మహనీయుడా-మనోహరుడా గొప్ప దేవుడా-సర్వశక్తిమంతుడా (2) కీర్తింతునూ నీ నామమున్ ఘనపరతునూ -అనుదినము (2) హల్లెలూయ..ఆ.. హల్లెలూయ (2) ఆరాధన..ఆ.. ఆరాధన ఆరాధన -స్తుతి ఆరాధన అర్హతలేనీ నా యెడల ప్రేమను చూపగా పిలిచితివీ అల్పుడనైనా నా కొరకు రక్షణ కార్యము చేసితివి (2) నీ ఘన మహత్యములతోనూ అలంకరించితీవీ మహిమా ప్రభావము ధరియింపచేసి ఘనపరచితివీ నన్ను దేవా (హల్లెలూయ) గాఢాంధకారం లోయలలో నేను సంచరించితినీ అపవాదియైన సాతాను కోరరలోనే చిక్కితిని(2) విడవక నాకు తోడైయుండీ కాచావు కృపలో కాపరివై(2)
మహనీయుడా-మనోహరుడా
గొప్ప దేవుడా-సర్వశక్తిమంతుడా (2)
కీర్తింతునూ నీ నామమున్
ఘనపరతునూ -అనుదినము (2)
హల్లెలూయ..ఆ.. హల్లెలూయ (2)
ఆరాధన..ఆ.. ఆరాధన
ఆరాధన -స్తుతి ఆరాధన
అర్హతలేనీ నా యెడల
ప్రేమను చూపగా పిలిచితివీ
అల్పుడనైనా నా కొరకు
రక్షణ కార్యము చేసితివి (2)
నీ ఘన మహత్యములతోనూ అలంకరించితీవీ
మహిమా ప్రభావము ధరియింపచేసి
ఘనపరచితివీ నన్ను దేవా
(హల్లెలూయ)
గాఢాంధకారం లోయలలో నేను
సంచరించితినీ
అపవాదియైన సాతాను
కోరరలోనే చిక్కితిని(2)
విడవక నాకు తోడైయుండీ
కాచావు కృపలో కాపరివై(2)
Praise the Lord.Thank you soo much Sister.May God bless you abundantly.
Hi
What is your name
Goppavadu Ani devudu evari gurinchi ayina chepitey varu gopoavalkey.dhudtulu loyaloloni raallu Ani chepitey adhi kooda aksharalaa sathyam.yesu ki abadhalu cheppey alavatu,avasaram leavu.
Praise the lord amen god bless you ❤❤❤❤❤
Super.Very glorious and heart touching song.Glory to God
Hope God will bless you to do more things like the way he want
Nice song akka. Glory to God
All glory to God 🙌🙏
Nice song ......
Nici song praise the lord.
It's God grace
Nice song
Nice
Supar. Maa. Sang
NagalaTaHa praise Amen Amen Amen
Amen
🙏👌👌
Price the lord 🙏 good
Praise the lord
Song pepar pettu akka
Sure maa
Track pettara please brother
Will try sister
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💜💜💜✝️✝️✝️✝️✝️✝️
1:06 1:07
🎉🙏🙏🙏🙏💕💕💕👍👍👍👌👌👌
Praise the lord 🙏 good