Volunteer System in AP: వాలంటీర్లు గొడవ..! బాబు మోసం చేస్తారా..? | TDP On Volunteers | AP 175

Поділитися
Вставка
  • Опубліковано 1 лип 2024
  • #apvolunteers #tdp #chandrababuonVolunteers #appolitics #journalistmanemsrinivas
    Volunteer System in AP: వాలంటీర్లు గొడవ..! బాబు మోసం చేస్తారా..? | TDP On Volunteers | AP 175
    AP 175 Channel : This is a different UA-cam channel.. A channel that analyzes the field level political aspects of all the constituencies of the state, whenever and whatever happens, their intentions, weaknesses, factions, disputes, disagreements and leaders of the constituencies. There may be thousands of youtube channels.., but this is the only channel that provides such a ground report about each constituency..
    AP 175 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ సున్నిత అంశాలను ఉన్నది ఉన్నట్టు విశ్లేషణ అందించడానికి ఉద్దేశించిన ఛానెల్.
    #AP175Channel #APPolitics #YSRCP #TDP #AP175Analysis
    #AP175Constituencies
    #AP175Politics
    #AP175ChannelLive
    #AP175ChannelSrinivas
    #AP175Srinivas
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఒక జర్నలిస్టు ద్వారా నడుపుతున్న ప్రొఫెషనల్ ఛానెల్. ఎటువంటి రాజకీయ, కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా... మన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల అంతర్గత అంశాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు తెలియజేయడానికి ఈ ఛానెల్ ఏర్పడింది. దయచేసి మీ అందరి మద్దతు కోరుతున్నాం!!😊
    Please Support us.. Please SUBSCRIBE our Channel.. Like, Share Our Videos

КОМЕНТАРІ • 517

  • @gollapallivenkateswarlu8236
    @gollapallivenkateswarlu8236 2 дні тому +138

    వాలెంటీర్స్ అవసరం లేదు పెన్షన్స్ ఒక్కటి ఇవ్వడానికి వాళ్ళు అవసరమా

    • @EndhukuRaa
      @EndhukuRaa 2 дні тому +4

      Ah dabbu tho ammuraathi plot lu business chesukovachuuu😂😂😂😂

    • @jesusjesus997
      @jesusjesus997 2 дні тому +4

      ఎలా చెప్పేస్తారు అలా,5 ఇయర్స్ చేశారు కదా అలా అనడం కరెక్ట్ కాదు

    • @rameshk-ig1md
      @rameshk-ig1md 2 дні тому +2

      వాళ్ళని వేరే పనులకి ఉపయోగించాలి అంతేగానీ తీసెయ్యకూడదు

    • @SS-vr
      @SS-vr 2 дні тому +7

      వాలంటీర్స్ ఒక పెన్షన్లు మాత్రమే ఇస్తున్నారని ఎవరు చెప్పారు. Mee Seva వాళ్ళు చేసే అన్ని పనులు ఇంటింటికీ తిరిగి చేసేవారు.

    • @rameshk-ig1md
      @rameshk-ig1md 2 дні тому

      @@gollapallivenkateswarlu8236 మీలాంటి వాళ్ళు సలహాదారులుగా ఉంటే చాలు తెలుగుదేశం పార్టీ పతనం అవడానికి..

  • @bellamkondasanthosh3145
    @bellamkondasanthosh3145 2 дні тому +163

    వాలంటీర్ తీసివాయడం మంచింది ఆ డబ్బు వేరే పనులకి ఉపోగించడం మంచిది

    • @kopparthisureshnaidu2899
      @kopparthisureshnaidu2899 2 дні тому +5

      100%

    • @kopparthisureshnaidu2899
      @kopparthisureshnaidu2899 2 дні тому +5

      100%

    • @khanumanthareddy7832
      @khanumanthareddy7832 2 дні тому

      సచివాలయ ఉద్యోగులను కూడా తీసివేయాలి

    • @bharathym6934
      @bharathym6934 2 дні тому +2

      Maata ichharuga atla cheyaru

    • @DSiva9683
      @DSiva9683 2 дні тому

      ఆవును గత ప్రభుత్వంలో వాలంటీర్లు వాళ్ళ ఇంట్లో డబ్బులు ఇచ్చినట్టు ప్రజలని చాలా ఇబ్బందులకు గురి చేశారు మళ్ళీ వాలంటీర్లు వస్తె చాలా ఇబ్బందులు పడాల్సి వస్తది

  • @krishnachaitanya8590
    @krishnachaitanya8590 2 дні тому +157

    వాలంటీర్లు = YSRCP కార్యకర్తలు

    • @KarthikCA360
      @KarthikCA360 2 дні тому +3

      Anduru kadhu bro

    • @sirishakirankumar3649
      @sirishakirankumar3649 2 дні тому +6

      ​@@KarthikCA360vallallo endharu ycp kadhu ani cheppagalava thammudu

    • @KarthikCA360
      @KarthikCA360 2 дні тому +2

      @@sirishakirankumar3649 local ga vunna TDP+JSP karyakathalu vuntaru kadandi valaki clear ga telustundhi kada

    • @yaswanthmalla2634
      @yaswanthmalla2634 2 дні тому +6

      @@KarthikCA360 98% YSRCP goons

    • @SathishGoud-yj6xv
      @SathishGoud-yj6xv 2 дні тому +1

      Valanteers Anni party la vallu unnaru
      Valanteers kuda digree pg lu chesaru
      Valanteers ki iduvelu ivva lera
      Swatantram vachhi innellu iyindi

  • @DhruvaNaturelover
    @DhruvaNaturelover 2 дні тому +74

    మీరు చెప్పింది నిజం.. రిజైన్ చెయ్యని వాళ్ళల్లో వైసిపి హార్డ్ కోర్ వాళ్ళు ఇంకా ఉన్నారు.. వాళ్ళు ఇప్పటికీ బయట చంద్రబాబు నీ మా అన్న అరెస్టు చేశాడు చాలు అని మాట్లాడుతున్నారు... ఇలాంటి వాళ్ళని ఏరెయ్యాలి

    • @EndhukuRaa
      @EndhukuRaa 2 дні тому +1

      521 crores vachai antara cbn bharya kiii watch the videi😂😂😂😂

    • @jhonyraj2396
      @jhonyraj2396 2 дні тому

      @@EndhukuRaa paytm yeddy muddy ga ,
      ni bocchalo raye ,
      mi jaffa nuyye,
      ni pani goyye
      ni nooru moyye....

    • @harishginka7849
      @harishginka7849 2 дні тому

      Arey laffot election mundu anduku chapaldu elga mari ugadu festival rojju CBN volunteer continue avuthundi 10k ista ani votes vasukunaru epudu lanaga maldalu makdutharu

  • @ShaikRafi-sv4nv
    @ShaikRafi-sv4nv 2 дні тому +16

    వాలంటరీ వ్యవస్థ కొనసాగుతూనే వాళ్ళనే కొనసాగిస్తారు అని ఎక్కడా చెప్పలేదు అన్న....

  • @venkatarramanasunkari9596
    @venkatarramanasunkari9596 2 дні тому +72

    ఇంకా డౌట్ ఉందా మీకు వాళ్ళు వైసీపీ కార్య కర్తలు వారి ని ఎట్టి పరిస్థితి లోను కొనసాగించే వీలు లేదు

  • @elishagotham8817
    @elishagotham8817 2 дні тому +8

    నేను వాలంటీర్ చేస్తున్న నన్ను రాజీనామా చెయ్యమని వైస్సార్సీపీ నాయకులు నా మీద ఒత్తిడి చేసారు అయినా నేను రాజీనామా చెయ్యలేదు మాకు మే, జూన్, జీతాలు ఇంకా పడలేదు నాకు ఇపుడు వాలంటీర్ జాబ్ ఏమి అవసరం లేదు నిరుద్యోగ భృతి 4000 ఇవ్వమనండి చాలు అయినా సీబీన్, పవన్కళ్యాణ్ మీద మేము నమ్మకం పెట్టుకుని వాళ్ళకే మా ఓటు వెయ్యడం జరిగింది నిన్న పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్స్ లంచాలు తీసుకుని పెన్షన్ ఇచ్చాము అని అన్నారు నాకు చాలా బాధ వేసింది ఇలాంటి వారికా మనం ఓటు వేసాము అని బాధ పెటతున్నా మాకు నా భార్యకు జనసేన పార్టీ సభత్యం ఉంది మళ్ళీ వైస్సార్సీపీ పార్టీ వస్తే మీ ఉద్యోగాలు వుండవు అని బెదిరించారు అయినా భయపడలేదు ఉంటే ఉంటుంది లేకపోతె లేదు 5000 కి చాలి చాలని ఉద్యోగం చేసే దానికన్నా మానేద్దాం అనుకున్న నిజం కక్ష సాధించిన వైస్సార్సీపీ వల్లే మంచోళ్ళు అని పించుకున్నారు ఇలా నమ్మించి మోసం చేయ్యలేదు కదా

    • @vandanabobba566
      @vandanabobba566 2 дні тому +1

      Volunteers అందరూ అని పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదు. నేను కూడా ఒక వాలంటీరు. వాలంటీర్ల లో కొంతమంది లంచాలు తీసుకొని పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అంతెందుకు నాతో పని చేసే వాలంటీర్ ప్రతినెలా పించను ఇచ్చేటప్పుడు లంచాలు తీసుకోవడం జరిగింది. మేము మా ఆఫీస్ లో కూడా అతని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.
      ఎవరో కొందరు చేసిన తప్పుకు అందరిని నిందించారు. అంతేకానీ మనం బాధపడవలసిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దానిలో కూడా నిజం ఉంది కాబట్టి నేను అంతగా బాధపడటం లేదు. మీరు కూడా ఈ విషయాన్ని పట్టించుకోవద్దు. రాజీనామా చేయకుండా ఉండే వాలంటీర్లకు ప్రభుత్వం తప్పకుండా సహాయం చేస్తుంది.

  • @-bn9ko
    @-bn9ko 2 дні тому +94

    Volunteers అవసరం లేదు

    • @EndhukuRaa
      @EndhukuRaa 2 дні тому

      Vote luu😂😂😂😂

    • @user-bz6mp4ur5q
      @user-bz6mp4ur5q 2 дні тому

      ఉద్యోగస్తులను కూడా తీసేయండి ఏపీ కి దారిద్ర్యం తొలగిపోతుంది

    • @EndhukuRaa
      @EndhukuRaa 2 дні тому

      @@user-bz6mp4ur5q janalani champeyandiii....bhoomi baagupadthundhii😀😀😀😀😀

  • @Bala12352
    @Bala12352 2 дні тому +11

    శ్రీను గారు మన రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ అనేది 2024 ఫిబ్రవరి తో అయిపోయింది ఆ తరువాత ఆ వాలంటరీ వ్యవస్థని గత ప్రభుత్వం రెన్యువల్ చేయలేదు చేయమని అడిగినా ఎలక్షన్ అయిపోయిన తర్వాత చేద్దాం అని చెప్పి తప్పించుకున్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చే టైం కి ఒక్క వాలంటరీ కూడా ఉన్నట్టు రికార్డుల్లో లేదు ఇదే విషయాన్ని ఆ శాఖ మినిస్టర్ గారు ఆల్రెడీ ఒకసారి క్లారిటీ ఇచ్చి ఉన్నారు

  • @rajurajan
    @rajurajan 2 дні тому +8

    Volunteers కు వేరే employment చూపిస్తామని అదే speech లో (Pensions రోజునే) Pavan Kalyan చెప్పారు! ఇలాంటి details ఎన్నో సార్లు మీరు miss అవుతుంటారు dear Srinivas గారు! మీరు మరింత update అవ్వాలండి, నాలాంటి regular గా మీ videos కోసం wait చేసేవాళ్లకోసమైనా. Hope you take it granted as kind hearted. Thank you & always I appreciate your fairness & unbiased. Keep it up

  • @samudralasudhakar766
    @samudralasudhakar766 2 дні тому +74

    మోసం అనే పదం తీసేయండి,

    • @EndhukuRaa
      @EndhukuRaa 2 дні тому +2

      Donga na nodukuuu😂😂😂

    • @harishginka7849
      @harishginka7849 2 дні тому

      Arey laffot election mundu anduku chapaldu elga mari ugadu festival rojju CBN volunteer continue avuthundi 10k ista ani votes vasukunaru epudu lanaga maldalu makdutharu

  • @sre658
    @sre658 2 дні тому +12

    బాబు మోసం చెయ్యరు. 10వేలు ఇస్తాను అని చెప్పినప్పుడు ఏది ఒక పని కల్పిస్తారు.

    • @anilkumarrompilli
      @anilkumarrompilli 2 дні тому

      మోసం అంటే చంద్రం తాత

    • @sre658
      @sre658 2 дні тому

      @@anilkumarrompilliMee jagan laga mosam cheyyadu

    • @anilkumarrompilli
      @anilkumarrompilli День тому

      @@sre658 phc వాళ్లకు 15000 పింఛన్ ఇస్తాను అన్నాడు 6000 ఇచ్చాడు ఈ బోకు గాడు

  • @slaxmanarao9109
    @slaxmanarao9109 2 дні тому +3

    సచివాలయం లో ఖాళీగా ఉన్న 1,23,000 సచ్చివలయం సిబ్బందిని కి పని లేక ఖాళీగా ఉన్నారు. వాళ్ళకి ఒక పని కలిపించండి అంతే కాకుండా ఈ వాలంటీర్స్ వాళ్ళ రాష్టానికి నెలకు 200 కోట్లు ఖర్చు సంవత్సరానికి 2,400 ఖర్చు కాబట్టి ఈ వాలంటీర్స్ చేసిన పనిని ఈ సచ్చివలయం సిబ్బందిని తో చేయించడం మంచిది
    పెన్షన్ ఇవ్వడం కోసం వాలంటీర్స్ అవసరం లేదు 🙏🙏

  • @rameshk-ig1md
    @rameshk-ig1md 2 дні тому +2

    వాలంటీర్స్ ను కొనసాగించి వారికి వేరే పనులు కేటాయించాలి..

  • @srinivasaraotella4366
    @srinivasaraotella4366 2 дні тому +2

    వాలెంటీర్స్ అందరు వైసీపీ ఎజెంట్స్. వాళ్ళు ఎవరు ఉండరు. ఉండాలి అని ఎవరు చెప్పవద్దు.

  • @srinivassns9591
    @srinivassns9591 2 дні тому +3

    రాజీనామా చేయకుండా ఉన్న వాలంటీర్లకు అవకాశం ఇస్తాడు... 👌🤘😤🇮🇳🌍

  • @naraharivanamamalai5639
    @naraharivanamamalai5639 2 дні тому +7

    మీరు శ్రీనివాసరావు గారు ఎలక్షన్లో చెప్పినవన్నీ ఏ నాయకుడు చేయడు కానీ చంద్రబాబు గారు వాలంటీర్ల విషయంలో అయినంతవరకు న్యాయం చేస్తాడని నేను భావించుచున్నాను

    • @Sree-g3c
      @Sree-g3c 2 дні тому

      Em cheyali ra lanja kodaka teesi dengaka

    • @Sree-g3c
      @Sree-g3c 2 дні тому

      Jagan ni annaru kadha modda kudavandi ipufu

  • @srinivasbalayya9834
    @srinivasbalayya9834 2 дні тому +19

    రాజీనామాలు చేయకుండావుండే వాలంటీర్లు కొనసాగుతారు...
    కొత్తగా ఎవరినీ తీసుకోరేమో!!

  • @Naidu80
    @Naidu80 2 дні тому +2

    Volunteer వ్యవస్థ మీద నిర్ణయం తీసుకోండి

  • @naalifestory
    @naalifestory 2 дні тому +2

    Volunteers ను తగ్గించి వారి సేవలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలి. లేకపోతే పూర్తిగా సచివాలయం వ్యవస్థ రద్దు చెయ్యాలి. వాలంటీర్లు లేకుండా ఫీల్డ్ లెవల్లో అన్ని సందర్భాల్లో సచివాలయ ఉద్యోగుల strenth సరిపోదు లేదా సచివాలయం ఉద్యోగులతో పాటు అన్నీ రకాల ఉద్యోగులను field level లో ఉపయోగించుకోవాలి.

  • @suryanarayanab4655
    @suryanarayanab4655 2 дні тому +1

    రాజకీయ నాయకుల మాటలు నమ్మకూడదు , కానీ ఇక్కడ ఒక విషయం వాలంటీర్లు లేకుండానే ఫించన్లు పంపిణీ జరిగింది కదా

  • @Arunachalam-lv9kv
    @Arunachalam-lv9kv 2 дні тому +58

    వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదు.... వైకాపా నేతలే అనేకసార్లు వాలంటీర్లు వాళ్ళ పార్టీ కార్యకర్తలు అని చెప్పుకున్నారు... ఒక పార్టీ కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగుల పేరుతో మళ్లీ కొనసాగించడం అంటే అది హాస్యాస్పదమే అవుతుంది.... అధికారుల అవినీతి తోనే సామాన్యులు వేగ లేకుండా ఉంటే మళ్లీ వాలంటీర్ల అవినీతితో వేగాల్సిన అవసరం ప్రజలకు లేదు... వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తూ మళ్లీ అలాంటి వ్యవస్థను తీసుకురాకుండా ఒక చట్టం చేయాలి....

    • @sampangilakshmanarao4093
      @sampangilakshmanarao4093 2 дні тому +2

      Ahh vishyam CBN gariki teliyada hamilu iche mundu

    • @Arunachalam-lv9kv
      @Arunachalam-lv9kv 2 дні тому +3

      @@sampangilakshmanarao4093 పార్టీ కార్యకర్తలకు ప్రభుత్వాలు జీతాలు ఇవ్వాల్సిన అవసరం ఏముందో చెప్పండి మీరు

    • @sampangilakshmanarao4093
      @sampangilakshmanarao4093 2 дні тому +1

      @@Arunachalam-lv9kv brother meru akkade agipoyaru , covid lo entha work chesaro ,party tho sambandam lekunda neutral ga work chesaru adi avasaram ledu meku , janmabhoomi comities aite happy vuntundaaa bro

    • @ShaikImran-z8o
      @ShaikImran-z8o 2 дні тому +1

      ​@@sampangilakshmanarao4093 jagan lost😂😂😂😂😂😂😂

    • @Arunachalam-lv9kv
      @Arunachalam-lv9kv 2 дні тому +1

      @@sampangilakshmanarao4093 ఎవరు ఎక్కడ ఆగిపోయిన వాలంటీర్లు పొడిచింది ఏమీ లేదు

  • @sivajich3550
    @sivajich3550 2 дні тому +1

    శ్రీను గారు తీసుకోవాలి అంటే క్యాబినెట్ మీటింగ్ కచ్చితంగా దాని మీద జరగాలి క్యాబినెట్ మీనింగ్ జరగకుండా ఏమి నిర్ణయం తీసుకోరు రెండోది వారంటీ అవసరం లేదు దేవాలయానికి అనుసంధానం చేసేయాలి అన్ని ని సచివాలయానికి అనుసంధానం చేసేస్తే బాగుంటుందని నా ఉద్దేశం అదే బెటరు అందుబాటులో పెడితే చాలా బాగుంటుంది

  • @user-wd1ik9bv8j
    @user-wd1ik9bv8j 2 дні тому +1

    వాళ్ళకి ఇచ్చే 10 వేల జీతం తో, నెల నెల ముగ్గురు వృద్ధులకి పెన్షన్ పంచచ్చు

  • @user-jo9xk5rq4j
    @user-jo9xk5rq4j 2 дні тому +2

    వాలంటరీ వ్యవస్థ కొనసాగుతుంది కానీ కొంచెం టైం పడతాది ఒకటి రెండు నెలల్లో పూర్తిగా అమల్లోకి వస్తది వాలంటరీ వ్యవస్థ

  • @K.R78664
    @K.R78664 2 дні тому

    నిరుద్యోగ భృతి ఇవ్వాలి వెంటనే

  • @incandhrapradeshcongresssm6446
    @incandhrapradeshcongresssm6446 2 дні тому +1

    వాలెంటర్స్ వద్దు 🙏 babugaru

  • @nmanojkumar3380
    @nmanojkumar3380 2 дні тому +59

    Volunteers system pedda bokka

  • @s.mraobusam6916
    @s.mraobusam6916 2 дні тому +4

    వాలంటీర్లు చంద్రబాబు గారు చెప్పిన తరువాత కూడా వైసీపీ కోసమే పని చేశారు. అలాంటప్పుడు వాళ్ళని ఎందుకు కొనసాగించాలి.వాలంటీర్లు అంతా వైసీపీ కార్యకర్తలే

    • @user-bz6mp4ur5q
      @user-bz6mp4ur5q 2 дні тому

      ఉద్యోగస్తులు కూడా పార్టీ పరంగా అంటారు మరి వాల సంగతి

    • @s.mraobusam6916
      @s.mraobusam6916 2 дні тому

      వైసీపీ కార్యకర్తల్ని వాలంటీర్లు గా పెట్టుకొన్నారు ఉద్యోగస్తులు వైసీపీ కార్యకర్తలు కాదు ఎవరికి వాళ్ళు సొంతంగా ఉద్యోగం సంపాదిస్తారు

  • @GopinadhAllada
    @GopinadhAllada 2 дні тому

    అంత వరకు ఇప్పుడు వున్న వాళ్ళకి జీతం ఇవ్వండి మహాప్రభో

  • @crazykids2889
    @crazykids2889 2 дні тому +3

    Valunteers అవసరమ, లేదు, వాళ్లకిచ్చె డబ్బు roads కోసం use చేయండి

  • @chodiseetyajuram8591
    @chodiseetyajuram8591 2 дні тому +1

    Valanter vaddu plzzz your saport

  • @munigpl5902
    @munigpl5902 2 дні тому +1

    వాలంటరీస్ అరక తినడానికా వాలంటరీస్ అవసరం లేదు వాలంటీర్స్ ఎవరు ప్రజలు వాళ్లకి ఏంది సమాధానం చెప్పడం వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్లు కాదు

  • @SVGangadharaRaoMolleti
    @SVGangadharaRaoMolleti 2 дні тому +3

    సార్ మీరు ఎక్కువ వాలంటరీలు గురించి ఎక్కువ వీడియోలు చేయండి, వాళ్ల గురించి ఎక్కువ సపోర్ట్ చేయండి, వాళ్లలో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు ,ఈరోజు 5000 జీతానికి పని చేస్తున్నారంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఆలోచించండి

  • @madhumohanreddy1264
    @madhumohanreddy1264 2 дні тому +1

    అందులో ఉన్నది 90 శాతం వైసిపి కార్యకర్తలు 30000 , 40000 కాదు. లక్ష మందికి పైన తీసేస్తారు

  • @akanasatyanarayana5950
    @akanasatyanarayana5950 2 дні тому +17

    శ్రీను గారు వాలంటీర్ వలన ఆదాయం బొక్కా కానీ ఉపయోగం లేదు.

  • @karthik1987able
    @karthik1987able 2 дні тому +1

    No need of Volunteers. Waste of Money to them

  • @shaikabulujiabuluji2371
    @shaikabulujiabuluji2371 2 дні тому +6

    Sreenu gaaru,
    Volunteer vyvastanu aapiveyatamey manchidi.
    Volunteerlu schemes nirvahanalo manchi cheti vaatam chuputunnaaru...
    Ati koddi Mandi matramey chakkagaa Pani chestunnaaru..
    Allmost resign volunteerlandaru chetivaatam kaligina vaalley...

  • @RentalPower
    @RentalPower 2 дні тому +2

    వాలంటీర్ లు అక్కర్లేదు

  • @vinjamuribhavanarayanachar9634
    @vinjamuribhavanarayanachar9634 2 дні тому +1

    నేను మీకు సహాయం చేయగలను
    సమాచార కౌంటర్
    మీ సేవ
    అన్న క్యాంటీన్లు
    హాస్పిటల్స్ లో హెల్త్ అసిస్టెంట్లు

  • @gampaladorababu7570
    @gampaladorababu7570 2 дні тому +3

    వాలంటీర్లు కొంతమంది వైఎస్ఆర్సిపి కి పని చేశారు వారిని ఎంతమందిని ఉంచాలో ఎంతమందిని తీయాలో కొత్తవారిని ఎంతమందిని జాయిన్ చేయాలో పెద్ద ప్రొసీజర్ ఉంటది

    • @harishginka7849
      @harishginka7849 2 дні тому

      Arey laffot election mundu anduku chapaldu elga mari ugadu festival rojju CBN volunteer continue avuthundi 10k ista ani votes vasukunaru epudu lanaga maldalu makdutharu

  • @Djilucky.
    @Djilucky. 2 дні тому +1

    అందరి దృష్టిలో వాలంటీర్స్ అంటే వైసిపి వాళ్ళు. అని ముద్ర వేశారు. కానీ. పార్టీ పైన. అభిమానం తో. చాల మంది. వాలంటీర్స్. సేవ చేయడం లేదు. ఎలాంటి. పార్టీ కార్యక్రమాలు. చేయని. చాల. మంది. వాలంటీర్స్. ఉన్నారు.ఒక. వేళ వాలంటీర్స్. నీ. తీసి వేస్తే.... ఇప్పుడు. వాళ్ళ దృష్టిలో. కూటమి. కి చాల. తప్పుడు అభిప్రాయం వస్తుంది. చాల మంది. మహిళలే ఉన్నారు. వాళ్ళని కూడా పార్టీ కార్యకర్తలు అనడం. ఎంత మాత్రం సమంజసం. కాదు. ఒక సారి ఆలోచించండి

  • @nagabhushanaraoponnaluri8873
    @nagabhushanaraoponnaluri8873 2 дні тому +5

    కోర్టులో ఉన్నది కదా నిర్ణయం చేసిన తరువాత వీడియో చెయ్యండి : రాజీనామా చేసిన వాళ్ళని తీసుకోకూడదు

  • @ksaaemmohammad7171
    @ksaaemmohammad7171 2 дні тому +3

    వాళ్ళ ఇంటి కథ ఏమో గాని మీకు చాలా ఇబ్బందిగా ఉన్నట్టు ఉంది వాళ్ళ ఇంట్లోకి ఇవ్వలేదని

  • @ChanduKonna
    @ChanduKonna 2 дні тому +5

    Avsaram ledu

  • @user-ht4ri2fb8b
    @user-ht4ri2fb8b 2 дні тому +1

    చూద్దాం బాస్ నీకు పని చాలా ఉంది అయిపోలేదు. ఇప్పుడే కదా స్టార్ట్ ayyaru

  • @bspadmanabhabspadmanabha28
    @bspadmanabhabspadmanabha28 2 дні тому +14

    వాలంటీర్ సేవ్ తక్కువగా తినలేదు పెన్షన్ రావాలంటే ₹1000 45 ఏళ్ల మీటిన మహిళకు 18000 రావాలంటే ప్రతి సంవత్సరం 2000 తీసుకున్నారు వాళ్లకు నెలలో ఒక రోజు మాత్రమే పని పెన్షన్ ఇవ్వడం తప్ప ఇంక వేరే ఏమి పని ఉంది అందువల్ల వారిని తీసివేయడం కరెక్ట్

  • @Vijay_Tummapala
    @Vijay_Tummapala 2 дні тому +22

    Volunteers maku vaddu.. Government ki loss adi against constitution..

  • @sivaramaprasadgandham8804
    @sivaramaprasadgandham8804 2 дні тому

    గుడ్

  • @HR_TV9
    @HR_TV9 2 дні тому

    ఈరోజు పార్లమెంట్ లో చంద్రబాబు నాయుడు పైసా ధనముల గురించి రుణములు కాంగ్రెస్ ఎంపీ చేసిన వాషింగ్ మిషన్ వీడియో చేయండి

  • @anilkumar_949
    @anilkumar_949 2 дні тому +4

    Volunteers kiii నిరుద్యోగ భృతి isthee sariphotidhiiii......

  • @Prnarahari
    @Prnarahari 2 дні тому +12

    జల్లెడ పడుతున్నారు, జల్లెడలో మిగిలినవాళ్ళను నిగాపెట్టి ఇస్తారు...........

  • @bokkarangarao4890
    @bokkarangarao4890 2 дні тому

    Ur abousetely correct sir and few days backmy thought likethatalso

  • @srikanth-eb4rl
    @srikanth-eb4rl 2 дні тому

    Super 👍

  • @hariyar3686
    @hariyar3686 2 дні тому

    U r bakground Is very good

  • @phanirajasekharkanukollu1294
    @phanirajasekharkanukollu1294 2 дні тому +11

    ఎలక్ట్రికల్ కరెంట్ మీటర్ రీడింగ్ లకి వీళ్ళని ఉపయోగిస్తే కరెంట్ బిల్లులు కూడా సక్రమంగా కట్టించే ఛాన్సు ఉంటుంది ఎందుకనగా కరెంట్ బిల్లు వచ్చి పది రోజులు పదో తారీకు వరకు తీస్తున్నారు వీళ్ళని ఉపయోగిస్తే ఎర్లీగా బిల్లు తీసి ఇవ్వటానికి సోర్స్ ఉంటుంది

  • @veeranjaneyulup7905
    @veeranjaneyulup7905 2 дні тому +1

    వాలంటీర్లు. వదు. బాబోయ్

  • @ramamohanakodali569
    @ramamohanakodali569 2 дні тому

    Vjayasayi Reddy publicly declared that volunteers are political appointment. Their background should be checked.

  • @duggiralaveerababu8120
    @duggiralaveerababu8120 2 дні тому

    Nee chilaka josham super bayya

  • @bspadmanabhabspadmanabha28
    @bspadmanabhabspadmanabha28 2 дні тому +9

    పెన్షన్ కార్యక్రమం ప్రతినెల సచివాలయ ఉద్యోగస్తుల తో ఇప్పించడం బెస్ట్ ఒక సచివాలయంలో ఆరు నుంచి ఏడు మంది ఆఫీసర్స్ ఉన్నారు వాళ్లకు వర్క్ లేక ఖాళీగా టైంపాస్ చేస్తూ ఉంటారు మేము చాలా సార్లు సచివాలయం కి పనిమీద వెళ్ళినప్పుడు చూసా

    • @sivaram6514
      @sivaram6514 2 дні тому

      Meeru thappu ga anukuntunnaru sir.
      Last govt ilaage goddu chaakiri cheyinchi
      Maa employees kopam ki
      Bali ayyaaru.
      Work undho ledho
      Eppudo okasari vachhe meeku ela telustundhi
      Guddi ga anukovoddhu.
      Ninna pensions distribution chestundhi evaru
      Sachiwalayam employees ne kadhaaa??

    • @anilvelagapudi
      @anilvelagapudi 2 дні тому +1

      ​@@sivaram6514Volunteers ki government salary bokka vallani teesayali mottam 90% Ycheap party karyakarthalu

    • @Naidu80
      @Naidu80 2 дні тому

      10 member s

    • @sivaram6514
      @sivaram6514 2 дні тому

      @@anilvelagapudi
      I agree with you about volunteer issue

    • @K.R78664
      @K.R78664 2 дні тому

      Yes

  • @user-ep8tx6sc3h
    @user-ep8tx6sc3h 2 дні тому

    ఒక గ్రామానికి ఒకరు సరిపోతారు…

  • @ChpurnaChandra
    @ChpurnaChandra 2 дні тому

    Continue chestaru

  • @ramaraoa2380
    @ramaraoa2380 2 дні тому

    Srinivas garu remove Volunteer system.

  • @orchuganesh2195
    @orchuganesh2195 2 дні тому

    కష్ట సమయాల్లో కష్ట పడిన కార్యకర్తలు ఏం ఇస్తారో ఫస్ట్ అది కావాలి అనా

  • @muralikrishnareddy8994
    @muralikrishnareddy8994 2 дні тому

    Quality is the best , than quantity.

  • @paruchuruvijaykumar9388
    @paruchuruvijaykumar9388 2 дні тому +1

    Salaries aite credit avutunnayi

  • @birudugaddanagaraju7007
    @birudugaddanagaraju7007 2 дні тому

    Ration vehicle gurinchi kuda oka video cheyandi please

  • @rambabupagidipalli4158
    @rambabupagidipalli4158 2 дні тому +1

    కొంతమంది ఏంటన్న మొత్తం వైసిపి వాళ్ళనే గా తీసుకుంది

  • @meenakshikakkala4183
    @meenakshikakkala4183 2 дні тому

    Sir , please do a video about airports roof being collapsed in Delhi and many other places .
    A topic about which the international media are talking about but not at spoken in Indian media.

  • @brahmareddynagireddy5625
    @brahmareddynagireddy5625 2 дні тому +10

    Volunteers chalamandhi TDP KI VOTE VESERU.

    • @divyashanti4920
      @divyashanti4920 2 дні тому +5

      YRCP 40% votes vachaye... I don't think they have voted. Just they don't want to take risk.

    • @mahesh84
      @mahesh84 2 дні тому

      vaste?

    • @1996rky
      @1996rky 2 дні тому +1

      ​@@divyashanti4920నో. 80% టీడీపీకి ఏశారు

    • @anilvelagapudi
      @anilvelagapudi 2 дні тому +1

      Anta seen ledhu volunteers 90% Ycheap party karyakarthalu vallani Ycheap party ex mla lu select chesukunaru

  • @vemurivijaya7059
    @vemurivijaya7059 2 дні тому +10

    Voluntary avasaram ledu

  • @sankarsree5539
    @sankarsree5539 2 дні тому +1

    వాలంటీర్స్ మీద ఉన్న కేసుల గురించి మాట్లాడటం లేదే వాళ్ళ ఆధార్ కార్డ్స్ వాళ్ళ పాన్ కార్డ్స్ వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్స్ తీసుకుని ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడు చేయాల్సిన పనులన్నీ వాలంటీర్స్ తో చేపిస్తున్నారు ఇది ఒక పెద్ద కేసు కదా హైకోర్టులో కేసు ఉంది తెలియదా ఇలాంటివన్నీ వాలంటీర్స్ మీద పడితే కేసులు ఎవడి అధికారం నీతో చేశారు ఇవన్నీ కేసులు పడతాయి కాబట్టి ఇవన్నీ ఆలోచించుకొని పెట్టాలా వద్దా అని నిర్ణయించుకుంటారు😊 నీకు తెలియదా వాలంటీర్స్ మీద కేసులు ఉన్న హై కోర్ట్స్ లే అని

  • @vidyasagarborra2740
    @vidyasagarborra2740 2 дні тому

    What do you expect from the government regarding valentries.
    And also what the use of valentries

  • @shiakabdulla3065
    @shiakabdulla3065 2 дні тому

    తీసేయండి

  • @Pinks8008
    @Pinks8008 2 дні тому +2

    Kochem time ivali kani appude darnalu modhalu pettara.

  • @sivasankar9577
    @sivasankar9577 2 дні тому

    వాలంటీర్స్ టీడీపీ వాళ్ళకి ఇవ్వాలి, పార్టీ కి లాస్

  • @rajeshrachamalli8019
    @rajeshrachamalli8019 2 дні тому +1

    Are they getting salaries

  • @Ramesh17B
    @Ramesh17B 2 дні тому +1

    Yesterday Pawan Kalyan garu kuda cheparu , pension scheme kuda vare vatiki use chastaru...

  • @KISHORKUMAR-if9gp
    @KISHORKUMAR-if9gp 2 дні тому

    Srinivas garu valentaors no use , delete is better option

  • @user-cf6ob4uh6i
    @user-cf6ob4uh6i 2 дні тому +1

    anna please volunteer sapot chiyandi anna

  • @mohith_king
    @mohith_king 2 дні тому

    Volunters system kavali sir ..

  • @Crazynag999
    @Crazynag999 2 дні тому

    Dont worry.august 15 lopu volunteers ki duty start avuthayi

  • @BABUPOVALI
    @BABUPOVALI 2 дні тому

    మహిళలకి Free Bus ఎప్పుడు

  • @Gm-pd2eh
    @Gm-pd2eh 2 дні тому

    వాలంటీర్లు అవసరం లేదు , free bus కూడా అవసరం లేదు

  • @YerrajanniRamya
    @YerrajanniRamya 8 годин тому

    వాలంటీర్స్ ని కుదిస్తే 10 వేతనం పెంచిన ఏం ప్రయోజనం మా ఏజెన్సీలో అయితే 30 ఇళ్లకు ఒక వాలంటీర్.. ఇప్పుడు 100,150 ఇళ్లకు ఒక volunteer అయితే 10 వేలు ఇచ్చిన ఏం ఉపయోగం... ఆ 5 వేలకు 30 ఇళ్లు బెటరా? ఈ 150 ఇళ్ళకు 10 వేలు బెటరా? మీరే ఆలోచించండి...🙏🙏🙏

  • @samisami97sami
    @samisami97sami 2 дні тому

    🎉🎉🎉🎉🎉

  • @sravani27
    @sravani27 2 дні тому

    These vudessyam.vunte mundhu vunchuthamnani chepparu, calm ga vuntaru, valla ki e Pani evva lo alochisthunnaru...

  • @rahaman687
    @rahaman687 2 дні тому +2

    Ugadi mata tappakudadhu

  • @user-tc1yo8lq4q
    @user-tc1yo8lq4q 2 дні тому

    Sir sachivalayam vyavastha lo marpulu untayaaa oka vedio cheyandi

  • @education7191
    @education7191 2 дні тому

    ఈ వాలంటీర్ అనే నామకరణం మారిస్తే ఒక పోసిటివిటీ వస్తుంది
    శ్రీనివాస్ గారు ఈ వాలంటీర్లూ ని ఎ విధంగా ఉపయోగిస్తే బాగుంటుందో ఒక వీడియో చెయ్యండి.
    రాష్ట్రంలో జరిగే సంఘటనలు కంటే విన్నూతమైన సలహా మీ వీడియో ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కి అందిస్తే.........ఎంతో మేలు అండి.

  • @dineshdasari-jd2pe
    @dineshdasari-jd2pe 2 дні тому

    Police notification complete cheyamani video chy bro vaste topic deniki

  • @suryaprakashrao7232
    @suryaprakashrao7232 2 дні тому

    Volunteers are recruited by making one committe at mandal level, with mpdo, mro, eord etc as committee members, with degree qualification, with 10000 salary, by fillowing reservation
    Cbn said that volunteer system will continue, he didnot said present all volunteers will be continued
    So new volunteer system will come

  • @jaintrbabu7770
    @jaintrbabu7770 2 дні тому

    Anna tokkisalatalo 166 mandhi chanipoyaru dani gurinchi okka video cheyu anna

  • @subbuk9585
    @subbuk9585 2 дні тому +23

    వాలంటీర్లు ycp కార్యకర్తలు పరీక్షలు రాసినవాళ్ళు కాదు వాళ్ళు బొక్కా

  • @MyFavourite27
    @MyFavourite27 2 дні тому +1

    100 house okarini pedite manchidi

  • @palakolanuabbireddy7374
    @palakolanuabbireddy7374 2 дні тому

    అవసరం మేరకు తీసుకోవాలి

  • @lalithavinnakota9172
    @lalithavinnakota9172 2 дні тому +6

    5 వేల జీతం కోసం గొడవ చేస్తారా 🤔

  • @JASHWANTHKUMAR2000
    @JASHWANTHKUMAR2000 2 дні тому

    wait cheyalli brother AP government vachi 20 days iethodi

  • @ravinetvijayawada7278
    @ravinetvijayawada7278 2 дні тому

    Bro... AP MEESEVA medha oka vedio chey... Bro

  • @palaterusreenivaskumar856
    @palaterusreenivaskumar856 2 дні тому +1

    Saakshaattu as a CM gaa jahan emannaaadu veelantaa maa kaaryakarthalu annaadu next vyavasta aapanu annaaru CBN but veelaney continue cheystaamani kaadhugaa