Prabhu Yesu Naa Rakshaka || Chinnysavarapu || Bhanu Pala || Prabhakar Rella || Pads Chicky

Поділитися
Вставка
  • Опубліковано 21 лют 2022
  • #PrabhuYesuNaaRakshaka #Chinnysavarapu #Bhanupala #Prabhakar_Rella #Chicky
    Prabhu Yesu Naa Rakshaka || Chinnysavarapu || Bhanu Pala || Prabhakar Rella || Pads Chicky

КОМЕНТАРІ • 43

  • @sandhyamadugula3041
    @sandhyamadugula3041 Рік тому +20

    ప్రభు యేసు నా రక్షకా
    నొసగు కన్నులు నాకు
    నిరతము నే నిన్ను జూడ (2)
    అల్ఫయు నీవే - ఒమేగయు నీవే (2) ||ప్రభు యేసు||
    ప్రియుడైన యోహాను పత్మాసులో
    ప్రియమైన యేసు నీ స్వరూపము (2)
    ప్రియమార జూచి బహు ధన్యుడయ్యె
    ప్రియ ప్రభు నిన్ను జూడనిమ్ము (2) ||ప్రభు యేసు||
    లెక్కలేని మార్లు పడిపోతిని
    దిక్కులేనివాడ నేనైతిని (2)
    చక్కజేసి నా నేత్రాలు దెరచి
    గ్రక్కున నిన్ను జూడనిమ్ము (2) ||ప్రభు యేసు||
    ఎరిగి యెరిగి నే చెడిపోతిని
    యేసు నీ గాయము రేపితిని (2)
    మోసపోతి నేను దృష్టి దొలగితి
    దాసుడ నన్ను జూడనిమ్ము (2) ||ప్రభు యేసు||
    ఎందరేసుని వైపు చూచెదరో
    పొందెదరు వెల్గు ముఖమున (2)
    సందియంబు లేక సంతోషించుచు
    ముందుకు పరుగెత్తెదరు (2) ||ప్రభు యేసు||
    విశ్వాసకర్తా ఓ యేసు ప్రభూ
    కొనసాగించువాడా యేసు ప్రభూ (2)
    వినయముతో నేను నీ వైపు జూచుచు
    విసుగక పరుగెత్త నేర్పు (2) ||ప్రభు యేసు||
    కంటికి కనబడని వెన్నియో
    చెవికి వినబడని వెన్నియో (2)
    హృదయ గోచరము కాని వెన్నియో
    సిద్ధపరచితివ నాకై (2) ||ప్రభు యేసు||
    లోక భోగాలపై నా నేత్రాలు
    సోకకుండునట్లు కృప జూపుము (2)
    నీ మహిమ దివ్య స్వరూపమును
    నిండార నను జూడనిమ్ము (2) ||ప్రభు యేసు||

  • @akhilhosanna3268
    @akhilhosanna3268 2 роки тому +3

    Super singing bro super song bro devudu mimalani divinchunugaka

  • @pubgpubg5776
    @pubgpubg5776 3 місяці тому

    Medhi chakkani swaram amma manchiga paderu praise the lord ammagaru 🙏🥰

  • @nuthalapatiprasad4535
    @nuthalapatiprasad4535 8 місяців тому +2

    Praise the lord 🙏🙏🙏🙏 brother

  • @yosebudarsanam7638
    @yosebudarsanam7638 Рік тому +2

    Praise the lord Brother 🙌 God bless you 🙏 sir 🙏

  • @SHYAMSURAMPUDI7777
    @SHYAMSURAMPUDI7777 11 місяців тому +2

    🎵 ❤❤❤ 🎶 super song annaya garu

  • @ramkumarikumari5575
    @ramkumarikumari5575 2 роки тому +7

    Anna... Supper voice. Praise God

  • @jyothikusume2307
    @jyothikusume2307 2 роки тому +2

    Praise the Lord annayya

  • @jyotsnapilli8681
    @jyotsnapilli8681 Рік тому

    Super brother devuniki mahima kalugunu గాక 🙏

  • @chinnapagusimon9535
    @chinnapagusimon9535 2 роки тому +2

    preis dha lord brother, wender full song mi god bless you.🕎✝️✝️✝️

  • @mohanbiddika4355
    @mohanbiddika4355 2 роки тому +1

    Super song Anna. God bless you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @hymavathikandavalli4218
    @hymavathikandavalli4218 Рік тому +2

    Hallelujah 🙏❤

  • @Abhitabala
    @Abhitabala 9 місяців тому

    Super voice and super playing brothers 🎧🎤🎵🎶🎼🎻🎹🎷🎺🎸〽

  • @k.swaoopa3042
    @k.swaoopa3042 Рік тому

    Super annaya wonder full.

  • @enoshgurijala6849
    @enoshgurijala6849 2 роки тому

    1st charanam dolak pikap(ముగతాయింపులు) chaala bagundii!

  • @ramkumarikumari5575
    @ramkumarikumari5575 2 роки тому +1

    Wonderful song... Brother

  • @chinnajhonny
    @chinnajhonny 2 роки тому +3

    Ever green song wonderful thankyou brother.... Praise God 🙏

  • @RameshRampur-vi4nh
    @RameshRampur-vi4nh Рік тому

    🙏praise the lord👏👏

  • @shalishakondethi7882
    @shalishakondethi7882 2 роки тому

    Super super brother 🥰

  • @yerrollakarun4471
    @yerrollakarun4471 Рік тому

    Supper 👌👌🙏 brother's

  • @PramiPrami-tk4qt
    @PramiPrami-tk4qt 2 роки тому +1

    Nice voice bro.

  • @ravikumarmeadara5423
    @ravikumarmeadara5423 10 місяців тому +1

    Good voice brother..... Glory to God✋

  • @aravindroyall5977
    @aravindroyall5977 11 місяців тому +1

    Glory to god

  • @pavandoddigarla2383
    @pavandoddigarla2383 2 роки тому

    Super song

  • @jyotsnabhatraju-oh6ph
    @jyotsnabhatraju-oh6ph Рік тому

    👌nice song

  • @mercyjamesmattagunja1592
    @mercyjamesmattagunja1592 Рік тому

    Nice song anna

  • @user-jo9yt6ym2u
    @user-jo9yt6ym2u 4 місяці тому

    Nice song anna 🎉🎉

  • @PenkiBalu-xi9sy
    @PenkiBalu-xi9sy 7 місяців тому

    Music super bro🎉

  • @pallepogunaveen4788
    @pallepogunaveen4788 Рік тому

    Brother starting lo paadina song baaundhii malli yila baaledhuu bro

  • @rajusandeepyedlapalli1600
    @rajusandeepyedlapalli1600 10 місяців тому +1

    అన్న నీ వాయిస్ చాలా బాగుంటది
    కానీ పాటలో ఉన్నది ఉన్న టుగా పాడు అన్న

  • @holidaytripsvlog8362
    @holidaytripsvlog8362 2 роки тому +1

    Super voice bro 🤩 music 🎶 should keep it up and increase keyboard voice

  • @maddasirisha861
    @maddasirisha861 Рік тому

    ❤❤

  • @Malathi-kl2rt
    @Malathi-kl2rt Місяць тому

    🧑‍🎤🧑‍🎤🧑‍🎤🧑‍🎤🧑‍🎤🌌🌌🌌

  • @mashapogu.aadhya2554
    @mashapogu.aadhya2554 Рік тому

    Anna. Thappu anna meru padithuna tune. And. Wrong. Music

  • @kanakambaramisukapalli7321
    @kanakambaramisukapalli7321 Рік тому

    Praisethilordanna🙏🙏🙏

  • @anilkumarjarugumalli5141
    @anilkumarjarugumalli5141 10 місяців тому +1

    స్టైలిష్ గడ్డం తీసేయండి సార్ మంచిగా ఉంటుంది

  • @yennusolomonraj5956
    @yennusolomonraj5956 Рік тому

    మొదట నీ గడ్డం తీసేసి పాడు నువ్వు ఒక క్రైస్తవుడవైతే సినిమా ఫోజులు వద్దు