Senior Actress Jayalalitha Emotional Interview | Anchor Roshan | SumanTV Vizag

Поділитися
Вставка
  • Опубліковано 23 січ 2025

КОМЕНТАРІ • 521

  • @sujathagudlavalleti6063
    @sujathagudlavalleti6063 Рік тому +45

    నిజం అచ్ఛ తెలుగు అమ్మని వదిలి పక్క భాష వాళ్ళని ఆదరించటం ఏమిటో స్వచ్ఛమైన వ్యక్తి జయ లలిత గారు

  • @laxminarayanaeligeti9458
    @laxminarayanaeligeti9458 Рік тому +63

    తమ్ముడు రోషన్ నీ మంచి హృదయం తెర మరుగైన అయిన నటి నటు లను కలిసి నేనున్నాను అనే ధైర్యం శక్తి ఇచ్చి వాళ్లకు అండగా ఉంటున్న నీ మంచి సంస్కారానికి చేతులు జోడించి నమస్కారం తెలుపుతున్న తమ్ముడు నీ మంచి హృదయం తో చేస్తున్న ఈ ప్రోగ్రాంలో అన్ని సక్సెస్ కావాలని కోరుకుంటూ నీవు జీవితంలో మంచి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నాము తమ్ముడు ❤️❤️❤️🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐👍👍👍👍

  • @sujaranibalivada1883
    @sujaranibalivada1883 Рік тому +66

    జీవితం అనే పదానికి చాలా చక్కని నిర్వచనం ఇచ్చారు జీవితానుభవాల సారంగా మనసు లోతుల్లోంచి వచ్చిన నిర్వచనం ఇది... రోషన్ బాబు ఇంటర్వ్యూ ద్వారా.... అడుగడుగునా దురదృష్టం వెంటాడి ..చక్కని నాట్యం .. అభినయం మరుగున పడిపోయినా గానీ... నిలదొక్కుకుని జీవితాన్ని ఛాలెంజ్ గా తీసుకుని ముందుకు వెళ్తున్న ఒక వ్యక్తిత్వాన్ని తెలుసుకోగలిగాం....

  • @jangampraveenpraveenkumar7288
    @jangampraveenpraveenkumar7288 11 місяців тому +5

    Super interview na life lo total ga chusina first and best.jayalalitha mam hat's off.🎉

  • @RaviKumar-qm1ui
    @RaviKumar-qm1ui Рік тому +69

    🙏మేడం. నేను చెన్నై లో ఉండగా మీ ఇంటికి ఎయిర్ కండిషనర్ సర్వీస్ చేయడానికి వచ్చాను. అప్పుడే మిమ్మల్ని చూసాను. మేడం మీ టాలెంట్ ను సినిమా ఇండస్ట్రీ ఉపయోగించలేకపోవడం సినిమా ఇండస్ట్రీ దురదృష్టం, ఆ దేవుడు మీకు తోడు ఉంటాడు.

    • @Swarasagarsingh
      @Swarasagarsingh 2 дні тому

      Jayagaru meeku aa bhagavantudu andam abinayam anneevunna chala badalu paddanu ani chepparu manasuki chalabadanipinchindi medam mee jeevitam vaddinchina vistari anukunnanu innallu sister meeru manchi dansar kudakada aa bhagavantudu mimmalini challaga chustudu bhadapadakandi Kavitawritar Ratnasingh Vsp

  • @saitejomurthula278
    @saitejomurthula278 Рік тому +81

    జయలలిత గారిని చూసి చాలా బాధ పడేదాన్ని ఇంత అందమైన వ్యక్తి హీరోయిన్ గా వుంటే బావుండేది అని మంచి ఇంటర్వ్యూ

    • @RavinderRajGuru
      @RavinderRajGuru Рік тому +1

      nenu kooda - 90 lo chala sarlu kalisanu . aame ku yemi cheyaleka poyanu

  • @vannapurna-j2c
    @vannapurna-j2c Рік тому +3

    Nice interview and bold mind of jayalalithagaru. Baba will support you in every moment. Pray to God for good health and wealth.

  • @madhunani8598
    @madhunani8598 Рік тому +6

    Interview మొత్తం చూసా చాలా inspiration ga వున్నారు మీరు నాకు

  • @arjunnaidu6341
    @arjunnaidu6341 Рік тому +283

    ఎంతో చక్కనైన ఇంటర్వ్యూ.....స్వచ్ఛమైన తెలుగులో ఓపెన్ హార్ట్ తో మాట్లాడిన విజయ లలిత అమ్మకు నమస్సులు అండీ🙏

  • @jayantidaram560
    @jayantidaram560 Рік тому +24

    అందరిదీ ఒకే రకమైన జీవితం. ‌జయమాలిని గారు ,సిల్క్ స్మితగారు ఈ జయలలిత గారు కుటుంబం కోసం ఇంకా చెప్పాలంటే వాణిశ్రీ గారు కూడా వాళ్ళ సొంత అక్క బావల వల్ల ఆస్తులు పోగొట్టుకున్నారు.‌ఈ మేడంకి మళ్ళీ మంచి సినిమా లు రావాలని కోరుకుంటున్నాను.

  • @p.praveenkumaryadav349
    @p.praveenkumaryadav349 Рік тому +27

    Love you అక్కా ❤... మంచి మనస్సున్న... మకుటం లేని మహారాణీ...

  • @Sdeepful
    @Sdeepful Рік тому +37

    What a Talented Artist... No body even ever imagined that Real Life will take so many Turns & Twists... She is a Great Lady to survive after all the debacle..

  • @tanyadeviyalamanchili7765
    @tanyadeviyalamanchili7765 Рік тому +2

    Great interview andamina jevitam anukone vallaki chala vishayalu teliparu me manasu ento goppadi Jaya god bles you

  • @shyamsundershyam6601
    @shyamsundershyam6601 Рік тому +111

    అమ్మా మికు దేవుడు తోడు ఉన్న డూ మిరు ఎప్పుడూ సంతొషం గా ఉండాలి 🙏🙏🙏🙏👍

    • @AparnaMaddula
      @AparnaMaddula Рік тому

      Nijamga devudu thodu unte naadhi anna brathuku lekanda pothunda.

  • @lavanyachundru
    @lavanyachundru Рік тому +7

    One of the finest interview.
    Love from California,
    L

  • @gannojuparimala4296
    @gannojuparimala4296 Рік тому +20

    రోషన్ తమ్ముడు చక్కటి ఇంటర్వ్యూ చేసావు... 💐

  • @OMKARJEWELLERS93
    @OMKARJEWELLERS93 Рік тому +29

    Abba emanna inter view na ede super aslu ,jayalaitha garu జీవితం ఎంత లోతైనది e interview chuste ardam avutundi ,ame కన్నీళ్లు చూస్తే నాకు కన్నీళ్లు ఆగలేదు ,జీవితం లో ఎన్నో ఎన్నో కోల్పోయి న సరే ఇంకా ఎవరెస్ట్ అంత ఎత్తు లో ఒదిగిపోయారు జయలలిత గారు హ్యాట్సాఫ్ తో u Amma ,meku😅 evvaru లేకపోవడం ఎంటి అమ్మ మేము అంత వున్నాము మీకు ,

  • @thulasiavula2355
    @thulasiavula2355 10 місяців тому

    Roshan garu meeru chala great anchor, endukante cine field ki duram ayyi ibbndullo vunna orathi okkariki help chesthunnaru, nijanga chala chala graeat meeru.... ❤❤❤❤❤

  • @manemmaAdepu-w5q
    @manemmaAdepu-w5q Рік тому +9

    So happy to c this very nc interview

  • @nagarajupanaganti1299
    @nagarajupanaganti1299 Рік тому +19

    అమ్మా మికు దేవుడు తోడు ఉన్న డూ మిరు ఎప్పుడూ సంతొషం గా ఉండాలి

  • @10d_d.akshayalahari80
    @10d_d.akshayalahari80 Рік тому +4

    Super interview. One of great actor devuni lilalu ilane untai
    Tappavu badhalu

  • @NuzvidTECHEXP
    @NuzvidTECHEXP Рік тому +7

    One Of The Best interview i Have Seen....👌👌👌👌

  • @rukmangadab2730
    @rukmangadab2730 Рік тому +2

    Thanks to Roshan and suman TV
    My favorite jayalalithagaru open heart words touched me

  • @arunjyothikunapuram247
    @arunjyothikunapuram247 Рік тому +29

    Hello MAM nice interview. I liked the last sentence take the life as it comes. This is absolutely true. Thank you ❤

  • @hariprasadmateti9829
    @hariprasadmateti9829 Рік тому +1

    Good video mam jayalalitha Garu
    E video chaala bagu ndhi meeku manchi rojulu vastha yi God bless
    You thalli...... 🙏🙏🙏

  • @supriyaganji2504
    @supriyaganji2504 Рік тому +1

    Chaala mandiki teliyani jaavita satyaalanu ila interviews dwaara teliyajestunna Roshan gaariki dhanyavaadaalu we love you amma ❤❤

  • @svssaikrishna9394
    @svssaikrishna9394 Рік тому +9

    రోషన్...భయ్యా....మీ ఇంటర్వూ... సూపర్....నిజంగా..."జయలలిత " గారు....సినీ....వినీలాకాశం... లో....ఒక...." వజ్రాభరణం "...మేడం..... మీరు....గ్రేట్....మంచి వాళ్లకు.. ఎప్పుడూ. మంచిరోజులే... వస్తాయి. 👍👍👍💐💐💐

  • @nanikothuri8797
    @nanikothuri8797 Рік тому +3

    Super interview edi
    The great jayalalitha amma
    ❤❤❤🙏🙏🙏

  • @padmajaguddeti5990
    @padmajaguddeti5990 Рік тому +47

    నీఅందమే నీకు శాపమవుతుందని అనుకోలేదు. ఎంతో talented రా నవ్వు .మృదంగం కూడా వాయించేదానివి. God bless you naanna. Don't worry.

    • @padmajaguddeti5990
      @padmajaguddeti5990 Рік тому +3

      నీధైర్యమే నీకు శ్రీరామ రక్ష . అక్కలు శ్రీలక్ష్మి,రాజ్యలక్ష్మమ్మ ఇంత స్వార్ధపరుడు. బాధ పడకు తల్లీ.

    • @amaramohanmadhusudhanrao7030
      @amaramohanmadhusudhanrao7030 Рік тому +1

      31:25

  • @shankarmahadevuni8511
    @shankarmahadevuni8511 Рік тому +1

    Roshan Anna meeku vandhanamulu hart tuch jayalaithama interview 🙏

  • @valli406
    @valli406 Рік тому +5

    అవునమ్మా చాలా కరెక్ట్ గా చెప్పారు మీరు కొంతమందిని చూస్తే పేట్టబుద్దవుతుంది కొంతమంది చూస్తే పెట్ట బుద్దిఅవుతుంది అని మనం పెడితే తినే వాళ్ళే తప్ప డబ్బులేస్తే తీసుకునే వాళ్ళే తప్ప సహాయం చేసే వాళ్లే ఉండరు ☹️ మీ కష్టం ఎంత ఉందో మీకు కన్నీళ్లలోనే తెలుస్తుంది మీ బాధంతా మీ గుండెల్లో అంత భారం ఉంది మికు పాపం ఎంత కష్టపడి ఏడదోవొకటి వేదన ఉంటుంది 🥹

  • @RavikanthRanga
    @RavikanthRanga Рік тому +18

    అదృష్టం సినిమా నటి అవ్వటం దురదృష్టం సినిమా వాళ్ళని ప్రేమించటం పెళ్లి చేసుకోవటం అచ్చు బొమ్మ లాంటిది వీరి జీవితాలు ఎంతో మందిని చూసి కూడా వీరు మారటం లేదు ఈ ఇంటర్వూ చూసి చాలా బాధ పడ్డాను

  • @Nagulapalli.VenkataLakshmi
    @Nagulapalli.VenkataLakshmi Рік тому +108

    అమ్మ మీకు దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి.

    • @thatfooodguy
      @thatfooodguy 10 місяців тому

      Aame life antha sankanakipoyindhi ani chepthundhi , ippudendhuku dhevudu

  • @varaganianuradha5735
    @varaganianuradha5735 Рік тому +7

    మీ ఇంటర్యూ విన్న తరువాత చాల బాధ పడ్డాను కానీమేడం ప్రేమ ఎంత మధురం సిర్యల్ లో మీరు లేక చూడలేము. నా జీవితం లో కూడ కష్టాలు కన్నీళ్లు నేను ఆ మహ శివయ్య నే అనుకుంటూ బ్రతుకు తున్న ఆర్య తల్లీ గా మీరు తప్ప ఎవ్వరూ బావుండరు

    • @sudharanivempalli9294
      @sudharanivempalli9294 Рік тому +1

      Arya garu amma ku recepct evandi fist

    • @aravindakokkonda5338
      @aravindakokkonda5338 8 місяців тому

      Arya గారు. Madam ని serial లోకి తీసుకోండి.ఆవిడ లేని సీరియల్ చూడబుద్ది కావట్లేదు.చెప్పుడు మాటలు వింటే తాత్కాలిక ప్రయోజనం ఉంటుందేమో గాని long run లో తెలుస్తాయి ఏం కోల్పోయామో. ఈ సృష్టిలో మనం ఏది ఇతరులకు ఇస్తే in future మనకు అదే రెట్టింపు తో వచ్చి చేరుతది. ఇది భగవత్ సత్యం

  • @venkyvenky3069
    @venkyvenky3069 4 дні тому

    మేడం మీ ఆత్మ స్టైర్యానికి హట్ సోఫ్ మేడం గాడ్ బ్లేస్ యూ

  • @arunasrigandhaallinone8158
    @arunasrigandhaallinone8158 Рік тому +2

    రోషన్ రియల్లీ గ్రేట్ ఇంటర్వ్యూ and sinciare effort

  • @MalaThi-i8i
    @MalaThi-i8i 10 місяців тому +1

    Amma Prema entha Madhuram mimalni ne chusi chala chala Ananda pada MI costumes meeru katte sarees Naku chala istam meeru leru a character choodalani I mis u amma I miss you amma I love you amma meku memu vunnamu love you Roshan bro thank you for interview❤❤❤🥰🥰🥰🥰🥰

  • @havilatha9157
    @havilatha9157 7 місяців тому

    Very great actress, nice interview, god bless u both.

  • @shrinivasnakkina284
    @shrinivasnakkina284 7 місяців тому

    Her inner beauti resonating through her appearnce and in very word she uttering, ఆమె నమ్మే దేవతలు ఆమెని సదా ఇంతే అందంగా ఉంచాలని కోరుకుంటా ✋🤚

  • @srikanththotapalli5462
    @srikanththotapalli5462 Рік тому +4

    అమ్మ 😘😘❤️జయలలిత అమ్మ మీరు చాలా great actress నాకు చాలా ఇష్టం మీరు సీరియల్స్ + మూవీస్ బాగా ఉంటాయి స్పెషల్గా mothers character OSM MIND BLOWING😘😍😍నా బంగారు తల్లీ 💞I❤️U అమ్మ 🌹💞❤️❤️మా అభిమానం, మా ప్రేమ 🌺ఆ 🙏దేవుని ఆశీస్సులు మీకు ఎల్లపుడు ఉండాలి అమ్మ 😘❤️గారు 🌹GOD BLESS U 🙏FOREVER 💐నా బంగారం అమ్మ 😘💞

  • @Rajusathya-999
    @Rajusathya-999 Рік тому +3

    మీరు ఏడుస్తుంటే మాకు ఏడుపు వచ్చింది అమ్మ 😢😢😢😢గోరింత దీపం 👌👌👌👌సీరియల్ 👌👌👌👌

  • @singarajumadhusudanarao7746
    @singarajumadhusudanarao7746 Рік тому +7

    Roshan , very good interview. Unfortunate events in the life of Mrs. Jayalalitha. Baba will definitely bless her.

  • @yenubarianildevkumar4845
    @yenubarianildevkumar4845 Рік тому +2

    All the best dear madam msy god be with you
    Thank you roshan babu for this good interview

  • @gantasrinuvasu9196
    @gantasrinuvasu9196 10 місяців тому +1

    రోషన్ గారు నీతి నిజాయితీ గల మన అమ్మకు మీ సపోర్ట్ చాలా అవసరం. ఆవిడ మనస్సు లో వున్న
    బాధ కనిపించనివారు.

  • @AndyRick-ld6bu
    @AndyRick-ld6bu Рік тому +1

    I hear often you saying, I am there for you. But who will be there for you!! God bless you bud.

  • @rachakondamamatharajesh6185
    @rachakondamamatharajesh6185 Рік тому +8

    Good interview Anna ❤

  • @Dr.k.v.k
    @Dr.k.v.k 10 місяців тому

    So beautiful madam, classical dancer 🎉🎉🎉,Andham,Amaayakathvam,Nijaayithi, wonderful 🎉🎉🎉🎉🎉

  • @laalithyakitchen5900
    @laalithyakitchen5900 Рік тому +2

    Meru great maa👏👏👌👌💐💐 LK full watched 👍

  • @prasadamar93
    @prasadamar93 Рік тому +7

    JAYA IS A PRINCESS IN ACTING,CLASSICAL DANCE AND BEAUTY.IF SHE HAD GIVEN MORE OPPORTUNITIES ,SHE WOULD REACH THE SKY OF AWARDS .SUCH A TALENTED ACTRESS

  • @sakshisiva6272
    @sakshisiva6272 Рік тому +11

    చల్లా లలిత గారు నాకు అక్కయ్యా గారు. మాకు దగ్గర చుట్టరీకము కూడా. మంచివారిని దేవుడు ఎక్కువ పరీక్షిస్తారు. కానీ దేవుడు ఎప్పుడూ మా అక్కకు పెట్టే పరీక్షలలో ఇంతవరకూ గెలిపించారు... ఇకపై కూడా. ఊహించని మంచి జీవితము అసలు జీవితము ఇకనుంచే మొదలు మా అక్కకు. ఓం సాయిరాం

  • @satishkumargoudamagowni
    @satishkumargoudamagowni Рік тому +1

    So great, I appreciate you

  • @AryaSomuyajulu
    @AryaSomuyajulu Місяць тому

    Iam very Emotional Interview with my daughter equal Jayalalitha.Really I praised Mr.Roshan, Suman t.v. Murthy,V.S.P

  • @swapnakasanagottu3714
    @swapnakasanagottu3714 Рік тому +2

    Great artist jayalalitha garu 👌👌👌💐💐💐💐💐💐💐really your story is so inspirative maa...
    Great interview roshan garu 👍👍👏👏👏👏👏👏👏👏

  • @jayalakshmi8898
    @jayalakshmi8898 Рік тому +17

    అమ్మ నిన్ను దేవుడు ఎల్లప్పుడు చల్లగా చూస్తాడు

  • @krishnamurthy93692
    @krishnamurthy93692 Рік тому +2

    Super intrewe Roshan Garu

  • @Rojakitchenvlogs
    @Rojakitchenvlogs Рік тому +3

    really great Amma meru 🙏👏😍

  • @ap70t
    @ap70t Рік тому +8

    ఎంత చక్కని ఆర్టిస్ట్ ఆండీ మీరు. నల్ల త్రాచు సినిమా లో మీరు వేసిన హీరోయిన్ పాత్ర అద్భుతం, అజరామరం, అద్వితీయం, అనితర సాధ్యం ఆండీ. అలాటి చక్కని హీరోయిన్ పాత్రలకి మీరు మాత్రమే అర్హులు ఆండీ. మీలో ఎంతో టాలెంట్ ఉంది. 💐👏🌹.

  • @tejakumari8096
    @tejakumari8096 Рік тому

    Chala Dhanayvadhamulu 🙏miru chala great and miru chala baguntaru Yappatiki Ela nee undali Ani korukuntuna mii story super 😢 chalaa Adipincharu 😔 😔 miku nachinatu undandi yavarini Nsmakandi badha padakandi memu unnam pizzzz 😊

  • @laxmibhagavan5277
    @laxmibhagavan5277 Місяць тому

    ఇంత చిన్న వయసులో చిత్ర పరిశ్రమ వారికి గొప్ప మనోధైర్యాన్ని ఇచ్చే మంచి మనిషి. Super

  • @CrazyfOrfood-b6p
    @CrazyfOrfood-b6p 10 місяців тому

    సూపర్ తమ్ముడు ఇంకా మనుమనుషుల్లో మంచివారు వున్నారు

  • @suryateja2402
    @suryateja2402 Рік тому +21

    నాకు బాగా నచ్చిన ఇంకా నా డ్రీమ్ ఆంటీ జయ గారు, ఈనాటికీ నాకు ఆవిడ అంటే చాలా గౌరవం మరియు అభిమానం, నాకే గనక ఆర్ధిక స్తోమత బాగా వుంటే నేను ఆవిడ కి సహాయం చేసేవాడిని, కానీ ఎప్పుడూ మీరు నవ్వుతూ ఉండాలి, అదే నాకు సంతోషం

  • @Naveenkumar-vs9xt
    @Naveenkumar-vs9xt Рік тому +2

    best interview roshan sir .....nice Roshan bhai

  • @radhakrishnafashions3769
    @radhakrishnafashions3769 Рік тому

    Good interview Bro.thanku madam

  • @shivakrishna3367
    @shivakrishna3367 Рік тому

    Chala baga interview chesaru Roshan garu

  • @priyab6609
    @priyab6609 Рік тому +7

    గ్రేట్ లెజెండ్రీ ❤️❤️❤️🙏🙏

  • @Sundariprathap
    @Sundariprathap 11 місяців тому +2

    మీరు ఏడుస్తే నాకు కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి అమ్మ
    అమ్మ మీకు సహాయం చేసే పరిస్థితి లేదు కానీ మీరు 100years మంచి ఆరోగ్యంతో వుండాలి అని కోరుకుంటున్నను

  • @divyaa4023
    @divyaa4023 Рік тому

    Roshan garu ur videos always felt me tears 😢 god bless you broo keep it up bro

  • @sundarik2727
    @sundarik2727 Рік тому +28

    🙏కొండంత అందంకన్నా కొఱ్ఱగింజంత అదృష్టం వుండాలని ఒక తెలుగుసామెత.
    మీకు ధైర్యమనే అదృష్టం వుంది. తలదాచుకోవడానికి ఒక ఇల్లు వుంది.
    మీరు ఇకమీదట ఒక్క పైసాకూడా అవసరమా, కాదా అని ఆలోచించి ఖర్చు చెయ్యండి.
    ఏదో సినిమాలో రజనీకాంత్ గారు చెప్పినట్లు నీదికానిది నీ దగ్గర వుండదు, నీదైతే ఎక్కడికి పోదు.
    అయినదేదో అయ్యింది. ఇక మీదట జాగ్రత్త గా వుండండి. ఎవరిని నమ్మవద్దు. మీ ముఖంలో ఇంకా లక్ష్మీకళ వుంది. ఆ సీరియల్ లో మానేస్తే మంచే జరిగిందనుకోండి. భగవంతుని వైపు తిరిగిపొండి. ఆయనే శాశ్వతం. మనుషులు అలాగే వుంటారు. మీ ఋణాలు తీరిపోయాయనుకోండి. మీరు బావుంటారు🙌

  • @jayalakshmivelpula43
    @jayalakshmivelpula43 Рік тому

    ఎవరికి అయినా భగవంతుడు ఆదరణ ఉండాలి పూర్వజన్మ సుకృతం అనుకోవాలి ఈ జన్మలో మనం ఎంత పుణ్యాత్ములు అయినా చాలా కష్టాలు పడుతున్నారు అంటే అది పూర్వజన్మలో చేసుకున్న తక్కువ ఫలం అది అనుభవించడానికి పుట్టాను ఆని అనుకోవాలి అలాంటిదే జయలలిత గారి జీవితం అయినా అల్లారిపలు కాకుండా గుంభనంగా బ్రతుకు పయనం సాగిస్తుంది అదే పెద్ద వరం
    ఇలాంటి వారిని వెతికి వేరీ కష్టాలు పంచుకుని వారిని ఒదార్చి వారికి సాయం అందించే రోషన్ ఈ భూమ్మీద దేవదూత అని చెప్పచ్చు ఇలాంటి వారి పాలిట గ్రేట్ పర్సన్ దేవుడు అందరికీ మేలు చేయాలి 🙏🙏🙏

  • @nitheeshchukka1764
    @nitheeshchukka1764 Рік тому +1

    Chala chakkaga chepparu Amma

  • @durgavathitelikepalli9736
    @durgavathitelikepalli9736 Рік тому +9

    బ్రాహ్మిన్స్ ఫ్యామిలీ లో ఒకరు సంపాదిస్తే అందరు బాగా use చేసుకుంటారు. వారికి ఏమి హెల్ప్ చేయరు

  • @manjular-pg9tp
    @manjular-pg9tp Місяць тому

    Super❤🎉😊😊

  • @madhavipothukuchi5548
    @madhavipothukuchi5548 Рік тому +1

    మీ వంటి వారి జీవితాలు ఎంతో మంది కి గుణ పాఠాలు. అమాయకంగా నమ్మి మోస పోకండి అని మీ జీవితం బోధిస్తుంది. We have to be practical.

  • @sahithiramesh9373
    @sahithiramesh9373 Рік тому

    🙏🙏Amma,meru chala correct ga cheparuuu...manadhi kanidi mana dagara undadhuu.manaki trupti undaduu

  • @RangaKakumani
    @RangaKakumani 9 днів тому

    Thank you roshan manchi manasu meedi god meeku melu chestadu

  • @nadikatturamadevi4604
    @nadikatturamadevi4604 Рік тому +6

    My best school friend Jaya lalitha. B.H.H.G . High school 1977-78 in guntur (10th batch).

  • @shashikala7525
    @shashikala7525 Рік тому

    Akka meru great.........meru happy ga undalani aa devdni pray chestanu

  • @sannayyapatrudumakena3242
    @sannayyapatrudumakena3242 Рік тому +3

    ఆదేవుడు మీ జీవితాంతం మిమ్మలిని చల్లగాచూడాలని నా ఆకాంక్ష.శ్రీ రోషన్ గారు మీ జీవితచిత్రాన్ని చాలా చక్కగా ఆవిష్కరించినందకు వారికి మీకు అభినందనలు.

  • @padmavathiiruvanti9143
    @padmavathiiruvanti9143 8 місяців тому +2

    రోషన్ గారూ వయసులో చిన్న... హృదయం... మంచితనం మిన్న🙏🙏🙏🙏🙏🙏

  • @AnithaGajjala-f7l
    @AnithaGajjala-f7l 11 місяців тому

    Maa miku🙏🎉😂miku devudu thoduga untadu,❤️nenu mimmalni yedo okaroju kalustha,Roshan tqq ❤️

  • @usharani1777
    @usharani1777 Рік тому +4

    Nice interview 👌

  • @prahaladidunnuri9842
    @prahaladidunnuri9842 Рік тому

    NIC interview Anna

  • @amulyadadigi6554
    @amulyadadigi6554 Рік тому +3

    Chala manchi interview. Chala nerchukovali mi nundi.

  • @velagasatyasrinivas303
    @velagasatyasrinivas303 10 місяців тому

    Madam you are a real humanbeing

  • @shankars3756
    @shankars3756 Рік тому +1

    Roshan garu telugulo inthamanchi yankar unnandu garwaga undi🙏🙏🙏🙏🙏💐

  • @bhagyalakshmi.mlakshmi8590
    @bhagyalakshmi.mlakshmi8590 10 місяців тому

    Appreciate your will power Madam👍

  • @UMADEVI-zs4cg
    @UMADEVI-zs4cg Рік тому +2

    Maa Chiranjeevi yellappudu aarogyamutho anandamga undali❤

  • @gantasrinuvasu9196
    @gantasrinuvasu9196 10 місяців тому

    Great రోషన్ గారు Great🙏🙏🙏

  • @manjular-pg9tp
    @manjular-pg9tp Місяць тому

    God bless❤❤

  • @havilatha9157
    @havilatha9157 7 місяців тому

    Jaya lalitha garu, you are really inspiration to the coming generation.

  • @publicvoicenewstv
    @publicvoicenewstv Рік тому +6

    Good interview.Great artist.
    జీవితం లో గెలవాలి అని ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని పోరాడడం గొప్ప విషయం

  • @puvvalaanandhanandh6866
    @puvvalaanandhanandh6866 7 місяців тому

    Wow super madam

  • @salmatajuddin4855
    @salmatajuddin4855 Рік тому +7

    Meru chala respectable ga unnaru maku serials lo baga naccharu

  • @SreeVani-cw7rm
    @SreeVani-cw7rm Рік тому +4

    Ippudu kudaa meeru chalaa andamgaa unnaru amma super ♥️♥️♥️

  • @Jo.jobaby
    @Jo.jobaby Рік тому +2

    మీరు చాలా నేర్చుకోవాలి.....ఎందుకంటే ఎవరూ enti ela vundali ani తెలుసుకోవాలి....డబ్బు దాచుకోవాలి... మీరు ఇంకా nerchukokunte.....చాలా కష్టమై పోతుంది ప్లీజ్ అల ఉండకండి...రోషన్ మీరు చెప్పండి కనీసం డబ్బు.... జాగ్రత్త చేసుకోమని

  • @vadlamudivenkateshwarlu1739
    @vadlamudivenkateshwarlu1739 Рік тому +2

    మీలాంటి వాళ్ళలైఫ్ ఈ విధంగా ఉంటది అని ఎవ్వరు కూడా ఊహించ లేరు దేవుడు రక్షిక్తాడు మిమ్మలను

  • @sivaprasaddogiparthi4202
    @sivaprasaddogiparthi4202 Рік тому +1

    Roshan ur interview is heart touh to me.

  • @venkatrao.S1981
    @venkatrao.S1981 Рік тому +1

    Exlent Roshan good talking

  • @vishnuvardhantej1017
    @vishnuvardhantej1017 Рік тому +11

    మీరూ మళ్ళీ సినిమాల్లో రావాలి అని నేను కోరుకుంటున్న అమ్మ❤❤❤❤❤❤

  • @sharadakoppula4040
    @sharadakoppula4040 Рік тому +1

    Heart touching video❤❤❤❤ I love you Amma❤❤❤❤