Challapalli Kota Challa palli Village Andhrapradesh Krishna Distict By@Godavarimuni

Поділитися
Вставка
  • Опубліковано 9 лют 2025

КОМЕНТАРІ • 559

  • @Gunnapaneni_Group
    @Gunnapaneni_Group 4 місяці тому +92

    అంబర్ అంటే
    ఆభరణాలు లేదా అలంకరణ కోసం వస్తువులను తయారు చేయడానికి ఉపయోగించే గట్టి స్పష్టమైన పసుపు గోధుమ రంగు పదార్థం

    • @GodavariMuni
      @GodavariMuni  4 місяці тому +6

      👍👍👍

    • @NaniChandu-s4t
      @NaniChandu-s4t 4 місяці тому +4

      Google thalli na bayya

    • @violinshorts1679
      @violinshorts1679 4 місяці тому +1

      Amber ante lakka antaaru

    • @hanumamylife6510
      @hanumamylife6510 3 місяці тому +3

      తిమింగలాలు తమకు జీర్ణం కాని పదార్థాలను వమనం చేసుకొంటాయి. అది గట్టిపడి చాల ఆకర్షణీయంగా తయారౌతుంది. బంగారం కంటే విలువైనది.

    • @rathnakaramsrinivasraju9374
      @rathnakaramsrinivasraju9374 3 місяці тому +3

      ఇంత పెద్ద ఇల్లు కట్టుకుంటే బలైపోతుంది ఖర్చులకే అని అనిపిస్తుంది అండి సున్నానికి కొట్టుకోవడానికి కూడా డబ్బులు ఉండవు

  • @bhagyalakshmik2237
    @bhagyalakshmik2237 3 місяці тому +44

    నేను చల్లపల్లి high school లో 12th క్లాస్ multipurpose వరకు చదివాను. వక్కలగడ్డ నుంచి నడచివచ్చి చదువుకునే వాళ్ళం. ఆ హై స్కూల్, ఆ టీచర్స్ అదొక మరపురాని భాగం జీవితంలో. రాజా గారి కోట, అందులో ఉండే ఏనుగు, కోటలో కొట్టే గంటలు ఎంతో ఆసక్తిగా ఉండేవి. ఆ స్కూల్ లో చదివి తెలుగు, ఇంగ్లీష్, హిందీ మూడు భాషల లోనూ సాధించిన పట్టు జీవితానికి పట్టుకొమ్మయి పైకి వచ్చిన అదృష్టవంతుల్లో నేనూ ఒకరిని అని చెప్పుకోటానికి గర్వంగా ఉంది

  • @sivaramachilakapati2623
    @sivaramachilakapati2623 4 місяці тому +73

    Hi, my name is Chilakapati Sivarama Prasad, named after Raja garu. I went to Sreemanthu Rajah’s High School in Challapalli in 1957. I saw that Plymouth car several times in Ramanagaram while Raja garu was going to his Sugar factory in Lakshmipuram. Can’t believe they are still preserving that car. Brought lot of memories. Thanks for the video. 👍

    • @GodavariMuni
      @GodavariMuni  4 місяці тому +4

      Welcome andi Thanks your Sharing Comment andi

    • @vijayakumarmatha1634
      @vijayakumarmatha1634 4 місяці тому +4

      Meeku sathakoti namaskaramu lu sir why because I was borned in 1976. Aaa kota chittu unna shopslo oka shoplo maa nanna Garu rice business chesaru.

    • @GodavariMuni
      @GodavariMuni  4 місяці тому

      @@vijayakumarmatha1634 ayyo paravaledandi 👍👍👍

    • @Vikram-jm7kj
      @Vikram-jm7kj 3 місяці тому +2

      Chilakapati ante meeru Ongole lo emaina relatives unnara??

    • @bhanukorrapati8930
      @bhanukorrapati8930 3 місяці тому +1

      Ma ooru lakshmipuram andi, na pelli indi 2012 lo sri manthu rani bhavani kalyana mandapam lo.

  • @drvvvsramanadham5709
    @drvvvsramanadham5709 4 місяці тому +61

    చాలా పాతకాలం నాటి రాజావారి కోటను చూపించినందుకు చాలా సంతోషం ఇలాంటి మంచి వీడియోలు మరిన్ని చూపించాలని కోరుకుంటున్నాం ముని🎉 దీర్ఘాయుష్మాన్ భవ🎉🎉

    • @GodavariMuni
      @GodavariMuni  4 місяці тому +3

      Thanks your blessings andi మీ బ్లెస్సింగ్ ఇలానే ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ chestha andi

  • @RAJABABU-mc8rm
    @RAJABABU-mc8rm 3 місяці тому +9

    బాగా ఓపికగా చాలా ఆసక్తితో present చేశారు బ్రో. మీరు incharge వారితో చాలా మర్యాద పూర్వకంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ వీడియో చూస్తూ 350 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి పోయాం time machine లో వెళ్లునట్లు. చాలా thanks bro. అలాగే శ్రీ కాంత్, నాని గార్ల గ్రామాలు, వారు నివసించిన గృహసముదాయాలను కూడా పరిచయం చేయండి. 🎉

  • @kattubadibasha1524
    @kattubadibasha1524 4 місяці тому +22

    భారతదేశం యెక్క చరిత్ర మరుగున పడకుండా మీలాంటి వాళ్ళ ద్వారా ఇప్పటి వాళ్లకు తెలియచేస్తున్నారు సార్ 👌🏻🇮🇳🙏🏻🤲🏻🤝మ్యూజిక్ చాలా బాగుంది మరిన్ని వీడియోలు తీసి ప్రజలకు తెలియచేయండి

    • @GodavariMuni
      @GodavariMuni  4 місяці тому +1

      Thanks andi kachitham ga chestha andi

    • @seshukoneru
      @seshukoneru 3 місяці тому

      Very good information

  • @anjaneyaprasad1787
    @anjaneyaprasad1787 3 місяці тому +7

    My father studied in Rajagari school in his childhood. I very much like this kota. I have saw once inside. Very beautiful one. Very nice concept and presentation. Very proudy Fort🙏🙏

  • @sgouds6263
    @sgouds6263 27 днів тому +4

    వీడియోలు చేయడంలో మీకు చాలా నైపుణ్యం ఉంది ఇలాగే చేస్తూ ఉండండి. కొంతలో కొంత ఆ పాత కాలం మధురానుభూతులు పంచినవారు అవుతారు

  • @rahulnani4518
    @rahulnani4518 20 днів тому +3

    My father’s hometown .. and my late father named me as “shiva Ramakrishna Prasad “ , My dad moved to Hyderabad in 70’s , I did all my education in Hyderabad and yearly once we used to visit my grandparents in challapalli until 2011..
    present i am staying in USA .. , it always gives great emotional feelings whenever I hear my father’s hometown.
    Mopidevi Subramanya Swamy temple is our family god and till date all our new generation kids first hair offerings are done at Mopidevi temple..thanks for uploading this ..🙏

    • @GodavariMuni
      @GodavariMuni  19 днів тому +1

      Welcome andi and Thanks Sharing your Memories

  • @KetarejuPrudhvi
    @KetarejuPrudhvi 27 днів тому +2

    చాలా సంతోషం సోదరా... మీ వల్ల మా రాజా గారి కోట గురించి ఎంతో మందికి తెలిసింది.. మాది పెదకళ్ళే పల్లి. మా రాజా గారి సంస్కృత పాఠశాల లో నేను చదువుకున్నను.... థాంక్స్ బ్రదర్... పృథ్వి

  • @jagathineralla8512
    @jagathineralla8512 2 місяці тому +7

    Hi, My mother belongs to Srimanth Raja Yarlagadda family, her father was SRY Sivaram Prasad's cousin brother. My mother always told going here when they were kids. After her father SRY Jagadeesh Prasad passed away they had to move away from Andhra. This video is a real delight to me because our generation never got to see these. I will definitely visit here once.❤

  • @Tirumalarao-u8e
    @Tirumalarao-u8e 3 місяці тому +6

    వీడియో చాలా బాగా తీశారు
    బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది

  • @KarunaGorripati
    @KarunaGorripati 7 днів тому +1

    I was born n brought up in Challapalli,communist bazar. Studied 6-10 n inter in SRYSP junior college. So many sweet memories. In inter mine is second batch. Tx for d video. 🙏

  • @ampatianilkumar8888
    @ampatianilkumar8888 4 місяці тому +13

    మేము ప్రత్యేక్షంగా వచ్చి చూసిన్నటే ఉన్నది....... బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 3 місяці тому +8

    నాకే ఈ వీడియో చూస్తుంటే మనసు ఆనందంతో చలించిపోయింది ఇక కోట తో సంబంధాలు ఉన్నవారు ఆ ఊరి వారికి ఇంకా ఎంత ఆనందంతో పొంగి పో తారో మాటలతో చెప్పలేం

  • @nagaveninagaveni9873
    @nagaveninagaveni9873 Місяць тому +1

    నా చిన్నప్పుడు నుంచి ఆ కోట చూడాలి అనుకున్న మాది అవనిగడ్డ అమ్మమ్మ గారికి బందరు బస్సులో వెళ్ళిపోతూ వస్తున్నప్పుడు చూడాలనుకునేదాన్ని కానీ ఎప్పుడూ చూడలేదు మీరు చాలా చక్కగా చూపించారు ధన్యవాదాలు

  • @RamMohanrao-n8z
    @RamMohanrao-n8z 4 місяці тому +12

    Background flute music heart touching ❤❤❤👏🏻👏🏻👏🏻

  • @venkateswararaobolem3290
    @venkateswararaobolem3290 2 дні тому +1

    సూపర్ 👌

  • @chimakurthiravidara9447
    @chimakurthiravidara9447 3 місяці тому +7

    Yes 👍 గుడ్ వీడియో
    నేను కుడా ఇక్కడ చదువు కున్నాను. అప్పట్లో
    మంగలాపురం లొ ఉండేవాళ్ళం

  • @ramgoud_6440
    @ramgoud_6440 13 днів тому +1

    ఒక manchi video chesaru sir. .. రాజుల palana gurinchi chala baga chupincharu. .. Chala rojula tharwatha oka manchi video chusanu thanks. Sir music🎶🎶 ithe super ga undi. ..

  • @kouthahemalathamandavemula803
    @kouthahemalathamandavemula803 3 місяці тому +4

    Rajavari kota. Chupinchinanduku chala thanks ,elanti gatakalapu aanavallanu ee taraniki teliyajesinanduku dhanyawadalu.

  • @rambaburam1685
    @rambaburam1685 4 місяці тому +6

    Good video nice voice and BGM. TQs.

  • @govardhankshathri6513
    @govardhankshathri6513 7 днів тому +1

    I’m too from Challapalli…feeling nostalgic

  • @malleshwarithiruvidhula534
    @malleshwarithiruvidhula534 3 місяці тому +9

    Maadhi challapalli 37 years nunchi memu akkade intamu maa one hows kuda akkade nenu chaala sarlu lopala chusanu ❤❤❤❤❤

  • @anushakosuri22
    @anushakosuri22 3 місяці тому +4

    ప్రతి మహాశివరాత్రి సంబరాలు పెదకళ్ళేపల్లిలో జరుగుతున్నప్పుడు రాజా చల్లపల్లి రాజా గారి మనవళ్ళు వస్తారు... మా అమ్మమ్మ వాళ్ళ విలేజ్. చల్లపల్లి కోట ప్రదేశం ప్రధానమైన కట్టడాలు చూసినప్పుడు మనసు సంతోషంగా ఉంటుంది

  • @Chinnibook
    @Chinnibook 2 місяці тому +3

    Good వీడియో ❤ i live in విజయవాడ twice i visited each and every bit of fort ,how jamindary system existed at that period, great work 👏

  • @buddananiranjan8068
    @buddananiranjan8068 19 днів тому +2

    MA vuru Challapalli prakana Nadakuduru Vanthinadhagara 🎉🎉Namaste Happy Bro😊

  • @johnsonrinl674
    @johnsonrinl674 3 місяці тому +4

    Good detailed video.

  • @buddananiranjan8068
    @buddananiranjan8068 18 днів тому +1

    మాకు తెలియని విషయాలన్నీ చెప్తున్నారు బ్రదర్ చాలా హ్యాపీ నాని గారు శ్రీకాంత్ గారు మా ఊరికి దగ్గరలోనే ఉన్నారన్నమాట మా ఊరు నడకుదురు హ్యాపీ🎉🎉

  • @nanich6575
    @nanich6575 Місяць тому +1

    చాలా పాతకాలం నాటి రాజావారి కోటను చూపించినందుకు చాలా సంతోషం ఇలాంటి మంచి వీడియోలు మరిన్ని చూపించాలని కోరుకుంటున్నాం ముని🎉 దీర్ఘాయుష్మాన్ భవ SRIKANTH NANI HOUSE BLS

  • @krishnavng975
    @krishnavng975 4 місяці тому +8

    I am native of ghantasala near by on village. Proud of it.

  • @1955Hani
    @1955Hani 4 місяці тому +13

    I worked for two years in Andhrabank Challapalli as Manager. My children studied in that school during the year 1991-92. I have good memories of that place.

  • @vsrinivasraob2045
    @vsrinivasraob2045 4 місяці тому +4

    excellen and very informatic about challapalli raja garu

  • @rampallisurekha6848
    @rampallisurekha6848 3 місяці тому +5

    Burma teak is famous along with black and red teak. Once upon a time Challapalli zami,Hamsavaram zami,Devara kota ,Sri Ranga Reddy,C.V.Reddy all were famous. They established and developed the schools and colleges for the poor children.The school C. V.R in Governor pet in Vijayawada and S.R.R &C.V.R Government College in Vijayawada are good examples.

  • @madhusudanraopalakurthy5098
    @madhusudanraopalakurthy5098 2 місяці тому +1

    Excellent presentation. It is our glorious History. Do'nt miss it.

  • @DiamondCreations-u6p
    @DiamondCreations-u6p 3 місяці тому +5

    Because my villaga is also Challapalli and my father worked in this palace i studied in this school and i proud of this thanq

  • @rravichandran9190
    @rravichandran9190 27 днів тому +1

    Super Video Munigaru

  • @mohdnooruddin6406
    @mohdnooruddin6406 Місяць тому +1

    YES VERY BEAUTIFUL.
    OUR GOVT.MUST SAVE THIS TYPES OF HISTORIC BUILDINGS .
    THEY ARE EXTREMELY PRECIOUS.

  • @MaheshMaarkandey
    @MaheshMaarkandey 2 місяці тому +1

    Back ground music 🎶 🎵 🎶 చక్కగా ఉంది... Video kuda baaga chesaru... వీలైనపుడు వాళ్ళు అవకాశం ఇస్తే లోపల కూడా వీడియో చేయండి. Good luck 👌🚩

  • @mvkumaripathagolusu6688
    @mvkumaripathagolusu6688 4 місяці тому +1

    Chala chala bagunnadi
    Wonderful

  • @subbuattili6000
    @subbuattili6000 15 днів тому +1

    Super Bro 🎉❤❤❤🎉

  • @littlegamers2971
    @littlegamers2971 4 місяці тому +18

    మాది చల్లపల్లి దగ్గర దాలిపర్రు అనే గ్రామం. చదువు అంత చల్లపల్లి లోనే జరిగింది. రాజా గారి అబ్బాయి మా తండ్రి గారు ఫ్రెండ్స్. నేను ఒకటి రెండు సార్లు వాళ్ళ అబ్బాయి గారిని కలిసాను. ఇప్పుడు వాళ్ళ వారసులు ఎవరు ఇక్కడ ఉండటం లేదు అనుకుంట. Coimbatore లో సెటిల్ అయ్యారు. మా చిన్నప్పుడు రాణి గారు సినిమా కి వస్తే చుట్టూ తెరలు కట్టి చూసేవారు అని విన్నాము. చాలా సంతోషం వీడియో చేసిన్నందుకు.

  • @dheerajkurapati3659
    @dheerajkurapati3659 3 місяці тому +2

    మా ఊరు చల్లపల్లి వీడియో చాలా బాగుంది

  • @sairamsinghsriram7047
    @sairamsinghsriram7047 4 дні тому +1

    Our ancestors worked in Challpalli Jamindari

  • @krishnabanda431
    @krishnabanda431 10 днів тому

    Chala bagundi

  • @ghantapapaiah4890
    @ghantapapaiah4890 3 місяці тому +3

    ఓంసాయిరాం 🌹🌹🙏🙏

  • @ABCD9848-bt8of
    @ABCD9848-bt8of 2 місяці тому +1

    Thank you so much for your video yaar I historical article locations very good

  • @jshnews7899
    @jshnews7899 4 місяці тому +9

    నానీ గారి ఇంటిపేరు ఘంటా
    ఘంటా నవీన్ బాబు
    నానీ స్వగ్రామం చల్లపల్లి
    శ్రీకాంత్ గారి ఇంటి పేరు మేకా
    నానీ గారి తండ్రి చల్లపల్లి సజ్జా వారి బజారులో నివసించారు. శ్రీకాంత్ గారి పూర్వికులు మాత్రమే మేకావారిపాలెంలో ఉండేవాళ్ళు

  • @santhasantha8557
    @santhasantha8557 4 місяці тому +2

    Chala. Bagundhi. Kota.

  • @MVHarshaVardhanReddy-q3n
    @MVHarshaVardhanReddy-q3n 3 місяці тому +2

    Mee work chalabagundi chusetappudu hrudayam baruvekkuthundi

  • @raviyaragarla3092
    @raviyaragarla3092 4 місяці тому +7

    So many videos about చల్లపల్లి ఫోర్ట్ ఇన్ యూట్యూబ్, కానీ నీ bgmusic వలన u got so many views, amazing BG music

  • @muralinathkopalle2741
    @muralinathkopalle2741 3 місяці тому +1

    My great grandfather was Down of this Sansthanam..during 1850s
    Thanks

  • @SuseelaKusunuri
    @SuseelaKusunuri 3 місяці тому +1

    Super anna, music is so nice 🎉

    • @GodavariMuni
      @GodavariMuni  3 місяці тому

      👍👍👍

    • @chowmeiin-o8j
      @chowmeiin-o8j 2 місяці тому

      ​@@GodavariMunisir ilanti music add cheyalante ela ?

  • @NageswararaoBandi-i4u
    @NageswararaoBandi-i4u 3 місяці тому +1

    చాలా బగుందండి 🎉🎉🎉🎉🎉

  • @KrishnaLoverboy-yz2js
    @KrishnaLoverboy-yz2js 12 днів тому +1

    10:55 minuites daggara music baagundhi....a movie lodi.

  • @charukuvadabhanu4072
    @charukuvadabhanu4072 3 місяці тому +1

    సూపర్ 🎉

  • @kothagorlabhaskar5415
    @kothagorlabhaskar5415 14 днів тому +1

    BGM 👌👌👌

  • @balajiprint5999
    @balajiprint5999 4 місяці тому +2

    Chala bagundi❤

  • @aswinik8169
    @aswinik8169 2 місяці тому +1

    Chala baga explore chesaru..

  • @KiranKumar-vc6ix
    @KiranKumar-vc6ix 4 місяці тому +4

    Very good video

  • @pragnashineangel2923
    @pragnashineangel2923 2 місяці тому +1

    thats a good palace, hope govt or their family raise useful funds so that they can renovate the palace and opened to public as museum with grace cost for future benefits. we have to save our history and well like other countries, once it opened i believe many foreign or indian tourists visit it may help the village growth as well. hope someone understand. how important to save them.

  • @rajeswarigarigipati6578
    @rajeswarigarigipati6578 3 місяці тому +1

    Chala bhagundhi.ituvanti develop cheste pillaliki mahistory telustundhi and visiting place la untundi.tq.

  • @PandruvadaRamakrishnaRao
    @PandruvadaRamakrishnaRao 3 місяці тому +1

    Kota.chakkaga.chupincheru.rajagari.names.miru.malla.chrppali.rajula.vemadorala.miru.teyaeyali..bsganemi.programs.vunnayi.t.w.🤙🌹🤙

  • @Renku-o1y
    @Renku-o1y Місяць тому +1

    Government should take care of it it's really amazing

  • @Empwora
    @Empwora 3 місяці тому +1

    Music very impressive .

  • @PSURYAPRAKASH2018
    @PSURYAPRAKASH2018 3 місяці тому +1

    Super video brother nice bgm also

  • @tadimallaprasanna1738
    @tadimallaprasanna1738 3 місяці тому +2

    శిథిలావస్థలో ఉన్న కోట గోడలు చూస్తూవుంటే చాలా భాధగా అనిపించింది

  • @rsrilakshmi7566
    @rsrilakshmi7566 2 місяці тому +1

    My mothers father worked as deevan in1930s before independence.

  • @subramanyamk2264
    @subramanyamk2264 3 місяці тому +5

    Sir istudied intermediate srysp jr college challapalli1976to1978.very thanks after
    Saw your videovedei.

  • @vardhan94
    @vardhan94 3 місяці тому +1

    Super video..

  • @pattandariyavali2005
    @pattandariyavali2005 4 місяці тому +4

    సూపర్ నేను 38ఇయర్స్ క్రితం వెళ్లి చూశా 👍🏽

  • @gowthamiy680
    @gowthamiy680 4 місяці тому +6

    This is my village challani talli challapalli,sri sampatalamma talli aadapaduchulam memu,ellappidu aa talli challani chupulu manaansdari meeda undali

  • @raniindirachandika6797
    @raniindirachandika6797 3 місяці тому +2

    ఫ్లిమత్ కారు. 🥰

  • @SrinivasuVarikuti
    @SrinivasuVarikuti 2 місяці тому +1

    Good information...

  • @santhasantha8557
    @santhasantha8557 4 місяці тому +1

    Music. Chalabagundhi

  • @babum731
    @babum731 3 місяці тому +1

    బెస్ట్ ఇంప్రమేయిజన్

  • @ampatianilkumar8888
    @ampatianilkumar8888 4 місяці тому +3

    సూపర్ అన్న

  • @suryasharmapulivarthi5788
    @suryasharmapulivarthi5788 4 місяці тому +5

    It's a Yousefull Historical construction and also story, you done a very good job bro, this is SURYA SHARMA TENALI GUNTUR DT ANDHRA PRADESH,

  • @B.srinivas-su6xc
    @B.srinivas-su6xc 3 місяці тому +1

    VaLie. ATARU. SaNaSuLu. ANie. MaNa. TaTaLaBie. ANi PRAJALAVie ❤❤

  • @saivishnutammineni4011
    @saivishnutammineni4011 3 місяці тому +1

    Maa tatayya kodali venkatachalam garu ee samstanamlo divanuga Pani chesaru. Meeru maa tatayyani gurtuku chesaru.

  • @mynepallisubramanyam3834
    @mynepallisubramanyam3834 2 місяці тому +1

    ఈకోట పరాచయం చేశారు బాగానే ఉంది-- ఆర్ టి సి బస్టాండ్ ఎదురు గానే కోట ముఖ ద్వారం ద్వారానే మనం ఈనాడు లోపలకు వెళ్తాం.

  • @SathapadiDharmaiah
    @SathapadiDharmaiah 4 місяці тому +5

    Back ground music super brother

  • @advocaterambabu
    @advocaterambabu 4 місяці тому +15

    Nice explore

    • @GodavariMuni
      @GodavariMuni  4 місяці тому +1

      Thanks andi

    • @SrinuS-hk1lu
      @SrinuS-hk1lu 4 місяці тому

      ​@@GodavariMuni
      Thumbnail enti ra Munda Nani gadi illu aynatlu dintlo......

  • @chrani5017
    @chrani5017 4 місяці тому +2

    Very nice .proud to telugu people

  • @dr.navyakalavenky1993
    @dr.navyakalavenky1993 3 місяці тому +1

    Our place and my birthday place Nani my ❤

  • @DiamondCreations-u6p
    @DiamondCreations-u6p 3 місяці тому +1

    After long time somany memories i got I studied in SRHSSchool also 😊

  • @chanduch1006
    @chanduch1006 4 місяці тому +1

    Oral video is nice keep up

  • @RAJABEJJAM
    @RAJABEJJAM Місяць тому

    ma amma gari vuru challapalli prakkana nimmagadda gramam ma amma Raja gari kota gurinci vivarinchedi elephants,lottipittalu challapalli nundi nimmagadda vipu nundi srikakulam vellevi anta, ma amma theliyachesidi,mariyu ma ammaku raja vari hayamlo lanka metta polam 1ekaram bhumi eccharu,e vedio chuste na chinnanati gnapakalu gurthukostunni,ma amma kota kuda chupinchini,I am very happy.

    • @GodavariMuni
      @GodavariMuni  Місяць тому

      Ho k andi me memories share chesinanduku thanks andi

  • @buddananiranjan8068
    @buddananiranjan8068 18 днів тому +1

    బ్రో నడకుదురు కూడా వెళ్ళండి అక్కడ రాజుగారి కట్టి ఇచ్చిన వంతెన దాటి కొంచెం దూరం వెళితే గుడి ఉంది పాత గుడి వంతెన దాటిన తర్వాత ఒక డొంక వస్తుంది ఆ డొంక లో ఏనుగులు తిరిగే వంట రాజుగారి ఏనుగులు అవి రాజుగారు ఏనుగులు రేవులోకి వెళ్లి వచ్చేయ్ అంట ఆ దారిలో నిండి వెళితే గుడి కూడా వస్తుంది వంతెన గురించి గుడి గురించి మా తాతగారు చెప్పారు మాకు ఏనుగులు తిరిగేవి అని ఆ వంతెన మీద చెప్పారు

  • @Lucky-1961
    @Lucky-1961 4 місяці тому +2

    Congratulations 🎉
    Nice palace

  • @RamMohanrao-n8z
    @RamMohanrao-n8z 4 місяці тому +1

    Very good explore👏🏻👏🏻👏🏻👏🏻

  • @krishnamurthyparise4685
    @krishnamurthyparise4685 22 дні тому +1

    Maadhi kuda devarakota gramam mee

  • @DiamondCreations-u6p
    @DiamondCreations-u6p 3 місяці тому +1

    I felt very happy when I saw this video

  • @airlinesafety5667
    @airlinesafety5667 4 місяці тому +2

    Thanks Bro....Varsham looo koooda super gaaa chesaaavu

  • @dnrao8275
    @dnrao8275 4 місяці тому +3

    Maa nayanammagari uri daggara...🥰🥰

  • @nandamurisaru9493
    @nandamurisaru9493 3 місяці тому +1

    Good morning Annaya 💐
    Nice kotta lopalliki velli video thesinte bagundu annaya naku history anate challa istam nice home
    Kudirithe malli a kottaki velli video lopala anatha theyandi plz 🙏

  • @AkhilShyam-td6dt
    @AkhilShyam-td6dt 3 місяці тому +1

    Background music super bro

  • @yaminiy2667
    @yaminiy2667 3 місяці тому +2

    Nenu kuda yarlagadda vari adapaduchuni

  • @MastanvaliShaik-f4u
    @MastanvaliShaik-f4u 4 місяці тому +5

    Chalaa bagundi😊😊😊❤

  • @Ujwalbroswal
    @Ujwalbroswal Місяць тому

    Yes i also seen this place one My friend belongs to yarlagadda in1976