శ్రీవారికి నామం ఎలా పెడతారు?||

Поділитися
Вставка
  • Опубліковано 24 гру 2024

КОМЕНТАРІ • 384

  • @telugufreefiregaming0719
    @telugufreefiregaming0719 5 днів тому +1

    బాగుంది స్వామీ వారిని చూస్తుంటే ఆనందంతో ఎడుపు వస్దంది😊😊😊🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kavithakusuma9325
    @kavithakusuma9325 4 місяці тому +7

    చాలా ఆనందంగా ఉంది దేవుడిని ఇలా చూడడం పచ్చ కర్పూరం తోటి దేవుడికి నామం ఎలా పెడతారో కన్నులారా చూశాను చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఓం నమో వెంకటేశాయ🙏🙏🙏🙏

  • @kalabhairavacharan3180
    @kalabhairavacharan3180 2 місяці тому +1

    చాలా బాగుంది స్వామి వారి నామం చాలా సంతోషంగా వుంది పూజారి గారు జై శ్రీ mannarayana

  • @suneethayadav2580
    @suneethayadav2580 5 місяців тому +5

    నాకు ఈ వీడియో చాలా బాగా నచ్చింది. స్వామి వారు చాలా బాగా నామం పెట్టించుకున్నారు. స్వామివారు చాలా చక్కగా నవ్వుతున్నారు

  • @praveenajhade3427
    @praveenajhade3427 5 місяців тому +17

    మేము ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నాం స్వామి అందుకే స్వామి వారి పచ్చ కర్పూరం నామాలు చూడగలుగుతున్నాం

  • @aparnaparuchuri6543
    @aparnaparuchuri6543 4 місяці тому +4

    Swamy వారిని చూపిస్తూ మీరు చేసిన సేవ మాకు కన్నుల పండుగ ఉంది. చాలా చాలా ఆనందంగా ఉంది. ప్రత్యక్షంగా ఇలాంటివి చూచే అవకాశం ఉండదు. స్వామికి మా ధన్యవాదాలు.

  • @sumathireddy7013
    @sumathireddy7013 4 місяці тому +2

    చాలా చక్కగా విశ్లేషించారు, చక్కగా చూపించినందుకు మీకు ధన్యవాదములు స్వామి

  • @putharajasekhar6951
    @putharajasekhar6951 5 місяців тому +8

    🙏🙏🙏🙏🙏🙏 మంచి విషయాలు చెప్తుంటారు జై శ్రీమన్నారాయణ

  • @KrishnaGopi-is8ql
    @KrishnaGopi-is8ql 5 місяців тому +3

    శ్రీనివాస్ దాస్ స్వామి గారు మీరు చాలా బాగా చెప్పారు చాలా బాగా చేస్తున్నారు మీకు ఎన్నో నమస్కారములు కృతజ్ఞతలు

  • @sai1311
    @sai1311 5 місяців тому +3

    చాలా ఆకర్షణీయంగా ఉంది...

  • @Srivas-n8c
    @Srivas-n8c 5 місяців тому +1

    చాలా ధన్యవాదాలు స్వామి. మా ఇంట్లో చిన్న విగ్రహాలు ఉన్నాయి ఎలా మా స్వామికి కర్పూర తిరునామం పెట్టాలి అనుకునేవాడిని . చాలా చక్కగావివరించారు.🙏🙏🙏

  • @nlatha5820
    @nlatha5820 5 місяців тому +4

    తప్పకుండా నమ్మకం తో చదువుతాను గురువు గారు కానీ నాకు ఆరోగ్యం తో పాటు ఎక్కడైనా నికర ఆదాయం కలిగే ఉద్యోగం రావడానికి కూడా దయ చేసి చెప్పగలరు.ఆర్ధికం గా చాలా ఇబ్బందులు పడుతున్నాను

  • @jainbk435
    @jainbk435 5 місяців тому +2

    Ilanti oka seva kuda chestharu anedi ippude teludukunnam ayyavaru. Swami vaari ni ilaga darshinchukotam chaala manchiga abipinchindi andi. Miku shatakoti dhanyavadamulu

  • @nnarun659
    @nnarun659 5 місяців тому +2

    Tirumani and shree churnam ani adigite shops lo avi kuda dorakutaya... Emi Ani adagali

  • @saikrishnatejakanduri4701
    @saikrishnatejakanduri4701 5 місяців тому +1

    కలియుగ దైవం అయిన శ్రీ వేంకటేశుని సేవా🙏🙏 చేసుకొని మా అందరికి స్వామిని చూపిస్తున్నారు.🙏🙏 తమ్ముడు గారు

  • @lakshmibudi3956
    @lakshmibudi3956 5 місяців тому

    మీకు ధన్యవాదాలు, ఎంత సంతోషంగా అనిపించింది, స్వామి ఈ సేవ మాకు చూపించి మమ్మల్ని ధన్యులు ను చేశారు
    గోవింద గోవింద గోవింద 🙏🙏🙏

  • @revathirevathi6753
    @revathirevathi6753 5 місяців тому +1

    జై శ్రీమన్నారాయణ స్వామి 🙏
    ఆ స్వామి వారి అలంకారణ ను చూడటమ్ మా అదురుష్టం. మీకు స్వామి వారి ని చూపించె ఆలోచన వచ్చినందుకు మీకు ధన్యవాదములు 🙏🙏

  • @AnilmudhirajVlogs
    @AnilmudhirajVlogs 5 місяців тому +21

    గురువు గారు నేను ఇన్ని రోజులు మీ వీడియోలు. చూడలేదు. నేను మీ వీడియోలు చాలా మిస్ అయిన. మీరు ఇంత అందంగా. చక్కగా. చెబుతారు. అని. నాకు. తెలియదు. నేను. మిస్ అయిన వీడియోలు. అన్ని. చూడాలి. నా బంగారు. స్వామి. నా తండ్రి.🌺🌺🥥🥥🍎🥭🙏🙏🌿🌿🙏🙏

    • @Srivari.Dasudu
      @Srivari.Dasudu  5 місяців тому +2

      ధన్యవాదాలు అండి..అంతా స్వామి అనుగ్రహం

    • @AnilmudhirajVlogs
      @AnilmudhirajVlogs 5 місяців тому +1

      @@Srivari.Dasudu 🙏🙏

    • @vanik8498
      @vanik8498 5 місяців тому +1

      Namaste ,
      Any mantra to pray nagaraju to say don't come and roam in and around houses/garden Residencial areas..
      Pls it's very urgency.. plsss give reply..
      ​@@Srivari.Dasudu

    • @NenuNaDurgamma
      @NenuNaDurgamma 5 місяців тому +1

      Anno rojulanundi unna doubt clear indhi swamy gaaru🙏🏻🙏🏻🙏🏻🔱🔱
      Om arunachaleshwaraya namaha 🔱♥️🙏🏻
      Sri mathrey namaha 🔱♥️🙏🏻

    • @sudhakarjogimahanti3499
      @sudhakarjogimahanti3499 4 місяці тому +1

      Govinda Govinda Govinda namha saranam

  • @apparaobollapragada2080
    @apparaobollapragada2080 4 місяці тому

    శ్రీ వేంకటేశ్వర స్వామావారికి పాదాబి వందనాలు శ్రీ వారి గురించి అధ్బుతంగా చెప్పారు

  • @praveenajhade3427
    @praveenajhade3427 5 місяців тому +3

    ఈ అదృష్టాన్ని కల్పించినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నాను

  • @rekhavenkat5005
    @rekhavenkat5005 5 місяців тому

    Chala cute ga vunnaru venkanna swami varu.
    Thank you for sharing swamivari seva with us

  • @keshavaraokittu3597
    @keshavaraokittu3597 5 місяців тому +2

    ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా స్వామి మీరు చాలా బాగా చెబుతున్నారని ఎవరు టెంపుల్ లో ఇట్లా చూపించ లేదండి స్వామికి పచ్చ కర్పూరం పెట్టేది మీరు చూపిస్తున్నారు స్వామి స్వామి మీకు శతకోటి నమస్కారాలు జై శ్రీమన్నారాయణ

  • @sriharineelam4349
    @sriharineelam4349 4 місяці тому +1

    Panthulugaru swamy variki thilakamu chala baga diddaru jai sri venkateshaya

  • @muralisivvannagari3973
    @muralisivvannagari3973 3 місяці тому

    చాలా అద్భుతం గురుగారు 🎉❤

  • @gayathribharghavi1178
    @gayathribharghavi1178 5 місяців тому

    Chala chala thank you swamy ,jai srimannaarayana, eppudu chudaledu entha manchi adrustam echina meeku meetho chaenche sankalpam echina a natrayanudiki jaiiii

  • @vimalajms1870
    @vimalajms1870 4 місяці тому

    Thankyou guruji, I am lucky to see swamy gari video.

  • @Akulasdrawingworld
    @Akulasdrawingworld 5 місяців тому

    First time chusamu andi memu...nijjam ga ante nijjam ga chala happy ga vundi andi,Thank you soo much guruvu garuuu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @saikrishnavinjanampati4984
    @saikrishnavinjanampati4984 4 місяці тому

    గోవిందా chala baga chepparu anna nenu resently two year back lord Venkateswara swmai temple join ayyanu chala mandi adiga pacha karpuram namam different different ga cheparu....ur video with story use to ICN improve ur knowledge.
    Tq so much brother... Govinda gooovinda

    • @Srivari.Dasudu
      @Srivari.Dasudu  4 місяці тому

      శ్రీవారి అనుగ్రహం తమ్ముడు

  • @jashwanthsharma5277
    @jashwanthsharma5277 4 місяці тому

    జై శ్రీమన్నారాయణ 🙏🙏 చాలా బాగుంది గురువుగారు

  • @sarmamaddali7226
    @sarmamaddali7226 4 місяці тому

    చాలా బాగా నచ్చింది.

  • @lakshmimajeti5381
    @lakshmimajeti5381 4 місяці тому

    గురువుగారు, మీరు స్వామివారి గురించి తెలియని వారికి చాలా చాలా విషయాలు తెలుపుతున్నారు.
    మీరు లాస్ట్ లో చెప్పిన మాటలు అక్షర సత్యం స్వామి అనుజ్ఞ లేకుండా..... మీరు ఏ పని స్వామివారిని తాకుతూ చేయలేరని నా భావం..... స్వామి మీకు, అందరికీ స్వామి వారి గురించి వారికి నివేదన చేసే నైవేద్యం గురించి వారికి రోజూ చేసే పూజా విధానం గురించి అన్ని తెలపమని మిమ్మల్ని ఒక సేవకులుగా ఎన్నుకున్నారు అని నా భావం.
    నేను కూడా మా లలితమ్మ ని మీకు లాగానే భావిస్తూ...... సేవ చేస్తూ ఉంటాను.

  • @surekhap8296
    @surekhap8296 4 місяці тому +2

    I am very thankful to swamy so beautiful

  • @radhamurali1987
    @radhamurali1987 4 місяці тому

    Guru Garu You are really showing us a un memorable video of Swami Varu. God Bless You Both and your Family With Lots of Happiness.🙏🙏🙏😇

  • @tamaraplli.sandhya
    @tamaraplli.sandhya 5 місяців тому +1

    అబ్బా ఎంత అందంగా ఉన్నారో చూడటానికి కన్నులు సరిపోలేదు చాలా చక్కగా ఉన్నారు గోవిందా గోవిందా

  • @jyothsnapadiri7236
    @jyothsnapadiri7236 4 місяці тому

    Chala chala happy ga undi swamivarini chusi

  • @SivaTejaPinjala-bq6nx
    @SivaTejaPinjala-bq6nx 4 місяці тому

    Swamy, I am very happy. Namam lo Balaji so nice. Govinda, Govinda,Govinda.

  • @BHEEMIREDDYCHAITANYA
    @BHEEMIREDDYCHAITANYA 5 місяців тому

    Sri Vishnu rupaya namahsivayah..venkataramana govindaaa govindaa..thank you so much for giving this opportunity.swamy

  • @sowbhagyavathikapuganti2939
    @sowbhagyavathikapuganti2939 4 місяці тому +2

    ఎంతదృష్టమో కదా స్వామి నీ యీ దర్శనం మాకు! నమో వేంకటేశాయ నమః

  • @sssnewchannel5962
    @sssnewchannel5962 5 місяців тому +1

    గురువు గారికి ధన్యవాదాలు

  • @kanamarlapudisambasivarao2247
    @kanamarlapudisambasivarao2247 4 місяці тому

    Swamivaariki naamam theerchatam anedi thelusukunnanu thank you

  • @naveenkumars656
    @naveenkumars656 5 місяців тому

    Chala Baga alankarincharandi chusina maku entho punyamu , ilagga meeru cheppe viluvaenamatalu Vela lakshala mandiki teustundi meeku dhanyavadalandi

  • @Moksha103
    @Moksha103 4 місяці тому +1

    Chalabhagundhi guru garu

  • @anuradhakona4060
    @anuradhakona4060 4 місяці тому

    Guruvu garu, meru chupinchina pacha kar pooram,namam seva maku ea varu chupincharu,meru chala Baga chupincharu,chala vupayogalu chepparu, meku chala chala dhanyavadhalu. .

  • @rajanimuddasanireddy357
    @rajanimuddasanireddy357 5 місяців тому +2

    Swamy, entlo enni dabbulunna asalu aagadam ala karchu ailothunnay. Entlo dabbu nilavalante remedy cheppandi guruvu garu. Please

  • @kalpanak2601
    @kalpanak2601 5 місяців тому

    తిరుపతిలో గురువారం జరుగుతుంది అని తెలిసి ఎప్పటికైనా చూడాలి స్వామి వారిని .. అనుకున్న ,, ఎక్కడికన్నా నేను దగ్గిరగా కనపడుతను చూదుటల్లి అన్నట్టు ఉంది స్వామి మీ దయవల్ల చాలా బాగా చూడ గలిగాము ధన్యవాదాలు..

  • @PandilapallySujatha
    @PandilapallySujatha 3 місяці тому

    Chala. Chala. Baga chaparu. Swami. Gurigchi🙏🙏🙏

  • @kalyanidontha309
    @kalyanidontha309 5 місяців тому

    Guruvugariki namskaram
    Maku e seva dharshana bagyam kaliginchinanduku dhanyavadhamulu

  • @NenuNaDurgamma
    @NenuNaDurgamma 5 місяців тому +1

    Anno rojulanundi unna doubt e dwara clear indhi swamy gaaru 🙏🏻🔱♥️
    Chala thanks swamy gaaru 🙏🏻🔱
    Om arunachaleshwaraya namaha 🙏🏻🔱♥️
    Om sri mathrey namaha 🙏🏻🔱♥️
    Om namo venkatesaya🔱🔱🔱🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @januk125
    @januk125 5 місяців тому

    Guruvu garu ma babu ki ka ko meda names asalu dorakatle dorikina vatilo nachinavi pedithe kothaga vinthaga unnai antunaru meru emina suggest chesthara (like k lo kiyansh , keval ela unnai andi)

  • @rithishpilli5801
    @rithishpilli5801 5 місяців тому

    Chala chakkaga vivarinsthunaru gurugaru superb me vizag li vuntham okasari vachi memalani kalustham

  • @vadrevusubbalakshmi9295
    @vadrevusubbalakshmi9295 5 місяців тому

    Thank you Guruvugaru

  • @sreelakshmithotli6234
    @sreelakshmithotli6234 5 місяців тому

    Chala chakkaga explain chestu chupincharu thank you guruvu garu

  • @Krishna-dp6kw
    @Krishna-dp6kw 5 місяців тому

    Naaku nacchindhi Guru gaaru Jai srimannanarayana

  • @vijayakumarsushma
    @vijayakumarsushma 5 місяців тому +1

    Chalachakagaa swamy petinchukunaru 🙏
    Sri Vishnu Roopaya Namah Shivaya🙏
    Swamy vaari ee seeva maku darshana bhaghyam kaliginchina meeku Namaskaram swamy🙏

  • @ramanakumari8262
    @ramanakumari8262 4 місяці тому

    నేను ఎప్పుడూ అనుకునేదాన్ని వేంకటేశ్వర స్వామి వారికి పచ్చకర్పూరం తో ఎలా నామం పెడతారో అనుకునేదాన్ని మీరు చాలా బాగా చూపించారు ధన్యవాదాలు

  • @Sandhyarrsandhya
    @Sandhyarrsandhya 5 місяців тому

    Namaskaram swamy na sandehanni nivrutte chestarani manavi nenu vishnu sahasrs namam roju morning parayanam cheyali anukuntunna aite nonveg purtega maneyalaa bharya bhartaluu duramga undala swamy reply evande swamy ,,🙏🙏

  • @sirishakantheti69
    @sirishakantheti69 3 місяці тому

    HareKrishna HareKrishna Krishna Krishna Hare Hare HareRama HareRama Rama Rama Hare Hare ❤ Jai srimannarayana chaalaa baagundhi swamy pacha karpuram seva assalu theleedhu maaku chaalaa santhosham meeru chuupichinandhuku 🙏🙏🙏🙏🙏

  • @vittalearanti7769
    @vittalearanti7769 4 місяці тому

    Very rare view. God bless all.

  • @nagamani7704
    @nagamani7704 5 місяців тому +1

    Chala bhaga vachindi swamy

  • @srirammurthy5065
    @srirammurthy5065 4 місяці тому

    Jay sri mannarayana panthulu garu meeku aa swami. Ayu arogya lu ivalani. Na manasara. Korukuntunanu🎉🎉🎉❤❤❤😊😊😊😊

  • @teludevi2846
    @teludevi2846 Місяць тому

    Guruvu garu e namam inilo vunna swami vigraham ki pettocha andi please reply ivvandi

  • @సాయి5868
    @సాయి5868 3 місяці тому

    Pacha karpuram kalipina kumkum papitalo pettukovacha guruvugaru plz cheppandi gurugaru plz plz

  • @srinalini4960
    @srinalini4960 5 місяців тому

    Govinda govinda
    Chala thanks andi maku darsanam cheyinchinanduku dhegaraga.
    Chala bagundi naamam..🙏🙏🙏

    • @Srivari.Dasudu
      @Srivari.Dasudu  5 місяців тому

      శ్రీవారి అనుగ్రహం అండి

  • @shravanishravani2993
    @shravanishravani2993 4 місяці тому

    Alane swamy variki abhishekam ela chestharo chuyinchadi swamy pls

  • @mvsnrao441
    @mvsnrao441 2 місяці тому

    మందస్మిత వదనారవింద గోవిందా గోవింద! శ్రీమతి ధనలక్ష్మి, విశాఖపట్నం.

  • @Satyagn
    @Satyagn 4 місяці тому

    Chala bagundi. Kaani swami kannulu kanabadakunda enduku pedataru swami . Daya chesi cheppagalaru 🙏

  • @kalyanim8473
    @kalyanim8473 8 годин тому

    🙏🙏 నమో వేంకటేశాయ నమః 🙏🙏

  • @manjularamakrishna6248
    @manjularamakrishna6248 4 місяці тому

    Maualuga level swami Anandabhspalle dhanyavaadalu

  • @gangadharirajender4821
    @gangadharirajender4821 4 місяці тому

    Super guru ji

  • @sujathaSujatha-b5s
    @sujathaSujatha-b5s 4 місяці тому

    జై శ్రీ మన్నారాయణ 🙏🙏🙏జై శ్రీ మన్నారాయణ 🙏🙏🙏జై శ్రీ మన్నారాయణ.. గోవిందా గోవిందా గోవిందా 🙏🙏🙏

  • @rkavya0518
    @rkavya0518 5 місяців тому

    Chala bagundi guruvugaru

  • @Meditate-d9c
    @Meditate-d9c 4 місяці тому

    Janma dhanyam guruji....🙏💐

  • @naidurongali5253
    @naidurongali5253 5 місяців тому

    ‌‌చాల ధన్య వాదములు గురువు గారు

  • @bnrjaya1157
    @bnrjaya1157 4 місяці тому

    Good auspicious,

  • @sujathapadma3287
    @sujathapadma3287 5 місяців тому +1

    Chalabhaga halankarinchru guruvugaru👌👌👌👌👌

  • @teludevi2846
    @teludevi2846 3 місяці тому

    Intlo vunna swami variki e namam pettocha andi

  • @sainet9273
    @sainet9273 4 місяці тому

    Naa thandri entha andamga unnado
    Lastlo swamini chudagane Anandamtho kallu tadisai guruvugaru.Manchi video chasanu.Manchi maatalu vinnanu.Manasu prasanthamga anipinchindi.Edukondalavada Venkata Ramana Govinda Govinda
    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @deshasarada8576
    @deshasarada8576 4 місяці тому

    Guruvu garu meeru chupincina seamivari namamu nenukuuda pettalani undi. Tappakunada pettali devinchandi

  • @manchalasrisha1193
    @manchalasrisha1193 5 місяців тому

    🙏ee adrustam maaku chupinchanandhuku,
    meeku danyavadamulu swami.,🙏

  • @mpadmavathi8781
    @mpadmavathi8781 4 місяці тому

    Swamy meeru nudhuta pettukunna wighit coulr bottu gurinchi. Cheppandi swamy namam kopu bottu swamy ki bottu petta vacha plz thelapagalaru

    • @Srivari.Dasudu
      @Srivari.Dasudu  4 місяці тому

      దానిని తిరుమణి అంటారు

  • @Lakshmi-o6o
    @Lakshmi-o6o 5 місяців тому

    Chala andamga pettaru swamy🙏🙏🙏🙏🙏 namo venkateasay

  • @lakshmirama6209
    @lakshmirama6209 4 місяці тому

    Panthulugariki koti koti dhanyavadhalu 🙏
    Ma kanulaku manasuki adhrushtam ni kaliginchinandhuku..

  • @manikyambalakhsmi7822
    @manikyambalakhsmi7822 5 місяців тому +2

    స్వామి వారికి 1🙏

  • @Anitha33334
    @Anitha33334 4 місяці тому +1

    Swami meku thelsa meru swami vare petinchukunaru ani chepinapudu oka dot laga wateraa ledha amo kani swami matladinatu chukka bottu naku kanipinchindhi. Jai shremannarayana. Naku chala prema jai srimmannarayanudu ante kani na Life lo chala arthikamga. Ebadhulu unay andukemo antha aa thandri ki vedilesa. Govinda

    • @Srivari.Dasudu
      @Srivari.Dasudu  4 місяці тому

      ఔను అమ్మ గమనించాను

  • @PandiriLavanya
    @PandiriLavanya 4 місяці тому

    Namaskaram gurugaru manam kuda govinda namam pettukovali antte eede vadala madhyalo red tilakam denitho pettukovali

    • @Srivari.Dasudu
      @Srivari.Dasudu  4 місяці тому

      ఎరుపు తిలకం లేదా శ్రీ చూర్ణం అండి

  • @kamalamaddhi4064
    @kamalamaddhi4064 4 місяці тому

    Chala bagunde govenda

  • @lakshmicharugundla3839
    @lakshmicharugundla3839 5 місяців тому

    Chala. Bavundi. Govinda. Govinda

  • @jdprasad2489
    @jdprasad2489 4 місяці тому +1

    స్వామి గారు చక్కగా చెప్పారు. ధన్యవాదాలు.
    కర్పూరం ముద్ద జారి పోకుండా ఎంత సేపు వుంటుందండి?

    • @Srivari.Dasudu
      @Srivari.Dasudu  4 місяці тому

      రెండు నెలలు ఐనా ఉంచుకుంటారు స్వామి

  • @lakshmikumari-wb5yg
    @lakshmikumari-wb5yg 4 місяці тому

    జన్మ ధన్యం అయింది. స్వామికి పచ్చ కర్పూరం తో నామం మీరు పెట్టడం చూసి. గోవిందా గోవిందా గోవిందా.

  • @poornimapilla9869
    @poornimapilla9869 5 місяців тому

    చాల బాగుంది గురువుగారు 🙏గోవింద గోవింద 🙏🙏🙏💐

  • @narmadamanjunath247
    @narmadamanjunath247 5 місяців тому +1

    Om namo venkateshaya govinda

  • @lakshmikumari.m5012
    @lakshmikumari.m5012 4 місяці тому

    Chala baaga pettaru andi,entha andamga vunnaro swamy vaaru

  • @Usharanisai
    @Usharanisai 4 місяці тому +1

    ఓం నమో వేంకటేశాయ గోవింద గోవింద గోవింద 🙏🙏🙏

  • @SumanKumar-v3j
    @SumanKumar-v3j 5 місяців тому

    Guruvu gariki namaskaram edhi maku maha bagyum 🙏🙏🙏

  • @_devilhunterharshith_3001
    @_devilhunterharshith_3001 4 місяці тому

    Exlent swa.y

  • @akularadha6923
    @akularadha6923 4 місяці тому

    మహాద్భుతం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @AnilmudhirajVlogs
    @AnilmudhirajVlogs 5 місяців тому

    స్వామి వారికి నా ప్రేమ తో 🥰🌿🌿🙏🙏 జై శ్రీ మన్నా నారాయణ స్వామి

  • @mahnarayan2185
    @mahnarayan2185 5 місяців тому

    Dhanyavadalu Gurugaru 🙏👍👏

  • @gayatridevikasa9210
    @gayatridevikasa9210 4 місяці тому

    Jai srimanarayana.....pacha karpooram gurinchi namam gurinchi manchi valuable information icharu guruvu garu...... Memu vizag lo vuntunnam , seethamma dhara area lo. Morning nundi mee vedioes choochunnanu....nijam ga mimalini e vedioes dwara thelusukunnanduku n manchi manchi vishayalu narayanadu gurinchi yentho chakka ga cheputhunnaru....thq so much Swami..nenu mee New subscriber ni vizag nundi...vachi mimmali ni kalustam Swami....mee matalu vine koddi vinalani pisthundi...🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Srivari.Dasudu
      @Srivari.Dasudu  4 місяці тому

      Srivari anugraham andi, chala santosham

  • @KumariElluri
    @KumariElluri 4 місяці тому

    జై శ్రీమన్నారాయణ ఓం నమో వెంకటేశాయ నమః ఓం🙏