పరవశమే ప్రభు నీలో శ్రమ ఐన సుఖమే నీ సేవలో {2} చెరసాలైనా స్తుతి గానమే పగవారి ఎదుటే సన్మానమే నీలో సాధ్యమే నీలో సాధ్యమే (పరవశమే) 1.శత్రువు నా వెనుక తరిమినా సంద్రము నా ముందే నిలిచినా {2} సంద్రములో బాట నీ ప్రజాలకేగా శత్రు సైన్యము నీట లయమైపోగా {2} (పరవశమే) 2.ఎడారి పయనంలో ఏకాకిగా ఉన్నా నిరాశ సమయములో సొలిపోనియవు {2} ఏకాకులము కాదు నీ పిల్లలము మేము ఆ కాకులుతోనైన పోషించగలవు. {2} (పరవశమే) సాంగ్ by ప్రసాద్ జాన్సన్ కర్రి
పరవశమే ప్రభు నీలో
శ్రమ ఐన సుఖమే నీ సేవలో {2}
చెరసాలైనా స్తుతి గానమే
పగవారి ఎదుటే సన్మానమే
నీలో సాధ్యమే నీలో సాధ్యమే
(పరవశమే)
1.శత్రువు నా వెనుక తరిమినా
సంద్రము నా ముందే నిలిచినా {2}
సంద్రములో బాట నీ ప్రజాలకేగా
శత్రు సైన్యము నీట లయమైపోగా {2}
(పరవశమే)
2.ఎడారి పయనంలో ఏకాకిగా ఉన్నా
నిరాశ సమయములో సొలిపోనియవు {2}
ఏకాకులము కాదు నీ పిల్లలము మేము
ఆ కాకులుతోనైన పోషించగలవు. {2}
(పరవశమే)
సాంగ్ by
ప్రసాద్ జాన్సన్ కర్రి
God bless u
Jesus
Praise the lord anna
Tq
Praise to Lord.....
సూపర్. నైస్ సాంగ్.. ఇ సాంగ్ పాడిన అన్న..కి. నా వందనాలు.. మీరు అంటే నాకు అభిమానం.అన్నయ్య.. ఆమేన్ దేవా...🙏🙇🥰💞
Very nice song Anna like that song Anna
సూపర్ పాట
Super annaya
Super song Anna ya 😊
Dhevuni ki mahima kalugunu gaaka Amen
Nice singing bro
సూపర్ సాంగ్ ❤❤
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ మీ స్వరంలో ఎంతో మాధుర్యం ఉన్నది దేవునికి స్తోత్రం 🙏🛐🙌🙌🙌
Super Annaya me songs prise the lord 🙏
Me voice lo edhi magic undhi annaya patta vinnangane theliyanni ujjevam vasthundhi maku
Yes❤❤
Parishudatma karyam
Magic kadhu. అభిషేకానికి ఉన్న విలువ అది.
🙏Yesayya namamlo thandri niku mahima kallughunu gakha 🙏
Nice.singingbro
Praise the lord 🙏 brother God bless you very wonderful song and very good singing ఈ పాట ఎన్నో సార్లు వినాలనిపిస్తుంది😢
E song track music unte pampagalaru please
Praise the lord annayya
Wonderful voice brother chinny savarapu garnu.............. 🙇♀️devunike mahima Prabhavamulu Yugayugamulu kalugunu gakaaaa.......... Hallelujah........
Awesome song Brother
Super voice bro 👌👌
Praise the Lord. Anna
Praise GOD ❤ GOD bless you chinny brother nd GOD bless you all the team
God bless you ur family 👪 anna
Repeat Mode ON ❤️
Good ❤
Praise the lord brother ⭐⭐🤗 blessed voice
E pata chala bagunadu❤
Super vocal and nice editing.... and sound quality is excellent.... music team hatsoff ....
Wonderful song and nice singing brother GOD bless you
Super brother ❤️
Mi life ee oka sakshamga undi Mari mi frnd gospel singer life ni marchi oka sakshiga nilapavalasina bhadyatha miku kuda undi kadha chinny garu..
Praise the God
Your voice is very nice 🎉🎉😮😊❤😂 God bless you
Lyrics written in special way in rotiene contexts sir
💕💖
Yes annaya me swaram super
♥ touching song. Thank you brother keep it up to glory to God
Me voice lo manchi maduram undhi brother
❤
Super Annaya me songs prise the lord 🙏