SMC MINISTRIES
SMC MINISTRIES
  • 31
  • 204 817
యేసయ్య నీకే ఆరాధనYESAYYA NIKE AARADHANA// Telugu Latest Christian Song From SMC MINISTRIES
యేసయ్య నీకే ఆరాధన ౹౹4౹౹
నా తండ్రి నీకే ఆరాధన ౹౹2౹౹
నా రాజా నీకే ఆరాధన ౹౹2౹౹
మహిమస్వరూపుడా నీకే ఆరాధన ౹౹2౹౹
మా మధ్యకు వచ్చిన వాడా ఆరాధన
మాకు మార్గము చూపినవాడా ఆరాధన
రక్తము కార్చినవాడా ఆరాధన ౹౹2౹౹
పాపము కదిగినవాడా ఆరాధన
నను పవిత్రపరచినవాడా ఆరాధన
పునరుద్ధానుడా నీకే ఆరాధన ౹౹2౹౹
మాతో ఉన్నవాడా ఆరాధన
మాలో ఉన్నవాడా ఆరాధన
పరిశుద్ధాత్ముడా నీకే ఆరాధన
శక్తితో నింపేవాడా ఆరాధన
నను సాక్షిగా నిలిపినవాడా ఆరాధన
రాజులకు రాజా ఆరాధన
రానై ఉన్నవాడా ఆరాధన
Переглядів: 1 275

Відео

ARADHINTHUNU YESU..ఆరాధింతును యేసు Latest Telugu Christian Worship Song FROM MIGHTY LORD MINISTRIES
Переглядів 8203 місяці тому
ఆరాధింతును యేసు మనసారా ఆరాధింతును కీర్తించెదను యేసు దినమెల్ల నిను కొనియాడెదను "2" నా ఆత్మతో నా బలముతో నా శక్తితో నా స్వరముతో ఆరాధింతును మనసారా నిను కీర్తింతును దినమెల్ల "2" ఆరాధనా నీకే ఆరాధన ఆరాధనా నీకే ఆరాధన "2" ఆప్యాయతే చూపి అద్భుతాలు ఎన్నో చేసి నీదు ప్రేమ నాకు అధికముగా పంచావు పాపపు జీవితాన శాపముతో నిండిన నన్ను నీ రక్తముతో శుద్ధునిగా చేసావు "2" నూతన జీవితాన్ని చెక్కే పరమ శిల్పకారుడా పగిలిన బ్...
దేవుని సంఘములో దూర్భోధ.. Misunderstandings in God's Church.. FROM BIBLE
Переглядів 2654 місяці тому
దేవుని సంఘములో దూర్భోధ.. Misunderstandings in God's Church.. FROM BIBLE
ఆరాధనకు యోగ్యుడవు.. ARADHANAKU YOGYUDAVU.. Christian Latest Worship Song from SMC MINISTRIES
Переглядів 2,4 тис.4 місяці тому
ఆరాధనకు యోగ్యుడవు యేసయ్య నిన్ను ఆరాధించకుండా నేను ఉండలేనయ్య ౹౹2౹౹ నాకున్న ప్రాణముతో స్తుతియింతున్ యేసయ్య నా బ్రతుకు దినములన్నీ నా పూర్ణ హృదయముతో.. ౹౹2౹౹ నీవే నా కొండ - నీవే నా కోట నీవే నా ఆశ్రయం - యేసయ్య నీవే నా ప్రాణం - నీవే నా జీవం నీవే నా సర్వము.... ౹౹ఆరాధనకు౹౹ మనైనవారేవ్వరు నిను ఆరాధించారయ్య ప్రాణముతో ఉన్న నేను ఆరాధింతునయా ౹౹2౹౹ సర్వ సమాజములో స్తుతియింతు యేసయ్య ౹౹2౹౹ సర్వ సమర్పణతో నిను సేవి...
సిలువలో నా కొరకు నీవు .. CHRISTIAN LATEST SONG FROM JEEVAMUGALA DEVUNI MAATALU
Переглядів 904 місяці тому
సిలువలో నా కొరకు నీవు .. CHRISTIAN LATEST SONG FROM JEEVAMUGALA DEVUNI MAATALU
CHRISTMAS SPECIAL__క్రిస్మస్ స్పెషల్ వీడియో From SMC MINISTRIES
Переглядів 7089 місяців тому
CHRISTMAS SPECIAL క్రిస్మస్ స్పెషల్ వీడియో From SMC MINISTRIES
ASCHARYAME... ఆశ్చర్యమే నాపై యేసయ్య... Latest Telugu Christian Spiritual Song..
Переглядів 109 тис.10 місяців тому
ua-cam.com/video/r4AaK5oyKm8/v-deo.htmlsi=HhQstrOryUqmNEt5 యేసయ్య నీకే ఆరాధన ... ua-cam.com/video/q1vSd0Q-9rc/v-deo.htmlsi=pkA1ji6hMwzxW6LS ఆరాధనకు యోగ్యుడవు యేసయ్య.. CHRISTIAN TELUGU SPIRITUAL LATEST SONG ua-cam.com/video/zE8-vjvwxBU/v-deo.htmlsi=BRL9OKQEsdYOxydn అరాధింతును యేసు మనసారా... TELUGU CHRISTIAN LATEST WORSHIP SONG...
కృపగల దేవుడవు నీవయా.. latest Telugu Christian Spiritual Song...
Переглядів 13 тис.Рік тому
కృపగల దేవుడవు నీవయా.. latest Telugu Christian Spiritual Song...
STHOTRALESAYYA//స్తోత్రాలేసయ్యా Spiritual Christian latest song//
Переглядів 50 тис.Рік тому
STHOTRALESAYYA//స్తోత్రాలేసయ్యా Spiritual Christian latest song//
నేటి సంగీతం... //Telugu Christian Short Video//
Переглядів 868Рік тому
నేటి సంగీతం... //Telugu Christian Short Video//
ఆరాధించాలని.. //Christian telugu spiritual song//Aaradinchaalani
Переглядів 17 тис.3 роки тому
ఆరాధించాలని.. //Christian telugu spiritual song//Aaradinchaalani

КОМЕНТАРІ

  • @Elusurisanthosh1992
    @Elusurisanthosh1992 3 години тому

    Full album pettandi bro

  • @lakshminarayana8739
    @lakshminarayana8739 2 дні тому

    Praise the Lord brother bagunnara

  • @SharonYellaboyina-ht7tn
    @SharonYellaboyina-ht7tn 3 дні тому

    Praise the Lord Brother

  • @Elusurisanthosh1992
    @Elusurisanthosh1992 9 днів тому

    Vandanalu brother

  • @Elusurisanthosh1992
    @Elusurisanthosh1992 11 днів тому

    ❤❤❤❤❤

  • @Elusurisanthosh1992
    @Elusurisanthosh1992 12 днів тому

    Nijame

  • @sgmkrupamandhir547
    @sgmkrupamandhir547 24 дні тому

    Wonderful worship To Jesus 🎉🎉🎉🎉🎉

  • @chinnojubramham7160
    @chinnojubramham7160 25 днів тому

    ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @sivakrishna6633
    @sivakrishna6633 25 днів тому

    Red dresse ki badulu బ్లాక్ డ్రెస్ ఉత్తే బాగుడు... Any వే good mgs

  • @sivakrishna6633
    @sivakrishna6633 25 днів тому

    🎉

  • @sivakrishna6633
    @sivakrishna6633 25 днів тому

    🎉

  • @vasanthrayudu8
    @vasanthrayudu8 25 днів тому

    దేవా నీకే స్తోత్రములు 🙏

  • @lookatchrist2132
    @lookatchrist2132 25 днів тому

    అన్నా ఫుల్ సాంగ్ లింక్ సెండ్ చేయండి అన్న ❤

    • @SMCMINISTRIES
      @SMCMINISTRIES 25 днів тому

      ఏరీతి స్తుతీయింతునో... ua-cam.com/video/kb9X8y75k0k/v-deo.htmlsi=bK0XrSVJXVSOCSXf

  • @karasalaJohnSon
    @karasalaJohnSon 27 днів тому

    Praise the lord annayya

  • @holylifeinjesus251
    @holylifeinjesus251 2 місяці тому

    దేవుని మహిమ పరిచే పాట

  • @ThimothyThimothy-lq6we
    @ThimothyThimothy-lq6we 2 місяці тому

    🎶👌❤️‍🔥😢🙌🙌

  • @PremKumar-ez6df
    @PremKumar-ez6df 2 місяці тому

    ఈ పాట పాడిన బ్రదర్ కి నా హృదయపూర్వక ధన్యవాదములు అధ్బుతమైన పదాలు శ్రేష్ఠమైన వాయిద్యం దేవునికి మహిమ కలుగును గ్లోరీ.....🔥💐💐💐🙌🏻🙌🏻

  • @yarlagaddasusanna9138
    @yarlagaddasusanna9138 2 місяці тому

    Praise the lord

  • @yarlagaddasusanna9138
    @yarlagaddasusanna9138 2 місяці тому

    praise the lord brother

  • @kraju2956
    @kraju2956 2 місяці тому

    ఆరాధన యొక్క అర్ధం పాట ద్వారా చెప్పావు అన్నయ్య వందనాలు🙏✝️

  • @thebestwayministry3920
    @thebestwayministry3920 2 місяці тому

    ❤❤ దేవునికే మహిమ

  • @chinnojubramham7160
    @chinnojubramham7160 2 місяці тому

    ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @godssoldiers3051
    @godssoldiers3051 2 місяці тому

    Praise the lord annayya song chala bagundi

  • @SeeChristHCMfollowers
    @SeeChristHCMfollowers 2 місяці тому

    Wonderful song anna ,praise God!

  • @SatyaSatya-sr8qk
    @SatyaSatya-sr8qk 2 місяці тому

    Praise the lord

  • @jonnadajyothi8710
    @jonnadajyothi8710 2 місяці тому

    God bless you annayya

  • @ravikiran9425
    @ravikiran9425 2 місяці тому

    Hallelujah 🙌 🙌 🙌 🙌 Praise the Lord 🙌🙌🙌 All Glory to Jesus 👏👏👏🧎‍♂️

  • @josephp7254
    @josephp7254 2 місяці тому

    👌👌👌🙌🙌

  • @SMCMINISTRIES
    @SMCMINISTRIES 2 місяці тому

    యేసయ్య నీకే ఆరాధన ౹౹4౹౹ నా తండ్రి నీకే ఆరాధన ౹౹2౹౹ నా రాజా నీకే ఆరాధన ౹౹2౹౹ మహిమస్వరూపుడా నీకే ఆరాధన ౹౹2౹౹ మా మధ్యకు వచ్చిన వాడా ఆరాధన మాకు మార్గము చూపినవాడా ఆరాధన రక్తము కార్చినవాడా ఆరాధన ౹౹2౹౹ పాపము కదిగినవాడా ఆరాధన నను పవిత్రపరచినవాడా ఆరాధన పునరుద్ధానుడా నీకే ఆరాధన ౹౹2౹౹ మాతో ఉన్నవాడా ఆరాధన మాలో ఉన్నవాడా ఆరాధన పరిశుద్ధాత్ముడా నీకే ఆరాధన శక్తితో నింపేవాడా ఆరాధన నను సాక్షిగా నిలిపినవాడా ఆరాధన రాజులకు రాజా ఆరాధన రానై ఉన్నవాడా ఆరాధన నను కొనుపోవువాడా ఆరాధన

  • @SAMUELHANNA-lk5ox
    @SAMUELHANNA-lk5ox 2 місяці тому

    దేవుని కే మహిమ ఆమేన్ అనేవాడు మిమ్మల్ని అభిషేకించి ఇంకా ఆశీర్వాదము తోనింపి వాడుకొనును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @jyothiranganadham1051
    @jyothiranganadham1051 2 місяці тому

    Nice song❤❤

  • @BhupalR-zu3ib
    @BhupalR-zu3ib 2 місяці тому

    Amen annaya ki baat🙏🙏🙏🙏 my son govardhan and pavitra bhreya bharathlu ga vidi Poenaru vavri cosam paryar chyadi my good 💯👃💐🛐✝️🏠😭😭

  • @lakshminarayana8739
    @lakshminarayana8739 3 місяці тому

    Glory to God devuni ke mahima Praise the Lord annaya

  • @bharathbharath707
    @bharathbharath707 3 місяці тому

    Praise the lord brother

  • @RRKPeter
    @RRKPeter 3 місяці тому

    😂😂

  • @mangammagarimanavadu3832
    @mangammagarimanavadu3832 3 місяці тому

    Praise the Lord

  • @SMCMINISTRIES
    @SMCMINISTRIES 3 місяці тому

    ఆరాధింతును యేసు మనసారా ఆరాధింతును కీర్తించెదను యేసు దినమెల్ల నిను కొనియాడెదను "2" నా ఆత్మతో నా బలముతో నా శక్తితో నా స్వరముతో ఆరాధింతును మనసారా నిను కీర్తింతును దినమెల్ల "2" ఆరాధనా నీకే ఆరాధన ఆరాధనా నీకే ఆరాధన "2" ఆప్యాయతే చూపి అద్భుతాలు ఎన్నో చేసి నీదు ప్రేమ నాకు అధికముగా పంచావు పాపపు జీవితాన శాపముతో నిండిన నన్ను నీ రక్తముతో శుద్ధునిగా చేసావు "2" నూతన జీవితాన్ని చెక్కే పరమ శిల్పకారుడా పగిలిన బ్రతుకును కట్టే పరమ కుమ్మరీ ఆరాధింతును మనసారా నిను కీర్తింతును దినమెల్ల "2" ఆరాధనా నీకే ఆరాధన ఆరాధనా నీకే ఆరాధన "2" ఏ జ్ఞానము లేని బలహీనుడను నీ ఆత్మ శక్తితో నన్ను బలపరిచావు ఎంచిచూడ కొంచమైన మంచిలేని నాకు నీ వారసత్వము స్వాస్థ్యముగా ఇచ్చావు యేసయ్య నీవే నాకీల అతిశయము నా ప్రభువా నీలో ఆనందించెదను ఆరాధింతును మనసారా నిను కీర్తింతును దినమెల్ల "2" ఆరాధనా నీకే ఆరాధన ఆరాధనా నీకే ఆరాధన "2" నీదు సేవ చేయుటకు నీ సాక్షిగా ఉండుటకు యోగ్యతే లేని యోగ్యునిగా చేసావు పనికి రాని పాత్రనని నన్ను విసిరివేయక నీ ఆత్మతోనింపి ఆయుధముగా మార్చావు దేవదూతలు చేసే విలువైన ఈ సేవను దూళివంటి నాకు చేసే కృపనిచ్చితివి ఆరాధింతును మనసారా నిను కీర్తింతును దినమెల్ల "2" ఆరాధనా నీకే ఆరాధన ఆరాధనా నీకే ఆరాధన "2"

  • @vasanthrayudu8
    @vasanthrayudu8 3 місяці тому

    Praise The Lord 🙏 Hallelujah

  • @k.mahesh5577
    @k.mahesh5577 3 місяці тому

    Praise the lord 😊 Nice Song ❤

  • @pabbesowbhagya5547
    @pabbesowbhagya5547 3 місяці тому

    Praise the Lord 🙏 anna.

  • @rebbavarapumounika245
    @rebbavarapumounika245 3 місяці тому

    Praise the lord brother it's a wonderful meaning song and please upload the track

  • @lakshminarayana8739
    @lakshminarayana8739 4 місяці тому

    Praise the Lord annaya

  • @jyothiranganadham1051
    @jyothiranganadham1051 4 місяці тому

    Praise the lord brother