నువ్వు బోయే దారిలో యెరూషలేం గుడికాడ ll Nuvvu Boye Darilo ll song 2021 song ll by jessy paul ll

Поділитися
Вставка
  • Опубліковано 4 гру 2021
  • #నువ్వు బోయే దారిలో యెరూషలేం గుడికాడ #jessypaul # rajprakashpaul#
    నువ్వు బోయే దారిలో యెరూషలేం గుడికాడ (2)
    ఆచం మల్లె పూల తోటో యేసయ్య (2)
    సన్న సన్న బైబిల్లు
    సంచుల్లో పెట్టుకొని (2)
    సారోలె బయలెల్లినారె యేసయ్య
    సంకటనలు బాపినారె యేసయ్య (2) || నువ్వు బోయే ll
    దోడు దొడ్డు బైబిల్లు
    దోసిల్లో పెట్టుకొని (2)
    దొరోల్లే బయలెల్లినారె యేసయ్య
    దోషములను బాపినారె యేసయ్య (2) || నువ్వు బోయే ll
    తెంపిరి పువ్వోలు
    గుచ్చిరి దండాలు (2)
    ఏసిరి నీ మెడలోన యేసయ్య
    చేసిరి నీ పాద పూజ యేసయ్య (2) || నువ్వు బోయే ll

КОМЕНТАРІ • 4