నీ ముఖము మనోహరము || Nee Mukamu Manoharamu || Chinny Savarapu || Bhanu Pala ||
Вставка
- Опубліковано 27 гру 2024
- నీ ముఖము మనోహరము || Nee Mukamu Manoharamu || Chinny Savarapu || Bhanu Pala ||
#Nee_mukhamu_Manoharamu #HosannaMinistries #Wonderful_Worship #Chinny-Savarapu #Telugu #Christian #Song #telugu #christian song #2022 new telugu christian song
మనసులో ఉన్న బాధంతా పోయింది ఈ పాట వింటుంటే.ఘనత మహిమ ఆ ఏసుకే.
Praise The God ✝️🙏🏻 Annaya 💫💫💫💫
నీ ముఖము మనోహరము - నీ స్వరము మాధుర్యము
నీ పాదాలు అపరంజి మయము
యేసయ్యా నా ప్రాణ ప్రియుడా - మనగలనా నిను వీడి క్షణమైన
1. నీవే నాతోడువై నీవే నాజీవమై - నా హృదిలోన నిలిచిన జ్ణాపికవై
అణువణువున నీకృప నిక్షిప్తమై -
నను ఎన్నడు వీడని అనుబంధమై "యేసయ్య"
2. నీవే నా శైలమై నీవే నాశృంగమై - నా విజయానికే నీవు భుజబలమై
అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై -
నను వెనుదీయనీయక వెన్ను తట్టినావు "యేసయ్య"
3. నీవే వెలుగువై నీవే ఆలయమై - నా నిత్యత్వమునకు ఆద్యంతమై
అమరలోకాన శుద్ధులతో పరిచయమై -
నను మైమరచి నేనేమి చేసేదనో "యేసయ్య"
Beautiful✨ 👏🙏💫song
Saper Anna 🙏🙏🙏🙏👌👌👌👌👌
tabala brother playing extraordinary.......prerfect playing.........song super........chinny anna chala super ga padaaru..........god bless u all team
Amen glory to jesus praise to Jesus christ is ALLMIGHTY God you are a great servant of Jesus sir and very a greatfull singer sir God bless you sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
దేవుని మహిమ కలుగును గాక ఆమెన్
Praise the lord 🙏 to all the team 😊 super singing and playing ఆ దేవుడు యుగయుగముల వరకు ఆయన పరిచర్యలో మిమ్ములను వాడుకొనును గాక may god bless you all
Something magic is hidden in this song
I listen this each & every day....
The voice is really great & I like keys too.....
Words of God is talking to me.....
Wonderful wonderful....
Praise God 🙏🙏
Amen amen amen amen Devunik mahima kalugunu gaka amen amen amen amen amen amen amen amen amen
నీ ముఖము మనోహరము - నీ స్వరము మాధుర్యము
నీ పాదాలు అపరంజి మయము
యేసయ్యా నా ప్రాణ ప్రియుడా - మనగలనా నిను వీడి క్షణమైన
1. నీవే నాతోడువై నీవే నాజీవమై - నా హృదిలోన నిలిచిన జ్ణాపికవై
అణువణువున నీకృప నిక్షిప్తమై -
నను ఎన్నడు వీడని అనుబంధమై "యేసయ్య"
2. నీవే నా శైలమై నీవే నాశృంగమై - నా విజయానికే నీవు భుజబలమై
అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై -
నను వెనుదీయనీయక వెన్ను తట్టినావు "యేసయ్య"
3. నీవే వెలుగువై నీవే ఆలయమై - నా నిత్యత్వమునకు ఆద్యంతమై
అమరలోకాన శుద్ధులతో పరిచయమై -
నను మైమరచి నేనేమి చేసేదనో "యేసయ్య
What a beauty voice ❤
God's grace 🙏
I love this song very much.when I listen this song I feel the presence of God 🙏🙏 with me . Glory to God Jesus
ఈ సాంగ్ కొన్ని వందలు సారులు విన్నాను అన్నా superbbbbbbb అస్సలు ❤️🛐🛐🛐🛐🛐🛐🛐🛐
Praise to Almighty God 🙏
Amazing playing..
Amazing Voice, Goosebumps when he singing high pitch...
May God bless you All...Anna....
Excellent singing anna praise to heavenly Father 🙌
Yessayya ... Na Praana Priyudaaaaa......
Exlent music 🎶🎶🎶 and singing
Tabla playing awesome 🥰👌🏻
Nice Playing Brothers Good Worship Bro God bless you
Key and tabala singing wonderful 🙇🙇🙇God bless you. from Bangalore
Praise the lord anna 🙏దేవుని కే మహిమా కలుగును గాక 🎤👌
మీరు ఏ పాట పాడిన అద్భుతంగా ఉంటుందండి పాస్టర్ గారు
Excellent singing! All glory to the Almighty. I liked the way you hold the Bible close to your heart while you're singing. Let the Word of God which is dear to you may lead you and guide you as you serve the Lord in all humility.
Bro chala baga padaru ,, devuniki mahema kalugunu gaka 🙏🙏🙏
Praise the lord brother
Superrrr ga paadaru annaya
Excelent music and singing
Chala....baga song పాడారు brother ..దేవునికే మహిమ కలుగునుగాక....
Music instruments is asome I listen lot of times
... Praise the Lord dhevunike mahima ghantha..
Anna sangeetham baaga kotaru bro👌👌👌👌👌👌👌
Glory to GOD all mighty 🙌🏻🙏🏻
Adooo distep avuthundi
the way you were holding your bible was awesome !! even i do hold in such a way. we are so proud to have bible in our hands
praise the lord Anna 🙏🙏🙏
Amen
Prise the lord
Nice singing
Tabala playing exlent😊😊😊😊😊
Praise the lord brother 🙌
Glory to jesus
Super song
🎉🎉❤❤
All Glory to God 🙏🙏🙏🙏
Super song bro god bless you.
చాలా బాగా పాడారు brother 🙏🙏🙏
Well sang sir.........
Nice playing keyboard bro and nice tone 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
I m gujrat, Ahmedabad, gandhinagar.
NYC AnNa ❤️
#singing ✅👍
Praise the Lord annaya
Glory to god 🙏🏻
Super sir
God bless you all 🙏
God with you dear Bro.
Praise the lord brother 🙏🙏 super song brother
God bless you brother 🙏🙏
anna super voice keep priase him god
Jesus Christ🙏🙏🙏🙏
Tabala player ❤
🙏🙏🙏🙏
Keyboard player - meerentha Baga play chesina Hosanna songs ki original interloads play chesthene andam
Original play cheyadaniki try cheyandi
Yes it's correct
🙏🙏🙏🙏👌👌
❤❤❤❤❤🎉🎉🎉
God bless you bro
Bro ki ardamu cheppu bro
Nice singing and playing
Praise the Lord brother 🙏 please tell what is the archesta name or band name... what aowsome musicians
Bhanu pala keys
👍👍
🙌🙌🙌🙌
Voice is not matched bro want some base in voice
Madyalo mike disturbance kuuuu sound vosthundhi
And keyboard player inka konchem better ga play cheiyali
Nvu cheppali shorts for men with black pant and white shirt for boys
Evariki cheptunnav bro music knowledge lekapothe matladakandi vinandi chalu
Keyboard playing asalu bagoledhu
సూపర్ పాటలు. పిల్లిగడ్డ మెండు కో
Yes Same doubt brother
మటాలు గాయం వద్దు అన్న
Neeku full gaddam undi yem peekav bro…..yevadiki upayogam
Miku enduku ee gadam untey
E garam
Purna manasutho aradhinchali Kani
Yaavandoyyy evaru meeru JAGRATTA TAKE CARE GOD BLESS YOU SIR 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Praise the Lord🙏 అన్న పాటకున రాగం తీయకు సరిగా పాడు కొత్త రాగాలు పెట్టవద్
Nuvvu padi pettu anna
Neku adhku ra badoku
Vinadam maane
Everything is OK except the beard
Ni గడ్డం సూపర్ br
Praise the lord 🙏 brother.wonderfullsoganna
Praise The God ✝🙏🏻 Annaya 💫💫💫💫
నీ ముఖము మనోహరము - నీ స్వరము మాధుర్యము
నీ పాదాలు అపరంజి మయము
యేసయ్యా నా ప్రాణ ప్రియుడా - మనగలనా నిను వీడి క్షణమైన
1. నీవే నాతోడువై నీవే నాజీవమై - నా హృదిలోన నిలిచిన జ్ణాపికవై
అణువణువున నీకృప నిక్షిప్తమై -
నను ఎన్నడు వీడని అనుబంధమై "యేసయ్య"
2. నీవే నా శైలమై నీవే నాశృంగమై - నా విజయానికే నీవు భుజబలమై
అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై -
నను వెనుదీయనీయక వెన్ను తట్టినావు "యేసయ్య"
3. నీవే వెలుగువై నీవే ఆలయమై - నా నిత్యత్వమునకు ఆద్యంతమై
అమరలోకాన శుద్ధులతో పరిచయమై -
నను మైమరచి నేనేమి చేసేదనో "యేసయ్య
నీ ముఖము మనోహరము - నీ స్వరము మాధుర్యము
నీ పాదాలు అపరంజి మయము
యేసయ్యా నా ప్రాణ ప్రియుడా - మనగలనా నిను వీడి క్షణమైన
1. నీవే నాతోడువై నీవే నాజీవమై - నా హృదిలోన నిలిచిన జ్ణాపికవై
అణువణువున నీకృప నిక్షిప్తమై -
నను ఎన్నడు వీడని అనుబంధమై "యేసయ్య"
2. నీవే నా శైలమై నీవే నాశృంగమై - నా విజయానికే నీవు భుజబలమై
అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై -
నను వెనుదీయనీయక వెన్ను తట్టినావు "యేసయ్య"
3. నీవే వెలుగువై నీవే ఆలయమై - నా నిత్యత్వమునకు ఆద్యంతమై
అమరలోకాన శుద్ధులతో పరిచయమై -
నను మైమరచి నేనేమి చేసేదనో "యేసయ్య"
I love this song very much.when I listen this song I feel the presence of God 🙏🙏 with me . Glory to God Jesus
Nice music nice singing praise God hallelujah Amen
చాలా బాగా పాడారు brother 🙏🙏🙏
Praise the lord brother 🙏🙏🙏
Super sir
నీ ముఖము మనోహరము - నీ స్వరము మాధుర్యము
నీ పాదాలు అపరంజి మయము
యేసయ్యా నా ప్రాణ ప్రియుడా - మనగలనా నిను వీడి క్షణమైన
1. నీవే నాతోడువై నీవే నాజీవమై - నా హృదిలోన నిలిచిన జ్ణాపికవై
అణువణువున నీకృప నిక్షిప్తమై -
నను ఎన్నడు వీడని అనుబంధమై "యేసయ్య"
2. నీవే నా శైలమై నీవే నాశృంగమై - నా విజయానికే నీవు భుజబలమై
అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై -
నను వెనుదీయనీయక వెన్ను తట్టినావు "యేసయ్య"
3. నీవే వెలుగువై నీవే ఆలయమై - నా నిత్యత్వమునకు ఆద్యంతమై
అమరలోకాన శుద్ధులతో పరిచయమై -
నను మైమరచి నేనేమి చేసేదనో "యేసయ్య"
Praise the Lord brother🙏🙏🙏🙏🙏🙏