Bhayamu chendhaku bhakthuda song by Bro.Sunil kumar|

Поділитися
Вставка
  • Опубліковано 10 січ 2025

КОМЕНТАРІ • 89

  • @onesimunagadasari3207
    @onesimunagadasari3207 2 дні тому

    Amen amen amen amen amen amen ❤🎉❤🎉❤🎉❤🎉

  • @onesimunagadasari3207
    @onesimunagadasari3207 2 дні тому

    Amen amen amen amen 🎉❤🎉❤🎉❤❤🎉

  • @onesimunagadasari3207
    @onesimunagadasari3207 2 дні тому

    Amen amen amen amen amen

  • @sreenuvasu9557
    @sreenuvasu9557 Рік тому +29

    సునీల్ అన్న మీ వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం, మీరు పాడుతున్న పాటలను నేను నేర్చుకుంటున్నాను.

  • @abhiedits-u5v
    @abhiedits-u5v Годину тому

  • @DantaniDurga
    @DantaniDurga 11 місяців тому +3

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @metharidanya9029
    @metharidanya9029 Рік тому +3

    TQ annaya shalom 🙏 praise the lord 🙏👌👌👌🙏👌💞 Jesus loves you all tim shalom 🙏

    • @metharidanya9029
      @metharidanya9029 Рік тому

      TQ annaya shalom good morning 🌞🙏✝️🛐🙏

  • @MsumaMyatharisumalatha
    @MsumaMyatharisumalatha Рік тому +3

    Brother me vaice lo he song ayyina super wonderful

  • @DantaniDurga
    @DantaniDurga 11 місяців тому +1

    😍😍😍😍😍😍😍😍😍😍😍

  • @ammananna3129
    @ammananna3129 Рік тому +4

    shalom annayya...... mimmulanu worship lo devudu inka bahugaa vaadukovalani aha devunni prathisthunnanu.... shalom annayya

  • @SomuSomu-ox3qy
    @SomuSomu-ox3qy 3 місяці тому +2

    అన్న షలోమ్ మన కల్వరి టెంపుల్ బ్రాంచ్ లో అనంతపురం టెంపుల్ లో సేవ చేస్తూన్న ఆమెను ఈపాట విన్నప్పటి నాజీవితం నాకుటంబంభహుభలంగాబలపడింది షలోమ్ 🎉 అన్న ప్రైజ్ ద లార్డ్ థాంక్యూ అన్న షలోమ్ షలోమ్ షలోమ్ షలోమ్ షలోమ్ షలోమ్ షలోమ్ షలోమ్ షలోమ్ షలోమ్ షలోమ్ షలోమ్ షలోమ్ షలోమ్ షలోమ్ షలోమ్ షలోమ్ షలోమ్ షలోమ్ షలోమ్ షలోమ్ షలోమ్ షలోమ్ షలోమ్

  • @onesimunagadasari3207
    @onesimunagadasari3207 4 місяці тому +2

    🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤❤🎉🎉❤🎉❤

  • @kammaridivyarani
    @kammaridivyarani Місяць тому

    shalom brother

  • @DantaniDurga
    @DantaniDurga 11 місяців тому +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @BabuSuddala-s6k
    @BabuSuddala-s6k 2 місяці тому

    షాలోమ్ అన్నగారు 🙏

  • @Ravi-gq5qe
    @Ravi-gq5qe 2 місяці тому

    సూపర్ 🙏🙏

  • @bixammeesala9512
    @bixammeesala9512 Рік тому +1

    Amen

  • @ratnavathisingavarapu1098
    @ratnavathisingavarapu1098 Рік тому +2

    చాలా వుజ్జీవంగా వున్నది.

  • @krishnadurgada1372
    @krishnadurgada1372 Рік тому +3

    గాడ్ బ్లెస్ యు అన్న

  • @inavolusandeep8840
    @inavolusandeep8840 2 роки тому +17

    భయము చెందకు భక్తుడా ఈ మాయలోక మహిమలు చూచినపుడు (2)
    భయము చెందకు నీవు దిగులు చెందకు నీవు (2)
    జీవంమిచ్చిన యెహోవా వున్నాడు ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్య యున్నాడు (2)
    1. బబులోను దేశమందున ఆ ముగ్గురు భక్తులు ఆ బొమ్మకు మొక్కనందున (2)
    పట్టి బంధించే రాజు అగ్ని గుండంలో వేసే (2)
    నాల్గవవాడిగ ఉండలేదా మన యేసురాజు నాల్గవవాడిగ ఉండలేదా (2)
    2. చెరసాలలో వేసినా తమ దేహమంత గాయలతో నిండిన (2)
    పాడి కీర్తించి పౌలు సీలల్ కొనియాడె (2)
    భూకంపం కలగలేదా ఓ భక్తుడా భూకంపం కలగలేదా (2)
    3. ఆస్తియంతా పోయినా తన దేహమంతా కుర్పులతో నిండిన (2)
    అన్ని ఇచ్చిన తండ్రి అన్ని తీసుకు పోయే (2)
    అని యోబు పల్కలేదా ఓ భక్తుడా అని యోబు పల్కలేదా అన్ని మరలా ఇవ్వాలేదా (2)

    • @Padhu-f2n
      @Padhu-f2n 10 днів тому

      🎉🎉🎉😂😂😂

  • @DEVASAHAYAMGUDIVADA
    @DEVASAHAYAMGUDIVADA Рік тому

    Exlent song anna

  • @perapogusreelekha-pc4xk
    @perapogusreelekha-pc4xk 9 місяців тому +1

    Annaya shalom shalom Anna 🙏🙏🙏🙏🙏🙏

  • @Ramadevi-rl9os
    @Ramadevi-rl9os 8 місяців тому +1

    Vandanalu annayya

  • @mallapuprudviraju7069
    @mallapuprudviraju7069 3 місяці тому

    Amen 🙌🙏

  • @BabuSuddala-s6k
    @BabuSuddala-s6k 2 місяці тому

    షాలోమ్ అన్నగారు సూపర్ 🙏🙏

  • @metharidanya9029
    @metharidanya9029 Рік тому

    🙏✝️🛐🙏Suneel annagaru shalom super song anna 🙏 vaship tim bedhras shalom 🙏

    • @metharidanya9029
      @metharidanya9029 Рік тому

      🙏✝️🛐🙏 Good morning 🌞 annaya shalom 🙏

  • @sanjanareddy4289
    @sanjanareddy4289 Рік тому +4

    Really wonderful song

  • @manikantaswamy8567
    @manikantaswamy8567 Рік тому +2

    Shlom.supar.songe.anna

  • @kavarthapu2770
    @kavarthapu2770 5 місяців тому

    Thank you Jesus God bless you Shalom shalom shalom shalom 🙏🙏🙏🙏 Amen Amen Amen Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏

  • @muralibhupathi007
    @muralibhupathi007 6 місяців тому +1

    Glory to God ♥️

  • @NagendlaVamsi-qj7on
    @NagendlaVamsi-qj7on Рік тому +3

    Best singer sunil anna God bless you anna

  • @vraju2759
    @vraju2759 2 місяці тому

    Super voice nice annaya 😊

  • @ShashiKumar-hn9wy
    @ShashiKumar-hn9wy 2 місяці тому

    Sunil anna thank you

  • @perapogusreelekha-pc4xk
    @perapogusreelekha-pc4xk 9 місяців тому +1

    TQ annaya shalom

  • @56venkatesh17
    @56venkatesh17 Рік тому +2

    Jesus Bless you 🙏

  • @perapogusreelekha-pc4xk
    @perapogusreelekha-pc4xk 9 місяців тому +1

    TQ annaya shalom shalom 🙏🙏🙏

  • @baijyothi-z8x
    @baijyothi-z8x 2 місяці тому +1

    Annaya me vice super

  • @shekarboddu3964
    @shekarboddu3964 9 місяців тому +1

    💞💞💞👏👏👏👏💞💞

  • @brather378
    @brather378 2 роки тому +5

    Devunike Mahima 🙌 amen 🙏

    • @brather378
      @brather378 2 роки тому +1

      🙏🙌💪✝️🌠🌌🙌🙌🙌🙌🙌

  • @swamydas9988
    @swamydas9988 2 роки тому +6

    Mind blowing song anna
    Tq

  • @joshkumarmaddala6055
    @joshkumarmaddala6055 2 роки тому +6

    Super anna

  • @merimeri9380
    @merimeri9380 2 роки тому +2

    Brother brother chala chakra devuni ganapachari praise lord brother 👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SatyaJami-r9q
    @SatyaJami-r9q 6 місяців тому

    🎉🎉🎉

  • @dlakshmidurgam4718
    @dlakshmidurgam4718 2 роки тому +6

    Uncle what a song and awesome voice

  • @yogeshjangam7840
    @yogeshjangam7840 8 місяців тому

    God bless you

  • @durgamsuvartha8497
    @durgamsuvartha8497 2 роки тому +7

    Praise God

    • @Rupathequeen143
      @Rupathequeen143 4 місяці тому

      Praise God 🙌🏻🙌🏻🙌🏻❤❤

  • @chsrinivas9658
    @chsrinivas9658 Рік тому +1

    Super Anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhumipoguram5486
    @bhumipoguram5486 2 роки тому +6

    Anna supper song anna

  • @rajasekharmadiga3755
    @rajasekharmadiga3755 2 роки тому +4

    Power full song 🔥🔥🔥 Anna

  • @lakkojisatyanarayana3012
    @lakkojisatyanarayana3012 2 роки тому +2

    🙏🏻👍🙏🏻👍🙏🏻🙏🏻👌👌👏👏

  • @kgiriprasad2462
    @kgiriprasad2462 2 роки тому +2

    Supper

  • @manirao4560
    @manirao4560 2 роки тому +4

    Praise the lord brother super song all glory to God

  • @l4444-h6h
    @l4444-h6h Рік тому +1

    Super anna🎉🎉🎉

  • @ShamalaManchoju-wd3vq
    @ShamalaManchoju-wd3vq Рік тому +3

    Wonderful song and wonderful voice brother, shalom brother

  • @rampoguraju8563
    @rampoguraju8563 2 роки тому +4

    Voice super anna praise the Lord

  • @arunkumaryerrolla6339
    @arunkumaryerrolla6339 2 роки тому +2

    Hai anna

  • @Santhoshi__collections
    @Santhoshi__collections 2 роки тому +1

    👌🏻💗

  • @jarapalanageswarao9584
    @jarapalanageswarao9584 Рік тому

    ❤❤❤🎉🎉🎉🎉🎉

  • @UshaRani-iz1bv
    @UshaRani-iz1bv Рік тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍👏👏👏👏👏👏👏👏👏👏👏👏🤍🤍🤍🤍🖤🖤🖤🖤🖤🖤🖤❤️❤️❤️❤️

  • @jashwanthmeruga9079
    @jashwanthmeruga9079 2 роки тому +5

    Hi Sunil how are you

  • @chabthularakesh5985
    @chabthularakesh5985 Рік тому

    Voice bagundhi Anna music బాగోలేదు అన్న

  • @png7025
    @png7025 2 місяці тому

    Song , lyrics n voice s so nice. But the music is dominating n not able to follow the lyrics.

  • @venukolipaka3351
    @venukolipaka3351 2 роки тому +8

    అస్సలు ఈ song ఎవరు రాసారు?

    • @deepakgaddala3247
      @deepakgaddala3247 Рік тому

      ఇది old song

    • @venukolipaka3351
      @venukolipaka3351 Рік тому +1

      Old song అయితే ఏంటి రాయకుండానే వచ్చిందా,?

  • @yellappaabhishek1192
    @yellappaabhishek1192 Рік тому +1

    Sugar song

  • @DantaniDurga
    @DantaniDurga 11 місяців тому

    😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅

  • @abhimaduramaina6660
    @abhimaduramaina6660 Рік тому +23

    భయము చెందకు భక్తుడా
    ఈ మాయ లోక ఛాయలు చూచినప్పుడు (2)
    భయము చెందకు నీవు దిగులు చెందకు నీవు (2)
    జీవమిచ్చిన యెహొవున్నాడు
    ఓ భక్తుడా.. ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు-2
    భయము||
    బబులోను దేశమందున
    ఆ భక్తులు ముగ్గురు.. బొమ్మకు మ్రొక్కనందునా (2)
    పట్టి బంధించి రాజు అగ్నిగుండంలో వేస్తే (2)
    నాల్గవ వాడు తిరుగలేదా
    ఓ భక్తుడా..... రాజు రమ్మని పిలవలేదా-2
    ॥భయము॥
    ఐగుప్తు దేశమందు నా
    ఆ బాలుడు యోసేపు పాపము చేయనందున-2
    పట్టి బంధించి రాజు చెరసాలలోన వేస్తే (2)
    రాజు కలలు తెలుపలేద
    ఓ భక్తుడా..... రజురమ్మని పిలువలేద -2॥భయము॥

  • @swathikiranmai.n
    @swathikiranmai.n Рік тому +11

    భయము చెందకు భక్తుడా
    ఈ మాయ లోక ఛాయలు చూచినప్పుడు (2)
    భయము చెందకు నీవు
    దిగులు చెందకు నీవు (2)
    జీవమిచ్చిన యెహొవున్నాడు
    ఓ భక్తుడా.. ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు ||భయము||
    బబులోను దేశమందున
    ఆ భక్తులు ముగ్గురు.. బొమ్మకు మ్రొక్కనందునా (2)
    పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే (2)
    నాల్గవ వాడు తిరుగలేదా?
    ఓ భక్తుడా..... రాజు రమ్మని పిలవలేదా ? ||భయము||
    ఐగుప్తు దేశమందు నా
    ఆ యోసేపు పాపము చేయనందున
    పట్టి బంధించి రాజు చెరసాలలో వేస్తే (2)
    రాజు కలలో చెప్పలేదా ?
    ఓ భక్తుడా..... రాజ్యమంత ఏలలేదా? ||భయము||