మామూలు కోట కాదు భయ్యా ఇది..! Chitradurga Fort

Поділитися
Вставка
  • Опубліковано 25 січ 2025

КОМЕНТАРІ • 1,1 тис.

  • @VillageViharichannel
    @VillageViharichannel  2 роки тому +120

    Narendra (DOP, Editing & technician ) : instagram.com/villageviharinarendra
    Shahid [story teller] : instagram.com/shahid_village_vihari
    Follow us instagram.com/villagevihari

  • @shailajaracharla8647
    @shailajaracharla8647 2 роки тому +236

    మీ వీడియో చూసి చరిత్ర గర్వ పడుతుంది.. మూలన పడిన ఎన్నో కోటల గురించి చాలా గొప్పగా వివరంగా చెప్పి భారత దేశం చరిత్ర ని కాపాడుతున్నారు.. ప్రస్తుత జనరేషన్ కి మీరు ఒక ఇన్స్పిరేషన్.. కీప్ ఇట్ అప్..

  • @narsimulubegari1837
    @narsimulubegari1837 2 роки тому +42

    చరిత్ర చూసి చాల గర్వపడినం ..సంతోషం బ్రదర్ ..మీరు చాల దైర్యం చేసి చూపించారు...గోప్ప గొప్ప చారిత్రక విషయాలు తెలుసుకున్నాం..మీకు ధన్యవాదములు....బ్రదర్స్....

  • @swarnalathamangapuram2187
    @swarnalathamangapuram2187 2 роки тому +30

    షాహిద్ నువ్వు సూపర్ 👌👌చాలా బాగ వివరించి చూపించావు .అక్కడికి నిజంగా వెళ్ళి చూసిన అనుభూతి కలిగింది .

  • @gopannagopi361
    @gopannagopi361 2 роки тому +24

    ಚಿತ್ರದುರ್ಗ ಕೋಟೆ ತೋರಿಸಿದ ನಿಮಗೆ ಧನ್ಯವಾದಗಳು ಸಹೋದರ

  • @rajeshsimha8890
    @rajeshsimha8890 2 роки тому +7

    మీ ఓపికకు ముందుగా కృతజ్ఞతలు తమ్ముడు ఈ వీడియో నాకూ చాలా ఆనందాన్ని కలిగించింది ఇలాంటి వీడియో లు మరెన్నో చేసెల ఆ భగవంతుడు మీకు తోడుగా ఉంటాడు godbless you

  • @sundarsingh2148
    @sundarsingh2148 2 роки тому +14

    వీడియో చాలా బాగుంది తమ్ముడు మీకు చిత్రదుర్గం కోట చూపించినందుకు చాలా చాలా ధన్యవాదాలు 🌹👍

  • @rrrdancer9108
    @rrrdancer9108 2 роки тому +36

    Tq somach brother🙏 ఎక్కడో నలుమూలన ఉన్న చరిత్రరాక కట్టడాలు గుహలు మాకు మీ ఛానల్ ద్వారా మాకు తెలియజేస్తునందుకు మీకు మా వందనం🙏
    మీరు చెప్పే విధానం👌👌👌👌👌👌👌 bro

  • @manjujohnny8209
    @manjujohnny8209 2 роки тому +10

    ಸೂಪರ್ ಬ್ರದರ್.... 💞
    ನಮ್ಮ ಚಿತ್ರದುರ್ಗ🔥🔥💞
    Thanks for this video.... 🤝

  • @ammavarra7595
    @ammavarra7595 2 роки тому +10

    వీడియో సూపర్ మరియు మీ వివరణ చాలా బాగుంది.రెండు (ప్రతి భాగం 20 నిమిషాలు)భాగాలుగా కూడా పెట్టవచ్చు.

  • @mahendradamera7971
    @mahendradamera7971 11 місяців тому +1

    నేను 15వ శతాబ్దంలోకి పోయినట్టు అనిపించింది సూపర్ అన్న ఎక్స్లెంట్ ఓకే ఇలాంటి మరెన్నో వీడియోలు తీయాలని కోరుకుంటూ మీ అభిమాని

  • @akunuriannapurna9531
    @akunuriannapurna9531 2 роки тому +2

    షాహిద్ గారూ,వీడియో చాలా బాగుంది. ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలిగింది. అప్పటి రాజుల సాంకేతికత , గన్ పౌడర్ తయారీ యంత్రం మరియు యుధ్ధం లో చనిపోయిన జంతువుల జ్ఞాపకార్థం బొమ్మల మంటపం కట్టించటం, ముఖ్యంగా "ఒబావా" అనే ఒక వీరనారి గురించి తెలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది.చాలా వ్యయ ప్రయాసలకోర్చి మంచి వీడియోలు చేస్తున్నారు. చాలా చాలా ధన్యవాదాలు.

  • @ganjaikrishna6260
    @ganjaikrishna6260 2 роки тому +1

    నీ వీడియోస్ అన్ని వీడియో చూశాను చరిత్రను తిరగ రాసిన ఉన్న మూలన పడిపోయిందా మన చరిత్రను యూట్యూబ్ ద్వారా గా మీ ద్వారా గా కోటల గురించి దేవుని గురించి పాత జ్ఞాపకాలు మర్చిపోయిన జ్ఞాపకాలు గుర్తు చేస్తూ చరిత్ర తిరగరాసిన ఇలాంటి వారు ఇప్పుడున్న జనరేషన్లో ఉండటం పూర్వజన్మ సుకృతం ఒక అద్భుతం మహా యజ్ఞం మహా అద్భుతం ఈ యజ్ఞంలో పరిపూర్ణ వీడియోలు పరిపూర్ణ వీడియోస్ యూట్యూబ్ లో ఉన్న చరిత్రను తిరగ రాసిన నువ్వు నీకు నీ ఛానల్ కి హ్యాట్సాఫ్

  • @jagadeeshkathi6972
    @jagadeeshkathi6972 2 роки тому +4

    చాల చాల బాగునది ,
    Ma సమాయనికి మీరు విలువ gala 🎥video chupetaru.
    Thank you. Both of you.
    And best of luck brother

  • @agraharamveereshagraharamv7049
    @agraharamveereshagraharamv7049 2 роки тому +4

    Brother నేను కూడా ఎన్నోసార్లు చిత్రదుర్గ కోటలోకి పోదాం అనుకున్నా కాకపోతే పోలేకపోయా నీవల్ల నాకు చాలా ఉపయోగకరమైన వీడియో చూసా సూపర్ సూపర్

    • @shivanandan6584
      @shivanandan6584 Рік тому

      వెళ్లి చూస్తే మంచి అనుభూతి వుంటాది సార్ ప్లీజ్ వెళ్లి చూడండి.

  • @durgaprasadyerramsetty9405
    @durgaprasadyerramsetty9405 2 роки тому +15

    I am very happy to see old historical ports from your Village vihari channel

  • @tsthotasravan5295
    @tsthotasravan5295 2 роки тому +4

    ఈరోజులో పిల్లలకి చూపించాలిసింది నీ వీడియోస్ అన్న.....మోటివేషనల్ వీడియోస్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏tq అన్న ఇలాంటి మంచి మంచి వీడియోస్ తీయాలి

  • @veepurilaxmidhar5389
    @veepurilaxmidhar5389 2 роки тому +4

    చాల బాగుంది.
    చూసిన అనుభూతి కలిగింది

  • @Ashok-os4sr
    @Ashok-os4sr 2 роки тому +2

    సూపర్ సూపర్ వీడియో
    👍చాలా బాగుంది షాహిద్ నరేంద్ర..🥰🥰

  • @RocketRavi-w9t
    @RocketRavi-w9t 3 місяці тому +9

    Any one from Karnataka 🎉❤😊

  • @Nareshdasari56025
    @Nareshdasari56025 2 роки тому +1

    Thanks!

  • @kiranmayireddy1266
    @kiranmayireddy1266 2 роки тому +14

    Nice bro ...am following your videos from last 1year, I like your explanation and attitude,you r pure Muslim but ...the way you are giving respect to the Hindu places .. really appreciable..thank u and good luck for ur future bro .

    • @devanandan6425
      @devanandan6425 2 роки тому

      Thanks for your nice video. I like it Sahid. Keep it up

  • @sathyapalanki9370
    @sathyapalanki9370 2 роки тому +2

    చాలా బాగా చూపించారు. మీరు ఎంత ఉత్సాహంగా చెప్పారంటే ఈరోజే వెళ్లాలనిపించింది.

  • @AJAYKUMARDOCTOR
    @AJAYKUMARDOCTOR 2 роки тому +9

    షాహిద్ గారు చాలా బాగ నచ్చింది అండి మీ వీడియో ..

  • @Hansikakommalapati4201
    @Hansikakommalapati4201 4 місяці тому +1

    Recently started watching your videos nijanga hatsoff 👏🏻👏🏻👏🏻🙌🏻 and am from kadapa ❤ all the best

  • @hemanthm6301
    @hemanthm6301 2 роки тому +16

    No words to explain your hard work and commitment... awesome video

  • @mallikajayasri1229
    @mallikajayasri1229 2 роки тому +2

    హాయ్ అన్న నేను ఒకటి ట్రాన్స్ జెండర్ ని నా పేరు జై శ్రీ మాది నెల్లూరు నాకు ఇటువంటి వీడియోస్ ఉంటే చాలా ఇష్టం అన్న పోలేకపోతున్న కానీ చూస్తూ ఉంటాను ప్రతిసారి ఓకేనా బాయ్ అన్న ప్రతి ఒక్క వీడియోస్ సక్సెస్ఫుల్గా ముందు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థాంక్స్ అన్న

  • @gadireddi.divyasai4482
    @gadireddi.divyasai4482 2 роки тому +3

    Soul full video super explanation very good👍 🥰🥰

  • @srinivasaddanki8718
    @srinivasaddanki8718 Рік тому

    ఎంత వివరంగా చెప్పినాక బాగోలేదు అంటానికి ఎట్లా చాలా బాగుంది భయ్యా బాగానే ఎక్స్ప్లెయిన్ చేశావు థాంక్స్

  • @manumanoharbk
    @manumanoharbk 2 роки тому +3

    Super brother's 👍🧡
    It's our Chitradurga
    I am living in Hiriyur.......... explore may more Karnataka palaces, keep going........

  • @mahikuruma7461
    @mahikuruma7461 6 місяців тому +1

    చాలా మచిగా ఉంటాయి మీ వీడియోస్ సూపర్ బ్రదర్ ❤❤

  • @gopalsahukar9840
    @gopalsahukar9840 2 роки тому +12

    Namma Chitradurga 🔥🔥🔥

  • @UshaRani-un8mg
    @UshaRani-un8mg 10 місяців тому

    ఛాలా చక్కగా present చేస్తున్నారు. Hats off Shahid . Keep it up. 😊

  • @shravanirayadurgam657
    @shravanirayadurgam657 2 роки тому +5

    Super editing and effects...happy for ur growth keep it up!!!

  • @anitaroyp
    @anitaroyp 2 роки тому

    recent ga mi yt channel chusthunna bro okko video okko animuthyam laga vunnai... thankq... memu velli chusey chance ledu miru chala dedication ga chesthunnaru bro...hatsoff....

  • @lakshmikummitha1738
    @lakshmikummitha1738 2 роки тому +11

    Fort is very nice and gunpowder making process is really awesome 👌 and the way of your exploration is very clear and thanks to Shahid and Narendra to explore this fort 👍

  • @Dr.suneethasobhan
    @Dr.suneethasobhan 2 роки тому +1

    Super vedio... Asalu skip chese thought kuda raaledu... Mesmerizing vedio.... Super keep rock bro. All the best

  • @Freefire-uy6zu
    @Freefire-uy6zu 2 роки тому +15

    My district chitradurga 👑❤️

  • @ramuluram4740
    @ramuluram4740 2 роки тому +1

    షాహిద్ గారు మంచి వీడియో చూపించారు మీకు ధన్యవాదములు 🙏🙏

  • @radisuri3798
    @radisuri3798 2 роки тому +8

    Dunno anna how 40 min went by seeing ur video really very great and hard work anna we love u bro pls make like historical videos and my son also liked this video and making fight with me to take this place I'll plan for this fort once very nice thanku bro

  • @spkarra
    @spkarra Рік тому

    చాలా చక్కగా వివరించారు, India visit చేసినపుడు ఈ Guide ని contact చేస్తాను❤❤

  • @samathareddy7553
    @samathareddy7553 2 роки тому +3

    Hi am from Chitradurga... Very nice to see this.. Plz do vedio of chandravalli, jogimatti and adumaleshwara forest area...

  • @sudhakarvellanki3980
    @sudhakarvellanki3980 Рік тому

    Super chalaChala bagundi. Congratulations to ShahidNarendra team

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 2 роки тому +9

    ఓ మంచి వీడియో. మీ ముగ్గురు మంచి విశేషాలు తెలియచేశారు. సినిమా బిట్స్ చూపించడం బావుంది. రెండు భాగాలుగా మరింత విపులముగా చెబితే బావుండేది.

  • @anandbogarajus4855
    @anandbogarajus4855 2 роки тому +1

    chala bagundi. Pratyakshanga nene chusinattundi. Keep it up

  • @mallikaprakaahmallika1252
    @mallikaprakaahmallika1252 2 роки тому +44

    Super vedio bro n Subscriber from Karnataka this place near to my village n miru inka mureghashi mata ani oka musiam undi miru chudandi bro

    • @haripriyam9577
      @haripriyam9577 2 роки тому +6

      Am karnataka bt settled telagana.super thammudu god bless you both ma take care ma ur historical videos awsm.badami place famous nenu chudaledu

    • @Rockstar71726
      @Rockstar71726 2 роки тому

      Bro that was muruge swamy mata not mureghashi mata

    • @kannaharsha7166
      @kannaharsha7166 2 роки тому

      Me videos chustha nenn koda metho vachinatu vntundhi. Good explaining

  • @haribabugowd9447
    @haribabugowd9447 2 роки тому +2

    చాలా చాలా బాగుంది...మేము వెళ్లిన కూడా ఇలా చూడలేము...చాలా ధన్యవాదాలు

  • @Royananil
    @Royananil 2 роки тому +4

    Super anna iam from banglore anna ❤️❤️

  • @nainikamani4905
    @nainikamani4905 2 роки тому

    TQ bro.memu chudalenivanni Mee video's chusi happy feel authunnam.tq very much

  • @PavanKumar-pc9if
    @PavanKumar-pc9if 2 роки тому +5

    One million soon ❤️ from Dharmavaram

  • @kameswararo1955amaloju
    @kameswararo1955amaloju 10 місяців тому

    Wonderful pictures and your explanation style is super...so much information is known about this fort.. may God bless you abundantly.. TQ somuch bro.... Weldon..keep it up 🎉❤🎉.... kameswararo from Hyderabad.....

  • @kvggopal288
    @kvggopal288 2 роки тому +4

    Super Annaya 🎉💘💝😀

  • @vijayapasupuleti6470
    @vijayapasupuleti6470 2 роки тому

    Very beautiful video. Nijamga A kalaniki velli vachinanta feel undi. Super 👌👌👌👌👌👌

  • @appuprathap9725
    @appuprathap9725 2 роки тому +4

    ⚔️ಜೈ ಮದಕರಿ ನಾಯಕ⚔️⭐
    ⚔️Madhakari nayaka ⚔️

  • @swapna1980jan
    @swapna1980jan 2 роки тому

    Super Video...👌👌
    Liked this video very much...
    Really clear

  • @annapoornasiripurapu3667
    @annapoornasiripurapu3667 2 роки тому +3

    చాలా మంచి గొప్ప కోట చూపించారు. శుభాకాంక్షలు 😊

  • @narasimhachittiboina3140
    @narasimhachittiboina3140 2 роки тому

    సూపర్ గా చెప్పినావు సాహిద్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసినాను చాలా బాగా చెప్పినావు ,ఇంక కోట చూడడానికి వెళ్ళవలసిన పని లేదులే థాంక్యూ

  • @RaviTeja-tz2ol
    @RaviTeja-tz2ol 2 роки тому +19

    Shahid AnnA ENTRY is AWESOME 😎😎😎😎
    Anna once BALLARI ki visit cheyandi chala historical temples unavvi Near Ballari lo
    LOVE FROM BALLARI, KARNATAKA ❤️❤️❤️❤️

    • @ravit293
      @ravit293 2 роки тому +1

      Super super super super super super super super super super ❤️👏💪

  • @hanumanthhanumanth6136
    @hanumanthhanumanth6136 2 роки тому +1

    Good evening. Shahid.Anna.narendra.Anna.chalabeautifulga.vundhivideo

  • @ranganaikranganaik6998
    @ranganaikranganaik6998 2 роки тому +2

    Bro nidanampati sri lakshmi ammavari temple gurinchi video thiyandi bro some hidden mistury on thus place please bro in guntur dist

  • @tharabainadakuduru7782
    @tharabainadakuduru7782 8 місяців тому +1

    Chala baga vedio chesa ru bhaiya,so thank-you very much, beautifull nature awesome all

  • @Amgios_01
    @Amgios_01 2 роки тому +4

    Anna there is museum near to fort anna u forgot 🙂

  • @parvathidevi8055
    @parvathidevi8055 Рік тому

    Shahid ur so great really we enjoyed alot after sering the fort so ooo beaitiful 👌👌👌👌👌👌👍👍👍👍👍👍

  • @srikanthv954
    @srikanthv954 2 роки тому +3

    JAI MADAKARI NAYAKA 🔥🔥🔥

  • @nimmadivaralakshmi2171
    @nimmadivaralakshmi2171 2 роки тому

    Nijam ga chala super ga undi chala baga chupenchav...chypav .tq

  • @prudhvisai699
    @prudhvisai699 2 роки тому +1

    Chala days tharvatha me video chusa
    Chala bagundhi bro me explaination and editing
    Meru Cheppe vidhanam chupinche vidhanam
    Really awesome 🤝🤝👋👋👋👋

  • @swarnateluguchannel5760
    @swarnateluguchannel5760 2 роки тому +1

    చాలా చక్కగా,అర్ధమయింది బ్రో...

  • @yogeswararaovinakollu9005
    @yogeswararaovinakollu9005 Рік тому

    చాలా చక్కటి విషయాలతో కూడిన వీడియోను అందించిన మీకృషికి, శ్రమకు ధన్యవాదాలు.

  • @manim9209
    @manim9209 2 роки тому

    The Best Video so far in this channel...Super broo 🎉

  • @shaikayesha7286
    @shaikayesha7286 2 роки тому +1

    Chala baga explain chestaru anna chala interesting ga untai vedios

  • @krishnareddy6608
    @krishnareddy6608 Рік тому +1

    ನಮ್ಮ ನಾಡಿನ ಗತವೈಭವ ತೋರಿಸಿದ್ದಕ್ಕೆ ತುಂಬ ಧನ್ಯವಾದವುಗಳು ಸಹೋದರ

  • @vallandasswapna632
    @vallandasswapna632 2 роки тому

    Chala superb ga undi. Good job. Me vedios gurinchi wait chestamu... Adi miss avvakunda chustamu...

  • @srivardhini5931
    @srivardhini5931 2 роки тому

    One of the most favourite place Chitradurga fort nenu chudaledu elage pn lo chusa eppudu clear ga mana video lo chustunna tq s much Shahid narendra

  • @saieswari2900
    @saieswari2900 2 роки тому

    Chala. Chala bagundi. Clear ga chupincharu. Tnq very much. Mee channel valla historical places chudagalugutunnam

  • @karnatygoutham9079
    @karnatygoutham9079 2 роки тому

    Excellent place... excellent presentation...good narration...take care of both

  • @kalyaniindianwarriors5416
    @kalyaniindianwarriors5416 2 роки тому

    Suprb... 👌👌👌👌👌
    Ghatotkachudi janmasthalam 👍👌👌👌👌
    Purata amyna kuda inka chekku chedaraledu rati godalu👌👌👍🙏🙏👌👍👌👌
    Vd chala bagundi....Naku nachjndi 👍👌👌👌👌
    All d best 👍👍👍🌹👍👍

  • @maheshalijala575
    @maheshalijala575 2 роки тому +1

    ఈ వీడియోకి నీ వాయిస్ ప్లస్ పాయింట్ అన్నా సూపర్ గా ఉంది అన్న

  • @nagalakshmimariswamaiah9455
    @nagalakshmimariswamaiah9455 3 місяці тому

    Very good explanation,& picturisation.tqs to the archeology department for the upkeep.thanks to the guide for the information.

  • @sapnabalivada3149
    @sapnabalivada3149 2 роки тому +2

    Awesome video guys. Mammalni 4 va sathabdham ki theesukellaru thank you so much for Fantastic video. Elantivo enkenno videos vasthayani anukuntunna. Take care and stay safe. God bless 🙌 you both.

  • @chandrachandupalem6213
    @chandrachandupalem6213 2 роки тому +1

    Annayya meelaa ilaa videos chese vaallaki chaala thanks cheppaali.
    Endukante andaru anni chudaleru kaani kothalo konthamandi ainaa ilaa videos roopam lo ainaa chudataaniki veeluga untundi kaavatti.
    Thank you anna

  • @mastanvali3692
    @mastanvali3692 2 роки тому

    Voow chalabagundi chitra durga fort shahid. Chalakasta padi video chesaru. Story chalabaga explain chesaru. All the best 👍

  • @sravathijinka5336
    @sravathijinka5336 2 роки тому

    Chala manchhi video wow superb best video god bless you both of you

  • @telugulrics938
    @telugulrics938 2 роки тому +2

    Editing level of video with content superb really became fan of u

  • @rajininerella5574
    @rajininerella5574 2 роки тому +1

    సూపర్ వీడియో అన్న 😍

  • @VVaralakshmi-ot2nr
    @VVaralakshmi-ot2nr Рік тому

    మీరు చేసే విడియో లు చాలా బాగా ఉన్నాయి మాకు తెలియ నీ విషయాలు తెలుస్తాయి మీకు ధన్యవాదాలు

  • @raghupadma9900
    @raghupadma9900 2 роки тому +2

    Wonderful Fort very well explained hats off for exploring and showing us great heritage👏👏👏

  • @ravilove.r.r480
    @ravilove.r.r480 2 роки тому

    Wow super bro I really like so much this video thanks bro 🙏🙏👏👏

  • @divvelaashokkumar9
    @divvelaashokkumar9 6 місяців тому +1

    అన్న మన చరిత్ర చాలా బాగా చెప్తున్నావ్ థాంక్స్ అన్న

  • @chandrakalachanducu9225
    @chandrakalachanducu9225 2 роки тому

    Meru chupincha anni videos kanna ee video superrrrrrrrrrrrrrrb and excellent and wondrafulll

  • @UbaRajababu
    @UbaRajababu 2 роки тому +1

    very well done brother.. very well explained everything.. 🎉🥳🥳🎁

  • @slnaiknaik1687
    @slnaiknaik1687 2 роки тому +1

    Thank you Shahid,I told you to visit Chitradurga port, it is very nice you may get one lakh likes

  • @venkatasubbaiah7424
    @venkatasubbaiah7424 2 роки тому +2

    Super explanation and great camera work content also simply super

  • @dharanidharu8786
    @dharanidharu8786 2 роки тому

    Super bro ,anni bale cover chesnav,neatga anni processlu explain chesnav,history mida interest leni valaki interest ochi mari chuselaga undi video ithe,keep going bro😊

  • @pushpalatha5265
    @pushpalatha5265 2 роки тому

    Nice video. Chala baaga explain chesaru.

  • @maruthirocky1210
    @maruthirocky1210 4 місяці тому

    ತುಂಬಾ ಧಾನ್ಯ ವಾದಗಳು ವಿಲೆಜ್ ವಿವಾರಿ ಮಿತ್ರರೆ ನಮ್ಮ ಚಿತ್ರದುರ್ಗ ನಮ್ಮ ಹೆಮ್ಮೆ ❤❤❤

  • @nagamani5863
    @nagamani5863 2 роки тому

    Super video taamudu, chala baagatistunavu, prati video baavunayi

  • @MARLABEEDU-YouTuber
    @MARLABEEDU-YouTuber 10 місяців тому +1

    ఇంట్రెస్ట్ మూవీ తీయడానికి లొకేషన్ బాగుంది❤🎉 బ్రో 👏💯

  • @sunitarao9033
    @sunitarao9033 2 роки тому

    Chala baguntai sir me vedios. Meru chala risk chesi tistunnaru,naku chala nachutundi me dairyam

  • @vemula_sainathreddy9131
    @vemula_sainathreddy9131 2 роки тому +1

    Editing super undi bro 🔥🔥🔥🔥🔥

  • @gandavarapucreations6022
    @gandavarapucreations6022 Рік тому

    ఈ vedio చాలా బాగుంది. వివరణ బాగుంది.