ycp office demolition: వైసీపీ ఆఫీసుల కూల్చివేత! టీడీపి ప్రతీకారం.. జగన్ లో భయం! | AP 175

Поділитися
Вставка
  • Опубліковано 21 чер 2024
  • #ysrcpOfficedemolition #ysrcp #ysrcpoffice #tdponycpoffice #tdpvsysrcp #ysjagan #chandrababunaidu
    ycp office demolition: వైసీపీ ఆఫీసుల కూల్చివేత! టీడీపి ప్రతీకారం.. జగన్ లో భయం! | AP 175
    AP 175 Channel : This is a different UA-cam channel.. A channel that analyzes the field level political aspects of all the constituencies of the state, whenever and whatever happens, their intentions, weaknesses, factions, disputes, disagreements and leaders of the constituencies. There may be thousands of youtube channels.., but this is the only channel that provides such a ground report about each constituency..
    AP 175 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ సున్నిత అంశాలను ఉన్నది ఉన్నట్టు విశ్లేషణ అందించడానికి ఉద్దేశించిన ఛానెల్.
    #AP175Channel #APPolitics #YSRCP #TDP #AP175Analysis
    #AP175Constituencies
    #AP175Politics
    #AP175ChannelLive
    #AP175ChannelSrinivas
    #AP175Srinivas
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఒక జర్నలిస్టు ద్వారా నడుపుతున్న ప్రొఫెషనల్ ఛానెల్. ఎటువంటి రాజకీయ, కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా... మన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల అంతర్గత అంశాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు తెలియజేయడానికి ఈ ఛానెల్ ఏర్పడింది. దయచేసి మీ అందరి మద్దతు కోరుతున్నాం!!😊
    Please Support us.. Please SUBSCRIBE our Channel.. Like, Share Our Videos

КОМЕНТАРІ • 239

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala740 12 днів тому +178

    అమరావతి స్మశాన అన్నవాళ్లకు కార్యాలయం ఎందుకూ వైసీపీ కి

  • @skmalik13
    @skmalik13 12 днів тому +62

    పేదవాడు తినే అన్న క్యాంటీన్ కూల్ చేశారు వైసిపి వాళ్ళు ఒకసారి ఆలోచించండి మీరు

  • @MrVijaysonti
    @MrVijaysonti 12 днів тому +70

    కక్ష సాధింపు ఉంటే అస్సలు జగ్గూకి అసెంబ్లీ లో అంత గౌరవం ఇచ్చేవాళ్ళు కాదు

  • @bujji9931
    @bujji9931 12 днів тому +51

    ఇల్లీగల్ గా కడితే కక్షసాధింపు కాదు

  • @vuppalapatimurali8126
    @vuppalapatimurali8126 12 днів тому +117

    దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నది

    • @jagadeeshkuruva8226
      @jagadeeshkuruva8226 12 днів тому

      😂😂😂😂😂 good joke bro 😂😂😂😂😂

    • @sdfhmj6462
      @sdfhmj6462 12 днів тому +1

      దెయ్యాలకైనా కాస్తా సిగ్గు శరం ఉంటాయి😅😅😅😅😅

  • @drbabu3799
    @drbabu3799 12 днів тому +135

    1 ఇయర్ కి ఎకరాకు 1000 లీజ్. అంటే నెలకి 90 రూపాయలు .రోజుకి 3 రూపాయలు మాత్రమే .అబ్బో సూపర్ కామెడీ

    • @SivannarayanaPaleti
      @SivannarayanaPaleti 12 днів тому +17

      అబ్బో చాలా ఎక్కువ లీజు కడుతున్నారు.

    • @pradeepmedikonda7282
      @pradeepmedikonda7282 12 днів тому

      @@sureshkadiam2341meeree chepandi

    • @munna1004
      @munna1004 12 днів тому

      @@sureshkadiam2341neeku telusu , telisthe doc url post cheyyi

    • @jagadishbabu8672
      @jagadishbabu8672 12 днів тому +4

      ​@@sureshkadiam2341,Poni nuvvu cheppu entho? Ayina mi gaali party ki alavatega gaali kaburlu cheppadam.chi...chi....inka siggu raledu.

    • @BasubabuBasubabu
      @BasubabuBasubabu 12 днів тому +1

      😂😂😂😅😅😅

  • @venkateshrayankula6817
    @venkateshrayankula6817 12 днів тому +44

    కూల్ చడం కరెక్ట్

  • @mps.zsreezsree439
    @mps.zsreezsree439 12 днів тому +60

    వాళ్ళు రచ్చ చేసిన ఏం చేసిన వాళ్ళు చేసింది తప్పు. ప్రజలు సంతోషిస్తారు.

  • @pbvrsubrahmayam7940
    @pbvrsubrahmayam7940 12 днів тому +31

    వైసీపీ ప్రభుత్వం, వైసీపీ పార్టీ కి 17 చోట్ల పార్టీ కి స్థలాలు ఇచ్చారు .....లీజ్ కి ఇచ్చిన స్థలాలు మార్కెట్ విలువ ప్రకారం 500 కోట్లు...

  • @bak3426
    @bak3426 12 днів тому +108

    అన్న నాకు ఒక డౌట్...
    వైసిపి వాళ్ళు 2029 మేమే వస్తాము అని చెప్తున్నాడు...tdp 2024 EVM ట్యాపర్ చేస్తే 2029 లో చేయలేరా ....ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు వైసిపి వాళ్ళు...😂

    • @venkatapamidi466
      @venkatapamidi466 12 днів тому

      Jagan evm tampering assalu impossible ani 2019 lo annadu

    • @dharmarayudugodla8340
      @dharmarayudugodla8340 12 днів тому +14

      S..bro...Naku...ide doubt😊

    • @NaveenKumar-mj3dl
      @NaveenKumar-mj3dl 12 днів тому +13

      బ్రో , 2029 ఎలెక్షన్ evms నిన్ననే వైసిపి వాళ్ళు టాంపర్ చేసేశారు ..అందుకే ఈ మాటలు 😂😂

    • @Bharat-youth-TV202
      @Bharat-youth-TV202 12 днів тому +6

      2029లో పెద్దిరెడ్డి మొగుడు సీఎం అవుతాడు

    • @GopalarajuDantuluri
      @GopalarajuDantuluri 12 днів тому +5

      Super brother

  • @balajisingh2802
    @balajisingh2802 12 днів тому +26

    అంత నిజాయితీ పరుడు ,అంత నిజాయితీ గల పార్టీ మీద ఏమిటి ఈ అకృత్యాలు. పైన బాబాయ్ చూస్తున్నాడు జాగ్రత్త😂😂

  • @sathya9999
    @sathya9999 12 днів тому +27

    100 ల కోట్లు ఖరీదుచేసే భూముల్ని ఎకరాలకు ఎకరాలు నామమాత్రపు. 1000, 1500 లీజులిచ్చి ప్యాలెస్సులు కట్టేస్తారా.

  • @user-iq1is5wm4u
    @user-iq1is5wm4u 12 днів тому +8

    ప్రజా వేదిక కూల్చినప్పుడు కనపడలేదా ఇప్పుడు తమ ఆఫీస్ కూల్చివేస్తే నొప్పి కలుగుతుందా బోసిడికే

  • @sambashivarao2170
    @sambashivarao2170 12 днів тому +39

    ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి అనుమతులు లేకుండా చేసిన నిర్మాణాలు కూల్చేస్తే ప్రతీకారము ఎందుకు అవుతుంది

  • @harshakanuri931
    @harshakanuri931 12 днів тому +17

    Jai cbn Jai jansena BJP save A P

  • @almighty7943
    @almighty7943 12 днів тому +13

    Great news keep it up जय टीडीपी .

  • @Palurumuniramaiah
    @Palurumuniramaiah 12 днів тому +23

    Srinivas garu currect ga chepparu

  • @muralibala-zc3vj
    @muralibala-zc3vj 12 днів тому +27

    Jai tdp

  • @Paramesh5492
    @Paramesh5492 12 днів тому +11

    Jai TDP ❤❤❤❤

  • @rsimhachalamchalam5088
    @rsimhachalamchalam5088 12 днів тому +19

    Jai TDP

  • @harishkota3562
    @harishkota3562 12 днів тому +19

    Pratheekaram kaadu....chatam thana pani taanu chesukuni pothundi...

  • @DasariMahesh-rt1zd
    @DasariMahesh-rt1zd 12 днів тому +13

    Jai pspk ❤

  • @ramakrishnawuppalapati1999
    @ramakrishnawuppalapati1999 12 днів тому +7

    ప్రతీకార చర్య అనరాదు.

  • @sureshnagam3720
    @sureshnagam3720 12 днів тому

    ఈ జలగడు & బ్యాచ్ అవినీతి, అక్రమకట్టడాలను కూల్చివేసి ప్రజలకు న్యాయం జరగాలి✊

  • @boletrinadharao196
    @boletrinadharao196 12 днів тому +34

    తప్పు లేదు తమ్ముడు ఇంకో 5 సంవత్సరాలు వైసీపీ పార్టీ, జగన్ మోహన్ రెడ్డి తూర్పు కి తిరిగి దండం పెట్టు కోవడమే 😂😂😂😂😂 నువ్వు తలోగ్గకు అన్న 😂😂😂 ఒంగితే మింగే రకాలు వున్నాయి టీడీపీ లో 😂😂😂😂😂

  • @Chandu9750
    @Chandu9750 12 днів тому +9

    Vizag vellipotham Annaru ...vellandi Babu Akkadaki..meku Oka kulam ante dwesham,..Oka prantham ante Dwesham Jagan gariki...nuvvu Oka party leader vi...😢😢

  • @SrinivasreddyChevitolla
    @SrinivasreddyChevitolla 12 днів тому +9

    Praja vedika. Prajaladi. Office party' ladi.

  • @npalani7458
    @npalani7458 12 днів тому +7

    Jai pspk

  • @saikumarkadiri7778
    @saikumarkadiri7778 12 днів тому +6

    Govt officer's ki buildings levu kaani party kosam buildings kaavali anta adhi govt mi 1000 rupayalaki lease lantivi theesukoni Govt lands venakki theesukovali

  • @haribabu781
    @haribabu781 12 днів тому +6

    Government sites akaminchi state wise akramuncharu edhi tampu

  • @cajagadeeshtadi3000
    @cajagadeeshtadi3000 12 днів тому +2

    Your videos are genuine these days bro...
    Continue to educate people....

  • @nareshbabuuppala2694
    @nareshbabuuppala2694 12 днів тому

    Excellent Work done by Govt

  • @srinivasaraokancharla230
    @srinivasaraokancharla230 12 днів тому +1

    👍👍👍👍💐💐💐

  • @ramuvandanapu4492
    @ramuvandanapu4492 12 днів тому +5

    1st COMMENT ABBAIAE GURIVINDHA KINDHA NALUPU GURIVINDA KI TEAYLIYADHU

  • @boyavenkatesu3267
    @boyavenkatesu3267 12 днів тому +12

    న్యాయపరంగా కట్టివుంటే TDP కాదు కదా ఎవ్వరు ఏమీ చేయలేరు, YCP అంతా ఇల్లీగల్ గలీజుగాళ్ళు.

  • @gchandramohan7617
    @gchandramohan7617 12 днів тому +2

    Anna good 👍

  • @sdfhmj6462
    @sdfhmj6462 12 днів тому +1

    అక్రమం అయినపుడు కక్షసాధింపు ఎక్కడ ఉంది

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 12 днів тому +3

    హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఆప్టర్ నూన్ 💐

  • @kgovindarao507
    @kgovindarao507 12 днів тому +2

    2019 లో ప్రజావేదిక కుల్చసారు కదా దాని కి రెవెజ్

  • @ramakrishnagokarla6337
    @ramakrishnagokarla6337 12 днів тому +2

    Jaitdp jaicbn jaiamaravati

  • @saibalajipresentsfriendsvi1623
    @saibalajipresentsfriendsvi1623 12 днів тому

    Adi correct

  • @sudheeridupuganti7054
    @sudheeridupuganti7054 12 днів тому +2

    Jai tdp Jai cbn Jai lokesh

  • @ravikumarguntanala5892
    @ravikumarguntanala5892 12 днів тому

    రాజకీయాలలో కక్ష సాధింపు సర్వ సాధారణం

  • @akkerapurajaravindra4155
    @akkerapurajaravindra4155 12 днів тому +2

    హైకోర్టు కూడా కూల్చివేయడం తప్పు లేదు అని చెప్తే కోర్టులు కూడా మనకి అనుకూలంగా లేవు...మన ప్రభుత్వం వచ్చే వరకు ఈ ఇబ్బందులు తప్పవు అని కవర్ చేసుకుంటారు శ్రీను గారు 😂😂

  • @AkumarT6006
    @AkumarT6006 12 днів тому

    మిగతా జిల్లాలో అనుమతి లేకుండా పూర్తయినా వాటిని కూల్చకుండా ప్రభుత్వ కలెక్టర్ కార్యాలయాలుగా లేదా MRO కార్యాలయాలుగా వినియోగించుకోవడం మేలు. అందుకుగాను వైసిపి వారికి భవన నిర్మాణానికి అయిన ఖర్చును ప్రభుత్వం చెల్లించడం మంచిది.

  • @kurachahemanth2988
    @kurachahemanth2988 12 днів тому +4

    Anna revenge kadhu edi without permission anduku construction cheyyali one are land ki lease 1000 rupees anti anna 😅

  • @tirumalarajuramanamurthyra5888
    @tirumalarajuramanamurthyra5888 12 днів тому

    Good decision by government

  • @venkateswarlukethanaboyina1243
    @venkateswarlukethanaboyina1243 12 днів тому +3

    In newly carved districts I think even one district is not having permanent buildings where as for his party he is building his party buildings moreover the existing government buildings he mortgaged to banks

  • @rohithbharadwaj8643
    @rohithbharadwaj8643 12 днів тому +4

    Aa jalaga chese dhani kante...cbn chaala takkuva chesadu...inka mundhu undhi aa jalaga ki💯💯

  • @sreedharcheenepalli605
    @sreedharcheenepalli605 12 днів тому +3

    Vaalu gelustaaranii enni cheyalo anni chesaaru.ippudu anni bayataku vasthunnai. Tv serials nu minchi
    vuntaai.rujukoka twist.

  • @harishvlogs397
    @harishvlogs397 12 днів тому +2

    శ్రీనివాస్ గారు ఒక విషయం మీరు గమనించగలరు జగన్మోహన్ రెడ్డి దాదాపు పూర్తి కావస్తున్న బిల్డింగ్ అని చెప్పాడు కానీ మీరే చెప్పారు పిల్లర్స్ ఫస్ట్ ఫ్లోర్ వరకు అయ్యాయని దాని గురించి మీరు కొంచెం క్లారిటీ చెబితే బాగుంటుంది

  • @balupapasani8563
    @balupapasani8563 12 днів тому

    ఒంగోలులోఅదే భూమిలో ఇప్పుడు వైసిపి పార్టీ ఆఫీస్ కట్టింది

  • @Raju-gi4vs
    @Raju-gi4vs 12 днів тому

    Jai tdp jai cbn

  • @s.mraobusam6916
    @s.mraobusam6916 12 днів тому +1

    హై కోర్టు ఆదేశాలు అన్నీ వైసీపీ వాళ్ళు పాటించినట్లు,సుద్దపుసల్లాగా మాట్లాడుతున్నారు

  • @puttaputta610
    @puttaputta610 12 днів тому

    మనం ఫుల్ బిజి ,బోల్డ్ విడియోలు చెయ్యాలి

  • @user-vu5og4xt1c
    @user-vu5og4xt1c 12 днів тому +4

    Anthe vundaali vaadiki.

  • @subrahmanyeswararaomanne3220
    @subrahmanyeswararaomanne3220 12 днів тому

    ప్రభుత్వ ఆస్థి ని పార్టీ లు వారి ఇష్టానుసారం లాగేసు కుంటారా కనీస సమంజసం అనేది ఉండాలి కదా

  • @csnr97
    @csnr97 12 днів тому +3

    Akrama kattadalu yem cheyyamantaru.

  • @kankipativenkataraju3009
    @kankipativenkataraju3009 12 днів тому

    Long list to follow.

  • @guptadurgabapanna5402
    @guptadurgabapanna5402 12 днів тому

    జగన్ గారే అసెంబ్లీలో చెప్పేరు, అక్రమనిర్మాణాలను కూల్చివేయాలని, న్యాయం అందరికి సమానమే అని.

  • @narendarvarma7817
    @narendarvarma7817 11 днів тому

    దీని అంతటకి కారణం జోగి రమేష్ గారు

  • @shaikmunna923
    @shaikmunna923 12 днів тому

    జగన్ గారికి ఇప్పుడు చట్టం గుర్తుకొచ్చింది మీరు మొదలుపెట్టారు టిడిపి వాళ్ళు పూర్తి చేస్తారు జనాలకి అనగా మాకు ఎలాంటి ఇబ్బంది లేదు చంద్రబాబు గారు ప్రజలకు హానికరం చేయరు ప్రజల సొత్తు పేదలకు పెడతారు అభివృద్ధి ఏపీకే ఖచ్చితంగా జరుగుతుంది ప్రభుత్వ సొమ్ము తిని ఇంట్లో దాక్కున్న ఎలకలు మొత్తం బయటకు తెచ్చి కోర్టు ముందల హాజరు చేసి వాళ్లకి కచ్చితంగా చర్చ పడాల్సిందే ప్రజల ఆస్తి జోలికి పోయిన ప్రభుత్వ ఆస్తులు దోచుకున్న అలాంటి వాళ్లకు ఖచ్చితంగా సిగ్గు రావాలా వీళ్ళందరికీ మొగుడు ఒక్కడే నారా చంద్రబాబు నాయుడు గారు

  • @tilakv
    @tilakv 12 днів тому

    Demolition cost also need to be assessed to YCP

  • @user-pi1qt3rh8d
    @user-pi1qt3rh8d 12 днів тому

    video chala zoom chesara lekapote cam daggara pettara komchem duram unte baguntundi

  • @ultronplayers1416
    @ultronplayers1416 12 днів тому +2

    పులివెందులలో ysr, టీడీపీ building పడేశాడు,
    జగన్ వైజాగ్, విజయవాడ, రాజమండ్రీ లో టీడీపీ పార్టీ బిల్డింగ్స్ కూల్చారు
    అప్పుడు ఎవడు మాట్లాడ లేదు

  • @pattabhi74
    @pattabhi74 12 днів тому

    ALL OCCUPIED GOVT LAND SHOULD BE RECOVERED

  • @rameshtendulkarvlogs2949
    @rameshtendulkarvlogs2949 12 днів тому

    Praja vedhika kulchina niyatha Yeduti vallanu niyatha ante navvostundi

  • @rpurushothampuru9492
    @rpurushothampuru9492 12 днів тому +1

    2019 లో నువ్వు చేసింది ఏమిటి జగన్

  • @messreddy
    @messreddy 12 днів тому +1

    Tdp offices lease .gurinchi cheppu bro.

  • @vinnakotaramachandramurty2041
    @vinnakotaramachandramurty2041 12 днів тому +1

    నిజంగా కక్ష సాధన అంటే లోకేష్ ని రాజు గారికి ఆదిరెడ్డి వాసుకి ఫ్రీ హాండ్ ఇచ్చి చూడండి. తోలు తీసి ఎండేస్తారు.

  • @pravintsb4526
    @pravintsb4526 12 днів тому +1

    Inka andhra bagupadinatte,veelu veelu kulchukovadame saripoindi😢 devda Ap ni kapadu

  • @svvsmurthyv
    @svvsmurthyv 12 днів тому

    Why govt lands!? ordinance must be taken up

  • @lokeypokey9744
    @lokeypokey9744 12 днів тому

    Kalluku chala anadham ga undi.

  • @pagoluprasad1887
    @pagoluprasad1887 12 днів тому +1

    అవినీతి అనకొండ జగన్ వురి వేయాలి అనిపిస్తుంది

  • @sreedharmedikonda2275
    @sreedharmedikonda2275 12 днів тому +1

    Un nessarily blaming so real Vendetta politics has to be shown

  • @naveenkaranam96
    @naveenkaranam96 12 днів тому

    Meeru Contact Workers kosam Videos Cheyyandi Bro

  • @Bharathiyudu97
    @Bharathiyudu97 12 днів тому

    Machilipatnam lo kuda anna

  • @venkateswaraopillem7578
    @venkateswaraopillem7578 12 днів тому

    😢😢😢

  • @venkatnagaraju4058
    @venkatnagaraju4058 12 днів тому

    Next vizag and karnool. Ang 6093 gadi sontha adda pulivendhula.

  • @GudeEswarrao-iu9rv
    @GudeEswarrao-iu9rv 12 днів тому

    శ్రీనివాసు గారు

  • @ramanapyla8314
    @ramanapyla8314 12 днів тому

    Government, public lands kabza chesi kattinavi kulchali,

  • @AVPsPTech
    @AVPsPTech 12 днів тому +4

    ఆంధ్ర ప్రదేశ్ కదా ఆ మాత్రం ఉంటది....😎😎😎

  • @ravinuthalabrahmanaidu2496
    @ravinuthalabrahmanaidu2496 11 днів тому

    YCP akrama kattadam

  • @aniltammineni4919
    @aniltammineni4919 12 днів тому

    Hi manneam

  • @tilakv
    @tilakv 12 днів тому

    Why should taxpayers pay for demolishing illegal constructions. Especially, if it was done by a political party in power and intentionally violated rules?

  • @user-op4vw4kk2f
    @user-op4vw4kk2f 12 днів тому +7

    Motham kulchi dobbali

  • @2_0_2_48
    @2_0_2_48 12 днів тому

    జనం లో భయం లేదు bro.. TDP people friendly party

  • @doddalaprakash6615
    @doddalaprakash6615 12 днів тому

    Chattam Evariki Chuttam kaadhu Ani Chilakaloori peta Chilaka Thega Koosindhi...

  • @puttaputta610
    @puttaputta610 12 днів тому

    జగన్ ఎన్ని చెప్పిన ప్రజలు నమ్మరు

  • @dvenugopal4057
    @dvenugopal4057 12 днів тому

    Tadepalli Palace kuudaa Akrama kattadame. Govt charyalu tisukoni ventsne kuulcheyyandi

  • @annepulakshminarayana1746
    @annepulakshminarayana1746 12 днів тому

    Alantivi inka boludu vunnayi kulchataniki edhi sample mathrame

  • @saiprasadkakumanu521
    @saiprasadkakumanu521 12 днів тому

    High court adesalu.... Rules...GO.... Andariki rules okate..... 😂😂😂😂😂

  • @ramakrishnaregalagadda807
    @ramakrishnaregalagadda807 12 днів тому +1

    Ycp vasthey tdp office govinda

    • @ramanapyla8314
      @ramanapyla8314 12 днів тому

      Ycheeepi talibans matash eppudo, tdp head office ni pagala gottaru Mangala giri lo ycheeepi batch

  • @karimisettiramu1644
    @karimisettiramu1644 12 днів тому

    Kothu ami chepindo pajaluki thelusu nibadaluki hanukulaga adena chemandi

  • @venkateshs4251
    @venkateshs4251 12 днів тому +2

    Adi okate kadu enka chala unayi ani news lo vastunayi. Ani dagara una ycp office lu ani kuda thapuga katukunayi

  • @munasabugarimanumadu
    @munasabugarimanumadu 11 днів тому

    05.05.2024 న అంటే ఎన్నిక ల ముందు తాడేపల్లి మున్సిపాలిటీ వారు నోటీసు ఇచ్చారు సోదరా ఆమాట కూడా చెప్పు

  • @lktiger009
    @lktiger009 12 днів тому

    The irrigation department gave notice was given before election results. The notice was given recently to the construction contractor Ramki as well Also CRDA permission was not taken for construction.
    Also court said don’t do anything against the law.
    Srinivas gaaru please don’t call it as Kaksha saadhimpu… if a ycp supporter is a murderer and he is escaping the arrest and now if police arrests him, do you call it kaksha saadhimu???

  • @pinkyponkyshots4567
    @pinkyponkyshots4567 12 днів тому

    Make sure that not to apply for permission now
    Must file cases on them, who voilat the rules

  • @lets5716
    @lets5716 12 днів тому

    మీరు న్యాయం చెప్పండి శ్రీనివాస్ గారు.. ఒక నాయకుడు ప్రజలకి అభివృద్ది చెందడానికి, ఆనందంగా బ్రతకడానికి పరిస్తితి కల్పించడమే కాదు.. బలమైన అరాచకం చేసే వాళ్ళనుండి బలహీనులు అయిన ప్రజలని కాపాడవలసిన బాధ్యత కూడా ఉంది.. కాదంటారా?? మళ్లి జగన్ వస్తే ప్రజలు నరకం చూడాలి.. Investors AP కి రారు.. పిల్లల భవిష్యత్ బాగుండేలా చూడవలసిన అవసరం నాయకుడికి లేద?? రాతి యుగం నుండి నాయకుడిని ఎన్నుకున్నది బలమైన అణచివేతదారుల నుండి బలహీనులైన ప్రజలని కాపాడుకోవడానికే కదా.. ఇప్పుడు CBN గారు జగన్, పెద్దిరెడ్డి లాంటి వాళ్లని అణచివేయక పోతే, ఇంక ఎప్పటికీ అది సాధ్యం కాదు.. అలా చేసి తమని కాపాడమనే కదా ప్రజలు అంత గొప్ప mandate ఇచ్చినది....

  • @dekkathaadinarayana995
    @dekkathaadinarayana995 12 днів тому

    Very good..... tondaraga cheyyali