ASCHARYAME... ఆశ్చర్యమే నాపై యేసయ్య... Latest Telugu Christian Spiritual Song..
Вставка
- Опубліковано 29 жов 2023
- • యేసయ్య నీకే ఆరాధనYESAY...
యేసయ్య నీకే ఆరాధన ...
• ఆరాధనకు యోగ్యుడవు.. AR...
ఆరాధనకు యోగ్యుడవు యేసయ్య.. CHRISTIAN TELUGU SPIRITUAL LATEST SONG
• ARADHINTHUNU YESU..ఆరా... అరాధింతును యేసు మనసారా... TELUGU CHRISTIAN LATEST WORSHIP SONG...
ua-cam.com/video/q1vSd0Q-9rc/v-deo.htmlsi=GdpETRi6UPaCGtST
ఆరాధనకు యోగ్యుడవు యేసయ్య.. LATEST TELUGU WORSHIP SONG
Amen annaya ki baat🙏🙏🙏🙏 my son govardhan and pavitra bhreya bharathlu ga vidi Poenaru vavri cosam paryar chyadi my good 💯👃💐🛐✝️🏠😭😭
👍 ఈ పాట ద్వారా అనేక ఆత్మలను కదిలింప చేయబడుతుంది అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను మరింత గొప్ప ఆత్మలను కదిలింపు జే యగలిగేల.. దేవుడు మీ తోడు ఉండును గాక ఆమెన్ ..🎉🎉🎉🙏🙏🙏🙏
ఒరిజినాల్.. అండ్ రియాలిటీ.. హృదయపూర్వక ❤️❤️❤️.. ఆరాధన.. స్తోత్రం
మీరు Christian life for youth లో బైక్ డ్రైవ్ చేస్తూ ఈ సాంగ్ పాడాతారు కదా అన్నయ్య.
అప్పటి నుంచి ఈ సాంగ్ కోసం ఎదురు చూస్తున్నాం. ఇప్పటికీ విన్నాం.
Yes brother..mee also, just found it..glory to god 🙌
పాట చాలా బాగుంది బ్రదర్
పాట చాల బావుంది brother
God bless you all
E song nannu atmiyanga balaparichendhi,
Super
What a song real good lyrics i listen repitetly more then 5 times MAY GOD BLESS YOU AYYA
Praise the Lord
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఆమేన్
praise the lord
Praise the lord brother it's a wonderful meaning song and please upload the track
Super song brother
God bless you all
Praise the lord annayya
Yes
Super song sir
Excellent lirics singing and music brother's
Lirics singing and playing excellent brother
Praise the lord bro, chala bagundi bro song
Glory to God wonderful and nice song
Wonderful song brother God bless you 🙏🙏🙏
Praise the lord brother song chala bagundi devudiki mahimakalugunugaka amen
❤❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉 amen amen amen amen ✝️🛐 amen 🙏
Super song anna
చాలా బాగుంది ❤
Excellent lirics brother May God bless you, 🎉
Wonderful Song brother
Song super
ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ నైస్ సాంగ్ గాడ్ బ్లెస్స్ యు
సాంగ్ లిరిక్ సెండ్ చేయండి బ్రదర్ 🙏🙏🙏🙏
ఆశ్చర్యమే నాపై యేసయ్య కృప చూపుట
ఏకోసన నాలో మంచేది లేకున్నను "2"
దయచూపిన దైవపుత్రుడా
నా ధన్యత నీ కృపయే కదా "2"
ఆనాటి నా గతము బహు ఘోరహీనము
నాతోటి వారికి ఎగతాలినైతిని "2"
కరుణామయ నన్ను కరుణించుచు
కనికరమే నాపై చూపావయ్య "2"
"ఆశ్చర్యమే"
పరిశుద్ధమైన నీ మాటకు నేనెంతో దూరమైతిని
నాలోని క్రియలన్నియు బహు ఘోరపాపములే "2"
ఈ పాపికై భూవి దిగివచ్చిన
నా యేసు నాథా నా రక్షకా "2"
"ఆశ్చర్యమే"
నీ చేతిలో దీపమై నను ఉంచిన యేసయ్య
చీకటి బ్రతుకులను వెలిగించే జ్యోతిలా "2"
నను మర్చవయ్య ఇలా ఉంచావయ్య
నీ సాక్షిగా నన్ను నిలిపావయ్య "2"
😊😊😊😊😊😊😊😊😊😊
బ్రదర్ ఈ పాట మనస్సు పెట్టి వింటే చాలా బాగుంది ఇంకా ఇలాంటి అర్ధవంతమైన పాటలు రాయండి ... Praise the Lord
Super songs brother
It is a wonderful song
❤❤
❤❤❤👌🙏
Praise the Lord annaya
Hallelujah 🙌 🙌 🙌
Praise the Lord 🙏
Praise the lord
Glory to God, Wonderful and nice song.
ఈ పాట లిరిక్స్ పోస్ట్ చేయండి బ్రదర్
Ok
Praise the Lord brother Ee song mee short film lo venna degara nunchi chala vetekanu kani doraka ledu but God's grace song mire upload chesaru brother
Super brother chela bagundi antha devuniki mahima
Praise the Lord anna 🙏
Tq brother for this Very beautiful and meaningful melody song. Shalom brother and May God bless you abundantly.expecting more songs like this.
Wow super song.🙏
Good singing
Praise God.🎉
🎉
❤❤❤❤❤❤
Excellent Song brother!
Excellent
Super song sir