Making of Sathyanarayana Swamy Prasadam ||

Поділитися
Вставка
  • Опубліковано 11 січ 2025

КОМЕНТАРІ • 198

  • @ramucrazydigitals4180
    @ramucrazydigitals4180 9 місяців тому +18

    మీ వీడియోలు చాలా చాలా బాగుంటున్నాయి…గురూజీ చాలా ఓపిక గా వివరిస్తున్నందుకు ధన్యవాదాలు….🙏🏻🙇🙌🏻💐

    • @Srivari.Dasudu
      @Srivari.Dasudu  9 місяців тому +2

      శ్రీవారి అనుగ్రహం స్వామి

  • @gowthampagilla7736
    @gowthampagilla7736 9 місяців тому +9

    మీరు చూపించే. ప్రసాదాలు మేము కూడా చేసే ప్రయత్నం చేస్తాం గురువు గారు. మీ. వివరణ బాగుంది 1🍎🍊💐🙏🙏శ్రీ గురుభ్యోన్నమః

  • @madhumugul9680
    @madhumugul9680 9 місяців тому +7

    స్వామి ధన్యవాదములు ప్రసాదాలు ఎంత పద్ధతిగా చెయ్యాలో వివరంగా చెపుతున్నారు, చూపిస్తున్నారు 🙏q

  • @dsoujanya8860
    @dsoujanya8860 9 місяців тому +5

    ఓం శ్రీ మహాలక్ష్మీ వేంకటేశాయ నమో నమః 🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @ramadevik4842
    @ramadevik4842 Місяць тому

    నేను కుడా స్వామి వారి సత్యనారాయణ వ్రతానికి ఇ ప్రసాదాన్ని చేసాను చాలా బాగా కుదిరింది ధన్యవాదాలు బాబు🙏🏻

  • @kanamarlapudisambasivarao2247
    @kanamarlapudisambasivarao2247 5 місяців тому +1

    Ardhamayetatlu practical chupeduthunnaru chebuthunnaru thanks poojarigaru

  • @radhaa7591
    @radhaa7591 9 місяців тому +2

    Om Jai Shri RamaSahitha ShriSathtanarayana Swamy Vaariki Jayamu

  • @chilukuriaparna5553
    @chilukuriaparna5553 3 місяці тому

    Sreematre Namaha.
    Super Guruvugaru.
    Prasadam chese vidhanam chaala bagundi. Dhanyavadamulu swamy. Jai Shree Ram.

  • @lakshmikumaritangirala9540
    @lakshmikumaritangirala9540 День тому

    నేను మీరు చెప్పినట్లుగా కుడారై పాయసం చేసాను మా కాలేజీలో అందరికీ నచ్చింది 🎉

  • @masapatrikrishnaveni1246
    @masapatrikrishnaveni1246 9 місяців тому +4

    Om namo narayanaya namah.

  • @ushamaremanda7476
    @ushamaremanda7476 9 місяців тому +3

    Ssatynarayana namaha

  • @KuppiliNagamani
    @KuppiliNagamani 6 місяців тому +2

    Chala baaga chesaru swamy 🙏🙏🙏om sri satya devayanamaha 🙏

  • @prasaddamaraju7703
    @prasaddamaraju7703 5 місяців тому

    Chalabagundi Swami gy

  • @lakshmiv1013
    @lakshmiv1013 9 місяців тому +1

    🙏🙏 జై శ్రీ మన్నా నారాయణ ❤

  • @PromilesTrades
    @PromilesTrades 9 місяців тому +1

    Thank you guruvu garu 🙏🙏🙏🙏🙏

  • @poluboinadhanalakshmi6930
    @poluboinadhanalakshmi6930 Місяць тому

    Jai srimannarayana

  • @ncmuralikrishna9787
    @ncmuralikrishna9787 10 днів тому

    జైశ్రీమన్నారాయణ

  • @cshreesurya6011
    @cshreesurya6011 Місяць тому

    Jai Srimannarayana❤

  • @gbharti2009
    @gbharti2009 2 місяці тому

    Jai Sri Satya Narayanay namaha ❤

  • @kalyanisamratvolgs61
    @kalyanisamratvolgs61 3 місяці тому

    Tq guruvu garu nenu tayaru chesanu swamiki

  • @aparnaparuchuri6543
    @aparnaparuchuri6543 5 місяців тому

    స్వామివారికి నోరు వూరించే విధంగా ఉన్నాయి మీ ప్రసాదాలు. స్వామి వారు తృప్తిగా ఆరగిస్తారు మీరు చేసే ప్రసాదాలు. No doubt. మీరు ఎప్పుడు ప్రసాదం ఆరగింపు చేస్తారని స్వామి ఎదురు చూస్తారేమో.

  • @satyavani9546
    @satyavani9546 5 місяців тому

    బాగుంది స్వామి

  • @saiKishore-jg3dj
    @saiKishore-jg3dj 9 місяців тому +1

    Guru garu ammavari kumkuma Pooja vidhanam chapandi guru garu please

  • @shanthakumari741
    @shanthakumari741 6 місяців тому

    Chala Baga chesaru Guruji , memu cuda devudici chese padathamu Swami thanks

  • @prasunagangapuri3724
    @prasunagangapuri3724 9 місяців тому +2

    Very nice videos guru Garu ,

  • @suryachandraraju5085
    @suryachandraraju5085 2 місяці тому

    Jaisatanaraanamurty swamy

  • @venkatapurnimathati9072
    @venkatapurnimathati9072 5 місяців тому

    Very nice 👌

  • @revanthnani1570
    @revanthnani1570 3 місяці тому +1

    Swamy dabbu avasaraniki undela pariskaram cheppandi plz

  • @subbalakshmiavs2456
    @subbalakshmiavs2456 5 місяців тому

    Baga chpparu swami

  • @durgarani1218
    @durgarani1218 9 місяців тому

    I’m watching from USA, Thankyou swami🙏🏻

  • @pushpaleelag3867
    @pushpaleelag3867 5 місяців тому +1

    Om satya devayanamaha

  • @SharadhaMyana
    @SharadhaMyana 7 місяців тому +2

    Tq Swami garu🙏

  • @sundaritata9485
    @sundaritata9485 7 місяців тому

    🙏🙏🙏challagbaga explain cheseru.

  • @lalithach8281
    @lalithach8281 5 місяців тому

    Swamivariki annavaramlo chese puliharaprasadam chepandi

  • @konakanchianuradha
    @konakanchianuradha 4 дні тому

    Swmi ullipaya garluc tinakunda manchida

  • @Doyalswamy
    @Doyalswamy 2 місяці тому

    Guruji pls make a video on which direction we should keep the idols 🙏

  • @vidyabaliga8966
    @vidyabaliga8966 5 місяців тому

    Jai Sri Ram 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @VenkateshwararaoDowluri-do2fe
    @VenkateshwararaoDowluri-do2fe 9 днів тому

    శ్రీరమాదేవి సమేత శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం మేము మా యింటిలో ప్రతీ క్రమం తప్పకుండా కార్తీకమాసం లో పౌర్ణమి నాడు ఈ స్వామి వారి వ్రతం చేసుకుంటాము.
    కానీ మా ఉభయగోదావరి జిల్లాల్లో ఈప్రసాదం తయారీ లో నల్ల(పాత)బెల్లంసమకూర్చుకుని వాడతాము స్వామి.ఇందులోతేనె కూడా వాడతారు స్వామి.
    మాకు స్వామి చేసేందుకు స్వామి (బ్రాహ్మణులు)గం9..లకు వస్తారు.
    స్వామి వారి వారి ప్రసాదం మా బ్రాహ్మణులు చేయరు స్వామి, మేము మా శ్రీమతి తెల్లవారుజామున (గం3..లకు) మేల్కొని నిత్యకృత్యంలు, తీర్చుకుని, కుంకుడు కాయ పులుసు తో. తలార అంటుకుని, ముందుగా స్వామి వారి ప్రసాదం తయారు చేసిన లోపల బ్రాహ్మణులు వస్తారు స్వామి.
    వ్రతం నకు ఇద్దరి అక్కయ్యలుతో పాటు పొరుగు గింటిముత్తయిదవులతోపాటు మా బంధువుల ను పిలిచి, వ్రతం ఆచరించిన పిదప బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలు నూతన పట్టువస్త్రాలు సమర్పించి వారి దీవెనలు తీసుకొని మా బంధువులతో స్వామి వారి ప్రసాదం స్వీకరించి అందరమూ సహపంక్తి భోజనాలు చేస్తాం స్వామి.
    అనంతరం ఇరుగు పొరుగు వారి ఇల్లకి(అంటే మా చుట్టూ వున్న వారికి) పోయి స్వామి వారి ప్రసాదం వితరణ చేస్తాం స్వామి.
    మాలాంటి భక్తులకు మీ లాంటి స్వాముల దీవెనలు ఆశీర్వాదాలు కోరుతూ
    ఆస్వామివారి ఒక భక్తుడు విన్నపం స్వామి.
    . ఇట్లు
    ‌. దవులూరివెంకటేశ్వరరావు
    చెముడు లంక
    డా.. అంబేద్కర్ కోనసీమ జిల్లా
    ఆలమూరు మండలము.
    జై శ్రీమన్నారాయణ! జై జై శ్రీమన్నారాయణ!!

  • @srk-q7g
    @srk-q7g 9 місяців тому +1

    Chala santosham ayya 🙏 meru cheppinatte chesukuntam esari nundi. Okka sandeham teerchagalara swamy.
    Garika ganapathi ki matrame na vere devathalaki kuda samarpinchavacha ? Pls

  • @venkatapurnimathati9072
    @venkatapurnimathati9072 5 місяців тому

    Pranamamulu guruvu garu

  • @SRISHISRI
    @SRISHISRI 9 місяців тому

    Jai SRIMANNARAYANA🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @terabyte8262
    @terabyte8262 9 місяців тому +1

    Bombai rava podi prasadam chupinchandraa Guruvu garu
    Ma intlo podi anavayethi

  • @Ram-x6m6o
    @Ram-x6m6o Місяць тому

    Sri rama

  • @PalanchuVenkat
    @PalanchuVenkat 3 місяці тому

    గురువు గారు 🙏🙏🙏

  • @lakshmidhar3487
    @lakshmidhar3487 4 місяці тому

    Aa yantram yetu vaipu vuntundhi guruvu garu.annavaram vellam kani yi vishayam first time yippudey vintunnam andi

  • @PallaviNagisetty
    @PallaviNagisetty 9 місяців тому

    Namaskaram andi guruji garu chala manchi prasadham chupincharu guru garu

  • @UMADEVI-zs4cg
    @UMADEVI-zs4cg 5 місяців тому

    ఓం నమో నారాయణాయ నమః

  • @shanvisfnnyreels9695
    @shanvisfnnyreels9695 9 місяців тому

    Guruvu Garu Maa papaki Akshabyasam chyalankuntunnam, ee nelalo manchi rojulu chepagalru koncham🙏

    • @Srivari.Dasudu
      @Srivari.Dasudu  9 місяців тому

      Nenu parihaaraalu cheptha amma..muhurthaalu pettanu

  • @upendarbayya7994
    @upendarbayya7994 9 місяців тому

    Swaami vaariki namaskaramulu 🙏🙏🙏🕉🕉🕉🚩🚩🚩

  • @milky..882
    @milky..882 9 місяців тому

    నమస్కారం స్వామి 🙏🙏🙏

  • @smartsuryavlogs2149
    @smartsuryavlogs2149 9 місяців тому +21

    స్వామి మేము ఎప్పుడు సత్యనారాయణస్వామి వ్రతం చేయలేదు మా అత్తయ్య వాళ్లు కూడా చేసుకోలేదు మేము చేసుకోవాలనుకుంటున్నాము చేసుకోవచ్చా ఎప్పుడు చేసుకోవాలి చెప్పండి స్వామి 🙏🏻

    • @Srivari.Dasudu
      @Srivari.Dasudu  9 місяців тому +11

      వారం వర్జ్యం అక్కర్లేదు, చేసుకోవాలి అనుకుంటే చేసుకోండి

    • @satyavathigupta5835
      @satyavathigupta5835 9 місяців тому +1

      V🙏❤❤❤❤❤²èßq@❤​@@Srivari.Dasudu

    • @Amm-x31
      @Amm-x31 6 місяців тому

      Emo kondariki undadantaru... Ma amma vallaki ledu athavariki undi... Edyna aanavayithi undali.... Kavalante annavaram darshan chesukunte akka andaruchestaru alacheaukovachemo mari chudandi

    • @kukunurisatyanarayana9417
      @kukunurisatyanarayana9417 5 місяців тому

      ఖౄ​@@satyavathigupta5835

    • @sitaramamurtymedepally9055
      @sitaramamurtymedepally9055 2 місяці тому

      1​@@Srivari.Dasudu

  • @psuseela5137
    @psuseela5137 4 місяці тому

    Chetullaki gollu theesukuni neat gha unchukondi, yemanukokandi ela anna ani

  • @lasyad1000
    @lasyad1000 9 місяців тому

    Jai sriman నారాయణ 🙏🙏

  • @satyalakshmi7398
    @satyalakshmi7398 3 місяці тому

    👏💯👌

  • @himapydikondala
    @himapydikondala 9 місяців тому

    2,3 రోజులు నుంచి నా మనసులో స్వామి వ్రతం ఎలా చెయ్యాలి అని ఆలోచనలో వున్నాను స్వామి ..ఈరోజు మరీ చిరాగ్గా అనిపించి మనసుకి చాల కష్టంగా అనిపించింది మార్నింగ్ కూడా స్వామిని తలుచుకున్నాను అనుకోకుండా ఇప్పుడు మీ వీడియో కనిపించింది సరే రేపు శనివారం కదా సత్యదేవుని ప్రసాదం చెయ్యి అన్నట్టు అనిపించి తెలియని ఆనందం కలిగింది 🙏🙏🙏 Covid తరువాత ఇంట్లో వ్రతం చేయించుకున్నాము లాస్ట్ 2 సంవత్సరాలు క్రితం ఇండియా వచ్చినప్పుడు అన్నవరం లో వ్రతం చేయించుకున్నాము ... లాస్ట్ వీక్ కూడా ఇంకో వింత జరిగింది ... మా అమ్మాయి ఇంకా మాకు తెలిసిన పిల్లలు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలి 108 ప్రదర్శనలు చెయ్యాలి అని ప్రోగ్రాం 6 డేస్ ముందు ఫిక్స్ చేసుకున్నారు నాకు కుదిరితే వస్తాను లేదంటే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు వస్తానులే అన్నాను( కచ్చితంగా కుదరదు అనుకున్నాను కానీ నేను 108 ప్రదర్శనలు చెయ్యాలి అని సంకల్పం వుంది) వెంకటేశ్వర స్వామి టెంపుల్ మాకు చాల దూరంలో వుంది నేను వెళ్లడంప్రదర్శనాలు చెయ్యడం అన్ని విజయవంతం అయ్యాయి స్వామి నన్ను ఎల్లప్పుడూ కాపాడుతున్నారు అనిపించింది

    • @Srivari.Dasudu
      @Srivari.Dasudu  9 місяців тому

      శుభం తల్లి, సంతోషంగా ఆచరించండి

  • @vbhargavi7
    @vbhargavi7 9 місяців тому

    Jai srimannarayana 🙏

  • @anjalirao4011
    @anjalirao4011 8 місяців тому

    జై శ్రీమన్నారాయణ

  • @swarupasudireddy1425
    @swarupasudireddy1425 5 місяців тому

    Swamy podi.prasadam.kuda chesi chupinchandi

  • @chaitukumar6028
    @chaitukumar6028 9 місяців тому

    Namaskaram swami,,🙏🙏🙏

  • @mahalakshmi1984
    @mahalakshmi1984 5 місяців тому

    Ee prasadam lo milk veyocha

  • @btsundarichunduri4700
    @btsundarichunduri4700 9 місяців тому

    Namaskaram guruvu gaaru chala Baga cheputunaru chupestunaru 👌🏻👌🏻 sir okha sari Venkateswara deepradhana Pooja vidhanam cheppandi please sir 🙏🙏

  • @DeviVaniChannel
    @DeviVaniChannel 2 місяці тому

    1 glass nooka
    2 glass water
    2 glass cow milk
    200 gms bellam
    200 grams neyya
    50 grams cashew
    25 grams kismiss
    10 grams Elachi
    Perfect annavaram prasadam

  • @usharanich4766
    @usharanich4766 9 місяців тому

    Namaskaram guruvugaru

  • @naveenkumars656
    @naveenkumars656 5 місяців тому

    Savyasachi laga renduchetulathonu meeru chakkaga chestunnarandi

  • @ShyamalaAmarapu
    @ShyamalaAmarapu 3 місяці тому

    Normal ga manam tinataniki intlo chesukovachha guruvu garu

  • @Sowmy_musingss
    @Sowmy_musingss 9 місяців тому

    Memu usa lo untamu guruvu garu .. satya narayana swamy vratam vidhanam detailed ga oka video chesi petara ikada unna vallaki chala use avtundi ..

    • @Srivari.Dasudu
      @Srivari.Dasudu  9 місяців тому

      కచ్చితంగా.పెడతాను అమ్మ..మీకు అవసరం ఐతే ఆన్లైన్ వీడియో కాల్ లో నేను సహాయం చేయగలను..
      nvramkishore@gmail.com కి సంప్రదించండి

    • @Sowmy_musingss
      @Sowmy_musingss 9 місяців тому

      @@Srivari.Dasudu nenu every month ekadashi roju vratam cheskuntunanu swamy ikada usa lo … book chuskuntu cheskuntuna kani naku enduko manasu trupti ledu swamy emana thappu chestuna emo ani sandeham .. every month online video cal cheyalenu andukane meru detailed ga oka video petamani adgutunanu .. :)

  • @nagendrach7816
    @nagendrach7816 4 місяці тому +1

    Ayya meeru yakkadaa untaru

  • @rajis1096
    @rajis1096 9 місяців тому

    Namaskaram Guru garu. Inti lo Bangaram poyndhi guru pariskaram chepandhi guru garu

    • @Srivari.Dasudu
      @Srivari.Dasudu  9 місяців тому

      ఓం కార్తవీర్యార్జునో నామా రాజా బాహు సహస్రవాన్ |
      తస్య స్మరణ మాత్రేణ గతం నష్టం చ లభ్యతే ||
      ఇంట్లో ఏ వస్తువు పోయినా,ఎవరైనా తప్పిపోయినా ఇంట్లో చెప్పకుండా ఎవరైనా ఇల్లు విడిచి వెళ్లిపోయినా, భార్యాభర్తల మధ్య మనః శాంతి కరువైన ఈ పైన మంత్రాన్ని దృఢ సంకల్పం తో జపిస్తూ ఉండండి. స్నానం చేసి శుచిగా ఉండి ఈ మంత్రాన్ని మనస్ఫూర్తిగా స్మరిస్తే, పోయినవి తిరిగి మనకి దొరుకుతాయి. సమస్య ఏదైనా పరిష్కారం తప్పక లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.రోజూ మీ దేవుడి దేగ్గేరే దీపారాధన చేసి పైనున్న శ్లోకం 27 సార్లు 27 రోజులు జపించాలి
      జై శ్రీమన్నారాయణ

    • @rajis1096
      @rajis1096 9 місяців тому

      Thank you Guru garu

    • @rajis1096
      @rajis1096 9 місяців тому

      Morning cheyali , evening cheyali guru garu

    • @Srivari.Dasudu
      @Srivari.Dasudu  9 місяців тому

      @rajis1096 ఉదయం 6 నుండి 7 లోపు చెయ్యండి

  • @donakondapraveena3802
    @donakondapraveena3802 9 місяців тому

    🙏

  • @navaneethajaiswal644
    @navaneethajaiswal644 9 місяців тому

    Guruvu garu thondaraga vivaham avadaniki parishkaram teliyajeyagalaru

    • @Srivari.Dasudu
      @Srivari.Dasudu  9 місяців тому

      ua-cam.com/video/SCnrTzlIwas/v-deo.html
      Ee video lo cheppinattu aacharinchandi

  • @bavanik2479
    @bavanik2479 7 місяців тому

    🙏🙏🙏👌

  • @pranithacheganti7259
    @pranithacheganti7259 9 місяців тому

    Naku kalalo shiva lingam kanipinchindhi swami..dheniki sanketham thelupagalaru swami

    • @Srivari.Dasudu
      @Srivari.Dasudu  9 місяців тому +1

      శివానుగ్రహం మీకు లభించనుంది

    • @pranithacheganti7259
      @pranithacheganti7259 9 місяців тому

      @@Srivari.Dasudu ok Shiva anugraham naku labinchanundhi antunnaru kani na ishta dhaivam ammavaru nenu evari nama smarana chesukovali swami

  • @konakanchianuradha
    @konakanchianuradha 4 дні тому

    Please cheppagalaru 🙏🙏🙏

  • @simplelife1387
    @simplelife1387 9 місяців тому

    Satyanarayana vratham swayanga chesukune laga puja cheppandi guruvugaru🙏

  • @jayashankar6582
    @jayashankar6582 9 місяців тому

    Swami satyanarayan swamy varatham gudilo kuda cheyyinchukovacha

  • @Chinnu_Vlogs2501
    @Chinnu_Vlogs2501 9 місяців тому

    Swami pitrudosham povadaniki emaina remedies chepandi..narayanabali puja cheyalemu ani annapudu..edaina remedy chepandi🙏

    • @Srivari.Dasudu
      @Srivari.Dasudu  9 місяців тому

      Prathee amaavaasya roju evaraina okariki pitru devathla perlu cheppi kadupu ninda bojanam pettandi..Ippudu enda kaalam kabatti .. cheppulu, visinikarralu, godugu, ilaantivi vaari peru taluchukuni daanam ivvandi.. seethala manchi neellu erra matti tho tayaaru chesina neella bottle lu koni andulo posi daahaarthiga unnavaariki, abhaagyulaku mee pitru devathala perlu cheppi ivvandi....
      Meeku stomatha undi veelaithe oka chalivendram petti majjigo manchinello andariki ivvandi..teliso teliyako emaina porapaatu lu jariginte kshinchamani pitru devathalani kori ila cheyandi

    • @Chinnu_Vlogs2501
      @Chinnu_Vlogs2501 9 місяців тому

      @@Srivari.Dasudu alage andi🙏

  • @sujatharani9181
    @sujatharani9181 9 місяців тому

    Namaskaramu panthulugaru, swami vratam evariki vare swayamga chesukovacchunaa ,dayachesi talapagalarani vinnapamu

    • @Srivari.Dasudu
      @Srivari.Dasudu  9 місяців тому

      అందరిని ఆవాహన చేసి వ్రతం చేయాలని వ్రత కల్పం చెపుతోంది.కాబట్టి సాధ్యాయిన అంతవరకు బ్రహ్మ గారితో చేయించుకోవాలి..మంత్రం పరంగా ఆవాహన చేస్తారు కాబట్టి

    • @kaly3222
      @kaly3222 6 місяців тому

      ​@@Srivari.Dasuduswamy mantraalu cheppukogalugithe vrata vidhi book choosi meme chesukovocchhaa thelupagalaru. Memu US lo untaam andhukani aduguthunna.

  • @Udaylaxmi-x8r
    @Udaylaxmi-x8r 9 місяців тому

    Swami ugadi pachadi mundugane chupinchandi please

  • @aswiatp5400
    @aswiatp5400 9 місяців тому

    Namasthe Swami, we are planned to shift to new rented house between 18 to 21 of April. Please suggest us which will be good, if possible with time.
    Waiting for your kind response at the earliest. Thankyou Swami.

    • @Srivari.Dasudu
      @Srivari.Dasudu  9 місяців тому

      19th friday morning 9:15 to 10:50 is good

    • @aswiatp5400
      @aswiatp5400 9 місяців тому

      Namaskaram swami for your reply

  • @pratimamahanty2691
    @pratimamahanty2691 5 місяців тому

    Swami ma intlo satyanarayana swami vratam kosam oka pantulu gaaru wacharu ware prasadam tayaru chesaru nillu chukka kuda weyaledu swami 1kg rice ki 3లీటర్లు milk wesi chesaru water weya kudadu ani chepparu swami

    • @pratimamahanty2691
      @pratimamahanty2691 5 місяців тому

      A pantulu garu bellam to kakunda panchadara to prasadam tayaru chesaru swami

  • @jyothisathya9546
    @jyothisathya9546 9 місяців тому

    🙏🙏🙏🙏

  • @Lakyi-
    @Lakyi- 8 місяців тому +1

    సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం లో పచ్చకర్పూరం వేయాచ్చునా తెలుపగలరు 🙇🙏

  • @Nimikarolibaba
    @Nimikarolibaba 9 місяців тому

    namaskaram 🙏meri pillalu kosam hayagriva stotram ,parayanam chayamani pillaki,nanu prati roju Phone lo and parayanam chasumamu kani Babu kocham kuda Allari thakka poga ippudu koppam,yadudaru samadhanam chettinadu a Pani cheyadu ante aadesh chestanu Ani modiga chasunadu , mama babu ki 7 years matalukuda purti ka matalu ( clear) ravadam ladu pls babu kosam nanu ami chayalo chapagalaru 🙏🙏🙏🙏

    • @Srivari.Dasudu
      @Srivari.Dasudu  9 місяців тому

      Oka.1kg 250gms kandha braamanulaki daanam ivvandi..

    • @Nimikarolibaba
      @Nimikarolibaba 9 місяців тому

      Nanu eavacha lada babutho epichavacha , yapudi danam chayali 🙏🙏🙏 kadha means ( kadagada) na Swamy

  • @gayathridhurjati1328
    @gayathridhurjati1328 9 місяців тому +1

    పంచదార ఐతే ఎంత వేయాలి?

  • @divyasaipoli1317
    @divyasaipoli1317 9 місяців тому

    Kudavalo vunna gold vidipinchukovali ante remedy cheppandi swamy

    • @Srivari.Dasudu
      @Srivari.Dasudu  9 місяців тому

      స్కంద ఉవాచ:
      ఋణ గ్రస్త నరాణాంతు ఋణముక్తిః కధం భవేత్ I
      బ్రహ్మోవాచ :
      వక్ష్యేహం సర్వలోకానాం హితార్థం హితకామదమ్ I
      ఓ అస్య శ్రీ అంగారక స్తోత్ర మహా మంత్రస్య I గౌతమ ఋషిః I అనుష్టుప్ చ్ఛందః I అంగారకో దేవతా I మమ ఋణ విమోచనార్థే జపే వినియోగః I
      ధ్యానమ్ :
      రక్త మాల్యాంబర ధరః శూల శక్తి గదాధరః I
      చతుర్భుజో మేషగతో వరదశ్చధరా సుతః II
      మంగళో భూమి పుత్రశ్చ ఋణహర్తా కృపాకరః I
      ధరాత్మజః కుజో బౌమో భూమిజో భూమి నందనః II
      అంగారకో యమశ్చైవ సర్వ రోగాపహారకః I
      స్రష్టా కర్తాచ హర్తాచ సర్వదేవైశ్చ పూజితః II
      ఏతాని కుజ నామాని నిత్యం యః ప్రయతః పఠేత్ I
      ఋణం నజాయతే తస్య ధనం ప్రాప్నోత్యసంశయః II
      అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సల I
      నమోస్తుతే మమాశేష ఋణమాశు విమోచయ II
      రక్త గంధైశ్చ పుష్పైశ్చ ధూప దీపై ర్గుడోదనైః I
      మంగళం పూజయిత్వాతు మంగళాహని సర్వదా II
      ఏక వింశతి నామాని పఠిత్వాతు తదంతికే I
      ఋణరేఖాః ప్రకర్తవ్యా అంగారేణ తదగ్రతః II
      తాశ్చ ప్రమార్జయేత్ పశ్చాత్ వామపాదేన సంస్పృశన్
      మూలమంత్రః
      అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సల I
      నమోస్తుతే మమాశేష ఋణ మాశు విమోచయ II
      ఏవం కృతే న సందేహో ఋణం హిత్వా ధనం లభేత్I
      మహతీం శ్రియ మాప్నోతి హ్యపరో ధనదో యువా II
      అర్ఘ్యమ్ :
      అంగారక మహీ పుత్ర భగవన్ భక్త వత్సల I
      నమోస్తు తే మమాశేష ఋణమాశు విమోచయ II
      భూమి పుత్ర మహా తేజ స్స్వేదోద్భవ పినాకినః I
      ఋణార్తస్త్వాం ప్రపన్నోస్మి గృహాణార్ఘ్యం నమోస్తుతే II
      ఇతి ఋణ విమోచక అంగారక స్తోత్రమ్
      21 నామాలు
      ఓం మంగళాయ నమః
      ఓం భూమి పుత్రాయ నమః
      ఓం ఋణ హస్త్రే నమః
      ఓం ధన ప్రదాయ నమః
      ఓం స్థిరాసనాయ నమః
      ఓం మహాకాయాయ నమః
      ఓం సర్వకామ ఫల ప్రదాయ నమః
      ఓం లోహితాయ నమః
      ఓం లోహితాక్షాయ నమః
      ఓం సామగాన కృపాకరాయ నమః
      ఓం ధరాత్మజాయ నమః
      ఓం కుజాయ నమః
      ఓం భౌమాయ నమః
      ఓం భూమిజాయా నమః
      ఓం భూమి నందనాయ నమః
      ఓం అంగారకాయ నమః
      ఓం యమాయ నమః
      ఓం సర్వరోగాపహారకాయ నమః
      ఓం స్రష్టే నమః
      ఓం కర్త్రే నమః
      ఓం హర్త్రే నమః
      - ఓం సర్వదేవ పూజితాయ నమః
      గమనిక : మాంసాహారం, మద్యపానం, ఉల్లిపాయ వంటివి విడిచి ఒక దీక్షగా చెయ్యాలి.
      ఒక్కపూట భోజనం చేస్తే మంచిదే

    • @divyasaipoli1317
      @divyasaipoli1317 9 місяців тому

      @@Srivari.Dasudu Ela enni days cheyali swamy

  • @rajeswarir1173
    @rajeswarir1173 9 місяців тому

    Namaste guruvugaru memu rent intloki 11 guruvaram shift avudamani anuuntunnamu manchi rojena palu ponginche time cheptara intloki adugu pette time chudala leka paluponginche time chudala cheppandi

    • @Srivari.Dasudu
      @Srivari.Dasudu  9 місяців тому

      Udayam 11 gantalu nundi 12 gantalu lopu kobbarikaya kotti lopalaki velli paalu ponginchandi. Paalu ponginche samayame mukyam ..subhambhuyath

  • @tarladasatya6824
    @tarladasatya6824 9 місяців тому

    Namaskaram guruvugaru..okkasari me .Devalayam mottam video chesi pettagalara.......

  • @Navyasree330
    @Navyasree330 9 місяців тому

    Ugadhi Tuesday vachindhi kadha devudi patallu vigrahalliu shudhi cheyavacha pls thelapandi guruvu garu

    • @Navyasree330
      @Navyasree330 9 місяців тому

      Pls reply ivandi swamy tuesday sudhi cheyavacha

    • @Srivari.Dasudu
      @Srivari.Dasudu  9 місяців тому

      చేస్కోవచ్చు

  • @R_k315
    @R_k315 9 місяців тому

    🙏🙏🙏🙏🙏

  • @anu_creations8929
    @anu_creations8929 9 місяців тому

    Thank you Swamy 🙏🙏
    Prasadam lo milk kuda poyyacha swamy.

    • @Srivari.Dasudu
      @Srivari.Dasudu  9 місяців тому

      ఆవు పాలు వేస్కోవచ్చు

  • @SreeJyothy-q3i
    @SreeJyothy-q3i 9 місяців тому

    Repu sani thrayodasi kada swamy shani ki abhisekam cheinchukovacha andi

  • @Lavanyakutcharlapati
    @Lavanyakutcharlapati 9 місяців тому

    Guruji mee blessings kavali

    • @Srivari.Dasudu
      @Srivari.Dasudu  9 місяців тому

      శుభంభూయాత్.. మనోవాంఛా ఫల సిద్ధిరస్థు

    • @Lavanyakutcharlapati
      @Lavanyakutcharlapati 9 місяців тому

      Dhanyavadhalu guruji

  • @Pikachuyt75
    @Pikachuyt75 9 місяців тому

    గురువు గారు తులసి కోట పడమర దిక్కున పెట్టుకోవచ్చా

  • @SrinivasSrinu-c6j
    @SrinivasSrinu-c6j 9 місяців тому

    🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺

  • @prenuka4604
    @prenuka4604 5 місяців тому

    స్వామి వారి వడ చూపించండి స్వామి.

  • @srujanamadhurakavi6892
    @srujanamadhurakavi6892 9 місяців тому

    Intlo vratham chesukunnaroju khatchithamga kg 1/4 ravva prasadam vandi teerala swamy

  • @RAGARASIKATUTORIALS
    @RAGARASIKATUTORIALS 7 місяців тому

    Swamy ma attha gari intlo Satyanarayana swami vratham anavayithi ledu. Poojalaki, vrathalaki kooda anavayithi untunda? Memu chesukovalante adi emaina thappu avuthunda?

  • @UshaRani-st5fc
    @UshaRani-st5fc 6 місяців тому

    Jai Satyanarayana murthy

  • @narasimhamaddula
    @narasimhamaddula 4 місяці тому

    Yevvarigurinchi miru pantichukovaddu meeru chesay vidhanamugha meeru cheyandi swamy

  • @WALTAIRBAVESH
    @WALTAIRBAVESH 9 місяців тому

    0:27 me gudilo chala kothulu unnai swamy 😅
    జై శ్రీ రామ 🙏