Prabhu yesu | Worship song | Singer Chinnysavarapu | Keys Bhanupala | Tabala:Prabhakar | Pads:Chicky

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024

КОМЕНТАРІ • 73

  • @abhi_rockz_07
    @abhi_rockz_07 2 роки тому +34

    ప్రభు యేసు నా రక్షకా
    నొసగు కన్నులు నాకు
    నిరతము నే నిన్ను జూడ (2)
    అల్ఫయు నీవే - ఒమేగయు నీవే (2) ||ప్రభు యేసు||
    ప్రియుడైన యోహాను పత్మాసులో
    ప్రియమైన యేసు నీ స్వరూపము (2)
    ప్రియమార జూచి బహు ధన్యుడయ్యె
    ప్రియ ప్రభు నిన్ను జూడనిమ్ము (2) ||ప్రభు యేసు||
    లెక్కలేని మార్లు పడిపోతిని
    దిక్కులేనివాడ నేనైతిని (2)
    చక్కజేసి నా నేత్రాలు దెరచి
    గ్రక్కున నిన్ను జూడనిమ్ము (2) ||ప్రభు యేసు||
    ఎరిగి యెరిగి నే చెడిపోతిని
    యేసు నీ గాయము రేపితిని (2)
    మోసపోతి నేను దృష్టి దొలగితి
    దాసుడ నన్ను జూడనిమ్ము (2) ||ప్రభు యేసు||
    ఎందరేసుని వైపు చూచెదరో
    పొందెదరు వెల్గు ముఖమున (2)
    సందియంబు లేక సంతోషించుచు
    ముందుకు పరుగెత్తెదరు (2) ||ప్రభు యేసు||
    విశ్వాసకర్తా ఓ యేసు ప్రభూ
    కొనసాగించువాడా యేసు ప్రభూ (2)
    వినయముతో నేను నీ వైపు జూచుచు
    విసుగక పరుగెత్త నేర్పు (2) ||ప్రభు యేసు||
    కంటికి కనబడని వెన్నియో
    చెవికి వినబడని వెన్నియో (2)
    హృదయ గోచరము కాని వెన్నియో
    సిద్ధపరచితివ నాకై (2) ||ప్రభు యేసు||
    లోక భోగాలపై నా నేత్రాలు
    సోకకుండునట్లు కృప జూపుము (2)
    నీ మహిమ దివ్య స్వరూపమును
    నిండార నను జూడనిమ్ము (2) ||ప్రభు యేసు||

  • @pavandoddigarla2383
    @pavandoddigarla2383 25 днів тому +1

    Playing is excited ❤❤❤

  • @sakasanthi2269
    @sakasanthi2269 2 роки тому +3

    ప్రభు యేసు నా రక్షకా - నొసగు కన్నులు నాకు
    నిరతము నేనిన్ను జూడ
    అల్ఫయు నీవె- ఓమేగయు నీవె
    1. ప్రియుడైన యోహాను పత్మాసులో - ప్రియమైన యేసూ నీ స్వరూపము
    ప్రియమార జూచి బహు ధన్యుడయ్యె- ప్రియ ప్రభువ నిను జూడనిమ్ము
    2. లెక్కలేని మార్లు పడిపోతిని - దిక్కులేని వాడ నే నైతిని
    చక్కజేసి నా నేత్రాలు దెరచి - గ్రక్కున నిను జూడనిమ్ము
    3. ఎరిగి ఎరిగి నే చెడిపోతిని - యేసూ నీ గాయము రేపితిని
    మోసపోతి నేను దృష్టిదొలగితి - దాసుడ నిను జూడనిమ్ము
    4. ఎందరేసుని వైపు చూచెదరో - పొందెదరు వెలుగు ముఖమున
    సందియంబు లేక సంతోషించుచు - ముందకు పరుగెత్తదరు
    5. విశ్వాసకర్తా ఓ యేసుప్రభూ - కొనసాగించువాడ యేసుప్రభూ
    వినయముతో నేను నీవైపు చూచుచు - విసుగక పరుగెత్త నేర్పు
    6. కంటికి కనబడని వెన్నియో - చెవికి వినబడని వెన్నియో హృదయ
    గోచరము కానివెన్నియో - సిద్ధపరచితివా నాకై
    7. లోకభోగాలపై నా నేత్రాలు - సోకకుండునట్లు కృపజూపుము
    నీ మహిమ దివ్య స్వరూపమును - నిండార నను జూడనిమ్ము
    ప్రభు యేసు నా రక్షక
    నొసగు కన్నులు నాకు
    నిరతము నే నిన్ను చూడ
    ప్రభు యేసు నా రక్షక
    నొసగు కన్నులు నాకు
    నిరతము నే నిన్ను చూడా
    అల్ఫాయు నీవే ఒమేగాయు నీవే అల్ఫాయు నీవే ఒమేగాయు నా రక్షకు నేనే
    ప్రభువు కనువుగా నొసగు నీవే ప్రభువు
    నా రక్షకుడవు
    సంగీతం
    లెక్కలేని మార్లు పడిపోతిని
    దిక్కులేనివాడ నేనైతిని
    లెక్కలేని మార్లు పడిపోతిని
    దిక్కులేనివాడ నేనైతిని
    చక్కచేసి నా నేత్రాలు తెరచి గ్రక్కున నిన్ను
    చూడనిమ్ము
    చక్కచేసి నా నేత్రాలు తెరచి గ్రక్కున నిన్ను చూడని యీ ప్రభువు నాశనము నగు రక్షణము
    సంగీతం
    యెరిగి యెరిగి నే చెడిపోతిని
    యేసుని గాయము రేపితిని
    యెరిగి యెరిగి నే చెడిపోతిని
    యేసుని గాయము రేపితిని
    మోసపోతి నేను దృష్టి తొలగితి దాసుడా నను
    చూడనిమ్ము
    మోసపోతి నేను దృష్టి నో
    థోలగితి దాసుడ నను
    ప్రభుకణువు
    చూడనీ యెరిగి
    యెరిగి నే చెడిపోతిని
    సంగీతం
    లోకభోగలపై నా నేత్రాలు
    శోకకుండునట్లు కృప చూపుము
    లోకభోగలపై నా నేత్రాలు
    శోకకుండునట్లు కృప చూపుము
    నీ మహిమ దివ్య స్వరూపమును నిందార నను చూడనిమ్ము నీ
    మహిమ
    దివ్య స్వరూపమును
    నిండార నను
    ప్రభు యేసు నా రక్షక
    నొసగు కన్నులు నాకు
    నిరతము నే నిన్ను చూడ
    ప్రభు యేసు నా రక్షక
    నొసగు కన్నులు నాకు
    నిరతము నే నిన్ను చూడా
    అల్ఫాయు నీవే ఒమేగాయు నీవే అల్ఫాయు నీవే ఒమేగాయు నా రక్షకు నేనే
    ప్రభువు కనువుగా నొసగు నీవే ప్రభువు
    నా రక్షకుడవు

  • @pathurisuresh-vy3rh
    @pathurisuresh-vy3rh 4 місяці тому +2

    Prise the lord prabhakar anna❤❤❤ mi thabala music naku chala istham anna

  • @jessyarigela6158
    @jessyarigela6158 2 роки тому +12

    Super excellent singing glory to God amen thaq so much chinny savarapu garuu

  • @prakashkaligithi1810
    @prakashkaligithi1810 2 роки тому +4

    👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏
    చాలా మంచి పాట పాడారు....... దేవునికి మహిమ....

  • @nemmanuel2423
    @nemmanuel2423 2 роки тому +14

    Awesome Brothers , may God bless you all, Praise The Lord

  • @sunilmanorasunny3631
    @sunilmanorasunny3631 2 роки тому +4

    Iam very happy and much more impressive while listening the song mesmarizing

  • @rameshkatika4138
    @rameshkatika4138 2 роки тому +3

    Bhaanu. ....Ur music machine

  • @beulahreddykosuri5870
    @beulahreddykosuri5870 Рік тому +2

    Praise god 🙌 🙏 annaya

  • @rameshmallikeswarapu9732
    @rameshmallikeswarapu9732 2 роки тому +8

    Praise the lord ma 🙏 May God bless you ma

  • @easylearn292
    @easylearn292 2 роки тому +6

    Dholak super

  • @ReturnToRedeemer
    @ReturnToRedeemer 2 роки тому +3

    Music and voice are unspeakable ❤️❤️❤️❤️❤️😍😍🥰🥰🥰👌👌👌👌🔥🔥🔥🔥🔥🔥🔥🔥💧

  • @premakumarich1867
    @premakumarich1867 2 роки тому +7

    Praise the lord brother 🙏🙏🙏🙏🙏🙏

  • @Tablatrance
    @Tablatrance 2 роки тому +5

    ❤️ Prabhakar anna ❤️

  • @yuviofficial9490
    @yuviofficial9490 2 роки тому +5

    All glory to god Prabhakar annaya....🙌🤍

  • @Gummadidala
    @Gummadidala 5 місяців тому

    అయ్యా ఎంతో మధురమైన పాటను మీరు మీ నోటితో పాడి... ఈ పాట మాధుర్యం ను చెడగొట్టరు గా...... అయినా మీరు పాడటానికి సీయోను గీతము లే దొరికాయా నాయనా.... సీయోను గీతాలు పాడాలంటే మారు మనస్సు పొందాలి. అప్పుడే ఆ పాటలు ఒక క్రమంలో పాడగలము..... మారుమనస్సు లేకపోతే నీ లాగే పాడతారు

  • @vntspecials5407
    @vntspecials5407 2 роки тому +5

    Very common song in all HEBRON assemblies.

  • @eshcolprayerhousenarsapur9488
    @eshcolprayerhousenarsapur9488 2 роки тому +3

    Excellent , Good teamwork . Experiencing on Head phones

  • @rojisuvarnan160
    @rojisuvarnan160 2 роки тому +3

    Praise the lord chinni Anna

  • @bommumathai2307
    @bommumathai2307 2 роки тому +3

    AWESOME ANNA

  • @anandkumarpotula
    @anandkumarpotula 2 роки тому +1

    Dolak prabakar rella 👌👌👌👌👌👌 awesome timing

  • @shourymemories3929
    @shourymemories3929 2 роки тому +1

    Lovelysinging,greatdolakplayingisawesome.

  • @pavankodali7309
    @pavankodali7309 2 роки тому +3

    Praise the lord 🙏🙏

  • @christdaspatnam6778
    @christdaspatnam6778 2 роки тому +1

    very good song i love to listen this very old song

  • @vidyasagarchinni
    @vidyasagarchinni 2 роки тому +2

    Awesome singing music is good

  • @racharlaimmanuel995
    @racharlaimmanuel995 2 роки тому +3

    Excellent brothers

  • @sugunakarmyaka7593
    @sugunakarmyaka7593 2 роки тому +3

    Sing very well and glorify God

  • @vijaykodipally
    @vijaykodipally 2 роки тому +3

    Praise the lord

  • @VijayMahanthi
    @VijayMahanthi 2 роки тому +3

    👌👌 All Glory to God!!!!

  • @kick_buttowski_
    @kick_buttowski_ 2 роки тому +3

    Praise the Lord sir, mam.
    pray for me sir, mam my spiritual life.

  • @drjermiahkundavaram9300
    @drjermiahkundavaram9300 2 роки тому

    Brilliant ❤️❤️ @bhanu Anna...!!

  • @rameshkatika4138
    @rameshkatika4138 2 роки тому +1

    Amazing ,, team

  • @zechariah012
    @zechariah012 2 роки тому +18

    While Listening i feel the lyrics 😭

  • @harrybablu6916
    @harrybablu6916 2 роки тому

    Miru padina songs wrasukoni churchlo padutham Anna chala bagunnai

  • @joshidevarapalli
    @joshidevarapalli 2 роки тому +1

    Glory to god

  • @chinnapagusimon9535
    @chinnapagusimon9535 2 роки тому

    preis dha lord brother's wender full song my god bless you all 💐🕎✝️✝️✝️

  • @DarkriderDRS
    @DarkriderDRS Рік тому

    marvalous music & singing super anna🙌 priase god

  • @abhishektabalaofficial7077
    @abhishektabalaofficial7077 2 роки тому +3

    🙏🙏🙏

  • @Raksha2507
    @Raksha2507 2 роки тому

    Superb bro i feel so haapy

  • @PramiPrami-tk4qt
    @PramiPrami-tk4qt Рік тому +1

    Nice voice bro...🥰

  • @prasadjumbu8994
    @prasadjumbu8994 2 роки тому

    Keys, rhythms,dolak awesome.

  • @AbaloneKid
    @AbaloneKid 2 роки тому +3

    WE LOVE YOU, LORD! YOU GAVE ALL FOR US. YOUR SUFFERING WAS IMMENSE! WE GIVE YOU ALL THE GLORY! YOU ARE OUR LIFE SAVIOR. YOU KEEP YOUR WORD IN THE BIBLE.
    You have paid for ALL our sins price with your blood and body! Burial and resurrection proof! (see doubting Thomas in upper room when the risen Jesus appeared! John 20:24-29) Daily we confess to our Father in prayer all sins. ASAP! Sin breaks our fellowship but not salvation. But what is the good of salvation if there is no joy or good works! That is why we GO TO GOD IN PRAYER DAILY! 1 John 1:5-10
    ప్రియమైన సాధువు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు.
    మీ ఛానెల్ ఒక ఆశీర్వాదం! అది దేవుని వాక్యం యొక్క విత్తనాన్ని విత్తుతుంది. దేవుణ్ణి నిజంగా మహిమపరిచే ఆశీర్వాద ఇల్లు.
    GOD'S BLESSINGS TO ALL NATIONS AND PEOPLES
    Gospel! The good news about Jesus Christ and salvation from judgment on our sins. Jesus dined with His disciples; Mark 14:22-25, the night before He went to the cross.
    Jesus and His disciples were eating a Passover meal together at the Last Supper. After partaking of bread and wine (His body and His blood) , the Bible mentions the hymn Jesus sang with His disciples. “And when they had sung a hymn, they went out to the Mount of Olives” Mark 14:26. What were they singing on such an occasion? PRAISE! Psalms 113-118.
    THE GOOD NEWS
    "Jesus saith unto him, I am the way, the truth, and the life: no man comes to the Father, but by me.."John 14.6
    Blood coming from his body, NAKED, hanging on that cross like Roman torture weapon! What a Lord God and Savior! He had to. HE is God the Son. Only His sinless blood could pay our sins price.1 John 2:1-2. The Savior was born to die for our sins so we could live through Him. I Subscribed.
    God knew your faithful praise ministry before the world was made! Ephesians 1:1-14. Prayer goes out for you and those here. A Crown in Heaven awaits all who share the Gospel of Jesus Christ that saves a soul. ( see"JESUS SAVES") 1 Thessalonians 2:19-20; Philippians 4:1. The Apostle Paul said in Romans 1:16 "For I am not ashamed of the gospel of Christ: for it is the power of God unto salvation to every one that believes; to the Jew first, and also to the Greek".
    This praise resounds throughout the earth: "Jesus Christ is Lord and God. Only He saves". He testified: ''I and my Father are One" John 10:30
    2 Samuel chapter 22:verse 50 "Therefore I will praise you, O Lord, out of the countries, and I will praise your name."
    JESUS SAVES
    God the Son (Jesus Christ) has given us the gospel to share with the world. Mark 16:15: "And He said unto them, Go into all the world, and preach the gospel to every creature."
    How can we hear it? Scripture tells us. Romans 10:17 "Then faith comes by hearing, and hearing by the word of God." (We receive the "word" in many ways. The "Word" is Jesus Christ!); John 1:1-5. God the Holy Spirit teaches through the Word of God in the Bible.
    The Birth of Jesus Christ
    Isaiah 7: 14: "Therefore the LORD shall give you a sign; behold, a virgin shall conceive, and bear a son, and call His name Immanuel." Hebrew: עִמָּנוּאֵל, "God with us" in human flesh but without sin. The Savior of the world was born to die for our sins! He did so 33 years later. His terrible ordeal; body mutilated; blood poured out, finally died (John 19:30; Luke 23:46 ) and was placed in a tomb and rose from the dead the 3rd day ! "HE IS RISEN" Matthew 28: 6.
    Isaiah 53:" 5 But he was wounded for our transgressions, he was bruised for our iniquities: the chastisement of our peace was upon him; and with his stripes we are healed. 6 All we like sheep have gone astray; we have turned every one to his own way; and the Lord hath laid on him the iniquity of us all." - IT IS FOUNDED UPON GOD'S LOVE FOR MAN AND WOMAN HE CREATED
    John 3:16 "For God so loved the world, that he gave his only begotten Son, that whosoever believes in him should not perish, but have everlasting life."
    "For all have sinned, and come short of the glory of God." Romans 3: 23
    " For the wages of sin is death; but the gift of God is eternal life through Jesus Christ our Lord." Romans 6:23
    "1 Corinthians 15: 3 "For I delivered unto you first of all that which I also received, how that Christ died for our sins according to the scriptures; 4 And that he was buried, and that he rose again the third day according to the scriptures:"
    THE PAYMENT BY HIS BLOOD FOR ALL SINS EVER!
    Romans 5:8 " But God demonstrates his love for us, in that while we were still sinners, Christ died for us. 9 Much more then, now justified by his blood, we will be saved from wrath through him."
    “For he (God) hath made him to be sin for us, who knew no sin; that we might be made the righteousness of God in him.” 2 Corinthians 5:21.
    " In whom we have redemption through his blood, the forgiveness of sins, according to the riches of his grace;." Ephesians 1:7; 1 Peter 1:18-19.
    Matthew 26: 28 "For this is my blood of the New Testament, which is shed for many for the remission of sins." (the life is in the blood. He had to pay with His life)
    "And according to the Law, one may almost say, all things are cleansed with blood, and without shedding of blood there is no forgiveness." Hebrews 9:22
    BY GOD'S GRACE ALONE THROUGH FAITH ALONE IN JESUS CHRIST ARE WE SAVED
    Ephesians 2:8 "For by grace are ye saved through faith; and that not of yourselves: it is the gift of God: 9 not of works, lest any man should boast."
    Jesus died and paid the penalty for our sins to rescue us from eternal death. He died on our behalf. We believe in Him, trusting His death and shedding of His blood as payment for ALL our sins and His burial and resurrection from the dead the third day! John 20:24-31; 1 Corinthians 15: 3-4 above.
    WHOSOEVER BELIEVES SHALL TESTIFY TO THE TRUTH
    Romans 10:
    9 that if you confess with your mouth the Lord Jesus and believe in your heart that God has raised Him from the dead, you will be saved. 10 For with the heart one believes unto righteousness, and with the mouth confession is made unto salvation.
    13 For “whoever calls on the name of the Lord shall be saved.”
    TO DIE IS TO REJECT SALVATION IN JESUS CHRIST AND BE SEPARATE FROM GOD FOREVERMORE
    Salvation and forgiveness of sins is the blessing of anyone who believes in Jesus Christ as their Lord and Savior. We receive the baptism of God the Holy Spirit immediately which seals us in Christ and that is permanent! Ephesians 1:13-14. Those who reject the free gift of salvation, see John 3:16 above, "perish", which means their sins are judged by God the Son and they suffer eternal separation from God and the family of God forever called the "second death". Revelation 21:8.

  • @dr.a.s.kamalteja4407
    @dr.a.s.kamalteja4407 2 роки тому +1

    Nice bro

  • @thotaaaron1351
    @thotaaaron1351 2 роки тому +2

    👍🙏❤️

  • @bandeladarshi9093
    @bandeladarshi9093 2 роки тому

    Anna super music Anna super singing anna

  • @kanadrugulsunitha932
    @kanadrugulsunitha932 Рік тому

    Super voice annya

  • @kandallikirankumar8585
    @kandallikirankumar8585 Рік тому

    Good👌👌

  • @yellamellianil
    @yellamellianil 2 роки тому

    Wounderful song anna

  • @dayanaddayanad8030
    @dayanaddayanad8030 Рік тому

    Praise the lord all brothers sisters 👌👌🙏🙏🤝🤝🤝

  • @PramiPrami-tk4qt
    @PramiPrami-tk4qt 2 роки тому +1

    Nice voice 🥰

  • @jkjohnsonofficials
    @jkjohnsonofficials Рік тому

    Prise the lord 🙏🙏🙏 annaya

  • @hebron9693
    @hebron9693 2 роки тому +10

    This is from songs of Zion hebron song mention it in title

    • @sagarvemuri853
      @sagarvemuri853 2 роки тому +2

      it is from god not from hebron

    • @hebron9693
      @hebron9693 2 роки тому +1

      @@sagarvemuri853 copying hebron songs and getting views and subscribes from it that is not for god that is only for people right

    • @sivaprakashkoppula3632
      @sivaprakashkoppula3632 2 роки тому +3

      @@hebron9693 pata rapinchindhi dhevudu mahima dhevuniki ... Manishiki kadhu ministry ki kadhu bro

    • @kimpub7797
      @kimpub7797 2 роки тому +1

      Adhi andhariki thelsu brother Hebron song ani...devuni mahima parusthunnaru ani ledhu...you want mentions ha...!! Don't hype for simple things put your thinking at high level

    • @MrSunnybond49
      @MrSunnybond49 Рік тому

      Hebron olu paduthe same song edisnattu untadi, edupu mokalu eskoni depression occhinattu padutharu !!
      Watch any official hebron song, crying faces like someone beat them up and they are singing against their will.

  • @kanadrugulsunitha932
    @kanadrugulsunitha932 Рік тому

    ❣️❣️❣️❣️❣️

  • @srinuprakashraochatari9562
    @srinuprakashraochatari9562 2 роки тому +2

    God bless you brother... 👏

  • @Michaelkarunakar335
    @Michaelkarunakar335 27 днів тому +1

    యెరిగి యెరిగీ ..... నాయనా ఆపాట అర్ధం మార్చేశావు

  • @Johnmusic-143
    @Johnmusic-143 2 роки тому

    😔😔😣😣🙏🙏

  • @gurramkiranbabu7281
    @gurramkiranbabu7281 2 роки тому +2

    Praise the lord 🙏🙏🙏🙏🙏

  • @pramodbanda5532
    @pramodbanda5532 2 роки тому +1

    Praise the Lord brother🙏🙏🙏🙏

  • @konathalapallilazeru9758
    @konathalapallilazeru9758 2 роки тому +2

    🙏🙏🙏🙏

  • @danirevelation777
    @danirevelation777 2 роки тому +2

    🙏🙏🙏🙏