Kodali nani Behavior Change?: కొడాలి నాని ఎందుకు మారాలి..? | AP 175

Поділитися
Вставка
  • Опубліковано 22 чер 2024
  • #kodalinani #kodalinanigudivada #gudivada #ysrcp #ysjagan #kodalinanipressmeet
    Kodali nani Behavior Change: కొడాలి నాని ఎందుకు మారాలి..? | AP 175
    AP 175 Channel : This is a different UA-cam channel.. A channel that analyzes the field level political aspects of all the constituencies of the state, whenever and whatever happens, their intentions, weaknesses, factions, disputes, disagreements and leaders of the constituencies. There may be thousands of youtube channels.., but this is the only channel that provides such a ground report about each constituency..
    AP 175 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ సున్నిత అంశాలను ఉన్నది ఉన్నట్టు విశ్లేషణ అందించడానికి ఉద్దేశించిన ఛానెల్.
    #AP175Channel #APPolitics #YSRCP #TDP #AP175Analysis
    #AP175Constituencies
    #AP175Politics
    #AP175ChannelLive
    #AP175ChannelSrinivas
    #AP175Srinivas
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఒక జర్నలిస్టు ద్వారా నడుపుతున్న ప్రొఫెషనల్ ఛానెల్. ఎటువంటి రాజకీయ, కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా... మన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల అంతర్గత అంశాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు తెలియజేయడానికి ఈ ఛానెల్ ఏర్పడింది. దయచేసి మీ అందరి మద్దతు కోరుతున్నాం!!😊
    Please Support us.. Please SUBSCRIBE our Channel.. Like, Share Our Videos

КОМЕНТАРІ • 288

  • @sowhat4284
    @sowhat4284 9 днів тому +282

    కొడాలి నాని, ఉన్నంతకాలం టీడీపీ కి దిగులు లేదు.... వైసీపీ ని succesful గా నాశనం చేసాడు....😂😂😂

    • @Yuvakiranrana
      @Yuvakiranrana 9 днів тому +9

      😂😂😂 nijam bayya

    • @rasamadugunarayanrao2270
      @rasamadugunarayanrao2270 9 днів тому +6

      True

    • @jinnyram4912
      @jinnyram4912 9 днів тому +10

      అసలు కొడాలి ని చంద్రబాబు గారే ycp లోకి పంపి.... ఇలా డ్రామా ఆడిస్తున్నారేమో.... అని అనుమానం వస్తుంది 😅😅

    • @sowhat4284
      @sowhat4284 8 днів тому +7

      @@jinnyram4912 ఏమో పాలిటిక్స్ లో ఏమైనా జరగొచ్చు...

    • @srinurama2689
      @srinurama2689 8 днів тому +1

      Vadu na❤da

  • @user-sq5my1sg5s
    @user-sq5my1sg5s 8 днів тому +139

    రోజా, కొడాలి, అంబటి ఉన్నoతకాలం టీడీపీకి దిగులులేదు

  • @NKS1982
    @NKS1982 9 днів тому +142

    వాడు మారకపోతే టీడీపీకే మేలు వైసీపీకి చేటు....

  • @kumargaddala5911
    @kumargaddala5911 9 днів тому +42

    గుట్కా నాని మారితే ఎంత మారకపోతే ఎంత..!?. నాని,రోజా,పేర్ని నాని, వంశీ, శ్యామ్ బాబు, కోడిగుడ్డు అమర్నాథ్ .... వీళ్ళు, వీళ్ళ మాటలు మారకపోతేనే రాష్ట్రానికే మంచిది.

  • @jinkavenugopal3848
    @jinkavenugopal3848 8 днів тому +48

    అంతా బాగానే ఉంటుంది.కానీ జగన్ జైలుకు వెళ్తే ఎవరికోసం మాట్లాడతాడు

  • @narayansatya9463
    @narayansatya9463 9 днів тому +37

    నాని ఇలాంటి ఎదవలు మారితే ఎంత మారకపోతే ఎంత బాస్....

  • @chandramohank5379
    @chandramohank5379 8 днів тому +12

    కొడాలి నాని అలాగే మాట్లాడాలి , అతని వలన టీడీపీకి చాలా లాభం ఉంటుంది .

  • @swastikom5301
    @swastikom5301 8 днів тому +7

    నియోజక వర్గానికి ఏమైనా 20 సం లో చేశాడు? పెళ్లిళ్లకు ఫంక్షన్స్ కు వెళ్ళడం తప్ప అక్కడ ఏమి చేయలేదు

  • @yadlaurmila1158
    @yadlaurmila1158 9 днів тому +29

    రావనుసురుడు వుంటేనే రాముడుకు విలువ ఉంటుందని అనుకుంటే రావనుసురుడు చేసిన దాష్టీకం,రావణాసురుడు చేసిన నష్టం సంగతి ఏంటి? వదిలేమంటార.?వాడి వలన ప్రజలు కూడా వాడిలా అయ్యే అవకాశం వుంటుంది కదా..ఇప్పుడు జగని కూడా వదిలేయాలా? Vadalakoodadu..వీళ్ళు రాష్ట్రానికి పట్టిన చీడ పురుగులు..

  • @55venugopal95
    @55venugopal95 9 днів тому +31

    మీరు భలే మాట్లాడుతారండి.... ఇలాంటి వారు రాజకీయాలు మానేయాలి.. ఎవడికి ఉపయోగం వీరి వల్ల...ఇంత దుర్మార్గమైన మనుషులకు వయసు ఉంది కాబట్టి అలాగే ఉండాలి మల్లీ పుంజుకోవాలి ఏంటండీ మీ ఆలోచన అసలు....

    • @LingLing-ml9vx
      @LingLing-ml9vx 9 днів тому +6

      Correct brother, I agree with you

    • @dhakshayanik1312
      @dhakshayanik1312 8 днів тому +3

      ఒళ్ళు వంచి పని చెయ్యరు నోటితో పని చేస్తారు

  • @dammuvenkatadurgaprasad1588
    @dammuvenkatadurgaprasad1588 8 днів тому +8

    గుడివాడ లో లేపి కొట్టారు ఓటు తో అయినా బుడి ledu

  • @muralimohan6116
    @muralimohan6116 8 днів тому +4

    లారీ క్లీనర్, పాన్ పరాగ్ నమిలే మేక కొడాలి నానిని మనిషి లా మాట్లాడాలని కోరుకుంటే ఎలా?

  • @pmanibabumanibabu6878
    @pmanibabumanibabu6878 8 днів тому +4

    పనిష్మెంట్ లేనిదే బుద్ధి ఎవడికి వస్తుంది అందులో ఇలాంటి వైసీపీ నాయకులకు వస్తుందా వచ్చేటట్టు జరుగుతుంది దానికి సమయం ఉంది

  • @user-fr5pd4ny3p
    @user-fr5pd4ny3p 8 днів тому +3

    బాగా చేపారు, బ్రదర్!!

  • @butchayyaraja7044
    @butchayyaraja7044 8 днів тому +13

    వాళ్ళని అలా వదిలేసి నట్టు ఉండాలి, దెబ్బ కొడితే దెబ్బలు కనిపించకూడదు.
    మాములుగా మాట్లాడాలంటే ప్యాంటు తప్పుపుకోవాలి.

    • @dhakshayanik1312
      @dhakshayanik1312 8 днів тому

      వాళ్ళు మారామని చెప్పినా ప్రభుత్వం ప్రజల పక్కనే బల్లెం

  • @papabaikomara2597
    @papabaikomara2597 8 днів тому +3

    కొడాలి నాని కి పార్టీలో విలువ అంటే ఉండొచ్చు కానీ ప్రజల్లో మటుకు విలువ ఉండదు

  • @yogeethcreations2072
    @yogeethcreations2072 9 днів тому +6

    What a analysis! Sir 👏 👌

  • @namankarthikeya4937
    @namankarthikeya4937 8 днів тому +1

    కొడాలి నాని ఒక్క వేస్టే సరుకు డిస్కషన్ అవసరమా శీను.గారు

  • @rathnarks
    @rathnarks 8 днів тому +6

    YCP ని నేల నాకించెవరుకు ఆయన నిద్ర పోడు. నిన్న కాసు మహేష్ రెడ్డి గారు చెప్పింది ఇదే

  • @VijayalakshmiBoppudi
    @VijayalakshmiBoppudi 8 днів тому +7

    కొడాలి గారు మారకుండా ఉంటే నే బెట్టర్ అదే విధంగా అయినా ఉండనివ్వండి టీడీపీ cbn జనసేనకు లోకేష్ కు నష్టం లేదు

  • @user-do3sz2cl8w
    @user-do3sz2cl8w 8 днів тому +7

    కేవలం నోటి దూల మాత్రమే ఉనికి కి కారణమైతే అది అవసరమా

  • @user-hb9nt2gs6b
    @user-hb9nt2gs6b 8 днів тому +1

    అలాగే ఉండవండి చంద్రబాబునాయుడు గారు బూట్లు దండమే కదా ఆ పని ముందు చేయమను శ్రీనివాస గారు ఎందరో ఎన్నో మొరుగుతా రూ

  • @chsrinivas9583
    @chsrinivas9583 9 днів тому +5

    వాడు మారితే మాకేంటి, వాడో వేస్ట్ గాడు, వాణ్ని గారు అని మీరు అనకండి అన్న

  • @sivaramaprasadgandham8804
    @sivaramaprasadgandham8804 7 днів тому

    కరెక్ట్👍

  • @chaitzchait31
    @chaitzchait31 8 днів тому +3

    ఇలాంటి వాళ్ళ వల్ల ఉపయోగం లేకపోగా ఎందుకు మినిస్ట్రీస్ సిగ్గు శరం లేని బ్రతుకులు అందరి దగ్గర ఉమ్మించుకుంటూ ఏం బ్రతుకులు రా నాయనా..

  • @ViswanadhVinnakota
    @ViswanadhVinnakota 8 днів тому

    కరెక్ట్ శ్రీను గారు పందులెపుడూ.. బురదలోనే ఉండాలి.. హంసలేపుడూ.. సరస్సు లోనే ఉండాలి.. ప్రకృతి ధర్మం అంతే..

  • @ravindrababuyarra9816
    @ravindrababuyarra9816 8 днів тому +1

    రోజా, రాంబాబు, పేరన నాని, వీళ్ల పేర్లు చెప్పారు. మరి వంశీ గురించి

  • @rekapallisatyanarayana6878
    @rekapallisatyanarayana6878 9 днів тому +7

    వాడిని మార్చాలని ప్రయత్నం కన్నా ఎన్కౌంటర్ చేసి వాడి nuisance నుండి ప్రజలకు ప్రశాంతంగా v ఉంచాలి

  • @vijayeswararaomidde8220
    @vijayeswararaomidde8220 8 днів тому +1

    వాసు గారు కంగారు పడకండి నాని గాడి కి
    ముందు ఉంది ముసళ్ల పండుగ చూద్దాం

  • @srinivasulu9054
    @srinivasulu9054 8 днів тому +3

    ఈ కొడాలి నాని వైసిపి లో ఉన్న బూతుల మంత్రులు కార్యకర్తలు అంత క్రిమి కీటకాలు అన్న,,

  • @durgaraoangadi8738
    @durgaraoangadi8738 8 днів тому +1

    👍👍👍👍

  • @renpot4815
    @renpot4815 8 днів тому

    This is excellent analysis. He is playing the role he is suppose to play. Ignoring him is the best way forward.

  • @saralam9127
    @saralam9127 8 днів тому +1

    Baaga chepaaru srinivasgaru

  • @chandrasekhar2754
    @chandrasekhar2754 8 днів тому

    ఎస్ ఎస్ కరెక్ట్ సార్

  • @venkatareddym4359
    @venkatareddym4359 8 днів тому +2

    Do you mean that, his worst language needs to be encouraged?. If he doesn't have any option, then he has to keep quiet

  • @kvnagulu620
    @kvnagulu620 8 днів тому +1

    ఆయన నాకు ఇదే ఆఖరి ఎన్నికలు అని అన్నాడు అండి

  • @yellajikoppala614
    @yellajikoppala614 8 днів тому

    Correct bro bagaa explain chesaru

  • @rameshtendulkarvlogs2949
    @rameshtendulkarvlogs2949 8 днів тому +2

    బ్రహ్మానందం గారు : నీచులు నీచగానే మాట్లాడతారు రావు గారు

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 8 днів тому +1

    హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ 💐

  • @MargayyaMalgudi
    @MargayyaMalgudi 8 днів тому +3

    నో.. యు ఆర్ రాంగ్ శ్రీనివాస్ గారు...
    సెటైరికల్ గా అంటున్నా తప్పే...

  • @manikumarkumar8231
    @manikumarkumar8231 8 днів тому +4

    వైసిపి అయిపోతే అప్పుడు

  • @manimani-mh1fn
    @manimani-mh1fn 9 днів тому +8

    Ycp a ledhuu
    మీరే లాజిక్ మిస్ అవుతున్నారు ఈ మధ్యన చాలా వీడియోస్ లో

  • @buraravikumar8703
    @buraravikumar8703 8 днів тому

    Good analysis ❤❤❤❤❤ anduke mi video s ekkuva ga chustanu

  • @SriniCH04
    @SriniCH04 8 днів тому

    It's True Anna garu... Real facts you told Anna garu..❤❤🎉🎉🎉

  • @raghavareddy2456
    @raghavareddy2456 8 днів тому +1

    Very good. Let him be like that ..then damage won't be not to him , to JAGAN only..If boss is MAD fellow, that party will get 20% voting in 2029.

  • @AffectionateMythicalCrea-hf1zz
    @AffectionateMythicalCrea-hf1zz 8 днів тому

    ఈ 5 సం దెబ్బతింటే అంత సరిపోతుంది

  • @subrahmanyeswararaonulu6170
    @subrahmanyeswararaonulu6170 8 днів тому

    తెగిపోయిన తరువాత ఏ ఉపయోగం వుండదు.

  • @venkateswararao6211
    @venkateswararao6211 8 днів тому +1

    వైసీపీ సస్పెండ్ చేస్తే మారే అవకాశం ఉంటుంది.
    లేకపోతే వైసీపీ భవిష్యత్ ఇంకా మారుతుంది

  • @halfknowledge-pb5ff
    @halfknowledge-pb5ff 8 днів тому

    ఆయనే అన్నారు కదా సర్ నాకు ఇవే చివరి ఎన్నికలు అని

  • @jinkavenugopal3848
    @jinkavenugopal3848 8 днів тому +14

    జగన్ జైలుకు వెళ్తే పార్టీ క్లోజ్.

  • @GaneshMamidishetty
    @GaneshMamidishetty 8 днів тому

    😂😂😂బాగా చెప్పారు

  • @jaiandhra7437
    @jaiandhra7437 8 днів тому +1

    అతను మారకూడదు .. అలాగే ఉండాలి.

  • @eramakrishna366
    @eramakrishna366 8 днів тому

    Right

  • @yaswanthkumar2004
    @yaswanthkumar2004 8 днів тому

    💯 true 🎉🎉🎉🎉🎉

  • @satyasaisureshsharmay4223
    @satyasaisureshsharmay4223 8 днів тому

    వాళ్లు వాళ్లు ఆ పార్టీలోనే ఉండ నివ్వండి

  • @kodaligopalakrishna4967
    @kodaligopalakrishna4967 9 днів тому +5

    Ippudu ee party ye undaduga

  • @BalajiJsrk
    @BalajiJsrk 8 днів тому

    గుట్కా తినడం వల్ల మెదడులో నరాలు పగిలిపోయాయి

  • @konjetisudheer6072
    @konjetisudheer6072 9 днів тому +2

    అసలు వైసీపీ లోకి పంపిందే cbn lokesh pvn ntr.idhi skech .అంటారేమో

  • @balamms6181
    @balamms6181 8 днів тому

    భార్యా పిల్లలతో ఉన్న కుటుంబ యజమాని మనిషిగా సమాజం లో బతుకుతున్నాం దుకు 😮🎉🎉🎉

  • @kallakamalakar986
    @kallakamalakar986 9 днів тому +3

    Markapotha next election lo kuda otami thappadu anduka intlo korchunta manchidi

  • @chepurisathish7876
    @chepurisathish7876 5 днів тому +1

    Vadubochugadu😅😮😅😅😅😮😅😅😅😅😅😮😅😅😅😮😅

  • @vanimannepalli9071
    @vanimannepalli9071 8 днів тому +1

    వైసీపీ తెలివి అదే. జగన్ సొంత బలగం టిడిపిని తిట్టలేదు, వీళ్ళ చేత తిట్టించదు. ఎవరైతే తిట్టారో వాళ్ళకు రాజకీయ భవిష్యత్తు లేదు‌. ఈ సందర్భంగా నాకు ఒక సినిమా డైలాగ్ గుర్తుకువస్తుంది. గిల్లితే గిల్లించుకోవాలి అరవకూడదు, బాధపడకూడదు.😅😢

  • @Malyadriyenumula
    @Malyadriyenumula 8 днів тому +1

    అతను కంపల్సరీ బాధ పడతారు. ఎందుకు అంటే రాష్ట్రము మొత్తం అదోలా చూస్తుంది కాబట్టి, ఎక్కడ ఫ్రీగా తిరగలేరు, భయం గుప్పిట్లో ఫ్యామిలీ పిల్లలను తీసుకొని ఎక్కడకి వెళ్ళలేరు. పాలిటిక్స్ వదిలేస్తే విలువ గా ఉండగలరు, వ్యాపారాలు చేసుకొని హ్యాపీ ఉండవచ్చు. ప్రజాసేవ కి ఎన్నో మార్గాలు వున్నాయి. పునీత్ రాజకుమార్ ఎన్నో సేవలు చేశారు ఆయన పోయాక కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ ఎవరికైనా చెప్పారా.

  • @sankaranaidu5486
    @sankaranaidu5486 8 днів тому

    Sir he just like ...

  • @boletrinadharao196
    @boletrinadharao196 8 днів тому +1

    రోజా, వంశీ, అంబటి, కొడాలి నాని, జగన్ లు అలానే ఉంటే కూటమి పార్టీలకు శ్రీరామ రక్ష 😂😂😂😂

    • @halfknowledge-pb5ff
      @halfknowledge-pb5ff 8 днів тому

      Hundreds of paytiyem social media pages some main stream media's and earnalists also

  • @mohammadyakubjohnny8230
    @mohammadyakubjohnny8230 8 днів тому +1

    Kodali..oka..rowdy..bro
    Vadu..manishi.ga.marali😅😅😅😅

  • @venkatanarayanapaturi9629
    @venkatanarayanapaturi9629 8 днів тому

    Your analysis is correct only Tdp party has to keep quiet silent and leave him to society, society will take care of him suitably

  • @satyanandarao8590
    @satyanandarao8590 8 днів тому +1

    నాని మారాలి , మారకపోతే మరేట్టటు వ్యవస్థలు, ప్రభుత్వం పని చేయాలి లేదంటే ఎంఎల్ఏలు, ఎంపీ లు అదే పద్ధతిని అనుసరిస్తే, ప్రజాస్వామ్యానికి అర్థం వుండదు

  • @kishorenadella1028
    @kishorenadella1028 9 днів тому +2

    Kodali nani ki CBN garu emana annyayam chesara leka 19 mundhu emana thokkalani chusara ledhu kada mari vadu ala too much ga vagatam is so wrong

  • @malelasharathkumargoud4434
    @malelasharathkumargoud4434 6 днів тому

    బీజేపీ చేర్చు దారులు కోడానికి బీజేపీ అభ్యంతరం ఎందుకు చెప్తుంది.... బీజేపీ నీ తిట్ట లేదుగా

  • @cinemaglamour4729
    @cinemaglamour4729 5 днів тому

    మారక పోతే జైల్ లో మగ్గుతాడు.

  • @harimarpuri5390
    @harimarpuri5390 8 днів тому

    We want YSRCP politicians to be in the same mind set, then only they will not come to ruling.
    AP will be in safe hands, state will be developed

  • @rp.v6958
    @rp.v6958 8 днів тому

    మారవద్దు.ఇక గెలవడు

  • @rajeevchinta2145
    @rajeevchinta2145 9 днів тому

    First view

  • @ramuvandanapu4492
    @ramuvandanapu4492 8 днів тому

    ABBAIAE NEE DEAPTH ANALYSIS PRESENTATION GOOD AND KODALI POIEAYKALAM GOD DISIDE CHEAYSTARU

  • @Knowledgehappy
    @Knowledgehappy 8 днів тому

    అవసరం ఏముంది?
    వేల మంది YCP కార్యకర్తలు లో అతనూ ఒకడు.
    MLA కూడా కాదు కదా
    ఒక సాధారణ పార్టీ కార్యకర్త గురించి ఇంత discussion అవసరం లేదు

  • @knvk-kw6es
    @knvk-kw6es 8 днів тому

    బూతు భవిష్యత్తు.. నాని నినాదం...

  • @ultronplayers1416
    @ultronplayers1416 8 днів тому

    తన్ని తరిమేయండి

  • @vishyakshyt3649
    @vishyakshyt3649 9 днів тому

    1 view and coment

  • @dammuvenkatadurgaprasad1588
    @dammuvenkatadurgaprasad1588 8 днів тому

    మనుగడ ఉండాలి అంటే మారాలి బ్రో

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala740 8 днів тому

    నాని మారవద్దు ఇలాంటి దగుల్బాజీ ఎంతమంది ఉంటే వైసీపీ అంత పాతాళానికి వెళ్ళుద్ది

  • @Satyanarayana16545
    @Satyanarayana16545 8 днів тому

    yes యు ఆర్ కరెక్ట్ ఫైర్ బ్రాండ్ నాయకులు వాళ్లకి కావాలి నెక్స్ట్ టైం ఎలక్షన్ కి కానీ ఏదో ఒక రోజు శిక్ష పడుతుంది , ఏదో ఒక అవకాశం దొరుకుతుంది అప్పుడు సినిమా స్టార్ట్ అవుతుంది
    5 yrs తర్వాత విల్లెవర్ని మొఖాలు కూడా చూడరు

  • @powerprudhvi4083
    @powerprudhvi4083 8 днів тому

    bale cheptharu baasu meeru

  • @Chowreddy786
    @Chowreddy786 8 днів тому

    Papam nani Garu 😢

  • @manikbasha3247
    @manikbasha3247 8 днів тому +1

    Thard digree prayogisthe maruthadu

  • @crl2104
    @crl2104 8 днів тому

    జగన్ గారి పుణ్యమా అని కొడాలి నానిని ఎందుకూ కొరగాని వాడిగా మిగిలి పోయాడు.

  • @lrmpatnaik3989
    @lrmpatnaik3989 8 днів тому

    Nuwu atani gari Tattuwa.., leka Cheppuwa 💀

  • @KrishnaMurthy-on3ey
    @KrishnaMurthy-on3ey 8 днів тому

    ఎవరు మారామన్నారు

  • @veerachevula6019
    @veerachevula6019 8 днів тому

    Murkhulu maratara?
    What a doubt Mr. Srinu?

  • @komalikomali8458
    @komalikomali8458 8 днів тому

    Vallaki punishment ivvalikada srenivas garu ala vadilesthe cheedapurugulu thayaravutharu rajakeryalane vrukshalani cheruputharu

  • @raghavaraov
    @raghavaraov 9 днів тому +4

    Ayana marakudadu, maku ade kavali enduku ante, ayana valle maku manchi paripalana ki chedu paripalana gurinchi gurtu ki vastha untundi 😊😊

  • @chichafoodlover9204
    @chichafoodlover9204 8 днів тому

    Anthe😅

  • @ABC87699
    @ABC87699 8 днів тому

    Kodali, ambati, roja, anil kumar, syam babu, guddu amarnath, vamshi , perni Nani
    Veellu vunnanta kalam
    TDP ki plus,
    TDP win avutandi malli,
    ilanti boothula mantrula valla
    Y cheap ki negative image vastadi😢😢😢

  • @suvarnarajubandi331
    @suvarnarajubandi331 7 днів тому

    Nv great babu

  • @gv3865
    @gv3865 8 днів тому

    దూకుడు స్వభావం కాదు కొవ్వు స్వభావం

  • @sukumarjonnalagadda6649
    @sukumarjonnalagadda6649 8 днів тому

    Honestly i dont want anyone from ycp to change they should be like that only. Bcoz Andhra Pradesh cant afford the believe YCP again and loose everything.

  • @ramanavadaparti4307
    @ramanavadaparti4307 8 днів тому

    పాయింటే 😅

  • @buraravikumar8703
    @buraravikumar8703 8 днів тому

    I Love you kodali nuv tittu nuv maraku

  • @yallanarayanarao6518
    @yallanarayanarao6518 8 днів тому

    కొడాలి నాని నీ అమ్మ మొగుడు భాష వలనే రాష్ట్రంలో పోలింగ్ శాతం పెరిగింది, కూటమికి 2శాతం ఓట్లు ఎక్కువుగా వచ్చాయి. కొడాలి నాని గారు ఇలానే ఉండాలి. ఆయన మారకుండా ఇలానే ఉంటే కూటమి2029 లో 175 సీట్లు, 60శాతం ఓట్లతో అన్ని నియోజక వర్గాలు గెలుచుకోబోతుంది. తద్వారా రాష్ట్రం బాగుపడుతుంది. కొడాలి నాని గారికి ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారు. ఆయన తదనంతరం ఆయన విగ్రహాలుఏర్పాటు చేసే పని అప్పటి ప్రభుత్వాలు, ప్రజలు తీసుకోవాలి. అది అందరి భాధ్యత.

  • @raavivenkatarammannakumar1783
    @raavivenkatarammannakumar1783 8 днів тому

    ఇంతక ముందు ఉన్నట్టు మాట్లాడితే తీసుకెళ్లి లోపల వేస్తారు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది కొడాలి నాని ముందుంది ముసళ్ళ పండగ