శ్రీ కాంతారావు గారు వైవిధ్యమైన నటన విభిన్న పాత్రలో రక్తికట్టించారు.ఎన్టీఆర్ , ఎ న్ ర్ కాంతారావు గారు ముగ్గురికి ముగ్గురే .ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. ముగ్గురు సమానమే. వీరు కూడా దాన, ధర్మాలు చేసీ సినిమాలు తీసి నష్టపోయారు. కత్తి కాంతారావు గా చరిత్రలో నిలిచిపోయారు.వారిని గుర్తు చేసినందుకు ఈటీవీ వారికి ధన్యవాదాలు.
శపించబడ్డ దక్షిణ భారతదేశ ధ్రువతారలలో కాంతారావు గారు ఒకరు... జీవితంలో ఎంతో కష్టపడి పైకివచ్చి, భోగభాగ్యాలు, సిరిసంపదలు, అత్యున్నత పదవులు, జీవితాన్ని అనుభవించి... చివరికి ఎవరికీ ఏమికాని వారిగా వెళ్లిపోవడం ఎంతో దురదృష్టం... వీరి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ప్రాదిస్తూ... 💐🙏
Ee swagatam programme oka aanimutyam .malli aa actors chudalemu. Kani varu bratiki vundaga record Chisinau ee programme sada vari gyapakalani nilipi vunchutundi .no doubt this programme is a treasure.
మీ నవ్వుల్ ఎంత నిష్కాల్మశం తాత గారు.... మనసుకు ప్రశంతం అనిపిస్తుంది.. మీరు చెప్తుంటే ఆనాటి రోజులోకి మేము కూడా వెళ్లినట్టు కళ్ళకు కట్టినట్లు చెవుతున్నారు..... మీరు మమ్మల్ని వదిలి వెళ్ళిన అణిముత్యాల రూపంలో మీరు ఎప్పుడు మతోనే ఉంటారు......
నా చిన్నప్పుడు దూరదర్శన్ లో కాంతారావు గారి జానపద చిత్రం గండరగండడు చూశాను. అదే నేను చూసిన మొదటి సినిమా ఎంత రామారావు గారు నాగేశ్వరరావు గారు వున్న కత్తి ఫైటింగ్ అంటే కాంతారావు గారిది స్పెషల్ అలాంటి మహానటుడు ఇక లేడు ఇక రాడు
కాంత రావు గారు ..మీ సినిమాలు నన్ను చాలా మెస్మరైజ్ చేసేవి..చిన్నప్పుడు..ఇంట్రెస్టింగ్ గ వుండేవి..జానపద చిత్రాలకు మీకు మీరే సాటి..దేవుడు మే కుటుంబాన్ని చల్లగా చూడాలి..
అందము అభినయము రెండూ కలిసిన కాంతారావు గారు, రామారావుగారు నాగేశ్వరరావుగారు తర్వాత ఆయన పేరు కచ్చితంగా వస్తుంది, కళాప్రపూర్ణ కాంతా రావు గారిని మళ్ళీ చూపించినందుకు ధన్యవాదాలు ఈటీవీ గారికి
ఆ రోజులలో నందమూరి ,అక్కినేని సరసన మూడో హీరో గా నటించిన కత్తి . కాంతా రావు గారు మంచి నటుడు ఈ టీ వీ వారు కల్పించిన ఈ స్వాగతలు ద్వారా చూడటానికి కానిపించిన దానికి వందనాలు
Great Kantharao gaaru. Seeing your interview for the first time. Your softness, gentleness, simplicity, good communication skills, command over our language, decency, etc., are reflected in the interview. Now I am fully convinced that your nature was suitable to survive in the industry..
కాంత రావు గారు చనిపోయే ముందు ఆర్దికంగా బాగా ఇబంది పడ్డారు తినటానికి తిండి లేక చాల కష్టాలు పడ్డారు చివరి రోజులలో కనీసం ఇండస్ట్రీ వాలు కూడా పట్టించుకోలేదు గొప్ప నటుడు ఆయనా
కాంతారావు గారు మంచినటుడు మా చిన్నతనంలో రామారావు గారు నాగేశ్వరరావు గారు కాంతారావు గారు సినిమా పరిశ్రమకు మూలా స్తంబాల్లా ఉండేవారు ఒకరు పౌరాణికం ఒకరు సాంఘికం ఒకరు జానపదం . మంచి పా త్రలు పోషించిన కాంతారావు గారికి ఆసిoచినంత పేరు రాకపోవడం విచారకరం వీరిని ఆంధ్ర ఎం జీ ఆర్ అనేవాళ్ళం
🙏కాంతారావు గారు కాశిముజిలీ మరియు జానపద కథలకు నాయకుడు గా చాలా బాగుగా నటించే వారు యన్ టి ఆర్ ఎ ఎన్ ఆర్ గార్లకు సమ ఉజ్జీగా నటించారు తెలుగు సినిమా పేక్షకులకు కత్తి కాంతారావు గా పేరు ప్రసిద్ధి గావించారు భారత ప్రభుత్వం వారు పద్మశ్రీ బిరుదు ఇవ్వడం మర్చిపోయారు నాకు ఈ విషయములో చాలా బాధగానే ఉన్న ది🙏
నట పరిపూర్ణ కాంతారావు పుట్టినరోజు నవంబర్ 16 పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త్డే తెలుపుతున్న అభిమానులు ఆయన దేవలోకంలో దేవకన్యలతో ఆటపాటలతో ఆనంద జీవితాన్ని గడుపుతున్న కాంతారావు గారు
At my x standard kantharao garu came to ongole to act in kurukshetram drama, while going after completed, I took his hand with favour, but his car gone speedly, then he suffer a lot, his hand have some pressure, I understood today his pain which was occured by me. Now, he is only hero in my heart. Unique legendary actor, Sri Kalaprapoorna kantharao garu. I can do anything for him. Bmn swamy, ongole
సినీ ఇండస్ట్రీ వాళ్లు కాంతారావు గారితో పనిచేసిన హీరోలు తోటి కళాకారులు ఆయన్ని ఆర్థికంగా సహాయం చేసి వుంటే బాగుండేది,ఆయన చివరి రోజులు చాలా కష్టంగా గడిచాయి, పిల్లలుకుడా సినీ రంగంలో రాలేక పోయారు...
I was invited to sri TL.kanta raogaru in my village of Repala dist of suryapet to innugration of my father statue K.L.Narasimha Rao. Great writer. At my village on 2008..thank you sir..great memoriers in my life.
సినిమా అంటేనే నటన ఏ విధమైనటువంటి ఆత్మీయత సంబంధాలు లేని వ్యక్తుల మధ్య డబ్బులు కోసం పని చేసేది సినిమా ఈ పరిశ్రమ ఒక గుంట లాంటిది ఎప్పుడు చుక్కలు చూపిస్తూ విలువల పోస్టు లేనిది ఉన్నట్టుగా నటిస్తూ బ్రతకటమే సినిమా పరిశ్రమ. అటువంటి పరిశ్రమలో కాంతారావు అనే అమాయకుడు ఆఖరికి ఆస్తుల్ని అమ్ముకుని తిండి లేక అనేక ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ఈ అవ్వరు అతన్ని మనిషి గా గుర్తించలేదు ఏ విధమైనటువంటి కరుణ చూపించలేని పరిశ్రమ సినిమా వాళ్ళ కోసం చాలా గొప్పగా చెప్పారు కానీ అందులో ఏమీ నిజంగా కాదు వాళ్ళు చెప్పిన అన్ని కూడా అబద్ధాలే ఉంటాయి
In my opinion Both Kantha Rao garu and NTR garu are equal actors. However in initial days NTR was backed by his family members like his brother for collecting Remuneration and all other perks, he was shrewd business oriented man with Risk taking appetite when compared to Kantha Rao garu. Kantha Rao garu was not money minded man and not shrewd Business man. His role selection was not too choosy. I think he accepted what all came his way unlike NTR garu.
Vitalacharya gari direction lo ekkuva cinemaalu chesina hero ante mana Kalaprapurna Kantharao gaare .. anthati mahonnatha vyakthiki na manassumaanjali.🙏🙏🙏🙏🙏🙏
తొలినాళ్లలో అక్కినేని జానపద హీరో గా వెలుగొందినా, ఎన్టీఆర్ తన హీరోయిజమ్ తో దుమ్ము దులిపినా జానపద హీరో అంటే కత్తి యోధుడు కాంతా రావు గారే గుర్తొస్తారు! పోరాణీకాలలో ఎన్టీఆర్ గారు, సాంఘికాలలో అక్కినేనిగారు తమ ముద్ర వేసినా జానపదాలకు కాంతా రావు గారు టాప్ గా అనిపిస్తారు! అగ్రనటుల రేంజ్ ఆయనకు లేకున్నా వారి తరవాత స్థానం ఆయనదే!
కత్తికాంత రావు గారిని మళ్ళి మేము చూడటానికి అవకాశం కలిగినందుకు, మీరు కల్పించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది.
ఈ టీవీ ఛానెల్ వారు చాలా అద్భుతమైన కార్యక్రమం చేపట్టారు. ధన్యవాదాలు.....
ఎన్టీఆర్ తరువాత ఆ స్థాయి నటుడు కత్తి కాంతారావు 🙏🙏
శ్రీ కాంతారావు గారు వైవిధ్యమైన నటన విభిన్న పాత్రలో రక్తికట్టించారు.ఎన్టీఆర్ , ఎ న్ ర్
కాంతారావు గారు ముగ్గురికి ముగ్గురే .ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. ముగ్గురు సమానమే. వీరు కూడా దాన, ధర్మాలు చేసీ సినిమాలు తీసి నష్టపోయారు. కత్తి కాంతారావు గా చరిత్రలో నిలిచిపోయారు.వారిని గుర్తు చేసినందుకు ఈటీవీ వారికి ధన్యవాదాలు.
నా అభిమాన నటుడు TL కాంతారావు గారి స్వగతం చూసి సంతోషించాను, ఈటీవీ కి thanks 🙏
శపించబడ్డ దక్షిణ భారతదేశ ధ్రువతారలలో కాంతారావు గారు ఒకరు... జీవితంలో ఎంతో కష్టపడి పైకివచ్చి, భోగభాగ్యాలు, సిరిసంపదలు, అత్యున్నత పదవులు, జీవితాన్ని అనుభవించి... చివరికి ఎవరికీ ఏమికాని వారిగా వెళ్లిపోవడం ఎంతో దురదృష్టం... వీరి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ప్రాదిస్తూ... 💐🙏
Ee swagatam programme oka aanimutyam .malli aa actors chudalemu. Kani varu bratiki vundaga record Chisinau ee programme sada vari gyapakalani nilipi vunchutundi .no doubt this programme is a treasure.
మీ నవ్వుల్ ఎంత నిష్కాల్మశం తాత గారు.... మనసుకు ప్రశంతం అనిపిస్తుంది.. మీరు చెప్తుంటే ఆనాటి రోజులోకి మేము కూడా వెళ్లినట్టు కళ్ళకు కట్టినట్లు చెవుతున్నారు..... మీరు మమ్మల్ని వదిలి వెళ్ళిన అణిముత్యాల రూపంలో మీరు ఎప్పుడు మతోనే ఉంటారు......
అజరామరం మహనీయుల జ్ఘాపకాలు కాంతరావు అంటే చాల ఇష్టం 🙏🏻🙏🏻
తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు రెండు కళ్ళు అయితే ఆ రెండు కళ్ళుమధ్యలో తిలకం కత్తి కాంతారావు గారు🙏🙏🙏🙏🙏👌👌
Well said bro 👌🏻👌🏻👌🏻
This dialogue copy from kiran prabha talk show
అవును
Jai kanta rao sir
Greatly said.
నా చిన్నప్పుడు దూరదర్శన్ లో
కాంతారావు గారి జానపద చిత్రం
గండరగండడు చూశాను.
అదే నేను చూసిన మొదటి సినిమా
ఎంత రామారావు గారు నాగేశ్వరరావు గారు వున్న
కత్తి ఫైటింగ్ అంటే కాంతారావు గారిది
స్పెషల్
అలాంటి మహానటుడు ఇక లేడు ఇక రాడు
😢😢😢😢😮😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😮😢😢😮😢😢😢😮😢😢😢😢😢😢😮😢😢😢😮😢😢😮😢😮😢😮
శ్రీ కత్తి కాంతారావు గారి కి నా పాదాభివందనాలు
తెలంగాణ గర్వించదగ్గ మంచి నటుడు గొప్ప మనిషి 👌🙏💐
anna actors are like water.. they are not limited to a region or caste or creed. plz ala anakandi.. he is hero in telugu industry .. antey
ఆయన గొప్ప నటుడు స్వర్గీయ కాంతారావు గారు ఆయన ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను నారదుడు అంటే ఆయన
కాంత రావు గారు ..మీ సినిమాలు నన్ను చాలా మెస్మరైజ్ చేసేవి..చిన్నప్పుడు..ఇంట్రెస్టింగ్ గ వుండేవి..జానపద చిత్రాలకు మీకు మీరే సాటి..దేవుడు మే కుటుంబాన్ని చల్లగా చూడాలి..
కాంతారావు గారి సినిమాల కోసం ప్రతీ ఆదివారం ఎదురుచూసే ఆ రోజులు మరచిపోలేము.
అందము అభినయము రెండూ కలిసిన కాంతారావు గారు, రామారావుగారు నాగేశ్వరరావుగారు తర్వాత ఆయన పేరు కచ్చితంగా వస్తుంది, కళాప్రపూర్ణ కాంతా రావు గారిని మళ్ళీ చూపించినందుకు ధన్యవాదాలు ఈటీవీ గారికి
Hats off to kantha Rao garu
మాకు మల్లి కాంతారావు ని చూపించినందుకు ధన్యవాదాలు
కాంతారావు గారు మీరు చెప్పినది నిజమే పాత పాటలు మధురమైనది ఆ రోజులు ఇప్పుడు రావు
చిన్ననాటి ఇష్టమైన హీరో 💪
మీరు చాలా మంచి నటుడు తెలంగాణ బిడ్డ కావడం మా అదృష్టం
Brother Artists not belongs to one state, they are universal assets.
హీరో కాంతరావు గారు అద్భుతమైన విషయాలు చెప్పారు
సహజ నట శిరోమణి. అంతకన్నా ఏమన్నా బావుంటుందా. కాంతారావుగారు స్వర్గానికే వెళ్ళేరని నా విశ్వాసం🙏
ఆ రోజులలో నందమూరి ,అక్కినేని సరసన మూడో హీరో గా నటించిన కత్తి . కాంతా రావు గారు మంచి నటుడు ఈ టీ వీ వారు కల్పించిన ఈ స్వాగతలు ద్వారా చూడటానికి కానిపించిన దానికి వందనాలు
Great Kantharao gaaru. Seeing your interview for the first time. Your softness, gentleness, simplicity, good communication skills, command over our language, decency, etc., are reflected in the interview. Now I am fully convinced that your nature was suitable to survive in the industry..
కాంత రావు గారు చనిపోయే ముందు ఆర్దికంగా బాగా ఇబంది పడ్డారు తినటానికి తిండి లేక చాల కష్టాలు పడ్డారు చివరి రోజులలో కనీసం ఇండస్ట్రీ వాలు కూడా పట్టించుకోలేదు గొప్ప నటుడు ఆయనా
Good actor for industry sri kantharao garu.
Industry Vallu Pikaledhu.
💯 nijam
జానపద హీరో కత్తి కాంతారావు సూపర్
కాంతారావు గారు మంచినటుడు
మా చిన్నతనంలో రామారావు గారు నాగేశ్వరరావు గారు కాంతారావు గారు సినిమా పరిశ్రమకు మూలా స్తంబాల్లా ఉండేవారు ఒకరు పౌరాణికం ఒకరు సాంఘికం ఒకరు జానపదం . మంచి పా త్రలు పోషించిన కాంతారావు గారికి ఆసిoచినంత పేరు రాకపోవడం విచారకరం
వీరిని ఆంధ్ర ఎం జీ ఆర్ అనేవాళ్ళం
Kantha Rao garu🙏🙏🙏
Lengend actor.
🙏కాంతారావు గారు కాశిముజిలీ మరియు జానపద కథలకు నాయకుడు గా చాలా బాగుగా నటించే వారు యన్ టి ఆర్ ఎ ఎన్ ఆర్ గార్లకు సమ ఉజ్జీగా నటించారు తెలుగు సినిమా పేక్షకులకు కత్తి కాంతారావు గా పేరు ప్రసిద్ధి గావించారు భారత ప్రభుత్వం వారు పద్మశ్రీ బిరుదు ఇవ్వడం మర్చిపోయారు నాకు ఈ విషయములో చాలా బాధగానే ఉన్న ది🙏
నట పరిపూర్ణ కాంతారావు పుట్టినరోజు నవంబర్ 16 పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త్డే తెలుపుతున్న అభిమానులు ఆయన దేవలోకంలో దేవకన్యలతో ఆటపాటలతో ఆనంద జీవితాన్ని గడుపుతున్న కాంతారావు గారు
Good actor for tollywood industry srikanta rao garu.
Old interviews UA-cam lo pettinaduku chala tnks
NTR is a legend 🙏 and Kanta rao garu also. I can't imagine anyone for Narada other than him.
Kantharao also
Great actor & good human being!
కాంతారావు గారు అంటే అభిమానం
At my x standard kantharao garu came to ongole to act in kurukshetram drama, while going after completed, I took his hand with favour, but his car gone speedly, then he suffer a lot, his hand have some pressure, I understood today his pain which was occured by me. Now, he is only hero in my heart. Unique legendary actor, Sri Kalaprapoorna kantharao garu. I can do anything for him. Bmn swamy, ongole
ఎన్టీఆర్ ఏన్నార్ ల తర్వాత గ్రేట్ హీరో 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సినీ ఇండస్ట్రీ వాళ్లు కాంతారావు గారితో పనిచేసిన హీరోలు తోటి కళాకారులు ఆయన్ని ఆర్థికంగా సహాయం చేసి వుంటే బాగుండేది,ఆయన చివరి రోజులు చాలా కష్టంగా గడిచాయి, పిల్లలుకుడా సినీ రంగంలో రాలేక పోయారు...
One of the finest actor Kanta Rao garu in Tollywood 🙏..
Thanks for e tv
Love you ramoji rao sir
Great Hero Kantha Rao garu 🙏
K. Rao గారు గొప్ప నటులు
Telugu Cinema Trio NTR, ANR & Kantha Rao garu. We, telugu people never forget you.🙏🙏🙏
ఆ 'కత్తి' పుట్టిందే నీకోసం కాంతారావు ...
చిన్నప్పుడు చేతిలోకి చీపురుపుల్ల వచ్చినా అది 'కాంతారావు కత్తి' గానే మారేది.
కానీ ఎం లాభం బ్రో చివరి రోజుల్లో చాలా గోరంగా బ్రతికాడు అంట గా... 😔
Well Said Sir,Maku Inko Molakala Punnami Lanti Book Yeppudu Istaru ...
విస్తరిలో వడ్డించిన భోజనానికి కంచం చేతితో పట్టుకుని కలగాపులగమైపోయిన కూరలతో తినే భోజనం ఉపమానం చాలా ఉపయుక్తంగా చెప్పేరు ..
సార్ మి హీరోజం సూపర్
I was invited to sri TL.kanta raogaru in my village of Repala dist of suryapet to innugration of my father statue K.L.Narasimha Rao. Great writer. At my village on 2008..thank you sir..great memoriers in my life.
Meeru Cheppedi Manchigundi Venkata Ramana Garu
మీ లాంటి గొప్ప నటులను చూస్తే చాలా ఆనందంగా ఉంది సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏
Jai kanta rao sir
మంచి నటుడు కాంతారావు గారు
The greatest evergreen hero of India🙏🇻🇳🇻🇳🇻🇳🇻🇳🇻🇳🇻🇳
Great Telugu hero of my childhood.
Etv great ipatiki apatiki....tq ramoji garu ..
My favourite KanthaRao's Swagatham😍😍😍
Was actually waiting for it..
Thanks a lot for uploading it 🙏
Kantharao is no: 03 in Telugu film industry
జై కాంతారావు సార్ 🌹♥️
తెలంగాణ సెకండ్ హీరో 😍
First hero kada
సినిమా అంటేనే నటన ఏ విధమైనటువంటి ఆత్మీయత సంబంధాలు లేని వ్యక్తుల మధ్య డబ్బులు కోసం పని చేసేది సినిమా ఈ పరిశ్రమ ఒక గుంట లాంటిది ఎప్పుడు చుక్కలు చూపిస్తూ విలువల పోస్టు లేనిది ఉన్నట్టుగా నటిస్తూ బ్రతకటమే సినిమా పరిశ్రమ. అటువంటి పరిశ్రమలో కాంతారావు అనే అమాయకుడు ఆఖరికి ఆస్తుల్ని అమ్ముకుని తిండి లేక అనేక ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ఈ అవ్వరు అతన్ని మనిషి గా గుర్తించలేదు ఏ విధమైనటువంటి కరుణ చూపించలేని పరిశ్రమ సినిమా వాళ్ళ కోసం చాలా గొప్పగా చెప్పారు కానీ అందులో ఏమీ నిజంగా కాదు వాళ్ళు చెప్పిన అన్ని కూడా అబద్ధాలే ఉంటాయి
తెలంగాణ సూపర్ స్టార్
Nice programme👌
Legendary actor
In my opinion Both Kantha Rao garu and NTR garu are equal actors. However in initial days NTR was backed by his family members like his brother for collecting Remuneration and all other perks, he was shrewd business oriented man with Risk taking appetite when compared to Kantha Rao garu. Kantha Rao garu was not money minded man and not shrewd Business man. His role selection was not too choosy. I think he accepted what all came his way unlike NTR garu.
Gentle man❤️👍
ಛಾಲ ಛಾಲ ಮಂಚಿಗಾ
ಅಭಿನಯಿಂಚೆವಾರು
ಸೂಪರ್ ಕತ್ತಿ ಕಾಂತರಾವ್
ಗಾರು 🙏👌
Naku istam iyyina fevorite hero kantha rao janapadha movies chustu unte manam ha rajula lokalam loki poyyinatu untadi
భారతరత్న పద్మభూషణ్ డాక్టర్ గోల్డెన్ రణ భూపతి పహిల్వాన్ ఆంధ్ర ఎం జి ఆర్ అనే బిరుదును పొందిన నట ప్రపూర్ణ కళాప్రపూర్ణ కాంతారావు గారు
It's legend 🗡️⚔️ Actior
Really one of the greatest actor in the telugu Industry Mr. Kathi Kantha Rao garu.
Aa rojjulo cinemalu aanimatyalu actors and actresses kuda aanimutyaley vaari andariki naa sathakoti vanadanalu 🙏🏻🙏🏻🙏🏻
In my childhood my favourite hero is kantha rao gare
Andariki 5 fingers ki untey kantha rao gariki 6 fingers unnayi
6 va finger katthi
KATHHI KANTHA RAO
Excellent kati kanta rao iwatch his movies .
Vitalacharya gari direction lo ekkuva cinemaalu chesina hero ante mana Kalaprapurna Kantharao gaare .. anthati mahonnatha vyakthiki na manassumaanjali.🙏🙏🙏🙏🙏🙏
I am very Happy 😁😁😁😊😊😊😊❤️🙏
Super 💕
JAI NTR SIR
JAI ANR SIR
JAI KANTA RAO SIR
GREAT TELUGU INDIAN CINEMAS JAI
JAI RAJ KAPOOR SIR
greatkantaraov🎉🎉🎉🎉🌹🌹🌹🙏🙏💐💐
జై కాంతారావు సార్
జై nt రామారావు సార్
జై అక్కినేని నాగేశ్వరావు సార్
జై శోభన్ బాబు సార్
జై కృష్ణ సార్
Telugu legend actor
Good actor👌👍😍
Na abhimana natudu kantharao Garu 🎠🎠
Great Actor kanta Rao
కత్తి కాంతారావు తాతయ్య గారికీ 🙏23:09:22
కత్తి కాంతరావు 👌🏽
Miru ma Life lo golden memeri sir l
NTR ANR Kantharao🙏🙏🙏
తొలినాళ్లలో అక్కినేని జానపద హీరో గా వెలుగొందినా, ఎన్టీఆర్ తన హీరోయిజమ్ తో దుమ్ము దులిపినా జానపద హీరో అంటే కత్తి యోధుడు కాంతా రావు గారే గుర్తొస్తారు! పోరాణీకాలలో ఎన్టీఆర్ గారు, సాంఘికాలలో అక్కినేనిగారు తమ ముద్ర వేసినా జానపదాలకు కాంతా రావు గారు టాప్ గా అనిపిస్తారు! అగ్రనటుల రేంజ్ ఆయనకు లేకున్నా వారి తరవాత స్థానం ఆయనదే!
Good actor.
Andamaina bhasha!
NTR ANR TL KANTHARAO అగ్ర హీరోలు
Naaradula varu ante Mana Kantha Rao gare 😀🌷👍
Iam from gudibanda kanta rao is also from.same place
great actor
Naa abhimaana janapada hero kantharao haarini maaki eevidhamgaa jnapakam thechukone avakaasam vachinanduku chaalaa thanks.
Nenu aayana unde apartment daggara undevaanni..okkade kuragayalu butta pattukuni naduchukuntu velladam chusa nallakunta lo..aayana tappule aayana ardhika paristhithuki kaaranam..
KaTthi Kantharao Gaaru 400movies Kantharao gaaru zindabad.
Super program
Hat's off Kantha Rao Sir
కత్తి కాంతారావు..... అంతే .....ఆ మాట
Kantharao was a natural actor.
జయహో ఈటీవీ
Narada patra Kantha rao garu marevvaru baga cheyaleru antha baga chesaru kantharao garu enno cinemas lo eeyana naradudu ikapothe kattula cinemallo kantha rao ni minchina varu leru
I love u sir...
Andaala mahaa natudu....
Chakkati roopam, vaachakam, sahaja natanaa kousalyam aayanadi...