    • @RatnaLakshmi-e1k
      @RatnaLakshmi-e1k День тому

      Chudakunva telusukokinda nammadam murkham

    • @SuriLakshmi-di6ui
      @SuriLakshmi-di6ui День тому +5

      Yes

    • @ramainaganti8540
      @ramainaganti8540 День тому +3

      Yes

    • @gummadisujatha1318
      @gummadisujatha1318 День тому

      కసాయిబ్ పిండారీ సున్తీ మటన్ కొట్టు బూతులు తిట్టి రాళ్లు రువ్విన బందిపోటు పతిత దగ్గరకు పంపిన రోగి పిచ్చి ఏంటి సినిమా చూసి

    • @Xyz-c4w3p
      @Xyz-c4w3p 17 годин тому +4

      Nenu athanu cheydavadani strong ga namutunanu

  • @suryakumari3506
    @suryakumari3506 День тому +3

    Worst anchor

  • @DrVLNSastry
    @DrVLNSastry 21 годину тому

    Unnecessary husk: you are discussing. Talk should relate to the facts..

  • @nagarajanmv6646
    @nagarajanmv6646 День тому

    First why she was silent all these years..she is said to have left the family after two children and after some time he is persuaded to marry by his mother and he married smt saradamma. What is wrong in this.. vaddiparthi and nanduri srinivas are as I know are perfect gentleman and are excellent phylontraphists. They have read widly and toured All the pilgrim centres and gave lot of information in their pravachanas. The unfortunate news are to belittle the trio. kames waari seems to be used as a tool to fool her at this juncture. Dags do bark at the elephants and elephant goes undisturbed. She has to realise and set right her behaviour. All those i do not know him personally I have heard his pravachans in person and social media.. ifs peak in stupidity to make such vedios on them