nee namamulo maku swasthatha || నీ నామములో మాకు స్వస్థత || Telugu christian song || Raj Prakash Paul

Поділитися
Вставка
  • Опубліковано 16 лис 2022
  • #teluguchristiansong2022 #jessypaul #rajprakashpaul#

КОМЕНТАРІ • 10

  • @nadindoddiloveangleson6995
    @nadindoddiloveangleson6995 Рік тому +38

    నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది
    నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది ||2||
    నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
    నా శక్తియు నా ఆశ్రయం నీవే నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా ||2||
    ||నీ నామములో||
    1. దానియేలు సింహపు బోనులో ప్రార్ధించగా దేవా
    సింహపు నోళ్లను మూసివేసినావు
    నా కష్ట కాలమందు నే ప్రార్ధించగానే
    నన్ను విడిపించిన నా యేసయ్య ||నా ప్రాణము||2||
    ||నీ నామములో||
    2. అబ్రహము విశ్వాసముతో వెచ్చియుండగ దేవా
    మూయబడిన శార గర్భము తెరిచితివి
    విశ్వాసముతో నే ప్రార్ధించగానే నా ఆశలన్నీయు తీర్చిన దేవుడు||నా ప్రాణము||2||
    ||నీ నామములోనే||

  • @Durgaprasadyytgrffx
    @Durgaprasadyytgrffx Рік тому +6

    Praise the lord sir

  • @pradeekumarrayigmailcom
    @pradeekumarrayigmailcom Рік тому +5

    Super song brother

  • @BhagyaGara
    @BhagyaGara 2 місяці тому

    🎉😮😮😮😮😮

  • @sudarsanraj6580
    @sudarsanraj6580 Рік тому +16

    Nee naamam lone maku swasthatha unnadi
    nee thyagam lone maku vidudhala unnadi
    "2"
    Naa Pranamu naa sarvamu neve na yessayya
    yessaya yessaya
    na sthiyu naa ashryam neve na yessayya
    yessaya yessaya
    "nee naamam"
    *Daniyelu simhapu bonulo praadhinchaga deva simhapu nollaanu musivesinavu "2"
    naa kastaklamndhu nae pardinchaganae
    nannu vidipinchina naa yessayya
    " na Pranamu "
    *Abrahamu vishvasamutho vechiyundaga deva muyabadina sharaa gharbamun therichitivi "2"
    vishvasamuthonae pradinchagane
    naa ashalanyuu therchina devudavu
    "na Pranamu "

    • @santhig02
      @santhig02 Рік тому

      Thank you bro

    • @gudateja39
      @gudateja39 Рік тому

      తెలుగు లిరిక్స్ పెట్టండి అన్న

    • @sureshsurya7202
      @sureshsurya7202 Рік тому +2

      నీ నామం లోనే మాకు స్వస్థత వున్నది నీ త్యాగం లోనే మాకు విడుదల వున్నది "2"
      నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)
      నా శక్తియు నా ఆశ్రయము నీవే నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)
      దానియేలు సింహపు బోనులో ప్రార్థింపగా దేవా
      సింహపు నోళ్లను మూసివేసినావు (2)
      నా కష్టకాలమందు నే ప్రార్థించగానే నన్ను విడిపించిన నా యేసయ్యా (2)
      నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)
      నా శక్తియు నా ఆశ్రయము నీవే నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)
      అబ్రాహాము విశ్వాసముతో వేచి యుండగా దేవా మూయబడిన శారా గర్భమును తెరచితివి (2)
      విశ్వాసముతోనే నే ప్రార్థించగానే నా ఆశలన్నియు తీర్చిన దేవుడవు
      నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)
      నా శక్తియు నా ఆశ్రయము నీవే నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)

  • @velpulaprasanthi9569
    @velpulaprasanthi9569 Рік тому +5

    Please raj annaya realse christmas song