Target Peddireddy: వేల కోట్లు ఎక్కడి నుండి..?బాబు బిగ్ టార్గెట్ పెద్దిరెడ్డి.. | AP 175

Поділитися
Вставка
  • Опубліковано 1 лип 2024
  • #peddireddyramachandrareddy #punganur #ysrcp #chandrababu #chandrababunaiduvsPeddireddy
    Target Peddireddy: వేల కోట్లు ఎక్కడి నుండి..?బాబు బిగ్ టార్గెట్ పెద్దిరెడ్డి.. | AP 175
    AP 175 Channel : This is a different UA-cam channel.. A channel that analyzes the field level political aspects of all the constituencies of the state, whenever and whatever happens, their intentions, weaknesses, factions, disputes, disagreements and leaders of the constituencies. There may be thousands of youtube channels.., but this is the only channel that provides such a ground report about each constituency..
    AP 175 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ సున్నిత అంశాలను ఉన్నది ఉన్నట్టు విశ్లేషణ అందించడానికి ఉద్దేశించిన ఛానెల్.
    #AP175Channel #APPolitics #YSRCP #TDP #AP175Analysis
    #AP175Constituencies
    #AP175Politics
    #AP175ChannelLive
    #AP175ChannelSrinivas
    #AP175Srinivas
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఒక జర్నలిస్టు ద్వారా నడుపుతున్న ప్రొఫెషనల్ ఛానెల్. ఎటువంటి రాజకీయ, కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా... మన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల అంతర్గత అంశాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు తెలియజేయడానికి ఈ ఛానెల్ ఏర్పడింది. దయచేసి మీ అందరి మద్దతు కోరుతున్నాం!!😊
    Please Support us.. Please SUBSCRIBE our Channel.. Like, Share Our Videos

КОМЕНТАРІ • 214

  • @chaitanyar8688
    @chaitanyar8688 2 дні тому +172

    చంద్రబాబు గారు పెద్దిరెడ్డిని అసలు వదలకూడదు, కుప్పం లో ఓడిస్తాను అని విర్రవీగాడు

  • @PutturGaneshGanesh
    @PutturGaneshGanesh 2 дні тому +52

    ప్రపంచంలో అత్యంత ధనవంతులు ముగ్గురు రష్యా అధ్యక్షుడు పుతిన్ పెద్దిరెడ్డి తాత జలగ మావయ్య

  • @user-vo5lv1mm4z
    @user-vo5lv1mm4z 2 дні тому +96

    అవినీతి పెద్దలను కుల సంబంధం లేకుండా నియంత్రించక పొతే మనం అదొగతి పాలు అవుతాము

    • @RajasekharVJA
      @RajasekharVJA 2 дні тому +1

      చంద్రబాబు ఎంత పెద్ద అవినీతి పరుడో దేశమంతా తెలుసు, నిన్న పార్లమెంట్ లో దేశమంతా చూసింది, మన వాళ్లు తెలుస్కోలేక పోయారు😀

    • @user-gy6oo4he7j
      @user-gy6oo4he7j 2 дні тому +3

      Criminal .AP ..CM. 38. CASELU. .BAILL .MEEDA. Rulling. 16 . Months. Chippakudu. Goddlivetu kodikatti gulakarai. Veedi. Kante. World. Lo. Ekkada. .ekkada .undadu

    • @pmanibabumanibabu6878
      @pmanibabumanibabu6878 2 дні тому

      ​@@RajasekharVJAజగన్ గాడు ఏమన్నా అమాయకుడా తక్కువ తిన్నాడా వాడు ఏకంగా ఆంధ్ర ని ముంచేసాడు కదరా ఈ అప్పులన్నీ ఎవడు తీరుస్తాడు

    • @raghuveer9395
      @raghuveer9395 2 дні тому

      ​@@RajasekharVJA aunu 6093 ni mundu vesesi...tarvta discussion pedadam

    • @veeraju4u
      @veeraju4u 2 дні тому

      ​@@RajasekharVJA dhammu unte proof cheyandhi. YSR emmi pikalekapoyyadu

  • @mps.zsreezsree439
    @mps.zsreezsree439 2 дні тому +57

    ఒకసారి ప్రజా అభిప్రాయాన్ని తీసుకోండి, వేల కోట్ల స్కా చేసిన వాళ్ళిని, చర్యలు తీసుకోవాలా, వదిలేయాలా అని, ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలి అని చెబుతారు. అధికారం ఇచ్చింది 151 మందిని గెలిపించింది దోచుకోవడాని కా?

  • @srinivassns9591
    @srinivassns9591 2 дні тому +8

    చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి... 👌🤘😤🇮🇳🌍

  • @immannivenkatasatyam1237
    @immannivenkatasatyam1237 2 дні тому +36

    ఈ దుర్మార్గుల అక్రమాస్తుల ను స్వాధీనం చేసుకుని పోలవరం, రాజధాని నిర్మాణం చేస్తే బాగుంటుంది

    • @RajasekharVJA
      @RajasekharVJA 2 дні тому +1

      చంద్రబాబు ఎంత పెద్ద అవినీతి పరుడో దేశమంతా తెలుసు, నిన్న పార్లమెంట్ లో దేశమంతా చూసింది, మన వాళ్లు తెలుస్కోలేక పోయారు😀

    • @FreeVibes-ie9mk
      @FreeVibes-ie9mk 2 дні тому +2

      ​@@RajasekharVJAlast 5years evaridi peekaaru

    • @malleswarimaroju400
      @malleswarimaroju400 2 дні тому +2

      ​@@RajasekharVJAపేటీఎమ్ 🐕

    • @prabhuk6453
      @prabhuk6453 2 дні тому

      ​@@RajasekharVJA అబద్ధాలు చెప్పేవాళ్ళకి ఆ అబద్ధాలు వినసొంపుగా వుంటాయికదా. మీ పెద్ద గజదొంగ తుగ్లక్ పెరుమీద ఎన్ని ed కేసులు సీబీఐ కేసులు వున్నాయో ముందు అవి చెప్పు భయ్యా

    • @umamahesh8302
      @umamahesh8302 2 дні тому

      ​@@RajasekharVJA 5 years lo emi peekaru..😢😢😢

  • @borapatlasrisailam6715
    @borapatlasrisailam6715 2 дні тому +10

    మీరు ఏమి అనుకోవద్దు... పెద్దిరెడ్డి మీద ఖచ్చితంగా యాక్షన్ ఉండాలి.. ఎందుకో మీకు, మాకు అందరికీ తెలుసు

  • @Yakambaram-br5tv
    @Yakambaram-br5tv 2 дні тому +48

    అన్నగారు ఈయన జలగ రెడ్డి కలిసి పేదల కడుపు మీద కొట్టి కూలీలకు పనులు లేకుండా చేసి ఇసుక మట్టి వ్యాపారం చేసుకుంటూ పేదలకు ఉపాధి లేకుండా చేసి దోచుకుంటూ ఎన్నో వేల పేద మధ్యతరగతి బతుకులను వీధిన పడేలా చేసిన ఘనులు వీళ్లిద్దరూ

    • @sitavaddadi4611
      @sitavaddadi4611 2 дні тому

      Ilanti vallu ye rogam tho chastharo, aa bhagavanthude thelusthadu, sasya syamala maina AP ni nasansm chesaru,

  • @sivareddyk5197
    @sivareddyk5197 2 дні тому +11

    పెద్దిరెడ్డి గారి ని అసలు వదలకూడదు

  • @OmkaarayogaFedarationGuntur
    @OmkaarayogaFedarationGuntur 2 дні тому +26

    గవర్నమెంట్ సొమ్ము దోపిడీ ఆపాలి. ఎవరైనా ప్రజల సొమ్ము కాపాడాలిసిందే

  • @VijayalakshmiBoppudi
    @VijayalakshmiBoppudi 2 дні тому +19

    అందుకే భగవంతుడు ఉన్నాడు ఆకాశం మీద ఉమ్మితే తిరిగి వాళ్ళ పై నే పడుతుంది వైసీపీ వాళ్ళ పరిస్థితి అంతే రాష్ట్ర ప్రజలకు మేలుచెయ్యక పోగా అన్ని వ్యవస్థ లను మానేజ్ చేస్తూ ఆ వ్యవస్థలను వైసీపీ దాసులుగా మార్చుకున్నారు ఆరాచకాలు అక్రమాలు చేశారు భారత స్వాతంత్రమ్ వచ్చాక వైసీపీ వారు బ్రిటిష్ వారికంటే హీనంగా ప్రవర్తించారు ప్రజా స్వామ్య ప్రభుత్వం అన్న విషయం మరచి పోయారు ఒక నియంత ప్రభుత్వాన్ని చూసాం ఈ 5సంవత్సరాలు కాలంలో మళ్ళీ ఈ వైసీపీ రాకూడదు

  • @madhavachintham8665
    @madhavachintham8665 2 дні тому +13

    Super speech bro

  • @user-yj7qx1wh2x
    @user-yj7qx1wh2x 2 дні тому +16

    Supar.bro❤

  • @kguravaiah9611
    @kguravaiah9611 2 дні тому +4

    ఎప్పటినుండి మొదలు పెడతారు బాబుగారు. శ్రీనివాస్ గారు వెయిటింగ్ for your వీడియో

  • @sambasivaraomannava
    @sambasivaraomannava 2 дні тому +5

    అవినీతి సొమ్ము అంతా బయట కీ తీసుకొచ్చి కఠిన చర్యలు తీసుకోవాలి

  • @pragadasrinivasarao4095
    @pragadasrinivasarao4095 2 дні тому +16

    వాడు నీ ఎట్టి పరిస్థితిలో వదల కూడదు

  • @muralidharindugula8078
    @muralidharindugula8078 2 дні тому +4

    తిరుపతి తప్ప శ్రీశైలం -అన్నవరం -భద్రాచలం ఇంకా చాలా ఊన్నాయి

  • @MaddineniSrinivasulunaidu
    @MaddineniSrinivasulunaidu 2 дні тому +25

    Peddireddy..high...corrupted.person..he.must.be.jail. and.RR.ACT.RECOVERY.MONEY..ANDRA.PEOPLE...THIS.IS.ANCHOR

    • @harikrishna5666
      @harikrishna5666 2 дні тому

      CBN kanna na?
      Andukena Rajamandri jail ki velladu
      Bail meeda tirugutunna thata kanna better le😂😂

    • @anc9222
      @anc9222 2 дні тому

      @@harikrishna5666ilanti messages only 2019 lo nammaru, inka aarojulu malla raavu le😂

    • @malleswarimaroju400
      @malleswarimaroju400 2 дні тому

      పేటిఎం 🐕​@@harikrishna5666

    • @rajeshs2698
      @rajeshs2698 2 дні тому

      ​@@harikrishna5666 Peddireddi is Mining , Sand , liquor, Red Sandel mafia ....... Ycheep cid could not produce any evidence against CBN .

  • @gvsrao.
    @gvsrao. 2 дні тому +3

    ఏదైనా చట్ట ప్రకారమే చేయాలి కోర్ట్ అరెస్టు చేయమంటేనే చేయాలి మరి.

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 2 дні тому +6

    హాయ్ శ్రీనివాస్ గారు 💐💐💐

  • @ohhhnoo123
    @ohhhnoo123 2 дні тому +5

    ఈ దరిద్రపు పాలిటిక్స్ ప్రజలకు ఏమైనా చెయ్యాలని లేదు. వాళ్ళు వాళ్ళు కొట్టుకోవడానికి..సారి😢

  • @user-cj6rj6gn6d
    @user-cj6rj6gn6d 2 дні тому +6

    Jai TDP

  • @chinapurnajammula2232
    @chinapurnajammula2232 День тому +1

    It will be utmost required step and immediate action should be initiated

  • @user-rl7ps1om3n
    @user-rl7ps1om3n 2 дні тому +1

    Ninna powerstar999 explain very good speech

  • @SathishGoud-yj6xv
    @SathishGoud-yj6xv 2 дні тому +2

    Babu garu ki
    Anta dammu diryam
    Rendu leve

  • @bommanalakshmi6568
    @bommanalakshmi6568 2 дні тому +1

    కాలం అన్నీ ఇంటికి సమాధానం చెప్పుతుంది

  • @user-rl7ps1om3n
    @user-rl7ps1om3n 2 дні тому +1

    Super anna meru

  • @user-jo9xk5rq4j
    @user-jo9xk5rq4j День тому

    జై తెలుగుదేశం పార్టీ ❤❤🎉🎉

  • @hemdeep8778
    @hemdeep8778 2 дні тому +1

    Ramachandra yadav full saport him

  • @bhaskarraovangimalla2932
    @bhaskarraovangimalla2932 2 дні тому +3

    Good 👍

  • @ramuvandanapu4492
    @ramuvandanapu4492 2 дні тому +4

    1st COMMENT ABBAIAE LEAYPI THANNIM CHUKOVATAM ANTEY IETHDEY YCP TEYLIVI

  • @syedsanaullah3300
    @syedsanaullah3300 День тому

    Your way of explanation is super. No sodi .point to point

  • @saiprasadkakumanu521
    @saiprasadkakumanu521 День тому

    కాదేదీ అవినీతి కి అనర్హం అని నిరూపించారు..... శీను గారు చెప్పినట్టు కనపడిన ప్రతి దాన్ని కెలికారు.......

  • @maruthiym
    @maruthiym 2 дні тому +1

    Please speak on Kalyan Mukherjee speech in parliament

  • @suryanarayanab4655
    @suryanarayanab4655 2 дні тому +1

    bcym పార్టీ వల్ల అక్కడ పెద్దిరెడ్డి గెలిచాడు

  • @saiprathap6355
    @saiprathap6355 2 дні тому +2

    Completely fraud person.strict action should take and need to recover that amount.

  • @Kiabahai
    @Kiabahai 2 дні тому +1

    వీళ్లని వాళ్ళు, వాళ్లని విల్లు తూ edena ప్రజల కోసం పని చేయాలన్న

  • @ak-du3ed
    @ak-du3ed 2 дні тому +3

    పెద్దిరెడ్డి, సుబ్బారెడ్డి, VSA reddy,Sajjala lanu arrest cheyyaka pothey, 2years lo JAGAN, CM avuthadu

    • @rajr6702
      @rajr6702 День тому

      1000% correct, Tugalk gadu 1 year ilage Bayate vunte cnfirm ga next CM avutadu.
      Apudu Chandram, PK , LOKESH lanu caselu petti Jail ku pampatam khayam.

  • @narasimharaok4938
    @narasimharaok4938 2 дні тому +1

    Dwarampudi మీద ఒక video cheyyandi

  • @ramanaiaharunachalam2329
    @ramanaiaharunachalam2329 День тому

    వాస్తవాలను వెలికి తీయాలి.

  • @suryanarayanagodavarthi5510
    @suryanarayanagodavarthi5510 День тому

    అవినీతిని అంతమొందించడం అది టార్గెట్ ఎట్లా అవుతుంది

  • @mayaravi8942
    @mayaravi8942 2 дні тому +2

    Srinu.vasu.garu.nina.pachima.begal.mp.chepina.521.cor.gurinchi.chepave

  • @ReddyReddy-dc4lz
    @ReddyReddy-dc4lz 2 дні тому +3

    vallu chesukunnadhi vallake rivers aendhi

  • @SandeepSandeep-ej9pt
    @SandeepSandeep-ej9pt 2 дні тому +1

    Peddy reddy mining laksha kotlu kakkinchali.

  • @srinivasaraokancharla230
    @srinivasaraokancharla230 2 дні тому +1

    👍👍👍👍💐🙏

  • @narasimhamdvl
    @narasimhamdvl 2 дні тому +2

    😮

  • @parkarbulla
    @parkarbulla 2 дні тому +1

    Oka chinna inverter tisko bro

  • @ReddyReddy-dc4lz
    @ReddyReddy-dc4lz 2 дні тому +3

    Vallu pettyna ebbandhi valla rivange teesukunna prajalu pattynchukoru rivange teesukovalane prajalu korukuntunnaru

  • @Srilatha-dt3nn
    @Srilatha-dt3nn 2 дні тому +1

    Jai tdp jai cbn

  • @venugopalreddyb5202
    @venugopalreddyb5202 2 дні тому +1

    Ma pedhayanee vadhalakandee pavan sir please jai kutame

  • @tulasiramp4385
    @tulasiramp4385 День тому

    పుంగనూరు వుడింగి నియోజకవర్గంలోకి వెళ్లాలంటేనే భయపడుతున్నాడు.

  • @satish6674
    @satish6674 2 дні тому +2

    You missed one reddy relationship
    Kishan Reddy - who is the current minister

  • @Chandrasekhar-lw5sn
    @Chandrasekhar-lw5sn 2 дні тому +1

    Don’t compare YCP with TDP. Whatever action TDP takes, as per law only with sufficient evidence and it should not be treated as vindictive politics. If TDP wish to behave like YCP, by this time top leaders of YCP including Jagan , Roja , Kodali, vamai, peddireddy , VS reddy, should have been in jail .

  • @kurmapuramanajee3440
    @kurmapuramanajee3440 2 дні тому +3

    CBN., AND PAVAN KALYAN GARU EE YCP MLA LA ANDARINUNDI AKRAMA AASTHULU RECOVERY CHESTHE AP SUPER GAA THAYAARAVUDDHI.,

    • @rajr6702
      @rajr6702 День тому

      Vallaku anta dammu ledu.

  • @swethapalabatla4966
    @swethapalabatla4966 2 дні тому +1

    Asalu velu dabbu motham recover cheyali

  • @MaheshBabu-fr7xk
    @MaheshBabu-fr7xk 2 дні тому +2

    కళ్యాణ్ బెనర్జి ఎంపీ గురుంచి వీడియో చేయి అన్న

    • @subbu3717
      @subbu3717 2 дні тому +1

      సెంట్రల్ లో పాపం ప్రత్యర్థులకి బాబు ఇండియా కూటమికి సపోర్ట్ ఇవ్వలేదని కడుపు మంట..

  • @user-cl2vg8ui5f
    @user-cl2vg8ui5f 2 дні тому +1

    😢

  • @user-ve3ww4vn7q
    @user-ve3ww4vn7q День тому

    అన్ని ఆరోపణలు ఉంటే ఆయన నీ ఎందుకు గెలిపించారు అన్న

  • @amarnathreddy7158
    @amarnathreddy7158 2 дні тому +1

    Aayananu vadileste future lo evariki bayam vundadu tdp meeda nammakam kuda potundi

  • @garikipatipushpavathi
    @garikipatipushpavathi 2 дні тому +1

    Tamudu avesapadi prajalni tapudova patinchaku babugaru kaksha purita rajakeeyalu cheyaru time no weast chesukoru skamlu chesi prajalasomuni weast chesina vallani vadalaru meeru aalochinchi videos chai tamudu

  • @ak-dj6mw
    @ak-dj6mw День тому

    Brother Appsc Collection meda Video cheyendi

  • @srinivasv5015
    @srinivasv5015 2 дні тому +1

    Last five years lo ycheapp govt pattiseema lift irrigation project nunchi water enduku release cheiyaledo video cheiyandi

  • @pmanibabumanibabu6878
    @pmanibabumanibabu6878 2 дні тому +1

    ఇంతకీ ఇప్పుడు నువ్వు ఏమంటావు వాడు ప్రజల డబ్బు తిన్నాడు కేసు పెట్టి లోపల వేయమంటావా వద్దా కర్ర ఇరగ కూడదు పాము చావకూడదు మనకెందుకులే అన్నట్టు చెప్తున్నావు

  • @Gm-pd2eh
    @Gm-pd2eh День тому

    పెద్దరెడ్డి పుంగనూరు రాకుండా చెయ్యండ కాదు అతను పూర్తిగా ఆదాయం వనరులు ని దెబ్బ కొట్టాలి

  • @anandaraopampana8164
    @anandaraopampana8164 2 дні тому +1

    Peddireddini lopalaku pampinchali attarentiki daredi.

  • @murthyvadlamani8345
    @murthyvadlamani8345 2 дні тому

    Properties attach cheyyali

  • @cnraju1617
    @cnraju1617 2 дні тому +1

    Please do video on mohua moitra Bengals fire brand mp who targeted pm modi in parliament

  • @valasalasivakumar7815
    @valasalasivakumar7815 2 дні тому +2

    నాకు తెలిసి పెద్ది రెడ్డి చంద్రబాబు మధ్య గొడవలు లేవు ఇద్దరు ఒక్కటే.. మధ్యలో మనం ఈ గొర్రిలం 😂

    • @harinathrachapalli4620
      @harinathrachapalli4620 День тому

      2019 కి ముందు లేదు ఆ తరువాత ఇపుడు ఉది

  • @rameshtendulkarvlogs2949
    @rameshtendulkarvlogs2949 2 дні тому +2

    Papala peddi Reddy gani vadalakudadhu

  • @srinivasagovindareddy3463
    @srinivasagovindareddy3463 2 дні тому +2

    BUWANESWARI:521:KOTTLU:GURINCHI:CPPARA:LANJJAKODAKA

  • @LakshmanAripineni
    @LakshmanAripineni 2 дні тому +2

    TMC MP Nara Chandrababu Naidu Pena interest comment chechadu Dani Pena video cheyana anna

    • @archana5020
      @archana5020 2 дні тому

      TMC Mp CBN garini Ed arrest chesindani annadu adi nijamaa Cbn garini arrest chesindi Apcid that too without proofs athaniki bireddi Sabari garu answer iccharu

  • @user-pe3ip5vz5b
    @user-pe3ip5vz5b 2 дні тому +1

    Candra Babu garu ni TDP paartini లేకుండా చేస్తాను అన్నాడు pudingi

  • @rsmurthyrajahmundry5368
    @rsmurthyrajahmundry5368 2 дні тому +1

    Babu daily take evening montek lc one tab.

  • @Javvaji589
    @Javvaji589 День тому

    నాకు తెలిసి జర్నలిస్టు శ్రీనివాసు అనేవాడు ఒక ట్రూ జర్నలిస్టు ఇతను డబ్బుకు అమ్ముడుపోడు ఇతను నిజమైన జర్నలిస్టు, వాస్తవం చెప్పాలి అనుకునే వ్యక్తి తప్పితే , డబ్బును తీసుకొని చెప్పే వ్యక్తి కాదు, నేను చాలామందిని చూస్తున్నాను, ఇతనికి ఒకే ఒక్క లోపం నరేంద్ర మోడీని బిజెపి పార్టీని హిందుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఉంటాడు ...
    కష్టపడి మాత్రమే పైకి రావాలి అనుకునే వ్యక్తి తప్పితే తప్పుదావలో పైకి రావాలనుకునే వ్యక్తి కాదు కొంత హిందుత్వానికి వ్యతిరేకి అంతే .... కానీ ఇతను true జర్నలిస్ట్ ....అందరు యూట్యూబర్స్తో పోలిస్తే ఇతను చాలా బెటర్

  • @rsimhachalamchalam5088
    @rsimhachalamchalam5088 2 дні тому +1

    Veedini vadhala kudadhu

  • @ajithmakkena2425
    @ajithmakkena2425 День тому

    PLR Groups is also working in africa

  • @v-techgadgets3776
    @v-techgadgets3776 2 дні тому +1

    Srija Dairy vaadidhe అన్ని డెయిరీ 34 నుండి 36 ఇస్తే వీడు 30 రూపాయలు ఇస్తాడు

  • @chowdaryrakhi
    @chowdaryrakhi День тому

    Hi sreenivas garu plz respond west godavari district lo dhanyam amount veyyaledhu government too many formors waiting

  • @bhanumaav1406
    @bhanumaav1406 День тому

    Peddireddi ni leagal ga arrest cheyali 💯✅

  • @sekharbhaskara8246
    @sekharbhaskara8246 2 дні тому +1

    Ee reddy community dochukuntunnaru, vere caste alane vundi potunnaru

  • @pradeepyadla2113
    @pradeepyadla2113 2 дні тому +1

    Srinivas garu cbn hamilu amalu chesthada Leda appudu chesthadu victimeda kuda cheyandi prajalu kosam kuda cheyandi tdp kosam chesaru government vochindi kada ante gani vadi Jail pedatha vedini Jail lo pedatha kadu ipoindi eppudu prajala tharupuna cheyandi

  • @cinefan3422
    @cinefan3422 2 дні тому +1

    Prapancham lo evadini vadilina TDP, Paapala peddy reddy & CO ni maatram vadalakudadu. Vaadu chesina araachakam ki inko janma lo kuda vaadiki siksha padela cheyali ee present government.

  • @user-lo5bt8ke1q
    @user-lo5bt8ke1q 2 дні тому +1

    Peddireddy nararupa rakshasudu

  • @jsrinivasarao283
    @jsrinivasarao283 2 дні тому

    దరిద్రులు వేలంత.

  • @rekapallisatyanarayana6878
    @rekapallisatyanarayana6878 2 дні тому +1

    పేపర్ లీక్ అయింది. అది జరిగి పోయిన గతం. దాని గురించి ఎంత కాలం సాగ తీస్తరు. ఇంక వేరే సబ్జెక్టు లేదా అనేది విషయం.

  • @ChenchaiahAvula
    @ChenchaiahAvula 2 дні тому +1

    2029లో మీకు1ఇస్తారేమో

  • @mr.gpcstargaming332
    @mr.gpcstargaming332 2 дні тому +1

    Current.. vokadeni..g..pagaladegalee

  • @praveenthottempudi
    @praveenthottempudi День тому

    Data on 10 lakh criminals lost

  • @prabhakarrknkoreddy9830
    @prabhakarrknkoreddy9830 2 дні тому +1

    వీడు రైతు లు పాలు కూడా వదలేదు

  • @user-lo5bt8ke1q
    @user-lo5bt8ke1q 2 дні тому +1

    V

  • @NagarajuGanta-sm3gj
    @NagarajuGanta-sm3gj 2 дні тому +3

    VEEDI.THOLU.VOLAVAALI.

  • @SandeepSandeep-ej9pt
    @SandeepSandeep-ej9pt 2 дні тому +1

    Peddy reddy minginadi antha kakkinchali.

  • @raghunathg9678
    @raghunathg9678 День тому

    వీడిని లోపల వేయాలి, వేల కోట్లు దోచుకున్నాడు, వైసిపి వారికే అర్థం కావాలి, 😢😢

  • @thefamilyvlogs9990
    @thefamilyvlogs9990 2 дні тому

    Sir meeku babu ku undi infrant there is crocodile festival

  • @humptydumptyrockers5498
    @humptydumptyrockers5498 2 дні тому +1

    Fake Srinivas garu ...already CBN garu tieup with Peddireddy....

  • @user-zp4sl4ue5m
    @user-zp4sl4ue5m 2 дні тому +1

    అవినీతికి రెడ్డి , కమ్మ ఏంటిరా నాయన ? అమరారాజ ని టార్గెట్ చేసారు ,సమాజాకివర్గం అని అందరు ఆనందించారు , మరి కడప జువారీ సిమెంట్ వాళ్ళు ఏ సామాజికవర్గం ? నార్త్ ఇండియా వాళ్ళు . అయినా బెదిరించారు గ మరి . దోపిడీకి ఆ సామాజికవర్గం ఈ వర్గం అని చూడరు .

  • @subhashini3400
    @subhashini3400 День тому

    Vadini matram police kottukontu teesukonipovali vadavani

  • @LakshmanAripineni
    @LakshmanAripineni 2 дні тому +1

    Tmc mp Nara Chandrababu Naidu comment chusava leda video chusi lok sabha lo comment chechadu video cheye

  • @lovepreetsingh-qr1iu
    @lovepreetsingh-qr1iu 2 дні тому

    Vadu cheyani Papam ledu

  • @arugollu
    @arugollu День тому

    I cannot comment on targeting and vendetta. However, corrupt and crime leaders must get punishment. Otherwise, they will do the same corrupt or criminal actions. Peddireddy family was known for show off. Cbn garu and govt should make his family feel that they are same as rest of us.