ఆరాధనకు యోగ్యుడవు.. ARADHANAKU YOGYUDAVU.. Christian Latest Worship Song from SMC MINISTRIES

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024
  • ఆరాధనకు యోగ్యుడవు యేసయ్య
    నిన్ను ఆరాధించకుండా నేను ఉండలేనయ్య ౹౹2౹౹
    నాకున్న ప్రాణముతో స్తుతియింతున్ యేసయ్య
    నా బ్రతుకు దినములన్నీ
    నా పూర్ణ హృదయముతో.. ౹౹2౹౹
    నీవే నా కొండ - నీవే నా కోట
    నీవే నా ఆశ్రయం - యేసయ్య
    నీవే నా ప్రాణం - నీవే నా జీవం
    నీవే నా సర్వము.... ౹౹ఆరాధనకు౹౹
    మనైనవారేవ్వరు నిను ఆరాధించారయ్య
    ప్రాణముతో ఉన్న నేను ఆరాధింతునయా ౹౹2౹౹
    సర్వ సమాజములో స్తుతియింతు యేసయ్య ౹౹2౹౹
    సర్వ సమర్పణతో నిను సేవించెదనయ్య ౹౹2౹౹
    ఆరాధన నీకే - ఆలాపన నీకే
    స్తుతి కీర్తన నీకే - స్తోత్రపణ నీకే ౹౹నీవే నా౹౹
    వ్యాధైనా బాధైనా నీతోనే ఉంటాను
    ఎవరున్న లేకున్న ఆరాధింతునయ్య ౹౹2౹౹
    ఏమున్న లేకున్న (నిను) విడువను యేసయ్య ౹౹2౹౹
    ఇళ నాకు అన్నీ నీవే యేసయ్య ౹౹2౹౹
    ౹౹ఆరాధన నీకే౹౹ నీవే నా౹౹
    శ్రమ అయిన హింసైయినా నే సిద్ధం యేసయ్య
    చావైన బ్రతుకైన నీకే మహిమైయ్య ౹౹2౹౹
    కరువైన వ్యాధైనా నిను విడువను యేసయ్య ౹౹2౹౹
    నీ మహిమ కొరకై నే వేచెదనయ్యా ౹౹2౹౹
    ౹౹ఆరాధన నీకే౹౹ నీవే నా౹౹

КОМЕНТАРІ • 10

  • @SMCMINISTRIES
    @SMCMINISTRIES  4 місяці тому +4

    ఆరాధనకు యోగ్యుడవు యేసయ్య
    నిన్ను ఆరాధించకుండా నేను ఉండలేనయ్య ౹౹2౹౹
    నాకున్న ప్రాణముతో స్తుతియింతున్ యేసయ్య
    నా బ్రతుకు దినములన్నీ
    నా పూర్ణ హృదయముతో.. ౹౹2౹౹
    నీవే నా కొండ - నీవే నా కోట
    నీవే నా ఆశ్రయం - యేసయ్య
    నీవే నా ప్రాణం - నీవే నా జీవం
    నీవే నా సర్వము.... ౹౹ఆరాధనకు౹౹
    మనైనవారేవ్వరు నిను ఆరాధించారయ్య
    ప్రాణముతో ఉన్న నేను ఆరాధింతునయా ౹౹2౹౹
    సర్వ సమాజములో స్తుతియింతు యేసయ్య ౹౹2౹౹
    సర్వ సమర్పణతో నిను సేవించెదనయ్య ౹౹2౹౹
    ఆరాధన నీకే - ఆలాపన నీకే
    స్తుతి కీర్తన నీకే - స్తోత్రపణ నీకే ౹౹నీవే నా౹౹
    వ్యాధైనా బాధైనా నీతోనే ఉంటాను
    ఎవరున్న లేకున్న ఆరాధింతునయ్య ౹౹2౹౹
    ఏమున్న లేకున్న (నిను) విడువను యేసయ్య ౹౹2౹౹
    ఇళ నాకు అన్నీ నీవే యేసయ్య ౹౹2౹౹
    ౹౹ఆరాధన నీకే౹౹ నీవే నా౹౹
    శ్రమ అయిన హింసైయినా నే సిద్ధం యేసయ్య
    చావైన బ్రతుకైన నీకే మహిమైయ్య ౹౹2౹౹
    కరువైన వ్యాధైనా నిను విడువను యేసయ్య ౹౹2౹౹
    నీ మహిమ కొరకై నే వేచెదనయ్యా ౹౹2౹౹
    ౹౹ఆరాధన నీకే౹౹ నీవే నా౹౹

  • @sgmkrupamandhir547
    @sgmkrupamandhir547 24 дні тому

    Wonderful worship To Jesus 🎉🎉🎉🎉🎉

  • @user-mw8sj2uo8i
    @user-mw8sj2uo8i 4 місяці тому +1

    Praise the lord annayya

  • @pendyalasathubabu4894
    @pendyalasathubabu4894 4 місяці тому +1

    ❤❤❤

  • @josephp7254
    @josephp7254 4 місяці тому +3

    దేవునికే సమస్త మహిమ ఘనత కలుగునుగాక ఆమెన్..

  • @madhuchapala4036
    @madhuchapala4036 4 місяці тому +3

    బ్రదర్ పాట చాలా ఆత్మీయంగా ఉంది దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్ దేవుడు మీమును మీపరిచర్యను బహుగా ఆశీర్వదించూనుగాక

  • @AmalapuramRAJA
    @AmalapuramRAJA 4 місяці тому +2

    Deva....neeke aradana naa jeevitamanta ....

  • @SatyaSatya-sr8qk
    @SatyaSatya-sr8qk 4 місяці тому +2

    Praise the lord

  • @wordofgod7079
    @wordofgod7079 4 місяці тому +2

    Praise God

  • @lakshminarayana8739
    @lakshminarayana8739 4 місяці тому +2

    Glory to God nice song brother