ప్రేమ పూర్ణుడు ప్రాణనాధుడు || prema purnudu pranaanaadhudu || Telugu christan song || ps.rajprakash

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • #andrewteluguchristianmusiclyrics #premapurnudupranaanaadhudu #rajprakashpaul#
    ప్రేమా పూర్ణుడు ప్రాణ నాథుడు
    నను ప్రేమించి ప్రాణమిచ్చెను (2)
    నే పాడెదన్ - కొనియాడెదన్ (3)
    నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును (4) ||ప్రేమా||
    లోయలకంటే లోతైనది నా యేసు ప్రేమ
    గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ (2)
    యేసుని ప్రేమ వెల యెంతో
    ఇహమందైనా పరమందైనా (2)
    వెల కట్టలేనిది కలువరిలో ప్రేమ
    కలువరిలో ప్రేమ నాకై వెలియైన ప్రేమ - (2) ||ప్రేమా||
    మరణముకంటె బలమైనది - పునరుత్ధాన ప్రేమ
    మరణపు ముల్లును విరచినది - బలమైన ప్రేమ (2)
    రక్తము కార్చి రక్షణ నిచ్చి
    ప్రాణము పెట్టి పరముకు చేర్చే (2)
    గొర్రెపిల్ల క్రీస్తుని విలువైన ప్రేమ
    బలియైన ప్రేమ నాకై వెలియైన ప్రేమ - (2) ||ప్రేమా||

КОМЕНТАРІ •