చాలా బాగా చెప్పారు అండి. నేను ప్రయత్నించి మీకు మళ్ళీ చెబుతాను . ధన్యవాదాలు. మనసు నింపేశారు కూడా ఆ స్వామి దర్శనం భాగ్యం కల్పించి🙏 లోకాసమస్తాం సుఖినోభవంతు. ఆ భక్తురాలు కూడా ప్రేతు చెందుతారు mixi వాడిన ఫలితం వల్ల🙏 ఓం నమో నారాయణాయ
శ్రీ మాత్రే నమః స్వామి. చాలా చాలా బాగా చెప్పారు స్వామి. అద్భుతం. సీక్రెట్ సన్నీ చెప్పేస్తున్నారు. అందరికీ తెలియాలని. చాలా మంచి ఉద్దేశం. చాలా చాలా ధన్యవాదములు.. జైశ్రీరామ్.
భగవంతుడికి ఆరగించాల్సిన పని లేదండి. మనం భక్తితో ఆయనకు నివేదన చేస్తాము. అంటే మనల్ని రక్షిస్తున్న ఆ దేవుడికి, ఆయన ఇచ్చిన వస్తువులను ఆయన అనుమతితో మనం స్వీకరించడానికి, నివేదన చేస్తాము. భగవంతుడి దృష్టి దానిపై పడితే అది ప్రసాదమవుతుంది.జై శ్రీకృష్ణ 🙏🙏
మీరు భక్తితో మరియు శ్రద్ధగా స్వామివారికి పొంగలి ప్రసాదం తయారు చేసినారు.చాల అద్భుతంగా చేసి స్వామి వారికి నివేదించారు. మనసు చాలా ప్రసన్నమైనది. మీకు శతకోటి ధన్యవాదాలు.
నమస్తే గురువుగారు మీరు చెప్పిన విధంగానే తయారు చేశాను చాలా బాగా వచ్చింది మీకు చాలా ధన్యవాదాలు గురువుగారు ఈరోజు వినాయకుడికి మీరు చెప్పిన విధంగా తయారుచేసి నైవేద్యం ఇచ్చాను 🙏🙏
హరే కృష్ణ ప్రభుజి.. మీరు ఏ విధంగా చెప్పారో అదే విధంగా ఈరోజు మా ఇంట్లో ప్రసాదం చేసేను… అసలు ఎంత బాగా కుదిరింది అంటే ప్రతిఒక్కరు గుడిలో ప్రసాదం తిన్నట్టు ఉంది అని చెప్పేరు…చాలా సంతోషం అనిపించింది. ఇంత మంచి విధానం చెప్పినందుకు మీకు ధన్యవాదాలు🙏🙏
స్వామి చాలా బాగా చుపించారు. నేను ఈ విధంగా ట్రై చేస్తాను. జాజికాయ, జాపత్రి, యాలకులు, పచ్చకర్పూరం అన్ని కలిపి చేయలేదు. ఈ శ్రావణమాసం లో & శరన్నవరాత్రులు ఉన్నాయ్ మాకు. ఇక మీదట ఇలాగే చేస్తాను. ఇంతబాగా చూపించినందుకు మీకు మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నాను.
Nenu modhati saari mee video chusthunnanu manasuku chaalaa prasamthamga vundhi swami adhi kuda sanivaaram ee video chudatam naa adhrustam kotha visayalu theliya jesaaru dhanyavaadhalu 🙏🙏🙏
నమస్కారం స్వామి మీరు చెప్పే విధానం చాలా బాగుంది చేసే విధానము అంతకన్నా బాగుంది తొందరగా అర్థమయ్యే రీతిలో చూపుతున్నారు ఇది కూడా ప్రయత్నించి ఎలా ఉందో చెప్తాము ఎలా వచ్చిందో చెబుతాము అయితే నాకు ఒక చిన్న సందేహము నిన్న నేను ఇలానే ఒక వీడియో చూస్తుంటే దీపారాధన చేసేటప్పుడు మూడు వత్తులు వేయాలి అని చెప్పారు ఆవిడ మూడు కుందుల్లో వేశారు రెండు రెండు దీపాలు లెక్కన అంటే రెండు వత్తులు కలిపి ఒకటిగా అలా మూడు వత్తులు వేశారు మూడు కుందుల్లో అలా వెయ్యాలా లేకపోతే మూడు ఒత్తులు ఒత్తు చేసి అలా ఒక మూడు వత్తులు వేయాలి అంటే 9 అవుతుంది ఒత్తులు కలిపితే ఎలా వేయాలి చాలా మందికి ఈ సందేహం ఉంది మూడు వత్తులు మూడు వత్తులు అని చెప్తున్నారు కానీ మూడు మూడు వత్తులు కలిపితే ఒకటి అవుతుంది ఒకటి ఇంకో మూడు కలిపి రెండు అట్ల మీరు ఈ సందేహం తీర్చండి ఇంకోటి ప్రమిదలు చిన్న పూజ మండపం ఉన్న ఇంట్లో ఇలా మూడు మూడు ప్రమిదలు పెట్టుకుంటూ కుదరదు కదండి నేను మా ఇంట్లో ఒక పెద్ద ప్రమిదలు మూడు కలిపి ఒక వ్యక్తిగా అలాంటివి మూడు వత్తులు వేస్తున్నాను తూర్పు వైపుగా కరెక్టేనా నా సందేహం చెప్పండి
రెండు ప్రమిధలు, మూడు వత్తులు కలిపి ఒక వత్హుగా.. ఇలా రెండింటిలో ముడుకలిపిన ఒక వత్తు..మూడు కలిపిన ఒక వత్తు ..అంటే, రెండు ప్రమీదలలో రెండే దీపారాధనలు అవుతాయి
గోవిందా గోవింద🙏
చాలా బాగా తెలియజేసారు
చివరిగా స్వామికి మంగళ ఆరతి ఇస్తూ దర్శన భాగ్యం కలిగించారు ధన్యవాదాలండీ🙏
చాలా బాగా చెప్పారు అండి. నేను ప్రయత్నించి మీకు మళ్ళీ చెబుతాను . ధన్యవాదాలు. మనసు నింపేశారు కూడా ఆ స్వామి దర్శనం భాగ్యం కల్పించి🙏 లోకాసమస్తాం సుఖినోభవంతు. ఆ భక్తురాలు కూడా ప్రేతు చెందుతారు mixi వాడిన ఫలితం వల్ల🙏 ఓం నమో నారాయణాయ
అర్చక స్వామి గారికి ప్రసాదం తయారీ తెలిపినందుకు ధన్యవాదాలు
చాలా సంతోషం అండి
Chala Baga explaine chesaru guruvugaru🙏
Thank u sir,prashadum super ga chysaru nameskaram 🙏
@@nagamanisontyana8404 ,.
📶📶➿📶🔡🔤🔣🔯🔤📴📶🔡🔡
😂
ఇవాల వారాహి అమ్మవారికి నైవేద్యం గా చేసాము . ప్రసాదం చాల బాగా ఒచ్చింది. అందరు గుడిలో ప్రసాదం లా ఉంది అని అన్నారు. మీకు చాల ధ్నవాదాలు
అవపొడిపులిహోర ఎలా చేయాలి చెప్పండీ స్వామి
స్వామి వారికి ఇష్టమైన ప్రసాదాన్ని అద్భుతంగా చేసారు స్వామి 🙏
స్వామి వారి ప్రసాదం తయారీచేస్తున్న మీ రు ధన్య జీవులు మీ తయారీవిధానంచాలాబాగుందీ హరి ఓం గోవిందా,,🙏🙏🙏🚩
జాజికాయ, జాపత్రి, యాలికలు....అద్భుతమైన ప్రసాదాన్ని చూపించారు స్వామి...ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏🙏
శ్రీవారి అనుగ్రహం తల్లి
Avunu🙏
🙏🙏🙏
అద్భుతం గా చేశారు స్వామి 🙏 జాజికాయ, జాపత్రి ఎప్పుడు వేయలేదు తెలీదు. పచ్చకర్పూరం, కొబ్బరి ముక్కలు వేస్తాము, ధన్యవాదాలు,🙏
🤣🧭🧭🪘🪘🩰🩰🛏️🧹🧹🧹🪘🪧🪘
❤❤❤❤❤❤❤❤❤
Super voice 🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🌹🌹🌹🌹
ఓంనమో వెంకటేశాయ 🙏చాలా బాగా చేశారు పొంగలి ధన్యవాదములు స్వామి 🙏
జై శ్రీమన్నారాయణ, పాలు లేకుండానే sweet పొంగల్ చేసే విధానం చాలా బాగుంది స్వామి, నేను తప్పక ట్రై చేస్తాను, స్వామి కి నివేదన చేస్తాను, ధన్యవాదములు 🙏🙏💐💐
శ్రీ మాత్రే నమః స్వామి.
చాలా చాలా బాగా చెప్పారు స్వామి. అద్భుతం. సీక్రెట్ సన్నీ చెప్పేస్తున్నారు. అందరికీ తెలియాలని. చాలా మంచి ఉద్దేశం. చాలా చాలా ధన్యవాదములు..
జైశ్రీరామ్.
మాకు కూడా స్వామివారికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదాన్ని చేసి నివేదన చేసే మహా భాగ్యాన్ని ప్రసాదించేరు మీకు శతకోటి ధన్యవాదాలు స్వామి
Meeku mixi echina aavidaki maa dhanyavadlu🙏🙏🙏🙏
స్వామీ నమస్కారం మీ వాచకం విషయం సూటిగా చక్కగా చెప్పడం చాలా బాగుంది మేము కూడా మీరు నేర్పిన ప్రసాదం తయారీ ప్రయత్నిస్తాము. ధన్యవాదములు.
ప్రసాదం ఇంత భక్తి,శ్రద్ద, శౌచం తో చేసి స్వామి వారికి నివేదన చేస్తే కచ్చితంగా ఆరగిస్తారు.
చాలా బాగా చేసి చూపించారు, ధన్యవాదములు.
భగవంతుడికి ఆరగించాల్సిన పని లేదండి. మనం భక్తితో ఆయనకు నివేదన చేస్తాము. అంటే మనల్ని రక్షిస్తున్న ఆ దేవుడికి, ఆయన ఇచ్చిన వస్తువులను ఆయన అనుమతితో మనం స్వీకరించడానికి, నివేదన చేస్తాము. భగవంతుడి దృష్టి దానిపై పడితే అది ప్రసాదమవుతుంది.జై శ్రీకృష్ణ 🙏🙏
చాలా బాగా వచ్చింది స్వామి... ఒక మంచి ప్రసాదాన్ని చూపించారు.. ధన్యవాదములు.
మీరు భక్తితో మరియు శ్రద్ధగా స్వామివారికి పొంగలి ప్రసాదం తయారు చేసినారు.చాల అద్భుతంగా చేసి స్వామి వారికి నివేదించారు. మనసు చాలా ప్రసన్నమైనది. మీకు శతకోటి ధన్యవాదాలు.
శ్రీవారి భిక్ష నాకు ఈ సేవా భాగ్యం అండి.
సూపర్ సూపర్ చాలా చాలా బాగా అర్ధం అయ్యేలా చూపించారు
Avunu
హరే కృష్ణ స్వామి ప్రసాదంచాలబాగుంది👌🙏🙏
శ్రీవారి అనుగ్రహం
మహాత్మా ఇటువంటివి మరిన్ని వివరాలు
తెలియ చేయగలరు అని కోరుకుంటూ
ఒక భక్తురాలు
చాలా బాగా చేయడం తెలియచేసారు ధన్యవాదములు 🙏🙏👍🌹
అద్భుతమైన ప్రసాదాన్ని చూపించారు 🙏
చాలా బాగా చేసి చూపించారు గురువుగారు ధన్యవాదములు
మీ దయ వలన ప్రసాదం నేర్చుకున్నాము ధన్యవాదములు 🙏
ఇప్పటివరకి ప్రసాదం లో జాజికాయ జపత్రి వేస్తారని తెలీదు అండి చాలా థాంక్స్
చాలా బాగా ప్రసాదం తయారీ విధానం చేసి చూపించారు ధన్యవాదములు
రేపు మాఇంటిలో స్వామికి ఇదే ప్రసాదము చేసి పెడతాను. Thank u మంచి tips చెప్పారు.
చాల బాగా చేసారు స్వామి జై శ్రీమన్నారాయణ🙏🙏🌺🌺🙏🙏🌺🌺🙏🙏🌺🌺💐
ధన్యవాదములు స్వా మీజీ
పూజారి గారు చాల సంతోషంగా ఉంది మీ మాటలు వింటుంటే, కర్ణాటకలో పూజారులు ఎందుకో చాలా కోపంగా ఉంటారు చాలా వరకు. వాళ్ళతో మాట్లాడాలి అంటేనే భయం నాకు.
నమస్తే గురువుగారు మీరు చెప్పిన విధంగానే తయారు చేశాను చాలా బాగా వచ్చింది మీకు చాలా ధన్యవాదాలు గురువుగారు ఈరోజు వినాయకుడికి మీరు చెప్పిన విధంగా తయారుచేసి నైవేద్యం ఇచ్చాను 🙏🙏
హరే కృష్ణ ప్రభుజి..
మీరు ఏ విధంగా చెప్పారో అదే విధంగా ఈరోజు మా ఇంట్లో ప్రసాదం చేసేను… అసలు ఎంత బాగా కుదిరింది అంటే ప్రతిఒక్కరు గుడిలో ప్రసాదం తిన్నట్టు ఉంది అని చెప్పేరు…చాలా సంతోషం అనిపించింది.
ఇంత మంచి విధానం చెప్పినందుకు మీకు ధన్యవాదాలు🙏🙏
haha.. Jar kadigara.. Mee humor ki 👌🙏🙏
కృతజ్ఞతలు స్వామి
స్వామి చాలా బాగా చుపించారు. నేను ఈ విధంగా ట్రై చేస్తాను. జాజికాయ, జాపత్రి, యాలకులు, పచ్చకర్పూరం అన్ని కలిపి చేయలేదు. ఈ శ్రావణమాసం లో & శరన్నవరాత్రులు ఉన్నాయ్ మాకు. ఇక మీదట ఇలాగే చేస్తాను. ఇంతబాగా చూపించినందుకు మీకు మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నాను.
ఈ పొడి మొదటి సారి విన్నా, చూసా
Nenu kuda
చెప్పే విధానం చాలా బాగా చెప్పారు ధన్యవాదములు గురువుగారు 🙏
Meeku mixi echina aavidaki maa dhanyavadalu🙏🙏🙏
Super chala baga chenaru Swamy 🙏🙏🙏
Very nice 👌 ನಮಸ್ಕಾರ 🙏
Shree Govinda Govinda❤❤😊🎉Romb perfecta panindel 🎉😊Swamighazl ku Namaskaram besh besh
Srivari anugraham
నమో వేంకటేశాయ నమః 🌼🙏🌼 ధన్యవాదములు గురువు గారు
ఓం నమో భగవతే వాసుదేవాయ గోవిందా గోవింద
Super swamy chala baga chesi huparo...on namo venkateshya...
ధన్యవాదాలు గురువు గారు🙏
Ayya chala chakkaga chesi chupincharu ayya amma thana kuthullaki nerpinchinattundhi chala premaga bakthitho chestunnaru ,dhanyavadhalu ayyagaru.
పాదాబీవందనలు స్వామి. 🙏🙏🙏
చాలా వివరంగా తెలియచేసినారు మీకు నా ధన్యవాదాలు🙏💕
Chala baga chepparu pongali ela cheyyalo ela nivedana cheyyalo devudi ki thanks swami🙏
Chala Baga chesaru , andaru telusukovali Ani pavitranga cheyali Ane mee alochana chala goppadandi pujari garu❤❤🥰
Namaskaram andi swami meeru chesina prasadam chaala adbhutamga undi.Nenu kuda try chesta nandi🙏🙏🙏
Excellent guru garu danyavadalu for prasadam 👏👏
Srivari anugraham thalli
Chala danyavadhalu swami🙏
Chala chakkaga cheparu
swami vari prasadalu Anni maku teliyachestarani manavi🙏
Sare andi
ధన్యవాదములు గురువుగారు.
Nenu modhati saari mee video chusthunnanu manasuku chaalaa prasamthamga vundhi swami adhi kuda sanivaaram ee video chudatam naa adhrustam kotha visayalu theliya jesaaru dhanyavaadhalu 🙏🙏🙏
Chalabaga chesaru kani chinna anumanam jajikaya japatri pacha karpuram ekkuva ga unnannai parvaleda om namo venkatesa ya
Namaste guruvu garu chala Baga chasaru 🙏🙏🙏 tq Jai shree ram 🙏🙏🙏🙏🙏🙏🙏
అర్చక స్వాముల వారికి నమస్కారములు..🙏🙏
అద్భుతంగా చేశారు..
మిగిలిన ప్రసాదాలు కూడా మాకు నేర్పించండి...
Namaskaram archakulu ,Swami vaari prasadam chala adbhuthangaa tayari chupincharu dhanyavadalu🙏🙏
Chala adbhutamga chesaru jai sreemannarayana
Smamy namaskaramulu...thayaari vidhanam chala bagundi..sathyannarayana swamy prasadham thayari vidhanam chupincha galaru...dhanyavadamulu
ధన్యవాదములు స్వామి 🙏
Sweet pongal prepared and explained clearly how tonivedam to god srimannarayana.gruvayavaru namaste 🙏 .
ఉగాది పచ్చడి చేసే పదార్ధాలు రెటియో చెప్పండి స్వామి.
Archana swAmy varu tirumala lo kuda ide vidhamuga chestara jajikaya elachi japatri kuda sastra pramanama teliyajeyagalaru
Inta bhakti tho chesina theepi pongalini swamivariki nivedanachesi chupincharu danyavadamulu andi Jai sreeram🙏🏼🙏🏼🙏🏼
Very good sir
పులిహోర ఈ విధంగా చేయడం నాకు తెలియదు కానీ చేయాలి అనుకున్నాను .thank you sir.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 chala baga chesa ru 😊
Yes, today I prepared prasaadam for swami. Wonderful tasty recipi thanq sir.
శ్రీ గురుభ్యోనమః
🙏🏻🙏🏻🙏🏻
గోవిందా గోవిందా
Thank you sir miru naivedyam yela petali chuyincharu chala santosham inka aarti ichaka maku swami vari darshana bagyam labinchi nanduku danyawadalu miku 🙏🙏🙏🙏🙏
Prasadam thayari mathram chelabaga chepparu swamy chala bagundi
Soooooper 🎉 chaala baaga chesaru swamy 🙏🙏🙏
ధన్యవాదాలు అండి
చాలా బాగుంది స్వామి
Manchi prasadam chesi chupinchina archaka swamula variki satakoti paadhabhivandanaalu
Jai srimannarayana 🙏🙏🙏💐💐namaste గురువు garu chala baga chasaru👌👌🙏🙏
Chakkara pomgali Swamivariki chesina Prasadam chala baga chepperu Swamiji.
నమస్కారం స్వామి మీరు చెప్పే విధానం చాలా బాగుంది చేసే విధానము అంతకన్నా బాగుంది తొందరగా అర్థమయ్యే రీతిలో చూపుతున్నారు ఇది కూడా ప్రయత్నించి ఎలా ఉందో చెప్తాము ఎలా వచ్చిందో చెబుతాము అయితే నాకు ఒక చిన్న సందేహము నిన్న నేను ఇలానే ఒక వీడియో చూస్తుంటే దీపారాధన చేసేటప్పుడు మూడు వత్తులు వేయాలి అని చెప్పారు ఆవిడ మూడు కుందుల్లో వేశారు రెండు రెండు దీపాలు లెక్కన అంటే రెండు వత్తులు కలిపి ఒకటిగా అలా మూడు వత్తులు వేశారు మూడు కుందుల్లో అలా వెయ్యాలా లేకపోతే మూడు ఒత్తులు ఒత్తు చేసి అలా ఒక మూడు వత్తులు వేయాలి అంటే 9 అవుతుంది ఒత్తులు కలిపితే ఎలా వేయాలి చాలా మందికి ఈ సందేహం ఉంది మూడు వత్తులు మూడు వత్తులు అని చెప్తున్నారు కానీ మూడు మూడు వత్తులు కలిపితే ఒకటి అవుతుంది ఒకటి ఇంకో మూడు కలిపి రెండు అట్ల మీరు ఈ సందేహం తీర్చండి ఇంకోటి ప్రమిదలు చిన్న పూజ మండపం ఉన్న ఇంట్లో ఇలా మూడు మూడు ప్రమిదలు పెట్టుకుంటూ కుదరదు కదండి నేను మా ఇంట్లో ఒక పెద్ద ప్రమిదలు మూడు కలిపి ఒక వ్యక్తిగా అలాంటివి మూడు వత్తులు వేస్తున్నాను తూర్పు వైపుగా కరెక్టేనా నా సందేహం చెప్పండి
రెండు ప్రమిధలు, మూడు వత్తులు కలిపి ఒక వత్హుగా.. ఇలా రెండింటిలో ముడుకలిపిన ఒక వత్తు..మూడు కలిపిన ఒక వత్తు ..అంటే, రెండు ప్రమీదలలో రెండే దీపారాధనలు అవుతాయి
@@Srivari.Dasudu సమాధానము ఇచ్చినందుకు ధన్యవాదములు అండి
Super recipe andi🙏🏻🙏🏻🙏🏻🙏🏻
మీకు చాలా కృతజ్ఞతలు స్వామి 🙏
ఓం నమో భగవతే వాసుదేవాయ
Excellent ga chesaru swamy
Chala Baga vivaramga cheparu guruvugaru om namo narayarana
ధన్యోస్మి గురూజీ 🙏🚩
Chala bhaga chesharu 👌👌 Govinda Govinda Govinda Govinda Govinda
Super make teliyadhu swami baga cheparu 🎉
నమస్కారం గురువుగారు బెల్లం పొంగలి చాలా బాగా చెప్పారు ధన్యవాదములు
Prasad am chusamandi chalabaga chesaru memu nerchukunnamu Jai sreemannarayana
New follow swamy garu chala bagundi andi govinda govinda
Jai Srimannarayana Jai Sri Ram 🙏🙏🙏🙏🙏👍🏼👍🏼👌🏼👌🏼👌🏼koti koti dhayavadalu pantulu garu tq soo much
చాలా.వివరంగా.చెప్పారు.చాలదన్యవాడాలు
Chala chakkaga chesaru pujarigaru Bellam pongali . Swami varu thappakunda aragisthru mimmalni deevisthru
Srivari anugraham
చాలా బాగుంది మీరు చేసే విధానం 🙏🌹🙏🌹🙏జై గురు దేవ
Swami....maha adbhutamga chepparu...inka nundi swamiki ilage chesi pedataamu
ఆత్మ తృప్తిగా ఉంది తయారీ నివేదన
ఆయుష్మాన్ భవ
Entho adrushtam vunte bramin ga pudatharu .meeru chala lucky chala baaga chesaru .maaku cheppi inka maaku aa adrushtani icharu tq guru gaaru
Meeru chala బాగా అన్ని చెప్పేరు గురువుగారు
Me mata thiru chala bagundi guruvu garu me padalaku satha koti vandhanalu guruvu garu
Super recipe anndi.I was looming to make for Varahi Devi Navaratri navami
Very happy thalli.. amma anugraham
Pongali aithe chala baga chesaru swamy sugandha dhravyalatho🙏🏻bt ithadi ginnelo chesaru chilumu colour antinattundhi pongali green ga. Mari lighting ala vundhemo theleedhu. Bt pongali mathram chala baga chesaru🙏🏻
Devastnam lo chese sambar process cheppandi pls