Video nice bro...make your youtube journey more fruitful with more great content further..Aha na pellanta(Rajendra prasad movie shooter loc chestava bro)
మారుమూల ప్రాంతం కాదు నాయనా! జాతీయ రహదారికి కేవలం 10-15 కిలోమీటర్లు మాత్రమే. ఉదాహరణకు సముద్ర తీర ప్రాంతమైన మొగల్తూరు, సఖినేటిపల్లి, లంబసింగి, పార్వతీపురం నిజాం పట్నం,లాంటి వాటిని మారుమూల ప్రాంతాలు అంటారు.
మాధవి గారు మంచి ప్రఖ్యాతి గాంచిన హీరోయిన్ 👌👌సూపర్ 👌👌👌
మాధవి గారు మంచి డాన్సర్ కూడా
Good beautiful actor madhavi garu ❤️❤️❤️❤️❤️❤️🌹🌹🌹🌹🌹🌹
Tq bro tq verymutch
మాధవి Madam గారు.. కోట్ల ఆస్థి వున్న సొంత ఊర్లో ఒక చిన్న ఇల్లు మీ జ్ఞాపకార్ధం ఉంచుకోవచ్చు కదా.. చిట్టీ తల్లి
మొత్తం అమ్మేసుకున్నారు బ్రో
Chitti thalli kaadu peddathalli
మీరు తూర్పు పడమర మొదటి సినిమా. దాసరి నారాయణరావు దర్శకత్వం. ఇది మరచి పోయారు మీరు. మిగిలిన విశేషాలు బాగా చెప్పారు. I appreciate You
Ho avuna tq bro
మాధవి గారు గొప్ప నటి, డాన్సర్, ఎంతో కష్టపడి పైకి వచ్చినది. 👍🌹👌
అవును మాధవి గారు కూచిపూడి భరతనాట్యం అన్నీ వచ్చు చాలా మంచి గొప్ప నటి
మాధవి క్రిస్టియన్ ఫ్యామిలీ.
అవును బ్రో మాధవి క్రిస్టియన్ ఫ్యామిలీ
కాదు హిందూ
Madhavi Hindu
Avunaa.@@harivihari8211
పేరు కు స్టార్ హీరో లు హీరోయిన్లు. ఊర్ల వున్న యీల్లు మాత్రం గుడిసెలు. 😂😂😂😂😂💕💕💕💕💕🙏🙏🙏🙏🙏
అప్పట్లో సినిమా ఫీల్డ్ కి వెళ్లిన ప్రతి హీరో హీరోయిన్లు పరిస్థితి కూడా అదే
Ekkada ye paristhiti lo puttaro mukhyam kaddu
Yela brathikarooo brathukuthunnaru imp.
Kashta padakundaa aaakaasamlonchi maataram ooodi padaledu
నేను మాధవి గారు అభిమానిని...మీ మనసు మంచిది, మీరు గొప్ప నటి, మీ ఊరిని, ఊరి మనుషులకు మంచి చేయండి, మర్చిపోవద్దు.. ❤
తప్పకుండ అందరికి హెల్ఫ్ చేస్తారు
Excellent actress
చాలా మంచి హీరోయిన్
Nice video
tq bro
అన్నా వికీపీడియా బాగా ఉపయోగించుకుంటున్నావు
ఈరోజుల్లో ఎవరిని అడిగినా ఎవరికి తెలియడం లేదు అందుకే దానిని బాగా ఉపయోగించుకుంటున్నా
మొదటి సినిమా బాపు గారి స్నేహం, తండ్రి మంగలి, తల్లి మాల
ఓకే థాంక్స్ బ్రో
Her best role was in maro charithra
ఎలా తెలుసు?
Video nice bro...make your youtube journey more fruitful with more great content further..Aha na pellanta(Rajendra prasad movie shooter loc chestava bro)
tappakunda chesta bro
@@harivihari8211 Devarayamjal lo shoot chesaru village part ani vinna(A village in telangana near to hyd)
Super nice video Anna
tq tamudu
Anandh movie low unna house chupinchandi
tappakunda chupistanu
మంచి నటి
avunu bro tq
Madhavi not,menamama really great ,well said
avunu bro chala grate tq
అమరదీపం సినిమా మరచి పోయారు..
కృష్ణంరాజు గారి చెల్లెలు గా మంచి పాత్రండి బాబు. .
అవును కరెక్టే అమరదీపం కూడా ఉంది కదా చాలా మంచి మూవీ థాంక్స్ బ్రో
I am from Kerala Malayalam movie lo chala ishtam
wow riyalli malayalam movis lo kuda chesaru madhavi garu
he is havi g self respect
tq bro
Madhavi… see your uncle’s poverty. Help them 🎉
సొంత మేనమామ కైనా ఏదైనా హెల్ప్ చేయవలసింది
అది చెయ్యదు. వేస్ట్
Top Music Director, Director, Actor, Singer Sri RP Patnaik gari roots ni maaku teliyaparustaru aney korika
తప్పకుండా ఆర్పి పట్నాయక్ వీడియో చేస్తాను
Hai anna
hi tammudu tq
Aaavida gurthuki pettukuni adigindi daniki santhoshinchali, ame city lo ne perigindi, madavi is a good carector
Avunu correct
మామను maravaddamma
Helf cheyali menamamaki
Madavi garu Mee manamaku sahayam cheyyali
ఎప్పటికైనా మాధవి గారు మనసు మారి వాళ్ళ మేనమామకి సహాయం చేయాలని కోరుకుందాం
అది చెయ్యదు. దానికి తన సొంతురు, మేనమామ అస్సలు గుర్తుకు రారు
Nammakalanu marinattunnaru kutumbhikulu!.
anni gurthuku techukuntaru le bro
She is grat heroine
చాలా గొప్ప హీరోయిన్
Nice andi nenu kuda kotha chanal stat cheysanandi chudandi
tappakunda chustanu
Madhavi garu thanu putti perigina ellu vooru marchipoyinattunnaru
అవును మర్చిపోయినట్టే ఉన్నారు
Anta goppa manasu andariki vundadu. Menamama ki help cheyyali.
తప్పకుండా మాధవి గారికి మనసు మారి వాళ్ళ మేనమామకే సహాయం చేయాలని మనస్పూర్తిగా కోరుకుందాం
Villaku illu kuda kattiyaledhu 😢
avunu bro
ఎప్పుడు మాట్లాడదు కూడా
Edi emainaa puttina ooru choodaalani leka povadam aachcharya karam.
Tq bro
పుట్టిన ఊరుని ఎలా మర్చి p0yavamma
ఊరికి ఏదో ఒక మంచి పని చేసి ఉంటే కొంచెం మంచిగా ఉండేది
America prabhavam😂😂😂
ఇక్కడికి వచ్చినా ఊరు వెళ్ళదు
Etexkatukaku.brand.ambassidor.idhikudamarchipoyaaru
tq verymutch bro
Musunuru west Godavari dt kadu krishna dt
Bro west godavari nenu cheppindi correct bro
@harivihari8211 My native village is Gopavaram next to valpuchala Musunuru Mandal
🕶️🕶️🕶️🕶️ Thiyara Babu
tq sr
Back side chintamaneni prabhker mla garu
అవునా ఆ ఊరేనా
@harivihari8211 kadhu duggirala
1000 of crores unnayi aavidiki
Paapam eeneymo ila unnadu
She could help him
Atleast after seeing his situation i n yhis interview
S correct
కను మరుగు అనొద్దు బాబు మోహన్.ఆమెగారు ప్రర దేశం లో వున్నారు.
చాలా చాలా థాంక్స్ బ్రో సపోర్ట్ చేస్తున్నందుకు
Kaneesam. Mena. Maama. Intiki. Thalupu pettinchaleni. Heroine. Madhavi.
tappakunda helf cheyali madhavi garu
మారుమూల ప్రాంతం కాదు నాయనా! జాతీయ రహదారికి కేవలం 10-15 కిలోమీటర్లు మాత్రమే. ఉదాహరణకు సముద్ర తీర ప్రాంతమైన మొగల్తూరు, సఖినేటిపల్లి, లంబసింగి, పార్వతీపురం నిజాం పట్నం,లాంటి వాటిని మారుమూల ప్రాంతాలు అంటారు.
ఆ ఓకే బ్రో హైవే కి 15 కిలోమీటర్ల దూరం అంతే చాలా చాలా థ్యాంక్స్ నా వీడియో చూసినందుకు
మాధవి first మూవీ తూర్పు పడమర
మరో చరిత్ర మూవీ కాదు 19:23 19:26
ok tq bro
Ramani chepinapudu vellochu kada peddayana, ame enta busy no telusu kada
అవును కదా వెళ్లాలి కదా ఎందుకంటే మాధవి గారు చాలా బిజీగా ఉంటారు బిజీ షెడ్యూల్స్ ఉంటాయి మేనకోడలు ని చూడాలని ఉంటే ఎలా అయినా వెళ్లొచ్చు